అన్నింటికీ మించి చక్కని తెలుగు భాష కనుమరుగవుతున్న ఈ రోజుల్లో తెలుగుకి ప్రాణం పోసే మీ భాష చాలా బాగుంది గురువు గారు.మేము ధన్యులం.శ్రీ మాత్రే నమః
@sharmasharma31662 жыл бұрын
మీరు చాలా గొప్పవారు అండి మీ ఆశీర్వాదములు మాకందరికి కావాలి అండి 🙏🙏🙏🙏
@madhusudhangudipati85663 жыл бұрын
మీరు వంటలు నేర్పుతో మంచి మంచి మాటలు మన సంప్రదాయాలు భోదిస్తున్నారు. ఎక్కడ ఒక చాదస్తము, చాదసం లేవు. అందరిని మసులో పెట్టుకొని చక్కటి మాటలు, మంచి విషయాలు చెపుతున్నారు. మీ మాటలు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వాలియని మనసారా కోరుకోటుననుఁ. మీ పాదాలకు నా నమస్కారం 🙏
@vEnKyKotoju3 жыл бұрын
దేవుడు సృష్టించిన అసలు సిసలైన, స్వచ్ఛమైన మనిషి మీలాగే ఉంటారేమో. ధన్యుడను.
@prasadvarad13303 жыл бұрын
మీ వంటతో పాటూ మీ నోటి మాట మా అమ్మని జ్ఞాపకం చేస్తోంది. మీ పరిచయ భాగ్యం మాకు దక్కిన దైవానుగ్రహమే.
@lakshmipriyadarsini56073 жыл бұрын
అన్ని ఉన్న ఆకు ఎప్పుడూ అణిగిమణిగి ఉంటుంది...మీరు మాకు ఆత్మబంధువు బాబాయ్ గారు 🙏🙏
@kamesh25753 жыл бұрын
Meeru ekkada vuntunnaru?
@kamesh25753 жыл бұрын
Meeru emi chestunnadu?
@sivaratrikoteswarrao46993 жыл бұрын
Mi vantalu memu chakkaga nerchukuntunamu
@rajeswarik5753 жыл бұрын
Guru dev sirasaam namaami yenmagan Parthasarathi kkuseegramaaga kalyanamnakkumaaru ungal thiruvarul pureumaaru vendum krajeswari kumaran
@nagarajukrks4913 жыл бұрын
పరమ సత్యం
@Yuvavikasam3 жыл бұрын
అయ్యో మీరు అంత బాధపడకండి. మీరు చాలా గొప్పవారు. మీరే మీ గొప్పలు చెప్పుకోలేదు. నాకేమీ తెలియదు అనడంలోనే మీ గొప్పతనం ఉంది. చాలా బాగా మాట్లాడుతున్నారు. పాడుతున్నారు. వంటలు చాలా బాగా నేర్పిస్తున్నారు అందరికీ. మీరు చేసే వంటలు స్త్రీలకే రావు. చాలా గొప్ప విషయం. ధన్యవాదములు హేమలత
@rekharao34603 жыл бұрын
మనసులోని మాట ఎంత నమ్రతతో చెబుతున్నారండీ.. ధన్యోస్మి.. ఆ సుబ్రమణ్యస్వామి ఆశీస్సులు మీకూ మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండీ.. 🙏🙏🙏
@lakshmisurekuchi41672 жыл бұрын
🙏🙏🙏 మీరు మాట్లాడే ప్రతి మాట మాకు ఏంటో స్ఫూర్తి బాబాయ్ గారు మీ వీడియోస్ మాకు చాలా ఆత్మ బలాన్ని, గైడెన్స్ నీ కలిగిస్తాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆశీస్సులు ఎల్లపుడు మీకు, మీ కుటుంబానికి కలగాలని ప్రార్థిస్తూ, ముందు తరానికి మీ లాంటి పెద్దలు మంచి విషయాలు ఇంకా చెప్పాలని 🙏🙏🙏👌👌
@monikamallemoggala31903 жыл бұрын
ఎందులోనూ ప్రావీణ్యం లేకపోతే నేమి... గురువు గారు కల్మషం లేని మీ మనసు కు ఏది సరి లేదు.. మీ లాంటి వారి మాటలు మా లాంటి వాళ్ళ కు ఎంతో అవసరం... ఆయురారోగ్యాలతో మీరు ఇలానే ఎన్నో మంచి మాటలు చెప్పాలని దేవుడు ని కోరుకుంటున్నాను... గురువు గారు
@ravipujyam67803 жыл бұрын
ఈ వీడియోతో మాకు మరింత చేరువయ్యారు స్వామి, మీ పాదపద్మాలకు నా సాష్టాంగ నమస్కారాలు గురువుగారూ!!!!!!🌹🌹🌹🌹🌹🌹🌹
@VASISHTA.3 жыл бұрын
పెద్దాయనా... నిజం చెప్తున్నాను నాకు బ్రాహ్మణ వంటకాలు చూద్దాం ఇదే మొదటి సారి.చాలా చక్కగా చెప్తున్నారు, మీ ఛానల్ కూడా బాగా పెరుగుతోంది,చాలా సంతోషం...
