Naa Anveshana Moto Vlog in Tuvalu Country

  Рет қаралды 757,721

Naa Anveshana

Naa Anveshana

Жыл бұрын

Naa anveshana moto vlog in tuvalu countryNaaanveshana Moto vlog , motovlog, motovlogger #naaanveshana #tuvalu #motovlog #motorcycle #motovlogger #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure

Пікірлер: 2 000
@dvnraju9
@dvnraju9 Жыл бұрын
Dear Mr. Anvesh! Fine vestunnam memu meeku😆😆😆 ₹5000.00 - without License! ₹2000.00 - No Helmet! ₹3000.00 - Over speed! ₹1500.00 - drinking while driving! ₹3500.00 - without having abive all 😆😆😆😜😜😜😜😊
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Ammo e fine to secondbike vastade amo
@pradeepkumar-pn8ud
@pradeepkumar-pn8ud Жыл бұрын
🤣😂🤣
@chiyaankeshava2586
@chiyaankeshava2586 Жыл бұрын
Anna uppu nillalo uppu kaluputhunav antey edho anukuna anna kani twist mamuluga ledhu 😜😜
@pradeepkumar-pn8ud
@pradeepkumar-pn8ud Жыл бұрын
@@chiyaankeshava2586 🤣😂🤣
@My.life.my.food.
@My.life.my.food. Жыл бұрын
😅😅😅😅
@sscgd9961
@sscgd9961 Жыл бұрын
నవ్విస్తావ్..... ఎడిపిస్తావ్ .....ప్రపంచాన్ని చూపిస్తావ్ ❤అన్నయ్య
@PalakaDhanalakshmi-df7vu
@PalakaDhanalakshmi-df7vu 9 ай бұрын
అవును నిజమే అన్వేష్ గ్రేట్
@praveenrazz166
@praveenrazz166 Жыл бұрын
మీ ధైర్యానికి నిజముగా వందనాలు... దేవుడు మీకు ఎల్లప్పుడు మీ ప్రయాణంలో, ఆరోగ్యం లో తోడుండి నడిపించును గాక... ఆమెన్ 🙏🙏🙏
@nadaganaraviteja7851
@nadaganaraviteja7851 Жыл бұрын
అన్వేష్ అన్న ఇంత కష్టపడుతున్నాడు కానీ 1M కూడా రీచ్ అవ్వలేదు ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నయ్యకి సపోర్ట్ చెయ్యండి.మనం వెళ్లలేని దేశాలు కూడా అన్న తిరిగి మనకి చూపిస్తున్నాడు ఇలాంటి వాల్లన్ని మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తన కష్టానికి 1M కూడా ఇవ్వలేమా.... ఆలోచించండి ఫ్రెండ్స్
@abdulameer9566
@abdulameer9566 Жыл бұрын
Correct cheppav bro
@Mugathi
@Mugathi Жыл бұрын
అన్వేష్ sir నాకు తెలిసి మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అన్ని దేశాలు చూస్తున్నారు,, అదృష్టవంతులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshmba6905
@nareshmba6905 Жыл бұрын
ఎక్కడో చైనా వాళ్ళు రాసారు నీ యాత్ర గురించి మన తెలుగు పత్రికలు రాయకపోవడం చాలా బాధాకరం అన్న
@SatyaBrandMarketer
@SatyaBrandMarketer Жыл бұрын
Telugu news papers only for politicians promotion and pakodi packing.
