నీ ధైర్యానికి, నీ సాహసానికి, జోహార్లు అన్వేష్ అన్న... ఏది ఏమైనా Afghanistan చూపించునందుకు చాలా ధన్యవాదములు God Bless you అన్నయ్య ... 🙌🙌🙌
@vmuralidhar28612 жыл бұрын
ఇక్కడ పుట్టావు....ఎక్కడో పుట్టిన ఎవడో ఏమిటో కూడా తెలియకుండని వాళ్ల తో కలిసి తిరిగి తిని పడు కుంటున్నావు... అర్జెంటైనాలో అందమైన అమ్మాయితో అల్లరి చేసావు... బ్రెజిల్ భామలతో భలే మజా చేసావు... ఆఫ్రికాలో అడవులను జల్లెడ పట్టావు... తలలు నరికే తాలిబన్ లతో తల వంచి సలాం కొట్టించుకున్నవ్... సప్త సముద్రాల సాహస యాత్రికుడా నీకు సలాం...🙏🙏🙏 నువ్వు... చాలా గ్రేట్...👍👍👍
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@pandupotukuri88506 ай бұрын
అన్నయ్య 👍👍👍నువ్వు నిజంగా గ్రేట్ annaya
@chandrasekha99 Жыл бұрын
నీ ధైర్యానికి నీ సాహసానికి జోహార్లు అన్న❤❤
@si74182 жыл бұрын
"'అనువుగాని చోట అదికులమనరాదు" అనే మాట ప్రకారం మనది కాని చోటులో మన నాలుకను కూడా అదుపులో పెట్టుకొని క్షేమంగా ఆ దేశం దాటాలని అలాగే మీ ఇద్దరు స్నేహితులు దేవుని దయవలన క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను
@boyathirumalesh85082 жыл бұрын
నిజాయితీ గల కామెంట్ 🙏👌🌹👏
@vijayreddy13822 жыл бұрын
Two friends are not in danger, they are with lohith kannada traveller you tuber
చాలా బాగున్నది అన్వేష్ గారు, మీకు చాలా దైర్యము,సమయస్పూర్తి ఉన్నది,అది ఉన్నవాడు ఎక్కడా దెబ్బతినడు good
@nagabathulavijaya7412 жыл бұрын
అప్గనిస్తాన్ ఎంతో బాగా చూపించారు Bro,అక్కడి వారు చాలా మంచివారు,మీడియా వారు కూడా ఇలా చూపపించరు.నూర్ భాయ్,ఆప్రిద్ భాయ్ ధన్యవాదాలు, అక్కడ ఏమి జరుగుతుందో ప్రపంచానికి తెలియజేసారు.Tq bro.
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి2 жыл бұрын
సూపర్ స్టార్ 🌟 కృష్ణ గారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని నా అన్వేషణ ఛానెల్ ఫ్యామిలీ మెంబెర్స్ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాము 😭🙏😭
@NaaAnveshana2 жыл бұрын
So sad 😔
@chandrasekharreddy31332 жыл бұрын
@@NaaAnveshana your friends are doing videos with kannada youtubers. They are not arrested 😂.