@Happymoments20082 жыл бұрын
Brahmins don’t eat non veg aina kuda vari vantallo anni vitamins and proteins untai….. season ki thaggattu ga …… prathi okka kayaguranu mana arogyaniki ela cook cheyalo Ala chestharu…….. Nenu Brahmin kadu kani devuni daya valla Brahmin valla illallo sagam jeevitham gadipanu……..valla recipes awesome
@lalithaduvvuri57263 жыл бұрын
🙏🙏🙏 ఈ సత్సంగం ఇలాగే కలకాలం కొనసాగాలని భగవంతుని కోరుకుందాం🙏🙏
@srinudrrs33113 жыл бұрын
Me Vinayam Me Vidheyatha Me Samskaram kanna meku inka emi teliyali Guruvu garu...
@bhaveshreddy32063 жыл бұрын
అవును ఈ సత్సంగం ఇలాగే కొనసాగాలి,గురుదేవుల వంశం తరతరాలూ వర్థిల్లాలి , శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా 🥰🙏🙏🙏🙏🙏
@sailasreeb54893 жыл бұрын
వినయం గొప్ప వాళ్ళ లక్షణం అని విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం స్వామి.
@alavalaindira89833 жыл бұрын
సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ రోజు ల్లో ..ఇంత చక్కని సంభాషణలతో పాటు..వినమ్ర పూర్వకంగా సాధారణ వ్యక్తి నని చెప్పి మా మనంబున నిలిచారు స్వామి.. ఇలా పెంచిన మీ అమ్మగారికి పాదాభివందనములు..🙏 అవును స్వామీ మీ కుటుంబం, మీ ఊరు, మీ చదువు, మీ జాబు.. ఇవన్నీ చెప్పలేదు.. మీకు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశ్శీసులు మంగళకరమగుగాక.. స్వస్తి 🙏
@naagmurli93523 жыл бұрын
నమస్కారం మీమాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి గురువు గారు.
@kiran62303 жыл бұрын
ప్రతీ జీవుడి తొలి బంధం అమ్మ. అమ్మ లా వండి వార్చుతూ.. అప్పుడప్పుడూ భవరోగమణచు భగవత్ సత్ చింతనామృతమును సరళముగా అందించు నీవు సర్వముంగళా స్వరూపిణి అగు కాశీ అన్నపూర్ణ వుగాక మరి ఎవరవు??? 🙏🏻🙏🏻🙏🏻
@chandrakalapamarti77073 жыл бұрын
😊😊😊👍👌👌👌👌
@ramakrishnamurthi15422 жыл бұрын
Very well being a good respected and wellwisher thanq my dear sir.
@Happymoments20082 жыл бұрын
Chala baga chepparu 🙏🙏
@srinum85022 жыл бұрын
స్వామి గారికి నా పాదాభివందనాలు మీరు మా అందరికీ స్ఫూర్తిదాయకం పూజల్లోనూ వంటల్లోను మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం మీరు చాలా గొప్పవారు మీకు మాకు ఆ భగవంతుని కృప ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను
@padmavenkateshd52163 жыл бұрын
ఏమి రాన్ని వాల్లు కూడా గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో మీలాంటి వారు అరుదు. 🙏🙏🙏
@thebox1373 жыл бұрын
చాలా మంచి పని చేశారండి మీరు. మీరు మీ గురించి చెప్పుకొని మా ఊహలకు అడ్డుకట్ట వేశారు . తనని తాను తెలిసిన వాడు అందరికంటే గొప్పవాడు.మీరు పెద్దవాళ్లు మీ గురించి మీరు వినయం గా చెప్పుకోవటం నాకు నచ్చింది గురువుగారు. సుబ్రహ్మణ్యేశ్వర కరుణాకటాక్షాలు మీ మా పై ఎల్లప్పుడు ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
@nageshp40133 жыл бұрын
స్వామి మీ మనస్సు ను ఎవరైనా గాయపరిస్తే మీ భాధ పడవలసిన అవసరంలేదు
@nagarajukrks4913 жыл бұрын
నగేష్ గారు, అటువంటి వారిని వారి దురదృష్టానికి వదిలేదద్దాం!