@nellurishome8621
@nellurishome8621 Жыл бұрын
అన్వేష Anna కమ్మోడు కాదు కాబట్టి మన తెలుగు పత్రికల్లో రాయలేదు …… అదే ఆ ఉమా గాడు కమ్మోడు కాబట్టి కమ్మగా రాశారు
@tigeryt4917
@tigeryt4917 Жыл бұрын
Manollu paisalu istey enta chetta news ayina estaru😂
@localboyfrind8643
@localboyfrind8643 Жыл бұрын
Dabbu easte rastaru
@localboyfrind8643
@localboyfrind8643 Жыл бұрын
@@prabhakarprabha7964 anna supar mana midiya gurichi
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs Жыл бұрын
కాబోయే 1M subscribers .... దేశ విదేశ విహార యాత్ర మంత్రికి ఇవ్వే నా శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉
@Venkey1983
@Venkey1983 Жыл бұрын
మీ వీడియోలా ద్వారా ప్రపంచాన్ని తిరిగిన ఆనందం కలుగుతుంది.జైహింద్💐💐💐
@alifromanantapuramu9568
@alifromanantapuramu9568 11 ай бұрын
అలాంటి దేశం వుంది అని ఇప్పటి వరకు తెలియదు... మాకు చూపించి నందుకు ధన్యవాదములు
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k Жыл бұрын
తొలి తెలుగు డేరింగ్ అండ్ డాషింగ్ ట్రావెలింగ్ హీరో నా అన్వేషణ ❤️🇮🇳❤️
@Akumar2028
@Akumar2028 Жыл бұрын
జపాన్ విదేశాంగమంత్రి తో వీడియో అంటే మామూలుగా లేదు అది డ్రోన్ షాట్...🎉
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@kuranginagaraju3543
@kuranginagaraju3543 Жыл бұрын
ప్రపంచ యాత్రికుడు తెలుగు వాడు అయినందుకు చాలా సంతోషం బయ్య.జాగ్రత్తగా ఉండాలి మరి bro ఇంకా మంచి ప్రదేశాలు దేశాలు చూపించు
@timetolife.3793
@timetolife.3793 Жыл бұрын
నువ్వు ఇన్ని days travel చేశావ్ కానీ ఈ దేశం లో నువ్వు ట్రావెల్ చెయ్యడం లేదు ఆ దేశం కాపాడటం లో నీ వంతు సహాయం చేస్తున్నావ్ kudus to your efforts man.
@timetolife.3793
@timetolife.3793 Жыл бұрын
@@RaiderRaider18-me8fn appreciating his efforts man.
@rajeshbodduri8974
@rajeshbodduri8974 Жыл бұрын
గ్రేట్ అన్న నువ్వు ఇద్దరూ ఫారన్ మినిస్టర్స్ తో ఉన్నావ్ అందులో జపాన్ మినిస్టర్స్
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@rajeshbodduri8974
@rajeshbodduri8974 Жыл бұрын
Tq your reply Annaya 👏
@Rideforsouls
@Rideforsouls Жыл бұрын
నువ్వు సూపర్ అన్వేసన్న, నిజమైన ప్రపంచ యాత్రికుడివి నీవే.
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
గేరు, రాడ్డు ఇంజను అదేదో ముందుకెళ్ళింది.ఉప్పు నీళ్లలో ఉప్పు నీళ్లు కలపడానికి వెళ్ళుతున్నాను.. 😂❤❤❤❤
@RAJEsH-ll4mr
@RAJEsH-ll4mr Жыл бұрын
😂
@unknownfacts182
@unknownfacts182 Жыл бұрын
అన్న నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే డ్రోన్ shots ఎవరు తీశారు చాలా బావుంది మోటార్ vlog ఇందులో Highight ఏంటి అంటే జపాన్ విదేశాంగా మంత్రి గారి తో కలవడమే కాకుండా ఆయనతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా దొరికింది అదే మన ఇండియా లో అయితే చాలా tight security ఉంటుంది దగ్గరకు కూడా వెళ్లలేము ఇంకా ముట్టుకోవడం అంటే చెప్పనవసరం లేదు నాకు తెలిసి మీరేనా first యూట్యూబర్ అయి ఉంటారు ఇలాంటి వీడియోస్ తీయడం. All the very Best
@homekeysrealestateconsulta2058
@homekeysrealestateconsulta2058 Жыл бұрын
Anvesh bro King of technology.... Anvesh bro used the following option in Drone. Drone lo seeting untundi bro a set chystyyy Drone Manali follow avtundi
@unknownfacts182
@unknownfacts182 Жыл бұрын
Oh Thanx for ur kind information bro 🙂
@chandrasekharvemali9701
@chandrasekharvemali9701 Жыл бұрын
17:06 నా జీవితంలో ఇంత కేకలాంటి మోటోవ్లోగ్ చూడలేదురా అయ్యా అన్వేషు😂😂.... కేకలాగుంది.... తువాలు దేశం గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్పావు బ్రో.. thankyou.... ఎంజాయ్..🎉🎉 జాగ్రత్త..