@JessyAleppy2 жыл бұрын
Missing our time James bond Sri. Krishna gaaru 😌
@Jali..2 жыл бұрын
Pavitra aatma na avida brathIke undi ga
@shivafantasysp21912 жыл бұрын
@@chandrasekharreddy3133 avunu
@ganasureshlanda9552 жыл бұрын
Take care bro మీరు సేఫ్ గా ఉండాలి అని కోరుకుంటన్నాను జై నా అన్వేషణ జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
@bramesh.iwatching39552 жыл бұрын
అన్న మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న ఈ ప్రపంచ యత్రకునికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ అన్న మీ వెనుక మీకు తెలియనంత ఫాన్స్ ఉన్నారు అన్న మీరు ధైర్యఅంగ వుండండి అన్న ❤
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@surendrababu39722 жыл бұрын
A అనుభవాలను పంచుకుంటూ n.నవ్వుల తో నలుగురికి ప్రపంచని చూపిస్తూ v.వేల కట్టలేని అనుబూతుని పొందుతూ e.ఎంత కష్టాలు ను ఐనా ఇష్టం గా ముందుకు సాగుతూ s. సప్త సముద్రలను దాటి తెలుగోడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేస్తూ.h హుందాగా ఉండటం నీకె సాధ్యం అన్న❤️❤️❤️❤️
@rombohnallavan18612 жыл бұрын
Only guy in the world who can make taliban laugh
@gattisharma53952 жыл бұрын
నీ అన్వేషణ మీరు చేసేది సూపర్ గా ఉంది అన్ని ఎపిసోడ్స్ ఫాలో అవుతున్న అన్నా నీ నవ్వు నీ మాట చాలా బాగుంది
@NaaAnveshana2 жыл бұрын
Thanks you sir
@praveenreddy62232 жыл бұрын
ఏమి కాదులే బ్రో భయపడాల్సినంత ఏమి జరగకూడదని ఆ భగవంతుడిని వేడుకుందాం అందరూ మనలాంటి మనుషులే కదా
@tippasrinivas4396 Жыл бұрын
నీ యాత్ర జాగ్రత్తగా జరగాలని ఆ ఈశ్వరుడి కోరుకుంటున్నాను
@Aknotes552 жыл бұрын
నీ ధైర్యానికి జోహార్లు అన్న ❤️🔥
@krishibollepalli52592 жыл бұрын
Nenu firsty anukunna veedi noti dula chusi
@learn_with_san Жыл бұрын
సింగిల్ గా journey, మీ guts నచ్చాయి బ్రదర్. జై హింద్
@swendaily2 жыл бұрын
ప్రాణాలు ఎప్పుడో వదిలేసుకున్నాడు ఈ ప్రపంచ యాత్రికుడు 🥺
@@Oreoooooooooooooooooo video tisi yevari ki yem labham ra babu inta kashta kalam nuvvu yemi intlo kurchuni enjoy chestunnav video lu chusi dbbulu bokka ayanaki ee yaatra chutti raadani ki yenni yellu padatadi neekosam family to dooram ayipovala adi alochinchu
@shoutlessgaming2 жыл бұрын
@@Oreoooooooooooooooooo nuvvu chinna blade pattukoni adi kindha ikalu anni piku 🤣
@induripushpa2 жыл бұрын
తమ్ముడు నువ్వు జాగ్రత్త ఉండాలి
@NaaAnveshana2 жыл бұрын
Sure
@lakeraju35 Жыл бұрын
అన్న ని ధైర్యానికి జోహార్లు అన్న 💐🥰... Love you anna❤️
@prabhaakarbheemineni78612 жыл бұрын
అన్వేష్ మంచి ఎమోషనల్ యాక్టర్. ఏ సీన్ అయినా చాలా బాగా పండిస్తాడు. ముస్లిం దేశానికి వెళ్లి 'ఖలీమా ' చెప్పి వాళ్లలో కలిసి పోయాడని బోలెడన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దానితో ఏమి చేయాలో దిక్కు తోచక, అక్కడ మత సంప్రదాయాలు ని విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. అది చేసిన వారం తరవాత ఇప్పుడు వాళ్ళు నా కోసం తిరుగుతున్నారు అని కొత్త డ్రామా తెరపైకి తెచ్చాడు. పైగా పెద్ద జోక్ ఏంటి అంటే తాలిబ్ నే తాలిబాన్లు పట్టుకొని వెళ్లారు అని... నువ్వు అన్నట్లు something is fisshy anvesh... 1. నూర్, తాలిబ్ వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు ఏమి అయ్యారు అని.. 2. తాలి బాన్ చెక్ పోస్టు లు దగ్గర స్వేచ్ఛ గా తిరిగే నీకు ఆ దేశం తో ప్రమాదం ఉందని నువ్వు ఎందుకు ఊహించు కొంటున్నావు 3. వాళ్ళు ఫోన్ తీయకపోతే, అరెస్ట్ చేసి జైలు లో పెట్టారని నీకు ఎవరు చెప్పారు? ఎందుకంటే ముస్లిం దేశం లో ఇన్నాళ్లు ఉండి మళ్ళీ తిరిగి వేరే దేశం వెళ్ళాలి కాబట్టి ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేస్తే, ఇన్నాళ్లు నువ్వు చేసిన పనులు మర్చి పోతారు అని... డ్రామా అని చాలా మంది విమర్శ ఇస్తున్నారు బ్రదర్... సో.. కూల్. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండటం లో తప్పులేదు. ఆ తప్పును కప్పి పుచ్చుకోవటానికి మరిన్ని తప్పులు చేయద్దు
