Tuvalu airport playground and people lifestyle

  Рет қаралды 761,270

Naa Anveshana

Naa Anveshana

Жыл бұрын

Tuvalu airport playground and people lifestyleNaaanveshanatuvalupacific islandsclimate changefunafutifunafuti international airportcentral pacifictuvaluanfunafuti tuvalu
#naaanveshana #tuvalu #pacificocean #telugutraveller #travel #traveller #travelvlog #traveling #adventure

Пікірлер: 1 600
@nagaraju8413
@nagaraju8413 Жыл бұрын
శుభోదయం తమ్ముడు తాతారావు మా నాన్న గారి పేరు. ధన్యవాదాలు తమ్ముడు
@7hillsvehicles
@7hillsvehicles Жыл бұрын
మరణం ఎపుడు వస్తుందో తెలియదు కానీ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ❤❤
@aigatv3672
@aigatv3672 Жыл бұрын
తువాలు గురించి మంచి వీడియో చూపించారు thank you.. మొన్న వైజాగ్ నుండి .. రవి అనే వ్యక్తి వెళ్ళాడు కాని.. ఇంత బాగా విడియో చేయలేదు .. మీ వీడియో అన్నీ super .. నిన్న విదేశీ మంత్రి తో .. ఇంటర్వ్యూ.. మీ translation చాలా బాగుంది..
@vijjinelluri4193
@vijjinelluri4193 Жыл бұрын
అన్నయ్య తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విలేజ్ లో మా చిన్నప్పుడు ఆడపిల్ల పెద్దమనిషి అయిన తర్వాత రోడ్డుమీద ఆటలు ఆడుకోవడానికి తల్లిదండ్రులే ఒప్పుకోరు కాదని అలా ఆడుకున్న చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు పెట్టే పేర్లు మామూలుగా ఉండదు తప్పుడు దృష్టితో చూసిన వాడిని తప్పు అని చెప్పకుండా మా సంతోషం కోసం ఆడుకోవడం మానిపించడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సి సెక్షన్ అవ్వకపోతే ఏమవుతుంది సిగ్గు పడాల్సింది అమ్మాయిలు కాదు అమ్మాయిలు చుట్టూ ఉన్న సొసైటీ 😔😔
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
మిగతా ప్రపంచ జీవనం ఒక లెక్క.. తువాలు దేశ ప్రజల జీవనం ఇంకో లెక్క.. అక్కడి ప్రజల జీవన వ్యత్యాశాలు చాలా బాగా చూపించావు.. 6 వేల మందితో ఆ దేశ ప్రజల ఎంత హాయిగా ఉన్నారో చూస్తే చాలా ముచ్చటేసింది! Long live Tuvalu! 👍🏻🙌🏻
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 Жыл бұрын
ప్రపంచంలో దాగి ఉన్న రహస్యాలు, సంఘటనలు, వింతలు, విడ్డురాలు, చూపించాలంటే అది అన్వేష్ అన్న ఒక్కడికే సాధ్యం అయింది జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@nadipallinagasekhar7470
@nadipallinagasekhar7470 Жыл бұрын
నీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే ఉండడు అనుకుంట అన్న ❤️❤️❤️❤️
@nagarajuchapala9529
@nagarajuchapala9529 Жыл бұрын
తువాలు దేశం లాగా అన్ని దేశాలు ఉంటే ఎంతో బాగుంటుంది అన్న తరవాత విటన్నింటిని మా కళ్ళకు కట్టునట్టు చూపించే నీకు కృతజ్ఞతలు అన్న ని ఆరోగ్యం బాగా చూసుకో అన్న ❤❤❤ఏమైనా నువ్వు గ్రేట్ అన్న
@shivapotru8272
@shivapotru8272 Жыл бұрын
పేరుకే చిన్న దేశం అన్న, మన లాంటి పెద్ద దేశాలు కు ఆదర్శవంతమైన దేశం.. లవ్ యు బ్రో ❤❤❤
@Villageveerayya
@Villageveerayya Жыл бұрын
చనిపోయిన పరవాలేదు కానీ. తువాలు లాంటి చోట ఒక్క ఏడాది. ఉన్నా చాలు ఆనందమే ❤️love you Tuvalu
