ఇప్పుడున్న పరిస్థితులకు ఈ పాట సరిపోద్ది.ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు మన పిల్లలు ఎలాగున్నారు,ఏమి చేస్తున్నారు అని కనీసం చూసుకునే పరిస్థితి లేదు.ఎందుకంటే స్థితి పరులు వాళ్ళ పిల్లలను ఎలాగైనా చదివించు కుంటారు..కానీ సామాన్య,మధ్య,దిగువ తరగతి ప్రజలు పరిస్థితి సాయంత్రం ఐన వెంటనే తండ్రి సారకొట్టుకి వెళతాడు,తల్లి కూలినలికి వెళ్ళి ఎమన్నా తెస్తే ఆరోజు ముద్ద తింటారు లేకపోతే లేదు,సామాన్యులు మారరు, అధికారులు,నాయకులు చెప్పే అబద్దాల గాలి మేడల్లో ఉంటారు.ఇటువంటి సామజిక స్పృహ ఉన్న మహానుభావులు ఈ సమాజంలో ఉన్నారంటే చేలా అభినందనీయం.ఈ పాట ఇని ఒక్కరు మారినా అభినందనియం🙏