మీరు చేసి చూపించే వంటలు ఎంత బాగుంటున్నాయో అంతకన్నా అద్భుతంగా మీ భాష వుంటుంది. మీకు ధన్యవాదాలు.
@allaraghavaiah4694 Жыл бұрын
😊😊😊
@burrajayasree9454 Жыл бұрын
😢
@KaranamJyothi-yo3zg Жыл бұрын
సూపర్ గురువు గారు ఆకలేస్తుంది చూస్తుంటేనే...
@vedavathiprasadadi793010 ай бұрын
మీ మాటలే అద్భుతం,ఇక మీ గోంగూర పచ్చడి గురించి చెప్పడానికి మాటలు చాలవు🙏
@peddintilakshmibhanu7882 Жыл бұрын
మీరు చేసిన గోంగూర పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళుఊరు తున్నాయి. థాంక్స్ బాబాయిగారు
@gbtsundari8302 Жыл бұрын
Meeru cheppina vidhansm chala bagundi
@chakrapanigudala704 Жыл бұрын
Ma intilo 365 rojulu e pachadi vuntundi ma intiki lunch ki randi
@ld941 Жыл бұрын
వఝబ
@ld941 Жыл бұрын
గురువు గారు
@venkatramana10349 ай бұрын
Super..swamey
@peddintilakshmibhanu7882 Жыл бұрын
బాబాయ్ గారు చాలా రోజుల తర్వాత మీ వంటలతో మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం చాలా చాలా సంతోషంగా వున్నది
@kanakadurga641310 ай бұрын
మీరు ఎంతో సుచీ శుభ్రంగా చేస్తారు అందుకే చూడాలి అని అనిపిస్తుంది...మీరు ఇచ్చే వివరణ మరీ బావుంటుంది...చివర కొసమెరుపు "ఏ అర్థమైందా విషయం" 😅 అనడం మరీ బావుంటుంది...
@ram4941-h4b Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది, స్వామి
@bhagyalakshmi1786 Жыл бұрын
మీరు చేస్తుంటే గోంగూర పచ్చడి ఇంకా రుచికరంగా ఉంది. అలాగే ఇప్పుడే తినాలి అనిపిస్తుంది. మీ చెప్తున్న విధానం అమోఘం.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@harikasweety7322 Жыл бұрын
నమస్తే పంతులు గారు 🙏... బ్రాహ్మణ భోజనం అంటే నాకు చాలా చాలా ఇష్టం... Mee దయ వల్ల కొన్ని కొన్ని చేసుకోవటం నేర్చుకుంటున్నాను పంతులు గారు... మీకు చాలా చాలా ధన్యవాదాలు... 🙏
@vijayalakshmi108 Жыл бұрын
వంటకం కంటే మీరు చెప్పే విధానం చూస్తే ఎప్పుడెప్పుడు తయారు చేసి తిందామాని ఆతృతగా వుంటుంది . మీరు ఏ వంటకం చేసినా చూస్తుంటేనే నోరు ఊరుతూ వుంటుంది . 😊
@srvrangoli9710 Жыл бұрын
బాబాయ్ నేను మాంసహారిని కానీ మి వంటలు చూస్తే శాఖహారీగా మారిపోయాను ధన్యవాదములు బాబాయ్ గారు❤❤🎉🎉
@sowmyapriya568 Жыл бұрын
Woww very nice 🙌🙌🙌
@lakchanna82003 ай бұрын
👏👏👏
@kalpanagadapa2722Ай бұрын
👍👏👏👏
@praveenvenku Жыл бұрын
ప్రాణం లేచి వచ్చింది బాబాయ్ గారు మిమ్మల్ని చూసాక. కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను.
@shyamkalleda9913 Жыл бұрын
🎉
@srinivasachary60693 ай бұрын
గురువు గారు మీ మాటలు వుంటేనే నోట్లో నీరు ఊరి పోతున్నాయి. పచ్చడి తయారీ విధానము అమోఘం. అందరి శుభమును కోరి భగవంతుని ప్రార్థిస్తున మీరు గొప్పవారు.
