హీరో వడ్డే నవీన్ అంటే ఎంత మందికి ఇష్టం లైక్స్ రూపంలో చెప్పండి
@vinaysadakuppamАй бұрын
Naku chala istam andi❤
@vijaykumarputta60633 жыл бұрын
నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలీ ప్రేమించే మనసుందనీ ఈనాడే అది తెలిసిందీ ప్రేమకు భావన నీవనీ ఆ మనసే వివరించిందీ మధురమైన నా ఊహల్లో రేయి పవలు నిలిచావమ్మా కమ్మని ఓ నిజమవమంటూ ... కలలే కంటున్నానే నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలీ నేనంటే అది నీవనీ కనుపాపలు కబురంపాయి నీ వెంటే నా పయనమనీ కల కవితలు వరమిచ్చాయి పదిలమైన నా హృదయంలో గుడిని నీకే కడతానే ఇంకెవ్వరికీ చోటివ్వననీ .. మాటే ఇస్తున్నానే నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే
@rajuch95552 жыл бұрын
Thanku
@ravindrababu7114 Жыл бұрын
Tqqqq 😍😍😍😍
@sangepunagaraju8881 Жыл бұрын
ప
@vrkraopatnaikuni784 Жыл бұрын
Good Good 👍
@lovelyfamilyashok9517 Жыл бұрын
Good 👌 song, Telugu letars 👌👍 💐🎉 All people go back , old is gold ❤️ song s thinking about you all rounder song s 👌💐
@ajedits2242 жыл бұрын
ఆ రోజుల్లో చిన్న సినిమాలు కూడా ఎంతో బావుండేి వి 😍 టేప్ రికార్డర్ లో ఇలాంటి సాంగ్స్ వినేవాళ్ళం ... ఇప్పుడూ వస్తున్నాయ్ కర్మ 😭 దేవుడు వరమిస్తే 1999,98 కే పోతా 🙏
@iqbal9525 Жыл бұрын
Same feeling bro నేను కూడా పోతా, mobils లేని కాలంలో మా ఊరిలో 3 టివి లు అది కూడా దూరదర్శన్ every sunday సినిమా, ఆ ఆటలు, ఆనందం, అబ్బో ఆ కాలme వేరు
@adiilovethissongsomuchadi9263 Жыл бұрын
Mee too
@rapallimadhusree7254 Жыл бұрын
yes ur 100%right
@ishamsyed5503 Жыл бұрын
Nenu kuda vachestha mama. Eppude start aipodam.
@ajedits224 Жыл бұрын
@@ishamsyed5503 vachey podaam
@AmithaGowtham2 жыл бұрын
85 to 2005 గేయాలన్నీ గాయాలే....వెంటాడే ఙ్ఞాపకాలు తీయని గాయాలు మధురాతి మధురమైన రోజులు still 2022
@dandevenkateswarao1450 Жыл бұрын
Yes
@kotalolakshmi7483 Жыл бұрын
Ganpakalu Anni gayale brother..,...😢
@rkrebal575 Жыл бұрын
Same to same feeling
@satheeshsinger6092 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కూడా... మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.. బాలు గారి గొంతు అత్యద్భుతం 💐💐👌👌
@Royalstarvasim Жыл бұрын
అప్పట్లో ఆ పాటలు వింటూ ఉంటే మళ్లీ మళ్లీ వినాలని ఉండేది కానీ ఇప్పుడు వింటూ ఉంటే మళ్లీ మళ్లీ ఆ రోజుల్లో నే ఉండలానిపిస్తూంది
@DeekshithaGabulangi5 ай бұрын
❤❤❤
@bharatrajk74074 жыл бұрын
అబ్బా ఎంత హ్యాపీ గా ఉండేవాళ్ళం అప్పుడు మళ్ళి ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుంది
@ramcharan98234 жыл бұрын
అవును
@sailajasailaja19854 жыл бұрын
Yes
@ranaranjith60524 жыл бұрын
Super Anna garus 👍👍
@durishettygovardhan56644 жыл бұрын
Nijamga edho mana pakkane jariginattu manasuku haaiga Ippudu chettha
@rajaakhi12994 жыл бұрын
@@durishettygovardhan5664 yes
@mdfaizulla3113 жыл бұрын
