నా యేసయ్య నీ ప్రేమను.. మరిచి పోలేనయ్యా. నా మెస్సీయ్యా ని త్యాగము... విడిచి పోలేనయ్యా నిప్రేమ గీతం పాడుకుంటాను నీ త్యగ చరిత్రం చాటుకుంటాను //2// 0|" నా యేసయ్య PREM JADDA ఎమంచి లేని నన్ను ఎంతో ప్రేమించి ని కృపను పంచి నావే. --- నాప్రాణముతో నీప్రాణమునే పెనవేసుకున్నావే. //2// "నిప్రేమ" నా వంటి అల్పునితో.. నిబందన చేసి ఈ స్థితిలో ఉంచి నావే ఉమించలేను నీ ఉపకారములు, ఉపయుక్తమై యున్నవే. //2// //నిప్రేమ// నీ కృప చేతనే నాను ఎన్నకొన్నావు - రక్షించి దీవించినవె ని చిత్తములో నను మలచుకొని నడిపించుచున్నావే //2// //నీ ప్రేమ//