Chooda Chakkani Talli Song | Daruvu Telangana Folk Songs | TeluguOne

  Рет қаралды 3,245,182

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 707
@prashanthkasoju1660
@prashanthkasoju1660 Жыл бұрын
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి మళ్ళీ జనమంటూ ఉంటే, సూరమ్మో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి తొలి కోడి కూయంగా… తెలతెల్లవారంగా పాలు కడవల్ల నిండా… పల్లే బంగారూ కొండా పారూతున్నా ఏరు… పచ్చపచ్చాని పైరు ముత్యాలాముగ్గుల్లో… సిగ్గూలొలికే పల్లే సంక్రాంతి సంబారాలు సూరమ్మో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి పుండ్లున్నా, సుండ్రున్నా… చీదారించాకుండా ఊడీగామెంతో చేసే… మాయన్న మంగాలన్న పల్లెన్తా మైలాదీసి… మల్లేపువ్వూగా జేసి ఓహోం ఓ ఓహో… అంటూ పల్లాకి మోతైనావు మాడేలును మదిలోదలసి ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఊరీకీ దివిటైనావా మా యన్నా నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్ జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్ మట్టీని ముద్దాజేసి… మా కూటికి కుండైనావ గౌడన్నా తాళ్ళుగీసి… పల్లెంత కల్లుబోసి పొద్దంతా బట్టానేయ… గుండె దారాపుకండే ఆరూగజాలా చీర… అగ్గీపెట్టెల్లో బెట్టె చేతీ కులవృత్తులాకు ఓరన్నో చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి అల్లల్లా నేరేళ్ళ… గోల్లాకురుమాల మంద ఊరూమేలు కోరే… వీరన్నా దండాలన్నా కొత్తాగాలీదిప్పి పొద్దంతా ఒత్తి ఒత్తి కొడవల్లకు కతైనావు… నాగల్ల కర్రైనావు కమ్మారి కొలిమైనవా ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ మా ఊరికి చెలిమైనావ, మాయన్నా మా ఊరికి చెలిమైనావ, మాయన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి కాళ్ళకీ చెప్పైనావు… దండోరా డప్పైనావు పల్లేకు చివరానుంటూ… ఊరికే కాపైనావు పల్లేకు చివరానుంటూ… ఊరికే కాపైనావు ఎండావానల్లో నీవే… సేనుసెలకల్లో నీవే అయ్యారే మాలన్నా… అన్నీ పనులల్లో నీవే సరిరారు నీకెవరు ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ సల్లంగా ఉండాలి, మాయన్నా నువ్వు సల్లంగా ఉండాలి, మాయన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి, ఈ ఈఈ
@sureshgogula25
@sureshgogula25 11 ай бұрын
Tq friends lirics type chesi pettaru👍👍👍👍👍👍
@etikalaudaykiran6320
@etikalaudaykiran6320 9 ай бұрын
Send chey bayya lyrics na email ki
@SudheerMarri
@SudheerMarri 8 ай бұрын
Super Fantastic Mind-blowing
@abhi_ediz__
@abhi_ediz__ 7 ай бұрын
super ❤
@dharanisrilohithasri1950
@dharanisrilohithasri1950 7 ай бұрын
Thank you❤
@RKVillageVibes
@RKVillageVibes 8 ай бұрын
2024 లో చూసే వాళ్ళు like వేసుకోండి.
@GVKentertainments672
@GVKentertainments672 7 ай бұрын
E pata rachayithani padina singer ki na padhabhi vadhanam Naku appudu e pata viluva telvadhu ipudu my fev 🙏🙏🙏🙏🙏
@pawankola6024
@pawankola6024 3 жыл бұрын
నేను 5త్ క్లాస్ లో ఈ సాంగ్ నేర్చుకొని స్కూల్ లో ఆగష్టు 15ఫోగ్రం రోజు పడిన 1స్ట్ ప్రైజ్ ఇచ్చారు 😄🤩🤩🤩🤩🤩
@chandunalla9639
@chandunalla9639 3 жыл бұрын
Same bro 🤣🤣🤣
@maheshmuda2566
@maheshmuda2566 3 жыл бұрын
@@chandunalla9639 the
@surenderreddy6200
@surenderreddy6200 3 жыл бұрын
lllļ7
@sureshchowhan5554
@sureshchowhan5554 3 жыл бұрын
Super super
@laxmipathinalla7649
@laxmipathinalla7649 2 жыл бұрын
@@chandunalla9639 11¹1
@sathishpagilla837
@sathishpagilla837 3 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాట స్వాతంత్ర్య దినోత్సవం రోజున మా పాఠశాలలో నేను పాడిన.సరిగా పాడడం రాకున్నా కూడా ఎంతో పట్టుదలతో పాడిన..
