ఇప్పటి generation childhood మొత్తం mobiles తోనే గడిచిపోతుంది.... నాకు తెలిసి 90's kids అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు..... Thank god...... For wonderful childhood memories......
@rajaakhi12993 жыл бұрын
Yes it is really true what A wonderful day s. R they
@ladduvarma14743 жыл бұрын
Yes
@adityayalla30743 жыл бұрын
Yes 100%correct
@g.lokeshb.22253 жыл бұрын
Yes bro beautiful 90's
@anjalikethavath70582 жыл бұрын
It's true bro
@raghavaraghav53843 жыл бұрын
ఈ సినిమా లవ్ లో ఓడిపోయిన వాళ్ళు నాశనం కాకుండా తిరిగి కొత్త లైఫ్ నీ మొదలు పెట్టమని చెప్పే సినిమా all the Best all 👍👍👍👍👍👍🌹🌹
@mojeshbhaigaming1032 жыл бұрын
Karet
@VinaybabuPolimera5 ай бұрын
Yes love is a part of life Naa whole life is love.
@mahanandiboya19279 ай бұрын
2024 లో నా ఆటోగ్రాఫ్ మూవీ చూసినవాళ్లు ఎవరయినా ఉన్నారా 😢
@gulftechnologyvlogs82575 ай бұрын
👍
@srilakshmisaikng1154 ай бұрын
Now seeing this movie
@kanakamjyothi69354 ай бұрын
Na fav movie 3times chusa😊😊😊
@NavvenRachamalla-kr8xk4 ай бұрын
Old is gold sir🥲🥹
@praveenkumar-uq3ot4 ай бұрын
Ennisarlu chusina heart baruvekkuthadhi ee movie chusthe ❤
@Ammaigaru457 Жыл бұрын
2023 లో కూడా ఈ మూవీని చూసేవాళ్లు ఎంత మంది ఉన్నారు.. రవితేజ గారు మళ్ళీ ఇలాంటి సినిమాలు మీరు చేయాలి ♥️♥️
@anjirrr9413 Жыл бұрын
Super
@Drpavanpilescare2008 Жыл бұрын
I love this movie Really great film
@dileepKumar-ru8xp Жыл бұрын
Yes I really love this movie ❤
@odishakurrodu9055 Жыл бұрын
Me
@SuryajayaprakashVemuri-eq9do Жыл бұрын
Nenu eroju chusa bro ❤
@chandrakalachandu40652 жыл бұрын
రవి తేజ సినిమా ల్లో నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా అంటే ఇదే ఈ సినిమా చూస్తుంటే పాత జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తున్నాయి ఒక్కోసారి ఏడుపు కూడా వస్తోంది చాలా బాదేస్తుంది 😭😭😭😭
@praveensingh__432 Жыл бұрын
😢😢😢😢
@shakeershaik9781 Жыл бұрын
😢😢yes...89sboys😢good boys 😢
@ganeshguntuku62889 ай бұрын
S
@chandufunnyboy8415 ай бұрын
Alu movie yanduku flop indi qramavatala
@thudumnarsimha33093 ай бұрын
Yes bro
@hyderabadhero0075 жыл бұрын
ఎప్పుడు చూసినా ఎదో ఒక (సంతోషం/దు:ఖం) జ్ఞాపకం గుర్తుకువచ్చే సినిమా--- నా ఆటోగ్రాఫ్
@seshuijjada78514 жыл бұрын
Yes
@lavanithkumarganta73544 жыл бұрын
Naa Aatograph - it is a sweet and beautiful Memory of life journey
@sunilkumarm83914 жыл бұрын
Haa
@karthisha2653 жыл бұрын
Ok
@crazy4earth3 жыл бұрын
Heart touching 💗 movie # great direction ⬆️ natural scenes and acting
@anilkumarakkenapally44444 жыл бұрын
ఇంత మంచి సినిమా ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గారికి 🙏...నాకు అయితే కన్నిలు చాలా సార్లు వచ్చాయి.. నాలాగ ఇంక చాలా మంది కి అనిపించి ఉంటుంది అనుకుంటున్న
@saikiranhivre62283 жыл бұрын
Yes bro
@yatham24353 жыл бұрын
This movie credit goes Bellamkonda suresh
@paulrobertrobert.39773 жыл бұрын
Yes bro
@sriramivankatarammireddy3272 жыл бұрын
@Anil king ,
@nagarajuraju61062 жыл бұрын
Avunu Sir
@HelloSuhailchannel Жыл бұрын
2024 లో కూడా ఈ మూవీని చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు
@jakkulasandeepsandeepj325511 ай бұрын
It's me
@Anilyadav-fu3ol11 ай бұрын
Nenu chusta
@PSCTELUGUASPIRANTS10 ай бұрын
It's me
@Crazykannaiah_202310 ай бұрын
2005 na 10th class, eroju na 10th class girl friend phone chesindhi , present e movie gurthuku vochi chusthunna , life lo tanu call chesthundhi anukoledhu 😊 it's a miracle, thank you God
@VasuPrada-w1h10 ай бұрын
20 years back I watched in theatre , now am watching in mobile ..
@alifimtiaz88733 жыл бұрын
ఈ సినిమా 80's లో పుట్టి 90's లో పెరిగిన ప్రతి మగాడి జీవితం. ఓ స్వీట్ మెమరీ , నెవెర్ comes again....
