ప: నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా నూతన మనసుతో నను నింపెదవని నీవు సెలవియ్యగా నా అరణ్యరోధనయే ఉల్లాసముగా మారెనె నా యెడారి జీవితమే సుఖసౌక్యముగా మారెనె హల్లెలూయ గానాలతో హోసన్న గీతాలతో - 2 నిన్ను ఆరాధింతును ఘనపరతును నిన్ను కీర్తింతును - 2 || నూతన ॥ చ: ఊహకు అందనీ కార్యములు జరిగించువాడవు అందనీ శిఖరము నన్ను ఎక్కించువాడవు నిన్ను ప్రేమించు వారిని దీవించెదవు సేవించు వారిని ఘనపరచెదవు - 2 నీ ప్రేమ వర్ణించలేనయా - నీ కృప వివరించలేనయా - 2 ॥ హల్లెలూయ | చ: నిందకు ఘనతను మరల ఇచ్చువాడవు కోల్పోయిన దీవెనలు నూరంతలుగా దయచేతువు మాటయిచ్చి తప్పని వాడవు - వాగ్దానమును స్థిరపరచు వాడవు - 2 నీ సంకల్పము గ్రహింతును - నీ చిత్తమునే జరిగింతును - 2 ॥ హల్లెలూయ || చ: తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో క్రీస్తులో నిలబడి వెలుగుగా ప్రకాశింతును పరిశుద్ధాత్మతో నేసాగెదను - పరిశుద్దులతో నేనుండెదను - 2 నాకెంతో భాగ్యమయా - నాకెంతో ధన్యతయా - 2 ॥ హల్లెలూయ |
@Roselyn9899 ай бұрын
Amazing Vocals Superb bangaruuu ❤❤❤ Happiest Birthday dear ammulu ga May god bless u abundantly nanna❤❤
@lakshmimanu-tr8wd9 ай бұрын
Very very wonderful👌👌👌👌 song and awesome lyrics all glory to Jesus praise the Jesus 🛐🛐🛐🛐🙏🙏🙏🙏❤❤❤❤🙌🙌🙌🙌hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
@boyaravi21429 ай бұрын
సాంగ్ సూపర్
@keziajidugukeziajidugu65329 ай бұрын
🎉happy birthday to you akshaya we are very inspiring about you akshaya🎉
@varadaraju65639 ай бұрын
Happy birthday aksha ya godbless you ra song s very nice godis love you akshaya
@AnitaAnita-bf7pj9 ай бұрын
యేసయ్య నా జీవితంలో నూతన క్రియ చేయబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్య
@corneliuskaalla17447 ай бұрын
Nice vocals amma...wonderful orchestration Linus Anna....All glory to our Lord Almighty God alone.
@anithaani19159 ай бұрын
నా జీవితంలో నూతన క్రియలు ఈ సంవత్సరం లో జరుగును గాక ఆమెన్..అనేకులకు నా జీవితం ఆశీర్వాదం గ ఉండును గాక ఆమెన్ amen 🙌
@ManoharMisale6 ай бұрын
M Raju ✋✋✋✋✋✋
@somucreatives8 ай бұрын
ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯಗಳು ನೆರವೆರಲಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ 🙏🙏🙏🙏🙏
@chalamcharladurgaiah39859 ай бұрын
మా కుటుంబంలో కూడా నూతన క్రియలు జరగాలి మమ్మీ డాడీ ఈ సంవత్సరంలో
@MuraleeshaManthena9 ай бұрын
నా జీవితంలో నూతనక్రియలు చేయుచున్న నా ఏఅయ్యా కే నా వందధనలు
@Vishwa4269 ай бұрын
ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ , ದೇವರು ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ನಿಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ , ಹಾಗೂ ಅಪ್ಪ ಅಮ್ಮ ಅವರ ಸೇವೆಯನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ ಎಂದು ದೇವರಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ
@JanetDonepati9 ай бұрын
దేవునికే సమస్త మహిమ కలుగును గాక❤️❤️✝️ గాడ్ బ్లెస్స్ అక్షయ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్❤️❤️❤️✝️✝️✝️🛐🛐🛐
@pedakapuapparao73586 ай бұрын
నా జీవితంలో నూతన క్రియలు చేయు కన్నా నా ఏ ఆయ్యా కే నా వందనాలు 🎉ఆమెన్
