ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 1996 నుంచి మీ మెసేజ్లు వింటున్నాను ఆధ్యాత్మికంగా ఎంతో బలపడుతున్నాను మీరు సదా బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
@lavanyaomi85064 ай бұрын
నీతిమంతులు తమాల వృక్షమువలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు... ఆమేన్ 🙇🙇 ప్రైజ్ దా లార్డ్ అయ్యగారు 🙏🙏💐💐
@varadharajulukanumuri21574 ай бұрын
నీతిమంతులు తమాల వృక్షమువలె ఎ డారిలో సహా మొవ్వేవేయిచుందురు కదల కుoదురు సీయోను కొండఓలే బెదరకుoదురు యుద్ధరంగమందున 1 ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున వెలుగు చూతూరుఅంధకారమందున వేరవకుందూరు ఎట్టి దుర్వార్తకైనను సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు 2 మాట తప్పరు ఎంత నష్టం వచ్చిన సంతసింతురు ఎంత కష్టమోవచ్చినా కృంగి పోరిలా ఎన్ని నిందలు వచ్చినా పరులపై నిందలు మోపకుందురు దేవుని మెప్పునే కోరుకొందురు 3 జ్ఞానవంతులైపుడమినడుచుకొందురు సొంత నీతిలోఅతిశయించకుందూరు దైవానీతినే స్థాపింప జూతురు క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు దైవ తీర్పులో సిగ్గు నోoదకుందురు
@polamarasettinagaratnam59113 ай бұрын
Prise the lord ayyagaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️❤️❤️❤️❤️💕💕💕💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@polamarasettinagaratnam59113 ай бұрын
Ayyagaru ee pata chala baghundi🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️
@polamarasettinagaratnam59113 ай бұрын
Meeru padina patalu anni chala chala baghunnaye ayyagatu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️💕💕💕💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sunitha38693 ай бұрын
Excellent song thank you so much ayyagaru 🎇💐💖🌹🤗🤗👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@yesukreesthukrupanidiminis40133 ай бұрын
నీతిమంతులు తమాల వృక్షం వలె ఎడారిలో సహా మువ్వ వేయగలరు అంటూ అద్భుతమైన పాట రాసి సర్కల్ చేసి పాడినారు అయ్యగారు వందనాలు అద్భుతంగా ఉంది అయ్యగారు🎉🎉🎉
@PilladiratnaprabhaChinni2 ай бұрын
New song wonderful ayyagru
@vijaypulugari3 ай бұрын
Praise the lord.. great song❤❤, great prophet
@sangadimadhu57524 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏💞💞💞🤝🤝🤝
@myathariyadagiri53643 ай бұрын
Hallelujah🙌🙌🙌
@SpurgeonGospelTv4 ай бұрын
Thankyou lord for one more Song given to us
@yesuaradhadi48023 ай бұрын
🙏🙏🙌🙌🙌👋
@geesalaeasther35053 ай бұрын
Praise the lord 🙏🙏 Nanna Garu 🙏🙏❤️❤️🙏🙏
@JhansiNissi3 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉
@talaganachinnababu74314 ай бұрын
Praise the lord nanna garu
@KorapatiHepsiba3 ай бұрын
praise the lord thataya 🙏🙏🙏
@stephenmadari38224 ай бұрын
Praise the Lord Ayyagaru🙏
@polamarasettinagaratnam59114 ай бұрын
Prise the lord ayyagaru🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️
@follower_of_Jesus1013 ай бұрын
Devuniki Sthothram 🙏
@vappangisrilatha4904 ай бұрын
Praise the lord nannagaru excellent song nannagaru❤❤❤
@saiduluinjumuri16852 ай бұрын
God's poetry. SIR ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@JOSEPHMANOHARPALIKA4 ай бұрын