@maheshjakaram2420
@maheshjakaram2420 3 жыл бұрын
తెలంగాణా కవులు కళాకారులను చూస్తూ పెరిగిన నా జన్మ ధన్యం ఇంకేకావాలి ఈ జీవితానికి ఇది చాలు....
@lakkireddypallechandralakk369
@lakkireddypallechandralakk369 2 жыл бұрын
Are friend nuvvu aa maata cheppe/dhanyudu ani anukune mundu antha manchi kalakaarulu, bindu bangaaramlanti sanskriti-saampradayalunna Telangana Udhyamakarula thyagalanu kaalaraasthunna t r s sarkaruni prajaswamya nni uri theesthunna KCR paalanani gadde dinchinappude nee janma dhanyam friend. Nenu Karnataka vaasi ni. Naaku-Telanganaku neruga sambandham lekunna nenoka BHARATHEEYUDU ga cheppalani anipinchindi cheppanu. Naa maatalu nijama kaada anedi nee antharaathmani adugu, aa tharuvatha nee ishtam friend. Naa words lo yevaina mistakes unte sorry friend. Because I am from Karnataka.
@anilkumartelukala7241
@anilkumartelukala7241 Жыл бұрын
సచ్చి పో ఐతే
@ulkundakarudaykiran7997
@ulkundakarudaykiran7997 2 жыл бұрын
ఇలాంటి పాటల ప్రోగ్రాం నడిపించే పెద్దలకు ముఖ్యంగా ఉదయభాను గారికి పాడిన వారికీ నా తరుపున ధన్యవాదములు 🙏🙏🙏🙏
@vijayalaxmikommuvijayalaxm8237
@vijayalaxmikommuvijayalaxm8237 Жыл бұрын
@sivabade8718
@sivabade8718 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Samudarpolitical
@Samudarpolitical 3 жыл бұрын
పాటకు ప్రాణం పోశారు అంటువుంటారు.... అది ఇదే అని చేప్పటానికి ఏ సందేహం లేదు సూపర్ sir చాలా బాగా పాడారు
@mohammadnizamuddin3969
@mohammadnizamuddin3969 11 ай бұрын
నిజంగా ఈ పాట వింటున్నంతసేపు ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది. ఎన్నిసార్లు విన్నా పదే పదే వినాలనిపిస్తుంది. పల్లె అందాలు ఉట్టిపడేలా పాట రాసినవారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 పల్లె అందాలు
@ganeshdhamma135
@ganeshdhamma135 4 жыл бұрын
Folk songs are always beautiful.... E program malli pedithe bagunnuuu..
@anildusari3846
@anildusari3846 9 күн бұрын
Naku chala isthamyna song Remember childhood days 🙏🙏🙏
@nrshkmr9093
@nrshkmr9093 3 жыл бұрын
చాలా బాగా పాడారు..sir...... సూపర్ ....voice సూపర్...
@anjichukka7845
@anjichukka7845 3 жыл бұрын
కులవృత్తుల గురించి ఇంత చక్కగా ,ఇంత గొప్పగా వ్రాసిన,పాడిన పాట మరొక్కటి లేదు....
@PraveenKumar-b2y8c
@PraveenKumar-b2y8c Ай бұрын
2024 lo chuse vallu unnara ❤❤❤
@rscreations225
@rscreations225 12 күн бұрын
🙋‍♂️
@modernbharateeyudu2136
@modernbharateeyudu2136 2 жыл бұрын
Though I am from Tirupati, i can very proudly and confidently say that in folk songs, Telangana State is the best. It is incomparable. Kudos to the lyricists and artistes 🙏🙏🙏🙏🙏
@b.svarma1438
@b.svarma1438 10 ай бұрын
నేను రెండవ తరగతి లో ఉన్నప్పుడు నేను మా నాన్న కలిసి ఇ ప్రోగ్రాం చూసే వాలం నేను మొదట మా నాన్న నోటి నుండి విన్న పాట ఇది. నా జీవితం లో మరిచిపోని పాట.