@mallamarrikaranmaharaj65612 жыл бұрын
Yes
@ramakrishnaboosa49452 жыл бұрын
Yes me also 1986
@kuntigorlagovind85062 жыл бұрын
Yes i am also 1986
@ryapanwarpandari6357 Жыл бұрын
ఎస్ ఎస్ అన్న నాకు కూడా ఇలానే జరుగీంది💔💔💔
@georgesapavat7952 Жыл бұрын
E generation lo puttina elanti memories untai
@Suryayalla57352 жыл бұрын
ఇది సినిమా కాదు. ప్రతి ఒక్కరి జీవితం లో జరిగే కధ ఇది......It's real feel good Emotional movieeeeee
@GopalReddy-b6u5 ай бұрын
Yes
@prasadkella32843 ай бұрын
Ss
@gangadharv63733 жыл бұрын
సినిమా చూస్తుంటే గతం గుర్తుకొచ్చి ప్రాణం పోతునటు ఉంటుంది ....,,😥😥
@bhaveshyellolu83592 жыл бұрын
😥😥
@Bharath-ee6gs2 жыл бұрын
Yes
@boyaveereshveeresh27072 жыл бұрын
Avunu broh 😭😭
@ravirs63052 жыл бұрын
Yes same to mee
@mercedesarjun34992 жыл бұрын
Maree antha emotional aa meeru
@Ammaigaru4579 ай бұрын
ఈ సినిమాని రి- రిలీజ్ చేయాలని కోరేవారు ఎంత మంది ఉన్నారు..నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్❤
@DheeravathNanu6 ай бұрын
Nenu raaaa friend Nuv Naa
@DheeravathNanu6 ай бұрын
Hit movie Na edhi
@PadamuttamNagaraju5 ай бұрын
Nenu kuda
@v.n.cchannel89175 ай бұрын
Super hit movie
@snaidu-zz3rm3 ай бұрын
Nenu kuda
@ravitejagajula22444 жыл бұрын
దేవుడు వరం ఈస్తే నాలాగ బాల్యం కోరుకునేవారు వునారా.👦👧👨👦👨👧
@nenusitham89764 жыл бұрын
Yes bro👌👍👍👍😌
@nandhubhaigaming27894 жыл бұрын
Yes.bro
@villagestarrajesh10184 жыл бұрын
vunna bro i love my childhood days 😪😪😥😥😓😭
@guruvolgos19434 жыл бұрын
Nenu kuda bro
@rowdyboysdreams48824 жыл бұрын
Yes bro
@luckymiraclesofnumerology11 ай бұрын
ఈ సినిమా only 2024 లో చూడటమే కాదు 2054లో కూడ ఈ సినిమా చూస్తారు 😭😍👏👌
@gajjirajasekhar43324 жыл бұрын
సినిమా కంటే అందరూ కామెంట్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది....
@vishnusai40834 жыл бұрын
Auvunu brother
@subrahmanyamkoppula56184 жыл бұрын
Avunu gajji
@shyamala12204 жыл бұрын
My tears are floating 😭
@crazy4earth4 жыл бұрын
Yeah cinema touches heart 💜❤️ of everyone's... movie lo matter chala undi
@mbgshanu45303 жыл бұрын
Ha avunu bro
@rajuswetha232010 ай бұрын
2024 lo chuse vallu like cheyandi 😊
@rnkchinnodu5 ай бұрын
Cinema chala bagundhi bro
@rnkchinnodu5 ай бұрын
Original life movie
@ambreshsingaih39284 жыл бұрын
నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సినిమా చూస్తూనే ఉంటాను😭😭😍
@manjunatgkc6603 жыл бұрын
Every one Life in this movie similarly part of cheldwood and past life... I impress the story... every time watch the movies ...I remember past life...
@idi_fact_brotheroo3 жыл бұрын
ప్రాణం ఉన్నంత వరకు చూస్తూనే ఉండాలని ఉంది బ్రో... కానీ చూస్తుంటే ప్రాణం పోతుంది 💔
@venkatasiva72803 жыл бұрын
Bro ne life la kadhu prathi okkri life low marchipolani movie😥
@Parusha073 жыл бұрын
Same feel bro
@bhanuprakash14293 жыл бұрын
Same to you bro
@Harinathreddy9992 жыл бұрын
ఇంక నేను ఈ కామెంట్స్ చదవలేను చదివితే ఏడుస్తానేమో అనిపిస్తోంది 90s కిడ్స్ గా పుట్టడం నా అదృష్టం
@namamadhukar40592 жыл бұрын
Me to same feeling bro
@mohammadyakubjohnny82302 жыл бұрын
Avuna😂😂😂😂😂😂😂😂
@ShivaKumar-vn4qh2 жыл бұрын
Nice memories
@Harinathreddy9992 жыл бұрын
@@ShivaKumar-vn4qh Yes Bro
@kishorkumar-wy7nb2 жыл бұрын
100% true
@naturelovervizag44594 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఎప్పటికి రావు ఎవరు తీయలేరు .నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వారికి హత్తుకునే సినిమా ఇది గుండెలు పిండేసే సినిమా ఇది.ILOVE THIS MOVIE
@eswarch62253 жыл бұрын
బ్యూటిఫుల్ మూవీ
@venkatesulum48912 жыл бұрын
Super bro
@shaiksadhik36622 жыл бұрын
Nijam broo
@shaikrajiya771 Жыл бұрын
😢😅😢😢
@shaikrajiya771 Жыл бұрын
@@venkatesulum4891❤😮😊😢🎉😂
@SaibashaDudekula4 ай бұрын
