Bamyan to mazar-i-sharif traveling by car | Taliban bans women from parks and gyms

  Рет қаралды 618,265

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 1 800
@warangalsumanjobsinfoservi3717
@warangalsumanjobsinfoservi3717 2 жыл бұрын
ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏదో మట్టి కుండలు ఉన్న ధూళి ప్రాంతమని అనుకున్నాను కానీ ఇంత అమూల్యమైన అమోఘమైన బ్రహ్మాండమైనటువంటి ఫలాలు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయంటే ఈ దేశం నిజంగా బ్రహ్మాండమైన దేశం గొప్ప దేశంగా నేను భావిస్తున్నాను
@menakajogi4121
@menakajogi4121 2 жыл бұрын
Manchi nayakudu pm lekapothe enni vanarulunna labhamledu ijrail thesukondi isukalo pantalu pandistharu
@klvgupta3131
@klvgupta3131 Жыл бұрын
గాంధారం మన దేశంలో బాగమే. ఎడారి తీవ్రవాద తెగ ప్రభావం
@GaramMasala513
@GaramMasala513 2 жыл бұрын
డ్రైవింగ్ చేసిన బ్రదర్ కి ఒక లైక్ వేసుకోండి భయ్యా....
@syamsundarsuri1165
@syamsundarsuri1165 2 жыл бұрын
గర్వాంగా ఉంది అన్వేష్ నువ్ మన భారతియుడు అయినందుకు శభాష్ తొడకొట్టి చెపుతున్న ఇండియా లో పుట్టటం ఎన్నో జన్మల పుణ్యం
@munnaworld879
@munnaworld879 2 жыл бұрын
ప్రపంచంలో ఏ దేశంలో అయినా జరుగుతున్న అవినీతిని ముక్కుసూటిగా చెప్పడంలో అన్వేష్ నెంబర్ వన్. అందుకే నీ వీడియోస్ అంటే ఇష్టం
@subbaraoreddy1590
@subbaraoreddy1590 2 жыл бұрын
ఆఫ్గన్ సోదరులు ఇద్దరు ఉండటం వల్ల మీ ప్రయాణం చాలా బాగా సాగింది మేం కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రిప్ చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఆఫ్గన్ సహోదరులు ఇద్దరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేయండి
@katika1841
@katika1841 2 жыл бұрын
ayana to pattu inko indian traveller kuda unaru
@charinarsimha4493
@charinarsimha4493 2 жыл бұрын
నిజంగా. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు బ్రో.,వాళ్ళకి కృతజ్ఞతలు
@mohammdsamiuddin928
@mohammdsamiuddin928 2 жыл бұрын
మన తల్లి స్ర్తీ అస్తిత్వం గొప్పది వారి స్వేచ్ఛను హరించడం తన తల్లిని చంపడంతో సమానం అందుకే మనదేశంలో స్వేచ్ఛ తో స్త్రీలు నారి శక్తి గా ఎదుగుతున్నారు. అందుకే స్త్రీను గౌరవించిన దేశం భారత మాత అంటారు. జేహింద్ జైభారత మాత ముద్దు బిడ్డలం భావితారాల సూచికం
@viswanadhamturangi154
@viswanadhamturangi154 2 жыл бұрын
మిత్రమా నీవు చాలా అదృష్టవంతుడివి. ఎన్నో జన్మల పుణ్యం, అందులో సందేహమే లేదు...! భూమి తల్లి ఎంత అందమైనది. ఎన్ని అందమైన ప్రదేశాలు చూపిస్తున్నావు. ఆ ప్రాంతాలు నీవు తిరగడమే కాదు, మమ్మల్ని కూడా అందులోకి తీసుకు వెళ్తున్నావు... నీవు పడుతున్న కష్టం ఎంత చెప్పినా తక్కువే. పొగడ తగిన వ్యక్తివి....👌🤝🙏❣️
@meririthka7740
@meririthka7740 2 жыл бұрын
నా భారతదేశం పుణ్యభూమీ ఇండియా లో పుట్టడం చాలా అదృష్టం Afghanistan always super videos అన్వేషణ గారు చాలా కష్టం పడుతున్నారు మీ కష్టా నికి మంచి స్పందన వస్తోంది ఎదో ఒక Habibi, 👌👌👌😍😍😍😍😍
@mytravelingreal9481
@mytravelingreal9481 2 жыл бұрын
Musko Nuvvu ni varetion
@chandug6124
@chandug6124 2 жыл бұрын
చాలా మంచి పని చేశావు బ్రదర్...అక్కడే ఉండి అంత గొప్పగా ఆలోచించావా.. దేవుడి వి బ్రదర్.. ఇక్కడ ఇండియా లో ఉండి దాని విలువ తెలియని వెధవలు ఎంతో మంది ఉన్నారు....share చేశాను..నాకు తెలిసిన వాళ్ళందరికీ
@srinivasareddy8685
@srinivasareddy8685 2 жыл бұрын
72 mundala kosam yediche matham
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 2 жыл бұрын
@@srinivasareddy8685పండుగల పేరు తో రికార్డింగ్ డాన్స్ మతం.
