NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI

  Рет қаралды 12,745,471

Joel Kodali

Joel Kodali

4 жыл бұрын

'ఇప్పుడే నేను మరణిస్తే?' అనే భయానకమైన ఆలోచన నేను ఆపరేషన్ బల్లమీద ఉండగా నన్ను ఒక్కసారిగా కుదిపివేసింది. ఆ గడియలో నేను చేసిన ప్రార్ధనే ఈ పాట!
'What if I die now' was a sudden and shocking thought that struck me while I was lying on my operation table. This song was my prayer at that very moment!
Spotify:
open.spotify.com/playlist/4ij...
Appeal for Support: If God leads you to support our music projects please do let us know by writing to kodalijoel@gmail.com. Thank you!!
You may also like to watch:
Nee Kantipaapavale - RajPrakashPaul:
• NEE KANTIPAAPAVALE | R...
Bethlehemu Puramulo - EnoshKumar:
• BETHLEHEMU PURAMULO | ...
Andhakaara Cherasaalalo: • Andhakaara Cherasaalal...
Mulla Kireetamu: • Mulla Kireetamu | Alle...
Junte Thene Kanna: • JunteTheneKanna | Acou...
Aascharyakadu: • AASCHARYAKARUDU | NEW ...
Thirigi Janminchaali: • Thirigi Janminchaali |...
Jeevithaanthamu: • JEEVITHANTHAMU || Neet...
Naa Brathuku Dhinamulu song Credits:
Singer: Nissy John
Music: JK Christopher
Written and Composed by: Joel Kodali
D.O.P: John Enosh
Lyrics:
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగా చిగురువేయనీ
నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
యేసు నీచేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేషజీవితం
#joelkodali #fridayforchrist
J K Christopher - Nissy John - Joel Kodali
Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Any unauthorized reproduction, redistribution Or uploading on KZbin or other streaming engines is Strictly Prohibited.

Пікірлер: 6 800
@JoelKodali
@JoelKodali 2 жыл бұрын
Watch our new song #నిశిరాత్రి: Click👉: kzbin.info/www/bejne/m6uQqGmHh5eghKc
@uday9060
@uday9060 2 жыл бұрын
Praise the Lord anna
@uday9060
@uday9060 2 жыл бұрын
E song psalms thirty five lo verse lo undi anna
@vijayanandgubbala6865
@vijayanandgubbala6865 2 жыл бұрын
@@uday9060 ...?.,
@ravurubenjaminmoses4809
@ravurubenjaminmoses4809 2 жыл бұрын
We will pray for sure
@rajabolisetti8003
@rajabolisetti8003 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anandnayak9461
@anandnayak9461 Жыл бұрын
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనము చిగురు వేయని ||నా బ్రతుకు|| నీ పిలుపు నేను మరచితి - నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము - పతన స్థితికి చేర్చాను నా అంతమెటుల నుండునో - భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము - నా బ్రతుకు మార్చుము యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||
@user-xg9pi2gn3b
@user-xg9pi2gn3b Жыл бұрын
Praise the Lord
@SampathPachipala
@SampathPachipala 11 ай бұрын
Amen
@kirangundemadugula338
@kirangundemadugula338 11 ай бұрын
@rikshangathala3577
@rikshangathala3577 10 ай бұрын
@lovelynikhilm-jz9oe
@lovelynikhilm-jz9oe 10 ай бұрын
అద్భుతమైన పాట బ్రదర్ ఈ పాట మాలో నూతన మైన మార్పు తీసుకు వచ్చింది ,దేవునికి స్తోత్రం
@suvarnaprasad8768
@suvarnaprasad8768 6 ай бұрын
maa papa 12 years old.. maa papa oct 2022 lo ee pata yekkuva paduthu vundedi.. maa papa dwaraney ee song maku thelisindi... anukokunda maa papa ki 2023 jan lo brain tumour ani thelisindi.. kani aa devadi devunni naa kuthuru ee pata dwara munduhaney theliyakundaney devunni vedukundi... vjd and hyd lo mammalni baga bhayapettesaru doctors.. kani devuni nadipimuptho memu veellore cmc ki vellam. test chesi biopsy chesi adi normal tumor ani chepparu doctors.. yetuvanti surgery lekunda , naa biddani safe ga vunchaaru devudu.. edi kevalam naa devudu naa bidda patla chesina goppa karyamu ...ayanakey mahima sthuthulu chellunu gaka...
@JoelKodali
@JoelKodali 6 ай бұрын
Praise the Lord 🙌
@user-em4nu7jz8u
@user-em4nu7jz8u 2 ай бұрын
Praise the lord
@VijayKumar-rl9zb
@VijayKumar-rl9zb Ай бұрын
ammmmma mana tandri ayina devudu nijamaina devudu ......amen
@LuckyLucky-oc3im
@LuckyLucky-oc3im 23 күн бұрын
Glory to God alone
@ramyamylabathula9039
@ramyamylabathula9039 21 күн бұрын
Glory to God ❤ Nijam ga me papa gurinchi e sakshyam chadhuvuthuntey body antha pulakarinchindhi . Devuniki Samastha mahima kalugunu gaaka Amen ❤
@akeshu7448
@akeshu7448 Жыл бұрын
నేను అనారోగ్యముతో వున్నప్పుడు నేను ఈపాట పాడుతూ నేను దేవుని సన్నిధిలో అడిగాను నేను మెడిసిన్ వాడకుండా నేను స్వస్థత పొందుకున్నాను
@kishorekumarbondada6609
@kishorekumarbondada6609 21 күн бұрын
Praise to GOD
@rameshmare7049
@rameshmare7049 3 жыл бұрын
ఈ పాటతో మరల నేను తిరిగి నా బ్రతుకును దేవునికి సమర్పించుకోవాలని నిర్ణయించుకుంటున్నాను pray for me
@Plb17674
@Plb17674 3 жыл бұрын
ఆమెన్
@phillipshughesddl2681
@phillipshughesddl2681 3 жыл бұрын
Gud brooo❤
@nakkarajesh6239
@nakkarajesh6239 3 жыл бұрын
Prayer. And vakyam chadavadam manavadhu brother God bless you amen🤝
@indianidealjoy8681
@indianidealjoy8681 3 жыл бұрын
Awesome brother God bless you
@ravikumarvps1526
@ravikumarvps1526 3 жыл бұрын
Amen
@EdwardWilliamKuntam
@EdwardWilliamKuntam 4 жыл бұрын
A song composed and sung just for the altar call ... meaningful, melodious and a message inbuilt in the song... after a long wait a Telugu song that can stand on its own as a message to make people to think... thank you people for this composition
@JoelKodali
@JoelKodali 4 жыл бұрын
Thank you so much brother for your kind words. We are blessed. All glory to God🙌
@kuladeepsuresh2868
@kuladeepsuresh2868 4 жыл бұрын
Praise the lord brother Edward William garu... Your message is great or inspire
@anilkumarpenubothu5165
@anilkumarpenubothu5165 4 жыл бұрын
Hi sir 1st time you comment in youtube super sir
@kalyankar6334
@kalyankar6334 4 жыл бұрын
Anna best comment.....