ఈ సినిమా చూసాక ఎడవని వాడు ఉండడు అంత మంచి కథ కాన్సెప్ట్ దానికి తోడు డైలాగ్స్ క్లైమాక్స్ చూస్తే కచ్చితంగా ఏడుస్తారు రియల్లి సూపర్ మూవీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి మెమోరీస్ ఎన్నో ఉంటాయి ఈ సినిమా అప్పటి జనరేషన్ కి రావటం చాలా గ్రేట్ ప్రజెంట్ జనరేషన్ మొత్తం సెల్ ఫోన్ లో నే గడిచిపోతుంది.. వెస్ట్ జనరేషన్
@urambabu4 жыл бұрын
Emotional gaa connect అయ్యిన వాళ్ళు ఒక like చెయ్యండి
@geethamadhuri4.0334 жыл бұрын
😢😢😢😢😢
@rajanikanthrlrl41323 жыл бұрын
Me
@jyothisaladhi29753 жыл бұрын
@@geethamadhuri4.033 hii
@gottipullaramarao72792 жыл бұрын
@@jyothisaladhi2975 me also
@praveensingh__432 Жыл бұрын
😢😢😢😢
@SANTOSH89-05 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి అందులో ఇదొకటి.... రవితేజ గారి అన్ని సినిమాల్లో నాకు బాగా నచ్చే సినిమాలు naa autograph bhadra
@arunaarun76095 жыл бұрын
Same
@SK-pg7wf5 жыл бұрын
Neninthe kuda
@kjayarajkjayaraj91815 жыл бұрын
L SANTOSH hai
@Ramesh-qs8eu4 жыл бұрын
Ravi teja ni chute andulo Nijanga jariginatle anipistundi
@naveennamthebad47133 жыл бұрын
Raviteja lathika Ni chesukunte inka super vundu
@suryanthegreat8215 Жыл бұрын
ఇప్పుడు వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది💚💚💚💚🔥🔥🔥🔥🔥 Block Buster Movie 💚💚💚🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@shaikrizwanachotushaik6377 Жыл бұрын
I think ippudu ilanti emotions yevariki levu Maa 90s lone avi
@ArunKumar-sj8zo3 ай бұрын
2024ఈ సినిమా ఎంతా మంది చూస్తున్నారు 😊నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సినిమాని చూస్తూనే ఉంటా ఇప్పటికే 200 చూసుంట అన్ని సినిమాల్లో ఈ ఒక్క సినిమా నా మనసుకు టచ్ చేసిన సినిమా 😢
@rameshngjc91805 жыл бұрын
ఇంత మంచి సినిమా కూడా విజయం సాధించలేకపోయింది అంటే మన తెలుగు ప్రేక్షకులు ఆలోచనా ఏంటో
@anreddy95 жыл бұрын
Ramesh Ngjc : yes, nenu alage anukunnaanu! Last 20-25 years lo idi one of the best movies! Aina box-office daggara flop ayyindi!! What a shame!
@gopusuku18955 жыл бұрын
Avnaa broo hit avvaledhaa e movie
@GSRAO-ug3ic4 жыл бұрын
Mana Telugu audience antae...antae...
@machijakkula37254 жыл бұрын
నాకు నచ్చిన సినిమా లలో ఇది ఒకటి మంచి సినిమా
@Ramesh-qs8eu4 жыл бұрын
Che Naku chala kopam ga undi cinema hit avvaleda denni batti manusulaku assalu feelings aneve levu ani ardamiyyindi
@SaiCharanGhali5 жыл бұрын
మనకి వచ్చే భార్య కి మన గతం తెలియదు... మనం మహా అయితే చెప్పగలం ... కానీ అనుభవించింది ఆ గతం లో ఉన్న స్నేహితులు,చెట్లు,కాలవ కట్ట లు, పోసిన గోడలు,ఆడిన ఎండలు,వాడిన స్నేహితుడి సైకిలు,మార్కుల కోసం చదివిన రాత్రులు, ఆశయాలకై ఆరాటం , చేసిన పోరాటం ,విధి వెక్కిరింపులు ,దిగమింగిన కన్నీళ్లు , దిగులుతో పడుకున్న రాత్రులు , ఇంట్లో వాళ్లు మన కోసం పడ్డ టెన్షన్లు, ఇష్టపడ్డ అమ్మాయి ముడి వేసే ఆశలు రేపి తడి కళ్ళని మిగిల్చిన క్షణాలు... అబ్బో ఇలా చాలానే.... ఈ సినిమా క్లైమాక్స్ లో అది కళ్ళ కి కట్టినట్టు చూపించారు.... భార్య కి రవి తేజ ఓ కొత్త పుస్తకం... కానీ అతని జీవితం లో చాలా గాయ పడిన పేజి లు ఉన్నాయి... మధ్య తరగతి రాజీలు ఉన్నాయి.. అవి ఆమెకి తెలియవు... అవి మనతో అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి... అందుకే కళ్ళు చెమర్చుతాయి......✍️
@nandunandeesh85655 жыл бұрын
Wow chala baga cheparu
@Dreamsplotfamily5 жыл бұрын
Super annaya
@asifajstyles90645 жыл бұрын
S
@gopusuku18955 жыл бұрын
Supar chepav broo is 100%truuuu
@poojim31074 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙂
@peddipandu71634 жыл бұрын
ఇలాంటి సినిమా చూడటం మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ సాంగ్ అయితే మాటల్లో చెప్పలేము నిజంగానే అన్ని గుర్తుకొస్తయి రవితేజ గారి సినిమాల్లో దీ బెస్ట్ మూవీ ఇది అలానే తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమా ఒక మైలురాయి ఈ డైరెక్టర్ కి నా ధన్యవాదాలు
@Raghutechchanal11 ай бұрын
సినిమా చూసిన ప్రతిసారి మన చిన్నతనాన్ని గుర్తుకు తెస్తు ఉంటుంది ఇటువంటి మంచి సినిమా చేసిన మన హీరో మనందరి హీరో అయినా రవితేజ గారికి నా హృదయపూర్వక అభినందనలు
@kjanardhan22965 жыл бұрын
స్కూల్ రోజులు ఎప్పటికీ మధురమైనవే... School days eppatiki madhuramainave.
