ఈ ఒక్క పాటతో, ప్రాణాలు, గానాలు త్యాగాలు, సంప్రదాయాలు, రుచులు, అభిరుచులు, ఆడంబరాలు, పండగలు, పిండి వంటలు, చెట్లు చేనులు, నీటి ప్రవాహలు, కళలు, ఆటలు, విలువలను చూపించారు, మీకు మీ టీమ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు💐💐🙏🙏🙏 నేల తల్లి సింగరేణి గనుల బొగ్గు బంగారం!! నా తెలంగాణ తల్లికి కాటుక సింగారం!!!
@vanamhari2 жыл бұрын
మా తెలంగాణ ముద్దు బిడ్డ చరణ్ అర్జున్ అన్న.... నీ గొంతు నీ జ్ఞానం నీ సాహిత్యం దిన దిన ప్రవర్దమనంగ మెరుగవుతుంది.... నువ్వు సినిమా ప్రపంచం లో అత్యున్నత స్థానం లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న..... 🙏👌
@pradheepkumarprahallada5062 жыл бұрын
మన తెలంగాణ గురించి మన సాంప్రదాయాల గురించి ఈ చక్కని పాటని రాసినదుకు ధన్యవాదాలు అన్నయ్య మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట 👌
@venkateshbanjapally95062 жыл бұрын
ఒక పాటతో మొత్తం తెలంగాణను సుపీచినవూ అన్న నా తెలంగాణ కోటిరతనాలవీణ జై తెలంగాణ
@paralamallaiahyadav53872 жыл бұрын
అనాఈ. పాటలొ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ శనివారం ఉదయం ఎనిమిది శుభాకాంక్షలు అన ఇపట చల బగుది
@pabbathisunil2 жыл бұрын
పాటలో తెలంగాణ జీవన శైలిని ఎంతో అద్భుతంగా పదాల వర్ణనతో వివరించారు అంతే అద్భుతంగా ఆలపించారు.. Hatsoff to ur whole team..👏👏👏
@thirupathietr75702 жыл бұрын
చరణ్ అన్న మీరు పడే పాటలు అన్ని చాలా బాగుంటాయి వింటుంటే ఎదో ఒక గొప్ప energy create అవుతుంది
@నాఇష్టం2 жыл бұрын
నరసన్న గొంతులో ఏమి ఉందో...... చరణ్ అన్న రాత లో ఏమి ఉందో.....పాట మాత్రం స్పష్టంగా వినపడుతోంది....
@nareshmouni39922 жыл бұрын
Super song Anna 🥰 తెలంగాణ సంస్కృతి🌾🌳🏠 సాంప్రదాయాలను ఆచారాలను ఈ పాట 🎤🎹ద్వారా ఎంతో అద్భుతంగా వివరించారు 📽️ చరణ్ అన్న మీకు వందనం🙏💐💐
@rajendherkolipaka16092 жыл бұрын
చాలా అద్భుతంగా మన తెలంగాణ గురించి వివరించారు. మీకు మీ పాటకు ధన్యవాదములు
@bosu99952 жыл бұрын
ఈ పాట వింటూ ఉంటే తెలియకుండా నే body మొత్తము ఏదో theliyani. ఉద్వేగం కి లోను అయింది. ఈ పాట రాసిన పాడిన అన్న లకు అక్కలకు శతకోటి వందనాలు🙏
@posigallakeshav53202 жыл бұрын
Naku kuda music ante chala istam pranam kuda brother
@mokalaraju71552 жыл бұрын
అన్నా ఈ పాటలో చెప్పిన విధంగా మన తెలంగాణ నిజంగా వుంటే చూడాలి అని వుంది
@kiranthadoori81652 жыл бұрын
పార్టీ పరంగా కాకుండా తెలంగాణ పరంగా చూస్తే నచుతాడీ
@mudavathsrinu41032 жыл бұрын
It's true brow
@balramballu44652 жыл бұрын
Unnavi matramea video chasaru
@the-loverofbeardo21422 жыл бұрын
party la parnga kadhu kallu therichi chudu kanipisthundi
@JS.1042 жыл бұрын
Already Alage undhi ... Ippudu kaadhu Veyyendla nundi Bathukamma undhi , Astitvam undhi , Yaksha ganalu , Yellamma thalli pandugalu , Pochampalli Ikkath cheeralu , Kancheranna la naipunyam , ilaa cheppukuntu pothe anni Already unnai kabatte ilaa Goppaga Andaram kalisi melisi unnaam... Enthasepu Rajakeeyaalu Kaadhu Kontha Brain petti Song ni Chudandi Mana Telangana lo unna Goppa vishayalani malli okasari thatti Cheppaadu Charan Anna ..