@shishupaul9270
@shishupaul9270 3 жыл бұрын
చాలా బాగా పాడారు అండీ మీరు హై నోట్స్ కి రాగం ఆలపించాలంటే చాల కష్టం సూపర్
@voiceofabhiram4853
@voiceofabhiram4853 2 жыл бұрын
జానపదం లో ఈ పాటను మించిన పాట మరోటి లేదు మీ వాయిస్ ని కొట్టే వాడే లేడు sir 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@nenavathpandu2155
@nenavathpandu2155 Жыл бұрын
ఉంది బ్రదర్ పాట పేరు“ పల్లె యదికొచేన "
@mallikharjunanaikramavath3719
@mallikharjunanaikramavath3719 4 жыл бұрын
16 years back ee song nechukoni maa school lo padanu
@englishbadicom
@englishbadicom 3 жыл бұрын
Same bro 6 years back nenu kuda padanu
@srujanmuppatla1234
@srujanmuppatla1234 3 жыл бұрын
Good
@krishnapeetla225
@krishnapeetla225 3 жыл бұрын
Yes appude vachindi anukunta ee song malli Ippudu vinna , ee 16years lo last year tiktok lo video chesa ,
@nagireddychiluka6816
@nagireddychiluka6816 3 жыл бұрын
Same bro👍
@prasadamramu1677
@prasadamramu1677 3 жыл бұрын
My name Surya AP srikakulam 18years balavelugu school lo paidibimavaramlo pada
@nanadubabu2721
@nanadubabu2721 Жыл бұрын
మనసు పులకరించి పల్లె పాటలు పాడినందుకు ధన్యవాదములు ఉదయభాను మేడం గారు ధన్యవాదములు
@kanakalasadanand2108
@kanakalasadanand2108 10 күн бұрын
రమణ గారి బృందానికి ధన్యవాదములు రమణ గారు మీకు ప్రత్యేక అభినందనలు
@laxmaneska8120
@laxmaneska8120 2 жыл бұрын
నా చిన్నప్పుడు రేడియో లో వచ్చినప్పుడు విన్న పాట ఇప్పుడు మీరు గుర్తు చేశారు సీన్ చాలా బాగుంది సాంగ్ బాగా పాడారు హృదయభాను చీర కట్టు చాలా బాగుంది
@Jayadev_Soudala_27
@Jayadev_Soudala_27 4 жыл бұрын
చాలా బాగా పాడారు...
@bandiamaraiah3583
@bandiamaraiah3583 Ай бұрын
Super forever anna, God bless you & all the best 👌👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@mkdange
@mkdange 2 жыл бұрын
I stayed in a village called Yedpalli near Bodhan during 1975 and 1976. This song transformed me straight to those beautiful days. The lyrics are wonderful and the song rendition awesome. The purity of rural life comes out in the song.
@g.jagadeesh3058
@g.jagadeesh3058 10 ай бұрын
I lived in amdapur village.
@munirajaakkupalli2205
@munirajaakkupalli2205 2 жыл бұрын
పల్లెల జీవన విధానం, కులావృతులు గురించి, పండగలు మరియు సంప్రదాయాల ఉట్టిపడేలా పాటను రాసిన వారికి and పాడిన వాళ్ళు కి నా కళా వందనాలు 🙏🏻🙏🏻💐👍
@venkatashiva-iw2vj
@venkatashiva-iw2vj Жыл бұрын
👍👍
@rajuandhe9378
@rajuandhe9378 3 ай бұрын
పాట రాసిన అందెశ్రీ గారికి కళాభివందనాలు🎉🎉🎉❤❤
@lishiraniyatimandati
@lishiraniyatimandati Жыл бұрын
Epatiki e song vinte adhi next level feeling.elanti song ravu ekapina ralevu❤❤❤❤❤❤❤❤
@thumulaprashanth6192
@thumulaprashanth6192 3 жыл бұрын
వందే మాతరం శ్రీనివాస్ గారి వ్వాయిస్ ల ఉంది 🙏