@johnsonmedico1
@johnsonmedico1 4 жыл бұрын
True
@raj88324
@raj88324 Жыл бұрын
ఈ పాటకి ఘనత రావాలి అని అంటే Like కామెంట్ కన్నా మనం నిజంగా మారడమే
@SuvarnalathaChabathula-ez5uf
@SuvarnalathaChabathula-ez5uf 8 ай бұрын
Praise the lord
@rameshpamoti9579
@rameshpamoti9579 6 ай бұрын
Yes 100% right & e pata ki devadi devuduku mahima kaluguthundi
@PromoteIsraelproducts
@PromoteIsraelproducts 4 ай бұрын
పాటకు ఘనత రావడం ఏంటి
@kirankumarr4058
@kirankumarr4058 Ай бұрын
Devuniki ganatha ravali sir aynane mahima ganathaki harudu
@kkondayya8645
@kkondayya8645 8 ай бұрын
ఈ పాటలో ఎంతో ఓదార్పు ఉంది ప్రతిరోజు ఈ పాట వింటూనే ఉంటాను ఈ పాట పాడిన వారికి రాసిన వారికి నా హృదయపూర్వక వందనాలు
@rameshpamoti9579
@rameshpamoti9579 6 ай бұрын
Glory to almighty
@muralimohanareddy4119
@muralimohanareddy4119 6 ай бұрын
దేవునికి స్త్రోత్రం
@gokapairamesh8455
@gokapairamesh8455 3 ай бұрын
Amen
@nilurothusatyanarayana3450
@nilurothusatyanarayana3450 2 жыл бұрын
నేను ఒక హిందువుని కానీ ఈ పాట విన్న తరువాత నా మనసు నిమ్మది గా మారుతుంది
@chetlachintalli7447
@chetlachintalli7447 2 жыл бұрын
God bless you 😇🙏
@ratnakumari206
@ratnakumari206 2 жыл бұрын
Praise the lord
@jesuslove713
@jesuslove713 2 жыл бұрын
God grace
@luckydhoni4675
@luckydhoni4675 2 жыл бұрын
Brother don't warry I am prayer for you ❤️
@tspscaeeeegirlaspirant9146
@tspscaeeeegirlaspirant9146 2 жыл бұрын
God help to u for further 🙏🙏
@Pastor.Shaikmeeravali.
@Pastor.Shaikmeeravali. 3 жыл бұрын
శరీర సంబంధమైన ఉద్రేకముతో వ్రాసిన 100 పాటల కంటే లోతైన పశ్చాత్తపముతో దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన ఒక్క పాట,దేవునికి మహిమను అనేకులకు ఆత్మీయ మేలు‌ కలిగించగలదు, అలాంటి ఈ పాట కొరకై దేవునికి వందనములు.
@satyanarayanamallarapu9211
@satyanarayanamallarapu9211 3 жыл бұрын
Meaning full song. God bless you bro
@ammaloveyou8768
@ammaloveyou8768 3 жыл бұрын
🥰🥰🥰🥰🥰👆🤗🙏
@Jyoshinidavid
@Jyoshinidavid 3 жыл бұрын
Correct ga chepparandhi. E rojullo devudhini ganaparichey patalakantey..... Vallani vallu ganaparakodam kosam patalu padhuthunna... And we very blessed to hear such a good song....
@gerasriranjani7054
@gerasriranjani7054 3 жыл бұрын
🙏🙏 praise the Lord sir the song is comforting song 👌👌👌
@rikky_roy_
@rikky_roy_ 3 жыл бұрын
Ee pata vintunte kaneeru vasthundi
@vijeshsesham
@vijeshsesham 6 ай бұрын
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం
@folksingerniroshamadugula3110
@folksingerniroshamadugula3110 3 ай бұрын
🙏🙏🙏🙏
@LeninMandhadapu
@LeninMandhadapu 8 күн бұрын
6:04
@harshethaangel9384
@harshethaangel9384 Жыл бұрын
ఉదయం నుండి ఇప్పటి వరకూ వింటూనే ఉన్నాను నా హృదయం లో ఏదో తెలియని వేదన ..... చాలా ఏడుపు వస్తుంది అన్న...
@With_love_christ_7
@With_love_christ_7 Жыл бұрын
It's time to change
@gaburamadurga5244
@gaburamadurga5244 Жыл бұрын
Sem Naku allany unttundi ,adupu astundi e song enty
@dream-big_work-hard
@dream-big_work-hard 9 ай бұрын
Same feeling... It's very heart touching
@gangagani2800
@gangagani2800 9 ай бұрын
Avunu Anna manasu painful gaa untundi
@RAYIRAJESH
@RAYIRAJESH 9 ай бұрын
papamu nundi bayataku ravalani korukuntu mee sahodharudu
@rambabutatapudi1469
@rambabutatapudi1469 Жыл бұрын
చేయి తిరిగిన డాక్టర్లు వల్ల లాభం లేదని మరణమే ఇక శరణమని చావు అంచుల వరకు వెళ్లిపోయి బ్రతికి బట్ట కట్టిన వాళ్ళకే ఈ పాట విలువ దీని భావం అర్ధమవుతుంది.
@bujjibabus9444
@bujjibabus9444 Жыл бұрын
నిజమే
@Gautham7766
@Gautham7766 3 ай бұрын
Yesss
@pallianantha4141
@pallianantha4141 2 ай бұрын
Nijmeg 😢
@venkateshgeddam7957
@venkateshgeddam7957 2 жыл бұрын
ఈ పాట వల్ల నా బ్రతుకు మార్చుకున్న అన్నా దెవుని నీ తెలుసుకున్న... మారు మనస్సు పొంద వందనాలు అన్నయ్య.🙏
@JoelKodali
@JoelKodali 2 жыл бұрын
Praise the Lord 🙌
@The_Yogi_003
@The_Yogi_003 Жыл бұрын
Wow 🥺
@chiraprasad7199
@chiraprasad7199 Жыл бұрын
tq god anna mana jeevitam manaa chetulo unnappude devuni telusukovaali
@pedapatiatchibabu7609
@pedapatiatchibabu7609 Жыл бұрын
Glory to God.God bless you 🙏🙏
@vinolyagaddam2258
@vinolyagaddam2258 Жыл бұрын
Wonderful Song Heatt Touching Song Tq Brother
@dsurya7865
@dsurya7865 Жыл бұрын
ఇ పాట విన్నాక కన్నీళ్లు ఆగలేదు నా జీవితం ఏంటి నాకు తెలిసింది పాట చేసినందుకు ధన్యవాదాలు.... 🙏🙏🙏🙏 హృదయాన్ని హత్తుకునే పాట....
@Naveen4u999
@Naveen4u999 Ай бұрын
ఈ పాట విని చాలా సర్లు ఏడుస్తున్నాను.
