#నీ

  Рет қаралды 2,415,019

Telugu Jesus Songs Lyrics

Telugu Jesus Songs Lyrics

Күн бұрын

Пікірлер: 449
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
నా యేసయ్య నీ వాక్యమే నన్ను బతికిస్తుంది నీ వాక్యమే వ్యాధి బాధల్లో నెమ్మదిస్తుంది
@Blacklover5872
@Blacklover5872 Жыл бұрын
నాకోసం ప్రార్ధన చేయండి బ్రదర్ నాకు జాబ్ రావాలని నా ఆర్ధిక ఇబ్బందులు పోవాలి 🙏
@SimonPeter-s6h
@SimonPeter-s6h Ай бұрын
Papam lekunta Devunniki istuduga jeevinchu sakala ashirwadamulu ne meedha kumarinchabadunu
@monikayezarla7137
@monikayezarla7137 10 ай бұрын
Anna Vandanalu Maku pillalu letu Iellu ledu ma amma nana kosam kuda thammudu kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sumathivadugu_152
@Sumathivadugu_152 2 жыл бұрын
నీ వాక్యమే నన్ను బ్రతికించెను భాధలలో నెమ్మది నిచ్చెను కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా వాక్యమైయున్న యేసు వందనమయ్యా 1. జిగటగఊబి నుండి - లేవనెత్తెను సమతలమగు - భూమిపైన నన్ను నిలిపెను నా పాదములకు - దీపమాయెను సత్యమైన మార్గములో - నడుపుచుండెను ||నీ వాక్య|| 2. వాడిగల రెండంచుల - ఖడ్గము వలెను నాలోని సర్వమును - విభజించి శోధించి పాపమన్యాయమును - తొలగించి వేయుచు అనుక్షణము క్రొత్త శక్తి - నిచ్చుచుండెను… ఆమెన్ || నీ వాక్య|| 3. శత్రువును ఎదురుకునే - సర్వంధకవచమై యుద్ధమునకు సిద్దమనస్సు - నిచ్చుచుండెను అపవాది వేయుచున్న - అగ్నిబాణములను ఖడ్గమువలె అడ్డుకొని - ఆపివేయుచున్నది ||నీ వాక్య|| 4. పాలవంటిది - జుంటి తేనెవంటిది నా జిహ్వకు - మహామధురమైనది మేలిమి బంగారుకన్న - మిన్నయైనది రత్నారాసులకన్న కోరదగినది ||నీ వాక్య||
@GopiKrishna-mj7tx
@GopiKrishna-mj7tx 2 жыл бұрын
Ok
@SuvarnarekhaUndi
@SuvarnarekhaUndi Жыл бұрын
@RaviRavi-ms6vj
@RaviRavi-ms6vj Жыл бұрын
ఔదకదటటట షబపఫశభశ
@geethasivalaxmi9851
@geethasivalaxmi9851 Жыл бұрын
ర్స్అస్ స
@bontalaharibabu4160
@bontalaharibabu4160 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@Nicky_official261
@Nicky_official261 Жыл бұрын
నా పేరు నిఖిల్.. నేను నా జీవితం లో దేవుని మందిరం/church కట్టించాలి అనుకుంటున్నాను ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం . నా వయసు 18... నాకూ మీ అందరి ప్రార్ధన అవసరం నాకు కావాలి, ఇంకా అనేక మందిరాలు, పేద ప్రజలకు సహాయాలు, ఆశ్రమాలు కట్టించాలి అనుకుంటున్నాను.. అందరు నా కోసం దయచేసి ప్రార్థన చేయండి 🙏
@PatnanaPoleeswararao
@PatnanaPoleeswararao 7 ай бұрын
Very good, God bless you
@susanbezzam7577
@susanbezzam7577 5 ай бұрын
No 👎 👎 👎
@ratateja3205
@ratateja3205 4 ай бұрын
Thappakundda brother
@devvamsi1817
@devvamsi1817 2 жыл бұрын
Ayya Naku oka chinna job రావాలని నా బార్య బిడ్డల కొరకు ప్రార్థన చేయండి దయచేసి
@talupurisrinivas6166
@talupurisrinivas6166 Жыл бұрын
దేవుడు అందర్ని దివించిను గాక ఆమెన్
@madhavaraokottapalli5524
@madhavaraokottapalli5524 2 жыл бұрын
యేసయ్యా పాటలంటే నా కిష్టం చాలా బాగుంటాయి సంగీతం బాగుంటాయి పాఠకుడా బాగుంటు ఉంది
@bebybeby6040
@bebybeby6040 2 жыл бұрын
O ki elo SW
@rowdy__gaming7538
@rowdy__gaming7538 5 ай бұрын
ఆమేన్ వందనాలు తండ్రీ నా యేసయ్యకే స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక హల్లేలూయా 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@bhaskarkvtn8203