@kalyan8179
@kalyan8179 3 ай бұрын
2024 oka like vesukondi ✅
@sudheerkumarramadgu9428
@sudheerkumarramadgu9428 Жыл бұрын
చాలా చక్కగా పాడారు,పల్లె జీవితాన్ని కళ్ళ ముందు చూపెట్టినారు
@maheshvlogs334
@maheshvlogs334 6 ай бұрын
2024 , లో చూసేవారు ఒక లైక్ చేయండి
@nagarajchakalinagaraj7265
@nagarajchakalinagaraj7265 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట చాలా బాగా పాడారు sir 👌👌 పల్లెటూరి గురించి ఈ పాట లో చాలా బాగా చెప్పారు👍 సూపర్ పాట👌👌
@SatishSatish-es1ee
@SatishSatish-es1ee 3 жыл бұрын
ఇల్లాంటి shows మళ్ళీ రావాలి.. లేదంటే.. generation పాడైపోతుంది... ఈ love songs.. romantic secnes చూసి.... ఎప్పటికైనా... old is gold అంతే
@mothukurivenugopal9039
@mothukurivenugopal9039 Жыл бұрын
Listened to many Voices in KZbin but never wrote a Comment But this Song, is some thing very special. Ramana garu, I became an instant fan of you. Your voice has a magic like SPB, Yesudas etc👏 God bless you with many more good opportunities and excel 👍👏🙌 And Lyrics, Music, song composition all are too good and USP of this Song is your golden voice 👏👏👏
@nithinreddy5206
@nithinreddy5206 2 жыл бұрын
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో 15 ఆగస్టు రోజున ఈ పాట పాడాను మళ్లీ ఇప్పుడు మా కోనసీమ జిల్లాలో వినాయక చవితి రోజు మళ్లీ పాడాను ఇదే పాట మా అబ్బాయి కూడా నేర్చుకున్నాడు వాడికి స్కూల్లో గోల్డ్ మెడల్ ఇచ్చారు ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nikhilreddy.n3122
@nikhilreddy.n3122 2 жыл бұрын
#AndheSri garu raasindi..!
@supersongd6060
@supersongd6060 2 жыл бұрын
అసలు ఇలాంటి పాటలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది🙏🙏🙏
@Teja-cp1ll
@Teja-cp1ll Жыл бұрын
నేను 3క్లాస్ లొ గున్నపుడు ఈ సాంగ్ విన్నాను మళ్లీ ఇప్పుడు వింటున్నాను చాలా ఆనదపడ్డారు
@eshwarammajannu2407
@eshwarammajannu2407 2 жыл бұрын
Super voice sir🙏🙏🙏💐💐. ఎప్పుడు మీ వినడమే కానీ ఎప్పుడు చూడలేదు.. చాలా అద్భుతమైన పాట.. సార్.. 🙏🙏💐💐💐
@ramanb64
@ramanb64 3 жыл бұрын
Really great voice and great meaningful lyrics 🙏🙏🙏
@pallepoddu4054
@pallepoddu4054 Жыл бұрын
ఎట్టుండెరా ఊరు ఎట్టుండెరా ఎనకట మన ఊరు ఎట్టుండెరా...శైలీ తప్పిపోయిన బాల్యం ఎట్టుండెరా బాల్యం ఎట్టుండెరా అలనాటి సరదాలు ఏమాయెరా చిగురులు వగరుతో చింతించెరా బాల్యమంతా బడులు పాలాయెరా నేలమన్నుతీసి బొంగరాలు చేసి మురిసిన నాటి బాల్యమ్మురా చిల్లర కోసం మారాము చేస్తే పుల్లయిసునే మేము తిన్నామురా ఇంటిగూడునొదిలి బడి పంజరం చిక్కి చిట్టిగుండె పగిలి చితికిపోయె చూడరా !ఎటుబోయెరా! ఏటిగట్టుపైన ఏతాము తోడుతూ మర్రి ఊడలతో ఊగాము... ఉయ్యాల జంపాల ఆడాము ! నల్లమబ్బులు పట్టి చినుకురాలుతుంటే వానావల్లప్పా తిరిగాము జలుబన్నదే మేమెరుగము ! దాగుడుమూతలూ కళ్ళగంతాటలు ఒళ్ళంతా తుళ్ళింతై ఆడామురా మనసంతా హాయిగా దోచెనురా ! పిల్లపెద్దలుజేరి వియ్యమందుకుని బొమ్మలుపెళ్ళిల్లు చేసామురా.. ఇంటింటా బియ్యాలు దండామురా ! తియ్యని గురుతులురా మదియంతా మురిసేనురా కల్మషాలు లేవురా కేరింత కరువాయెరా ! !