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@sandeepleo98372 жыл бұрын
నీ ప్రాణాలు తాలిబన్లు చేతిలో పెట్టి మంచి video తీసినందుకు, నీ గుండె డైర్యానికి superrrrrrrrrrr👏👏👏👏👏👏👏
@DurgaPrasad-rf7ee2 жыл бұрын
Thanks for showing us a wonderful and dangerous journey of Afghanistan brother , always proud of you for your videos ☺️. Eagerly waiting for next journey videos and take care
@santhoshkarupothula38042 жыл бұрын
Super Afghanistan series chalamandhiki Afghanistan ante bayam kani miru ekada kuda bayapadakunda maku Afghanistan nu chupinchadaniki okare veli maku akadi pradheshalu food sthithigathulu chupincharari Thankyou bro thankyou so much Love from Warangal
@ravikumartalks2 жыл бұрын
హాయ్ బ్రో..జాగ్రత్త..అయినా ఇంత ధైర్యం ఏంది బ్రో నీకు..omg..నిజంగా నువ్వు గొప్పోడివి..!👌👍
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@tippiriakilesh2 жыл бұрын
రిస్క్ అంటే తెలుగోడే చెయ్యాలి -అందులోనూ అన్వేష్ అన్న మాత్రమే చేస్తాడు 💞💞💞🎊🎊🎊😊
@venkatavarunkumarreddy91192 жыл бұрын
నివ్వు కేక... ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీ కామెంటరీ సూపర్... తెలుగు వాడినైనందుకు గర్వపడుతున్నాను...
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@soloindianexplorer2 жыл бұрын
ఆ దేశం ఇంకా వెనక బడటం వల్ల ఎటువంటి fertilizers లేక భూమి చాలా సారవంతంగా ఉంది ,అక్కడ ఉన్న సారవంతమైన మట్టి ఇక్కడ కూడా ఉంది కానీ మన మట్టిని మనమే పాడు చేసుకున్నాం.
@madhu64322 жыл бұрын
True
@venureddy93692 жыл бұрын
ఒక మట్టి మాత్రమే కాదు. మనం తినే ప్రతీ ఆహార పదార్థం, పళ్లు పురుగు మందులు, ripening chemicals తో కలుషితం అయిపోయింది..
@premkumarkota37492 жыл бұрын
Nippu lanti nizam
@asnbabu63662 жыл бұрын
మీరు జాగ్రత్త, ముఖ్యంగా మీ నోరు జాగ్రత్త
@satyasaibababokka68362 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు ఆత్మకుశాంతికలగాలనికొరుకుంటూన్నా
@NaaAnveshana2 жыл бұрын
So sad 😔
@crrhari6195 Жыл бұрын
బ్రో అన్వేష్ నీ దయవలన అన్నీ చూడగలుగుతున్నాము ❤
@Nani-yz1sc2 жыл бұрын
God be with you brother dont worry 🙏god is behind you may god bless you అన్న
@javeedsk98102 жыл бұрын
Hope u and ur two friends are safe...❤️ They are very good friends don't lose them😊
@vijayreddy13822 жыл бұрын
Two friends are not in danger, they are with kannada you tuber
@javeedsk98102 жыл бұрын
@@vijayreddy1382 oh ok fine
@vijayreddy13822 жыл бұрын
Lohith kannada traveller channel
@santosh345562 жыл бұрын
yes. anvesh is making drama
@saikumarganta92812 жыл бұрын
అన్నా నువ్వు ఎప్పుడూ,ఆరోగ్యం గా,అందం గా వుండాలి అన్న
@Rg_TEJAS2 жыл бұрын
Anna Congratulations for 600k Family, Love You anna, I watch your every video ❤️, In My Family every one Waiting for Your video Daily, We all Watch your Videos in TV. Anna Best Of Luck For Your Upcoming Videos.❤️
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@Rg_TEJAS2 жыл бұрын
@@NaaAnveshana thanku anna For Reply ❤️
@mydaytrade70832 жыл бұрын
Congratulations on getting 600k subscribers 🎉🎉 🎊 🎊 ❤❤❤❤❤❤😊
@neerumallavenkanna3186 Жыл бұрын