@vijayachamandeswari83903 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏 గొప్పవారు ఎప్పుడూ తమ గొప్పలు చెప్పుకొరు స్వామి 🙏మీలో ఉన్న సంస్కారం, సంప్రదాయం మేము చూసి నేర్చుకోవాలి , మీ దగ్గర ఉన్న సంపద భగవత్ సంపద, అంతకు మించి ఎవరికైనా ఏమీ కావాలి స్వామి 🙏 వెట్టివేల్ మురుగు నికి,హరోం హరా 🙏
@korrakoppusujatha17698 ай бұрын
దేవుని పేరిట మీకు వందనాలు అంకుల్. మీ మాటలు నేను ఎంతో ఇష్టంగా వింటున్న. నిజంగా దేవున్ని అనుకునే మనుషులు ఇలానే మాట్లాడుతారు. ఎంత నెమ్మది కలుగుతుందో నాకు మీ మాటలు వింటుంటే 😊. మీకు నా హృదయ పూర్వక నమస్కారం 🙏
@rameshbolla9863 жыл бұрын
వినయం వివేకం తో ఎలా మాట్లాడాలో మీ నుంచి నేర్చుకోవాలి. పెద్దరికం తో కూడిన చనువు తో మీరు చెప్పే మంచి మాటలు చాలా బాగున్నాయి
@gorantlamuralimohan90113 жыл бұрын
Super sir
@krishnaveni54533 жыл бұрын
చాలా చక్కగా చెప్పారండీ
@haripriyam95773 жыл бұрын
Avunu
@pothukuchivlogs3 жыл бұрын
Abba cha
@sivasankar48933 жыл бұрын
@@gorantlamuralimohan9011 👏👏
@savitribhethalam56783 жыл бұрын
మీసంస్కారానికి సతకోటివందనాలండి 🙏వాసుదేవ🙏
@ChinnaDevarapalli-f7x9 ай бұрын
అవన్నీ మాకు తెలీదు గురువు గారు మీరంటే మాకు చాలా గౌరవం 🙏🙏🙏
@rohinibhavani56473 жыл бұрын
అనేక నమస్కారములు మీ ఆశీస్సులు సర్వదా అందరి యందు ఉండాలి మీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతం గా ఉంటుంది స్వామి
మీరు నా మనసుకి ఎంతో దగ్గరయ్యారు! ♥ 🕉🌸🙏 తాతయ్య గారు, ఇల్లాగే ప్రతీ వారం సత్సంగం చేయవలసిందిగా ప్రార్థన. 🙏
@chilukurihimabindu89223 жыл бұрын
మీ మాటలు పాటలు మా మనస్సులకు హత్తుకునేల ఉన్నాయి
@devinunna90323 жыл бұрын
చాలా నిజాయితీ గా చెప్పారు సార్. అదే గొప్ప మనసు డైవత్వం తొ సమానం.
