198(196) "మీ మనోనేత్రములు వెలిగింపబడినందున"(ఎఫెసీ 1:17) పల్లవి: నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి 2 అ||ప:అంధకారములో నేనుండ 2 - వెదకి నన్ రక్షించితివి 1నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి 2 1కల్వరి సిలువలో నా శ్రమలన్ 2 - పొందినన్ విడిపించితివి 1|| నా || 2వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేరసర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా|| నా || 3ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా|| నా || 4ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యావిరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను|| నా || నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి 5స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు|| నా ||
@Zionsongs766011 ай бұрын
ఈ పాట వల్లఎన్నో జీవితాలుఈ పాట ఎంతోమధురంగాసీయోను గీతములు పాటలు చాలాసున్నితం
@seelammathaiah20542 жыл бұрын
హృదయాలను కరిగించి కన్నీటిని జాలువారించే మధురమైన పాట. దేవునికి మహిమ కలుగును గాక. పాట వ్రాసిన వారికి గానం చేసిన వారికి వందనాలు
@yohan1974 Жыл бұрын
అంధకారంలో నేనుండా వెదకి నం రక్షించిన న యేసయ్యకు వందనం
@sarithasiri64433 ай бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sisterjyothimayuri10 ай бұрын
Praise the lord amen
@DarruRamuMurthy3 ай бұрын
Jesus my lord praise the lord 🙏
@seelammathaiah20542 жыл бұрын
హృదయాలను కదిలించే చక్కని పాట. చక్కని రచన స్వరకల్పన, మరియు చక్కని గానం. దేవునికి మహిమ కలుగును గాక.
@chamundi17sriram453 ай бұрын
Wonderful song yesaiah ke mahima ghanta
@VenkaiahPaturi Жыл бұрын
Song chala bagavomdi
@rajamani55352 жыл бұрын
నా కఠిన హృదయం మర్చి నా రాజా నీకు వందనాలు
@manojkumarch776 Жыл бұрын
Wonderfull song one of my fvrt song
@mlakshminarayana19542 жыл бұрын
Vandanalu
@VenkaiahPaturi Жыл бұрын
Super song
@E.srikanthE.srikanth Жыл бұрын
Love you song❤
@UmaDevi-ov1jt4 ай бұрын
Thanks for giving this song
@Bless-u-DBR Жыл бұрын
Prise the Lord.
@vasumathi2103 Жыл бұрын
Praise the LORD sister
@VenkaiahPaturi9 ай бұрын
ఈ యూగ సంబందమైన దేవత మన మనో నేత్రం ములు గ్రుడ్డి తనం కలుగజేయుతునది
@Raji.K9479 ай бұрын
Ante artam enti...e song Jesus song andi..meru enti ala antunaru
@teegalanissy83043 жыл бұрын
Praise God
@hepshibhasuram3480 Жыл бұрын
❤😂chala bhagunnadi pata chala Thanks cheli
@yohan1974 Жыл бұрын
Praise the lord
@ziontelugusongs7660 Жыл бұрын
Praise the Lord
@marykirankumari71323 жыл бұрын
Wonder ful song
@himabindu48313 жыл бұрын
Wonderful song soothing to soul... Praise the🙏 Lord
@ziontelugusongs76603 жыл бұрын
Thanks a lot, Praise the Lord 🙏🏻
@ravitejaisukapalli27264 жыл бұрын
praise the lord brother నేనె తగ్గాలి యేసు నీవె హెచ్చాలి song upload చెయ్యండి plzzzzz
@ziontelugusongs76604 жыл бұрын
Praise the Lord Brother , Sure
@ziontelugusongs76604 жыл бұрын
Nenu Thaggali Yesu - నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి kzbin.info/www/bejne/kHrLq6d5qth6bqc
@madhulatha656 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@himabindu48313 жыл бұрын
Excellent 🎵🎵song praise the Lord 🙏
@ziontelugusongs76603 жыл бұрын
Thanks for your support, Praise the Lord 🙏🏻
@bhupathyrao75043 жыл бұрын
Brother Bakht Singh uncle used to announce this song during the altar call
@nimalalukagodavarthi83034 жыл бұрын
Praise the Lord.
@ziontelugusongs76604 жыл бұрын
Praise the Lord 🙏
@8hudhiq4 жыл бұрын
🙌🏼🙏🏼
@ziontelugusongs76604 жыл бұрын
Praise the Lord 🙏
@madhulatha656 ай бұрын
Praise the Lord 🙏
@nadhiyamadhu36583 жыл бұрын
Praise the Lord to all
@ziontelugusongs76603 жыл бұрын
Praise the Lord
@manjumanasseh518811 ай бұрын
Lyrics shared from Songs of Zion Application 164 . ನನ್ ಮನೋನೇತ್ರಗಳನ್ನು ತೆರೆದು ತೆ.196 ಎಫೆಸ 1:17 **ಪಲ್ಲವಿ: ನನ್ ಮನೋನೇತ್ರಗಳನ್ನು ತೆರೆದು - ನನ್ ಕಠಿಣ ಹೃದಯ ಮಾರ್ಪಡಿಸಿ (2)** **ಅ॥ಪ॥: ಅ೦ಧಕಾರದಲ್ಲಿ ನಾ ನಿರಲು (2) - ಹುಡುಕಿ ನನ್ನ ರಕ್ಷಿಸಿರುವೆ** 1. ಪಾಪ ಭಾರದಿಂದ ನಾನು - ಚಿಂತಿಸಿ ಏದುತ್ತಿದ್ದೆ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನನ್ ಶ್ರಮೆಗಳ್ (2) - ಹೊಂದಿ ನನ್ನ ಬಿಡಿಸಿರುವೆ ॥ನನ್॥ 2. ಲೋಕದಿಂದ ದೂರನಾದೆ - ನಿನ್ನ ಸ್ವರ ಆಲಿಸಿ ನಿನ್ನ ಸೇರ ನಾ ಸರ್ವ ಕಳೆದು ಕೊಂಡಾಗ್ಯೂ (2) - ನಿನ್ ಸ್ವರವೇ ನನ್ನ ಸ್ವಾಸ್ಯವಯ್ಯಾ ॥ನನ್॥ 3. ಎಷ್ಟು ಕಾಲ ಬದುಕಿದರೇನು? - ನಿನಗಾಗಿ ಜೀವಿಸುವೆ ಕರ್ತಾ! ಬಾಧೆ ಶೋಧನೆ ಶ್ರಮೆಗಳಲ್ಲಿ (2) - ಆಧರಿಸಿ ಆಧಾರನಾದೆ ॥ನನ್॥ 4. ಏನು ನಿನಗರ್ಪಿಸ ಬಲ್ಲೆ - ಏನೂ ಇಲ್ಲದವ ನಾನಯ್ಯ ಕುಗ್ಗಿದ ಜಜ್ಜಿದ ಹೃದಯದಿಂದ (2) - ಅರ್ಪಿಸುವೆ ಆತ್ಮಾರ್ಪಣೆಯ ॥ನನ್॥ 5. ನಿನ್ನ ಸನ್ನಿಧಿ ನಾ ಕೋರಿ - ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮಾರ್ಪಟ್ಟು ಸ್ತುತಿ ಪಾತ್ರೆಯಾಗಿ ಆರಾಧಿಸುವೆ (2) - ಯುಗ ಯುಗ ಸರ್ವ ಯುಗಗಳಲ್ಲಿ ॥ನನ್
@rajaratnammutluri54422 жыл бұрын
May God bless you sister. You did justice to the song.