@bhaskarkvtn8203 2 жыл бұрын
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayer cheyandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ishwarya5874
@ishwarya5874 3 жыл бұрын
అయ్యా గారు మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకులు కట్టుకుని ఉన్నాం దయ చేసి మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి నవ్వుతున్నారు బంధువులు స్నేహితులు దేవా ఎందుకు మాకు ఇంత దిన స్థితి ఇచ్చావు దేవా కార్యం జరిగితే నేను సాక్ష్యం చెపుతాను మా కోసం ప్రార్థన చేయండి ఇట్టి లోన్ రావాలి అని ప్రార్దన చేయండి పెళ్లి జరిగితే నేను సాక్ష్యం చెపుతాను
@TeluguJesusSongs143
@TeluguJesusSongs143 3 жыл бұрын
Always God Bless You Sister
@ajmeerasanthosh1816
@ajmeerasanthosh1816 3 жыл бұрын
Hard work Cheyandi god bless chestharu
@prakashbabu-yd8kn
@prakashbabu-yd8kn 3 жыл бұрын
పడ్డవాడు చెడ్డవాడు కాదు but లేవడానికి కాస్త టైమ్ పట్టవచ్చు అంతే, విశ్వాసమును ఉంచoడి అంతా ప్రభువే చూసుకుంటారు.
@sjy9436
@sjy9436 3 жыл бұрын
God bless you Sister. Definitely prayer chestamu. Dhyrymga undandi in Jesus name
@SandeepSandeep-ww7oi
@SandeepSandeep-ww7oi 2 жыл бұрын
11pp0 q qqq000q%1
@Herboworld5265
@Herboworld5265 2 жыл бұрын
శత్రువును ఎదుర్కోనే సర్వా0గ కవచమై.. శత్రువులను కాదు Praise the Lord
@geethageetha5486
@geethageetha5486 Жыл бұрын
నాకు ఈరోజు సర్జిరీచెవికి అయ్యగారు నాకు మంచి శక్తిని బలాన్ని ఈమ్మని ప్రేయర్ చేయండి
@TeluguJesusSongs143
@TeluguJesusSongs143 Жыл бұрын
దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు
@yennusolomonraj5956
@yennusolomonraj5956 3 жыл бұрын
ఏసు కి మహిమ కలుగును
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 10 ай бұрын
నివాక్యమే నన్ను బ్రతికించినది తండ్రి మీకే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@jmj866
@jmj866 11 ай бұрын
Praise the lord Hallelujah, na yesayyake samastha ganatha mahima prabhavamulu kalugunu gaaka Amen.
@adabalanarayanamurthy5086
@adabalanarayanamurthy5086 2 ай бұрын
ఏసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామానికి వందనములు స్తుతులు స్తోత్రములు
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏
@durgalaxmi2746
@durgalaxmi2746 3 жыл бұрын
Naku chala chala istamaina song.... Nee vaakhyame nannu brathikichenu.... Baadalalo Nemmadinichenu.... Praise the Lord... 🙌🙏🙏🙏🙏
@luckyboddukolla18
@luckyboddukolla18 2 жыл бұрын
Up
@sujivenkat814
@sujivenkat814 11 ай бұрын
PRAISE THE LORD HALLELUJAH AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@babyregina
@babyregina Жыл бұрын
అయ్యా గారు మా అబ్బాయికి వీసా కోసం ప్రార్థన చేయండి ఇప్పుడు అంజు మాన్ లో ఉన్నాడు ప్రార్థన చేయండి
@sekharkoppala1049
@sekharkoppala1049 Жыл бұрын
అయ్యా నాకు ఒకరి దగ్గర నాకూ డబులు రావాలి పార్దనా చేయండి పాస్టరుగారు
@haribabubontala3673
@haribabubontala3673 2 жыл бұрын
Nice song naaku badha vacchi appudu nenu e paata vintanu appudu full happy gaa vuntundi
@veerraju1917
@veerraju1917 2 жыл бұрын
Sister chala bhaga padaru
@jmj866
@jmj866 11 ай бұрын
Amma yesayya miku itchina swaramu bhatti miru devuni mahimaparusthunnandhuku miku vandhanamulu amma miku.