@purna.2.O Жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 చాలా రోజుల తర్వాత కనిపించారు చాలా సంతోషంగా ఉంది. చాలా రుచికరమైన పుల్ల గోంగూర పచ్చడి చేసి చూపించారు చూస్తుంటేనే నోరూరుతోoది.👌 ధన్యవాదములు బాబాయి గారు 🙏
@Suseela-yq7fl Жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చేసిన వంటలు చాలా రుచికరంగా అద్భుతంగా ఉన్నాయండి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మంచి వంటలు చూపించి నందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు
@malleshgoudbathula4572 Жыл бұрын
పంతులు గారు మీరు చాలా రోజుల తర్వాత కనిపించారు భాగునర.గోంగూర పచ్చడి ఎండు మిర్చి తో సూపర్ గా ఉంటుంది ❤❤❤🎉🎉🎉. తెలంగాణ లో పుంటికుర పచ్చడి సూపర్
@mamathagireddy6018 Жыл бұрын
మీరు మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది బాగా వివరంగా వివరంగా వి చెప్తారు
@kanchikamakshi2303 Жыл бұрын
Really it’s True ❤❤❤❤ మీరు చేసి అమ్మితే చాల ఆనందం
@bhramarambapiduri6703 Жыл бұрын
Super
@deepikasrinath943 Жыл бұрын
అద్భుతం అంది. రుచుల కోసమే మనం అగ్రహారాలు అమ్ముకొన్నాం
@srikalanagaraja2096 Жыл бұрын
Ee method teliyaka, enni sarlu chesina Baga raledani badha padedanni. Meeku 🙏, ippudu Inka memu anandamga gogura pachadi asvadinchachu. Malli thanks andi🙏
@kanakadurga1785 Жыл бұрын
Namaskaram guruvu garu super recipe chala bagundi super pachchadi excellent
@kollurujyoti97875 ай бұрын
చాలా బాగుందండి మీరు చేసిన గోంగూర పచ్చడి చెప్పే విధానం బాగుంటుంది చేసే విధానం బాగుంటుంది
@krishnaparavastu615 Жыл бұрын
సుబ్రహ్మణ్యస్వామి కృప మీ మీద ఉండాలని స్వామిని ప్రార్దిస్తున్నాను
@mahalakshmichinni2102 Жыл бұрын
నమస్కారం అండి గురువు గారు మీరు చేసి చూపించే వంటలు చాలా చాలా బావుంటుంన్నాయి అండి ఎంత బాగుంటుంన్నాయంటే చెప్ప లేనంతగా అండి గురువు గారు నాకు మా నాన్నగారు గుర్తు వస్తుంటారు మీ మాటలు వింటుంటే మా నాన్నగారు కూడా మీరు మాట్లాడినట్లు మాట్లాడే వారు అండి అంత వివరంగా చెప్తూ ఉండేవారు గురువు గారు మానానృగారు కూడా ఏవిషయం అయినా సరే ధన్యవాదాలు గురువు గారు
@seetaramsudarsanam7509 Жыл бұрын
చాలా చాలా చాలా చాలా బాగుంది ❤️❤️❤️❤️❤️❤️❤️
@padmajachaturvedula9636 Жыл бұрын
ఆహా అద్భుతం అండి గోంగూర పచ్చడి.నేను తప్పకుండా ఇలా చేస్తా
@parvathidevisristi1958 Жыл бұрын
Wonderful బాబాయ్ గారు. Mee మాటలు, mee వంటలు 👌👌👌👌
@bright6784 Жыл бұрын
when i sit down to eat a meal, i play your videos. It makes me feel like you are serving the food. like you always say “inta tiney vallu antha tintaaru “
@purushothamyekkaluri4098 Жыл бұрын
Same.. nenu kuda..
@VamsiKrishna-tr5dc Жыл бұрын
చాలా రోజుల తరువాత మంచి రుచికరమైన మంచి గోంగూర పచ్చడి చేసి చూపించారు చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇంకా మజ్జిగ పులుసు కాంబినేషన్ అన్నారు ఆహా అద్బుతం, అమృతం జీవం లేచి వస్తుందంటే నమ్మండి
చూస్తుంటే వచ్చి తినెయ్యలనిపిస్తోంది బాబాయి గారు.ఎంత బాగుందో చూస్తుంటే.
@varalakshmigurugubelli6719 Жыл бұрын
మీరు చేసిన గోంగూర పచ్చడి చూస్తూంటే నోట్లో నీళ్ళూ ఊరు తుంది బాబాయ్ గారు.మీరు చేప్తే పద్ధతి చాలా చాలా బాగుంది బాబాయ్ గారు.
