నా యెడల నీవు చేసిన మేలులను వర్ణింపలేను - వివరింపలేను మరువలేనయ్యా నీ మధురప్రేమను విడువలేనయ్యా నీ సన్నిధానమును అ.ప.: హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన 1. శ్రమల సంకెళ్లు నన్ను పట్టి బంధించినా సాయపడువారు లేక కృంగియున్న సమయాన నీ గొప్ప వాత్సల్యం నా పైన చూపించి కీడు నుండి తప్పించి మేలులతో నింపితివి 2. మరణ పాశాలు నన్ను చుట్టి బాధించినా వేదనకు తాళలేక సోలియున్న సమయాన నీ శక్తి సామర్థ్యం నాలోకి పంపించి సేవలోన తరియించే భాగ్యమును ఇచ్చితివి. …Amen….
@Rupa-e7u12 күн бұрын
వర్ణించలేను వివరింపలేను praise Jesus 😢😇
@TheNewLifeChurchDavidvarma12 күн бұрын
❤️😇
@deevenavemu273210 күн бұрын
Praise the Lord AyyaGaru..glory to God
@VankayalapaatiManasa12 күн бұрын
Wonderful song and heart touching lyrics and your voice and music so beautiful and super pastor David Varma Garu ,omega brother and and beautiful girls and praise the lord 🙏💓💓🙏
@suryakiransape243911 күн бұрын
Praise the lord Anna 🙏
@voiceofassembly329212 күн бұрын
Very nice David brother.It's amazing, Delite voice and lyrics. Praise God.
@TheNewLifeChurchDavidvarma12 күн бұрын
😇😇
@mandulamereena350512 күн бұрын
Wow heart touching lyrics omega brother.God bless u.
@TheNewLifeChurchDavidvarma12 күн бұрын
Praise god 😇
@kalyankumar1-w7f12 күн бұрын
Wow wonderful song ana beautiful voice and lyrics music 👌👌 happy new year
@TheNewLifeChurchDavidvarma12 күн бұрын
Amen praise god 😇
@applekiran12 күн бұрын
Nice song my dear bro....🥰🥰
@WillSmith-k1h12 күн бұрын
Praise the lord anna
@ImmanuelSannidhi12 күн бұрын
దేవుని స్తోత్రము హల్లెలూయ.
@TheNewLifeChurchDavidvarma12 күн бұрын
Amen Praise The lord brother
@TJohnson-g9w11 күн бұрын
వందనాలు అన్నయ్య నైస్ సాంగ్ పాట పెట్టండి అన్నయ్య
@brotherjayachandra954412 күн бұрын
Amen Prise God
@TheNewLifeChurchDavidvarma12 күн бұрын
😇
@Sprasanthin311 күн бұрын
Praise the lord brother 🙏 lirics pettandi please
@bunnalubujji982612 күн бұрын
praise the lord God bless you please lyrics pettandi