ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మంచి ప్రజలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్టేట్ యేమి కావాలో నెర వేర్చు కోండి
@lakshman605214 сағат бұрын
లవ్ యూ మోడీ గారు 🎉🎉🎉🎉
@MasthaniMasthani-xs2fn16 сағат бұрын
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారు ఇప్పుడు మళ్లీ వచ్చారు ఎవరిని మోసం చేయడానికి ?
@srinukandula-k1y15 сағат бұрын
జగనన్న ని అడుగు
@damodarpappuru15 сағат бұрын
Cbn lokesh adustaru
@yelleninagaraju859114 сағат бұрын
Evm Maya kutami
@rajeshnitturu998013 сағат бұрын
Modi ji ka hypocrisy, Sonia Gandhi ko italian background was criticised now partner with russian wife of Mr pavan, opportunist
@ManiGariRuchulu15 сағат бұрын
Nice meeting and c.m ,p.m telugu speech bagundhi, c.m Chandra Babu garu Srikakulam dist lo last 16years nundi monkeys problem raitulu face chestu naru please problem slove me😂😂😂😂😂
@rayalaraghukishore5 сағат бұрын
అది జరగదు అండి. ఆశ పెట్టుకోకుండా ప్రత్యామ్నాయం ఆలోచించండి. అడవులు నరికి పొడు వ్యవసాయం చేస్తున్నారు. అడవిలో పండ్ల చెట్లు లేవు. రవాణా సౌకర్యాలు పెరిగిన రోజులు ఇవి. మానవుడు సహజ వనరులు ను నాశనం చేయడం తేలిక అయ్యింది. విజయ రామ్ అనే ప్రకృతి వ్యవసాయ వేత్త కొన్ని చిట్కాలు చేసి చూపించారు. పొలం చుట్టూ వెదురు మొక్కలు నాటి, వేరు శనగలు నాన బెట్టి ఉంచారు. కోతులు వెదురు లేత చిగుర్లు తిని లేదా శనగలు తిని పంటను పాడు చేయకుండా ఉన్నాయి అన్నారు. అలాగే ఇంటివద్ద కూడా చేసుకోవచ్చు. ధర్మో రక్షతి రక్షితః.