ఈ పాట వినగానే నేను నా బాల్యం గుర్తుకు వస్తుంది బ్లాక్ అండ్ వైట్ టీవీ లో చూసాను ఈ సినిమాను
@Jamesbond007-z3 жыл бұрын
Nenu kuda chinnappudu black and white tv lo chusanu.Memorable days
@shaiksaddam99543 жыл бұрын
మీ to
@rajeswari52082 жыл бұрын
Nenu kuda
@rambabugaddala39224 жыл бұрын
Anni సార్లు vachina ఈ సాంగ్ మీద విసుగు రావడం లేదు
@mahammadshaheer43934 жыл бұрын
🏟 p ewqaszzxr
@kommabhavanikommabhavani20004 жыл бұрын
Yes yani sarallu vinna visugu radhu
@rajeswari52084 жыл бұрын
Yes
@LasyaEssapelly-gx5ze Жыл бұрын
Yes
@maheshMaheshbabu-gs3kw23 сағат бұрын
Manasi Manasu okatePrema I like you
@venkataramananm60084 жыл бұрын
ఈ పాట నా అను కోసం ఈ అందాలన్నీ కలనిన్ను చూసిన జాబిల్లి మైమరచిపోయాను నన్ను నేను చూసిన నీ వైపు మళ్ళింది నీ చూపులే నా మనసు నా హృదయంలో నిదురించే చెలి ఈ పాట నీ కోసమే ఎదురు చూస్తున్నది
@s.s.krockstar8174 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@Shivakumar-dr2xm3 жыл бұрын
ఎప్పటికైనా గడిచిన రోజులు బాగుంటాయి 🚶
@Nazmunkitchen78610 ай бұрын
2024 విన్న వాళ్లు లైక్ కొట్టండి
@Srinu-di9ru8 ай бұрын
2024, 26th,April, I love this song
@pavanilakkaraju4u5606 ай бұрын
2024 june 30
@praveenkura38906 ай бұрын
❤
@Navasraa2 ай бұрын
Nov 5th 2024
@Navasraa2 ай бұрын
Nov 5th 2024
@bhavanishankarpalakollu17013 жыл бұрын
ఆ రోజులు భలే వున్నాయి. ఎంత గుర్తు వస్తున్నవి ఆ రోజులు బాగున్నాయి.
@prettytasleem28223 жыл бұрын
Yes
@rkrebal575 Жыл бұрын
Nijam ga aa rojulu gurtu techukunte enta miss ayamo anipistundi
@ashalathalatham.sriram11474 жыл бұрын
ఈ సాంగ్ వంద సార్లు పైగా విన్నాను సూపర్ సాంగ్ ఇప్పుడు ఇలాంటి సాంగ్ రావట్లేదు
@gorlenarendra26214 жыл бұрын
నవీన్ వడ్డే అన్ని మూవీ లో కన్నా ఈ మూవీ సాంగ్ బెస్ట్ లవ్ సాంగ్ 🎧🎼🎧🎧🎼🎧🎧🎼🎼🎼🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎧🎧🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧
@santoshkumarf83832 жыл бұрын
Movie name plz
@spotnews5048 Жыл бұрын
హ మహానుభావుడు( sp బాలు ) మన మధ్యలో లేకపోయినా ఈ పాటలు రూపంలో మన మధ్యలోనే ఉన్నట్టు ఉంది 🌹🙏🙏🙏
@narreshgotru79024 жыл бұрын
2021 lo kuda chusevaru oka like
@jafarkhan48713 жыл бұрын
2021🎉🎉🎉🎉🎉🎉
@naveenburugu9182 жыл бұрын
Naresh Anna nenu sasini nenu kuda ippude vintunna
@harihara880 Жыл бұрын
2023 lo kudaa......
@MalkariVishnupriya-wj5fy Жыл бұрын
2023
@shanmukhi198 Жыл бұрын
2023
@panditiaiswarya86374 жыл бұрын
94's kids got really lovely songs which makes their hearts do somersaults....we are lucky 💜💜💜💜...any 94 kid here...
@sudheerss77264 жыл бұрын
Me.. Listening atleast once in a day
@srimounikanarayanam43424 жыл бұрын
Hey me too..94 born
@dasarisivani87354 жыл бұрын
Yes u r right
@kairatabadhero14754 жыл бұрын
Me..