పల్లవి: నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు "2" కదలకుందురు సీయోను కొండ వోలె బెదరకుందురు యుద్ధరంగమందున. "2" చ.1 ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. "2" వెలుగుచూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్త కైనను "2" సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. "2" చ.2 మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతసింతురు ఎంత కష్టమొచ్చినా "2" కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు "2" దేవుని మెప్పునే కోరుకుందురు "2" చ .3. జ్ఞూనవంతులై పుడమి నడచుకుందురు సొంత నీతిలో అతిశయించకుందురు "2' దైవనీతినే స్థాపింపజూతురు క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు "2" దైవ తీర్పులో సిగ్గు నొందకుందురు "2"
@mudidhuddisanthosh14404 ай бұрын
Prise the lord ayya garu
@sathyasaaradhi25973 ай бұрын
Wonderful song ayyagru...nice tune and lyrics...❤Glory to Jesus ❤🙌🙌🙌🙌🙌
@burraprasad82223 ай бұрын
Praise the lord ayyagaru
@naveennarra37324 ай бұрын
Praise the lord అయ్యగారు 🙏
@shravyashravya51244 ай бұрын
Praise the lord 🙏🙏 thathaya garu
@DeepikaTankala-mh1hp2 ай бұрын
🙌🙌🙌
@KorapatiHepsiba3 ай бұрын
Excellent song thataya thank you so much thataya 🙏🙏🙏🙏
@digumatthirupawathi50864 ай бұрын
Praise the lord🙏🙏
@madhurianthati92054 ай бұрын
Chaala chaala bagundhi ayya song
@ramanchaanandam23064 ай бұрын
Praise the Lord Ayyagaaru 🙏🙏🙏
@premkarthikofficial96484 ай бұрын
Wonderfull song Nana❤️
@JanapatiLudhiya4 ай бұрын
Nyc song thathaya 😊
@majunumadhu13964 ай бұрын
Praise The Lord AyyaGaru🙏🙏🙏💕💕💕💓💓💓
@thandraparimala7914 ай бұрын
Super song❤Glory to God🎉🥳🥰✨
@boini.pavani36394 ай бұрын
Praise the lord ayyagaru ❤
@polamarasettinagaratnam59114 ай бұрын
New song chala baghundi ayyagary🌹🌹🌹🌹🌹💕💕💕💕
@vijaybabuvagmare44274 ай бұрын
Praise the lord.... Halleluiah 🙌🏻🙌🏻🙌🏻 Amen 👏🏻.
@sirijessisirijessi81783 ай бұрын
🙏🙏🙏
@agapefullgospelchurchbhima8154 ай бұрын
Glory to God 🙏🙌
@subhadraseelam57324 ай бұрын
Praise the Lord Anna
@TENESCHRISTIANGOSPELSONGS4 ай бұрын
👌🏾
@chaitanyakumar33444 ай бұрын
🎉hallelujah 🙌
@KarunasreeJC4 ай бұрын
Glory to God
@sravanishub49944 ай бұрын
Adhbutamina paata ayyagaru 😇😇
@PoulMoka-sv8po4 ай бұрын
,,🙏🙏🙏🙏🙏
@bjcbelieversinjesuschrist91223 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nani_tabla85594 ай бұрын
🙌🙌
@dhanakondasrinu31414 ай бұрын
👍👍👍
@lokeshgubbala2564 ай бұрын
🙏🙏🙏
@ramaraojamana1154 ай бұрын
జై భీమయ్య
@humantrustchristnenavath-iu3cd4 ай бұрын
సార్, నేనూ ఓ పాట రాశాను. ఈ రోజు " yvtv " ప్రోగ్రాం లో.. వినిపిస్తాను. అలా కుదరకపోతే.. మార్క్ బాబు అన్న కు W. A. చేస్తా. బాగుందా..? లేదా..? దయచేసి తెలియజేయండి. Thank you in the name of " son of spirit "( christ jesus ).
@asromstudio59524 ай бұрын
అయ్యా యూత్ కి తగ్గట్టు ట్యూన్స్ చేయలేమా... మెలోడీ మాదిరి...?
@rakshankasiАй бұрын
Brother, అయ్యగారు, ఈసారి అలానే అనుకుని ఈ పాట ట్యూన్ చేశారు. ఐతే అయ్యగారి శైలి, ప్యూర్ క్లాసికల్, అందుకే పాడుకోవడానికి వీలుగా ఈ పాట ట్యూన్ చేశారు. ఇవి ఆయన పదధ్వనులు, మనం పాడుకుంటున్నం, మన ఆత్మీయ ఆశీర్వాదం కొరకు. యూత్ కి తగ్గట్టు ట్యూన్ చేసి పాడే భక్తులు, ఉన్నారు కదా. అయ్యగారి శైలిలో మార్పు అవసరమా? కుదిరితే అయ్యగారి చేస్తారేమో చూద్దాం! నా కైతే ఈ క్లాసికల్ స్టైల్ ఐతేనే ఇష్టం.