@dominoedits12424 жыл бұрын
Yes bro appatlo anta sirs ke bayam ma gurinchi and vallu manaku chala nerpincharu and valla to chala fun chese vallam
@rupchandganagalla21632 жыл бұрын
ఇంత గొప్ప సినిమా ని యూట్యూబ్ లో ఉంచినదుకు ధన్యవాదములు...ఇది సినిమా కాదు ప్రతి ఒక్కరి జీవితం.ఈ మూవీ లో ఏదో ఒక సన్నివేశం లో మనలో ఎవరో ఒకరు ఉంటారు...lot of emotions in one movie...thank u...😊
@dudekulababu5882 жыл бұрын
ఈ సినిమా ప్రతి ఒక్కరి చిన్న తనాన్ని గుర్తు చేస్తూ మరిచి పోలేని జ్ఞాపకాలు మిగులుస్తుంది 👌👌👌
@rockyprince80475 жыл бұрын
ఎందుకండి మళ్ళీ అన్ని గుర్తుచేసి ఏడిపిస్తారు.... . ఈ సినిమా చూసిన ప్రతిసారి అన్నీ గుర్తుకొస్తూనే ఉన్నాయి...
@katravathsuryaprakash23965 жыл бұрын
Rocky Prince nijanga annaya
@-Harshith-wb2jo4 жыл бұрын
@@katravathsuryaprakash2396 hit avvale kaani one of the best movie past 10 yrs
@alakuntlavenaktesh2434 жыл бұрын
Avunu
@S_r_k_964 жыл бұрын
Avunu
@Ramesh-qs8eu4 жыл бұрын
Nijam bro edupochesindi ilanti cinema malli chusi nenu edavalenu bro nuv chudaku kk
@saivenkat52454 жыл бұрын
Mana జీవితం లో ఎవరు శాశ్వతం కాదు.మనకి మన life loki evaru ravali ముందే రాసి pedtahdu దేవుడు😊😊😍
@RajaKollepara3 жыл бұрын
కరెక్ట్ గా చెప్పావ్ బ్రో
@saitejanetha73482 ай бұрын
Exactly bro correct chepinav💯
@rambabub55494 жыл бұрын
Last ending scenes lo heroens reception nundi తిరిగి వెళ్లే tappadu వెనుకకు తిరిగి చూస్తారు ఆ ఫీల్ very beautiful...
@rahulmunna7574 Жыл бұрын
ఆ రోజులు మళ్ళీ రావు.. మంచి జ్ఞాపకాలు తో కూడిన మంచి సినిమా.... 💙
@Sreenureddy-d2t3 жыл бұрын
ఇంత గొప్ప సినిమా తీసినందుకు కృతజ్ఞతలు..... Thank you రవితేజ అన్న ❤️... చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు అన్ని గుర్తు వస్తున్నాయి ఆ రోజులే బాగుండేవి 🙏🙏🙏🙏🙏🙏😢
@Larens143 Жыл бұрын
ఈ మూవీ ఇప్పుడు 2023 లో వచ్చిన కూడా 300 రోజులు పక్క 🥰🥰🥰🥰
@harshithabattina16384 жыл бұрын
దేవుడు నన్ను కరునించి వరం కోరుకోమంటే నాకు నా బాల్యం కావాలని కోరు కుంటానూ....
@saikumarkothapally30853 жыл бұрын
😭😭😭😭
@gummidisankararao6548 Жыл бұрын
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సన్నివేశం మన గుండెలకు హత్తుకుని ఆ రోజుల లోకి మనం వెళ్ళడం ఖాయం🌹🙏🙏🙏
@prasadjyothula95474 жыл бұрын
విమల లాంటి అమ్మయి నా జీవితంలో .జ్ఞాపకంలా మిగిపోయింది .😭 మళ్ళీ జీవితం మొదటినుండి మొదలు అయితే బాగుండు....😭😭😭😭😭
@pandaripandu76864 жыл бұрын
Worrest people's
@nenusitham89764 жыл бұрын
😌👍👍👍😭
@bhaskarareddy35214 жыл бұрын
Same bro
@gangugaddamgangu85784 жыл бұрын
Nice
@gangugaddamgangu85784 жыл бұрын
Hi
@achyuthnagaeswar66784 жыл бұрын
ఈ సినిమా చూసాక గతం గుర్తు రాని వారు ఎవరైనా ఉంటారా. నేను ఈ సినిమా స్కూల్ మానేసిచూసా. అది కూడా తలచుకుంటే నా కొక తీయటి గుర్తు.ఈ సినిమా 2021 లో చూసిన వాళ్ళు స్పందించండి
@mr_smiley__star29293 жыл бұрын
Yes bro
@kumars3593 жыл бұрын
Watching now one of the best movie in my life even I'm old and getting old
@Thesurvivor252973 жыл бұрын
🙋
@veeranjaneyaswamib88713 жыл бұрын
మూవీ సూపర్
@veeranjaneyaswamib88713 жыл бұрын
నాకు చాలా ఇష్టం
@gudivadasivakumar39482 жыл бұрын
ఇటువంటి సినిమాలు ఎన్ని వచ్చినా naa autograph సినిమా నీ మర్చిపోయేలా చెయ్యలేవు.