@sahithiprathyushamulupuri70644 жыл бұрын
Me too 94.
@mungaranagaraju9520 күн бұрын
Old is gold... 2000 లో నా చిన్ననాటి రోజుల్లో మా నాన్నగారు ఇంటిపై యాంటినా పెట్టారు.అందులో దూరదర్శన్ ఛానల్ వచ్చేది అందులో మా ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరం కలిసి చూసేవాళ్ళం ఎంతో ఆనందంగా ఉండేది.ఇప్పుడు ఎన్ని పాటలు విన్నా అప్పటి కిక్కు ఇప్పుడు రావడం లేదు.ఎంతైనా ఆ రోజులే వేరు
@manikayamgoud978 Жыл бұрын
ఆ రోజుల్లో చాల మంచి పాటలు వచ్చేవి ........కేవలం పాటల కోసమైనా సినిమా కి వెళ్లిన సందర్భాలు ఎన్నో .......
@SkbegumAzar8 ай бұрын
ఆ రోజుల్లో ప్రేమకు విలువ ఉండేది 🥰❤️🥰
@sreelakshmi60374 жыл бұрын
పాట చాలా బాగుంది వినసొంపుగా...నవీన్ గారు చాలా బాగా నటించారు.ఈ మూవీ లో
@sateesh70576 ай бұрын
Hi SreeLakahmi garu
@రామురామ్-ణ5ఙ4 жыл бұрын
మన పెద్ద పెద్ద హీరోల కొడుకుల కన్నా 100 రెట్లు అందంగా ఉన్నాడు... నవీన్
@renukavaraprasadchengi51374 жыл бұрын
Yes
@bharatikarnayina67134 жыл бұрын
Correct andi....mannly ga untadu
@veerabhadragoud50394 жыл бұрын
Super 💕 Anna
@chitralahari53614 жыл бұрын
Super
@pokemonitishere2024 жыл бұрын
There's no doubt about it 💯
@navi814 жыл бұрын
నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలీ ప్రేమించే మనసుందనీ ఈనాడే అది తెలిసిందీ ప్రేమకు భావన నీవనీ ఆ మనసే వివరించిందీ మధురమైన నా ఊహల్లో రేయి పవలు నిలిచావమ్మా కమ్మని ఓ నిజమవమంటూ ... కలలే కంటున్నానే నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలీ నేనంటే అది నీవనీ కనుపాపలు కబురంపాయి నీ వెంటే నా పయనమనీ కల కవితలు వరమిచ్చాయి పదిలమైన నా హృదయంలో గుడిని నీకే కడతానే ఇంకెవ్వరికీ చోటివ్వననీ .. మాటే ఇస్తున్నానే నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే
వంశీ సార్, మీ సినిమాలు రాకుంటే మా కంటికి అందమైన వర్ణాలు లేవు , వినులవిందైన పాటలు లేవు.. ఆనందమైన హాస్యం కనబడట్లేదు సార్ 🙏🙏
@kingofthekings57294 жыл бұрын
2020 lo vine mana telugu brothers 👍❤️like kottandi
@Singerlyricst4 жыл бұрын
2021
@enoshbandari45043 жыл бұрын
I hope he started second innings
@DJ-fk3gq3 жыл бұрын
Telugu brother kadhu I am from karnataka brother I love this song
@mintuaug183 жыл бұрын
Gemini tv Lo morning bioscope lo e movie trailer Inka gurthundi Naku … iddaru teen Agers tho untundi a trailer …. Good old days
@nagababuv15462 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్
@Sunitha.Kelleti_164 жыл бұрын
ఎంతమంచి పాట అప్పట్లో నా పెవరేట్ సాంగ్ ఇప్పటికి కూడా
@sateesh70576 ай бұрын
Yes still it’s every green song
@mungaranagaraju9520 күн бұрын
2000' నా చిన్నతనంలో మా నాన్నగారు ఇంటిపై యాంటినా పెట్టారు.అందులో దూరదర్శన్ చానల్ వచ్చేది.అందులో ఆదివారం మంచిగా పాటలు వచ్చేవి మా ఇంట్లో వాళ్ళు పక్కింటివాళ్ళు అందరం కలిసి చూసేవాళ్ళం ఎంతైనా ఆనాటి ఆనందం వేరు.ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ ఆనందం ఇక రాదు.ఈ పాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉండేది.ఇప్పుడు ఎన్ని పాటలు వస్తున్నా ఆ సంతోషం ఇక రాదు.Old is Gold.