@vikaskumar-fp4rx
@vikaskumar-fp4rx 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కన్నీళ్లు ఆగట్లేదు అన్నా.... నీ పిలుపు నేను మరచితి నా పరుగులోనేనలసితి నా స్వార్ధము నా పాపము పతన స్థితికి చేర్చేను 😭 # నేటి Christian's కి అవసరమైన పాట.. విన్నకొద్ది వినాలనిపిస్తుంది దేవునికి దగ్గరవ్వాలనిపిస్తుంది.... జీవితాన్ని మార్చేస్తోంది
@keziapersi3883
@keziapersi3883 4 жыл бұрын
Yess Bro. Oka beliver real life yento chala clear ga undhi. Ee song lo 😥
@anushalorentz5100
@anushalorentz5100 4 жыл бұрын
😭😭😭
@keziapersi3883
@keziapersi3883 4 жыл бұрын
@@anushalorentz5100 😭😭
@Vasanth_Andrew
@Vasanth_Andrew 4 жыл бұрын
True bro... Really heart touching
@gollapalliramanamma7828
@gollapalliramanamma7828 4 жыл бұрын
Yes
@jcmupdates8951
@jcmupdates8951 Жыл бұрын
పాపం చేయాలన్న ఆలోచన వచ్చే ప్రతిసారీ ఈ పాట గుర్తొస్తుంది. Sir "ఫలాలు లేని వృక్షము వలె ఏదిగిపోతిని" 😢😢😢
@061.g.praneethkumar5
@061.g.praneethkumar5 9 ай бұрын
Lot of thanks to jesus gLo jesusry.
@swapnaswapna9040
@swapnaswapna9040 8 ай бұрын
Avvunu 😢
@rameshpamoti9579
@rameshpamoti9579 6 ай бұрын
Chala bhayam vesthundi e pata vintunappudu
@user-ml6ib3sg3z
@user-ml6ib3sg3z 8 ай бұрын
ఇంత మంచి పాటని మాకు అందించిన మీకు దేవుని నామమున శుభములు
@philadelphia616
@philadelphia616 4 жыл бұрын
దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము.
@teegalavinaykumarkumar9954
@teegalavinaykumarkumar9954 10 ай бұрын
నాకు కరోనా వచ్చినప్పుడు పాటలు అనేక సార్లు విని నా కుటుంబం గురించి నేను ఏడ్చే వాణ్ని కానీ నాకు దేవుడు తోడు నన్ను కాపాడాడు మీ పాట ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించాడు
@durgaprasad8035
@durgaprasad8035 6 ай бұрын
ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి మా హృదయాలు మారాలి దేవుని యెరిగి యుండాలి ఆమెన్
@PaulDominion.
@PaulDominion. 4 жыл бұрын
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము.💙 ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము.💙 నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము.💙
@sarithasrinivasu1920
@sarithasrinivasu1920 4 жыл бұрын
Praise the lord everyone
@dharavathsujji5594
@dharavathsujji5594 3 жыл бұрын
Paul Prasad
@nancysuresh5941
@nancysuresh5941 3 жыл бұрын
Wonderful song brother.God bless y
@angelmutchu407
@angelmutchu407 3 жыл бұрын
God bless u brother... Vth more wisdom nd health.. 😇
@PaulDominion.
@PaulDominion. 3 жыл бұрын
@@angelmutchu407 Praise God Thank you sister
@srinivas1894
@srinivas1894 2 жыл бұрын
2 గంటల నుంచి continue గా ఈ పాటే వింటున్నా,ఇంకా ఇంకా వినాలని అనిపించే పాట, నా బ్రతుకు ధినములన్నిటలో దేవునిని నిత్యమూ అంటిపెట్టుకొవాలని అన్నదే నా ప్రార్డన 🙏🙏🙏
@jagadeeshkunupudi8162
@jagadeeshkunupudi8162 2 жыл бұрын
😂😂👍
@mutyala.satyapriyabelivein6787
@mutyala.satyapriyabelivein6787 2 жыл бұрын
🙏
@ziontechnologies9580
@ziontechnologies9580 2 жыл бұрын
Same as you
@joykiran6773
@joykiran6773 Жыл бұрын
Yes...... 🤩😍😍😍
@mvdurgarao3729
@mvdurgarao3729 Ай бұрын
నేను చేసిన తప్పులను క్షమించు ప్రభువా.....న బతుకో నీ మార్చు కుంటను దేవ...న కుమారుడు 7 నెలలు లివర్ సమస్య తో బాధపెడతున్నడు దేవ సంపూర్ణ ఆరోగ్యం కల్గజేయుము తండ్రి నీ మీద ఆధారపడి ఉన్నాము దేవ😢😢😢😢😢
@VijayKumar-rl9zb
@VijayKumar-rl9zb Ай бұрын
Sir viswasam tho mana tapphulu oppukuni prayer cheyyandi ….result choosthaaru
@sunilkumar.taekwondomartia4385
@sunilkumar.taekwondomartia4385 24 күн бұрын
దేవుడు మీ కుమారునికి సంపూర్ణ ఆరోగ్యం కలుగజేయునుగాక. ఆమేన్
@abrahamtamada5262
@abrahamtamada5262 Жыл бұрын
ఈ పాట విన్నప్పుడు నా పాపపు జీవితం నాకు గుర్తుకొస్తుంది. పేరుకు మాత్రమే క్రైయిస్తువుడును. కానీ నేను పాపంన్ని ఇంకా విడిచి పెట్టలేకపోతున్నను.
@haripriyapasupuleti5199
@haripriyapasupuleti5199 Жыл бұрын
Don't worry brother fight the sin on knees
@rajeshjosephtelugu3967
@rajeshjosephtelugu3967 Жыл бұрын
Same brother..నేను కూడా Christian ఎంత ప్రయత్నించినా పాపం కీ లొంగిపోతున్నా....plzz help Me Lord...😔
@abrahamlincolngunti4994
@abrahamlincolngunti4994 Жыл бұрын
ఆలా అయితున్నపుడు ప్రేయర్ చైయండి తండ్రి కీడు నుంచి తపించామని Praise the lord brother🙏🏼
@miryasadanandam5661
@miryasadanandam5661 Жыл бұрын
Same nen kooda
@bommagandlapeter6538
@bommagandlapeter6538 10 ай бұрын
Ss nenu kuda papam vedichi peteleka jivisthunanu nenu yentha vedichi pettali anna adhi nanu malli papam loki laguthundhi yesaya naku vedudhala echi laguna prayer cheyandi brothers and sisters 🙏🙏🙏
@pallaraju1102
@pallaraju1102 2 жыл бұрын
ఈ పాటతో నా పాపపు జీవితాన్ని విడచి దేవుడు అవకాశం ఇస్తే ఆయన కొరకు బ్రతకాలని ఆశ గా ఉంది ప్లీజ్ నా కొరకు ప్రార్థన రాజు కాకినాడ జిల్లా ఆంధ్ర ప్రదేశ్
@chiraprasad7199
@chiraprasad7199 Жыл бұрын
devudu mana ku tana jeevitaanne echaru but manam samayaanni vyardam chestunam eppatiki em minchipoledhu eppude devuni adagandi devudu help chestaru
@swarnasrk554
@swarnasrk554 Жыл бұрын
PRAISE THE LORD JESUS 🙏🏼💕💖🙌🏾 దేవుడు తనబిడ్డలను ఎన్నటికీ విడువడు, ఎడబాయడు.ఆలస్యం మనదే. ప్రార్థన చేయి ఫలితం నీదే.🙏🏼
@sureshofficials8020
@sureshofficials8020 Жыл бұрын
Amen
@vaddepallysneha
@vaddepallysneha Жыл бұрын
📖 లూకా 15: 7 ✝️ అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 📖 యెషయా 43: 25 ✝️ నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. 📖 లూకా 19: 10 ✝️ నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
@jesusrakshana4339
@jesusrakshana4339 Жыл бұрын
Definitely... brother
@chinnasamuel9957
@chinnasamuel9957 10 ай бұрын
😢😢... ఆన్నయ్య ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ఎందుకంటే నా రోధన (పాపం)కూడా ఇలానే ఉంటుంది...😢 నేను ఫ్రీ గా వున్నప్పుడు ఎప్పుడు ఈ పాటే వింటాను...