@SantoshKumar-dp9ee3 жыл бұрын
నా చిన్నప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు నా చుట్టు పక్కల లేరు, అందువలన వాళ్ల భాషే నాకు వచ్చింది, ఇప్పుడు మీ వీడియోలు చూసి ఒకరిద్దరు చిన్న పిల్లలు తెలుగు పదాలు తెలుసుకున్న చాలా గొప్ప విషయం అవుతుంది, You tube లో ఇలాంటి వీడియో లు చాలా తక్కువ వుంటాయి కావున ఎవరైనా పొరపాటున నోరు జారిన మీరు మాత్రం నొచ్చు కోకుండ ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను🙏 ధన్య వాదాలు
@kandlaguntanarasaraopet86553 жыл бұрын
మీ మాటలు, మీ సంస్కారానికి నమస్కారం అండీ......🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷
@kakumanikrishnaveni12872 жыл бұрын
మంచితనానికి మారుపేరు మీరు. 🙏🏻👍
@dharbhasujatha36253 жыл бұрын
🙏గురువుగారు గ్రేట్.milate varu enka ఉండబట్టే ప్రపంచం లో మంచి ఇంకా వుంది అని అనిపిస్తుంది👍🙏🙏
@RamaDevi-jy6du Жыл бұрын
నిరాడంబర వ్యక్తిత్వo చక్కని సాంప్రదాయం కలబోసిన మహానుభావులు మీరు గురువు గారు
@asvreddyshiva84293 жыл бұрын
స్వామి మీకు నా నమస్కారం 🙏🚩ఓం నమఃశివాయ జై సుభ్రమణ్యస్వామి 🙏🚩
🙏చాలా బాగా చెప్పారు🙏🙏మీ మాట మా కుటుంబం లోని వారు చెప్పినట్టు నే ఉంటుంది🙏🙏
@padmavenkateshd52163 жыл бұрын
అయ్యగారికి🙏ఎంత బాగా చెప్పా రండి. నిండుకుండ తొలకదు. ఇంత పెద్దవారు నాకు ఏమి రాదు, నేను పండితున్నికాను అని ఎంత తేలికగా చెప్పారు. ఏమి రాని వాల్లు కూడా ఎంతో గొప్పచెప్పుకునే మీలాంటి వారు అరుదు. మీకు శతకోటి పాదాభివందనాలు. 🙏🙏🙏
@santhosh.42493 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది గురువుగారు మీ మంచితనం మీ మాట తీరులోనే తెలుస్తుంది. నేను ఒక క్రైస్తవుడు అయినా మీ ప్రతి వీడియో చూస్తూనే ఉంటాను. (కులం మతం అనేది మనుషులకే కానీ మనసుకు కాదు అనేది నా అభిప్రాయం.) అయినా మిమ్మల్ని ఏదో అనుకోవడానికి మీరు ఏమైనా తప్పు చెబుతున్నారా గురువుగారు??? మీ మాటలు వింటుంటే పాతకాలం సినిమాలు అంత చక్కగా ఉన్నాయి (OLD IS GOLD) ఇది నా అభిప్రాయం సుమీ SANTOSH FROM QATAR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం అండి గురువు గారు మీ ఆశీర్వాదాలు మాకు కావాలి.🙏🙏🙏🙏🙏
@sumanth30366 ай бұрын
మీ videos చూసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని జీవితాంతం తలుచుకుంటారు.
@indianTrainfans0073 жыл бұрын
నమస్కారం స్వామి.. నేను మీ న్యూ Subscriber from vizag. మీరు వంటలు వండే విధానం, explain చేసే విధానం చాలా బాగుంటాయి స్వామి.. జై శ్రీరామ్..
@govindalakshmi45603 жыл бұрын
అన్న మీ మాట తీరు...మీ ప్రేమతో..మమ్మల్ని..ఆకట్టుకున్నారు...మీ వంటలు మేము నేర్చుకొని వండి...మావరిని మెప్పించాను మీకు ధన్యవాదాలు అన్న
@ranjinimamidi37783 жыл бұрын
SWAMY GARU, your simplicity is your strength. Your videos are so good to hear and gain so much knowledge.
@gprmoon30433 жыл бұрын
మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి స్వామి🙇♀️
@sumanajogavajjula3013 жыл бұрын
మీ మాటలు వింటూ ఉంటే చాలా peaceful గా ఉంది..Work stress relieve అయింది andi
@rajaambedkar93162 жыл бұрын
మీలో ఉన్న మంచితనం మన వెనుకటి వూర్వీకులకు ఉండి వుంటే, ఈ దేశమెక్కడోవుండేది. బాబాసాహేభ్ లా మీరుకూడా అందరిమేలు కోరుతున్నందున మీ కు మీ కుటుంబానికి జై భీమ్ లు.
@sumadevi64743 жыл бұрын
Maa anadariki miru, mi matalu, simplicity baga nachayandi...bless u!!