@madavijayakar78019 ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు చెల్లి, నీ స్వరం తో దేవుని రాజ్యమును మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ, దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ 🎉
@GayathriJohn-vt1nd9 ай бұрын
ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ನನ್ನ ಜೀವದಲ್ಲಿ ನನ್ನ ಚರ್ಚೆಲ್ಲಿ ನೂತನ ಕ್ರಿಯೆಗಳು ನಡೆಯಲಿ ಅಮೆನ್ ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆಗಳು 🙏❤
@kmariyamma88779 ай бұрын
రాబోయే సంవత్సరంలో దేవుడు నిన్ను బహుగా వాడుకున్నను గాక 🎂💕amen🎉happy birthday 🍬 you🙌
@padmamapadmama3299 ай бұрын
😂😂😂😂😂😂😂
@jhansithankulordmetti51639 ай бұрын
Happy birthday talli God bless you 🎁🎁🎁🎁🎂🎂🎈🎈🎈🎈🎁🎁🎁
@meenajasmine27989 ай бұрын
హ్యాపీ బర్త్ డే అక్షయ పాట చాలా అద్భుతముగా ఉంది చక్కని లిరిక్స్ ఇచిన ధైవసేవకులుకు వందనాలు మూసిక్ చాలా వినసొంపుగా ఉంది ఈ పాట అద్భుతముగా రావడానికి శ్రమ పడిన ప్రతి వారి కష్టము వృదా కాదు ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించేదరు శుభాకాంక్షలు టీమ్ అందరికీ సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు యేసు నాకే కలుగును గాక
@MandalaDhanalaxmi11 күн бұрын
🙏తండ్రి నా జీవితంలో నూ త న క్రి య లు చేస్తున్నావ్ నీకె వందనాలు tq దేవా స్తోత్రం ❤️❤️❤️❤️❤️❤️
@AshokKumar984919 ай бұрын
అవును యేసయ్య మా జీవితాల్లో నూతన క్రియలు చేయగల దేవుడవు చేసే దేవుడవు నీవే యేసయ్యా చేస్తావు యేసయ్య కోల్పోయిన వాటిని ఇచ్చే దేవుడవు నీవే యేసయ్యా వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడవు నీవే యేసయ్యా మా జీవితాలలో ఎన్నోమంచి అద్భుతాలు చేయగల దేవుడివి నీవే అని నమ్ముతూ విశ్వసిస్తున్నాను తండ్రి ఆమేన్
@Revathi-sz3oc9 ай бұрын
God bless you sister Baga paadaru ⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌
@pulivalakarunakumar43369 ай бұрын
హ్యాపీ బర్త్డే అక్షయ సిస్టర్ దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక
@NithyaJoy-l8o9 ай бұрын
I love you Jesus ,♥️🙏👌 devuniki mahime
@nagarajujillala17919 ай бұрын
నా కుటుంబం లో నా జీవితంలో నూతన క్రియలు జరుగు ను గాక.......ఆమెను ఆమెను ❤❤🎉🎉😅😂
@samarpangm79739 ай бұрын
నా జీవితం లో నూతన క్రియ.. ప్రతి దినము నిన్ను సంతోషాపెట్టే విధంగా నా జీవితం ఉండును గాక.... ఆమేన్... 🙏
@AnitaAnita-bf7pj9 ай бұрын
ఈ నూతన క్రియ పాట పాడిన అక్షయను దేవుడు దేవుడి దీవించును గాక
@kkala68439 ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అక్షయ బంగారు తల్లి నువ్వు ఇలాగే మరిన్ని పాటలతో దేవుని నామాన్ని మహిమ పరచాలని సేవలో గొప్పగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను ఆమేన్ 💐🎂🎊🎉🍰✨🍫🎉🎊🎂💐🍰
@nandinisarah6 ай бұрын
Praise the Lord
@shivab57649 ай бұрын
ఈ పాట నా జీవితం లో నుతనా క్రియలు దేవుడు చేయును గాక
@skumarid55209 ай бұрын
Happy birthday to u maa God bless u talli Inka దేవుని పనిలో నీవు ని కుటుంబం ఇంకా ఘనంగా వాడబడలి
@rameshbiraja90189 ай бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👌👌👌👌👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
@AnitaAnita-bf7pj9 ай бұрын
హ్యాపీ బర్త్డే అక్షయ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@suryaprabhadakarapu479 ай бұрын