@mithungopaganivlogs72792 жыл бұрын
చాలా బాగుంది అన్నా పాట.... తెలంగాణా రూపాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు... జై తెలంగాణ
@sridharthipparthi2 жыл бұрын
బంగారు తెలంగాణ అంతా కేసీఆర్ ముఖ్యమంత్రి ఇంట్లోకి మాత్రమే పరిమితం అయింది
@aenugulamadhu7938 Жыл бұрын
Yes
@posigallakeshav53202 жыл бұрын
Nee songs ante Naku chala istam brother
@rajendhraavideos50672 жыл бұрын
బాగుందిఅన్న పాట . కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో విద్యార్థులు,ఉద్యోగులు ,నిరుద్యోగులు ,రైతులు ,కార్మికులు , గల్ఫ్ కార్మికులు ఏ ఒక్కరు సంతోషంగా లేరు .
@lifeoflive88382 жыл бұрын
I'm so happy I'm from Telangana Guy.
@lifeoflive88382 жыл бұрын
I love my Telangana life long 👍
@kalkiravan1582 жыл бұрын
ఈ పాటను తెలంగాణ ప్రజలు తప్పకుండా వినాల్సిందే..మన చరిత్రను చరణ్ అన్న బాగా వివరించాడు...జై తెలంగాణ
@malleshbpl57162 жыл бұрын
Anna song super ga vundhi 👍👌👌👌 brother inkaa koni vunai bro South THEALANGANA lo koni marichi poinavu amo bro Raleadhu avi kuda add Cheayandi bro...
@jabbuvenkatesh94792 жыл бұрын
అద్భుతంగా ఉంది అన్న.... ఈ పాట వింటే తెలంగాణ మొత్తం తిరిగివచ్చినంత సంతోషంగా ఉంది అన్న..... మీ గొంతుకు నేను వీరభిమానిని❤️🙏
@rajenderpadya55942 жыл бұрын
Nijangaa pranam posi padaru anna 🙏 song lo antha meaning undo ... Anthey adhbhuthanga padaru ... Super song Anna 🙏
నా తెలంగాణా కోటి రతణాల వీణ అని చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు
@yaashnaregudam55802 жыл бұрын
తెలంగాణ వచ్చినంక కూడ అల్లంతా దూరానే ఉంది మన తెలంగాణ తల్లి
@nagarajuregalla13042 жыл бұрын
మీ ఆలోచన విధానం అందరికంటే చాలా భిన్నంగా ఉంటుంది, మీ పాటలు వింటే ఎదో కొత్త రకమైన ఉత్సాహం వస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది మీ పాటలు,
@nagarajuregalla13042 жыл бұрын
Yes
@SharmaSpeaks02032 жыл бұрын
ఈ మధ్య వచ్చిన తెలంగాణ పాటల్లో ఇది సూపర్బ్.... Congrats Team Members
@shirishakoyyada33272 жыл бұрын
Sir mee pataki sati evaru leru...great voice...
@srinivasu70732 жыл бұрын
Sir na Peru p .srinivasu Mee Anni songs nenu vintanu Mee patalo manchi manavatvam gurinchi baga chepataru from Andra Pradesh
@KOTASMUSICTV5672 жыл бұрын
GMC చరణ్ అర్జున్ అన్నకు ముందుగ నీకు పదివేలకోట్ల దండాలు 🙏🙏🙏🙏 ఇటువంటి పాటలు నీ తోనే సాధ్యం 🙏🤝🤝💪💪
@MAxX.ChinnA2 жыл бұрын
shalini garu bagunnara.. after long time malli mimmalni chusthunna... This is Suresh from RKJC NSPT
@snareshvictory10992 жыл бұрын
ఈ ఒక్క పాటలో మన తెలంగాణ చరిత్ర సంస్కృతి చాలా గొప్పది మన తెలంగాణలో కులాలు మతాలు తేడా లేకుండా ఏ విధంగా కలిసి మెలిసి జీవిస్తున్నారో తెలిపినందుకు మీ అందరికి ధన్యవాదములు🙏🙏 ...