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 Жыл бұрын
@@DeshPremi-zn2qm రికార్డింగ్ డాన్స్ లకు ఎవరు ఏ అమ్మాయి నీ బలవంతం గా తీసుకు రారు , అది ఒక బ్రతుకు పోరాటం వారికి.... కొన్ని సినిమాలతో, టీవీ షో లతో పోలిస్తే రికార్డింగ్ డాన్సులు నయం... మనుషులలో వికారాలను మన హిందూ మతానికి ఆపాదించి, ఈ ప్రపంచానికి వేద విజ్ఞానం, నాగరికతను నేర్పించి, తపోశక్తి తోదేశాన్ని విశ్వగురువుగా నిలిపిన మన ధర్మాన్నీ హేళన చేసినందుకు సిగ్గుపడండి
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
అన్నా మీ ఆవేశానికి, మీ ఆలోచనలకూ మీ భావోద్వేగాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏.. కొంతమంది దేశద్రోహులు భిన్నత్వంలో ఏకత్వంగా వున్న మనల్ని వాళ్ళ స్వార్ధ రాజకీయ లబ్ధికోసం విడగొట్టి, వసుధైక కుటుంబంలా బ్రతుకుతున్న మనలో మనకు ఒకరిమీద ఒకరికి వ్యతిరేకత, విషాన్ని, ద్వేషాన్ని నూరిపోస్తూ రాజకీయ లబ్ది పొందుతున్నారు. అలాంటి వారికి మీరు చేసిన ఈ వీడియో చెంప పెట్టు లాంటిది... 🙏.. ఇంకా ఇలాంటి వీడియోలు చేసి మనదేశంలో కూడా దేవునితో వేదాలతో భగవద్గీతతో సంబంధం లేకుండా కేవలం మతాన్ని మాత్రమే ఎజెండాగా చేసుకుని అందరూ ఒకే కుటుంబం గా సెక్యూలర్ గా వున్న మన మధ్య విద్వేషాలు నింపి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న ఉగ్రవాద భావాలు కలిగిన మతచాందస వాదులు దేశంలో అంతరించి పోయి అందరి మనసుల్లో ఒకరిమీద ఒకరికి ప్రేమ అభిమానం పరిఢవిల్లాలని కోరుకుంటూ నీ తమ్ముడు 🙏🙏🙏అంబెడ్కర్ వారసుడు నాని 🙏🙏🙏
@sudhanilkosuri5514
@sudhanilkosuri5514 2 жыл бұрын
India లో పుట్టినందుకు చాలా సంతోషంగా, గర్వాంగా ఉంది. Atleast మనకి ఇక్కడ freedom ఉంది ఆడవాళ్ళకి
@samba1705
@samba1705 2 жыл бұрын
Always love India
@srikanth.kasturi.982
@srikanth.kasturi.982 2 жыл бұрын
Me gudha india...
@srinivasareddy8685
@srinivasareddy8685 2 жыл бұрын
Nee gurinchi kaadu pakka vadi gurinchi alochinchu ..... Nee vedh...
