Lyrics:- నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నే బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని నా మనవి వింటివి - నన్నాదుకొంటివి 1. నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి నా ప్రాణప్రియుడా నా యేసయ్యా 2. రోగముతో పలుమార్లు పడియుండ లేపితివి దూరమైపోకుండా స్థిరపరచి కాచితివి నా ప్రాణప్రియుడా నా యేసయ్యా 3. దూషించు దుష్టులకు సిగ్గును కలిగించితివి వేలాది ఆత్మలకు మేలుగా నన్నుంచితివి నా ప్రాణప్రియుడా నా యేసయ్యా 4. సంఘములు కట్టుటకు సామర్థ్యమిచ్చితివి ఉపదేశమిచ్చుటకు దేశములు తిప్పితివి నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
@venkateswarlujinugu826911 күн бұрын
దేవునికి మహిమ కరంగా దేవుని సేవ చేసి నాకు కూడ బప్తిస్మము ఇచ్చిన నా తండ్రి శిఖమణి నాన్నా గారు
@CRAZYMURALI32 жыл бұрын
నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నే బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని నా మనవి వింటివి నన్నాదుకొంటివి (2) ||నా జీవితాంతము|| నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| రోగముతో పలుమార్లు పడియుండ లేపితివి ఘోరమై పోకుండా స్థిరపరచి కాచితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| దూషించు దుష్టులకు సిగ్గును కలిగించితివి వేలాది ఆత్మలకు మేలుగ నన్నుంచితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| సంఘములు కట్టుటకు సామర్ధ్యమిచ్చితివి ఉపదేశమిచ్చుటకు దేశములు తిప్పితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||
@DonadriSrinu-e5i26 күн бұрын
❤❤
@GsDakkumalla13 күн бұрын
My favourite song
@GBalashouri6 ай бұрын
ప్రైస్ ది లార్డ్ వండర్ఫుల్
@vijayammamylavarapu87303 жыл бұрын
కాలి నడకన వెళ్ళి ఏజెన్సీ area లో సేవ చేశారట.ఎంత గొప్ప సేవకులు.ఈ పాటే చెపుతుంది నాన్న జీవితం
@mathewmuneendra61274 жыл бұрын
ప్రభువా నీకు స్తోత్రములు నీ దాసుని జీవితాన్ని ధన్యం చేశారు ఎంత మంచి దేవుడి వయ్యా నీవు.
@venkateswarlujinugu826911 күн бұрын
నాన్న గారు చనిపోయిన రోజు జగరిడ్డి గూడెం వచ్చినము
@KommulaswarnalathaSwarna7 сағат бұрын
😊😊😊😊😊😊exelent nenu epudu wintintanu. Very good song 😊😊😊😊😊😊😊😊😊
@SivaRangarao-tj7ey6 ай бұрын
Ayyagaru 🙏RIP 😖 Excellent song and service great Sikami Hallelujah praise the lord Amen
Priase the Lord ayyagaru nannu kshaminchandi nannu kanikarinchandi veelaite nannu deevinchandi ayyagaru meeku mekutumba sabyuladdaraku na hrudayapurvaka vanddanamulu ayyagaru
@suvartharaj9698 Жыл бұрын
Supar
@swaras716 Жыл бұрын
Wandanalu sir prise the lord .
