No video

నడిరోడ్డుపై నరికేశాడు - వ్యక్తిగత కక్ష లేక రాజకీయ కక్ష - Rasheed Murder in Vinukonda || Br Siraj

  Рет қаралды 165,948

BR SIRAJ

BR SIRAJ

Күн бұрын

Rasheed Murder in Vinukonda | It's a Personal Revenge ?! Br Siraj PMF
For More Videos Subscribe To Our Channel.
Br Siraj Official KZbin channel
Speaker: Br. Siraj Ur Rehman,
Founder & President, PMF (Peace Message Foundation)
Gold medalist
PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
Follow us on :
/ brsiraj
/ brsiraj
www.brsiraj.com/
For Contact : 9701919654
For More Videos Subscribe To Our Channel.
#brsiraj #brsirajurrehman #PMF

Пікірлер: 275
@muhammadjaffar7898
@muhammadjaffar7898 Ай бұрын
ఒక వ్యక్తి ప్రాణం తీసే హక్కు మరో వ్యక్తి కి లేదు సమస్యలు పెద్దవి అయినా శాంతి యుతంగా పరిష్కరించుకొన వచ్చును.
@RafiRafi-wt8sf
@RafiRafi-wt8sf Ай бұрын
అల్లా సరైన దారి ప్రసాదించు గాకా అమీన్,😮😮
@AbdulHafeez-vz8sp
@AbdulHafeez-vz8sp Ай бұрын
Summa Ameen 💯
@mallikarjunkongari7301
@mallikarjunkongari7301 Ай бұрын
Already prasadhinchindu anduke athadu chanipoinadu Allah athani thala raatha enduku ala raasadu ani alochinchali
@NoName-ne3sy
@NoName-ne3sy Ай бұрын
అల్లా ఎలా పుట్టాడు, అల్లాను ఎవరు పుట్టించారు.
@mallikarjunkongari7301
@mallikarjunkongari7301 Ай бұрын
@@NoName-ne3sy allah ni namme vaadiki theliyali
@meghanathareddychintala9625
@meghanathareddychintala9625 Ай бұрын
@@NoName-ne3sy Allah అనే అతను Qureshi తెగకు చెందినవాడు లోకల్ దేవుడు.ఆతనిని ముహమ్మద్ ప్రవక్త ఒక క్రియేటర్ గా చేసాడు.
@sayedakbar9886
@sayedakbar9886 Ай бұрын
ఎవరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కూడా కాదు ఎవరు ఏమి సహాయం చేయరు ఏ పార్టీ కూడా ఏమి చేయలేదు
@barakathullaks8106
@barakathullaks8106 Ай бұрын
Nice video Bhai, Our prophet is our role model.... ❤
@pacifyingheaven2023
@pacifyingheaven2023 Ай бұрын
ఏది ఏమైనా జిలాని సరిదిద్దుకో లేని చాలా పెద్ద తప్పు చేశాడు. రషీద్ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేశాడు. మనుషుల మధ్య ఎన్ని గొడవలు అయినా ఉన్న ...కానీ ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. అతని వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. హంతకుణ్ని కఠినంగా శిక్షించాలి. (ఉరి తీయాలి) నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది తోటి మానవుని అలా ఎలా కత్తితో నరికాడు... చెట్లను నరికి నట్టుగా నిర్దాక్షిణ్యంగా... ఎలా మనసు వచ్చింది...? మనకి చిన్న ముల్లు గుచ్చుకుంటే లేదా బ్లేడ్ తో చిన్న గాయమైన నొప్పికి తట్టుకోలేక అల్లాడి పోతాం.. అలాంటిది తలను చేతులను పార్ట్లు పార్ట్లు గా నరుకుతుంటే రషీద్ ఆ నొప్పిని, ఆ బాధను ఎంత కఠోరంగా అనుభవించి ఉంటాడో ఒకసారి ఆలోచించండి సోదరులారా...😢
@sp-fo7uu
@sp-fo7uu Ай бұрын
😢😢😢😢
@KhasimSaida-p1d
@KhasimSaida-p1d Ай бұрын
😢
@KhasimSaida-p1d
@KhasimSaida-p1d Ай бұрын
😢😢😢😂😂
@akbarmd5069
@akbarmd5069 Ай бұрын
Ycp..hayeamleo.....gajaie...kie...baniesa...aie...geodeavaleu...padie...nareukunareu...
@b.nirmalanirmala9159
@b.nirmalanirmala9159 Ай бұрын
100% darunam, thalachukonte manasu chalinchipothundi brother
@buraanshareef3311
@buraanshareef3311 Ай бұрын
నిజంగా ఈవీఎం సీఎం గవర్నమెంట్ లో దావర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి
@Prameelachowdary1988
@Prameelachowdary1988 Ай бұрын
​Ledu Bhai babu gaaruu​@mubarakmubarak-jv6qk
@srilocalchannal4645
@srilocalchannal4645 Ай бұрын
151 mla na
@trueindian2358
@trueindian2358 Ай бұрын
MIM నాయకులకి ముస్లింలు అంటే ప్రేమ ఉండదు బీజేపీ నాయకులకి హిందువులు అంటే ప్రేమ ఉండదు కానీ ఈ ఇద్దరి పార్టీల పై ప్రేమ ఉన్న యువకులు,సాధారణ ప్రజలు ఒకరినొకరు ద్వేషిస్తూ ఉంటారు నేను FB lo ఎన్ని పోస్ట్ లు చూసానో ముస్లింలకు వ్యతిరెకంగా మరియు హింద్వులకి వ్యతిరేకంగా.ఇన్ని జరుగుతున్నా పార్టీ సపోర్టర్స్ మారరు.
@jilanBugga3
@jilanBugga3 Ай бұрын
Yimni matalu cheppi Malli bjp k vote veyadam.moblinching chese vallani support cheydam.
@azan-telugu
@azan-telugu Ай бұрын
నిజమే దాదాపుగా ఇలానే ఉంది
@shaikallavuddin-l7m
@shaikallavuddin-l7m Ай бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు
@sugunagudmrngsirkumari9401
@sugunagudmrngsirkumari9401 Ай бұрын
Yes sir Baga chepparu sir jilani chinnavati ki iddari jonthulu kosadu athanu unnmadi sir ma uru lo muslims eppudu ila godavalu padaledu sir. Rashid gatham lo gothu kosina vyakthi tarupuna case lu pettinchadu ane kopam sir bike tagulapettindi gothu cut aina vyakthi sir jilani intiki vellindi gothu cut aina vyakthi tarupu vyakthi banduvulu ladies jilani proper vinukonda kadu sir jilani school days nundi syco sir jilani ki rashi ki 6 yrs gap vallu frnds kadu jilani fb check cheyandi unnmadi status lu pedtadu
@shaikameena9590
@shaikameena9590 Ай бұрын
Meeru baga chepparu sir
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 Ай бұрын
ప్రతి విషయం లో విడియో చెయ్యండి సిరాజ్ భాయ్.సమాజం లో ప్రతిది మనకు అవసరాలే సమాజం అంటే ఒక్క ధార్మికం మాత్రమే కాదు సామాజికం కూడా.
@maheshreddy9099
@maheshreddy9099 Ай бұрын
మంచి విశ్లేషణ అండి ❤❤
@prabhudasjamajeggli5838
@prabhudasjamajeggli5838 Ай бұрын
అవును రాష్ట్రపతి పాలన రావాలి
@mohammadnazeeruddin2912
@mohammadnazeeruddin2912 Ай бұрын
హతుడు,హంతకుడు ఇద్దరు ఒకే మతానికి చెందిన వారు .లేకుంటే దీనికి మతం రంగు పులిమి ఎన్నో గొడవలు జరిగేవి.జనన మరణాలు ఈ సృష్టి మొత్తం అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి కాదా ! కాబట్టి హత్యలు ప్రమాదాలు అన్నీ ఆయన చేయిస్తున్నాడని చెప్పగలరా? మంచి జరిగితే దేవుడి దయ చెడు జరిగితే ఎవరు బాధ్యులు? అనంత కృపా శీలుడు,అనంత కరుణా మాయుడు కదా ! ఇన్ని హత్యలు,పసి పిల్లలు,స్త్రీలు మానభంగాలు,దోపిడీలు ఇంకా ఎన్నో దారుణాలకు ఎవరు బాధ్యులు?దేవుడు ఉన్నాడు,సర్వం చూస్తున్నాడు అని భయం ఉంటే మనుషులు ఇలాగే ప్రవరిస్తారా????
@DEENAIAHJONALAGADDA
@DEENAIAHJONALAGADDA Ай бұрын
సార్ మీరు రాజకీయ వ్యవస్థ ద్వారా మంచిని మానవత్వాన్ని కోల్పోతారు. రాజకీయ పార్టీలు వ్యభిచారం కంటే దారుణం. నాకు తెలిసి మీరు ఇలాంటి వ్యవస్థలో అడుగు దూరంలో ఉండాలి. నిజానికి గోరం జరిగిందని ప్రజలకు తెలుసు. సార్ రాజకీయ పార్టీలు వ్యర్ధం పదార్థం.
@abidabegum6413
@abidabegum6413 Ай бұрын
భాయ్, చెడుజరుగుతున్నప్పుడల్లా మీరు మాట్లాడుతునే వుండండి.అల్లామిమ్మలని చల్లగా చూడాలి.ఎల్లప్పుడు మీరు మీ కుటుంబసభ్యులను Allah సంతోషంగా వుంచాలి.
@DEENAIAHJONALAGADDA
@DEENAIAHJONALAGADDA Ай бұрын
సార్ మాదీ వినుకొండ మండలం. టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అనుచరుడు వాడు. కానీ నిజానికి వాళ్ళ మధ్య గొడవలు లేవు ఇద్దరూ అలాగని శత్రువులు కాదు. కేవలం అబ్దుల్ రషీద్ వైసీపీ అభ్యర్థిగా పని చేయకూడదని ఒక సారి హెచ్చరిక చేశాడు. జిలానీ మాటలు వినలేదు రషీద్. కానీ గ్రూపులుగా పని చేస్తున్న సమయంలో జిలానీ ఉండీ నిన్ను నడి రోడ్డుపై నరికి చంపుతా అని రషీద్కూ వార్నింగ్ ఇచ్చినట్లు చేశాడు. సార్ ఇది రాజకీయ కుట్ర కాక పోయినా టీడీపీ అండ చూసుకుని జిలానీ ఈ సంఘటనకు పాల్పడినాడు. తప్పు జరిగితే మీరు ఎదో చెప్పడం బాగా లేదు.
@ballarapugurukarunakar3834
@ballarapugurukarunakar3834 Ай бұрын
ఇలా fake spread చేసి ఏం సాధిస్తారు మాస్టారు మీరు. కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? రాష్ట్రమంతా రాజకీయ హత్య కాదు. వ్యక్తిగత హత్య అని మొత్తుకొని చెప్తుంటే మీరు మాత్రం అంత పెద్ద తప్పుడు comment ని కష్టపడి type చేసారు. అవసరమా మీకు? ఏది ఏమైనా వాడు చేసింది తప్పు. వాడిని వదలకూడదు
@DEENAIAHJONALAGADDA
@DEENAIAHJONALAGADDA Ай бұрын
@@ballarapugurukarunakar3834 ఇది రాజకీయ అధికార మదం అంటారు నాదీ వినుకొండ ప్రాంతం. చంపినోడు చచ్చినోడు నా చుట్టం కాదని గుర్తు పెట్టుకుని మాట్లాడాలని సాటి మనిషిగా ఉన్నది చెబితే రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు అంటే. ఆ ఊరిలో ఉండే వాటికంటే నీకే మీ తెలుస్తుంది. టీడీపీ ఉచ్చ పోయిస్తుంది వైసీపీ వాలకు ఓటు వేసినందుకు. వాడు చంపాక ఇంకా ఐదు మంది ఉన్నారని మా వాళ్ల వాళ్లను వదలరని హెచ్చరిక ఇచ్చాడు అది తెలుసా మాస్టర్.
@vasu3032
@vasu3032 Ай бұрын
@deenaiah - orey kondagorre… mari Jilani vaalla Anna nu endhuku kottaaru? Endhuku bike thagalabettaaro chepparaa luchhaa
@user-sk7jy7uy2z
@user-sk7jy7uy2z Ай бұрын
EDI nijam
@jeevanreddy4540
@jeevanreddy4540 Ай бұрын
Aa mathram dhaniki nariki champadu ra Rey
@sksubhanishaik1744
@sksubhanishaik1744 Ай бұрын
Anytime I like my support everyday ❤️😀👍Anytime I like my support everyday ❤️😀👍
@shaikmohammadrafi8367
@shaikmohammadrafi8367 Ай бұрын
Peace In Andhrapradesh May Allah 🙏✨😌🙌
@muhammelifestoryteluguspea6592
@muhammelifestoryteluguspea6592 Ай бұрын
Clear explanation thank you sir
@Vutlalakshminarayana-lk6go
@Vutlalakshminarayana-lk6go Ай бұрын
మంచిగా వివరం చెప్పారు
@manognayedoti930
@manognayedoti930 Ай бұрын
మీలాంటి వ్యక్తులు ,చెడు దారులు వెతక వద్దు చెడు ఆలోచనలు చేయవద్దు చెడ్డ వ్యక్తులతో స్నేహం చేయవద్దు అని బోధనలు చేయాలి ప్రతి వ్యక్తిని గౌరవించండి మనమందరం ఒకటే రాజకీయాలు వద్దు అని మీరు ప్రవచనలు చెబితే బాగుంటుంది
@user-gc8ic5ku2g
@user-gc8ic5ku2g Ай бұрын
Super Sir
@shaiksubhani5485
@shaiksubhani5485 Ай бұрын
India lo arab countries sikshalu amal cheste neralu konchem aina thagutay
@snehavideos7441
@snehavideos7441 Ай бұрын
సిరాజ్ భయ్ "మీకు రాజకీయాలు" వద్దు భాయ్, మీరు ఇస్లాం గురించి , ఇస్లాం పై అవగాహన లేని "మన హిందూ" సోదరులకు, సోదరిమణులకు ఇస్లాం అంటే ఏమిటి అనే విషయాన్ని బోధించండి చాలు!
@skmunna4941
@skmunna4941 Ай бұрын
Bayata anni kalipi cheptharu bro ilaantivi siraj bhai matrame correct ga vunnadhi vunnattuga cheptharu enduku cheyakudadhu cheyandi bhai ❤❤
@harhindumerebandhu4266
@harhindumerebandhu4266 Ай бұрын
Ee Islam gurinchi makemduke sneha alias anjum begum 😂😂
@riddunyra4373
@riddunyra4373 Ай бұрын
first start saying islam started 8000 years ago by aadam.. next restarted by ibrahim in 4000BC.. many dont know islam is the first religion on earth.... alexander wife was ruksana in 300BC
@Gak3333
@Gak3333 Ай бұрын
😂😂😂​@@harhindumerebandhu4266
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 Ай бұрын
పరిపాలనలో జోక్యం లేనందునే ఇప్పటికి ఓటరు గానే మిగిలి పోయాము.రాజకీయం అవసరం లేకుంటే సంక నాకిపోతారు ..1000 ఓటు వేసే .డి గ్రేడ్ బ్యాచ్ ల మిగిలిపోయారు.
@mdrehan6895
@mdrehan6895 Ай бұрын
Yaa Allah
@bvannurswamy4489
@bvannurswamy4489 Ай бұрын
Super sir bagachipau
@bynagariwilliam4656
@bynagariwilliam4656 Ай бұрын
Yes my beloved brother 💟 your real ....my beloved brother 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 alla chudali valla kutumbanni 😢😢😢
@mabujaleel560
@mabujaleel560 Ай бұрын
ఇస్లాం ధర్మం ను ప్రతి ఒక్కరు పాటించాలి అపుడె వీటిని నిర్ములన చేయవసచ్చు 😊
@nationfirst9527
@nationfirst9527 Ай бұрын
Avuna brother nuvvu cheplundhi nijam ayite islamic desalu mana kante ekkuvaga islam follow avuyay but akkada prato roju masjid lone bombs pettukunntaru , manavatvam undali mataniki sambandam ledu
@NoName-ne3sy
@NoName-ne3sy Ай бұрын
ఇలాగే మహమ్మద్ ప్రవక్త కూడా కత్తి పట్టుకుని మనుషుల్ని నరికి, నరికి చంపేశాడు..తాను చేస్తె పవిత్ర యుద్ధం ఆంటారంట, అదే ఇతరులు చెస్తే అపవిత్ర యుద్దాలంట.
@Rudra.yadati
@Rudra.yadati Ай бұрын
Iran Iraq Afghanistan Pakistan example, manakoddule guru అవన్నీ
@Raj_Naidu
@Raj_Naidu Ай бұрын
First view and like 💥
@BashaThollamadugu
@BashaThollamadugu Ай бұрын
Siraj.garu.miku.rajakiyalu vaddu.elanti.vidiyolu Cheyakandi
@mohammadayaaz4974
@mohammadayaaz4974 Ай бұрын
నువ్వు ఒక ముస్లీం సుదురుడు ఆయి టీడీపీ కే ఓటు వేయమని చెప్పినపుడే నువు ఏంటో తేలిసింది
@shabbu78660
@shabbu78660 Ай бұрын
siraj anna cheppinara tdp ki vote veyi ani link unte send cheyi na appodo baga 4 matalu chepta
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Ай бұрын
Okaveyla అయన చేప్పిన తప్పులేదు. ఏందుకంటే ఆయనే ycp లో ఏన్నిదారుణాలు చూసుంటే అనుంటాడు.
@SkAliahmed-ff3pu
@SkAliahmed-ff3pu Ай бұрын
​@@shabbu78660Murder Cheyatam Tappu
@zter44
@zter44 Ай бұрын
Rashid, jilani family ni enduku kottaadu enduku jilani family ni vedhinchaadu.daaniki answer cheppaali
@madhusudh9761
@madhusudh9761 Ай бұрын
Good analysis sir no political party will give permission to murder
@MadarShaik-et6nz
@MadarShaik-et6nz Ай бұрын
Nowadays human is a dangerous animal than others animals, this cruel animal never change until left the blindness
@bpradeep4841
@bpradeep4841 Ай бұрын
ఇవన్నికాదు!!!! రాష్ట్రపతి పాలనా రావలసిందే . జగన్ గారు రాహుల్ తో కలవాల్సిందే మోడీ లాభము లేదు . హిందూవులు కరోనా లో చనిపోతే ముస్లిమ్స్ పాడె మోశారు కానీ వారి మధ్య దూరము పెరిగింది . మోడీ ని అవుట్ చెయ్యాలి. ఈవీఎం లు అవుట్ చెయ్యాలి . చంద్రబాబు ను , పవన్కళ్యాణ్ ను అవుట్ చెయ్యలి. Chandrababu + Pawankalyan Both cruel persons
@NeSneham
@NeSneham Ай бұрын
jagan gadi M gudu
@azeemflower
@azeemflower Ай бұрын
👍
@shaikshabbir8157
@shaikshabbir8157 Ай бұрын
Alla andariki SABAR prasinchugaka
@gopikrishna8149
@gopikrishna8149 Ай бұрын
Super 💯
@kaandhishika...
@kaandhishika... Ай бұрын
శాంతి మతం కదా... 😊
@user-mi3cl8tg3z
@user-mi3cl8tg3z Ай бұрын
🎉 good speech sir 🎉
@vamshikrishna9840
@vamshikrishna9840 Ай бұрын
Hindhusthan jindhabadh anna,..
@LagmeNaro
@LagmeNaro Ай бұрын
అయ్యో బ్రదర్ టిడిపి వాళ్లు మార్చేస్తున్నారు ఆ ముసలి తల్లిదండ్రులకు ఎవరు ఆధారం చెప్పండి అంత క్రోరంగా నరికి చంపేశాడు ఆ వెధవ జగన్ అన్నయ్య ధర్నా చేస్తున్నాడు ఆ అబ్బాయి కోసం దేవుడు విజయాన్ని చేకూర్చాలని మనస్పూర్తిగా దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను మంచి మెసేజ్ ఇచ్చారు బ్రదర్. 😭😭😭😭😭😭😭😭😭🙏🏻
@akbarmd5069
@akbarmd5069 Ай бұрын
Ycp...pateie..valea...rasihedeu...chaniepoyeadeu....ela.. .chapeadie...ycp...pateie...sameusukuruthie
@ismaelsabar7278
@ismaelsabar7278 Ай бұрын
పోలీస్ స్టేట్మెంట్ రాంగ్
@riyazone23
@riyazone23 Ай бұрын
Good information bhai
@HimamSaida-im9gm
@HimamSaida-im9gm Ай бұрын
Yaa allha
@a_h_m_e_d____
@a_h_m_e_d____ Ай бұрын
May Allah have mercy on him Aameen
@afrrushaik7974
@afrrushaik7974 Ай бұрын
🎉
@user-gh8qw5gy1f
@user-gh8qw5gy1f Ай бұрын
మీరు ఇప్పుడు లేచారా...... TDP ఏమి చెయ్యదు అనే కదా, అదే వైసీపీ లో మీరు ఉచ్చపోసుకున్నారు
@gudalaajaybabu8725
@gudalaajaybabu8725 Ай бұрын
💯right 👍 చెప్పారు
@pappykomara1994
@pappykomara1994 Ай бұрын
Sir, vinukonda lo andharu kajulu thodugu kunna aadavalu Sir, akkada mogavalee leruuu, valu chiralu kattukoni thiraga mani cheppandi Sir.
@peerbasha3083
@peerbasha3083 Ай бұрын
@kulayappathupakula7317
@kulayappathupakula7317 Ай бұрын
2029 175-175 Mla 25-25 Mp Jai CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 Ай бұрын
😂😂😂 ila anukuni bhathakadame
@user-hw3mu5xu2j
@user-hw3mu5xu2j Ай бұрын
Ya allah allah hu akbar😮😮😮
@hafeezshaik7013
@hafeezshaik7013 Ай бұрын
మీరు ఇటువంటి వీడియోలు చేయడం మా ని ఇస్లాం ధర్మాన్ని అందరిలో నింపండి ఇప్పుడు మేల్కొనార మీరు
@siddihareshhareesh5651
@siddihareshhareesh5651 Ай бұрын
ఇది వాళ్ల సొంత గొడవగా అర్థమవుతుంది
@user-gh8qw5gy1f
@user-gh8qw5gy1f Ай бұрын
07-06-20245 గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో నీ వైసీపీ సైకోల చేత షేక్ ఖాసీం అనే టిడిపి కార్యకర్తని చంపించావ్.
@vazeedshaik6412
@vazeedshaik6412 Ай бұрын
ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయితో పారిపోతే అది లవ్‌జిహాద్ అయితే ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో పారిపోతే ami అని అంటారు.
@user-wv3mj5wn9v
@user-wv3mj5wn9v Ай бұрын
Meru world kee dangers
@udaykiran5996
@udaykiran5996 Ай бұрын
Jai Sree Ram Siraj
@shabbu78660
@shabbu78660 Ай бұрын
inshalla ameen alla andariki muslim ki hindu brothers ki andariki opika ivvali ameen
@target8428
@target8428 Ай бұрын
Jai Sree Ram🚩🕉️
@devamanikunja3074
@devamanikunja3074 Ай бұрын
Red book constitution 😢in Andhrapradesh... Should implement president rule
@sajidagouse7056
@sajidagouse7056 Ай бұрын
మీరు టీడీపీ తరఫున మాట్లాడి నట్లు ఉంది sir ఇలాంటి విషయాలు మీరు మాట్లాడకూడదు మీరు హదీస్ విషయాలు మాత్రమే చెప్పండి
@shaikriyaz5291
@shaikriyaz5291 Ай бұрын
Yes
@mohammadanwar7583
@mohammadanwar7583 Ай бұрын
ఏమ్ నువ్వు వైచీప్ వాడివా??😂
@mohammadanwar7583
@mohammadanwar7583 Ай бұрын
ఒక మర్డర్ చేసే మనస్తత్వం ఉన్నవాడు ఎప్పటికి ముస్లిమ్ కాలేడు,, ఒక వ్యక్తి ను హత్య చేసిన వాడు ఒక సమాజాన్ని హత్య చేసినంత పాపం
@mohammadanwar7583
@mohammadanwar7583 Ай бұрын
జలగ కి శవం మాత్రమే కావాలి,, వాడు ఒక సైకో 👎
@KhadarVali-ke7ys
@KhadarVali-ke7ys Ай бұрын
😊​
@KumarKarun-v9f
@KumarKarun-v9f Ай бұрын
Anna
@SkAliahmed-ff3pu
@SkAliahmed-ff3pu Ай бұрын
Babai Murder Meda Video Cheyandi
@nageswararaokodali8862
@nageswararaokodali8862 Ай бұрын
జగన్ రఘురామరాజు గారు కలిసిపోయారు కార్యకర్తలే కొట్టుకునేది
@jakeerjakeer5199
@jakeerjakeer5199 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Sairam30722
@Sairam30722 Ай бұрын
Vadu jagan tho digina photos unnai
@nityasmemoriesnitya1423
@nityasmemoriesnitya1423 Ай бұрын
God panish chistharu 😢
@IMAM_STP_YT
@IMAM_STP_YT Ай бұрын
👍😔🤲💐
@user-uc2up7fx9j
@user-uc2up7fx9j Ай бұрын
Allaha Akbar ❤❤❤❤❤
@diamondtraders7610
@diamondtraders7610 Ай бұрын
Reddy garu choudhary garini support chestunnaru bhai miaina kanisam dinni koddiga muslim gurinchi politics cheyakandi
@satyanair5525
@satyanair5525 Ай бұрын
Kaani ysrcp premaki baliyagam avasaramayyindannattu you veera maranamcharithrani shrustinchaali Jagananna buddi cheaper vidaanam gurthundi yinkeppudu yila jaragakoodadu ade mana cureption
@mahammadunnisabegum8445
@mahammadunnisabegum8445 Ай бұрын
Siraj garu jeelani inka 5 gurni champutanu ani bediristhunadu ani valla parents chebutunnaru Daniki mee samadhanam cheppandi
@Babu-tq7mn
@Babu-tq7mn Ай бұрын
👌👌👌👌👌💯👍👍👍👍❤️
@prasadlalam7548
@prasadlalam7548 Ай бұрын
Last lo manchi మాట చెప్పావు tq sir
@janibashashaik4340
@janibashashaik4340 Ай бұрын
ASAK bhai, meru vinukonda vachinappudu evaritey meku program cheyyadaniki help chesaro valley ee godavalaki karanam. Dayachesi eemaan unnavallu pilistey randi peace message ivvadaniki. Me message/video chala close ga follow avtanu dayachesi meru rajakeeya nayakulu pilistey vella vaddu program ki
@user-yn2xr3gx3w
@user-yn2xr3gx3w Ай бұрын
సిరాజ్ భాయ్ మీకు రాజకీయ మేటర్స్ వద్దు. మీ మాటలు టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నట్టుంది. సో మీరు ఓన్లీ హదీస్ గురించి జనాలకు చెప్పండి. ఇలా రాజకీయ మేటర్స్ వద్దు
@afrrushaik7974
@afrrushaik7974 Ай бұрын
😭
@user-qj7kf1oj3d
@user-qj7kf1oj3d Ай бұрын
🙊🙉🙈😭😭😭😭😭💯💯💯
@user-uv2my7oj2u
@user-uv2my7oj2u Ай бұрын
🙏🙏😭😭😭😭😭😭😭😭😭🙏
@user-do9wt4ru4j
@user-do9wt4ru4j Ай бұрын
Mari Pakistan Muslims attack in indian army what do you say
@chandrasekharbabu4629
@chandrasekharbabu4629 Ай бұрын
Asalamlekm.sir Allh ante varike Bhayani ledhu....if they are in right path offering Namaj they won't do such things
@sandeepthammisetty
@sandeepthammisetty Ай бұрын
Anteeee ekuvugaaa chastaruuuu vaduuu kosaaam 😂😂😂😂😂😂😂😂
@rajanil4855
@rajanil4855 Ай бұрын
Jai sri ram
@m.s3915
@m.s3915 Ай бұрын
ఈ ఖాకి మాటలు ఎవరు నమ్మరు
@Agmvlogs1990
@Agmvlogs1990 Ай бұрын
ఎవరు.. ఉలిక్కి పడలేదు. మీ వైసీపీ నాయకులు మాత్రమే ఉలిక్కి పడుతున్నారు. పైగా వాళ్లిద్దరూ స్నేహితులు మరియు ఒకే కులం లాంటి మతస్థులు. వారి పాత కక్షలు వారి వ్యక్తిగతం.
@rukhsana9898
@rukhsana9898 Ай бұрын
Meeru rajakeeyalu matladinatlu vundhi meeku chala gouravam vundhi dhyva grandham gurunchi matladandi please baigaru
@kullayappauddayagiri81
@kullayappauddayagiri81 Ай бұрын
jilaniellatipanicheyakudadu
@sankarnaik3161
@sankarnaik3161 Ай бұрын
Allah god bless you sir . All Muslim Brothers mention better sir. Our no correct sir please 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Man is manners mercy mind sir please 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@meghanathareddychintala9625
@meghanathareddychintala9625 Ай бұрын
అసలు పోలీస్ లు చేయ వలసినది చూసిన వారికి , అతనిని అపని వారికి కనీసం 1 సంవత్సరం శిక్ష విధించాలి. ఒకప్పుడు జల్ఫీకర్ అలీ భుట్టో కుమారునికి French court 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. కారణం అతను ఒక ప్రమాదానికి గురి అయిన ఆతనిని హాస్పటల్ కి తీసు కొని పోక పోవడం.
@peerlahussain7864
@peerlahussain7864 Ай бұрын
9:36
@RockStar-t8k
@RockStar-t8k Ай бұрын
Vinukonda volla 😳 abbo
@aahmed2529
@aahmed2529 Ай бұрын
Mashallah
@sayydmansoor5489
@sayydmansoor5489 Ай бұрын
Porr bbbb
@rnsmstalk9018
@rnsmstalk9018 Ай бұрын
Ycp aaa TDP anavasram Oka manichini enko manishiki hani cheste samsta manavaliki hani chesinatle. Champadam neram Kabatti champina vadidi ihakolam kaka poina paralokam lo shiksha tappadu Idi samasta manavali gurthu pettukovali
@satyanair5525
@satyanair5525 Ай бұрын
Yevadaina sare vaadini vaadini chapesthe saripothundi lekunte bhayapadaru kaani ala cheyinchina vaarini maathram God vodalanevodaladu
@usekumarkumar1007
@usekumarkumar1007 Ай бұрын
Kashmeer lo naramedham guri chi vedio cheyandi, adhi matram kanapadavu meeku
@whatinthebloodyhell
@whatinthebloodyhell 26 күн бұрын
Brotherhood in Islam is a joke now?
@psr505
@psr505 Ай бұрын
Police evari kosam panichestaro meeku telidu. Jilani oka muddai, nastam jarigindi Rasheed family ki. Inni witness vunna inka manam debates pedutunnam ade artham kavatam ledu.
@ChsureshSuresh-mp2xf
@ChsureshSuresh-mp2xf Ай бұрын
Ap motham chustunaru vaadiki siksha padali
@cheddifriendsvlogs
@cheddifriendsvlogs Ай бұрын
Madyalo mata peddalu enduku vacharu ni mida naku kopam vundi emi cheyyanu
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 7 МЛН
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
చేతబడి, జాదు ఉందా ? Br Siraj
14:20
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 3,2 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 7 МЛН