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Hahaha
@sivaramu4863
@sivaramu4863 Жыл бұрын
ఇండియన్ టూరిజం ఐకాన్ స్టార్ నువ్వే అన్న
@visalaxmigudaparthy8473
@visalaxmigudaparthy8473 Жыл бұрын
NO ONE
@Utriot3
@Utriot3 Жыл бұрын
​@@RaviYadav-pf5np mingey ayithe Picha nayala
@sobunny8451
@sobunny8451 Жыл бұрын
​@@NaaAnveshana king of travel 🧳
@MohanYadav-wx9ix
@MohanYadav-wx9ix Жыл бұрын
@@RaviYadav-pf5np s bro
@padmanabhamkotipatruni5310
@padmanabhamkotipatruni5310 Жыл бұрын
​@@NaaAnveshana your one and only the great Indian traveller bro❤
@bobbyrajainvizag3911
@bobbyrajainvizag3911 Жыл бұрын
మన తెలుగు వాళ్ళ గొప్పతనం పక్క దేశం వాళ్ళు గుర్తిస్తున్నారు మన దేశం అయితే గుర్తించదు అందుకే వాళ్ళు అలా ఉన్నారు మనం ఇలా ఉన్నాం
@nellurishome8621
@nellurishome8621 Жыл бұрын
అన్వేష Anna కమ్మోడు కాదు కాబట్టి మన తెలుగు పత్రికల్లో రాయలేదు …… అదే ఆ ఉమా గాడు కమ్మోడు కాబట్టి కమ్మగా రాశారు
@7hillsvehicles
@7hillsvehicles Жыл бұрын
సుందరమైన ప్రకృతి స్వేచ్ఛ సమానత్వం అందుకే ఈ దేశంలో అందాల విందు మనిషి జీవితంలో తిండి బట్ట ఉంటే చాలు ❤❤❤
@gadam.raghavendraraghu1555
@gadam.raghavendraraghu1555 Жыл бұрын
పైన కింద ఊపు అన్వేష్ అన్న తోపు 💐💐👏👏
@Ammaigaru457
@Ammaigaru457 8 ай бұрын
Tuvalu City So Beautiful 😍😍చుట్టూ పచ్చని వాతావరణం ఎంత బాగుందో.. కనులవిందుగా ఉంది..wow excellent 👌🏻👌🏻💞
@venugopalvallamreddy3257
@venugopalvallamreddy3257 Жыл бұрын
Never heard that tuvalu is a country name. Really appreciate your efforts. So many people will have the passion of roaming the entire world. But only few people can do. And you are one of those very few people. I do compare other videos of tourism, but your's are most entertaining and informative. Thank you so much for showcasing these many countries and places. All the very best for your future travel
@rajkumarv6110
@rajkumarv6110 Жыл бұрын
ఇంత మంచి వీడియోస్ చుపిస్తునందుకు నీకు ధన్యవాదాలు అన్న.....
@padmareddyj7121
@padmareddyj7121 Жыл бұрын
మోటర్ సైకిల్ నడుపుతూ నీ సంతోషం బాగుంది 😊
@madhutirumala8482
@madhutirumala8482 Жыл бұрын
నాకు బాగా నచ్చింది
@raviblr8227
@raviblr8227 Жыл бұрын
I saw so many travelers youtubers videos but You are different.. I guess You are the Best Traveler in entire KZbin. Each and every location you will explore clearly with nice explanation and also with fun. You have great talent. God given that talent for you. NICE.