@Calebu0014 жыл бұрын
మీ జీవిత సాక్ష్యములు ఈ పాట ద్వారా మాకు తెలియజేశారు సార్.... Very heart touching song sir ... My God bless you ✝️🛐 sir
@vidyasagarmadugula96972 жыл бұрын
X
@Calebu0012 жыл бұрын
@@vidyasagarmadugula9697 x ante enti brother
@tummalasrinuvasarao5122 Жыл бұрын
Real man of god....🙏🙏🙏🙏🙏
@swaras716 Жыл бұрын
E song. Enni sarlu winna winalani anipiatundi
@vijayammamylavarapu87304 жыл бұрын
AR.Stevenson గారు ,మీరు నాన్న గారి సాంగ్స్ చెయ్యలేదు? ఎందుకు? చెయ్యాల్సింది.కంచు కంఠం నాన్నగారి స్వరం.సూపర్
@Devunivaddakurandidevuduokkade11 ай бұрын
Very good song ayya Garu avunu Amen ♥️ God bless you all My brother's sisters avunu Amen ♥️ i love yesayya avunu Amen ♥️❤️❤️
@SeekotiBabulu11 ай бұрын
నాన్న గారు మరణించిన రోజు చాలా ఏడ్చాను 😢
@karemsrinu4364 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MrBLRaju3 жыл бұрын
అద్భుతమైన జీవిత అనుభవం తో కూడిన పాట, మాకు ఎంతో ఆదర్శం. Praise the Lord Anna
@jeevantinku6174 Жыл бұрын
E song ante naku chala chala ishtam.. First mi daggare vinna
@rajubabumakka1055 Жыл бұрын
❤️❤️❤️
@chinnamprabhakar2828 Жыл бұрын
💯👍💯🥰🥰
@akshayarepollu42824 жыл бұрын
Lov u thathayya u are great inspiration for all generations we mis u n we ill meet u @heaven
@loveindiaministries-limkum74904 жыл бұрын
All glory to God Jesus Christ Amen. Great Man of God...
@mohan_ambalam4 жыл бұрын
PRAISE THE LOD ANNA 🙏🙏🙏 అన్నా ఇది పాట కాదు నాన్న గారి జీవితం 🔥🔥🔥🔥🔥🔥
@sudakardidde5564 жыл бұрын
Nice
@manisiripurapu54333 жыл бұрын
Praise the lord babu god bless you and your family members and your ministers.
@manisiripurapu5433 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️👍👍👍👍👍👍👍👍👍
@Johnnallamelli3 жыл бұрын
Nijamugane , jeevitantam Devuni seva chesaru!
@karuakarsir3371 Жыл бұрын
This song from bottom of heart ...,. glorious 💞 song
@mrnanifactsintelugu3 жыл бұрын
Prasie the Lord me savaki kruthagnthalu meru me biddalu ma ku madhiri ga vunadhuku devunike mahimma ganatha prabavamulu kalugunu gaka Amen ❤️❤️❤️❤️
@premkumarmulinti111 Жыл бұрын
చాలా చక్కగా పాడి నన్ను ఆత్మీయంగా బలపరిచారు అయ్యగారు..... నాకు కన్నీళ్లు వచ్చాయి 😭😭😭..... వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@hephzibahkondapalli37944 жыл бұрын
Me jeevitha sakshyamunu e pata dwara maku theliyachesaru....uncle 🙇🙇🙇🙋🙋🙋praise the Lord sir.....maranatha🙏🙏🙏
@jaicomrade62574 жыл бұрын
20 time's vinnanu chala bagundhi hart taching this song
@elishajesusservant59573 жыл бұрын
Praise the lord Pastor Garu 😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇
@sureshselapaka63514 жыл бұрын
సూపర్ సాంగ్ సార్ .గొప్ప దైవజనులు డా.ఎ.డి శిఖామని అయ్యగారు వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏
@ivisvaskumar26394 жыл бұрын
Ayyagaru mee gnapakalu maruvalenu
@PraveenKumar-yf3wf Жыл бұрын
Nice song and music hit song anna 🙏🙏🙏🙏🙏🙏
@alltelugumessagekannavedus58813 жыл бұрын
Super
@tcyfqatar95382 жыл бұрын
Amen
@veerammakorra15385 жыл бұрын
ఈ పాట నా మనుసులొ ఉజీవం తీసుకొచింది
@shaikmoses26284 жыл бұрын
Really we miss you Ayyagaru garu, you are equal to my father, this my favorite song and always encouraging me in my ministry. Thank you Bro. A.R. Steven Son for uploading.
@suneelapidintla8750 Жыл бұрын
Praise the Lord Jesus.Thank you Jesus.Wonderful Uncle.Amaging.
@christloveministries84564 жыл бұрын
స్పీరిచువల్ సాంగ్
@anembaala91843 жыл бұрын
Amen Amen Amen Amen Amen Amen,🙏🙏🙏
@parvathidevi92124 жыл бұрын
Thank you uncle🙏
@vijayammamylavarapu87303 жыл бұрын
పిల్లలను వదిలి ,భార్యను వదిలి పెట్టి సేవ కోసం వెళ్లే వారట.ఈరోజు ఎవరున్నారు ఇలా
@chinthallipagollu56932 жыл бұрын
Praise the lord...ma nanna gariki Chala eshtam aina song edhi...wonderful song this world...oka seva lo kalige sramalu badhalu santhosha lu anni Ardhavantham gaaa vunnayi ee song lo once again praise the lord all...
@praveenjesus393 жыл бұрын
It is very blesssed for all of us to hear thr uncler's(Servant of God.) voice.
@devadintakurthi76002 жыл бұрын
My favourite song is very nice and beautiful song 😊
@rajeshbabuchadalavada17514 жыл бұрын
Great Man Of God Dr.A.D.Sikhamani garu
@prabhalathakadari78974 жыл бұрын
We miss you Ayyagaru May GOD use your sons in spreading the word
@manisiripurapu5433 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@jupakaakshaymakingvolgs64813 жыл бұрын
Nice song
@kamalakarpala38934 жыл бұрын
Gifted by Almighty of A.D.Sikhamani garki vandanalu, it's heart blowing song.Glory to the Lord Jesus Christ ✝️🛐
@jediwilson443 жыл бұрын
మా నాన్న గారికి చాలా ఇష్టమైన పాట... ఒక దేవుని సేవకుని జీవితాన్ని ప్రతిబింబించిన చక్కని అర్థవంతమైన పాట 🙏
@ratnakumari99513 жыл бұрын
I miss you uncle you are the great inspiration n moral of this Christian world 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sandhyayadagiri92693 жыл бұрын
Golry To God Jesus 🙏🙏🙏
@joshua457joshua73 жыл бұрын
Prise the Lord
@rajeevbokinala733 жыл бұрын
We miss you lot
@bhushanagovind39994 жыл бұрын
Mee prananiki priyudu yesu. Alage yesayyaku priyudu meere uncle. Dhevuni chithanni neraverchi anekula kanneellu thudichi dhevuni vaipu thrippi mee sandhesala dwara lakshaladhi jeevithalanu sthiraparachi bhalaparachini dhevuni hrudhayanni ;manushyula hrudhayalanu;kutumbastbula hrudhayalanu gelichina meeru dhanyulu. Dhevuni yodhunni pogottukunna prapancham memantha. Thanks for your service uncle. Thanks............
@shalemk46022 жыл бұрын
Wonderful song.....👏👏👏👏👌👌👌👌👌👌👌💯💓💓💓💓💓💓💓💓💓
@kranthikumar36184 жыл бұрын
Glory to Heavenly Father
@subha9424 жыл бұрын
🙏 🙏 🙏 🙏 🙏
@MedidiSony4 жыл бұрын
Praise the Lord 🙏 Sir Amen Amen Amen hallelujah 🙌
@kranthikumar56394 жыл бұрын
Meeru Chainipoledu Sir . Ee Pata dwra Jevinche vunnaru .
@V9LIVETV4 жыл бұрын
దేవునీ వద్దకు చేరిన అయ్యగారు …
@bs15305 жыл бұрын
చక్కటి పాట sir. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు మీ సేవను బహుగా దీవించును గాక.
@venkataramanvenkataraman35794 жыл бұрын
Sava ant ante brother teml 7975356295
@gopigopalkarri40204 жыл бұрын
హోలీ స్పిరిట్
@funny-hz3vp4 жыл бұрын
Bro A great God Servant lost in the earth and Jesus told last word on the cross ie your father
@nayanababuloda43194 жыл бұрын
Great song, praise the lord
@TalluriPrasannakumar3 жыл бұрын
Wonderful, Hallelujah
@nemubhaigaming48214 жыл бұрын
The great man of god🙏😥
@bethelsahavasampradanamand79263 жыл бұрын
Praise the lord
@JohnBenhurIndia3 жыл бұрын
So inspiring...I could still remember your messages ayyagaaru at Ithanagar-Tenali in 1992-93
@christloveministries84564 жыл бұрын
అయ్యగారికి వందనాలు
@దేవుడున్నాడుజాగ్రత్త4 жыл бұрын
మంచి సాక్షము కలిగినా అయ్యగారికి వందనాలు
@rubyjbabu27424 жыл бұрын
When I heard the song my heart is broken and I have enjoyed the song and praised the Lord
@nemubhaigaming48213 жыл бұрын
Praise God
@koyyashanthi10554 жыл бұрын
Uncle 1st time me message me last message chusannu nenetha durstavanthuralino i miss you uncle 😭😭😭😭😭😭
@chandukombathula67014 жыл бұрын
Same to you
@atlurigandhi58452 жыл бұрын
This has become my favourite song Touching mmy heart We miss you We are crying I ve just realised you received call from heaven I can't controll my tears. I lwatched your messages and decided to come to your home town to serve you in your old age, today. I'm in deep grief for your departure. I really missed you. I cry for you I have only your song . Love you Your song is breaking my 💖
@varadilazarus16192 жыл бұрын
my favourite song for ever praise the lord
@victorrgk6394 жыл бұрын
Praise the Lord Ayyagaru.We miss you suru.
@chinababurai35204 жыл бұрын
జీవిత సత్యం పాటద్వారా తెలియజేసారు ధన్యవాదాలు సర్....I miss you sir 🤲🤲👏👏🙏🙏😭😭
@rubyjbabu27424 жыл бұрын
Praise the Lord heart touching song
@samhithavenigalla69994 жыл бұрын
Vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏nice song. Praise the Lord brother. Swarnaleela
@johnchristopherrudrapogu88593 жыл бұрын
Praise the lord .Really great man.naanna gari voice lo song adbhuthamga vundi.
@ebinagersamuela86224 жыл бұрын
Meru naku teliyadu thathagaru kani I love u so much andukante ee pataku naku yedu teliyani gatha janma bandam mudi padi onnatu gurthu chestu chesthu ontundi ee pata anukey I love u miss u thathagaru
@ranjanimarapatla35874 жыл бұрын
Praise the lord sir excellent song 🙏🙏🙏❤
@y.e.m.youtubechannel8898 Жыл бұрын
వందనములు ఆయగారు🙏🙏🙏 ✝️✝️✝️
@humanrightsindia84943 жыл бұрын
Wonderful
@subbuyelubandi82512 жыл бұрын
Praised the lord 🙏
@kalyani112bhukya74 жыл бұрын
God bless you Uncle more and more nice song..
@nanimortha56284 жыл бұрын
గుడ్ సాంగ్ అయ్యగారు
@parvathidevi92124 жыл бұрын
Love you uncle, miss you🙏
@balamsweta29883 жыл бұрын
Yes your life is this song this song is your Life... glory to God...
@surendramanuri29776 жыл бұрын
Thank you , praise the lord, nice song .
@steverogers99394 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@prabhalathakadari78974 жыл бұрын
Nice song thankyou
@rajasekharbandela90374 жыл бұрын
మీరు మాకు ఆదర్శo. గొప్ప తండ్రి ని కోల్పోయాము. సేవ లో మీ అడుగు జాడల లో నడుస్తా ప్రియ మైన నాన్న గారు.