#(నీతో గడిపే క్షణమును)Nithogadipe kshanamunu//New Video Song //Eliya Gundeti//JK. Christopher//l ✝️

  Рет қаралды 16,024

@ELIYA GUNDETI OFFICIAL

@ELIYA GUNDETI OFFICIAL

Күн бұрын

Пікірлер: 26
@jamesvanthala5510
@jamesvanthala5510 Жыл бұрын
నీవే లేని బ్రతుకును ఊహించలేనాయ్యా నీతో గడిపే దినములు ఆశించు చున్నానాయ్యా నీ ప్రేమా నుండి నన్ను దూరము చేయకుమా-- దూరము చేయకుమా నా నిండు మనస్సుతో నీకు ప్రాధేయ పడుచున్నా- ప్రదేయా పడుచున్నా,,నీవే,, 1.. గుండె చెదరిన వాడనైతీ - గువ్వవలేనే మూల్గుచుంటీ పాప ఊబిలో పడిపోతినీ - పైకి లేపవ యేసయ్యా ,,2,, నాదు పాపము పోయినట్లు - పవిత్ర పరచుము నాదేవా నాదు దోషములు తొలగించి - నన్ను కడుగుము నా తండ్రీ శుద్ధ హృదయము కలుగజేసి - కనుకరించవా నాప్రభువా, 2,, నీ సన్నీది నుండి - నన్ను త్రోసివేయకు నీ ప్రశుద్దాత్మను నా నుండి తీసివేయకు,,నీ 2.. నిన్ను విడిచి ఒంటరినై - తిరిగిచున్నా లోకములో మరువలేనిది నీ ప్రేమా - మదిని తోలచేను జ్ఞాపకమై,,,,,2,,, నీదు మాటలు నన్నెంతో - దైర్య పరచెను యేసయ్యా నీదు మోనము నన్నెంతో - కృంగదేచేను ప్రతిక్షణము చేతులెత్తి వెడుచున్నా - చేరదీయవ నా తండ్రీ ,,,,,2,,,,,, నీ ప్రేమ నుండి నన్ను - వెలివేయకు నీ దయగల ఒడిలో దాచివుంచవా,,,నీవే,,,
@EmmanuelAGbichkunda
@EmmanuelAGbichkunda Жыл бұрын
👍🏻🤝
@gunigantibikshapati
@gunigantibikshapati Жыл бұрын
9:07
@gunigantibikshapati
@gunigantibikshapati Жыл бұрын
4:51
@kambalapalliramuduisrael9970
@kambalapalliramuduisrael9970 Жыл бұрын
ఏలియా అన్న మీరు పాడే దేవుని పాటలు మీ స్వరం దేవుని ఎంతో గా మహిమ పరుచు చున్నది అలాగే మాకెంతో ఆదరణ కలిగించు చూన్నది ఇందుకు దేవునికే స్తోత్రం 🙏
@eliyagundetiofficial4021
@eliyagundetiofficial4021 Жыл бұрын
దేవునికి స్తోత్రం 🙏 anna
@dhanavarshini228
@dhanavarshini228 Жыл бұрын
​@@eliyagundetiofficial4021❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@EmmanuelAGbichkunda
@EmmanuelAGbichkunda Жыл бұрын
అన్న వందనాలు ఈ పాటను వింటుంటే కన్నులలో కన్నీళ్లు కమ్ముకొను చున్నవి. ఈలాంటి అనేకమైన పాటలు వ్రాసి పాడాలని దేవుని ప్రార్ధన చేయుచున్నాను. Tq బ్రదర్ క్రిస్మస్ సాంగ్ కూడా వ్రాసి పాడండి. మీ పాటల కొరకు వేచి ఉంటాము. 🙏🙏🙏🙏🤝🤝🤝
@prabhakarbharmavathu1857
@prabhakarbharmavathu1857 Жыл бұрын
Vandhanalu song supar chala bagundhi
@jamesvanthala5510
@jamesvanthala5510 Жыл бұрын
అన్న అద్భుత మైన దేవుడు ప్రేమతో నీకిచ్చిన స్వరం అది ఒక మధురమైన అనుభూతిని అనేకులకు కలిగిస్తుంది ధన్యవాదములు❤.
@moviesandshorts421
@moviesandshorts421 Жыл бұрын
మంచి పాట పాడినారు బ్రదర్
@7News-7
@7News-7 Жыл бұрын
Super
@eliyagundetiofficial4021
@eliyagundetiofficial4021 Жыл бұрын
God's Grace anna thank you
@bro.santoshjoshua10672
@bro.santoshjoshua10672 Жыл бұрын
Praises to our Lord Jesus Christ 👌
@eliyagundetiofficial4021
@eliyagundetiofficial4021 Жыл бұрын
ఆమెన్ హల్లెలూయ 🙏
@EmmanuelAGbichkunda
@EmmanuelAGbichkunda Жыл бұрын
చాల బాగుంది బ్రదర్ God bless
@eliyagundetiofficial4021
@eliyagundetiofficial4021 Жыл бұрын
Thanks for your support Anna
@chilukabhaskar79
@chilukabhaskar79 5 ай бұрын
Praies the Lord brother 👌👌👌👌track pettandi please 🙏🙏🙏🙏
@holyspiritdeevenkumar89
@holyspiritdeevenkumar89 Жыл бұрын
Nice singing brother..superrrrrr lyrics...glory to JESUS..Amen..
@eliyagundetiofficial4021
@eliyagundetiofficial4021 Жыл бұрын
Amen. thank you Anna 🙏
@NarayanaLaxmi-he4wf
@NarayanaLaxmi-he4wf Жыл бұрын
Praise the lord Anna
@eliyagundetiofficial4021
@eliyagundetiofficial4021 Жыл бұрын
Praise the Jesus Anna
@shirigirishivaji
@shirigirishivaji Жыл бұрын
Presrtha lord anna e song naku chalaestamm track peta anna please
@eliyagundetiofficial4021
@eliyagundetiofficial4021 Жыл бұрын
Thankyou so much Anna 🙏 OK
@fethhomechurch6041
@fethhomechurch6041 3 ай бұрын
Praise the Lord annaya
@damerakavitha3193
@damerakavitha3193 5 ай бұрын
,👌🙏🙏
# Naa praanama//full video song ✝️
8:06
@ELIYA GUNDETI OFFICIAL
Рет қаралды 42 М.
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 7 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
#Nikrupa naakentho priyamainadi//full video song ✝️
9:01
@ELIYA GUNDETI OFFICIAL
Рет қаралды 104 М.
#ARADHANA......#ARADHANA #video #karunapuram #song
10:05
Cristu Prema Jwala
Рет қаралды 18 М.
#Nirupamnalona//Full video song ✝️
9:48
@ELIYA GUNDETI OFFICIAL
Рет қаралды 58 М.
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31