@MrBublina
@MrBublina 2 жыл бұрын
Asalu Afghan tho india ki em polika naina , compare with US china europe vietnam
@railwayscreations3681
@railwayscreations3681 2 жыл бұрын
Women's ki freedom undi kabatte repes gargutunnai
@simhachalamsiri9074
@simhachalamsiri9074 2 жыл бұрын
అవును అన్నయ్య చాలా భాధగా వుంది అన్నయ్య, వాళ్ళు కూడా మాలాంటి ఆడ వాళ్ళ 😭😭😭, ఆ దేశ గవర్నమెంట్ మీద చాలా కోపం గా కూడా వుంది అదెక్కడి నాయ్యం అన్న
@danandkumar5646
@danandkumar5646 Жыл бұрын
Islam ante ide
@knm536
@knm536 2 жыл бұрын
ఆడవాళ్ళు లేకపోతే మనిషి జన్మ లేనేలేదు. తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోసి కంటుంది. అలాంటి తల్లికి ప్రపంచాన్ని చూసే అవకాశం లేదంటే చాలా భాధకలుగుతుంది.
@ramkrishna7013
@ramkrishna7013 Жыл бұрын
Aadavallu aem thopulu kaadu magallem houlagallu kaadu, both are equally important...
@nenuspecial1308
@nenuspecial1308 2 жыл бұрын
ఆడవాళ్లకు ఐన మగవాళ్ళకి ఐన స్వేచ్ఛ అవసరం కానీ బట్టలు విప్పి జనాలకి చూపేంత కాదు ఒక్కసారి ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తే ఇది ఇంటర్నెట్ లో ఇంకా పార్క్ లో,సినిమా థియేటర్లు లో ముద్దులు హద్దులు దాటుతున్నాయి ఇంట్లో సంసారి, ఇల్లు దాటితే సమాజానికి పెళ్ళాం ఇంట్లో అదే పెళ్ళాం పెళ్లి కాముందు ఒకరిద్దరితో తిరిగినదే.... ఇది ఇలాంటి స్వేచ్ఛ నాకు ఐతే వద్దు.. జై ఆఫగానిస్థాన్ మీ వీడియోస్ ఎక్ నెంబర్💥💥💥
@zahedmohammed1244
@zahedmohammed1244 2 жыл бұрын
Em chesina mana India chaala goppadhi anna ♥️🇮🇳
@srip1682
@srip1682 2 жыл бұрын
ఇస్లాం షరియ చట్టాలు పెడితే ఇండియా కూడా ఆఫ్గనిస్తాన్ పరిపాలన లాగే ఉంటుంది
@drraj26
@drraj26 2 жыл бұрын
Punyam chesara meru India lo putti India lo Hindu Lani Tittachu , Islam lo yantha chadda dhi unna Hindu Lani Champachu Constitution Peru chappi Bomb veyachu , Hindu Lani Champachu
@menakajogi4121
@menakajogi4121 2 жыл бұрын
Avunu Anna manam Vere desam vellinapudu manadesam viluva thelusthundi mana illu mana desam amma lantidi jai bharath mathaki
@greenchilli9768
@greenchilli9768 2 жыл бұрын
మెరా భారత్ మహాన్, 🇳🇪🇳🇪ఇక్కడ ఆడవారు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా అవ్వవచ్చు.
@Esvarma
@Esvarma 2 жыл бұрын
ఇండియా లో పుట్టడం నిజంగా మన అదృష్టం
@rajendernarapaka3423
@rajendernarapaka3423 2 жыл бұрын
That Is Our Constitution Power Bro
@raviideas6756
@raviideas6756 2 жыл бұрын
అన్న నిజం చెబుతున్న మా కళ్ళతో చూసినట్లు ఉంది...love u అన్న....
@charanteja9
@charanteja9 2 жыл бұрын
I proud and happy to be an indian.
@ShaikParveen-jj5xg
@ShaikParveen-jj5xg Жыл бұрын
Sir mi number kavali
@babudevarakonda3179
@babudevarakonda3179 Жыл бұрын
నీ వీడియో చూసి నేను నీతో కలిసి తిరగాలని వుంది. మార్గం చెప్పండి. Videos చాలా బాగున్నవి. ప్రపంచం మొత్తం చూపిస్తున్నారు. Thank you.