@dio._.gana._ Жыл бұрын
నా జీవితం లో నా లవ్ స్టోరీ కూడ ఇంతె... Miss you dear ...😢😖😭💔🫀
@kishorereddykkr5 жыл бұрын
29:32 min ఒరేయ్ సుబ్బు మన ఫ్రెండ్స్ అందరు ఎక్కడన్నారు ఎంచేస్తున్న రా ??? తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేయి నాకు ఎందుకో ఎంతైనా స్కూల్ లైఫ్ వేరు అండి. 😘😘😘😘😢
@jtrentertainmentemployemen14645 жыл бұрын
పిక్చర్ మీ 2
@errimohanbabu18525 жыл бұрын
Yes boss
@Ramesh-qs8eu4 жыл бұрын
Yes bro
@nenusitham89764 жыл бұрын
Yes 👌👌👍👍😌😭
@kanumallaramudu26034 жыл бұрын
Yes bro golden days
@yerukalisivakumar47035 жыл бұрын
Any one watching in 2020 ...most memorable movie.
@janibasha76354 жыл бұрын
Niganga e movei chuste naaku kuuda kannilu aagau miss u myy school days and my love story
@Arunkumar-lj7rj4 жыл бұрын
I like this movie
@sandeep_facts_19014 жыл бұрын
kzbin.info/www/bejne/bqPNaKumn5ZpitU
@mannavinodkumar3064 жыл бұрын
I miss my teacher and friends and my love this film cinema chusha na Jeevitham lo jaregena saga tantalum gurtukothaye andharene Challacombe miss houthunanu
@Jaganmohanreddymyleader4 жыл бұрын
Ilove this movie
@sunilkumarm83914 жыл бұрын
ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి వాల్ల బాల్యం గుర్తుకొస్తుంది 💕💞😭😭😭❤️🤣😘😘
@koyalakondanarendar8145 Жыл бұрын
❤🎉
@SriKanth-in6uj Жыл бұрын
ఎంతైనా 90 kids చాలా అదృష్టవంతులు
@illadurgaprasadrao72392 ай бұрын
అవునండి
@boppadapuganesh4103 жыл бұрын
Miss you వేణు మాధవ్ అన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు.
@kante.ramaiah72523 жыл бұрын
ఈ సినిమా చూస్తే నా హైస్కూల్ రోజులు గుర్తుకు వస్తున్నాయి.మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది.
@k.pavankalyank.pavankalyan17652 жыл бұрын
E Movie chustunte Na Balyamlo Antha kolpoyano Am Miss Ayano Gurthu vastundhi🙁
@ramsena19793 жыл бұрын
ఈ సినిమా చూస్తుంటే నా వెనుక వెళ్లిన జీవితం గుర్తుకొచ్చిoది. ❤️❤️ నా జీవితంలో మొదటగా న జీవితాన్ని పరచేయం చేసినా వ్యక్తి మానస❤️❤️ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావే.😭 పోరి. కానీ నువ్వు ఏక్కడున్న hpY ఉన్నడలి పిల్లా.
@sivakumar7012 жыл бұрын
Badha padaku annayya kottha life start cheyyi
@rameshdhonakanti5 ай бұрын
అదే పేరు తో నాకు అనుబంధం ఉంధి కానీ నా బంధం చెల్లి అని ముడి పడి ఉంధి నీకు ప్రేయసి గా ఉంధి నాకు ఒక మంచి చెల్లిని ఇచ్చింది స్కూల్ లైఫ్ లో బ్రదర్ ఇప్పటికీ మేము మాట్లాడుకుంటాం ప్రేయసి ఎలాగో వేరే ఉండే అనుకో😂 కానీ ఆ పేరు చూసి రాశాను ఇషిబ్
@Jyothibabuvoota Жыл бұрын
2::10::10 నుంచి 2::15::15 దాకా. ఈ 5 నిమిషాలు సీన్ ఎప్పుడు చూసినా 😢😢వస్తుంది❤ one of the best movie ❤
@venkatmohanreddy36274 жыл бұрын
ఈ సినిమా ఎప్పుడు చూసినా నా చిన్నప్పటి రోజులు మళ్లీ వస్తె బాగుండు అనిపిస్తుంది 😭😭😢
@hemanthneelu98992 жыл бұрын
విమల లాంటి అమ్మాయి నా జీవితంలో కూడా జ్ఞాపకంగా మిగిలిపోయింది, తన పేరు" నీలవేణి"😥😥
@Shivakamakshiinteriorandalumin Жыл бұрын
Naa life lo Sandhya bro
@jaganfruit7922 Жыл бұрын
Na life lo kanakamma ❤
@VenkyRockk Жыл бұрын
@@jaganfruit7922 ❤❤🎉😢
@nikithapawar7406 Жыл бұрын
Meeru kuda movie teetandi,gurtundipotundhi😁😂
@SatyamdileepDileep Жыл бұрын
Same to Bro miss you Sindhu
@rrakeshrocky87993 жыл бұрын
మన అందరి జీవితం అల్ మౌస్ట్ ఇలాగే వుంటది ఆ... రోజులు మళ్ళీ తిరిగి రానివి... 😭😭😭😭 గొప్పవి ❤️ thanks 😊 for director sir
@neelimakanchi-sf6hk2 ай бұрын
2024 lo chusina vallu
@rambabumogili98103 жыл бұрын
ఇలాంటి సినిమా మళ్లీ రాదు..... great movie......😭😭😭😭..and great memories....