@navvy453 жыл бұрын
Real man who is definitely loved by God.🙏🙏🙏
@Dr_Aparna3 жыл бұрын
మీరు మాట్లాడే విధానం లో అత్యంత ఆత్మీయత వెల్లువెత్తుతున్న ది. మీ మాటలు తేనెలూరుతూ హృదయాన్ని తీయగా స్పృశిస్తూ న్నాయి. మీరు చెప్పకనే మీరు మా కుటుంబ సభ్యులు గా, మాలో ఒకరిగా, మా ఇంటి పెద్ద గా అనిపిస్తుంది. మీరు మా అందరి క్షేమం కోరడం అనేది మాకు నిజం గా దైవ ఆశీర్వచనం గా తోస్తుంది. ఎప్పుడూ subscribe చెయ్యని నేను మీ videos కి subscribe చేయడమనేది కూడా ఆ భగవంతుడి లీల కావచ్చు. ఏది ఏమైనా మీ వాక్కులు మాకు అమృత తుల్యం. 🙏🙏🙏🙏🙏మీరు మాట్లాడే విధానం లో అత్యంత ఆత్మీయత వెల్లువెత్తుతున్న ది. మీ మాటలు తేనెలూరుతూ హృదయాన్ని తీయగా స్పృశిస్తూ న్నాయి. మీరు చెప్పకనే మీరు మా కుటుంబ సభ్యులు గా, మాలో ఒకరిగా, మా ఇంటి పెద్ద గా అనిపిస్తుంది. మీరు మా అందరి క్షేమం కోరడం అనేది మాకు నిజం గా దైవ ఆశీర్వచనం గా తోస్తుంది. ఎప్పుడూ subscribe చెయ్యని నేను మీ videos కి subscribe చేయడమనేది కూడా ఆ భగవంతుడి లీల కావచ్చు. ఏది ఏమైనా మీ వాక్కులు మాకు అమృత తుల్యం. 🙏🙏
guruvugaru mirantea maku chala abhimanam andi, miru eppudu santhosham ga, arogyam ga vundalani au bhagavanthudini korukuntunnanu. danyosmi guruvu garu
@mukundakrishna23003 жыл бұрын
హరోం హర హరోం హర హరోం హర మీరు ఈశ్వరుని అశీసులతో ఉండాలి అన్ని కోరుకుంటున్నాను
@vangipuramnarsimhan19353 жыл бұрын
Swamyn is really great that he gives advice to all and to the present generation in particular shd get inspired by his preachings. I am 76 years old but I like to watch his videos more to listen and learn his humility and style of conversation with the viewers. This is the first time am coming accross such useful conntent in you tube. Very instructive and educative indeed. Namaskars swamy.
@PalaniSwamyVantalu3 жыл бұрын
Chaala Chaala Santhosham Andi...Namaskaaram..!! Thiru"Murugar"Yokka Anugraham Meeyandhu Pari Poornamuga Undugaaka..!
@jayakumarichitturi42992 жыл бұрын
Ayyagaru me vanttalante chaala bhagaa nachuthunnai🙏🙏🙏🙏
@rajanibejjanki87053 жыл бұрын
I like your simplicity sir and thank you for your blessings
@sudhakalyan49663 жыл бұрын
మీ వినయం మీ యొక్క అద్భుతమైన వాక్కు లో 1 పర్సెంట్ వచ్చిన చాలు జయ గురు దత్త బాబాయ్ గారు 🙏🏻🙏🏻🙏🏻
@anupamasai37523 жыл бұрын
Namaskaram Babai garu.
@veerannakorla3 жыл бұрын
Om subramanya namaha.me ru matlade vedanam chala bavuntade ayya garu.👏👏👏👏❤❤❤🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@kvijayabhanu27263 жыл бұрын
Chala bagaa cheparu guruvugaru mee nijayaiti ki maa 🙏🙏🙏🙏🙏 meri elagunna emi ayaina maku manchi matalu vantalu neruputunnaru guruvugaru adi maku chalu meru mee family epudu challaga vundali
@syamalap43882 жыл бұрын
Supper guru garu chala baga cheasaru andi videos supper guru garu
@ShivaKumar-ml9dw3 жыл бұрын
మీరు చెప్పగా తెలిసింది.... చదువుకునే రోజుల్లో విన్న ఓ తమిళ గీతం జ్ఞాపకం వచ్చింది " తిరుపుగళై పాడి పాడి...." నమస్కారం గురవుగారు
@rojasrecipe82333 жыл бұрын
Maha prasadalu guruvugaru.🙏🙏🙏🙏🙏🙏🙏 Mee vakyam , vinayam , nijayetee ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subbaraokankanala13463 жыл бұрын
Philosophical knowledge (Aadhyatmika) surpasses University (Bhouthika) & Gen. Knowledge (Loukika tatvam) ! U are in the 1st Category & not a Lay-man ( Paamarudavu Kaadu ) ! U are loved by God & God Blesses us through U ! U-Tube Channel support just yr physical Living ! But U are Great ! Pranaams !
