Love failure songs ఎన్నో వచ్చాయి ఎన్నో చూశాం కానీ @.నవీన్ కుమార్.@ గారి direction లో వచ్చిన ఈ సాంగ్ చాలా చాలా అద్భుతంగా వుంది అలాగే మధ్యలో కొన్ని డైలాగ్స్ heart touching gaa వున్నాయి all the best నవీన్ కుమార్ గారు మీ డైరెక్షన్ యింకా అద్భుత మైన సాంగ్స్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంంటున్నాను
@naveendawn4748Ай бұрын
Tqqq sir❤❤
@Shashivarma8340Ай бұрын
Dengeyyy
@naveendawn4748Ай бұрын
@@Shashivarma8340evarni antunnav varma ... Enti ne problem
@AnushaEdelli-pc3mo9 күн бұрын
😊😊😊😊😊😊😊😊
@local235Ай бұрын
ఆలోచన అదిరింది.. పాట కుదిరింది.. ప్రేమ విఫలమైన ఎంతో మంది యువకుల బాధని ఈ పాటలో అద్భుతంగా వర్ణించారు విక్కి తమ్ముడు.. కంగ్రాట్యులేషన్స్🎉🎉🎉🎉🎉
@naveendawn4748Ай бұрын
Tqq andi❤
@SrinivasPavanKalyan143Ай бұрын
ఏం రాశవు బ్రో వింటుంటే కళ్లలో నీళ్లు తిరిగుతున్నాయి కదా 😢 సూపర్ బ్రో ప్రతీ అమ్మాయిలు ఈ సాంగ్ వినీ కొంచెం అయిన మారాలని ఆ భగవంతుని కోరుకుంటాను 🙏
@naveendawn4748Ай бұрын
Tq bro ❤️
@Vsantosh-mc2qxАй бұрын
Ps1
@BathuluriAdinarayana26 күн бұрын
Nijam bro 🙏
@lovlynandu9Ай бұрын
Hanmath yadav fan's like chesukondi ❤❤❤
@kiraneditzo728 күн бұрын
Reel chusi vachinavallu 👍
@Rohan1433-g4rАй бұрын
Insta lo chusi vachina super song❤
@naveendawn4748Ай бұрын
Tqq bro❤
@sirajshannuАй бұрын
Extraordinary sng 😻🥹 Heart touching Lyrics and Music was really superb Visuals 🔥👌🏼 Director Naveen broO... Ichi padesinav anthe ❤
@ayeshajhanu651Ай бұрын
💕💕🥺😭😭
@naveendawn4748Ай бұрын
Tqqq bro ❤️❤️
@muraligundupalli9292Ай бұрын
❤❤
@sirajshannuАй бұрын
@@naveendawn4748 my plsr broO 💕
@SakileRajesh-up4xpАй бұрын
రాబోయే Feb 14 కీ మోతే మోగే సాంగ్ బహుశా దినిమించి రదనుకుంట... హార్ట్ ఫుల్ congratulations entair teem 🤝🤝🔥
@naveendawn4748Ай бұрын
Tqqq andi❤
@VijaykumerTVАй бұрын
Bunny, annaaaaaa on fire 🔥 anna acting Super 😍😍😍😍😍😍
@jupakarajashekar8648Ай бұрын
Jagtial vallu song producer Song lyrics next leval❤❤❤❤
@SurangikarthikАй бұрын
Siri nuvvu chala baga chesavu.. song kuda bagundi.. song thoraga ayipoyinattu anipinchindi... Naveen n team ki all the best
@naveendawn4748Ай бұрын
Tqq sir❤
@muniswamy9191Ай бұрын
డైలీ ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్ ..❤❤
@naveendawn4748Ай бұрын
Nene chusthanu vintanu bro...n tqq❤
@PanugantiDamodar-vu1bhАй бұрын
పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి మనస్సు ఎక్కడ ఉందో తెలుసుకుంటే ప్రతి అబ్బాయి జీవితం ఇంకోలా ఉంటుంది. ఏ అబ్బాయి జీవితం అమ్మాయి వలన నాశనం కాదు. మంచి సందేశం ఇచ్చారు అన్న ఈ పాట ద్వారా super ❤
@naveendawn4748Ай бұрын
Thank you bro ❤
@rajasekharvemuluri2132Ай бұрын
Naveen Kumar gari direction superb,all the best sir, future లో మీ డైరెక్షన్ లో మరిన్ని సాంగ్స్ మరియు మూవీస్ రావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా ము
@SajjaganeshGaneshАй бұрын
Regular love failure songs ki different ga undhi direction chala bagindho DOP super, ఎండిమహ్ dialoug iragadesindhi....