Praise the Lord అమ్ములు . అమ్ములు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. God bless you అమ్మా❤
@pammirantnaraju58529 ай бұрын
నా జీవితంలో నూతన క్రియలు జరుగును గాక ఆమెన్❤ Beleted Happy Birthday Sister Akshaya gaaru❤
@siyonkumari357Ай бұрын
Praisethe lord Ais
@rajarathnamraja7419 ай бұрын
దేవా నా జీవితం లో నూతన విజయం చేస్తున్నందుకు వందనాలు deva
@sindhub79129 ай бұрын
మమ్మీ డాడీ వందనాలు ఈ వాగ్దానం మా గృహములో నెరవేరును గాక మా జీవితాల్లో కూడా నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@raninarra26359 ай бұрын
యేసయ్య నీ నామములో నూతన కార్యాలు జరిగించుము తండ్రి 🙏🏻🙏🏻🙏🏻 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻
@sunnamvidyasagar6929 ай бұрын
✝️నూతన క్రియలు చేయుచున్నవనీ నా జీవితములో చేయుచున్నావు అని నేను నమ్ముతున్నాను ఆమెన్ 🙏🎂⛪✝️✈️💕👍🇮🇳🏏🎄
@santoshkumar-lq1dc9 ай бұрын
హ్యాపీ బర్త్డే అక్షయ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఎప్పుడు ఇలానే పాడుతూనే 🙏🙏🙏🙏
@vijayathungapindivijayathu92759 ай бұрын
Happy birthday to you Beti god bless you ❤
@sathiskk37389 ай бұрын
❤❤
@sanjugunja47859 ай бұрын
🎉❤
@kaileymahesh13488 ай бұрын
🙏@@sanjugunja4785
@Deo3439 ай бұрын
నూతన క్రియలు నా జీవితంలో జరగాలి కోరుకుంటూ❤❤❤❤
@padmavathikamireddy73159 ай бұрын
God bless you amma🙌💯❤🎉
@svsheela72569 ай бұрын
Happy Birthday Akshaya యేసయ్య నిన్ను దీవించును గాక
@kennynani9 ай бұрын
అవునూ తండ్రి అంత నీ చిత్తం నా జీవితంలో లో jariginchu తండ్రి amen praise the lord tnq daddy
@swamykampelli64709 ай бұрын
Happy birthday to you akshaya, God bless u ammulu 🎂🎂🌷🌷🌷🌷
@MPraveenKumar-n7y9 ай бұрын
నాలో నీ నూతన క్రియలు నేర్పుమయ
@MPraveenKumar-n7y9 ай бұрын
Amen 🙏
@anithaani19159 ай бұрын
రాబోయే సంవత్సరాలలో దేవుడు నిన్ను బహు బలంగా వాడుకొనును గాక amen🙌❤Happy Birthday Akshaya
@kanitha11529 ай бұрын
AMEN
@ChinnaChinna-rt7ul9 ай бұрын
మ జీవితంలో ఈ వాగుదనము అనీ నెరవేరును గాక,👏👏🙏🙏🙏🌄🌄🌄🌄🌄✝️✝️✝️✝️✝️
@AbrahamPastor-v3n7 ай бұрын
నీవు పాడితే ఆత్మీయంగా ఉంటది అమ్ములు దేవుడు నిన్ను గొప్పగా వాడుకొనును గాక. ఎంతో మంది పాటలు విన్నాను గాని నీవు పాడితే కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి.నీవు పాడే ప్రతి పాట చాలా బాగా ఆత్మీయంగా ఉంటది.గాడ్ బ్లేస్ యు అమ్ములు
@BudalaRavi-tn5fd6 ай бұрын
Ma jhevetamulo jarapa lovuchuna dhevu amenu amenu amenu
@arunadas50449 ай бұрын
పుట్టిన రోజు శుభకాంక్షలు బంగారు తల్లి 💐💐💐🎉🎉🎉🎉🎉 దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక
@gvenkataiah84909 ай бұрын
God bless you,,thalli,, pristhe lord 👏👏
@johnksudarson82229 ай бұрын
Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🛐
@PumaraniPumarani9 ай бұрын
నా జీవితంలో నూతన క్రియలు జరిగించిన ఆ దేవాది దేవుడికి నా జీవితం అంత గణపరుతును ఆమెన్ 🙏🙏
హ్యాపీ బర్త్డే అక్షయ గారు వాయిస్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక🎉🎉
@Mercyuma319 ай бұрын
నా జీవితంలో దేవుడు నూతన క్రియ చేయబోవుచున్నడు amen
@sridharraodevanpalli8239 ай бұрын
మా కుటుంబాలలో, మా దైవజనుల కుటుంబంలో, కల్వరి మినిస్ట్రీస్ లో, సంఘంలో ఏసు నామమున ఈసం.రం నూతనక్రియ జరుగును గాక. ఆమేన్.