ఇంత వరకు ఆఫ్గనిస్తాన్,తాలిబన్ల వారి గురించి వినడమే, కానీ మీరు ఎంతో దైర్యముగా ఆఫఘనిస్ధాన్,మరియు తాలిబన్ల గురించి, లక్షలు కర్చు చేసి ఎంతో విలువైన వీడియో తీసి అందరికీ చూపిస్తున్న మీకు, మీ సాహాసానికి జోహార్లు, అక్కడి భాష,మీరు హిందీ లేక ఇంగ్లీష్ లో మాట్లాడారో కూడా తెలియజేయగలరు
@venkatalakshmi55752 жыл бұрын
Afghanistan videos superb . Thank you Noor bhai and Afrid bhai for helping Anvesh.stay safe and healthy.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@jagadeshwary Жыл бұрын
చాలా ధైర్యం వుంది నీకు 👌👌👌👌👌
@arshibanu11292 жыл бұрын
Avoid hate thumbnails and content of your previous videos about them. Nowadays everyone knows everything. They honour you as special guest and friends.
@sujansapbw2 жыл бұрын
Yes what u said is right, tourist should not give negative statements in their land. Enjoy their hospitality and come safe
@nato66482 жыл бұрын
Correct
@kumarkumar-md7ee2 жыл бұрын
he deliberately does such things bro... bcoz of him others have to suffer... its a common sense.. to behave diplomatically in afghanistan.. but still he chooses do... other things...
@raghuvlo2 жыл бұрын
True irrevelent thumbnail
@studythreads Жыл бұрын
No secret operations please...
@shankarbhagyalaxmiadepusha66782 жыл бұрын
అఫ్గానిస్థాన్ లో చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడి నుంచి వెళ్లి బయటపడే వరకు
@VijayaLakshmi-uk8vo2 жыл бұрын
బ్రదర్ ఇంతకీ వాళ్ళు ఇద్దరు ఎలా వున్నారు. జాగ్రత్త బ్రదర్ జై హింద్ 🙏🙏🙏
@NaaAnveshana2 жыл бұрын
Safe
@kishor123022 жыл бұрын
@@NaaAnveshana ANNA VALLAKI SPECIAL THANKS CHEPPANDI. VEELAITHE INDIA KI PILAVANDI MANA MARYADHALU CHUPETTU
@NaaAnveshana2 жыл бұрын
@@kishor12302 sure
@ajkrishna70952 жыл бұрын
Anna Gammu ravi Everest, Nepal ani Penta Penta chesthunnadu nuvvu rangam Loki dhigaaali దేవుడా 🙏🙏🙏🙏🙏
@ramtejvarmamudunuri85672 жыл бұрын
Superb ❤️ Great detail about afganistan 👏🏻👌🏻
@m.suryarao77232 жыл бұрын
అన్న అన్వేషణ నీ ధైర్యం సూపర్ అన్న ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు ఎందుకంటే మీకు తెలియకంటే ఏదో జరుగుతుంది మీరు ఎంతో తొందరగా ఆ ప్లేస్ ని కాల్ చే యండి ప్లీజ్ మీ బ్రదర్ గా చెప్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NaaAnveshana2 жыл бұрын
Dubai lo vunna
@m.suryarao77232 жыл бұрын
ఓకే అన్న నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నాకు చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యాను కొంచెం కేర్ఫుల్ గా ఉండనా ఇంకా ఇలాంటి వీడియో ఎన్నో చూడాలన్న మేము జాగ్రత్తలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veerraghavareddy87902 жыл бұрын
హాయ్ అన్వేష్ తమ్ముడు వీడియో చాలా బాగుంది అడ్వాన్స్ 600000. Subscribers శుభాకాక్షలతో AAA. నెక్స్ట్ సిరియా వెళ్తున్నావా ..జాగ్రత్త నాయనా అన్నీ ఒకలాంటి దేశాలే
@NaaAnveshana2 жыл бұрын
Thanks for supporting
@kranthikumarjamalpoor7722 жыл бұрын
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. 🙏
@suryaarts38952 жыл бұрын
చాలా బాగుంది....అన్నా వీడియో ... పాపం మీ స్నేహితులు లేకపోవడం... మాకు బాధగా ఉంది
@devistudio20092 жыл бұрын
అన్వేష్ మీరు అనుకున్న ప్రాంతం కు సురక్షతం గా చేరు కోవాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాం
@NaaAnveshana2 жыл бұрын
Safe Dubai lo
@sumannadh8114 Жыл бұрын
Bro, your name will remain in history you are more than a soldier... salute🇮🇳👏👍,
@NaaAnveshana Жыл бұрын
Thanks sir
@manojkumar-en5kn Жыл бұрын
Bro he has done a good job. But please dont compare with our solder.
@maddulaghanasyamsaikumar9711 Жыл бұрын
Bokka le, prathi yadava ni soldiers tho compare chesi vaalla paruvu tiyadhu
@maheshbabukore5611 Жыл бұрын
Think before u compare someone with our soldiers
@sumannadh8114 Жыл бұрын
@@manojkumar-en5knbrothers, I am a serving soldier I know the difficulty
@laxmisunil7757 Жыл бұрын
అన్న వీడియోలన్నీ చూస్తూ ఉంటాను . మీరు చేసిన ఈ సాహసానికి 🙏🙏
@venkateshkolluri81 Жыл бұрын
Bro your name will remain in history you are more than a soldier..... salute 🇮🇳👏👍👍
@vasususeela2308 Жыл бұрын
wrong
@vasususeela2308 Жыл бұрын
More than aa
@raminaiduv3809 Жыл бұрын
Anna nijam gaa chalaa brilient ani చెప్పాలి చాలా రిస్క్ చేస్తున్నారు...🙏🙏🙏👍👍👍 మీ వీడియోలు చాలా బాగున్నాయి.......అందమైన లోకేషన్స్ చూపిస్తారు
@chinthadharma25432 жыл бұрын
ఆఫ్ఘనిస్తాన్ విడియో లు ఎన్నో సంతోషాన్ని పంచింది. అయ్యి పోయింది అంటే చాలా బాధగా వుంది. అన్వేష్. మంచి విషయాలు తెలిసాయి సంతోషం ...
@bharathiramvlogs69012 жыл бұрын
జాగ్రత్త బ్రో లవ్ ఫ్రొం బెంగళూరు మిమ్మల్ని కచ్చితంగా అంటే ఒకసారి మీట్ అవుతా 🇮🇳 jai Hind
@BALUFUN_VIDEOS2 жыл бұрын
చాలా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అన్నా... బ్రతికి ఉంటే మళ్ళీ ఈ లాంటి వీడియోస్ చాలా తియచ్చు వచ్చేయి అన్నా.. ఆఫ్గనిస్తాన్ దాటుకొని.... రేపు ఒక్క చూసి... వచ్చేయి...... జై హింద్.. నా అన్వేషణ.....
@sri57862 жыл бұрын
జై జనసేన ✊️✊️✊️
@nirmalababy38852 жыл бұрын
Video bagundi me diryanni samaya pragnanni mechukovli koncham noti durusu tappa ayina ajagrataga undakandi thondaraga aa deshani vidichi vacheyandi next kuda islam country ki velutunnaru jagratha mee friends yiddaru safe ga undalani korukuntanu afghan videos matuku wonderful videos Tq god bless you andi
@bhaskarceokollu2 жыл бұрын
Good vlog Anvesh 👍. Please come out of the situation as early as possible. Be safe. Bhaskar CEO
@yaswanthkumar21982 жыл бұрын
Bro super "తెలీబాన్ ల తబలా వాయించిన మా తెలుగోడు 👌👌👌".
@subbu55702 жыл бұрын
Have a safe n happy journey 🛫Anvesh bro 😎 ❤never miss ur videos ❤
@Mandhalasrikanthreddy2 жыл бұрын
Mari intha adventure avarama bro... Apudapudu konchem limitations undali.... Aina Naku nachina vishayam enti ante talibans dagara undali ani decide avadam matram chala smart move ... Good job bro
@vishalk6362 жыл бұрын
Stay safe Anvesh!!
@udayabasker4612 жыл бұрын
అన్వేష్ గారు! ధైర్యంగా ఉండండి! మీకు ఏమీ కాదు..నమ్మినవాళ్లను ఎవరూ మోసం చెయ్యరు..వాళ్ళు మిమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు... .మీరు మాత్రం క్షేమంగా ఆ దేశం యాత్ర పూర్తిచేసుకోవాలని కోరుకుంటున్నాం....
@NaaAnveshana2 жыл бұрын
Dubai lo vunna
@udayabasker4612 жыл бұрын
@@NaaAnveshanaThank you so much for reply....We are happy!
@ashokkumargudipudi7780 Жыл бұрын
👌Real HERO 👌
@ramanareddy76722 жыл бұрын
Bhayya haa gammu ravi ki dammuntee nee laga intha depth content ntha risky content tho unna videos thiyamanuu???!!! Nuvu great broo
@Ramesh6358RC2 жыл бұрын
Congratulations anna 6lakh Subscribers 🥳🥳🥳🥳🥳🥳🥳 Anwesh anna thopu Dammunte apu 💪♥️
@srinuswapna...8638 Жыл бұрын
Brother nee ee video s naku manchi enjoy ment dorukundi nenu busy busy ga ఉంటాను కానీ free time దొరికితే మాత్రం నా. Finger mi video s midake పోతున్నాయి bro superb nuv ❤ time vest కాకుండా world antha చుసేస్తున్నం....😂
@srikanthtelugutraveller82072 жыл бұрын
నీ గురించి వేరే ట్రావెలర్ బ్యాడ్ గా ఎప్పటికప్పుడు చెప్తున్నట్టు ఉన్నారు అన్న...
@sridharkumarpulipati45682 жыл бұрын
నువ్వు గ్రేట్ బ్రదర్ ఆఫ్ఘన్ లో వీడియో తీయాలి అంటే చాలా దమ్ము కావాలి బ్రదర్ 👍👍👍👍👍👍
@Rajakumar966-b1g2 жыл бұрын
600k dhagara lo unavu congratulations Anna🎉🎉🎉🎉💓💓
@bharathwoodvideos2 жыл бұрын
Congratulations for 600 k subscribers
@nageswararaop65862 жыл бұрын
Hi Bro....Besafe...safety is our first priority bro.... All the best for your next series
@NaaAnveshana2 жыл бұрын
Yes, thanks
@saialekhyabhandaru2 жыл бұрын
@@NaaAnveshana twaraga India wachay bro
@rushendraeri5731 Жыл бұрын
Anna nuvu super Anna eni sahasalu chese dhamu yavariki vundhu nuvu thelugu vadiga putinamdhuku garvamga vundhi elanti videos inka yano cheyali ani korukuntuna best off lok anna
@sundarelipeoffical2 жыл бұрын
Congratulations bro for 6 lakhs subscribers
@prasadchanda94332 жыл бұрын
బయ్యా నువ్వు చాలా great నువ్వు మామలు వ్యక్తి వి కాదు. అంత క్లిష్ట పరిస్తుతులలో కూడా నీ ప్రతిభ అమోగం. ప్రాణాలను పక్కన పెట్టి కూడా నువ్వు video చేసావు అంటే చాలా గట్స్ ఉండాలి. కానీ ప్రతి విషయం లో నీ ప్రాణం జాగ్రత్త. నువ్వు కలకాలం బ్రతకాలి మాకు మంచి videos చేయాలి
@NaaAnveshana2 жыл бұрын
Sure 🙏🙏
@vechalapunaveen4892 жыл бұрын
Good morning from Vizag 🔥🔥🔥🔥🔥🔥
@NaaAnveshana2 жыл бұрын
Morning!
@vanibathnathe2 жыл бұрын
అన్న మీరూ సురక్షితం గ దుబా Cherukovali👍🙏
@chandanaputta30202 жыл бұрын
Needs lot of GUTS ❤️ to go to such places.great brother.Have safe journey 👍
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@rameshbugatha5982 Жыл бұрын
Thamudu ne Vedicllu ani chusthanu chela baguntundi all the best thammudu
@NaaAnveshana Жыл бұрын
Thanks you share this channel
@tunelifeofficial12 жыл бұрын
Love from ViZAG ❣️
@EswarBehara-c2n Жыл бұрын
అన్నయ్య మీరు great Anna. మీ health జాగ్రత్త అన్న
@ALL-ABOUT-EXPLORER2 жыл бұрын
Love from karnataka and lohith kannada travaveler anna ❤😘🌎✌
@rameshpavanjaamitha5511 Жыл бұрын
నీ ధైర్యం కి hat's of bayya
@jabeerbasha1232 жыл бұрын
You have lot of courage anvesh brother , really you are great man
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@charanroje25222 жыл бұрын
Only వీడియో చేయి అన్న తాళిబాన్ తో జాగ్రత్త 👍
@satishshatte33192 жыл бұрын
Love From Eluru ❤️❤️ Anna🔥🔥
@NaaAnveshana2 жыл бұрын
Hi
@satishshatte33192 жыл бұрын
@@NaaAnveshana Hi Anna maa entlo Andru Nee Videos Chustaru Anna Meru world 🌎🌎 Motham Tiragalani Maa Family members Corukuntunam Anna Hard Workers' Never Fails Anna 🤗🤗❤️❤️👍👍
@srideviaddla37172 жыл бұрын
Bro mi videos chala baguntai..mi dwara memu anni chustunnam. Tq so much bro.take care. Life kante aadhi important kadhu
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@jramajogi48172 жыл бұрын
Afghanistan videos super, keep it up
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@rajualamuri7744 Жыл бұрын
అన్నయ్య నీ వీడియో కూడా పూర్తిగా చూడకుండానే like కొట్టేస్తాను అన్న నేను
@sandeepmanjujaidevjaisrira37852 жыл бұрын
Keep Doing your best as always.....
@NaaAnveshana2 жыл бұрын
Always!
@jagadeeshpentakota34492 жыл бұрын
Congrats bro for 6 lakh subscribers soon reach millions of subscribers
@jaistakumarveerabathini31522 жыл бұрын
Don't afraid brother....be brave!... leave Afghanistan as soon as possible!.God bless you 👍
@NaaAnveshana2 жыл бұрын
Dubai lo vunna
@Rg_TEJAS2 жыл бұрын
Anna Congratulations for 600k subscribers ❤️🤩❤️🤩🤩❤️
@Arjun_.2 жыл бұрын
ఉప్మా కూడా ఆఫ్గనిస్తాన్ లో ఉన్నాడు బ్రో...కానీ నీ వీడియోస్ మాత్రం సూపర్ 👌
@sravanms2 жыл бұрын
So daring travel inspiring us ........thank you
@duck099-i2w2 жыл бұрын
Advance congregation for 600k
@kvchaitanyareddy42472 жыл бұрын
Taalibans tho nuv saavasam chesav anvesh. Really you are great. Like you brother 😍😍😎😎👌
@NaaAnveshana2 жыл бұрын
700days world traveler ekada 🤙🤙
@kvchaitanyareddy42472 жыл бұрын
@@NaaAnveshana 🙌🙌
@narendharbandari23602 жыл бұрын
Anna stating e video started loo oka ammy kanepechinde aa ammy chala BEAUTYFUL OUNDEI AA AMMY FULL VIDEO KAVALE
@hasinibujji9542 Жыл бұрын
Hat's of to ur guts Anvesh garu👏 great exploring
@NaaAnveshana Жыл бұрын
Thanks you keep watching
@hasinibujji9542 Жыл бұрын
@@NaaAnveshana 😊
@eeswareecha30562 жыл бұрын
బ్రో. వాళ్ళతో వున్నప్పుడు భయమేయలేద
@VijaysEntertainment2 жыл бұрын
Vallu Dr. Bro tho తిరుగుతున్నారు.. 🤔 అనుకుంట అన్వేష్ అన్న ❤️