@lakshmianilkumar53 жыл бұрын
Pranamam guruji, your simplicity is highlight of personality...
@kondaveetirajasekhar82853 жыл бұрын
కొంత కాలం క్రితం చూస్తే 2k subscribers ఉన్నారు.కానీ ఇవాళ 40k subscribers ఉన్నారు 🙏. చాలా సంతోషం గా ఉంది
@banjarabhagavadgita Жыл бұрын
అనేక ధన్యవాదాలు మీకు🌺🌺🙏మీ మాండలీకం చాలాబావుందండి
@lakshmiparvathinekkanti59153 жыл бұрын
Namasthe Guruvu garu🙏🙏 Mee aaseessulu, aa subrahmanya swami vaari aseessulatho bhavunnamu Guruvu garu🙏🙏
@imaginemsk3 жыл бұрын
Best channel on youtube!!! Double like! Double subscribe... Most humble person on youtube...
@tsrinu40272 жыл бұрын
యిది మీ సంస్కారానికి తార్కాణం గురూజీ.........
@mounikavemulapati99072 жыл бұрын
Naku mi vantalu chala istam thathayya. Mi matalu kuda chala baguntai thathayya
@ramamurthykambhaluru5432 жыл бұрын
Namaskaram Andi. I am a retired employee from Hyderabad. We are also a poor Brahmin family. According to my 2 daughters. Jobs, I am at hyd. After my retirement. Actually I belongs to Kadapa town. Mee valuable vedio ippude chusanu. Chala happy anipinchindi. Naa bharya nenu Mee vantalaku sambandhinchina vediolanni maximum chusthamu. Anthekadu Mee vantalanu kuda fallow authamu. Mee manasulonu Mata vedio chala polite ga undi. Namasthe.
@sridevissdevi8453 жыл бұрын
Om namo Subramanyeshwaraya namaha 🙏🙏🙏🙏🙏 Guruvu garu Mee vontalu enta ruchiga vunnayo Mee matalu ante tiyyaga amruta tulyamuga unnai. Mee introduction chala bagundi. Meeru maaku kammani vontalu chupistu maa purvikulu peddavallanu gurthu teppistunnaru. Mee daggara nunchi nerchuko valasindi chala unnai guruvu garu. Stay with us & bless us. 🙏🙏🙏🙏🙏🙏🙏
@muralikothamasu58773 жыл бұрын
Guruvu garu.. meeru evoro teliyadu.. Maa Amma antae naku entho estamu, kadu gowravamu kadu prema emo..aa amma degara nenu vanta nerchukuna.. not for my interest, but to support her, aa taruvatha naku vudyoga ritya naku avasaram vachindi. Kani meeru chepinapudu gani, vidanam.. oka tali tana pillaliki cheptunatu vuntundi, adae abhimanamu adae atrutatho.. oka tali kothaga kapuraniki velthuna koothurutho chepuntanattu, tana bidaluku jagarthulu cheppinatuga.. mee lantivalu ee samajaniki chala chala avasaram. Meeku aa devudu Machi arogya ayushunichi ee samajaniki vudharinchalni aa devuduni prathisthanu.. first message ever I wrote.. thank you guruvugaru.. thank you
@bhaveshreddy32063 жыл бұрын
విష్ణు చిత్తులవారు (ఆండాళ్ తల్లి కి తండ్రి గారు, శ్రీ విల్లి పుత్తూరు) వారి లానే చెప్తున్నారు గురు దేవా మీరు,నీకు అన్నీ తెలుసు రావయ్యా విష్ణు చిత్తా అన్నారు,పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు, గురు దేవా మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,మీ ప్రవచనములన్నీ మా మనసుకు ఊరట నిస్తూంటాయి 😂😂🥰🥰🥳🤗🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🍀🍀🍀🍀🥀🥀🥀🌹🌹🌹🌿🌿🌿🌿🍒🍒🍒🍒🥭🥭🥭🥭🍎🍎🍎🍈🍈🍓🍓🍏🍏🍏🧆🧆🧆🥙🥙🥙🍨🍨🍨🍑🍑🍑🍌🍌🍌🌽🌽🌽🍯🍯🍯🍯🥥🥥🥥🥥🪔🪔🪔🪔🪔🪔🌺🌺🌺🌺💐💐💐🌼🌼🌼🌼🥳🤗🥳🤗🥰🥰
@swathishekar53423 жыл бұрын
Namaskaram ayagaru meru chepina poojalu memu chesukunte maka Chala baga jargindi ayagaru meku shata koti vadanalu 🙏🙏🙏🙏 ayagaru me vantalu super ayagaru
@ganeshl28723 жыл бұрын
ఈ రోజు రాత్రి నిద్రపోయేముందు ప్రశాంతత చేకూరే మీ మాటలు ఆనందాన్నిచ్చిoది.