@shivachimarla15842 жыл бұрын
Telangana culture ni oka 5 minets lo kanulaki kanula pandagala chupinchaledu....... Tq
@anilkumarvlogs97512 жыл бұрын
Anna I am ap nice song All vuntai chala baguntadhi Telangana state
@chsrinivasyadav58772 жыл бұрын
ఇంత మంచి పాటలో మన నలగొండ లో ఉన్న చెరువుగట్టు ఆలయం లేకపోవడం కొంచెం భాధగా ఉంది
@Rameshindrakanti..2 жыл бұрын
సూపర్ సాంగ్ ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని వచ్చే విధంగా రానున్న రోజుల్లో మీరు మంచి పేరు పొందలని ఏళ్ళు అనుభవజ్ఞులై తెలుగువారికి చాలా ఉపయోగ కరమైన సాంగ్ ఒక్క పాటతో తెలంగాణ రాష్ట్ర గురించి ఏమాత్రం తగ్గకుండా అభివర్ణించారు మీ టీమ్ కి చాలా చాలా ధన్యవాదాలు...
@explorer-lounge2 жыл бұрын
Charan అన్న నిజం గా మనసు పెట్టి రాసారు మరియు ప్రాణం పెట్టి పాడారు చాలా అందంగా వొచింది పాట. మనసుకు హత్తుకుపోయిన మధురమైన గానం.... నేను distrub అవ్వకుండా DJ headset పెట్టుకొని ప్రశాంతం గా విని మీకు విన్నవించుకుంటున్న నా..... కల్మషం లేని నా స్పందన. విమర్శకులకు కూడా అందని అద్భుత గాత్రం తెలంగానం. జై జై చరణ్. జై తెలంగాణ జై తెలుగు తల్లి
@saibabaembari23152 жыл бұрын
ముందుగా మన (GMC Television)Team అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు💐🙏. మన తెలంగాణ లోని గొప్పతనాన్ని మల్లిఒక్కసరి గుర్తుచేసినoదుకు అందరికీ నా హృద్యపుర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు చరణ్ అర్జున్ అభిమాని సాయిబాబా 💐🙏
@sureshnicejarpula65252 жыл бұрын
Charan Anna Rasina song prathidi Ventanu nice Anna super Movies Lo Rayandi Anna plzzzz 🤝👌👌👌👍
@anands65322 жыл бұрын
రేలారే రేలా షాలిని అక్కా.... ఈ పాట విజయంలో నీ పాత్ర 👌👌👌 your voice superb
@madhukarreddy53742 жыл бұрын
Mana Telangana murali aatmhatya leni samajam qawali
@sathishmanthena7892 жыл бұрын
ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సూడాల్సిన పాట, తెలంగాణ చరిత్ర ను పాట రూపం లో ప్రపంచానికి తెలిపినందుకు చరణ్ అన్నకు దండాలు 🙏🙏🙏🙏🙏
@sidhum62992 жыл бұрын
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు #JaiTelangana
@sambukumar46682 жыл бұрын
Super song anna charan anna nv great anna ne songs Evi padina super anna
@santhoshlakkakula433221 күн бұрын
తెలంగాణలో జరిగే విషయాలన్నీ చెప్పావు చరణ్ అన్న స్వామి స్వామియే శరణమయ్యప్ప
@ManaTelangana-ManaNews13 күн бұрын
తెలంగాణ తల్లిని తెచ్చుకున్నాం , తెలంగాణ ను తెచ్చిన మన బాపు కెసిఆర్ గారికి ఋణపడి ఉన్నాము తెలంగాణ ప్రజలందరూ
@govikarianilkumar60292 жыл бұрын
చాలా అంతే చాలా బాగుంది అన్న మన తెలంగాణ చరిత్ర అంతా ఇక్కడే కనబడుతుంది
@mallikarjunreddychalla27422 жыл бұрын
ఉగాది పచ్చడిలాగా ఉంది ...దన్యవాదములు.. మీ లిరిక్స్ సూపర్ 💐💐
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@deshettisudhakar19962 жыл бұрын
తెలుగు తల్లిని తెలంగాణ తల్లిని చేసిండు kcr కాక
@sudhakarsonusood11452 жыл бұрын
చరణ్ అన్న మీ రచనలతో తెలంగాణ అందాలను అద్భుతంగా చిత్రీకరించి వావ్ అనిపించుకున్నారు. తెలంగాణ చరిత,జీవనశైలి బతుక్కమ్మ గొప్పతనాన్ని,ప్రపంచానికి చాటి చెప్పడంలో మీకు మీరే సాటి.. మీ పాట గురించి ఎంత చెప్పినా ఎలా వర్ణించిన మీ చిత్రీకరణ ముందు ఏది సాటి రాదు..