@gattisharma5395
@gattisharma5395 Жыл бұрын
చాలా బాగుంది తువ్వాలు అద్భుతంగా ఉంది చిన్న దేశమైనా అద్భుతంగా ఉంది కంటి అద్దాలు సూపర్ గా ఉంది బండి రాదంట మీ ఇంటి నుంచి మీ మేనమామ ఇంటిదాకా యమ స్పీడ్ గా బండి మీద వెళ్ళిపోయావు
@yrajutony9682
@yrajutony9682 Жыл бұрын
అక్కడే సెటిల్ అవ్వు అన్న తువాలు ప్రజలు చాలా మంచి వాళ్ళు
@nnrao4999
@nnrao4999 Жыл бұрын
భారతీయ ప్రపంచ యాత్రికుడివి నువ్వే అన్వేష్ బాబు❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Ammo thanks you
@TheRaju1234567890
@TheRaju1234567890 Жыл бұрын
Uppu nilla lo uppu kalupudam dailauge ee video ke hilight annaiah . E lanti matalu vinalante okka anvesh ke sadhyam. Very very beautiful video
@trinadhamurtyjarajapu5503
@trinadhamurtyjarajapu5503 Жыл бұрын
Self driving... self motivating... self inspiring... you are an awesome person.
@prabhakarap2343
@prabhakarap2343 Жыл бұрын
Useful video Anna vere deshalaki e video talupali taruvata andaru help cheyali Tuvalu deshaniki thank you so much... Drone video super.... 👌
@mahadevkorra7972
@mahadevkorra7972 Жыл бұрын
డ్రైవింగ్ రాదంటారు కానీ సాహసాలు మాత్రం చేస్తారు డ్రైవింగ్ చేస్తున్న డ్రోన్ ని ఆపరేటింగ్ చేశారు మోటో బ్లాక్ బాగుందన్న.... All Tha Best Anvesh Anna....... 🥰🥰🥰
@mnagaraj6087
@mnagaraj6087 Жыл бұрын
ఒక రోజు ఇండియన్ మీడియాలో మీ గురించి డాక్యుమెంటరీ మీకు కొచ్చిన గొప్పఅవార్డు ను గురించి సత్కరిస్తుంది
@bhavanikkoppisetty928
@bhavanikkoppisetty928 7 ай бұрын
సూపర్ బ్రదర్ నీ వీడియో లు అన్నీ చాలా బాగున్నాయి.ఈ వీడియో అయితే నవ్వే నవ్వు. మీ వీడియో లు పిల్లల కు చాలా బాగా ఉపయోగపడుతాయి. అలాగే మీరు హిందీ లో మాట్లాడుతున్నప్పుడు తెలుగు లో అర్థం చెప్పండి. కనీసం మీమాటల ద్వారా అయిన హిందీ నేర్చుకుంటాం. ఇన్ని లక్షల మంది మీ వీడియోలకు బానిసలై పోయాం
@ravanamramesh8033
@ravanamramesh8033 Жыл бұрын
ఇంకా ఇలాంటి కష్టాల్లో వున్న countries ni explore చేసి మీ వంతు సహాయపడాలని కోరుకుంటున్న
@praveenreddy411
@praveenreddy411 Жыл бұрын
4:33 camara man anvesh tho foreign deligates..❤
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
చాలా బాగుంది అన్వేష్ 🛵🛵🛵.....👌🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@anjana6041
@anjana6041 Жыл бұрын
Really you are a brave person bro, keep doing and be proud of Indian. Spread the things n nature
@kiranm6309
@kiranm6309 Жыл бұрын
Japan foreign minister tho interact ayyav, even he responded in a jovial manner. Power of Anvesh tongue 😂
@parvathikonathala6947
@parvathikonathala6947 Жыл бұрын
Great brother proud of indians 🇮🇳🇮🇳🇮🇳 💪💪💪💪💪💪
@goodmorning7307
@goodmorning7307 Жыл бұрын
మొత్తానికి save Tuvalu come to Tuvalu అంటూ మంచి మేసేజ్ వారితో కలసిపోయి చెప్పడం great. నువ్వు సరదాగా మాట్లాడడం ఏమో కానీ Foreign minister's తో కలవడం really great memory❤❤❤
@bchandra912
@bchandra912 Жыл бұрын
998+2= 1000 videos Only 2 videos needed. Celebrations for 1k wala 🎉🌹❤️👍👍
@chinninaveen000
@chinninaveen000 Жыл бұрын
Travelling super, moto vlog new thing 🔥🔥, Japan minister tho meeting ante nuvvu world leader ayyav india represent chesthu tq bro.... Drone shots awesome
@bsmohanprabhu9420