@supriyagantyala54503 жыл бұрын
Wah... What a lyrics.. What a voice.. What a feel.. Wonderful song.. Actually I found it on Instagram reels & came here to watch nd it's Owesome
@prasannapolisetty2925 Жыл бұрын
Iam Also
@adithyasolutions61333 жыл бұрын
Okkapudu craze hero, super hits unnai box office daggara.pike vasthunadu ante chalu tokkesaru. Awesome song
@rohithkanchanapally11054 жыл бұрын
Vadde naveen, venu, tharun velu andaru mali second innings start cheyali jagapathibabu srikanth laga💯❤❤❤❤❤
Ee song vintunte kalam venakki velnattu untadi... Ala jarigite enta bagundunu... I mis my memorable moments
@sanakhan-wb4hn Жыл бұрын
2023 sep lo varsham padutunnapudu e song avaraina vintunnaara? Heart lo ado happy feeling e song vintunte, I like this song.
@jakeerhussen888 Жыл бұрын
I miss you my childhood memories ❤❤❤ ... I love this introduce my feeling her ❤❤❤
@naseemahiba56974 жыл бұрын
సూపర్ చాలా చాలా మంచి పాట నాకు చాలా నచ్చిన పాట
@venkatbitra61064 жыл бұрын
Hi,,,,,,siva
@santhukumar85564 жыл бұрын
Yes
@umadevi65133 жыл бұрын
0o00p0000000000
@katepoguvenkatesh18495 ай бұрын
Morning 9 to evening 6.30varaku non stop ga vinnaaa.assalu bore kottaledhuuu❤❤❤
@ChelpuriRakeshChary5 ай бұрын
బాలు గారి సాంగ్స్ అన్ని హిట్ లే
@shalemadam71014 жыл бұрын
SPB lives on through his music.
@hai.brossistersletsgo94644 жыл бұрын
Nijame bro👍
@balagasivaparavathi54253 жыл бұрын
Great... Hero... Vaddenaveen... Garu
@chkalyani55964 жыл бұрын
Please come back vadde Naveen garu mi movie's anni Chala bavunatai super song 👌👌 👌
@krB-hm9sj Жыл бұрын
80's and 90's kids andariki appati songs Anni sweet memories.appatlo Yedurintlo pakkintlo colony lo unde pillatho peddalatho saradaga oke chota kurchoni TV choodatam kalisi adukovatam Anni happy ga undevi. Adhe ippudithe antha artificial. Okari intlo pillalu adukuntunna kuda bayame avutundi.appati kids andaru chala lucky.aa life eppatiki radu.ippudithe 40 years dhatithe em disease vasthunda ani tension tension.aa days malli Ravu.
@Stringnews8 ай бұрын
ఈ పాట అప్పట్లో ఎక్కడ బడితే అక్కడ... తెగ వినేవాళ్ళం...ఇంట్లో టేప్ రికార్డర్ , టీ బంక్ వద్ద టేప్ రికార్డర్, ఆర్టీసీ బస్ లో... ఇలా ఎక్కడ బడితే అక్కడ ఎంత చక్కగా వినేవారిమో...
@syadmahaboobbasha19534 жыл бұрын
చాలా మంచి పాట విన్నా ఇంత మంచి పాట అందించినందుకు కృతజ్ఞతలు మీకు
@venkatbitra61064 жыл бұрын
Iov
@venkatbitra61064 жыл бұрын
Hi,,ok
@pyaarikhabootar35253 жыл бұрын
Long back heard this song during childhood. In Teja TV songs programme. Now again listening to wonder how we grew up so soon.
@tejub8204 жыл бұрын
lyrics excellent... music super... lovely song😍😍😍
@pavanavadhuta17603 жыл бұрын
After SREE RAM sang today at BB.