@rowdysinger1i2 жыл бұрын
సిగ్గుతో మెలికలు తిరిగిన వాగులు కొత్తదనం పద వరసలు exlent అన్న జై భీం చరణ్ అన్న
@Pitayafarm2 жыл бұрын
*నల్గొండ గద్దర్* అన్న 😘🙏🙏🙏🙏👌👌👌👌
@KrishnaReddy-ii6zw2 жыл бұрын
తెలంగాణ ఆత్మను.. సాక్షాత్కరించారు...... పాట కు తగ్గ దృశ్య రూపం ఇచ్చారు... బావుంది బాయ్ 👌👌👌👌👌💐💐💐💯🏆👍👍👍
@perinikiran2 жыл бұрын
జై తెలంగాణ 🙏🙏 జై పేరిణి నాట్యం 🙏🙏🙏
@itharajushankar012 жыл бұрын
Loyapally village lo shoot chesaru kada anna
@endranag37332 жыл бұрын
Jai Telangana...Song bagundhi...
@dharavathvenkanna89112 жыл бұрын
Super anna❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎂
@mpsvlogsintelugu69282 жыл бұрын
పాటకు ప్రాణం సిరివెన్నెల పాటకు రూపం బాలసుబ్రహ్మణ్యం పాటకు నడక మన చరణ్ అర్జున్ అన్న....... జై తెలంగాణ
@boggulaskr97002 жыл бұрын
నా తెలగాణ కోటి రతనాల వీణ. జై తెలంగాణా జై జై తెలంగాణా
@srimallikarjunastudio86802 жыл бұрын
నా తెలంగాణ తల్లో యాస భాష మట్టి పరిమళం ప్రకృతి అందాలు మన చుట్టూ దేవుళ్ళు మన పండుగ ఆనందాన్ని సంబర పరిచిన ఈ పాట సాహిత్యానికి చరణ్ అన్న కి నా పాదాభి వందనం
@aniladdilucky42272 жыл бұрын
సూపర్ సాంగ్ గుడ్ సింగర్ గుడ్ ఆక్టింగ్. 👌👌👌🥰🥰🥰
@durgamvenkatesh48572 жыл бұрын
చరణ్ అన్న పాటలు ఎంత మంది చూస్తారో వారు ఒక్క లైక్ కోటండి plz
@ponnalasairafi27422 жыл бұрын
Charan anna mimalni okasari kaluvocha anna plz ...miku pedda fan nenu
@naguludharavath5900 Жыл бұрын
మన తెలంగాణ అంతే ఇట్లా ఉంటదని మీ పాటలతో చూపించారు అన్న 👍🏽👍🏽👍🏽🙏🏼🙏🏼🙏🏼🤝🏽💐💐💐💐సూపర్, గ్రేట్ 👍🏽👍🏽
@joduchiranjeevi94962 жыл бұрын
ఒక్కటి తక్కువైంది తెలంగాణ ను సాధించిన కెసిఆర్ గారిని ఎక్కడ చూపించలేదు అయ్యా చరణ్ నీది ఇదేం వైఖరి
@vshankarmadevan2712 жыл бұрын
Anna siri vennela seetha ramadhaari midha song rayandi
@Farmersagubadi2 жыл бұрын
Bro song bagundi but fast ga vuna chota kjnchem adjust cheyalsindi
@-sadakar1232 жыл бұрын
అన్న మీ లిరిక్స్ వింటే భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది.. 🙏🙏🙏🙏
@yadagiriborrelly95552 жыл бұрын
wow super bro.....chala rojulaki okamanchi song vinna feel kaligindi...direction..lyrics..singing..amazing..
@DandetikarVinay2 жыл бұрын
After loooong timeeeee telangana song
@rajaiahdasari42832 жыл бұрын
Narsanna.ganamuruthanam..super
@saipallavifanssaisiri9898 Жыл бұрын
అక్క నీ వాయిస్ చాలా అందంగా ఉది నా తల్లి తెలంగాణ లిరిక్స్ రాసిన వారికి రుదయ పూర్వక్క అభినందనలు 🙏
@naanimn67582 жыл бұрын
Baagudhanna song...super......jai telangana jai jai telangana....😍😍
@chiranjeevimesu603Ай бұрын
మన తెలంగాణ గర్వపడేలా ఉంది పాట 🙏🙏🙏🙏
@ponguletiramesh66492 жыл бұрын
Anna madi Andra Pradesh kani ni songs chayalabaguntei
@sathyanarayanaboddu288526 күн бұрын
చరణ్ అన్న గారికి అభినందనలు.... మీరు రాసే, పాడే పాటలు చాలా ఆనందాన్ని, బాధాలను కలిపిస్తు బాగుంటాయి. కానీ ఎప్పుడూ తెలంగాణా అంటే గుడులు, కట్టడాలు,పండుగలు ఉత్సవాలు, పాటలు, తిండి, ఇవే కాదు కదా ఇంకా పూట గడువని బతుకులు చాలా ఉన్నాయి, యువత చాలా తప్పు తొవ్వలో నడుస్తుంది, దౌర్జన్యం అగ్రకుల రాజకీయాలు చైతన్యం లేని సమాజంగా మాన తెలంగాణా ప్రజలు. వీటి వైపు మీ ప్రయాణం ఉండాలని, కోరుకుంటూ, ఎప్పుడూ మీమల్ని మీ పాటల్ని అభిమానించే తమ్ముని.జై భీమ్....