@adenkinagarajuАй бұрын
😢😢😢😢❤❤
@pasalaproductionsАй бұрын
అబ్బాయి ప్రేమ లో విషయం ఉంటుంది.. అమ్మాయి ప్రేమలో విషం ఉంటుంది.... థిస్ ఈజ్ యూనివర్సిల్ ట్రూత్ 👍
@naveendawn4748Ай бұрын
Super lines bro .n tqqq❤
@guggillasaikiran4610Ай бұрын
సిరి సిస్టర్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ సూపర్ 🎉🎉
@sharathmethari2006Ай бұрын
Super ra Vikky ❤❤
@ChenagoniSwathiАй бұрын
Lyrics vere level anna heart touching
@sirigiriprakash8014Ай бұрын
Super bro ❤
@santhoshShirisha-f8eАй бұрын
❤❤😢😢
@KommabathulaAshokvardhanАй бұрын
దర్శకత్వం వహించిన "నవీన్" గార్కి ముందుగా శుభాకాంక్షలు,. ఎంతో కస్టపడి తీసిన సాంగ్ నాకెంతో ఇష్టం సన్నివేశాలు అలాగే మ్యూజిక్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మూవీస్ జీవితం లో మరెన్నో తీయాలనీ కోరుకుంటున్నాను సూపర్ సూపర్ నా ఫ్రెండ్స్ అందరికీ పంపాను అలాగే గ్రూప్ ల్లో కూడా పంపింసాను.. ఒకే బ్రో ....
@naveendawn4748Ай бұрын
Tq bro ❤❤❤
@PaluruSivakumar-ku4dlАй бұрын
vvv ldk b.
@KonaseemАй бұрын
Full video song Super Vunnadhi anna మీకు ఎంత టాలెంట్ వుందో ఇ ఒక వీడియో చూస్తుంటే అర్థదం అవ్తుంది అందరు చాలా బాగా చేసారు మీరు అందరు ఎలనే కలిసి మరి ఎన్నో వీడియోలు తీసి ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను... అలాగే యాక్టర్స్ అందరు చాల బాగా చేసారు... మెమ్మలి నమి ఎతో ఖర్చు చేసినా ప్రొడ్యూసర్ కి చాలా న్యాయం చేశారు అనుకుంటున్నాను... ముఖ్యంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది.. మీరు అందరు ఎలానే కలిసి మరెన్నో వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ వంటి వన్ని చేస్తూ ఇంక ఇలాంటి టాలెంట్ వున్నవాళ్ళును ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.... Congratulations 🎉 ❤ And All the best....❤ ❤❤❤❤❤
@naveendawn4748Ай бұрын
Thank you so much for your valuable feedback bro..❤...intha time spend chesi comment pettinandhuku ❤.keep supporting brother...naveen director
@KadalijnandrasivaKiranАй бұрын
Video chala chala bhadagaunndhi annaya ❤
@explorewithsitaraАй бұрын
amazing song.... nice lyrics... asalu sound emi pla cheyyakunda video chusina motham concept ardam ayipotundi antha clear ga undi... song okate vinna concept antha clear ga undi... rendu kalipi chuste amazing .. pakka million views reach avutundi...