@AswiniKrishna1434 жыл бұрын
Padilamaina na hrudayam lo gudini neke kadatane inkevariki chotu evvanani maate estunane----- super lyrics 🥰🥰🥰
@veerabhadragoud50394 жыл бұрын
Hii
@varun15584 жыл бұрын
Wow super andi. Enni tentions vuna marchipovachu mimmalni chustene bathikeyochu lifelong without water food and drink. Traditional saree👍
@sweetyedi99264 жыл бұрын
hii andi naku ee bit antee chala istam
@varun15584 жыл бұрын
@@sweetyedi9926 hiii. Me also same. Ekadiko pothundi pranam e lyrics vinte...
@sweetyedi99264 жыл бұрын
@@varun1558 yes
@47cutz Жыл бұрын
I feel like cry😢 what a wonderful days we had❤
@vijayarajan.64724 жыл бұрын
Old is gold memories alawys sweat painful feelings.
@Jamesbond007-z3 жыл бұрын
Yeah.. Childhood is always a sweet memory, but now its painful
@bharathiseerapu27853 жыл бұрын
🇵🇦🇵🇦🇸🇹🇵🇦🇼🇸🇵🇦🇵🇦🇵🇷🇵🇬🇼🇸🇵🇦🇸🇹
@munnarayallmunnarayall96304 жыл бұрын
నా లవ్ స్టాట్ యీ పాటతో
@rvtnrptact1233 жыл бұрын
🤗👍 good memory anukunta kada brother
@naveenmd63192 ай бұрын
2024 lo. Kuda e song vinttunaru
@vijayraghuteja7864 жыл бұрын
I Think this is Movie of 1999.My very Child hood Memory.i like the Days.It is Feel Enthusiasm Fun And The great Child hood Days of My Divine School Teachers of Love.Hats off 1998.💃💃💃💖💖💖🕺🕺🕺🕺.
@NaveenKumar-gz7le4 ай бұрын
2024 lo kuda vintunanu
@kamalnani5763Ай бұрын
Nenu kuda
@V.V.22074 жыл бұрын
Song composed by Legendary Music Director Chakravarthy's son 'Sri' who also composed music for films like Money, Sindhuram, etc.
@haneeshkrishna77122 жыл бұрын
మనసుకు చాలా సంతోషం గా ఉంటుంది
@naveenkumarjaladi32104 ай бұрын
సాహిత్యం అద్బుతం
@rkrebal5754 ай бұрын
Sond vintunte Kalam venakki velnattu untadi
@rajenderbadakala2553 жыл бұрын
పల్లవి: నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలి చరణం:1 ప్రేమించే మనసుందని ఈనాడే అది తెలిసింది ప్రేమకు భావన నీవని ఆ మనసే వివరించింది మధురమైన నా ఊహల్లో రేయి పవలు నిలిచావమ్మా కమ్మని ఓ నిజమవమంటూ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️కలలే కంటున్నానే నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలి చరణం:2 నేనంటే అది నీవని కనుపాపలు కబురంపాయి నీ వెంటే నా పయనమని కల కవితలు వరమిచ్చాయి పదిలమైన నా హృదయంలో గుడిని నీకే కడతానే ఇంకెవ్వరికీ చోటివ్వనని❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️మాటే ఇస్తున్నానే నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే చిత్రం:నా హృదయంలో నిదురించే చెలి (1999) నటీనటులు:నవీన్ వడ్డే,లైలా. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 01/06/2021.
@chinniofficial72843 жыл бұрын
Super
@rajenderbadakala2553 жыл бұрын
@@chinniofficial7284 గారు ధన్యవాదాలు
@rajenderbadakala3999 Жыл бұрын
సూపర్ సాంగ్
@KrishnaVeni-oo3hj3 жыл бұрын
Even in 2021 who is listening this song.
@prashanthmandla64613 жыл бұрын
🙂
@rvtnrptact1233 жыл бұрын
Sarigga ooha theliani rojjullo song..watched on black&white TV.. memorable song 😘😘90's kids are very Lucky
@SpiceMixRecipes11 ай бұрын
Anyone listening to this song in 2024 ?