@ratnakumari98727 ай бұрын
ఈ పద్ధతిలో గోంగూర పచ్చడి ఎప్పుడు చేయలేదు ఈరోజు చేశాను చాలా చాలా బాగుంది థాంక్యూ అండి.
@vijayakakani52062 ай бұрын
బాబాయ్ గారు మీరు చేసిన గోంగూర పచ్చడి చాలా చాలా అద్భుతంగా ఉంది నాకు నోట్లో నీళ్ళు కారుతున్నాయి ఇలాంటి వంటలతో మీరు ఎప్పుడు మా ముందుకు రావాలని ఆరోగ్యాలతో ఉండాలని నమస్కారములతో
@58Dharani Жыл бұрын
నమస్తే అండి,మీ చేసే విధానం,చెప్పే విధానం కూడా అద్భుతం. నిజానికి మేము కూడ ఇలానే చేస్తాము. అంతే కాదండి నేను కూడా రాజమండ్రి దాన్నే.
@saradavutukuru2165 Жыл бұрын
అద్భుతం గురువు గారు. మా వూళ్లో కూడా వొలిచిన గోంగూర దొరకదు గురువుగారు. 🙏. మీ మాటలే ముందు పచ్చడి అంతా కమ్మగా వున్నాయండి
@gwknandu2203 Жыл бұрын
అన్నయ్య మీ వంటలు అమోఘం మీరు చెప్పే విధానం బట్టి వంట రుచి పెరిగిపోతుంది మీ వంటలకు మేము అభిమానులను
@muralidharakula8478 Жыл бұрын
మమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది స్వామీ.🙏
@manjulagv6670 Жыл бұрын
చాలా బాగా చెప్పారండి చూస్తుంటూనే తినాలనిపిస్తుంది🙏🙏
@gopalakrishna6661 Жыл бұрын
Meeru chase విధానం చాలా bavundi..నోరి ఉరి పోయింది. గురువు గారు. గోంగూర పచ్చడి amgham..
@ananda1948 Жыл бұрын
వాద్యార్ నమస్కారం🙏 చాలా సంతోషంగా వుంది...మీ వంటలకి ఎప్పుడూ ఆదరణే
Chala rojulu taruvata me gongura pachhadi chusamu mevatalu matalu vinalante chevulakimpuga vuntayi thank you 🙏
@kalpana1974 Жыл бұрын
Chalayan rojula taruvata guru garu.... mali manchi recipe gongura Pachadi 😋....🙏 🙏
@Ytchdfgghkknbcxsertygbbcddxf Жыл бұрын
Guruvu garu mee vantalu nenu bhaga follow avuthananadi mamidikaya aavakaya chala ruchiga vachindandi meeru chesina prakarame chesanandi,life lo modatisari chesanandi andaru bagundi ani chepparu danyavadalu andi, mee padhathi naaku nachindi andi nenu chala cheppalani vundi kani matalu saripovu marokka Sari danya vadalu 🙏🙏🙏🙏
@RamaDevi-zo1iw Жыл бұрын
Super 👌 ga unnadi Swami pachadi🙏🙏
@krishnavaranasi5716 Жыл бұрын
నాకు కూడా చాలా నచ్చింది ధన్యవాదములు
@nemburimadhavi6237 Жыл бұрын
గురువు గారు మీ చెప్పిన దొండకాయ అవ పెట్టిన కూర టొమోటో బెండి కూర అన్ని చేసాను. ..రుచి అమోఘం.... గోంగూర కూడా చేస్తాను...ధన్యవాదాలు...
@rameshveerapaneni7848 Жыл бұрын
చాలా బాగా చెప్పారు..రుచిని వూహించు కుంటూ తిన్నట్టే వున్నది నాకు మీరూ చెబుతుంటే..నేనూ కాస్త పాక శాస్త్ర కళా కృష్ణ నే..గురూ గారు...
@satyavanisomayajula398Ай бұрын
14:19 నాన్నగారు మీరు చేసే వంటలు అద్భుతంగా ఉన్నాయి . మీరు చేసే వంటలు చూసి కొన్ని కొన్ని నేను కూడా చేస్తున్నాను. కంద బచ్చలి కూర మీరు చేసి నది చూసి నేను కూడా చేశాను చాలా బాగా వచ్చింది మీరు చెప్పే విధానం చాలా బాగుంది. నీ వంటలు చూడడం మా అదృష్టం ధన్యవాదాలు నాన్నగారు.