@manoharmanu2421
@manoharmanu2421 Жыл бұрын
పాట రచయిత: జోయెల్ కొడాలి Lyricist: Joel Kodali నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| 1.ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు|| 2.నీ పిలుపు నేను మరచితి - నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము - పతన స్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో - భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము - నా బ్రతుకు మార్చుము యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||
@sulakshanatummalagunta1083
@sulakshanatummalagunta1083 11 ай бұрын
👍👍👍
@stellathota1684
@stellathota1684 10 ай бұрын
So nice సాంగ్ anna praise the lord
@santhakumarimadda504
@santhakumarimadda504 6 ай бұрын
Rachayathaga meeku God bless you
@santhakumarimadda504
@santhakumarimadda504 6 ай бұрын
Meeru aneka athmeeya paatalu ravaalli
@user-uo3lk3ox8d
@user-uo3lk3ox8d 3 ай бұрын
Amen
@prashanthk2101
@prashanthk2101 4 жыл бұрын
యేసు నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం😭😭😭😭
@mjyothi5507
@mjyothi5507 4 жыл бұрын
S brother ur correct Nen kuda adai korukuntanu. Vesheshamuga rupinchumu na shesha jeevitham
@sujanachevuru6687
@sujanachevuru6687 3 жыл бұрын
Amen
@gollavivna9032
@gollavivna9032 3 жыл бұрын
Amen 😔
@pavankumarnalavala8375
@pavankumarnalavala8375 3 жыл бұрын
Amen😭
@gbhaskar3148
@gbhaskar3148 3 жыл бұрын
Amen
@RaViii1987
@RaViii1987 2 жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళలో నుండి నీళ్ళు తిరుగుతున్నాయి అన్న 😭😭😭 ఈ పాట రాసిన వారికి పాడిన అన్నకు నా ధన్యవాదములు 🙇🙏 అవును ప్రభువా ఫలింపని చెట్టులా ఎదుగుచున్నాను యేసయ్య నన్ను వాడుకో తండ్రి 😏🙄😑
@samueldevanand5146
@samueldevanand5146 Жыл бұрын
Delivered good message through this Song. Thanks to all the Team members 🙌 🙏
@ravelabenjaminfranklin4753
@ravelabenjaminfranklin4753 Жыл бұрын
Typo g
@sailajakinjarapu391
@sailajakinjarapu391 Жыл бұрын
same feeling
@jesuslove713
@jesuslove713 Жыл бұрын
@@ravelabenjaminfranklin4753 ma akka mil edi nenoka. Pedda. Yadavani kani ippudu marali anukuntunna nakosam ma akka chala bperdana chesindi pls ma akka mereg kosam pra cheyandi plz. Plz. Nenu. Jesussu. La marutanu
@gandhamthirupathi7229
@gandhamthirupathi7229 Жыл бұрын
@@vijaybandaru6707 etz
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 Жыл бұрын
అద్భుతమైన అనుభూతి కలిగిన సంగీతం ప్రభువు నామమునకు మాత్రమే స్తుతులు కలుగును గాక
@pushpabobbillapati9975
@pushpabobbillapati9975 5 ай бұрын
ఈ పాట రాసిన వారికీ హృదయపూర్వక 🙏 నేను ఈ పాటను రింగ్ టోన్ గా పెట్టుకున పతిరోజు నాకు కాల్ చేసిన వారు అడుగుతారు ఈ పాట చాలా బాగుంది అని 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gajivellimaheshofficial7010
@gajivellimaheshofficial7010 2 жыл бұрын
🙏🙏అన్న ఈ పాట వింటూంటే కన్నీళ్ళు ఆగట్లేదు అన్న. నిజంగా మొదటిసారి ఈ పాట విన్నాను.దేవుని కొరకే బ్రతకాలని అనిపిస్తోంది అన్న. చాలా చాలా వందనాలు అన్న🙏🙏
@kocherabharat8412
@kocherabharat8412 2 жыл бұрын
Same feeling brother
@viji250
@viji250 2 жыл бұрын
Same Naku kuda
@janibashachintapalli4049
@janibashachintapalli4049 2 жыл бұрын
@@viji250 Naku kuda akka
@vijayameenaka7988
@vijayameenaka7988 Жыл бұрын
So naaku kooda....ee song vintu vuntee.....teliyakundaaane kannelu vachhestunnayi
@josephkingministrymallavar4866
@josephkingministrymallavar4866 Жыл бұрын
🙇‍♂🙇‍♂❤❤
@vijayavijaya7244
@vijayavijaya7244 2 жыл бұрын
😭😭😭 thank you sir నా బ్రతుకు మార్చుకునే అవకాశం కలిగించారు ఇ సాంగ్ ద్వారా దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక అమేన్
@vishalichette1051
@vishalichette1051 9 ай бұрын
అన్నయ్య వందనాలు ఈ పాట నాకు చాలా ఇష్టం రోజు వింటున్నాను నా దుఃఖంలో ఈ పాట నాకు ఓదార్పునిచ్చింది
@shaiknasreennasreen5133
@shaiknasreennasreen5133 Жыл бұрын
Praise the lord ఎన్నిసార్లు విన్న ఏడుపు ఆగట్లేదు యేసు నీ చేతికి లొంగి పోదునా అయ్యా నా బ్రతుకు మార్చు తండ్రి అమెన్ 🙏🙏🙏
@jangamsaivali
@jangamsaivali 5 ай бұрын
Yesayya neeku sahayam chesthadu....devudini adugu thalli
@devanandsaragonda8023
@devanandsaragonda8023 4 жыл бұрын
అంతరాత్మలో పశ్చాతాపం.. ఆత్మనివేదనతో దుఃఖాక్రాంతం.. దేవునితో చేసుకునే ఆర్తనాదమే..ఈ గీతం. శ్రమాభరిత జీవితాన ఓడిపోయి క్రమానుగత పాపాన లొంగిపోయి దేవునికి తగని జీవితాన్ని లోకముతో గడిపేసి.. నిశ్చలముగా నిలువలేని ఆధ్యాత్మిక నటనలో బ్రతికేసి.. ఎన్నో సార్లు మనసున తలచిన మాటలు ఇవేనేమో... సంవత్సరాలు దాటుచున్న..కలలనేవెంబడించి ఫలములేని వృక్షమువలె పెరిగి ఏనాడు కూలిపోదునో ఎరుగక.. పిలుపును మరచి పరుగులో అలసి స్వార్ధము,పాపముతో పతనస్థితికి చేరి అంతమెట్లనో భయము పుట్టి... తిరిగి దేవుని చెంతకు రాక తప్పదని చేరదీయని లోకనా...దిక్కుతోచని స్థితిలోన అంతరంగమునా పుట్టిన ఆవేదనతో చేసిన ప్రార్థన..ఈ పాట.. ఈ పాటలోని ప్రతి పదానికి నా గతానికి జీవితబాటలోని అనుక్షణానికి మార్పుతెచ్చిన పాటగా మిగిలిపోవును కదా.. 😢😢😢😢😢👌👌👍👍👍 Thanx #Joel Kodali anna gaaru.. జీవితాన్ని గుర్తుచేశారు.