@naveendawn4748Ай бұрын
Tq so much for ur valuable feedback andi❤❤❤
@bathulaindu1239Ай бұрын
Designer Bunny, ❤🥰🥳💥💯
@nentcreations6332Ай бұрын
Song chaala baundhi... All the best naveen brooo❤
@naveendawn4748Ай бұрын
Tqq brooo ❤
@SaiKumarBoini-j9sАй бұрын
❤😢
@srinuthoughts7266Ай бұрын
సాంగ్ చాలా బాగా చేశారు... లిరిక్ రైటర్ గారికి అభినందనలు 💐 సింగర్ సూపర్ గా ఫీల్ అయ్యేలా పాడారు 👌 యాక్టర్స్ పెర్ఫమేన్స్ నిజంగా అద్భుతం 👌👌👌ఈ సాంగ్ మా దాకా చేరడానికి కారణమైన అందరికి శుభాకాంక్షలు 💐💐💐రియల్లీ వెరీ నైస్... శ్రీనివాస్ సాంగ్ రైటర్ 👍
@naveendawn4748Ай бұрын
Tq sir❤❤
@Udaylaxmi-x8rАй бұрын
Super bro chala bagundi song ❤nv elantivi Inka enno tiyyalani manasurtiga korukuntunnanu All the best ❤
@naveendawn4748Ай бұрын
Tqqq andi🙏
@susheelsusheel005Күн бұрын
Feb 14th ki settuuh 🎉🎉... Congratulations Vikky nd All the best 👊
@BharathMamidalaАй бұрын
❤❤❤
@chasb_beatsАй бұрын
Instalo reel chusi vachhina vallu oka like❤
@parsharamgoudj296Ай бұрын
❤️❤️❤️👍👌💐🌹
@mallikarjunadunaboina8225Ай бұрын
సూపర్ బ్రదర్ సాంగ్ చాలా బాగుంది. మంచి లొకేషన్ లో తీశారు. 👌👌👌👌👌
@naveendawn4748Ай бұрын
Tqq brooo ❤
@DurgaprasadKasi-r4jАй бұрын
Song super 👌👌👌🙏♥️💐💐💐💐
@creativeprojectsraghuАй бұрын
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఎంత బాధ ఉంటదొ...... కళ్ళుకి కట్టినట్టు చుపించ్చారు అన్న.....😢😢😢
@naveendawn4748Ай бұрын
Thank you bro❤
@sujithkumargrandhi5056Ай бұрын
Pellikoduku was sooo Good at act 😮 He nailed with his character!! You have a great future bro All the best for your future!!❤
@saikiranbomma7485Ай бұрын
Thank you so much ❤️
@sharathmethari2006Ай бұрын
🎉🎉🎉
@premkumar-jt9khАй бұрын
Nice song excellent very beautiful song bro
@ChooddaamRaaАй бұрын
Nice ra Thammudu Sai Kiran Even your screentime is Limited you just nailed it ❤ From Prasanth Gowd
@saikiranbomma7485Ай бұрын
Thank you so much Anna ❤️😊
@swamyswamy9305Ай бұрын
Naveen garu direction super ❤
@naveendawn4748Ай бұрын
Tqqq andi❤
@Kirthi99Ай бұрын
బ్రతికుండగానే చనిపోవడం అంటే ఏంటో తెలుసా మనం ప్రాణం కన్న ఎక్కువ ప్రేమించిన అమ్మాయి మన కళ్ళ ముందు వేరే వారిని పెళ్లి చేసుకొని వాడితో తిరగడాన్ని మన మనసాక్షిని మనసుని బ్రతికి ఉండగానే చంపేస్తుంది మనం ఏ అమ్మాయినీ అయితే ప్రాణం మన ప్రపంచం అనుకోని ప్రేమిస్తమో అలా ప్రేమించే ప్రతి ఒక్క ప్రేమికుడు తప్పక చూడవలసినది నాకు చాలా నచ్చింది Bro మీ broken 💔 ✍️😢
@naveendawn4748Ай бұрын
Nijam chepparu bro...n tq bro❤
@k.n.guptaresidencyk.n.gupt8369Ай бұрын
The song "Love Failure" was very good. The locations and settings effectively showcased the characters' expressions and emotions. The cast and crew did a fantastic job. The performances of the lead actors were also impressive. Nowadays, there are incidents related to caste feelings, which adds relevance to the theme. The songs in the film were excellent, and the direction was outstanding.