ఎటుబోయెరా ! తాటిముంజులు తిని చక్రంబళ్ళు కట్టి బండెనక బండి తిప్పాము చేల బాటల్లో నడిపాము ! చిరిగినలాగులు అరిగినచెప్పులతో చెట్టుచేమల్లో తిరిగాము కొండ కోనల్లో కూసాము ! చెడ్డీలు ఎగ్గొట్టి చిరుతల్లా.చెలరేగి చెడుగుడు ఆటలు ఆడామురా కోపతాపములు ఎరుగమురా ! చెరువుగట్టుపైన సీమచింతలు తింటూ సీతాకోకల్లాగా ఎగిరామురా చీకూ చింతల్లేని కాలమ్మురా ! ఆ అందాలు ఏడుండెరా అందాలబంధాలు ఎటుబోయెరా తనువంతా తరియించెరా ఆ పులకింతలేమాయెరా ! ప్రొద్దున్న పాఠాలు ప్రత్యేకతరగతులు సంధ్యాకాలబడుల సంతరా సంతోష సందడి యేదిరా ! ముద్దులొలికే బాల్యం తల్లిపాలు విడిచి పలకలుబలపాలు పట్టాయిరా కే.జీ లా మోజులో పడ్డాయిరా ! గ్రేడింగ్ గోలతో ర్యాంకుల మోతతో ఉన్నప్రతిభను హరియిస్తున్నరు మొగ్గలోనే తుంచివేస్తున్నరు ! కన్నవారి కోరిక తీర్చలేదంటూ కర్రువాతలు పెడుతున్నరు కసాయిగా మారుతున్నరు అక్షరలక్షలురా బట్టీల చదువాయెరా మనసంతా దిగులాయెరా బాల్యం బరువాయెరా ! పసి మనసులు మసిచేయక కిరణమై కరుణించరా చదువులతో చిదిమేయక బాల్యంతో స్వర్గాన్ని ఇలదించరా !! రచన వెంకట్ అడ్డాల పల్లెపొద్దు 9666181948
@ananthulaganesh
@ananthulaganesh 2 жыл бұрын
Ee song vinna prathi saari, Na village, na school life, na chinnappati friends, ma school teachers, and aarojullo nenu gadipina kshanalanni na kallallo medhuluthaayi…🥰
@sampathreddy1632
@sampathreddy1632 Жыл бұрын
ఈ పాట రాసిన అందెశ్రీ గారికి కళాభివందనలు 🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏽🙏🏽🙏🏽
@edujob5323
@edujob5323 2 жыл бұрын
మనసు పులకిరించే నిజమైన పల్లె పాట👌
@manikumarmani516
@manikumarmani516 Жыл бұрын
పాట గురించి చెప్పేంత గొప్పొన్ని కాదు🙏🏻🙏🏻
@gaddamvenkat7534
@gaddamvenkat7534 Жыл бұрын
అందే శ్రీ గారి కలం నుండి జాలువారిన ప్రవాహం...!!
@premsinterviews4804
@premsinterviews4804 2 жыл бұрын
నా చిన్నప్పుడు చాలా ఫేమస్ పాట .. Excellent 👌👌👌👌
@chinnaganganna7211
@chinnaganganna7211 4 жыл бұрын
Just wow anthe voice + lyrics+ singing
@saraswathianjaiah5234
@saraswathianjaiah5234 Ай бұрын
E pata naku pranam. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾.ma AMMA song yallavula LAKHUMMA..........
@shanvimusic7850
@shanvimusic7850 4 жыл бұрын
Eppatikaina na favourite song edhi ,,, because andarni endulo mana culture ni chupistaru ,,,,save culture,,,save farming,,,jai hind
@rekhasree
@rekhasree 4 жыл бұрын
5th lo unnappudu ante 2009 lo ma school lo e song remake chesam .... chooda chakkani desham ani......teacher konni mistakes correct chesaru......Chala istam e song...😍😍😍
@mallelausharani9062
@mallelausharani9062 2 жыл бұрын
Really super. Voice super sir.