@prudhvirajuvolgs2139
@prudhvirajuvolgs2139 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగుగాక హల్లెలూయ స్తోత్రము వందనాలు బ్రదర్.🙏🙏🙏✝️🛐❤️
@yallamandaiahsadanala1683
@yallamandaiahsadanala1683 3 жыл бұрын
P
@surasanisujatha8992
@surasanisujatha8992 2 жыл бұрын
డబ్బులు
@surasanisujatha8992
@surasanisujatha8992 2 жыл бұрын
డబ్బులు డ
@surasanisujatha8992
@surasanisujatha8992 2 жыл бұрын
డే
@surasanisujatha8992
@surasanisujatha8992 2 жыл бұрын
ఏడఖేఖ
@Pinisettiadhinarayana
@Pinisettiadhinarayana 11 ай бұрын
Magurinchi Illu kattu kovalani prardana cheyendi
@venkateshgalinki718
@venkateshgalinki718 3 жыл бұрын
జీజస్ మై సాంగ్
@TeluguJesusSongs143
@TeluguJesusSongs143 3 жыл бұрын
Praise the lord 🙏
@RajeshKumar-ji7tn
@RajeshKumar-ji7tn 3 жыл бұрын
❤️❤️❤️🙏🙏🙏👌👌🕊️🙇
@maddaliranimma159
@maddaliranimma159 2 ай бұрын
nivaakyame nannu brathikinchanu Jesus
@anile3937
@anile3937 Жыл бұрын
Yes praise the lord Halleyluya halleyluya halleyluya halleyluya halleyluya halleyluya halleyluya amen amen amen amen amen amen amen TQ Jesus
@kumarioman4612
@kumarioman4612 3 жыл бұрын
🙏🏻 ఆమేన్ 🙏🏻 దేవుని కి మహిమ కలుగును గాక స్తోత్రం 🤲 వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు ఫాదర్ గారు 🙏🏻
@JGO998
@JGO998 Жыл бұрын
మీకు తప్పకుండ మంచి ఇల్లు ఇస్తాడు మన తండ్రి అయినా యెహోవా.
@sandhyasandhya7605
@sandhyasandhya7605 2 жыл бұрын
E song niginga chala baga untundi praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jesussssssss
@prasadkumartadi7963
@prasadkumartadi7963 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏🏻🙏🏻🙏🏻
@Goodhome360
@Goodhome360 2 жыл бұрын
వందనాలు 🙏🙏🙏🙏🙏
@ranirachapalli7541
@ranirachapalli7541 3 жыл бұрын
Thank you for songs
@yacobuyendluri4560
@yacobuyendluri4560 3 жыл бұрын
Amen halleluya 🙏
@TeluguJesusSongs143
@TeluguJesusSongs143 3 жыл бұрын
Praise the lord
@pavithratelugutraditions5777
@pavithratelugutraditions5777 2 жыл бұрын
చాలా అర్థవంతంగా ఉంది. మంచి పాట.దేవుడికి స్తోత్రం.
@rameshbabugujjarlapudi757
@rameshbabugujjarlapudi757 Жыл бұрын
Parise the Lord devuniki mahima kalughunu ghaka amen halleluya
@meenathulibilli5839
@meenathulibilli5839 2 жыл бұрын
Praice the lord Jesus na vaipu chudu thandri plz thandri😭😭😭
@Ram-chippada5905
@Ram-chippada5905 Жыл бұрын
Hii Andi
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 3 жыл бұрын
Samsaaram anu yuddasamayamlo sarvaanga Kavachamai Deva Nee krupaa lo aameen
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 3 жыл бұрын
Naa Jihvaku mahaa Maduramainadi good voice amma manchi stuti Geetamu
@rekhalasanjay1907
@rekhalasanjay1907 3 жыл бұрын
Chala manchi song god bless you
@battumohanrao4213
@battumohanrao4213 9 ай бұрын
On 15 Dec 1998 I met road accident in which I have got very bad injuries almost I went in to depression condition but this song consoled me a lot ,thank God for giving me salvation with this song when ever I listen this song I remember that days.how I consoled with this song and got healing.