@naveendawn4748Ай бұрын
Tq so much for ur valuable feedback sir...naveen director
@bujjicreations6551Ай бұрын
Super vikky &vasu garu🎉
@ganeshparepalli1767Ай бұрын
Next level broo osmm😢
@DurgaRao-ki8gbАй бұрын
Naveen garu song chala baga tisaru superb
@naveendawn4748Ай бұрын
Tqqqq so much andi...ma producer n maa team andhari support tho baa vochindhi andi
@JVasu-ko9fpАй бұрын
డైరెక్టర్ నవీన్ గారు సాంగ్ తీసే విధానం చాలా బాగుంది తక్కువ బడ్జెట్ ఇంత క్వాలిటీ సాంగ్ చాలా సూపర్ గా తీశారు అందరూ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటున్నారు కానీ మీరు తీసే వీడియో చూస్తుంటే మాకు నిజంగా మేమే ఆ ప్లేస్లో ఉన్నట్టుంది మీరు తీసే విధానంలో లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి అబ్బాయి ఊహించుకొని వీడియో సాంగ్ చూస్తారు అంత బాగా తీశారు మీరు థాంక్యూ ఫర్ డైరెక్షన్ మీరు సాంగ్స్ ఇంతబాగా చేస్తున్నారు అంటే సినిమా కూడా అంతే బాగా తీయగలరా ని మాకు నమ్మకం ఉంది ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మూవీ అండ్ సాంగ్స్
Direction on mark🔥🔥 dop & artists did there best finally sai anna no. 1 sai anne no.1 😅 nv verrayya❤
@naveendawn4748Ай бұрын
Tq so much bro ❤️
@kandikondasunithaАй бұрын
Super song sravan anna
@AmbitsateeshKumarАй бұрын
Naveen garu🎉🎉🎉
@naveendawn4748Ай бұрын
Tqqq Satish garu❤
@VenkatVenky-g9yАй бұрын
Pure Goosebumps guys,,, Congrats Naveen Anna your Direction just 🔥
@naveendawn4748Ай бұрын
Tqqq bro❤
@kanthalacreationsАй бұрын
సూపర్ సాంగ్ టీ మొత్తం చాలా బాగా నటించారు సూపర్ కాంబినేషన్ సిరి రావుల
@SambaMidde-nr3zoАй бұрын
Mind blowing lyrics super performance. Good acting #siri ravula chary
@Nitish_1999Ай бұрын
Comment em rayali bro ardham kavatam ledu 😭 song martham peakes lo vundi bro and dialogue between songs heart touching ga vundhi 🥺 chala meaning vundhi song 💔 😔 present generation ke correct song rasaru 🫡🫡 keep going bro 😊
@naveendawn4748Ай бұрын
Tqq so much bro ❤
@Manitej-hh5ipАй бұрын
Super raa sai Kiran bomma
@akhilmudhiraj2704Ай бұрын
That last word's😢👌💯
@narayanachelluri5296Ай бұрын
Naaveen gari direction ❤❤
@naveendawn4748Ай бұрын
Thank you andi❤❤
@govindapuramkurrollu2725Ай бұрын
SONG MAMMULU GAA LEDU SUPERB BRO 💞 💥
@naveendawn4748Ай бұрын
Tqqq bro ❤
@ramjik5557Ай бұрын
డైరెక్షన్ సూపర్ నవీన్ అన్నయ్య ❤
@naveendawn4748Ай бұрын
Tqq brooo ❤❤
@Lucky-Prince-17317 күн бұрын
music and singer voice like Vodka vinna koddi anthala ekkkutundi enra babu ❤
@KappaMohan-hu3epАй бұрын
E year lo super highlight song ❤❤❤