@cynthia187
@cynthia187 2 жыл бұрын
Well said Anvesh. So sad for those women! They are missing so much in this world and life. 💔
@patakotisrinivas1918
@patakotisrinivas1918 2 жыл бұрын
Awesome BGM,locations,landscapes..really enjoyed the video bro 👍..thanks for uploading such a great video...the way afghans are reacting towards Indian is worth praising..the greatness of India is felt throughout...keep rocking...
@anandpenumatcha7097
@anandpenumatcha7097 2 жыл бұрын
సూపర్ అన్వేష్ తమ్ముడు.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ చాలా బాగుంది.. All the best and good luck, god bless you....
@7hillsvehicles
@7hillsvehicles 2 жыл бұрын
ఈరోజు విడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను
@panjalamadhu8210
@panjalamadhu8210 2 жыл бұрын
నువ్వు చూపించే వీడియోస్ వల్లైనా మన దేశం సిక్కులర్ వాదులు మనసు మారాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను..జై శ్రీరామ్
@sknagurhussain2156
@sknagurhussain2156 2 жыл бұрын
తాలిబాన్ మరియు మానువాడులు ఇద్దరు డేంజర్ ఆడవారికి స్వాచ సమానత్వం వుండదు దళితులు అయితే ఇంకా ఘోరం వారి బతుకులు
@sandeepvonguru8488
@sandeepvonguru8488 2 жыл бұрын
Aa religion aiyna Hindu or Islam or Christians yedhi yekkuva aiyna vinashakaley
@srinivasv5015
@srinivasv5015 2 жыл бұрын
Panjala madhu well said
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
అతను చెప్పింది సెక్యూలర్ కి అనుకూలంగా నువ్ చెప్పేది మత ఉగ్రవాదం.నీ మత ఉగ్రవాదానికి మళ్ళీ జై శ్రీ రామ్ అని దేవుడి పేరు. మీ మత ఛాందసవాదానికి శ్రీ రాముణ్ణి వాడుకుంటున్నారు. శ్రీ రాముడు ఏ హిందువు కాదు ఏ బుద్ధుడు కాదు. కాని మీరు మాత్రం మీ మతానికి జై శ్రీ రామ్ అని అయన పేరును వాడుకుంటున్నారు. మిమ్మల్ని క్షమించడు
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
నాదేశం భిన్నత్వంలో ఏకత్వం. అందుకే వేదాల్లో ప్రపంచమంతా వసుధైక కుటుంబం అన్నారు ఋషులు. అంటే అన్నీ కలగలిపిన,పంచభూతాలు అన్నీ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నా అన్నీ కలిసుంటేనే ఒక్క కుటుంబం దాన్నే వసుధైక కుటుంబం అన్నారు. కాని కొంతమంది నా దేశప్రజలను మతపరంగా విడగొట్టి,వాళ్ళ స్వార్ధ ప్రయోజనాల కొరకు సెక్యూలర్ అని వేరు చేసి పలుకుతుంటారు. మరి వాళ్ళు హిందువుల కోసం ఏమైనా చేశారా అంటే పక్కోడు చస్తుంటే కూడా చూస్తారు కాని ఏమి చేయరు. కాని వాళ్ళ స్వార్ధ రాజకీయాలకోసం సెక్యూలర్ హిందువు అని మమ్మల్ని విడదీసి రాజకీయ లబ్ది పొందుతారు. వీళ్లకు దేవుడితో పనిలేదు, వేదాల్లో ఏముందో అవసరం లేదు, గీతలో ఏం చెప్పారో అవసరం లేదు. కేవలం మతం మాత్రమే వీళ్ళ ఎజెండా...