@savarapubalu85
@savarapubalu85 4 жыл бұрын
Yes
@ChittiBabu-lf3wl
@ChittiBabu-lf3wl 4 жыл бұрын
Hii
@manohararathnam6034
@manohararathnam6034 4 жыл бұрын
Devanand Garu meeru cheppindi Aksharaaalaaa sathyam.
@happyworkraja6677
@happyworkraja6677 4 жыл бұрын
Osm bro
@kuladeepsuresh2868
@kuladeepsuresh2868 4 жыл бұрын
Good word's ... praise the lord brother
@janniloku1878
@janniloku1878 3 жыл бұрын
బ్రదర్ నాకు జరిగిన ఆపరేషన్ సమయంలో నా జీవితానికి సంబంధించిన నా ప్రతి ఆలోచనలను మీ ఈ పాట ద్వారా దేవుడు నాకు దయ చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక
@kusumabommali5050
@kusumabommali5050 3 жыл бұрын
God magic brother
@chintujackson1345
@chintujackson1345 3 жыл бұрын
Yes broo avnuuu
@sirishasali7678
@sirishasali7678 3 жыл бұрын
Amen glory to God
@swarnakondeti6008
@swarnakondeti6008 2 жыл бұрын
Amen
@navinrasa6691
@navinrasa6691 2 жыл бұрын
@@chintujackson1345hbbmjjkm 🔥 you that I didn't get n
@chandrakalapavanisri6755
@chandrakalapavanisri6755 5 ай бұрын
ఈ పాట లో ఎదో తెలియని ఆనందం వుంది ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలే వుంది నా కోసం మా కుటుంబం కోసం మీరు ప్రార్దన చేయండి ప్లీజ్ అమెన్ అందరికీ వందనాలు
@kondetimercy123
@kondetimercy123 5 ай бұрын
ee song nenu first time vinnanu na manasu yentho bhadha kaligi kallallo neelu vachaye na life okasari revise chesukoni palinmpa leni chettula unnattu anipinchindhi kani devudu di bharam vesthunna goppa karyam chesthadu
@ramashankerkura5682
@ramashankerkura5682 2 жыл бұрын
ఈ పాటని వినని వాలు వినండి, విన్న వాలు మళ్ళీ వినండి, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, క్షమించమని అడగండి. మన జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు ప్రతిక్షణం ఆయనను అనుకోని జీవించుదాం, అలాంటి కృపని అందరికి ఇవ్వమని, దేవుడిని వేడుకుందాం.🙏🙇‍♂️🛐
@rajprakashpaulanna6120
@rajprakashpaulanna6120 Жыл бұрын
Avunu Annaiya
@yashwanthvemuri8473
@yashwanthvemuri8473 3 жыл бұрын
ఎప్పుడూ అయితే నేను నిరాశలో, బాధలో,వేదనతో ఉన్నానో....ఆ సమయంలో ఈ పాట నాకు ఎంతో ఆదరణ,ధైర్యం మరియు ఆనందాన్ని కలిగించింది.....✝️🛐🙌🙇‍♂️ ఎంతో మంది హృదయాలను కదిలించిన పాట యిదీ.....✝️🛐❤️🙌🙇‍♂️🙏
@umadevi2636
@umadevi2636 2 жыл бұрын
నిజమే కదా.మనకు ఎన్నో మేలులు చేశాడు.న ప్రాణం అర్పించిన ఆయన రుణం తీరదు
@SuvarnalathaChabathula-ez5uf
@SuvarnalathaChabathula-ez5uf 8 ай бұрын
Naa gurinche padinattu vundhi brother thqq brother praise the lord 🙏
@dasariswapna4266
@dasariswapna4266 Жыл бұрын
Yesu Ni chethiki ika longipodhunu🥺❤️🙇‍♂️
@princestephen747
@princestephen747 2 жыл бұрын
I don't know why I'm crying.. I know about Jesus and again I have fallen into sin. But Jesus Christ had talk to me by this song.he said come to me i will change your life... What a wonderful song.. Never heard before
@TurntoChristMinistries
@TurntoChristMinistries 4 жыл бұрын
These type of Songs Bring Glory To God We live 60 years We sleep 20 We work 20 We eat, drink, chit chat, picnics, personal hygiene and to GOD WE GIVE NOT EVEN 1 YEAR in all our 60 years, That's why Moses says, "Lord Teach me to count my days, I wasted 40 in Egypt 40 in Midian country I have served you only 40" Be near to God because Time is near, Great song Brother I'm listening everyday
@godsfollower489
@godsfollower489 4 жыл бұрын
Praise god
@abishekwillie
@abishekwillie 4 жыл бұрын
God gives time to renew our time and renew our spiritual life 😇
@bharathivlogs516
@bharathivlogs516 3 жыл бұрын
Right expression, thank u💐
@sheebasuresheeba7157
@sheebasuresheeba7157 3 жыл бұрын
🙏
@siddhu1360
@siddhu1360 3 жыл бұрын
🙏
@DurgamMahesh-ok8kt
@DurgamMahesh-ok8kt 10 ай бұрын
ఈ పాట వింటుంటే హృదయంలో ఏదో తెలియని ....ఫీలింగ్ కలుగుతుంది మంచి పాట అందరు కలిసి తీర్చి దిద్దారు .సూపర్ 👍👏👏👏🤝📖🫂🛐🙏
@kandrukamalakar3752
@kandrukamalakar3752 6 ай бұрын
యేసయ్య ఈ పాటలో ఎంత అర్థం ఉందో అలాగే నా బ్రతుకుని మార్చు యేసయ్య అని యేసయ్య ప్రార్థిస్తున్నాను పాట పాడిన వారికి హృదయపూర్వక మరనాత
@devanandsaragonda8023
@devanandsaragonda8023 4 жыл бұрын
#ఈ పాట మీ జీవితాలను తాకిందా? అయితే! Comment or like pls..
@poojag7140
@poojag7140 4 жыл бұрын
Really awesome singing. ...gud composition..very pleasant...
@brajesh6922
@brajesh6922 4 жыл бұрын
Yes
@yowelraj.n9566
@yowelraj.n9566 4 жыл бұрын
S
@gangadharsindhu29
@gangadharsindhu29 4 жыл бұрын
Praise the lord..🙏 Nenu week lo two days r three days prayer n dhevuniki stuthinchadam manesina same idhe ee feeling untundhi ethagano badhapadthuntanu..
@manohararathnam6034
@manohararathnam6034 4 жыл бұрын
Tears onlyy!!!!!!! Awesome song. Lyrics ki manchi tuning music ichi praanam posaaru. Ive lyrics ki tuning vere undi unte (fast beat) paata intha heart touch ayedhi kaadhu. Lyrics ki nijangaa praaaanam posaaru excellent tuning and music tho.