@priyankareddy3193 жыл бұрын
Miku a pandithyam teliyakapoina...mimalni ,mee maata tiruni chustunte miru oka pandithudu tho samanam...so genuine...chala pleasant ga anipistuntadi mi voice vintunte...
@balammav37693 жыл бұрын
Meeru mee maata teeru mee satsang U R LEGEND in our Manasulo. Meeru manchi MANISHI anduvalla Saraswati Amma varu meeto vuntaru paadinappudalla maatladinappudalla mimmalani chusina mee matalu vinna maaku daivanni chusinatuga daivam maatalu vininattuga vuntadi. SALUTE andi mee simplicity n acceptance 🙌
Humble master piece! Your humbleness will draw you nearer to God! May the Lord your creator, Bless you, abundantly.
@sadhusundersingh77042 жыл бұрын
Namaste sir. Mee vantalu anni follow avutunnanu🙏🙏🙏
@vijayau7565 Жыл бұрын
మా అమ్మ నాన్న గారు ఉంటే ఎలా కుసలమాడుగుతారో అలా కుశలం అడుగు తున్నారు. వాళ్ళని గుర్తుకు తెస్తున్నారు. మీకు ఎంతో ధన్యవాదాలు. 🙏
@KLokeshKeyS3 жыл бұрын
తందనాన అహి - తందనాన పురె తందనాన భళా - తందనాన బ్రహ్మ మొకటే పర - బ్రహ్మ మొకటే - పర బ్రహ్మ మొకటే - పర బ్రహ్మ మొకటే కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకుల మంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర - అదియు నొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే చండాలుడుండేటి సరిభూమి యొకటే అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే వొనర నిరుపేదకును ఒక్కటే అవియు కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే పరగ దుర్గంధములపై వాయు వొకటే వరస పరిమళముపై వాయు వొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద బొలయు నెండొకటే కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే *** హరో హర***
@johnutube56513 жыл бұрын
Love from Kerala, we have harmony among all religions. I have friends from all religions. You are a good soul. We like Telugu language. I watch your videos.
@PalaniSwamyVantalu3 жыл бұрын
Tq Tq Tq Very Much.!! Vaazhthukkal.
@narasimharaoimmadisetty87618 ай бұрын
గురువుగారు మీ సెల్ నెంబర్ ఇ వ్వర
@laxmit12733 жыл бұрын
కెమెరా ముందు కు వచ్చినందుకు tq సార్ 🙏
@aisolamaddy863 жыл бұрын
Guruvugaru meeru matlade vidhanam, padakattu chaala bagunnayi. Cinemala punyama Ani mana Telugu bhasha kammadanani marachi potunna tarunamlo maaku malli telugu kammadananni gurtu chesaru. Dhanyulam guruvugaru.
@bijumallarmurthy34283 жыл бұрын
నమస్కారం స్వామి. మా తృప్తికోసం మీకు సంభావన సమర్పించుకోవాలి అంటే ఎలా?
@venkatasubbaraopinninty30479 ай бұрын
Good idea..I also want to know....
@Devipriya-hh2qi3 жыл бұрын
That's great guruvu garu...Simply Beautiful Words🙏🌹🌹🌹
@yallasirvrkoteswararao18203 жыл бұрын
Mee matalu mee manchitananiki nidarsanam Guruvugaru. Maa pranamamulu