@Hemanta916
@Hemanta916 3 жыл бұрын
I love you jesus 🙏🙏🙏🙏🙏
@lifequotesintelugu3488
@lifequotesintelugu3488 2 жыл бұрын
Yesaya nuvve nannu kapandandi thandri amen
@baburaokode847
@baburaokode847 3 жыл бұрын
Mana telugu variki enta goppa paata echi Nanduku devuniki vandanalu🙏🙏🙏
@TeluguJesusSongs143
@TeluguJesusSongs143 3 жыл бұрын
Praise the Lord
@vijayakumarirao4948
@vijayakumarirao4948 3 жыл бұрын
@@TeluguJesusSongs143 .
@kondaveetimamatha5765
@kondaveetimamatha5765 3 жыл бұрын
Pjmlb!i
@kondaveetimamatha5765
@kondaveetimamatha5765 3 жыл бұрын
Pjmlb!i
@chinthakindisoundharya6789
@chinthakindisoundharya6789 2 жыл бұрын
Praise the lord Amen 🙏🙏🙏
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Ani Kolali Aduru okay manase Rupamaga prathi politics Leaders Na manasega bavisetu Na mata E sathinalu thilejata Kotami Adaravadiga Na Sathani Tulegichi maraga Na Devadu yasaya di Jada Balani kapaduthu Na kol Kapadukota Yavadu Ekada china vadaga Godiji maragamalu pramiseta Ni Na Davatha sakshi ga Amen Live sakshi to All chinnals Amen
@sunithasuni9612
@sunithasuni9612 3 ай бұрын
Nen jesus ni thelusukunnaka na life chala change iendhi Naku jesus job echaru Naku babu ni manchi husband ni echaru praise the lord
@madhavibobbili937
@madhavibobbili937 2 жыл бұрын
Yasays nenunabava machu nek u vandanalu
@karthik8477
@karthik8477 11 ай бұрын
Amen praise the lord thandri amen amen amen amen
@sriharshanaik3269
@sriharshanaik3269 3 жыл бұрын
DEVUNIKI STHOTRAM
@TeluguJesusSongs143
@TeluguJesusSongs143 3 жыл бұрын
Praise the lord Brother
@ganeshvolunteer707
@ganeshvolunteer707 2 жыл бұрын
Praise the lord pastor garu
@suwarnasuwarna1381
@suwarnasuwarna1381 2 жыл бұрын
Price the lord 🙏 amen
@youdhagothrapusimhamu7648
@youdhagothrapusimhamu7648 3 жыл бұрын
Aunu devuniki vandhanalu manchi pata my Lord yehowa(yesu)
@nageshtagoor436
@nageshtagoor436 2 жыл бұрын
😎
@Mastanamma609
@Mastanamma609 Жыл бұрын
I Love you Jesus Amen Thanq Sister Thanq Jesus ❤❤❤
@ashokerrolla7632
@ashokerrolla7632 3 жыл бұрын
Prise the lord
@nehatinku6707
@nehatinku6707 2 жыл бұрын
Yesayya ku mahima ganatha Aradhanna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Amen prasaad the Lord Na Devatha Na Opie Agivaraku machiradayamtu jeevatham premachidi not only one that ok you con lifetime with my family is the Lord I same you ok Na dayam you❤
@revinipradeep
@revinipradeep Жыл бұрын
Manchi song miku na vandanalu.
@sukanyaruth1943
@sukanyaruth1943 Жыл бұрын
Shalom. Praise the lord 🙏🙏 o
@kelothrajunayak4178
@kelothrajunayak4178 3 жыл бұрын
Amen amen 🙏🙏🛐🛐😭😭😭😭😭🛐🛐🙏👏🛐🛐😭
@TeluguJesusSongs143
@TeluguJesusSongs143 3 жыл бұрын
🙏Praise the Lord🙏 Please subscribe our you tube chanel "Telugu Jesus Songs" and support for me.