@lingareddy376410 ай бұрын
Yes iam
@vijjypathakota535710 ай бұрын
S
@vijjypathakota535710 ай бұрын
I listen daily
@JangaBanu3 ай бұрын
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లైనా తినాలనిపిస్తుంది❤❤❤
@bukuday57873 жыл бұрын
90's movies and songs are extraordinary
@rvtnrptact1233 жыл бұрын
🤗🤗🤗🤗yesss..90s kids very lucky
@shaikmunna17064 жыл бұрын
3:26 tiktok లో ట్రెండింగ్👌👌👌
@ravindrababu7114 Жыл бұрын
Naa fvrt song 😘😘😘😍😍😍😍😍😍
@anilkumarvveerla4 жыл бұрын
When I was kid. I just thought what a boring song whenever the songs comes i just change channels. But know I came to know the song 🎵 How I feel now. Those days are simple and fun day's 😢
@alwaysramcharanfans693 жыл бұрын
Who is after bb5 src sang this song
@banu19886 ай бұрын
Naku chala estamu
@vijayakumarthippana3 ай бұрын
2004 still 20 years ga vintunna I love this song ❤
@naveenamanaganti84526 ай бұрын
Hero Vadde Ante chala estam Naku
@birudugaddavandanam1345 Жыл бұрын
2023 లో కూడా చూసేవారు లైక్ కొట్టండి
@1234KR-f8d4 ай бұрын
Super super super super super super super 👌 good nice 👏 👍 🎉🎉❤❤❤❤❤😮😮😊😊😊
@rkrebal5754 ай бұрын
Naku istam ee song ante ..
@arapanaramyasree65158 ай бұрын
బాలసుబ్రమణ్యం సార్ గారు పాడిన పాటలు వింటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది
@sivakrishna8399Ай бұрын
Statring days నాకు, ప్లేయింగ్ కీబోర్డ్, అప్పుడు ఈ సాంగ్ ప్లే చేశా అప్పుడే ❤
@veenanavi19763 жыл бұрын
Enni sarlu vinna gani vinalanipistundi ,vintunte manasu enta hayeega undi
@mahendrashanigarapu478011 ай бұрын
Now 2024.....still Never get bored...❤
@katepoguvenkatesh1849 Жыл бұрын
2023 vintunnavaru yevaru
@skaliskskalisk61195 жыл бұрын
My child song. My my favourite
@srinun91994 жыл бұрын
same to me.my child hood song and favaourite
@chitralahari53614 жыл бұрын
That is Balu sir voice, Rest and peace
@rajeshbairav53712 жыл бұрын
Idi love song ayina indhulo yedo telyani baadha tho kudina feeling undi.Thanks to Music director .
@vinayvarada5391 Жыл бұрын
Super cute good❤❤❤❤❤❤🎉
@VenuGopal-kf8cr3 жыл бұрын
Ever green balu gaaru..... Future singer like that waiting......
@R.R.R.S. Жыл бұрын
28.4.2023...వాచింగ్ ...👌👌👌👌👌🌺
@laxmitatikonda60573 жыл бұрын
Malli balu sir voice venalemu...a rojulu raavu ....past challa happy and sweet...spb voice no words to say
@lavanyadevavath90533 жыл бұрын
Padhilamaina na hrudhayamlo gudini neeke kadathane.... inkevvariki chotivvananee.. maate istunnane... what a lyrics 👌killing 💔💔💔
@madhuS07094 жыл бұрын
Started loving this song!! Coz she 1st time dedicated for me😘
@madhavichikkala19554 жыл бұрын
E song ante Naku chala istamu daily vintanu
@shekharchinthala91664 жыл бұрын
Chinnappati gnapakam tv lo choosina movie
@euma40864 жыл бұрын
Super song sariiraniki bhadha anipisthe medicine vuntundhi .kaani manasuki medicine ilaanti songs vinte chaalu😍😍😍😍
@immanuyelupothuraju99942 жыл бұрын
2023 lo first watch nenu
@santosh345564 жыл бұрын
Ennisarlu vinna inka venalani pistundi.
@bhukyaravindernaik2253 жыл бұрын
Beautiful lyrics.... beautiful voice of SPB.....
@charibhargav83334 жыл бұрын
Chala chala bagundi song epudu vinna inka inka vinalanipistundi song kothaga untadi super meaning undi old is gold.....
@aryensujjanАй бұрын
Any one 2024
@anilsmartstudio41723 жыл бұрын
*Bigg boss 5 Srirama chandra song ofter viewing like...*