Рет қаралды 3,156
Credits
HOPC IBP Presents
With Blessings of Man Of God Abraham Samuel
With Blessings of pastor Jangaiah and Anjamma
Lyrics: D. Raju Anna
Tune: Rajesh
Music Coordinator: Sandeep Gella
Vocals: DAVID BELGAM
Keyboard Programmer: Billygraham N
Rhythms & Recording Engineer: Sandeep Gella
Tabla: Prabhakar Rella
Flute: Nadhan Garu
Mix and Master: Vinay
Recording Studio : olive studio Hyd
DOP & Video : Gopinath( karthi events & photography )
Edits: Sudhakar melwin
#prabhakarrella #sandeepgella #hopcibp #hopchyd #billygrahamn #hepsibaangel #nadhan #jprameshstudio
Lyrics:
పల్లవి:-నూతనమైన చిగురు ఆశలతో
చిగురిచెదా స్థిర కాలం నీతో ||2||
ఆరాదించెదా ఆరాద్యూడా నీను
అల్పఒమేగా వని అనుదినం ||2||.
||నూతనమైన||
1.ఆధరన లేని నన్ను నీవు ఆదరించి
కల్వారి ప్రేమతోనే నన్ను ప్రేమించావు||2||
అక్షయుడా నా ప్రేమ పూర్ణుడా
సురక్షితముగా నన్ను కృపలో దాచావు||2||
సురక్షితముగా నన్ను కృపలో దాచావు
||నూతనమైన||
2.ఆపత్కాలమందు నేను మొర పెట్టగా
ఉత్తరమిచ్చు తండ్రి నీవే ||2||
అబ్రహాము దేవుడా నేమధి నీలోనయ్య ||2||
పరిశుద్ధమైన స్థలంలో ధైర్యమునిచేదవు
||నూతనమైన||
3.సీయోనులో నుండి ఆదుకున్నవాడా
నా ప్రతి ప్రార్థనను ఆలకించువాడా ||2||
సర్వోన్నతుడని కీర్తనలు పాడెద
సంతోషములతో స్తుతి గానం చేసేద ||2||
సంతోషములతో స్తుతి గానం చేసేద
||నూతనమైన||