మనిషి వలె ప్రతి జీవి బ్రతకాలని ఆశిస్తుంది . మన నోటి రుచి కై మూగ జీవాలను చంపడం మహా పాపం . మనిషి శరీరాన్ని ఏదైనా చీరుకొని రక్తం కారిన, గాయమైన లేదా దెబ్బ తాకినా, ఆక్సిడెంట్ జరిగిన , శరీర అవయవాలు కొద్దిగా మంటల్లో కాలినా ఎంతో బాధపడుతాడు , చిత్రవధ అనుభవిస్తాడు , విలవిలలాడుతాడు . మూగ జీవాలు కూడా మన వలె బాధను , చిత్రవధను అనుభవిస్తాయనే సత్యాన్ని అందరు గుర్తించాలి . దేవుడికి ఎన్ని పూజలు చేసినా , ఎన్ని వ్రతాలూ చేసినా , ఎన్ని గుళ్లకు తిరిగినా , ఎన్ని దీక్షలు చేసినా , ఎన్ని నదుల్లో మునిగినా ఈ మహాపాపం పోదు . దానికి తగిన శిక్ష అనుభవించినపుడే , పాప పరిహారం జరుగుతుంది . ఇప్పుడు సమాజంలో అనుసరిస్తున్న పూజలు , వ్రతాలూ , దీక్షలు అన్నిటివలన చేసిన పాపం పోదు . ఇదే సారాంశాన్ని మన వేదాలూ ఎన్నడో చెప్పాయి . లోకకల్యాణం , ఆత్మ రక్షణ కోసం మాత్రమే ఏ జీవినైనా , మనుషులనైనా చంపడం తప్పుకాదు . ఆరోగ్యం పేరు తో , జల్సా పేరు తో , అహంతో జీవాలను చంపడం , మాంసాహారం తినడం పాపమే అవుతుంది . మనంవిదేశాల నుండి కేవలం విజ్ఞాన్ని మాత్రమే అనుకరించాలి . వారి జీవనశైలిని , వినోదాలను , హింసను , విచ్చలవిడి సంస్కృతుని కాదు . ఇకనైనా మన అవసరాల కోసం మూగ జీవాలను చంపడము, మాంసాహారాన్ని మానండి . మూగ జీవాలను , ప్రకృతిని ప్రేమించండి , వాటి రక్షణకు తమ వంతుగా పాటుపడండి . అప్పుడే దేవుడి అనుగ్రహం , మోక్షం లభిస్తుంది . నేటి దొంగ పూజలు , భక్తి వల్ల మహాపాపమే వస్తుంది . జీవితంలో అహింసను , నైతికతను పాటిస్తేనే మనిషి జీవితానికి పుణ్యం , సార్థకత వస్తుంది . ఇవి పాటించనివాడికి జీవితమే నిష్ఫలం , పాపమే అవుతుంది . ఇది మరి కొందరికి షేర్ చేయండి.
@malleshkumar58714 жыл бұрын
ఈ స్టోరీలో అర్థం చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి
@karthikyt25314 жыл бұрын
Ori devuda akka nuvvu thoppu ✌️
@mahendharmahii74893 жыл бұрын
👍👍👍👍👍👍👍
@mekalaashwitha49793 жыл бұрын
Super 👌👌
@HariKrishna-id6ko3 жыл бұрын
సూపర్
@sudhakarchitla47914 жыл бұрын
మరో సదన్న గారిలా నరేష్ బ్రదర్ తయారవతడేమో గుడ్ కీప్ ఇట్ అప్ నరేష్ బ్రదర్
@balasravan79293 жыл бұрын
Haritha akka expression super
@rajumallurenu8434 жыл бұрын
Chala chala bagundi
@MrRavichiru3 жыл бұрын
Nice anna
@maintivideos27804 жыл бұрын
Nice
@nikhilchitla52394 жыл бұрын
Nice story
@balasravan79293 жыл бұрын
Haritha akka voice super
@srishylamalikam63334 жыл бұрын
super
@pogulaspathin59634 жыл бұрын
Beautiful sir charri garu💐💐💐👍👌, challa bagundhi film
@MBAPRODUCTION4 жыл бұрын
Tq
@rowdyrowdy18724 жыл бұрын
Super haritha
@mariyalavijayalakshmi93344 жыл бұрын
Super meaningful comedy film.
@nanishdarling3264 жыл бұрын
super bava👌👌
@mandamallikarjun30263 жыл бұрын
Haritha akka super love you
@balakrishnagarlapally81444 жыл бұрын
𝓖𝓸𝓸𝓭 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻
@KK-wv9fp3 жыл бұрын
Super comedy
@koppunarendar77364 жыл бұрын
Harika pravad
@NewPhone-gr7vl4 жыл бұрын
Super msg BRO
@bingiravi33304 жыл бұрын
Super ,after marriage cupples
@chandhuladdu4 жыл бұрын
Superb camera work xlent💕
@ramuramubabu56334 жыл бұрын
Hi
@sangepuvenkatesh29044 жыл бұрын
హరిత సూపర్
@rajendharreddy22782 жыл бұрын
Haritha
@deva31134 жыл бұрын
సూపర్ సూపర్ బ్రో నిజంగా ఏడ్చేశాను మంచి మెసేజ్ ఇచ్చారు
@gundavishnunani19434 жыл бұрын
Super Naresh 👌👌👌
@premdarling51364 жыл бұрын
Superb
@upendarpalsa18674 жыл бұрын
Haritha akka super
@sureshreddy90144 жыл бұрын
Super bro
@RjRajesh28974 жыл бұрын
Nice Ra Naresh Great message,,keep going .
@shaikkareemullababa42134 жыл бұрын
Amma gari intlo unna sukham atta gari intlo undadu ok na my Sister