@naacommentnaaistam3375
@naacommentnaaistam3375 3 жыл бұрын
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి మళ్ళీ జనమంటూ ఉంటె సూరమ్మో..ఓ.ఓ.ఓ తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి తొలికోడి కూయంగా తెలతెల్లవారంగా పాలూ కడవల్ల నిండా పల్లే బంగారూ కొండా పారూతున్నా ఏరు పచ్చాపచ్చాని పైరు ముత్యాలాముగ్గుల్లో సిగ్గూలొలికే పల్లె సంక్రాంతి సంబారాలు సూరమ్మో..ఓ.ఓ.ఓ అంబారాన్నీతాకే సూడమ్మో అంబారాన్నీతాకే సూడమ్మో సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి పుండ్లున్నాసుండ్రున్నా చీదారించాకుండా ఊడీగామెంతో చేసే మా అన్న మంగాళన్న పల్లెన్తా మైలాదీసి మల్లేపువ్వూగా జేసి ఓహోం ఓహోం అంటూ పల్లాకి మోతైనావు మాడేరును మదిలోదలసి ఓరన్నో..ఓ.ఓ.ఓ ఊరీకీ దివిటైనావా మా యన్నా.. నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి హోయ్ జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి హోయ్ మట్టినీ ముద్దాజేసి మా కూటికి కుండైనావ గౌడన్నా తాళ్ళుగీసి పల్లెంత కల్లుబోసి పొద్దంతా బట్టానేయ డుండె దారాపుకండే ఆరూగజాలా చీర అగ్గీపెట్టెల్లో బెట్టె చేతీ కులవృత్తులాకు ఓరన్నో..ఓ.ఓ.ఓ చెయ్యెత్తి దండంబెడతా సాలన్నా చెయ్యెత్తి దండంబెడతా సాలన్నా సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి అల్లల్లానేరేళ్ళ గోల్లాపురుమాల మంద ఊరూమేలు కోరే వీరన్నా దండాలన్నా కొత్తాగాలీ దిప్పి పొద్దంతా ఒత్తిఒత్తి కొడవల్లకు కతైనావు నాగల్ల కర్రైనావు కమ్మారి కొలిమైనవా ఓరన్నో..ఓ.ఓ.ఓ మాఊరికి చెలిమైనావ మాయన్నా మాఊరికి చెలిమైనావ మాయన్నా సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి కాళ్ళకీ చెప్పైనావు దండోరా డప్పైనావు పల్లేకుచివరాన ఉంటూ ఊరికే కాపైనావు ఎండావానల్లో నీవే సేనుసెలకల్లో నీవే అయ్యారే మాలన్నా అన్నీ పనులల్లో నీవే సరిరారు నీకెవరు ఓరన్నో..ఓ.ఓ.ఓ సల్లంగా ఉండాలి మాయన్నా నువ్వు సల్లంగా ఉండాలి మాయన్నా సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి
@dnarender8859
@dnarender8859 3 жыл бұрын
Tqqq so much
@chinnylol9319
@chinnylol9319 2 жыл бұрын
Hiii bro naku ee song lyricl kavali bro please. Na number isthanu copy chesi send cheyanddi bro please
@naacommentnaaistam3375
@naacommentnaaistam3375 2 жыл бұрын
@@chinnylol9319 send your number
@abothulavasu2402
@abothulavasu2402 3 жыл бұрын
E katte kalenitha varuku Mee medha abimanam chavadhu sir ... super singing ❤️
@janardhanreddy479
@janardhanreddy479 2 жыл бұрын
Vruthi meedha gouravam perigela lyrics unnay Respect all Hatsoff to this singer also What a voice man Ur voice is perfectly apt to this song
@duganaganesh6822
@duganaganesh6822 Жыл бұрын
రోమాంచితం🙏🙏❤️
@vinodsinger6725
@vinodsinger6725 4 жыл бұрын
Super voice anna.....6 years back school lo paadanu
@bhaskarreddymaadgula1833
@bhaskarreddymaadgula1833 3 жыл бұрын
Ramana
@pavankalyandumpeta1309
@pavankalyandumpeta1309 4 жыл бұрын
Ee song nenu 5th class lo practice chesi paduthe 1st prize vacchindhi. SUPER song
@kolapuramparishodhana7299
@kolapuramparishodhana7299 3 жыл бұрын
Nenu 3 rd class lo unna time lo ...ee song ni nenu baaga vinnanu..ma naanna tepu record lo kyaset vesi pettevaadu ee song...very memorable moment yaa
@naaperuchittibabu5616
@naaperuchittibabu5616 3 жыл бұрын
Avunu 😍
@rajubakkaaa
@rajubakkaaa 3 жыл бұрын
Ramana sir your voice excellent.... Especially this song
@SatishSatish-es1ee
@SatishSatish-es1ee 2 жыл бұрын
అందరూ ఒకటి అయితే..tv లో ఏ shows ఈ show అంత అడదు...మళ్ళీ జనం లోకి ఈ show రావాలి అని కోరుకుంటున్నాను..