@manumanohar19385 жыл бұрын
నా జీవితంలో ఈ సినిమా ఎప్పటికి మరిచి పోను
@regidinaresh86094 жыл бұрын
Good movie excellent
@prashanth-er8lz5 жыл бұрын
ఈ సినిమా ని నెలకు కనీసం ఒక సారి అయినా చూస్తా నేను
@sureshchandrammagaru35555 жыл бұрын
631022
@sureshchandrammagaru35555 жыл бұрын
5663
@rahultech21775 жыл бұрын
Enduku adava danika
@satishkondela26905 жыл бұрын
Super Movie... Bro
@Kickk735 жыл бұрын
Chudu evadoddannadu
@RameshPasala-r6r3 ай бұрын
అవకాశం వుంటే మళ్ళీ ఆ రోజుల్లో కి వెళ్లి రావాలని ఎంతమందికి అనిపిస్తుంది
@rajayeshaboina28954 жыл бұрын
విమల లాంటి అమ్మాయి నా జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది😭😍
@rajugondela69673 жыл бұрын
Nijama bro
@rajugondela69673 жыл бұрын
Story naku chepochu kada bro
@vinodkokkireni57043 жыл бұрын
Same story naa life lo jarigindhi bro
@anusritelukala79163 жыл бұрын
Suicide chesukoleda...bhumi needs baruvu tagedi
@ramsena19793 жыл бұрын
@@anusritelukala7916 బాగుంది.🙏🙏
@harintr302 жыл бұрын
E movie ni Malli theater lo re-relese chesthe Chala mandhi happy ga fell avutharu❤️📜📜📜📜📜📜💰👌
@nethavathkavitha123 Жыл бұрын
Nijaga chalaa ante chalaa ❤❤❤
@annareddyvenkatareddy35 жыл бұрын
ఈ సినిమాలో విమలా కేరక్టర్ అచ్చు నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి........
@rameshdhonakanti5 ай бұрын
Okkasari malli re realese cheste inka baguntubdhi,oka అదృష్టం ఏంటంటే 90 వ దశకం లో పుట్టడం వల్ల ఇంత మంచి సందేశం ఉన్న సినిమా నీ చూడగలిగాను నా కథ లాగే కొంచం ఉన్న అయిన ప్రతి ఒక్క యి కథ ఇది మన చిన్న నాటి ఎన్నో గుర్తులు జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి ఈ సినిమా వల్ల గుర్తు కి వచ్చి నప్పుడుఅల్ల చూస్తాను
@srinuume58095 жыл бұрын
ఈ సినిమాలో విమలా కేరక్టర్ అచ్చు నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి అమ్మ తోడు
@bandlajayaraju12585 жыл бұрын
Me Peru srinu alage cnema lo hero Peru Srinu bro
@vishnuvardhanreddy795 жыл бұрын
Naku kuda
@Ramesh-qs8eu4 жыл бұрын
Bada padaku bro ilane garugutayi inka e cinema chudaku bro custe malli gurtukochi edustavu endaukantee same problem
@tejeswarrao86234 жыл бұрын
Nijam kada na jeevitham lo buggalu sorry ammayee ala pilustha nenu
@narendrathommandru32494 жыл бұрын
😍😍😍
@VijayMamidi2 жыл бұрын
ఈ సినిమా చూస్తుంటే చిన్ననాటి స్కూల్ లైఫ్ గుర్తొచ్చింది హార్ట్ ❤ టచింగ్ ఫిల్మ్ ఇలాంటి మెమోరీస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి జ్ఞాపకాలు ఏప్పటికి చెరిగిపోవు..... 🖌️❤
@harshithabattina16384 жыл бұрын
సర్ మనసును పిండేస్తుంది సర్ ఇది సినిమా కాదు జీవితం చావు వరకు వెళ్లిన నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టేలా చేసింది. నాకు బాద కలిగినప్పుడు ఈ సినిమా చూసి మనస్పూర్తిగా తనివి తీరా ఏఢుస్ఠానూ ....సర్ నా మనవి ఇప్పుడున్న జనరేషన్ కి ఈ సినిమా ని కొత్తగా మార్చి చూపించండి I LOVE THIS MOVIE
@srinunellamolla15673 жыл бұрын
I love this movie edchanu
@saintr-gc2bp20 күн бұрын
Nijamaina 90's memories ante e movie ne ilanti movie eppatiki raadu ❤❤❤❤
@gaddamharish10815 жыл бұрын
సినిమా తీసిన విధానం.... 👌👌 నాకైతే 15 ఏళ్ళు వెనక్కి వెళ్లి వచ్చినట్టు ఉంది ....