@sureshpulluri85512 жыл бұрын
Edho miss iyindhi anna song lo inthakamundhu songs chala bagunnay kani ee song lo antha ledhu oral ga bagundhi song
@kannayakathalu09vlogs2 жыл бұрын
One of the best telangana song👍
@vennu19942 жыл бұрын
GMC Television ki 🙏🙏 charan garike 🙏🙏
@leela87402 жыл бұрын
Chala bagundhi Charan anna. Andra meeda kuda rayandi Anna pls
@RajuBhai-pg8ew2 жыл бұрын
Gaddaar Anna super best
@shireeshao76532 жыл бұрын
Very very thank you singers mana Telangana goppathananni intha manchiga vivarinchinanduku ilanti paatalu inka paadalani koruthunnam, chinnappati gnapakalani gurthu cheyadam prathi pandaga nu mariyu Annintini chala chakkaga ee paatalo vivarinchaaru 🙏💐 thank you
@ajaykonreddy2 жыл бұрын
పాట వింటే మొత్తం తెలంగాణ అంత తిరిగి వచ్చినట్టుంది...పాట చాలా అద్భుతంగా ఉంది.
@singunagaraju19652 жыл бұрын
అన్న ఏమన్నా రాసిండ్రు పాట కిరాక్ పో ఎండకన్న దుక్కన్ని దాచి నవ్వును సూపేస్తారు
@chinnachinna8561 Жыл бұрын
Shalini s voice is fire in this song. Infact everyone did great. sahityam adbhutam
@karnakaryadavmyaraboina36772 жыл бұрын
సూపర్ లిరిక్స్ చరణ్ అన్న మీ వాయిస్ అండ్ మన నల్గొండ గద్దర్ నర్సన్న వాయిస్ సూపర్ మన తెలంగాణ గడ్డ కోటి రత్నాల వీణ జై తెలంగాణ
@bogurunaresh1552 жыл бұрын
అప్పటిలో మన తెలంగాణ మీరు చేపినటు వుండింది అన్న ఇపుడు కెసిఆర్ చేసినా నటకం లో పత్రాలు కనపడుతున్నవి యక్కడ చూసిన
@Dasari2692 жыл бұрын
superrrrrrrrrrr song
@tharimilachinna9362 жыл бұрын
పాట చాలా బాగుంది అమరుల గురించి లేదు అలంపూర్ 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారు
@myvillagemyfriends73062 жыл бұрын
అన్న ఇప్పుడు ఇవన్నీ లేవన్న..😥😓
@ravipallerla60612 жыл бұрын
song is soo beautiful annagaru
@gangadharshendhea66532 жыл бұрын
చాల బగుంది
@telugenaswasa3522 жыл бұрын
First time arava desa bajana lena telengana song. Super. Jai Telengana from 🇲🇾
@anji23002 жыл бұрын
చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు రాసినందుకు నా రాష్టం ఎంతో గర్వ్ పడుతుంది. ఇంకా ఎన్నో పాటలు రావాలి అన్ని కోరుకుంటూ 🙏🙏🙏🙏
@ravich85402 жыл бұрын
After long I'm watching excellent song
@JS.1042 жыл бұрын
✒️అక్షరాల అరుణోదయం నా తెలంగాణ ✒️పాటల పూదోటల పట్టుగొమ్మ నా తెలంగాణ ✒️ఆత్మగౌరవ పోరాటం నా తెలంగాణ ✒️అస్తిత్వపు అగ్గి బరాటం నా తెలంగాణ 🔥ఉద్యమాల ఖిల్లా 🔥నా నల్లగొండ జిల్లా 🙏ముద్దు బిడ్డలు చరణ్ అన్న - నర్సన్న ల కి పాదాభి వందనం- షాలిని అక్క కి తోబుట్టు వందనం 🙏🙏🙏
@sreevanikandadi95482 жыл бұрын
Anna song chala bavundhi oka songlone telangana loni anni pranthalanu and acharalanu chupincharu nice lyrics anna