@honeysrinivas8716
@honeysrinivas8716 Жыл бұрын
Nice song ur voice so cute sir Elanti songs epudhu una generation Kosam elantvi padali ani korukuntuna anna🤝❤️🔥💯💯
@bauresh8533
@bauresh8533 7 ай бұрын
2024 lo kuda chustunnamu...
@maggidiraju1464
@maggidiraju1464 3 жыл бұрын
ఒరిజినల్ గ కూడా రమణ గారే పాడారు ఊరు మనదిర మూవీ లో
@subbusubbu3532
@subbusubbu3532 3 жыл бұрын
Singing very nice
@srinivasuluyatagiri5384
@srinivasuluyatagiri5384 3 жыл бұрын
Super song
@allaprasadbabu9052
@allaprasadbabu9052 24 күн бұрын
సూపర్ అన్న❤❤❤❤
@banothsuman8050
@banothsuman8050 4 жыл бұрын
Abhaaa... I love you anna.... Ilaanti songs vinte ollu pulakaristhundhi... Vaaa
@Sambasivaraoyadav
@Sambasivaraoyadav 3 жыл бұрын
ఈ సాంగ్ sp బాలు గారు పాడారు అనుకున్నాను. రమణ గారు వాయిస్ బాగుంది
@b.narayananarayana9388
@b.narayananarayana9388 2 жыл бұрын
ఈ లాంటి పాటలు ఏనోపడలని కోరుతూ మీ నారాయణ
@rakeshsingingtravelling2897
@rakeshsingingtravelling2897 Жыл бұрын
నేను ఈ పాట నా 10th క్లాస్ లో పడితే 1st ప్రైజ్ వచ్చింది నాకు😍😍😍
@PADMAPADMA-s9p
@PADMAPADMA-s9p 5 ай бұрын
Suppar sir miru padinathagaa iinkevaru paadaru xlent
@madhavilathatuta9672
@madhavilathatuta9672 11 ай бұрын
Excellent performance and song music
@srikanthreddy4234
@srikanthreddy4234 Жыл бұрын
Super song i really enjoyed this song excellent voice sir... 🙏🙏
@anjisam223
@anjisam223 2 жыл бұрын
Great song.. with great Voice. Thank you sir
@MrBalakrishna178
@MrBalakrishna178 Жыл бұрын
Paadabi vandanam sir e pataku ❤🙏🏻🙏🏻
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 Жыл бұрын
సూపర్ సూపర్ బ్రదర్......
@saigokarlasaigokarla6741
@saigokarlasaigokarla6741 8 ай бұрын
ఇలాంటి పాటలు ముందు ఇప్పడు వచ్చే ఏ పాటలు కూడా సరితుగవు ఇప్పడు అంత పట్నం స్థాయిల్ సాంగ్స్ పల్లెటూరు ను ఎవరి పట్టించుకోవడం లేదు 😌😌😌
@rameshpulluri2505
@rameshpulluri2505 Жыл бұрын
Rameh 👍👍👍
@commonman3943
@commonman3943 3 жыл бұрын
Yes Ramana garu padaru.chala Mandiki telidu.super sir🙏for giving wonderful song to us.
@ramchandrask7779
@ramchandrask7779 2 жыл бұрын
సార్ ఈపాట చాలా బాగుంది దీనిని లిరిక్స్ చేసి పంపించండి సార్ నేను పెద్ద సభలో పాడాలి 👍👍👍👍👍From యస్.కె. రామచంద్ర .సిరివరం హిందూపురం టి. అనంతపురం. జి లేపాక్షి.మ
@Baikanibalraj1
@Baikanibalraj1 2 жыл бұрын
What a lyrics lovely 💞💞 when I was listen this song I got goose bamboo s on my hands
@subbupriya4542
@subbupriya4542 3 ай бұрын
Telangana songs always super for hearing❤❤
@KVDURGARAO369
@KVDURGARAO369 2 жыл бұрын
Elanti songs vinnappudu manasu chala happy ga untundi
@sathishjanjirala1931
@sathishjanjirala1931 Жыл бұрын
నేను ఈ పాట 1998 frist టైం విన్నాను పొలం పనులలో 💐💐
@bgkumarkumar5961
@bgkumarkumar5961 2 жыл бұрын
What a nice song👍. Palletoori culture jeevam utti padela Ramana garu paadina folk song superb. Lyricist Andesri gariki vandanaalu. Anthadupula Nagaraju garu chesina performance yenno saarlu chusaanu. Very delightful. Andariki Vandanaalu🙏🙏🙏
@KiranKumar-dr6mc
@KiranKumar-dr6mc Жыл бұрын
Sir your voice so excellent we want more songs from you
@tunetoculture
@tunetoculture 11 ай бұрын
National service scheme.... National integration camp...lo...ee song ku ..na team ku dance nerpinchi .. perform cheincha..... representing culture from... ANDHRA PRADESH....@ Gokarna ... Great memory.....
@itharajuvenkatesh2567
@itharajuvenkatesh2567 4 жыл бұрын
100/- sup voice
@muni2967
@muni2967 3 жыл бұрын
పాడుతా తీయగా ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ మొదటి సింగర్ రమణ గారు,,,,పాడుతా తీయగా అనే పాటతో ప్రారంభించారు 🎤🎙️🎼🎵🎶
@sureshyadavsureshyadav5652
@sureshyadavsureshyadav5652 2 жыл бұрын
Excellent song & superb voice anna
@ravulakarthik203
@ravulakarthik203 8 ай бұрын
గొప్ప అనుభూతి కలుగుతుంది ఇలా వినడం వల్ల
@shekarshivakoti7397
@shekarshivakoti7397 2 жыл бұрын
Annagaru naku karona vachi nappudu. E pata vini vini .naku entho suryam vachindi..motha epata nerchukunna nu..ne gontho tho.padanu.excellent.song...
@rajkumarbojja653
@rajkumarbojja653 7 ай бұрын
Anna super your voice anna....❤❤
@dayakarkanny5888
@dayakarkanny5888 Жыл бұрын
Super 👏🙏👏
@skmagbuljohny4407
@skmagbuljohny4407 3 жыл бұрын
What a voice 🙏🙏🙏🙏 super. Sir me songs Inka vinali ani unndi
@pavankola4510
@pavankola4510 3 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాము
@ramleelaentertainments2658
@ramleelaentertainments2658 4 жыл бұрын
Extraordinary song sir and voice also miracle
@rajeshamvanaparthi4111
@rajeshamvanaparthi4111 3 жыл бұрын
Super voice bro
@grajani5883
@grajani5883 2 жыл бұрын
This is first time nenu ee Pata vinadam This song is 👌👌👌👌👌👌👌👌👌
@rajasunkireddy968
@rajasunkireddy968 3 жыл бұрын
Extraordinary voice... Govt ought to encourage folk singers...
@Princelucas2020
@Princelucas2020 7 ай бұрын
2024 lo vintunna
@anumahender2667
@anumahender2667 4 жыл бұрын
supar song
@shankarreddy9546
@shankarreddy9546 2 жыл бұрын
e Patta memu Aantha baloshtavam lo Padam 1st prize Vachen di❤️🤩🤩
@sunilkumarmarthi2062
@sunilkumarmarthi2062 2 жыл бұрын
Super ga padaru sir 👌
Chooda Chakkani
7:37
Ramana - Topic
Рет қаралды 7 МЛН
Palle Kanneru Pedutundo Video Song || Kubusam Movie || Sri Hari, Swapna
10:31
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 8 МЛН
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 29 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 99 МЛН
Mayami Pothunnadamma Song  Performance By Andesri  | Padutha Theeyaga | ETV
10:10
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
ALI Otenov - 18 дегі сезім (Official Mood Video)
3:48
ALI OTENOV
Рет қаралды 96 М.
Nursultan Nazirbaev - Қай қала? (премьера песни) 2024
2:33
Nursultan Nazirbaev
Рет қаралды 1,5 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
2:54
ROSÉ
Рет қаралды 269 МЛН
Amre - Күзгі қайың
3:00
Amre Official
Рет қаралды 784 М.
Dilnoz - Kechir (Official Music Video)
3:26
DILNOZ
Рет қаралды 3,7 МЛН