@karthikemmanuel8511
@karthikemmanuel8511 4 жыл бұрын
హృదయ లోతు లోంచి వచ్చిన పాట నా హృదయాన్ని తాకింది
@manishashatharasi2984
@manishashatharasi2984 3 жыл бұрын
Avunu God bless you bro
@sahuvemuri2224
@sahuvemuri2224 Жыл бұрын
Praise the lord
@garbhapusimharayalu3144
@garbhapusimharayalu3144 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారీ నా మనసు చాలా తేలిక అవుతుంది praise to God
@arnoldponuku7570
@arnoldponuku7570 4 жыл бұрын
ఇటువంటి మంచి పాట పాడిన వారికి, కంపోజ్ చేసిన వారికీ నా వందనాలు ఇంకా ఇటువంటి పాటలు రావాలని నా కోరిక
@cisrael2139
@cisrael2139 3 жыл бұрын
More songs ana
@venkateshdandugulavenktesh4666
@venkateshdandugulavenktesh4666 2 жыл бұрын
ఎంత లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే ఇలాంటి పాట వొస్తుంది థాంక్యూ అన్న గొడ్ బ్లేస్ యూ
@matamsujatha9664
@matamsujatha9664 Жыл бұрын
నా మనస్సు నకు హత్తుకొని కన్నీళ్లు ధారాపాతగా తెచ్చి న గీతము
@rekhanekuri1238
@rekhanekuri1238 7 ай бұрын
My fav part is యేసు నీ చేతికి ఇక లోంగిపోధును... విశేషముగా రూపింపుము నా శేష జీవితం❤ ...its true... Waiting to see how fruitfully my lord will change the rest of my life
@shireesharaniborra717
@shireesharaniborra717 5 ай бұрын
నిరాశ నిస్పృహలో ఎంతో బలమును నొసగు పాట ఈ పాట నెమ్మదిగా వుండు నా ప్రాణమా కంగారు పడకు అని హెచ్చరించినట్లుగా ❤
@dreamcatcher15
@dreamcatcher15 4 жыл бұрын
దేవుడు ఈ పాటను మీ ద్వారా ఇంతమందికి వినిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈ చివరి రోజుల్లో మరింతమంది దేవునివైపునకు మరలుటకు ఈ పాటను దేవుడు విస్తరింపజేయును గాక.ఆమెన్.
@blessyrani.4445
@blessyrani.4445 Жыл бұрын
ఈ పాట నేను ఎన్నోసార్లు విన్నాను కానీ విన్న ప్రతి సారి ఏదో కొత్త పాట వింటున్నట్లు నా manasu ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ పాట వింటే చాలు ఆ డిప్రెషన్ అంత పోతుంది. నా దిష్టినేషన్ తెలుసుకుంటాను. థాంక్స్ అన్నా ఎంత మంచి సాంగ్ పడినదుకు 🙏🙏🙏🙏
@jesuslovesyou4603
@jesuslovesyou4603 Жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సాంగ్ శరీర పరంగా కంటే ఆత్మీయ పరంగా చూస్తే నా జీవితము అలాగే ఉంది. ఈ సాంగ్ వినేక ఇంక నేను ఆత్మలో బలపడాలి. అని విశ్వాసం నాలో పెరిగింది అందుకు దేవునికి కృతజ్ఞతలు ఈ సాంగ్ upload చేసిన ఆత్మీయులకు వందనాలు👏🏻
@purimitlasowjanya8089
@purimitlasowjanya8089 Жыл бұрын
వందనాలు అన్నయ్య ఎంత చక్కగా పాడారు అన్నయ్య 🙏🙏🙏🙏 ఈ పాట విని ప్రతి ఒక్కరూ వారి జీవితాలను మార్చుకోవాలి దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకోవాలి దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడో 🙏🙏🙏😭😭
@DileepKumar-jz1gi
@DileepKumar-jz1gi 3 жыл бұрын
ఫలాలు లేని వృక్షము వాలే ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునా యెరుగకుంటిని.... touching words..... tanq brother for the song.... GLORY TO GOD. 🙏🙏🙏
@hannahrajkolluri4793
@hannahrajkolluri4793 2 жыл бұрын
this song is very nice brother.
@shrinivaseppa6086
@shrinivaseppa6086 2 жыл бұрын
Yes sir translate Hindi or english
@seelamramesh2676
@seelamramesh2676 3 жыл бұрын
పాట చాలా చక్కగా రాశారు బ్రదర్...నిజంగా ఒక మనిషి దేవుని విడిచి తిరిగితే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా చాలా చక్కగా వివరించారు..అలాంటి వారు మరలా తిరిగి పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి రావాలి ఈ పాట ద్వారా...సమస్త మహిమ దేవునికే చెల్లును గాక🙏🙏🙏🙏.. ఆమెన్
@yeshuvaprayerteamtsap
@yeshuvaprayerteamtsap Жыл бұрын
దేవునికి ధన్యవాదాలు ఈ పాట విని చాలా ఇంప్రెస్ అయ్యాను. అవును కష్టాల సమయంలో దేవుడు మనకు బలం మరియు కవచం. నేను మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తుకు నన్ను అప్పగించుకుంటున్నాను. నేను యేసు కోసం జీవించాలనుకుంటున్నాను
@srini8806
@srini8806 6 ай бұрын
నిజ ఆత్మీయుని వేధన ఈ పాట, నాలో నేను ఈ పాట వింటున్నత సేపు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసాను దేవా!! నా వేధన పాట రూపంలో వినిపించినందులకై వందనలు 🙏🙏💓💓🌷🌷🌹🌹🙏🙏
@balumaharaju8701
@balumaharaju8701 2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు ఈ సాంగ్ ద్వారా నేను దేవునికి ఎంతగా దూరమైనా స్థితి ని కల్గివున్నానో తెలుసుకున్నాను 🙏🙏🙏
@kotipolice1924
@kotipolice1924 2 жыл бұрын
బ్రదర్ క్రిష్టఫర్ గారు ఈ పాట విన్నంతసేపు నన్ను నేను గుర్తుచేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయాను, నిస్సి జాన్ గారూ మీరుకూడా పాట బాగా పాడారండి, ఈ పాట వ్రాసిన వారికి నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@anthonykavitha6833
@anthonykavitha6833 Жыл бұрын
Praise the lord anna nenu e pata vini na papa jeevitham marchukovalanukuntunna🙏🏼
@divyakambhampati3276
@divyakambhampati3276 Жыл бұрын
Praise the lord
@Stephen_Academy1
@Stephen_Academy1 6 ай бұрын
Uncontrolled tears 😭😭😭😭😭 from தமிழ்நாடு ❤
@baburaomaila6527
@baburaomaila6527 5 ай бұрын
Same feeling brother Tq Jesus
@angelsisters2010
@angelsisters2010 Жыл бұрын
దేవునికి స్తుతి ఆరాధన మహిమ కలుగును గాక చాలా ఆదరణ పొందిన నేను పాట విని 🙏🙏🙏🙏🙏🙏🙏
@bujjibabus9444
@bujjibabus9444 3 жыл бұрын
ఎంతో పచ్చాతాప్పాడ్డను నేను చివరి దినములలో వున్నాను దేవా నన్ను మీ ఇష్టం
@BunnySudarshan
@BunnySudarshan 4 жыл бұрын
awesome song in recent times ... this song will touch who really struggling for a Good fight & who r fightng with there own self .. every line is Just reminding Gods Grace and his tolerence towards his Chosen ppl .. ayana chittam chese rojulu bratuku dinamulalo entha takkuva ga untaayo ... aayushu unnantha kaalam ayana chittam cheidam kosam poraade prati viswasiki , sevakuniki oka goppa aadharana ee paata .... 🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@JoelKodali
@JoelKodali 4 жыл бұрын
Thank you very much brother for your kind words. May God bless and use this song to draw many people closer to Him🙏🙌
@shanthakumaridraksha8749
@shanthakumaridraksha8749 4 жыл бұрын
Bunny Sudarshan wqeryuiryudwrtuuiiqwqeryuioio
@monicabethala6714
@monicabethala6714 4 жыл бұрын
Bunny Sudarshan totally agree
@kiranmaibhanuvijay979
@kiranmaibhanuvijay979 4 жыл бұрын
Very heart touching tears from eyes can't stopped remembering God's abundant love and grace.