@bsmohanprabhu9420 Жыл бұрын
Really it was very nice to watch your videos because no other indians can explore like you I think❤❤super anna
@madhanpediredla
@madhanpediredla Жыл бұрын
Chavaka chavaka chavaka me valla anni desalu chala chavaka chustunam Anna ❤. Mamulga ledu ga video ❤❤❤ Super ga vundi anna video 4rm vizag
@srinivasbpos1993
@srinivasbpos1993 Жыл бұрын
Awesome Video... Nice Drone shots... Anvesh topu veelaite aapu... 😍😍
@narasimharao1204
@narasimharao1204 Жыл бұрын
Anvesh, నీవు బండి నడపడం ఏంటి, అదే సమయంలో మినిస్టర్లు ఇద్దరూ ఉండడం ఏంటి,జపాన్ మినిస్టర్ తను ఉన్న డ్రోన్ షాట్ వీడియోని అడగడం ఏంటి, ఏదేమైనా సుడి తిరిగింది అన్వేష్ నీకు, చరిత్ర తిరగరాయబోతున్నావ్ గుడ్. గోఆన్.
@mounica12
@mounica12 Жыл бұрын
Niku 1 million subscribers twaraga ravali bro
@RaviKumar-pg4ls
@RaviKumar-pg4ls Жыл бұрын
Excellent video bro locations baagunnaayi drone shots excellent Japan minister ni kalisi chaalaa manchi pani chesaavu moto volag bagundi.
@mahidharreddy1771
@mahidharreddy1771 Жыл бұрын
Drone shots was awesome brother. Drone view tuvalu country was very wonderful brother.
@manoharkrishna62
@manoharkrishna62 Жыл бұрын
Anvesh anna naduputhunna bike aagipovachu but anvesh anna unstoppable 😂
@SaikumarMarri364
@SaikumarMarri364 8 ай бұрын
Video super sir...మొత్తానికి సాహసవీరుడు..ఇరగదీశాడు...❤❤❤
@randomrockerzzz3449
@randomrockerzzz3449 Жыл бұрын
Bhayya ela bhayya, okkadive ela travel chestunavo alochiste, nijam ga picchi legustundi. Hatsoff anvesh anna. Stay healthy and safe.
@srisrikanth509
@srisrikanth509 Жыл бұрын
Very nice వీడియో అన్నయ్య చలా funny గా డ్రైవ్ర్ చేస్తున్నావు 😁😁 మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤️
@surya.the.traveler4605
@surya.the.traveler4605 Жыл бұрын
❤ single hand driver with out licence anvash anaa ku matramaa sadyam thuvalu vupu anvash anaa thopu 😮❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@bheeshmacharyvarukolu1068
@bheeshmacharyvarukolu1068 Жыл бұрын
CHALA HAPPY GA VUNDI NE DRIVING..NICE VIDEO THAMMI.
@sabithamadduri8614
@sabithamadduri8614 Жыл бұрын
12:1 timing drone shot 👌👏👏👏thammudu, nv mrinni ilaa manchi information videos theyaalani korukuntunnanu, god bless you🙌 tc thammudu
@bhaskarceokollufamilytrave1992
@bhaskarceokollufamilytrave1992 Жыл бұрын
Excellent vlog Anvesh. Awesome drone shots. Bhaskar CEO
@venkateshk9191
@venkateshk9191 Жыл бұрын
Superb 👌 video bro. Superb drone shots... Our Indian government need to help to Tuvalu. Soon you have to reach 1 million subscribers. From: Vizag
@NameisGopinathN
@NameisGopinathN Жыл бұрын
Marvelous V Log👌👌👌👌👌👌
@christopher3318
@christopher3318 Жыл бұрын
86 countries ki traveling antey not a joke . Really meru great Anna ellaney world motham safe ga travel chey maku video petu ... Best traveller ❤️
@kumargurram3946
@kumargurram3946 Жыл бұрын
😊❤❤❤ awesome anvesh
@phanit5991
@phanit5991 Жыл бұрын
Anna great Drone shot in this video. Nice Backgrounds. Hope we need a special complete drone shot video with Bgm.
@malleshwaraop9509
@malleshwaraop9509 Жыл бұрын
Moto block Superb video Chala Bagundi Sukinobavantu
@naveenkumarchintagada1675
@naveenkumarchintagada1675 Жыл бұрын
Anvesh bro anni desaalu maku entertainment kosam tirugutunav kani thuvalu desam velli aa desanike help chestunav.... Vaallaa desam munigipoddani funds kosam try chestunna vaalla msg ni prapanchanike teliselaa chestunav bro... Realy great... Neku teleekundane chaalaa pedda manchi pani chesaav❤❤❤❤
@ramhyd3854
@ramhyd3854 Жыл бұрын
ప్రపంచ యాత్రికునితో మాములుగా ఉండదు...❤❤❤
@Vasilisreeya
@Vasilisreeya Жыл бұрын
Salute to your hardwork.. drone shots are mindblowing..
@vinnukargam7607
@vinnukargam7607 Жыл бұрын
900K Subscribers On The Way ❤🎉 Congratulations Anna 😊 1M Thondaraga avvalani korukuntunna 💗
@SaiKiran-gr9jk
@SaiKiran-gr9jk Жыл бұрын
You are the best telugu travel blogger. Proud of you
@krishnar.k9683
@krishnar.k9683 Жыл бұрын
Advance congratulations for 9lakh Subscribers ❤❤❤❤
@ranateluguvolgs4986
@ranateluguvolgs4986 Жыл бұрын
Tuvalu series chala bagundhi recent series lo
@sureshjagannatham7177
@sureshjagannatham7177 Жыл бұрын
Tammudu Nuvvu Nee Anveshana 'Adbhutam' Love it
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
చిన్న దేశం చాల అందంగా ఉంది ❤
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Tuwalu lo houses chala baagunnai....manchi peaceful weather climate location suuuuper life. Driving chinchesav. 😂😂😂😂😂😂.
@nsrgrammar6426
@nsrgrammar6426 Жыл бұрын
Reallly your videos are Mind relaxing We are waiting for yr videos daily అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు
@chanakya8885
@chanakya8885 Жыл бұрын
చాలా కొత్త దేశాలు చూస్తున్నాం బాగుందన్న
@suryaarts3895
@suryaarts3895 Жыл бұрын
చాలా బాగుంది మీ వీడియో... అక్కడ పెద్ద వాళ్ళ ను కలవడం చాలా బాగుంది...మీ వీడియో చాలా సూపర్ గా ఉంది
@sundaraprasadkurada6618
@sundaraprasadkurada6618 Жыл бұрын
Really You are great bro. Any body can show vlogs with camera/ gopro. But yours is natural camady with entertainment. Whatever you speaks that will be natural and make others happy with sharing of knowledge. It's God's gift for you for your hardworking.
@manuking5189
@manuking5189 Жыл бұрын
Nijame bro anvesh anna is so great👍👍🎉🎉
@vadlabhargavaachry348
@vadlabhargavaachry348 Жыл бұрын
Enjoy environment bro❤
@krishnaraojammalamadaka1732
@krishnaraojammalamadaka1732 Жыл бұрын
You are a rustic traveller. I love seeing ur videos. Tuvalu is brought to our homes by you. Good luck to you
@vantanachindachannel6081
@vantanachindachannel6081 Жыл бұрын
నువ్వు సూపర్ తమ్ముడు మీ వీడియోస్ అన్ని చాలా బావున్నాయి 👌god bless you
@anilkumarrompilli
@anilkumarrompilli Жыл бұрын
బాగుంది చాలా బాగుంది💞👌
@pavanbhukya1382
@pavanbhukya1382 Жыл бұрын
Proud to be Indian brother ❤ Memu chudaleni country ni maku chypisthunnvau TQ so much Anna❤😊😊
@yoganandratti7278
@yoganandratti7278 Жыл бұрын
Super bro. Very good take up. Very interesting.
@dynamogaming8038
@dynamogaming8038 Жыл бұрын
❤anna Moto vlog adirindi. Nuvvu tuvalu desam lo tuvalu vesukuni adarakottesav. Had lots of fun and most entertaining videos always with lot of info. Take care stay safe❤
@bujjiofficialkkp9515
@bujjiofficialkkp9515 Жыл бұрын
World ride motham lo fast time bike drive chesindi chusaan anna.... 👌👌
@indianmadhav5833
@indianmadhav5833 Жыл бұрын
Guys people who dont know his hardwork Just watch sahara train journey, Antarctica's journey Really superb effort and dedicated guy
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@indianmadhav5833
@indianmadhav5833 Жыл бұрын
Everyday iam watching ur videos bro We r indians And iam happy for you Maadi nellore Working in Hyderabad
@suryathota5895
@suryathota5895 Жыл бұрын
Train journey is the top most one
@Maheshrayol
@Maheshrayol 8 ай бұрын
​@@NaaAnveshana thuvalu desham ki Tuvalu vesukuni velava orey anvesha 😂😂
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
chala chala nachindi video yinta chinna desha mayina aa prakruti andalu chepplemu manaduki anandam kaligistundi meru chinnavalatonu peddavalato minister nina akarshana chese gunam sarada manchi tanam melo undi drone shot byke naduputu vastunna mee anandam chala bagundi mee video la dwara kuda tuvalu desha niki manchidi kavalani korukntanu beautiful video Tq anveshgaru god bless you andi
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@nageswararaop6586
@nageswararaop6586 Жыл бұрын
Nice bro....one of the beautiful country...minimum people explored thisnplace....nice tp see u to choose different countries..... Finally u r traveling to my favorite country NORTH CORIA....
@santoshyt1799
@santoshyt1799 Жыл бұрын
Love from Vizag always support anna ❤
@srinugorsu1251
@srinugorsu1251 Жыл бұрын
Hi anna ఎన్ని దేశాలు తిరిగావు ఇప్పటి దాకా నీలాంటి అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు 🌄 Good morning 🌄 anna
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@nookaraju9479
@nookaraju9479 Жыл бұрын
Super anna chala bagundi mee anveshana we like it.
@venuexploringteluguvlogs
@venuexploringteluguvlogs Жыл бұрын
Super moto vlog. Droneshorts exlent nextleval anna
@raghupadma9900
@raghupadma9900 Жыл бұрын
Nice travelling around the country daring and dashing on the bike 🏍 i liked the ladies of the country .
@mahihima5017
@mahihima5017 Жыл бұрын
ఆన్న నువ్వు మములోడివి కాదన్నో...😍😎🤘
@sanjayvarma830
@sanjayvarma830 Жыл бұрын
That dialogue....''Arey yeti chesthnaru ra?''
@buyerchoice_in
@buyerchoice_in Жыл бұрын
Anna I'm a big fan of you after watching the China series.And way of exploring is perfect and keep going on high 💘 especially Drone shots and Nature.And each series provided knowledgeable information about other countries ℹ️.TC
Tuvalu airport playground and people lifestyle
14:36
Naa Anveshana
Рет қаралды 761 М.
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
Open Heart with @NaaAnveshana 🤩 #naaanveshana #prapanchayatrikudu
23:04
Tuvalu interesting facts with foreign Minister
10:40
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Kigali City Rwanda Cleanest City in Africa
13:10
Naa Anveshana
Рет қаралды 966 М.
Gold Coast Australia Tour | Surfers Paradise Beach
18:04
Naa Anveshana
Рет қаралды 806 М.
Volcano Arenal Hiking in Costa Rica 🇨🇷
32:27
Naa Anveshana
Рет қаралды 525 М.
Fiji to Tuvalu flight journey with fiji airways
13:58
Naa Anveshana
Рет қаралды 929 М.
Girmit Day 2023 in Fiji | India's Forgotten Sugar Slaves in Fiji
17:27
Funafuti international airport in tuvalu
13:43
Naa Anveshana
Рет қаралды 732 М.
Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana
25:13
Naa Anveshana
Рет қаралды 4,3 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН