@@NaaAnveshana MAA DEVUDU NUVVEY NAYYA MAA KOSAM PUTTA VAYYA....😂😅
@prasadyanamala46322 жыл бұрын
Comedy ఏంటి Ante Afridi:-1for 2🤣🤣🤣🤣
@tarunbabu7532 жыл бұрын
@@prasadyanamala4632 afganistan team lo afridi😂🤣😂
@bereganesh90472 жыл бұрын
ప్రపంచం వాళ్ళను చూసి భయపడితే...నువ్వు మమ్ములు వాడివి కాదు అన్వేష్ అన్న తాలిబన్లు తో క్రికెట్ అడినవ్.. అది ఇండియా పవర్,🔥🔥🔥🔥👏
@pashapasha7132 жыл бұрын
adhi valla manchithanam bro
@HariharaprasadVellala2 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍🌹🌹🌹👌👌👌🌷🌷
@HariharaprasadVellala2 жыл бұрын
ఎన్ని లైకులు కొట్టినా తక్కువే
@srinivasumekala52692 жыл бұрын
బొచ్చు
@bereganesh90472 жыл бұрын
@@srinivasumekala5269 అన్వేష్ అన్న బొచ్చు పిక్కూ పో కొద్దిగా తెలివి అన వస్తాది
@rachakondalaxmiprasad432 жыл бұрын
వాళ్ళు అంతగా గౌరవిస్తున్నారు అంటే ....అది మన భారతీయుల గొప్ప తనం....నువ్ సూపర్ అన్న....మన దేశం అంటే వాళ్ళకు అంత గౌరవం అని తెలియచేస్తున్నావు...ఈ వీడియో ద్వారా...👍👍👍
@itsme-nq2nb2 жыл бұрын
Ante Dantla Valla manchitanam em ledantav?
@habiburahman26072 жыл бұрын
If someone respect you that’s their greatness not yours
@hydershaik-i5y Жыл бұрын
Nice joke
@peddintibalaramulu7672 жыл бұрын
Gd mrng anna 🌹🌹🌹, మీరు ఎక్కడకు వెళ్లినా అక్కడి ప్రజలతో పాలలో నీళ్లలా ఈజీగా కలిసిపోతున్నారు , అందరితో కలసిపోతు, అన్ని సంస్కృతులను గౌరవిస్తూ యాత్ర సాగిస్తున్నారు సూపరో సూపర్ 👏👏👏🤝🌹🌹🌹
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి2 жыл бұрын
ఏ దేశమేగినా ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని...🇮🇳❤️🇮🇳
@garnepudipraveen73062 жыл бұрын
ఆఫ్ఘన్ ప్రజలు చాలా మంచివారు ఫెండ్లీ గా ఉంటున్నారు జై ఆఫ్గనిస్తాన్ జై హిందూస్తాన్ 🔥❤️🥳
@shivakumarkandem58942 жыл бұрын
I am feeling like I am at Afghanistan 🇦🇫. We feeling proud to have a daring and dashing youtuber like you in telugu community.
@nallamalaworld2 жыл бұрын
❤అన్నా చిన్న రిక్వెస్ట్ మరో వీక్ అక్కడే ఉండి ఇంకా afghaan మొత్తం చూపిస్తే మన ఛానెల్ 1 milion చేరుకుంటుంది 🇵🇹❤
@johnwesleybontha62832 жыл бұрын
పొరుగు దేశం బాగుండాలని కొరుకోవడం మన దేశం యొక్క గొప్పదనం అదేవిధంగా మన దేశంలో ప్రతి మనిషి,ప్తతి కులం,ప్రతి మతం అంటే అందరూ బాగుండాలని కోరుకోవడం వల్ల మన దేశం యొక్క గొప్పదనం ప్రపంచ మంతట వ్యాపిస్తుంది.ఆఫ్ఘనిస్తాన్ 👌👌🤝🤝👏👏🙏🙏
@iloveu1432 жыл бұрын
Keep rocking...love u....నువ్వు కూడా వారికి తెలియచేయి భారత్ మిమ్మల్ని ప్రేమిస్తుంది అని. ....ప్రేమని మాన భారత్ అన్ని దేశాలకు పంచుటంది.... 🤗🤗🇮🇳❤️Love from Bharat ❤️🇮🇳🤗🤗
@mahimaheswari7482 жыл бұрын
ఈ అఫ్గాన్ వీడియోస్ చూశాక అక్కడి ప్రజలమీద పూర్తిగా అభిప్రాయం మారింది అన్న మీరు అక్కడికి వెళ్లి అక్కడ ప్రజలను చూపించి వుండక పోతే ఒక అపోహలో ఉందిపోయేవల్లం నిజంగా hands up ❤️U so much Anna
@rajbabu55542 жыл бұрын
ఆఫఘానిస్తాన్ ప్రజలు చాలా ఫ్రెండ్లీ గా వున్నారు... లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి
@swapnanarkhed3272 жыл бұрын
Thank you so much brothers from Afganistan..Your Love towards India is amazing and we love Afghanistan the same. Anvesh Anna make them read our comments so that they know how much Indians love them. All the best for ur future videos Anna,,,,,❤️
@nagabathulavijaya7412 жыл бұрын
అప్గనిస్తాన్ వాళ్లు చాలా dangerous అని ఇప్పటి వరకు అనుకుంటూ ఉన్నాము.కాని మీరు చూపిస్తున్న దాన్ని బట్టి వాళ్లు చాలా మంచివారని కళ్ళారా చూస్తున్నాం. మీరు ఈ ప్రపంచానికి వీళ్లను చూపిస్తున్న ందుకు చాలా thanks.కుట్రలు కుతంత్రాలు నాయకులకు మాత్రమే. ప్రజలు మద్య ప్రేమ ఉంటుంది.
@srinukalla57892 жыл бұрын
నువ్వే వీడియో తీసుకొని నువ్వే ఎడిట్ చేసుకొని మా కోసం ఎంత కష్టపడుతున్నందుకు నీకు ధన్యవాదాలు అన్న నాకు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ చాలా బాగుంది భయ్యా ఆఫ్ఘనిస్తాన్ ఎంత మంచి దేశమని మన న్యూస్ వాళ్ళు చెప్పరు చెత్త మొత్తం చెప్తారు మరి మన మీడియా వాళ్ళు
@NaaAnveshana2 жыл бұрын
Voppukunna pelliki vayenchaka tappadu jevitamnatha ente na batuku
@rajasia82752 жыл бұрын
@@NaaAnveshana ala cheppodu idi me passion, me vrutti dharman, me ambition keep it up 👍👍👍👍
@kalyanram33992 жыл бұрын
@@NaaAnveshana 😜😂😂😂😂😎🤣🤣😄😄😄😄
@kameswararaodeyyala3810 Жыл бұрын
U prove a man with smile will arage all boundaries. Anvesh u r only one piece to do it.
@mirzanazeerbaig18112 жыл бұрын
GREAT AFGHANISTAN PEOPLE LOVE FROM INDIA
@umamaheswarik36422 жыл бұрын
I'm a teacher...Your really brave guy.... I like your attitude.Whatever you do ...I like it somuch...your Afghanistan vedios are so.......good
@gdnkumar88042 жыл бұрын
.. I shown this video to my family, we are feeling like, we are in Afghanistan now.. in future one day, will tour to our India's best friend Afghanistan, to see many things.. Thanks Anvesh garu.. really, you are so fabulous.. Talibans ల పై నాది ఒక్క పెద్దా అపోహ తొలగిపోయింది..😊😊 Talibans values, respects very much to our India.. really so great.. I too was unaware..now it is cleared 🇮🇳🇮🇳🙏🙏🤗🤗 You always gives unbelievable great efforts.. special love to you and also our Afghan brothers..
@kishore7282 жыл бұрын
See their history.and Rules. Don't go with ladies.
@tarunvenkat18902 жыл бұрын
Bengali amaya chance dengav guru
@KiranKumar-tu8gm2 жыл бұрын
Ippudu bane unnaru bro afghanistan ni take over chesina ventane chala mandhi indians ni champesaru ippudu parledhu.
@chaitanyareddi47242 жыл бұрын
Video petti 5 hours ayyindhi appudey Afghanistan vellava? ?
@megha87832 жыл бұрын
@@tarunvenkat1890 enduku Bengali cheskunte em aitadi
@shaikrafi...2 жыл бұрын
Proud to be indian bro... So many proud moments
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@RealMe-dx8hn2 жыл бұрын
Afgh peoples so friendly i love 💕 afgn and peoples from India 🇮🇳 Anna so enjoying ❤️ you Afgn videos i like it
@sivakrishna88622 жыл бұрын
Every second in the video I enjoy alot brother,say big thanks to Afghanistan brothers from my side , really they are too good.🙏🙏🙏
@NaaAnveshana2 жыл бұрын
Yes very friendly people
@Kprasadsingerkadiam2 жыл бұрын
Proud to be an indian 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@jyothichitti1209 Жыл бұрын
మీరు వారి గురించి చెబుతూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా ఉంది 🙂అన్ని దేశాలు స్నేహం తో ఉంటే ఎంత బాగుంటుంది.
@varaprasadsinguru75152 жыл бұрын
no one given this much content about Afghanistan anna, great
@suryasatish55812 жыл бұрын
Kummesav Anvesh...ee okka video chaalu why you are the best telugu youtuber ani...Proud of you !!!
@royalreddy39962 жыл бұрын
😓😓😓 anna neeku eapatike 3 Millions vellipovalsindhi anna antha kantent undhi kuda inkha 5 lakhs lo unnau ante chana bada anna 💕💕💕love from kadapa 💕💕💕💕
@druvadruva91732 жыл бұрын
Power of india 💪💪💪 proud to be Indian anna 🥰🥰🥰
@MRGANG0072 жыл бұрын
Afghanistan lo anveshna thopu dhammu unte apu ❤️❤️❤️❤️
@chinthadharma25432 жыл бұрын
చాలా బాగుంది అన్వేష్... చాలా దగ్గరగా, శ్రద్ధ గా.. చూడాలని పిస్తూంది . అన్వేష్. ఎందుకో మరి,నీ విడియో తో ఏదో మ్యాజిక్ చేస్తున్నావు... మరి.
@msanthoshkumar48472 жыл бұрын
నా భారత దేశ చరిత్ర ఎంత 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి. మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు. పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా... ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా లేదనే అనాలి. ఉందా...? మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది. మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం 17 ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు. మాత్రమే! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
@Hanuman-i3u2 жыл бұрын
xlent super good
@Demha6242 жыл бұрын
Copy cut paste 😂 islam is old religion in the World 🌎
@RajjPatel3692 жыл бұрын
👏👏👏👏👏👏👏 superb
@msanthoshkumar48472 жыл бұрын
@@Demha624 pora pakistani 🇵🇰🇵🇰🇵🇰😡😡😡😡🐷🐷
@nareshhadya31232 жыл бұрын
Super explanatoin sir bharat maataki jai
@meshrampavan99772 жыл бұрын
Superuuuuu super withing chestha untam video s kosam brother
@sreevallabhakrishna26322 жыл бұрын
Dear Brother you made us Indiantown understand Afghanistan culture and their respect towards INDIA 🇮🇳. You are 👍 A GREAT SALUTE 👍 👌 👏 🙌
@NaaAnveshana2 жыл бұрын
Jai hind
@vinnyloid Жыл бұрын
Such a pure soul
@oficerondutyyt20002 жыл бұрын
Afghanistan ante bayam unde Indian's ku adhi kuda mana country a annnatu chupinchav anna Proud to be an Indian 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sekharjaligapu6 ай бұрын
ఆఫ్ఘనిస్తాన్ .❤చాలా బాగుంది అన్న కానీ అక్కడ పిల్లని చూస్తే చాలా భాధగా ఉంది అన్న మంచి చదువు పై దృష్టి పెడితే బాగుణ్ణు 😢
@telugudiary61372 жыл бұрын
Wonderful World With Naa Anveshana 🌏🌍🌎 Anna.. Excellent Video Bro
@goodmorning73072 жыл бұрын
ఇంతకీ నువ్వు ఒకడివా వందవా 🤔 మనల్ని accept చేసి వారిలో ఒకడిగా నమ్మకం తో అభిమానించడం అందరి వల్ల కాదు. మన మాట తీరుతెన్నులు అవతలి వారిని కట్టిపడేస్తయి. గోలగోలగా ఉంది మీ బ్యాచ్ అంతా సందడి చేస్తున్నారు. Enjoy the life. Happy Birthday Anvesh 💐💐💐💐
@radhanarasimharajukothapal39942 жыл бұрын
Nice videos from you brother. Very happy to see Afghanistan. May Almighty bless you for your happy journey 🙏🙏🙏🌹
@ExplorelifeYPMR Жыл бұрын
Anvesh Afghanistan lo unde vallu antha baga chusukunnara ,super naku yantho anandham kaligindhi ,thank u brother naku mi valla Afghanistan anthe yantho gouravam perigindhi
@subbu55702 жыл бұрын
Life antey nela undali bro ey janmalo punyam cheskunnavo….ekadunaa nvuu nee allari baley untadi ❤️ Always never miss your videos….
@simhachalamsiri9074 Жыл бұрын
Mana😍ఊరు లనే వుంది, అన్న పాకిస్థాన్ అంటే తలి బాన్ ల దేశం మనోళ్లు వెళ్తే చంపేస్తా రెమో అనుకుండే దాన్ని, కానీ మీ ద్వారా అన్నయ్య వాళ్ళు కూడా మన లాంటి వాళ్లే అని చూసా!అన్నయ్య అన్వేష్ అన్న 🙏గ్రేట్
@auaramesh13042 жыл бұрын
ఆకులు తిన్న మేక కొండ ఎక్కింది, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కాడు. ఇది ఆకు సిద్దాంతం.. చాలా బాగుంది.
రామ్ చరణ్ అన్నకి ప్రపంచంలో ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటారు 💪💪🔥🔥
@kvchaitanyareddy42472 жыл бұрын
Neelo unna plus point entante world lo ekkadiki vellina vala culture lo kalisipoyi enjoy chestuu maku kuda enjoy istav. Anduke nuvv no.1 👑
@syedchanbasha82622 жыл бұрын
Dear Anvesh, I enjoyed a lot. Mee aarogyam jaagratta babu. Mee valla nenu prapancham choostunnanu. You are a original KZbinr.
@ishabil7702 жыл бұрын
RR R.... Afghanistan...s...kuda..... ప్రేమించారు అంటే......💛💛💛💛💛 రాంచరణ్ అల్లు ...... adi cinema గొప్పతనం.....నీ వల్ల..... వాళ్ళ మన్నసు..... మాకు తెలిసింది.....t20 .....katti....🎆🎆🎆🎆🎆
@satyanarayanapotana67982 жыл бұрын
Nice video 👍👍👍 తమ్ముడు 👍💐💐💐
@OFFICIAL_SANDY_17012 жыл бұрын
Thank you so much anna...like chesinanduku ninnu meet avvalani undhi meru Hyd ravalani మనస్ఫూర్తిగా korukuntunna...... swiggy delivery boy ga vlogs thiskunna.... Bless me brother 💕💕
@NaaAnveshana2 жыл бұрын
Sure brother
@telugutekkenstudio77622 жыл бұрын
మా అయ్య నువ్వు సూపర్ మావయ్య నువ్వు ఇలాగే వీడియోలు తీసుకుంటే ఎల్లో బాహుబలి 3 బాహుబలి నీకే మాయ
@SaiKishore72182 жыл бұрын
ఈ మధ్య ఎవరైనా గమనించారా అన్వేష్ అన్నా Marataunia ట్రిప్ నుండి followers బాగా పెరుగుతున్నారు... ఈ ఆఫ్ఘనిస్తాన్ వీడియోస్ కి viewership కూడా బాగా పెరిగింది... ఇంకొక 5-6 days లో 600K అయిపోతారు... advance గా కంగ్రాట్స్ బ్రో
@NaaAnveshana2 жыл бұрын
Me blessing
@sharmaanupoju53222 жыл бұрын
అన్వేష్ నిజంగా నీ వీడియోస్ అన్నీ సూపర్ హిట్ నిజంగా తెలుగులో ప్రపంచ యాత్రికుడు అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావు అంతే నువ్వు తిరిగే వివిధ దేశాల ప్రజల మనసులను వాళ్ళ యొక్క ఆచారాలను వారు భారత్ మీద చూపిస్తున్న ప్రేమను__ అభిమానాన్ని కి ధన్యవాదాలు ఇలాగ తీసే ఏ భాషలో వీడియోలు అయినా ఇండియన్ గవర్నమెంట్ కి కూడా ఉపయోగపడతాయి అని అనిపిస్తుంది👌👌👌👌👍 AGR SHARMA చందానగర్
@keerthigiridhargoud2 жыл бұрын
Mey bhi Ramcharan ka fan hum..100% TRUE fan.. from the movie of Chiruta.. Epudu nuchi ne fan ni traveling vloges lo 😉
@Bhargava_P2 жыл бұрын
Super Video 👌👍 ilaa ippativaraku Afghanistan ni chupinchina vaadu ledu. Thank you Anvesh.
@santhoshkumar-pr5hs2 жыл бұрын
నిజమే..... అన్న మన హైదరాబాద్ పాత బస్తి లో ఉన్నారు .. ప్రతిత మనులు. బొచ్చుగాల్లు...
@syedshakil82912 жыл бұрын
True anna mana hyderabad loo goshamahal loo unnaru panikimalina yadava lu
@mallareddyramakrishna7422 жыл бұрын
బాగుంది అన్వేష్.. ఆఫగానిస్తాన్ బాగుంది
@nageswararaop65862 жыл бұрын
Hi bro Friends gathering is not that much easy, but y did it there....what a great enjoyment bro...good to see u happy in each n every video..... All the best bro
@satishrevath61522 жыл бұрын
ఆకు సిద్ధాంతం బాగుంది bro...
@kvchaitanyareddy42472 жыл бұрын
Mana India ni manavaalu kuda intha premincharemo kaani Afghanistan brothers puujistunnaru. Anvesh nuvvu Afghanistan ni chala baga chupistunnav. Like you so much brother 😍😍👍🙏
@KannadaSportsExpert2 жыл бұрын
Super Video
@NaaAnveshana2 жыл бұрын
Hi brother
@TinyTots6332 жыл бұрын
Anna Thanks for all your adventures trips in Afghanistan .., ma okka view different ga undey di aa desham mida.. ni videos mundu,,, nuvu chesina videos tarvata . chala awareness vachindi, vala lifestyle,how they treat people..food varieties.. and mana bharatiyula treat chesey vidhanamm... once again thanks anna showing reality .. & mi sahasaniki.. a true world traveler.. :)😃 @Naa Anveshana✌💐💐
@deshbhakt90622 жыл бұрын
Enti anvesh andarki Hindi artham and matladtunaru.... sooper
@rameshalavalapati63482 жыл бұрын
super video bro..nice keepit up....
@varanasitv42712 жыл бұрын
It Seems they are very good people. Their manners and behaviour is really appreciated.
బ్రో, చిన్న విజ్ఞప్తి. చైనా నుంచి ఒక్క బ్లగర్ మిమ్మల్ని చాలా కించపరుస్తూ అవహేళనగా మాట్లాడుతున్నాడు. వాడి బ్లాగ్స్ అన్ని తిండి, తాగుడు - అతి వాగుడు, పెద్ద పుడింగి గాడిలా సొల్లు సందేశాలు తప్ప ఏమి ఉండదు. అతను మీ విషయం లో అనవసరంగా కెలుకుతున్నాడు. మీ శ్రేయబిలాషి గా వాడిని ఒక్క చూపు చూడవలసినదిగా నా విన్నపం. ఇది ఇద్యత్ క సవాల్ ♥️ ఫ్రమ్ మధురవాడ.
@NaaAnveshana2 жыл бұрын
Take positive brother 🙏
@paul82949 Жыл бұрын
No caste No Religion No Creed just being human exploring the world 🌎 God bless you!
@NaaAnveshana Жыл бұрын
Thanks
@Manojmanoj-pq6fo2 жыл бұрын
Worthful information brother
@friendsgamingganeshandbalu74992 жыл бұрын
Afganistan people superb
@srinivasv50612 жыл бұрын
Great job anvesh
@s_sreeram2 жыл бұрын
Mana Telugu KZbin community avariko awards estaru but i wish just e afganistan series ki neeku oka award evochu brother superb videos
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@Mr3srikanth3 Жыл бұрын
Super amma anveshu....❤
@eggscellent51172 жыл бұрын
After seeing Afghanistan vlogs I subscribed u r channel .. bro Bro ..u r a practical person
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@rafimd57792 жыл бұрын
So thalibanes are very friendly and nice persons, we are miss understanding them,
@ganeshgani40732 жыл бұрын
Superb editing bro.. 🔥🔥 Naa anveshana 99 not out kekka
@Nagaraz7772 жыл бұрын
Afghanistan ni tv lo chusi..ela chudaniki chala Theda undhi bro....friendly people
@pinky31102 жыл бұрын
Anvesh garu you are really a great person, you can adjust in any weather, with any food, any culture, with any person. Which is a very rare quality. You can definitely survive any where in the world. you are really a true Traveller. Hatsoff to you and God bless you.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@visalaxmigudaparthy84732 жыл бұрын
Very great naa anveshana bro
@vru85492 жыл бұрын
30 years ago In my childhood I saw Khuda Guava movie Amitabh Bachchan and sridevi casting the locations of Afghanistan no changes alot sofar. Thank you for reminding and enjoying your Afghanistan videos e👏👌
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@nirmalababy38852 жыл бұрын
Konda pradesh manta awesome ga undandi nice video Tq Anveshgaru god bless you andi
@ImSaiTej2 жыл бұрын
MAN OF MASSES RAMCHARAN 🔥🔥❤️
@dasettypadma71612 жыл бұрын
నిజం గా. మనం. ఇం డి యా లో పుట్టినం దు కూ చాలా. అదృష్టవాం తూ లం. అన్వేష్ 👏👏👏
@TVA20s2 жыл бұрын
Ramcharan Fanbase beyond Boundaries he is now Global star Ramcharan 🔥👑 I'm also big fan Of Ramcharan from Mumbai
@MrCkr19842 жыл бұрын
వీడియో చాల బాగుండి. ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ .....సూపర్
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@rajasekhar60592 жыл бұрын
Mee energy level super bro 👍👍
@NaaAnveshana2 жыл бұрын
Thank you so much 😀
@kameshnew1lankada1082 жыл бұрын
మీరు చేస్తున్న video చాలా బాగున్నాయి
@bhaskarceokollu2 жыл бұрын
Excellent vlog anvesh. Food vlog with cricket. Good going 👍. Bhaskar CEO
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@grandhisrinivas301 Жыл бұрын
Exlent commenteri anvesh suuuuuper 💯💯💯👌💯💯💯👌🙏🙏🙏
@MrKishorebitta2 жыл бұрын
Anvesh. all Afghan videos deserves 1M views . all the best..
@RahulSingh-bx2pl2 жыл бұрын
💥💥💓💯💯💥💥💥valla abhimanam prema choostunte nammalekapothunnam anna. Emanna aa abhimanam India valla paina. shocking asalu. Ae brhama lo bratukutunnam inni years nundi Afganistan ante. Entha bad ga choopistaru media vallu Afganistan brothers ni. Anna dammula laaga treat chestunnaru manalni. Hats off to their love and respect.
Ravi content kante mi కంటెంట్ చాలా బాగుంది ఆన్న that's why I'm subscribed now , Ravi ట్రైన్స్ , హోటల్స్ ఎక్కువ చూపిస్తాడు , మీరు సందు సందుల్లో గొందు గొందుల్లో అక్కడి పర్సన్స్ నీ కలుసుకొని వారి కట్టుబాట్లు , వారి అలవాట్లను అన్నిటి గురించి తెలుసుకొని మకు చూపిస్తున్నారు థాంక్స్ బ్రో and టెక్ కేర్
@NaaAnveshana2 жыл бұрын
Sure brother
@jameerkhan6012 жыл бұрын
Iam always Ramcharan Fan Bro . Meeru Charan annani kalisaru kada appudu nenu chala Happy ga feel ayya Bro🔥🔥
@NaaAnveshana2 жыл бұрын
Thanks you brother
@7hillsvehicles2 жыл бұрын
తంబ్బ్మేయిల్ సూపర్ అన్వేష్ అన్న 🇳🇪 తెలుగోడు అట్లుటాంది మనతో
@kvchaitanyareddy42472 жыл бұрын
Sweets icecaream fish fry delicious 😋😋👌 I'm a big fan Afghanistan food 👌👌👌👌👌👌😍😍😍😍. Idhi perfect travelling ante 🙌🙌🙏🙏👏👏👏👏👏👏👏 keep rocking my dear lovely brother 👋👋takecare
@kennyomega89372 жыл бұрын
Asalu ne laga videos cheyadam evari valla kadu. Simply super. Intha good videos cheyalantey first manalo antha goodness undali. U are superb. Be safe. Be happy ☺☺☺ thank you so much