@sn707
@sn707 4 жыл бұрын
Thank you for putting words to my prayer and state of agony!
@hymanandlabba7766
@hymanandlabba7766 3 ай бұрын
Nenu kuda marana bhayamtho unnanu brother kani e pata dwara naku na yessaiah chala dhairyam puttinchadu
@user-ef5rs9sh9h
@user-ef5rs9sh9h 8 ай бұрын
Praise the lord,, అన్న నేను ఈ పాటను వింటున్ టె నా పాప జీవితం మార్చుకోవాలని అనిపిస్తుంది, అన్న దేవుడు నా జీవితాన్ని మార్చుమయ్య తండ్రి
@SuryaKantham-cv8hl
@SuryaKantham-cv8hl 5 ай бұрын
❤❤🎉🎉😮😮😊😊
@nagasiva5723
@nagasiva5723 2 жыл бұрын
కీర్తనలు 90: 12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Psalm 90: 12 So teach us to number our days, that we may apply our hearts unto wisdom. praise the lord 🙏🙏🧎🧎
@kanchrlarajesh682
@kanchrlarajesh682 2 жыл бұрын
@anniesundersingh9534
@anniesundersingh9534 2 жыл бұрын
💜💜💜💜
@anniesundersingh9534
@anniesundersingh9534 2 жыл бұрын
Amen
@anniesundersingh9534
@anniesundersingh9534 2 жыл бұрын
Grapy
@sahuvemuri2224
@sahuvemuri2224 Жыл бұрын
Praise the lord
@dantegeethika3178
@dantegeethika3178 3 жыл бұрын
Brother నేను ఈ song వింటూంటే న స్తితి నాకు అర్దం అయ్యింది bro నా హ్రుదయం దిద్దుకోవడనికి దేవుడు నాకు సహాయం చేశారు. Thanx brother
@waspallichina3104
@waspallichina3104 3 жыл бұрын
Please Mee number isthara
@v.esther546
@v.esther546 3 жыл бұрын
Ni sonthanga ni sthitini marchukolevvu devuniki aapaginchu ayana ninnu thappakunda devuni chithanusaranga nadipisthadu....Our jesus loved us first.....😊😊😊 All the very best
@cisrael2139
@cisrael2139 3 жыл бұрын
Me to sister
@chilukotiuma9220
@chilukotiuma9220 2 жыл бұрын
God bless you brother
@chellugandhibabu9029
@chellugandhibabu9029 Жыл бұрын
నా జీవితాన్ని పూర్తిగా నా దేవునికి అప్పగించాను ఇంకా అంత ఆయన చిత్తం ఆయన ఎలా నడిపిస్తే అల Thank you jeusus Thanku whole team brothers I love you entire team
@rajivnaidu1617
@rajivnaidu1617 Жыл бұрын
Joel brother really a good lyrics , John Nissy brother your voice is super and Christopher brother you have given good music…By listening this song I want to be more inclined to God the rest of the days…Thank you brothers for given such wonderful song…Glory to God
@kennycreations9209
@kennycreations9209 3 жыл бұрын
ఈ పాట, ప్రతి ఒక్కరు పశ్చాతాపంతో యేసుని వెంబడించేలా ఉంది అన్నా.really a very heart touching and emotional song and no doubt bro people will get salvation by this wonderful song.who ever watch this song they will definitely think about them that what they are .Glory to God.Thanks to whole team .
@austinkumar705
@austinkumar705 2 жыл бұрын
0000000000
@PrasannaKumar-eo1mv
@PrasannaKumar-eo1mv 2 жыл бұрын
Yes, Glory to God 🙏
@kennycreations9209
@kennycreations9209 2 жыл бұрын
@@PrasannaKumar-eo1mv amen
@PrasannaKumar-eo1mv
@PrasannaKumar-eo1mv 2 жыл бұрын
@@kennycreations9209 Amen 🙏
@sunithag1275
@sunithag1275 2 жыл бұрын
Yes really
@muppasaniyohanyohan9707
@muppasaniyohanyohan9707 Жыл бұрын
నాకు డిస్కు అపెరేషన్ జరిగినపుడు ఈ పాట విని నేను ఎంతో మేలు ఆదరణ పొందుకునాను🙏🙏
@pavanb2882
@pavanb2882 11 ай бұрын
ఆమెన్ praisethelord 🙏🙏🙏
@nageswarammacheekurthi9656
@nageswarammacheekurthi9656 Жыл бұрын
ఎంతబాగా పాడారు ఎంత సేపు విన్నను వినాలి అనిపిస్తూంది ఎంత బాగ వ్రాశావు నాన్న ఇంకా ఎన్నో వ్రాయాలి పాడాలి God bless you
@birruprasanna4854
@birruprasanna4854 2 жыл бұрын
ఈ ఒక్క పాట తో నేను నా మనసు ను సరి చేసుకునను ... మనసు ఉత్తేజ పరిచే పాట ఇదీ ... మాటతో వరీణించ లేనిదీ ఈ పాట. ... అదృం
@sudhakardesai19
@sudhakardesai19 4 жыл бұрын
ప్రతి రోజూ, ప్రతి నిమిషం, ప్రతీ క్షణం దేవుడిచ్చిన అవకాశం. సద్వినియోగం చేసుకుందాము.
@amwithjesus
@amwithjesus 4 жыл бұрын
ఇది అనుభవం లోనుంచి వచ్చిన పాట... దేవునికి మహిమ కల్గును గాక ఆమెన్
@Alwin-vinya1703
@Alwin-vinya1703 3 жыл бұрын
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము దేవా...
@sugunaraochetty61
@sugunaraochetty61 Жыл бұрын
Three years back my entire family suffered with carona, this song given us strength. Thanks to your team.