@shaikabdulaleem55814 жыл бұрын
Really bro
@Ramesh-qs8eu4 жыл бұрын
Nijanga brother
@hmalliakhil96184 жыл бұрын
s
@achantabharathbabu53004 жыл бұрын
Chichuuu ....kuchiiii
@RajeshKumar-um8cx4 жыл бұрын
U r correct bro
@Hardworkchannel-dw7jw3 жыл бұрын
మూవీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఇలాంటి మూవీ మళ్ళీ ఈ జన్మలో చూడలేనేమో అని నాకు అనిపిస్తుంది
@bhaskarjadapalli41374 жыл бұрын
ఎపుడైనా ఒంటరిగా బాధ గా అనిపించినప్పుడు... ఈ ఒక్క మూవీ చూస్తే చాలు...మనసు మొత్తం కుదుట పడుతుంది...ఏదో చెప్పలేని మనసుకి హత్తుకునే భావన! అంత మంచి ఫీల్ గుడ్ మూవీ ఇధి..
ప్రతి మానవుని జీవితం లో నిత్యo జరిగే సంఘటనల సమాహారమే ఈ సినిమా... బాల్యం లో గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేశారు బరువెక్కిన గుండెతో డైరెక్టర్ కి, రవితేజకు ధన్యవాదాలు
@padalasaiviswanath87894 жыл бұрын
2020 lo choosina vallu like vesukondi guys
@kranthikumar23834 жыл бұрын
I am watching this in 2021....
@shaikbabji51754 жыл бұрын
Yes bro im 55💗💗time..s ilov thesis movie
@anilkumarakkenapally44444 жыл бұрын
2020and చాలా సార్లు చూసాను
@MaheshBabu-ld5hq4 жыл бұрын
2015 nunchi month ki okasari chustunna brother ❤️
@sietksuresh673 Жыл бұрын
E movie ni re-release chesthe yentha mandi chustharu....4k lo.
@thummalanagaraju62032 ай бұрын
2024 lo kuda chusevalu ❤❤
@RamuTeju-n5oАй бұрын
30-11-24❤
@Telugucomedyhubvideos6 күн бұрын
Me
@dbalaachari53515 жыл бұрын
సి నిమాలు. గుర్తు కొస్తాయ్యికాని. ఈ సినిమా. మాత్రం. జీ వితం. గుర్తుకు vastuvuoonndi
@Ramesh-qs8eu4 жыл бұрын
E cinema chusina prati sari mana life lo jarigina sangatanalanu gurtu chestundi broo
@tedrterr18004 жыл бұрын
superrttr
@venuraptadu46674 жыл бұрын
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ జ్ఞాపకాలను కచ్చితంగా గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. నేను అయతే నా జీవితాన్ని తిరిగి గుర్తు చేసుకున్న
@kidsentertainment96385 жыл бұрын
ప్రేమించిన అమ్మాయిని ఆ స్థితి లో చూడటం,పక్కన ఉండి మనం పెళ్లి చేసుకోవడం అంటే గా బాధ మాటలో చెప్పలేం కదా🙏
@geethamadhuri4.0333 жыл бұрын
😢😢😢😭😭😭😭😭😭😭😭
@mupendar57913 жыл бұрын
@@geethamadhuri4.033 హాయ్ బంగారం
@ashokbandla546 Жыл бұрын
ఈ సినిమా నాకూ జీవితాన్ని గుర్తుచేస్తున్నది నా జీవితం లొ మరిచి పోలేని సినిమా ఎప్పుడు చూస్తూనే ఉంటున్న
@Hello-6535 жыл бұрын
సార్ కీరవాణి గారు.. ఐ లవ్ యు సార్.. మ్యూజిక్ తో మమ్మల్ని ఏడిపించే సార్
@nenusitham89764 жыл бұрын
👍👍👍😌
@nammyestherarundhathi34494 жыл бұрын
S
@Shivaratriharesh4 жыл бұрын
😭😭
@dineshdinesh48062 жыл бұрын
Hv bro
@rockraj4922 жыл бұрын
ఈ సినిమా చూస్తుంటే గతం గుర్తుకు వచ్చి, ప్రాణం పోతున్నట్టు ఉంది...😭😭
@vishu68374 жыл бұрын
దయచేసి ఈ సినిమా ఎవరూ రాత్రి పూట చూడొద్దు... ఎందుకంటే జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ రాత్రి మొత్తం అసలు నిద్ర పట్టదు. బాధల్లో ఉన్నవాళ్లు అసలు చూడొద్దు ఎందుకంటే ఆ బాధలు రెట్టింపు అవుతాయి. అన్నీ మర్చిపోయి కొత్త జీవితం లోకి వెళ్లిపోండి. జ్ఞాపకాలు గుర్తొస్తే కన్నీళ్లు తప్పా ఇంకేమి రావు.
@RameshPasala-r6r3 ай бұрын
హార్ట్ మెల్టింగ్ మూవీ.సినిమా చూస్తుంటే గుండె బరువెక్కుతుంది.background మ్యూజిక్ wow
@marlinravi2223 жыл бұрын
ఇంకా మనలో మానవత్వం బ్రతికే ఉంది.ఈ మూవీ లో ఫీల్ మాక్సిమం అందరి మనసుల్ని టచ్ చేస్తుంది....