@injetisamuelraju9375
@injetisamuelraju9375 Жыл бұрын
నువ్వు ఎంతో అదృష్టవంతుడివి బ్రదర్... ప్రపంచం మొత్తం మాకు చూపుతున్నావూ ధన్యవాదాలు
@KCPD_8
@KCPD_8 Жыл бұрын
- గుంటల మధ్యలో గూడాచారి 🙃
@mvsvprasadarao
@mvsvprasadarao Жыл бұрын
అన్వేష్ గారు, ఈ విడియోలో ప్రదేశాలు, మనుషులు, వారి రోజు వారి జీవన విధానం వివరించారు. నాకు కొత్త అనుభూతినిచ్చింది. తెలుసుకోవటం లో చాలా ఆనందించాను.ప్రపంచంలో ఇటువంటి మనుషులు, ప్రదేశాల మధ్యలో కనీసం కొంతకాలం కలిసి జీవించడం మరింత ఆనందాన్ని ఇస్తుంది.
@user-gh4nw5jm7c
@user-gh4nw5jm7c Жыл бұрын
సూపర్ అన్వేష్ గారు ఎక్స్లెంట్ వీడియో ఇలాగే మంచి వీడియో చేయండి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా థాంక్యూ బ్రదర్
@sirimyhome8441
@sirimyhome8441 Жыл бұрын
చిన్న చిన్న దేశాలు అయినా నేర్చుకోవాల్సింది కొండత.. thank you Anvesh bayya..
@cgamanageetika7546
@cgamanageetika7546 Жыл бұрын
భలె ఉందండీ తువాలు దేశం.ఇలాంటి మునిగే దేశం ఒకటి ఉంటుందని తెలీదు.అయినా కూడా సంతోషంగా ఉన్నారు.
@ramakrishnay7875
@ramakrishnay7875
ఈ country పేరు కూడా తెలియదు సముద్రం లో మునిగి పోయే తువాలు బాగా చూపించావు. Thank you very much
@balajikanaka4011
@balajikanaka4011 Жыл бұрын
అన్వేష్ అన్న తువాలు దేశం లో మీ Blog సూపర్, పర్యావరణ కోసం అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడున్నా వారు అక్కడే నిలబడి ఉండడం వారికి ఉన్న రూలు అందులో మీరు భాగస్వామ్యం కావడం గ్రేట్.. From Komaram Bheem Asifabad Telangana
@siripurampraveenkumar5261
@siripurampraveenkumar5261 Жыл бұрын
అన్వేష్
@thekingofnethas865
@thekingofnethas865 Жыл бұрын
❤❤❤.naa anveshana ❤❤❤
Naa Anveshana Moto Vlog in Tuvalu Country
17:30
Naa Anveshana
Рет қаралды 757 М.
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 132 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 191 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 84 МЛН
Girmit Day 2023 in Fiji | India's Forgotten Sugar Slaves in Fiji
17:27
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Funafuti international airport in tuvalu
13:43
Naa Anveshana
Рет қаралды 732 М.
Tuvalu interesting facts with foreign Minister
10:40
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Wadi Rum Desert Tour | Wadi Rum Jeep Tour | Camping In Wadi Rum
29:43
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Very Famous Game in Pacific islands Kilikiti Game
15:12
Naa Anveshana
Рет қаралды 403 М.
Baluchistan Village food | Pak Army tracking me | Ravi Telugu Traveller
23:07
Ravi Telugu Traveller
Рет қаралды 128 М.
Things To Do In Apia Samoa 🇼🇸
13:12
Naa Anveshana
Рет қаралды 977 М.
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 132 МЛН