@premaprema1461
@premaprema1461 4 ай бұрын
Chala baga padinavu. Thali. God bless you🙌✋ 🙋‍♀️🧚‍♂️☦️💐
@ntrntr1690
@ntrntr1690 2 жыл бұрын
Praise the Lord jesus 🙌 🙏 devudike mahimma t q devudu mitho enta athmiyyamainna song maku echadu devudu miki ma vadhanaluuu 🙏🙏🙏🙏
@SM-uq6eo
@SM-uq6eo 3 жыл бұрын
Nee vakyame nannu brathikinchenu......... That lyrics are superb 🙌👏👌🙏
@gangadhariramulu306
@gangadhariramulu306 3 жыл бұрын
Gangadhari ramulu🙏🙏🙏 praise the Lord Amen Amen Amen🙏
@ravi17011
@ravi17011 2 жыл бұрын
Nityam ayana matalatho posisthu sarichesthu brathikistunna DEVA vandanamulu. Thank you jesus. Chala baga arthavanga padaru sister.praise the lord.
@babysarojinididla6033
@babysarojinididla6033 3 жыл бұрын
పాటలు ప్రతి రోజూ పాడుతూ దేవుని స్తుతించడానికి ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
@TeluguJesusSongs143
@TeluguJesusSongs143 3 жыл бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక!
@dasaribharathi1135
@dasaribharathi1135 2 жыл бұрын
Amen prasaad the Lord I don't if and Lifetime
@dasaribharathi1135
@dasaribharathi1135 2 жыл бұрын
Ni Nithina vakayam Niku melu chidunu Ni Asa Na jevanam Ni tu Na Devatha ga Devani Korapa Ni kanilu tuchidunu Ninu pachukodan Ni kanilu Ninu tudusedani
@nikhilkumar6a895
@nikhilkumar6a895 2 жыл бұрын
Kkk*uyuuuu😂😂🚺🚺🚺🚺🚺🚺😈😈😈😈😈😈😈😈
@jramakrishnakittu1287
@jramakrishnakittu1287 2 жыл бұрын
Amen
@nsatyanarayan7738
@nsatyanarayan7738 2 жыл бұрын
Very excellent song sister, singing🎤 excellent, music🎶 very good, God bless you and your team members. Bhopal.
@prudhvirajuvolgs2139
@prudhvirajuvolgs2139 3 жыл бұрын
అయ్యగారు నాకు నా భర్తకి గొడవ అయ్యింది 20daysga మేము కలుసుకోలేదు మా వారు బయటే తింటున్నారు మా కోసం pradana చేయండి.🙏🙏🙏
@gaddalapichaiah
@gaddalapichaiah Жыл бұрын
Vallani.kalupu.deva
@indunani5797
@indunani5797 Жыл бұрын
Naa gurinchi prardhinchandi
@ruthuruthu6382
@ruthuruthu6382 3 жыл бұрын
Praise the Lord amen
@JESUS_KINGDOM_HAS_ÇOMË_8
@JESUS_KINGDOM_HAS_ÇOMË_8 2 жыл бұрын
నా చిన్నప్పుడు ఎప్పుడో విన్న సాంగ్,మళ్ళీ ఇప్పుడు వింటున్న
@appalareddy770
@appalareddy770 2 жыл бұрын
God bless you❤
@gotemukulaanand6207
@gotemukulaanand6207 2 жыл бұрын
Praise the lord 🙏 hallelujah God bless you sister chala Chala baguoga phadenaru devudu memulanu dhivinchu gaka amen devudu memulanu andharini dhivinchu gaka amen devunike vandanalu soshtramulu God bless to all brathars and sisters God bless to all family members God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all amem
@rajuverygoodsongraju3856
@rajuverygoodsongraju3856 3 жыл бұрын
Praise the lord🙏🙏🙏🛐🛐🛐🛐✝️✝️✝️✝️👏👏👏👌👌👌👌👌
@ANWARBASHA-kh6yi
@ANWARBASHA-kh6yi Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊
@appalareddy770
@appalareddy770 2 жыл бұрын
God bless you your badi Haltha okay all times I support
@bontalaharibabu4160
@bontalaharibabu4160 2 жыл бұрын
My heart ❤️❤️❤️❤️❤️ touching sir 🙏😭😭😭😭😭😭😭😭
@stevenpraisy6427
@stevenpraisy6427 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 to all', glory to our JESUS only 🙏🙏🙏🙏🙏
@aswiniyarraooayarra7725
@aswiniyarraooayarra7725 2 жыл бұрын
Nivakyame nanu bratekichanu
@samuelsamuel8234
@samuelsamuel8234 2 жыл бұрын
👍👍. Nice. Song. Thankyou sister
@mahesha4865
@mahesha4865 2 жыл бұрын
ఆమెనే,,
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Heart touching song. God bless you sister.
@appalareddy770
@appalareddy770 2 жыл бұрын
Etilunanu family👪 Anadama bhatavatalu Machi Anadam shayamalu modu kalaja Batalu vari mata Ati family now talk all political parties supposed my not my problem that bro Good
@ArogyamaryPothireddy
@ArogyamaryPothireddy 8 ай бұрын
Prabu.nivakyamulo.ni.krupatomamu.nadpinchu.tandi.amen
@johnshaik7990
@johnshaik7990 3 жыл бұрын
చాలా మంచి పాట మంచి సంగీతం పాడిన సొదరికి నా వందనాలు 🙏
@gudlahisanthakumari2108
@gudlahisanthakumari2108 2 жыл бұрын
Yesayya apavadi nindalu nundi tappinchu ayya
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 Жыл бұрын
ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@dasaribharathi1135
@dasaribharathi1135 3 жыл бұрын
Amen prasaad the Lord Prathi Roju Prathi time jee atham Edi vadanam Na prayanam matalu marapu Radu Wari Ani Bida Naku Radu Na kotabam chivaru Opiravanata kalam Ni me Dayalu Ninu yasaya bidalu Adaru yasaya sakshi ga
@prakashbabu-yd8kn
@prakashbabu-yd8kn 3 жыл бұрын
Yes
@chandrasekharaiah6866
@chandrasekharaiah6866 Жыл бұрын
Shalom praise the Lord thanq🙏🙏🙏🙏🙏 sister
@dchinnakumar5403
@dchinnakumar5403 7 ай бұрын
Praise the lord 🙏🙏🙏 God Bless you 🌹🙏
@kurrapushpa7807
@kurrapushpa7807 2 жыл бұрын
This song will be listen in my child hood life and once again I repeat now
@venkateswarichallam4544
@venkateswarichallam4544 2 жыл бұрын
Prais the lod🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 3 жыл бұрын
119 keertana goppa ga paadav talli King David ellapudu pradhinchu vidhamu stotram deva devuniki aameen
@appalareddy770
@appalareddy770 2 жыл бұрын
God's blessings prasad the Lord Amen
@soorasathish5814
@soorasathish5814 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@UPPARIVIJAYKUMAR-z2y
@UPPARIVIJAYKUMAR-z2y 2 ай бұрын
ప్రేస్ ది లార్డ్ సూపర్ సాంగ్
@pradeepbyram6921
@pradeepbyram6921 2 жыл бұрын
చాలా బాగా పాడారు అమ్మ 💐🤝🙏
@aktherunnisashaik-te2oq
@aktherunnisashaik-te2oq Жыл бұрын
Pastargaki pada vandamlu sonta ellukosam prattna chastunnanu miru chaawande bqdegi kattalakapotunnanu
@aktherunnisashaik-te2oq
@aktherunnisashaik-te2oq Жыл бұрын
Mishankottukoni channa Valparam chastikontunnanu
@aktherunnisashaik-te2oq
@aktherunnisashaik-te2oq Жыл бұрын
తండ్రి vakham to nammukoni bayukutunnanu
@aktherunnisashaik-te2oq
@aktherunnisashaik-te2oq Жыл бұрын
మనిషికి nammi మోసపోwanu tandreeki nammukoni batukutunnanu
@aktherunnisashaik-te2oq
@aktherunnisashaik-te2oq Жыл бұрын
Prartana chaawande andaru praabhaooki aadarestunnanani nqvotunnaru
@sk.9539
@sk.9539 3 жыл бұрын
Amen 🙏🙏🙏 hallelujah
కరున గల యేసయ్యా
4:10
STUTHI SANKEERTANALU CHANNEL
Рет қаралды 21 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
shruthi chesi ne padana song |lyrics in telugu| telugu christian song lyrics|
5:46
TELUGU CHRISTIAN CHANNEL
Рет қаралды 2,4 МЛН
Nee Vaakyame Nannu Brathikinchenu || Telugu Christian Songs
7:01
Telugu Christians Faith Hope Love
Рет қаралды 31 М.
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 19 МЛН
Praardhana Shakthi Naaku Kaavaalayyaa #jesussongs#cristiansongs
6:08
Jesus songs janardhan official
Рет қаралды 891 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН