శుభాకాంక్ష శుభాఆశ్శీశ్శులు.సుమధుర ఆలాపన తో ప్రశాంతి నందించిన తండ్రి క్రుతజ్జతా పూర్వక అభినందన వంథనములు శుభమస్తు శీఘ్రమస్తు సిద్ధిరస్తు సర్వులుకు సదా మీ ఆత్మీయు ఆశీశ్శులు సదా
@jaigiridhari90542 ай бұрын
jai giridhari
@NedunuriSatyanarayana-g6o Жыл бұрын
బాగా పాడారు రామకృష్ణ గారు.Almighty bless u with abundant health to sing more n more songs.
@satturisrikanthsrikanth4283 Жыл бұрын
మీ పాదాలకు నమస్కారిస్తూ జై శ్రీ రామ్
@bhaskararao.josyulasrdbhas6817 Жыл бұрын
🙏🙏🙏
@k.aramarao7290 Жыл бұрын
Jai sri radhe very nice heart touching song that is swamyjis blessing thank you.
@gopalakrishnadaita7672 Жыл бұрын
💐🙏🙏🙏🙏🙏💐
@bhulaxmikuntenolabhulaxmi6646 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkateshh6108 Жыл бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
@makasiva75613 жыл бұрын
అధ్బుతంగా పాడారు గురువు గారు జై కృష్ణ వాసుదేవ నారాయణ గోవింద గోవింద
@srinivasgambiraopet4578 Жыл бұрын
శ్రీ సుందర చైతన్యానంద స్వామీజీ వారి విరచితమైన అనేక అద్భుతమైన భక్తి భావగీతములలో ఈ భక్తి గీతమొకటి. సంకీర్తనా భక్తి ప్రియులకు శ్రీ గురుదేవులందించిన అమోఘ అమృత గీతామాలికలను భక్తుడైన వాడు ఎక్కడున్నా ఆస్వాదించగలడు...ఆనందించగలడు.భక్తి రసామృత మాధుర్యాన్ని అనుభూతి చెందగలడు. వారి ఆ మహాత్ముని సమకాలికుల మై ఉండడం మనందరి పూర్వజన్మ పుణ్యఫలం విశేషం..జై గిరిధారి🙏🕉️🙏🪷🪷🪷
@kajuluriramakrishnaclassic754 Жыл бұрын
శ్రీనివాస్ గారు మీరు చెప్పింది నిజం. మనం ఎన్నోజన్మలలో చేసిన పుణ్య ఫలం కారణం గానే శ్రీ శ్రీ శ్రీ స్వామి సుందర చైతన్య ఆనంద గురూజీ మనకు లభ్యం అయ్యారు. ఈశ్వర కృపతో గురువు లభ్యము జ్ఞానము ప్రాప్తము గురు దేవుని ప్రసాదము.