@sirikondamahesh69042 жыл бұрын
Yes
@paavanamshivakumar21414 жыл бұрын
ఏంటి.. సార్ అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి... సినిమా చిసినంత సేపు గుండె ఒక్కటే వేగంగా కొట్టుకుంటుంది... చిన్నప్పటి ఫ్రెండ్స్ తో సరదా అల్లర్లు అన్ని గుర్తు వస్తున్నాయి.... నేను చూసినంత సేపు "సింపతీ, ఎంపతి" గా రెండు విధాలుగా బాధపడ్డాను... ఇది సినిమా.... నా స్టోరీలా ఉందండి ... "నా జ్ఞాపకాలు సింపతీ, ఎంపతి.... " I LIKE THIS MOVIE... సినిమా ప్రతి ఒక్కర భాధ పడతారు.. ఈ సినిమా డైరెక్టర్, సంగీత దర్శకుడు కీరవాణి గారికి... జ్ఞాపకాలు కథ దర్శకుడివి అయితే.... ఏడిపించింది... భాధ పెట్టింది మాత్రం కీరవాణి గారు 👏👏👏👏👏 🙏🙏🙏🙏🙏మీ ఇద్దరికి ఇంత సినిమా ---&👌👌👌
@kesaramdivya48483 жыл бұрын
Nakithe em gurthuravadam ledhu.. Okavela vachhina chedhuga anipisthundhi ento! Endhukante na jeevitam lo ekkuva chedhu gnapakale unnai
ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా లో ఎదో ఒక situation లాంటిది ఎదుర్కొని ఉంటారు ever green movie in my life ❤
@keshavkaviti3 жыл бұрын
ఈ సినిమాలో, రవితేజగారితో ఎన్ని సార్లు ఏడ్చామో.. అంతలా మనతో కనెక్ట్ అయిన ఆయన యాక్టింగ్ కి ఎన్ని నంది, నేషనల్ అవార్డులు ఇచ్చినా తక్కువే.. 🙏🙏🙏
@saibhargav14 жыл бұрын
కరోనా టైం లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@anjianji19613 жыл бұрын
Mask pettuko
@neyyilasaikumar80392 жыл бұрын
Nenu
@MAHITUTORIALS2 жыл бұрын
ఈ సినిమా చూసిన ప్రతిసారీ నాకు గుండెల్లో తెలియని భాద వుంటుంది. 😭😭😭😭, My autograph 2022
@jaswanthking-w8m4 ай бұрын
ఇ సినిమా అంటే చాలా ఇష్టం ఎన్నో సార్లు చుసి న కుడా బొరూకొంట్టదు చిన్న తనం గుర్తుకు వస్తుంది ❤❤❤❤
@sirishakamala22614 жыл бұрын
2020 lo chusina valu like kotandhi😊
@sirishakamala22614 жыл бұрын
@@ranadheerranadheer6268 Manchidi
@sirishakamala22614 жыл бұрын
@@katarisundar6447 what
@sirishakamala22614 жыл бұрын
@@katarisundar6447 soap
@sirishakamala22614 жыл бұрын
@@katarisundar6447 donkey egg em kadu anthe unknown person flut cheste namestama foolish
@sirishakamala22614 жыл бұрын
@@katarisundar6447 ho so sad don't worry tana kanna better ammai vastadhi meku
@Rameshnandhan414 жыл бұрын
44:11 my ears has been cleaned by listening the song.. (అమృతం తాగితే తప్ప ఆ ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ రాదు) జగదొద్ధారనా... కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి..
@HAARSH3HATBEATS4 жыл бұрын
THAT'S KANNADA BRO 🤩😍♥️
@dattuy69535 жыл бұрын
First baadha.. Next cryy. Next Saad..... Ivanni gurthochaaayi.... Superb movie... Director ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RatnaDasari-cz1ql Жыл бұрын
ఈ మూవీని చూస్తే నాకు చాలా బాధ అంతుది రవి తేజ అన్న సూపర్ మూవీ నేను చాలా సార్లు చూశాను అన్న ఈ మూవీని
@prakashnaidu..65314 жыл бұрын
Lathika character adipinchdi anavaloo plzz Oka like andii ,😶😶
@R.kGoud77 Жыл бұрын
సినిమా లో ఉన్న ప్రతిదీ మనకు చాలా కనెక్ట్ అవుతుంది చాల emotional
@vavilapalliravi3690 Жыл бұрын
సినిమా చూసినంత time చాలా enjoy గా ఉంది కానీ చివరలో వచ్చే ఆ climax ఎంత emotional అంటే అనుకోకుండా కన్నీళ్లు వచ్చేసాయి, నిజం గా movie తో హీరో తో మిగతా నటీనటులతో మనల్ని ఉహించుకునేలా చేసిన director గోపాల్ రెడ్డి గారి కి అభినందనలు
@kottapallisuryanaryana4 ай бұрын
What is the name of original Malayalam film
@afzalshaik72533 ай бұрын
2024.ఈ మూవీ ఎంత మంది చూస్తున్నారు
@marupakasrinivas12932 жыл бұрын
చిన్నప్పటి స్నేహాలు అన్ని గుర్తుకొస్తున్నాయి ఏడుపు వస్తుంది ఈ సినిమా చూసినప్పుడు అలా ప్రతి సారి ఏడుపొస్తుంది లాస్ట్ సీన్ సూపర్
@chinthalarameshcpi...a.r5312 жыл бұрын
నా లైఫ్ లో నాకు నచ్చిన సినిమా నా స్టోరీ నేను చూస్తున్నట్టుగా ఉంది ఐ లవ్ మూవీస్