నా తోడుగా ఉన్నవాడవే - నా చెయ్యి పట్టి నడుపు వాడవే (2)- నా పక్షముగా నిలుచు వాడవే (2) నా ధైర్యం నీవే యేసయ్యా (2)- యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య కృతజ్ఞత స్తుతులు నీకే నయ్యా (2) 1.నా అను వారు నాకు దూరమైన- నా తల్లిదండ్రులే నా చేయి విడిచినా ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఆ... ఆ... ఆ... (2) నీ చేతితో నన్ను ఆడుకొంటివే యేసయ్య (4) కృతజ్ఞత స్తుతులు నీకే నయ్యా (2) 2. నా పాదములు జారిన వేళ- నీ కృపతో నన్ను ఆదుకొంటివే యేసయ్య (4) కృతజ్ఞత స్తుతులు నీకే నయ్యా (2) 3. హృదయము పగిలే వేదనలోన - కన్నీరు పొంగే పరిస్థితులలో - ఒడిలో చేర్చి ఓదార్చు వాడా ఆ...ఆ...ఆ... (2) కన్నీరు తుడిచిన నా కన్నతండ్రి వే యేసయ్య (4) కృతజ్ఞత స్తుతులు నీకే నయ్యా (2)