@munikalyani2123
@munikalyani2123 Жыл бұрын
ఈ పాట విన్న తరువాత - రోజుకు కనీసం ఒక గంట ప్రార్థన చేస్తే, 365 రోజులకు 15 రోజులు ప్రార్థన చేసినట్లు. ఆ ప్రార్థన కూడా కేవలం మన అవసరాలు కొరకే చేస్తాము (బైబిల్ కనీసం రోజు చదవము). మన కోసం యేసయ్య చేసిన శిలువ త్యాగానికి మనం ఏమి ఇవ్వాలో ఇతరులు చెప్తే తెలుసుకోవడం కంటే, మన బాధ్యత ఏంటో మన సొంతంగా మనమే గుర్తించాలి, అప్పుడే మనము ఆ బాధ్యతకు కట్టుబడి, దేవునికి లోబడి జీవించి, ఈ లోకానికి వెలుగుగా వుండాలి. ఎంతో ఆలోచింపజేసే విధంగా ఈ పాట రాసిన, పాడిన బ్రదర్స్ కి వందనాలు 🙏🙏🙏🙏🙏
@kotapradeep4198
@kotapradeep4198 4 жыл бұрын
నా బ్రతుకు దినములు అనే చక్కని,అర్ధవంతమైన ఈ పాట తో,నా బ్రతుకు దినములు దేవునితో బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నాను బ్రదర్. మీకు చాలా ధన్యవాదాలు ఎందరినో దేవుని వైపు నడిపించే ఈ పాటని మాకు అందించారు.
@amary7541
@amary7541 3 жыл бұрын
Praise Lord maràla nutana dinamulu evvadi nenu longipodunu
@easwararaokoyyana6348
@easwararaokoyyana6348 3 жыл бұрын
Supeat
@sahuvemuri2224
@sahuvemuri2224 Жыл бұрын
Praise the lord
@jesussolovedtheworldadb8142
@jesussolovedtheworldadb8142 4 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక అర్థవంతమైన పాటను వింటున్నాం . మరణరోదనలో నుంచి పుట్టిన పాటు గనుకే ప్రతీ హృదయాన్ని తాకుతుంది,,, ధన్యవాదాలు అన్నా 🙏🙏🙏 యేసయ్యా నా ఆయుష్షు ఇంకెంతకాలమో ఇంకా నాలో నీకు ఆయాశకరమైనవి నాలో లేకుండా బ్రతుకు మార్చుకునే కృపనిమ్ము తండ్రీ amen amen 🙏 amen may God bless you brothers and your team
@ruthelizabeth8094
@ruthelizabeth8094 4 жыл бұрын
Anna so good song. Heart touching. Real feelings for me too.
@praveenmanvada8379
@praveenmanvada8379 Жыл бұрын
అద్భుతమైన పాట మనసును హత్తుకునే పాట ❤
@user-do1kl7if5q
@user-do1kl7if5q 5 ай бұрын
అద్భుతమైన కీర్తన జీవితానిగూర్చి ఆలోచింప చేస్తుంది
@ashalatharosalind1268
@ashalatharosalind1268 Жыл бұрын
మనసు హత్తుకునే పాట కటినమైన మనసును కరిగించే పాట నన్ను కదిలించిన పాట ఎన్ని సార్లు విన్నా కన్నీరు ఆ గ దు. చాల బాగా పాడారు నిస్సి గారు.ధన్యవాదములు.
@jessymadhira8815
@jessymadhira8815 3 жыл бұрын
అన్న praise the Lord 🙏.. చాలా అద్భుతం గా పాడారు 👌.. నేను హైందవ కుటుంబం నుండి రక్షించ బడ్డాను.. ఇంత గొప్ప దేవుని చేతికి.... "నేను లొంగిపోయానని " మా వాళ్ళు తెలుసుకోవట్లేదు... 😭.. కాని నా మిగిలిన జీవితం కూడా ఆయన కోసమే జీవించాలని అనుకున్నాను.. ఈ పాట వింటుంటే నాకు ఆదరణ కలిగింది.. చాలా థాంక్స్ అన్న 🙏.. మీరు ఇంకా ఇలాంటి పాటలు రాయాలి.., మా లాంటి వారిని బలపర చే వరం దేవుడు మీకు ఇచ్చారు.. Glory to God🙏..
@kattutv1669
@kattutv1669 2 жыл бұрын
Wonderful brother god bls you
@sahuvemuri2224
@sahuvemuri2224 Жыл бұрын
Praise the lord
@DaviduDavidu-xg8du
@DaviduDavidu-xg8du 9 ай бұрын
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భూమిని వీడు గడియ నాకు తెలుపుము దేవునికి స్తోత్రం మహిమ కలుగును ఈ సాంగ్ నా కోసమే బ్రదర్
@premgogada264
@premgogada264 2 жыл бұрын
ఎంతో అర్ధం దాగి వున్నా అద్భుతమైన పాట అందించిన మీ అందరికి హృదయపూర్వక వందనములు మంచి సంగీతం అందించిన jk christopher అన్నకి ప్రత్యేకమైన వందనాలు god bless you 🙌🙌🙌
@lingalalakshmanarao5469
@lingalalakshmanarao5469 3 жыл бұрын
దేవుని యొక్క విలువను ఆయన power ని తెలియజేసే పాట దేవునికి దూరం గా ఉన్న వారిని దగ్గర చేసే పాట దేవునికే మహిమ ఆమేన్
@user-db6uy8jm8h
@user-db6uy8jm8h 3 ай бұрын
Roju ki eni sarulu vina enka kothaga utudi e song Enka vinali anipistudi Thank you for wonderful song
@pallavipallavi2352
@pallavipallavi2352 2 ай бұрын
E song Chala baga padaru .e song nenu vinta vunte naku Chala adupu vasthundhi.best meaningful song brother.
@davulurikornelu83
@davulurikornelu83 2 жыл бұрын
ఈ పాట ద్వారా నా స్థితి ఎందో నాకు అర్దం అయింది, ఫలాలు లేని వృక్షం వలే నా బ్రతుకు కూడా ఉంటు వస్తుంది, కానీ ఈ పాట ద్వారా నా మనొనేత్రలు తెరువబడ్డవి..glory of God tq u brother giving a wonderful song👏👌🙏
@AnilKumar-mh3eu
@AnilKumar-mh3eu 2 жыл бұрын
🙏
@kocherabharat8412
@kocherabharat8412 2 жыл бұрын
Devunike mahima kalugunugaka
@maryprakash2135
@maryprakash2135 3 жыл бұрын
అద్భుతంగా వ్రాశారు,పాడారు బ్రదర్ దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకోవాలని ప్రార్ధన చేస్తున్నాను
@bodapatidevaraj2952
@bodapatidevaraj2952 3 жыл бұрын
BsDevaRaj. Very purposeful meaningful ever lasting song on deep repentance. Really heart touching and introspecting. Every day everyone must sing this song. congratulations to the coposer and singer. God bless the team.
@Sagar_pilli
@Sagar_pilli 3 ай бұрын
It's March 2024 still can't forget this song
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,5 МЛН
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2022
8:24
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 3,8 МЛН
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 7 МЛН
SUDHOORAMU | SURYA PRAKASH | HADLEE XAVIER | JOEL KODALI
6:57
Joel Kodali
Рет қаралды 2,3 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,2 МЛН
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 5 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 10 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 125 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 5 МЛН