@naveendawn4748Ай бұрын
Tqqq bro ❤
@SandhyaranimekalaMekalaАй бұрын
Heroin chala andamga vundi abbai acting bagundi
@sivaganesh9839Ай бұрын
Naveen garu dilogues heart touching ❤
@naveendawn4748Ай бұрын
Tqqq very much andi❤
@relangisrinu5585Ай бұрын
All the best Naveen future best director
@naveendawn4748Ай бұрын
Tq bro
@rajeshkale177Ай бұрын
డైరెక్టర్ గారికి మంచి లైఫ్ వుంది
@naveendawn4748Ай бұрын
With all ur blessings tq andi❤
@MavulluKalyanamАй бұрын
Naveen garu ❤❤super
@naveendawn4748Ай бұрын
Tqq so much andi❤
@kavalibalaraju2463Ай бұрын
❤❤❤.K.A .
@siddu703Ай бұрын
Compulsory comming Best Trend song ❤❤❤
@naveendawn4748Ай бұрын
Tqq brooo ❤
@bmanojkumaryadav9283Ай бұрын
😢😢
@MaheshMaharajofficialАй бұрын
Great Love Failure Song Singer Hanmanth Yadav voice ❤🎉
@sujithkumargrandhi5056Ай бұрын
Manchii feel unna song😊
@sagarchiranjeevimusicАй бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@RajeshPuli-h1o16 күн бұрын
Prathi failures lo boys untaru anna
@SaiPhanindra-r4bАй бұрын
Bomma sai kiran keep rocking 🔥♥️✨
@saikiranbomma7485Ай бұрын
Thank you so much ❤️
@rajalingamuratiuradi1496Ай бұрын
Super venky
@dayamalladi8061Ай бұрын
సూపర్ బ్రదర్ సాంగ్
@srinivasmatta1066Ай бұрын
❤👌👍
@VenkatSanthi-px5vuАй бұрын
Good song 🎉 Bro 🎉
@jayanthkumar7425Ай бұрын
Pavan anna 🫡🫡
@naveendawn4748Ай бұрын
Great artist❤️
@itzmeajju43vlogssАй бұрын
DOP awesome 🔥🔥
@naveendawn4748Ай бұрын
❤
@kchandar442Ай бұрын
❤❤❤❤❤.................😢
@thashvinrajvlogs8067Ай бұрын
Wow super super super super super super super super super super super super super best..song
@naveendawn4748Ай бұрын
Tqqq bro ❤
@anilkumar-rq8nt12 күн бұрын
Nakosam rasenatu vundhi mawa song 😢😭
@naveendawn474811 күн бұрын
😭
@gaddamshyam547923 күн бұрын
Bro chalaa connect aindhi bro tq for the apload
@naveendawn474816 күн бұрын
Tqq brooo ❤
@rameshjatangi1680Ай бұрын
What a fantastic song bro...
@JPrasad-c2yАй бұрын
I love you
@ShivaKumar-xh3diАй бұрын
Love failure evaraina quotes rayandi nenu insta lo pedutha😶
@maheshanangiАй бұрын
I'd name enti bro
@shivayadavchunchu9633Ай бұрын
Good direction bro ❤❤ All the very best ❤
@naveendawn4748Ай бұрын
Tq brooo❤
@SaiKarun-s5yАй бұрын
Direction super Naveen sir
@naveendawn4748Ай бұрын
Tqqq so much sir❤
@ManzoorMohammed-m2uАй бұрын
Goosebumps
@mandalarajashekar2687Ай бұрын
Good voice lyrics and direction. Iam brother in law of Ravankol Naresh