Sir, After a long time I have seen your video today. I hope you are doing well. Take care of your health. I agree with one of the suggestions that you should offer for sale some of the items which you prepare so meticulously. That would help people to realise the value of traditional food preparation and respect the older generation. More importantly relish the traditional food which is free from artificial and harmful preservatives . God bless you, Sir. Justice ( Retd ) Nooty RamamohanaRao, Former Judge, Madras High Court.
@bhudevi912 Жыл бұрын
Super delicious recipe guruvu garu chaalaa 🙏🏼bagundi!
@mamathagireddy6018 Жыл бұрын
మీరు చేసే వంటకాలు చాలా బాగున్నాయి
@rangacharlaxmi5556 Жыл бұрын
పచ్చడి చూస్తూనే చాలా tempting ga vundandi. చాలా బాగా చేసి చూపించారు. ధన్యవాదాలు
@sakuntalakota812029 күн бұрын
Supar ,sir
@kvsmarkendeyasarma9234 Жыл бұрын
Super gurujii Mee matalu vintunte tinalanipistundi Explanation supt 🙏🙏🙏🙏👍👍👍
@nareshthammisetti202721 күн бұрын
Super Swami mi vantalu
@PrasanthiGade10 ай бұрын
Adbhutam andi meeru cheppe vidhabam vivaram 🙏very yummy recipe andi all time favourite for all of us
@Hima1277 Жыл бұрын
మాటలతో నే ముద్దలు కలిపి పెట్టేశారు, కడుపు నిండిపోయింది😋బాబాయ్ గారు
@gourikumarijayanthi6728 Жыл бұрын
అయ్యబాబోయ్ గోంగూర పచ్చడి నోరూరించే స్తోంది... ఆహా ఏమి రుచి
@sudharani9680 Жыл бұрын
Guru garu chuste anta bagunadi Mari memu taste ela vuntundo👌👌
@Jayanthy-c1m7 ай бұрын
Romba nalla Telugu pesuranga samayal Allah Sama super Panduranga yeshu Urdu unga samayal patale nandri ayya
@ushakumar8588 Жыл бұрын
Thankyou so much Guruvu garu 🙏
@nirmalasreeramoju17646 ай бұрын
ఈ రోజు నేను ఈ పచ్చడి చేసాను గురువుగారు. చాలా బాగున్నది. ముఖ్యంగా ఈ న్యూయార్క్ లో మిరపకాయలు వేపటం తప్పిపోయింది కారంపొడి వాడటము మూలానా. ఇక్కడ గోంగూర చాలా ఖరీదు , 15$ కి 2 పౌండ్స్ తెచ్చాను, అందులో 1 పౌను మాత్రమే ఆకులు వచ్చాయి. ఇక దానిని ఎంత అపురూపముగా చేసుకునినానో మీరు చెప్పిన విధముగా. మీపాదములకు నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను🙏🏼 . ధన్యవాదములు 🙏🏼
@Ashu-p3x6f2 ай бұрын
Good language and good recipes
@RamaDevi-w5l Жыл бұрын
Swami namaste 🙏, gonghura,Pachadi,super super 👌, swami
Namaskaram nanna garu my favourite recipie gongura pachhadu garlic vadanu chathur maasam onions kuda vadanu garlic istham vundadu noru vooruthindi
@ksleelavinod2815 Жыл бұрын
పళణిస్వామి గారు మీరు మరీనూ...మీరు చేస్తూ చెప్పుతుంటే ఇక్కడ మాకు నోట్లో నీళ్ళూరి సొంగ కార్చుకునేలా అయిపోయింది......😂😂👌👏🙏
@suseelamoka2035 Жыл бұрын
మీరు ఎమ్ చేసిన రుచి అమోఘం గురూజీ. నేను గొంగుర మగ్గబెట్టినా ...ఇలా చేస్తా...మా అక్కయ్య... మా ఆడపడుచుకు చేసిన అన్నయ్య కి (పెద్దమ్మ కొడుకు) చెబుతాను. వాళ్ళు మీవంటలు చేస్తున్నారు. ధన్యవాదములు జీ 🙏.