@prabhakargonuguntla75929 ай бұрын
నా జీవితంలో నా కుటుంబంలో నా సఘములో నూతన దేవుడు నూతన క్రియలు చేయునుగాక ఆమెన్
@otibi21689 ай бұрын
నా కుటుంబంలో నా జీవితంలో నూతన క్రియలు జరుగును గాక 🤝🤝🤝
@lalithalakshmikumaribonda3499 ай бұрын
నా జీవితలో నూతన క్రియలు. దేవుడు జరిగించును గాక అమెన్. ఈ పాట దేవునికి మహిమకరం గ ఉంది praise the lord. అక్షయ
@PrashanthJesusOfficial544359 ай бұрын
I am very very enjoying saying this song you also see and blessed by word of god and one more thing my dear brothers and sisters The God word of blessings come on you and you also enjoy saying this song The blessing come upon you share 7 members Don't miss is 🎉❤ family
@janisdjani55539 ай бұрын
God blesse you Akshaya thalli
@క్రీస్తుఆరాధనమినిస్ట్రీస్.తాడి9 ай бұрын
హ్యాపీ బర్త్డే అక్షయ తల్లి దేవుడు నిన్ను దీవించును గాక
@VenkatiIppa7 ай бұрын
Nuuthana kriyalu na kutumbam patla jarugunu gaka Amen 2024
@gangarajupedapati9 ай бұрын
దేవునికి స్త్రోత్రం దేవుడు మరొక నూతన దయాకిరీటమునిచ్చి ఆయనను ఘనపరచుచూ కీర్తించే మంచి స్వరమిచ్చిన దేవునికి స్తుతులు అక్షయకు దీవెనల కొరకు ప్రార్థిస్తున్నాను 🎉🎉🎉🎉
@MandalaDhanalaxmi2 ай бұрын
అమ్మ గా రి కి వ o ద నా లు 🙏🙏అమ్మ నా వివాహ o కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అమ్మ 😭😭🌹🌹ఆమెన్ ఆమెన్
@RakeshRahulRoyRRR9 ай бұрын
I love my Jesus ❤❤❤.. అయ్య నీవు ఉంటే చాలయ్య.. నీ కృప ఉంటే చాలయ్య... నీవే నా నమ్మకం.. నీవే నా ధైర్యం.. నీవే నా మార్గం.. హల్లెలూయ...❤❤❤
@ramannaram64619 ай бұрын
Glory to God ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@BandiSubbarao-zf4xq9 ай бұрын
All, amen అక్షయ తల్లి god, bless, you,amma 🎉🎉❤❤👏👏🙏🙏🙏🙏🎂🎂🎉🎉
@Jeevatmaneney9 ай бұрын
Amen❤❤❤
@baburaovayabariki2 ай бұрын
Na kutumbam lo nuthana kriyalu jarugunu gaka nuthana kriyalu jarugunu gaka యేసయ్య
@ratnaravi13539 ай бұрын
Happy birthday amma God bless you raa Ammuga ❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@ashishramgirwar75809 ай бұрын
Happy Birthday.aksaya.
@ashishramgirwar75809 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@Pavani-h8u9 ай бұрын
Happy Birthday akshaya
@MandalaDhanalaxmiАй бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🌹❤️ఆమెన్
@almamedora12189 ай бұрын
నాజివితంలోనాకుటంబంలోనూతనఁకియలుజరుగునుగాక
@MandalaDhanalaxmi2 ай бұрын
దేవుడు నిన్ను ది వు o చు ను గా క ❤❤🎉🎉ఆమెన్ ఆమెన్
@anjithchinthakuntla84188 ай бұрын
Yes Amen 🙏 Naa కుటుంబంలో కూడా దేవుడు నూతన కార్యం చేశాడు🙇
Na jeevitham lo na bartha mallikarjuna na pillallu jeevithalalo nuthana kriyalu jaragali daddy Yessaya ke mahima ganatha prabhavamulu kalgugaka amen hallelujah praise the lord ammulu
@rahelurahelu47579 ай бұрын
VANDANALU.AYYA GARU AMMA GARU VANDANALU SONGS supra 👌👌👌👌👌👌👌👌👌
@kondalaraoch46218 ай бұрын
Praise the lord mummy daddy vadhanulu ameen ameen ameen
@NareshKorva-vx9hx9 ай бұрын
Hallelujah Amin the lord vandanalu suthi sothralu hallelujah main 🖐🖑🖐🖐🖑🖐🖑🖐🖐🖑🖐🖐👏👏👏
@gangadhars41212 ай бұрын
Daddy mammy we are praying to God for promised land glorious temple construction work completion and receive every requirements in the name of Jesus Christ Amen 🙏
@priyadarshini50739 ай бұрын
Thandri Ma Jeevithamulo Nuthana Kriya Cheyu Prabhuva Amen
@ShanthaThummalapenta-lf2dg9 ай бұрын
Thank you so much yesayya ❤❤ e lokamulo andharu velivesina nuvvu deggariki cherche thandrive yesayya✝️✝️✝️
@DRdeepa-k7h9 ай бұрын
Na jevithamulo nuthana kreyalu jarugungaka 🙏amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen praise the lord thandri amen amen amen amen amen
@gangadhars41212 ай бұрын
Praise the lord God Grace glory holyspirit protection with daddy mammy and family members and receive every requirements in the name of Jesus Christ Amen