@rajasekharjetty5029
@rajasekharjetty5029 2 жыл бұрын
ఆఫగన్ సోదరులు ఇద్దరికి శుభాకాంక్షలు తెలియచేయండి అన్వేష్ గారు. Enjoy your videos
@AnilKumar-bi2jc
@AnilKumar-bi2jc 2 жыл бұрын
Thanks for showing us such adventurous journey.....you are improving day by day
@sirikalinga143
@sirikalinga143 2 жыл бұрын
Afghanistaan lo taalibanla palana news lo chusam,chaduvukunnaam kuda alanti situations ni meru kallatho chusaru ah bada kopam Melo kanipistundi.india ladies ki alanti conditions lekapovadam anedi god gift.jai hind🇮🇳🇮🇳🇮🇳
@vru8549
@vru8549 2 жыл бұрын
Convey our (India) thanks to 2 Afghanistani brothers for risky adventures tour and helping our dareballs KZbinr 🦁
@yasmeenyasmeen2133
@yasmeenyasmeen2133 2 жыл бұрын
Yes brother you telling good brother.. nice location Thanks for video 👍🏻
@mahimaheswari748
@mahimaheswari748 2 жыл бұрын
ఇలాంటి నిబంధనలు ఏ దేశంలో పెట్టిన తల్లి మగపిల్లలకు జన్మ నివ్వడానికి కూడ కనాల ఒద్ధా అన్న సందిగ్ధంలో పడిపోతుంది అలాంటి పరిస్థితి ఈ దేశంలో నే కాదు ఏ దేశంలో కూడా రాకూడదు ఆడదాని అంతలా నిర్బంధించి మనస్తాపానికి గురి చేయడం తప్పు😔ఈ పద్ధతిని అక్కడి ప్రజలు స్త్రీ, పురుషులు ఖండించాలి స్త్రీలకు అండగా అక్కడి పురుషులు నిలబడాలి.
@vempatimanikrishna238
@vempatimanikrishna238 2 жыл бұрын
కరెక్ట్ బ్రదర్ , బట్ అందరు మీలాగ అనుకోరు .. షరియా ప్రకారం ఇది కరెక్ట్ ee అని , ఇండియా nd వరల్డ్ మొత్తం ఇలాంటి laws ఉండాలి అని కోరుకొనే వాళ్లు మన ఇండియా లో కుడా కొంతమంది ఉన్నారు
@srip1682
@srip1682 2 жыл бұрын
@@shaikji23 అరే బాబు అది మగవారి వల్ల కాదు ఆ మతం యొక్క నీచ సంస్కృతి ఫాలో అవుతున్నారు
@srip1682
@srip1682 2 жыл бұрын
@@shaikji23 క్రిస్టియన్ మతం సంస్కరించబడింది, హిందూమతం ఆడ మగ ఇద్దరికీ సమాన హక్కులు ఇచ్చింది,, ఇస్లాం మతం సంస్కరించబడలేదు, అది గిరిజనులైన సౌదీ అరేబియా ప్రజలకు కఠిన నిబంధనలు పెట్టారు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అవి పాటించటం మూర్ఖత్వం అవుతుంది, స్త్రీలు రెండవ తరగతి పౌరుల్లాగా బతకాల్సిన పరిస్థితి కావించబడింది
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
🥰🙏🙏🙏
@madanagoutham7192
@madanagoutham7192 2 жыл бұрын
ah freedom le kapuralani kuluthunnay adolla valla . Adadhaniki freedom undakudadhu Afghan rules are best it should be kept in India also
@javeedsk9810
@javeedsk9810 2 жыл бұрын
Superb video bro proud to be an indian 🇮🇳❤️
@chengaiahp4963
@chengaiahp4963 2 жыл бұрын
అన్వేష్ గారు,సైట్ సీన్ చాలా బాగున్నది.మనము భగవంతుడు తల్లి గర్భం లోనే స్త్రీ,మరియు పురుషుడు గా సృష్టించి యీ అందాల ప్రపంచం లోకి పంపించినప్పుడు ,వీరు ఎవరండీ మీరు యిలా జీవించండి అని చెప్పడానికి.స్త్రీని తాకకుండా పురుషుడు జీవించగలదా ,యిది చాలా అన్యాయం చేస్తున్నారు,అనుభవిస్తారు భగవంతుడు చూస్తుంటాడు.సమయం వచ్చినపుడు శిక్షిస్తాడు.మనిషిని మనిషిగా గౌరవించాలి.పురుషుడిని,తప్పు చేయకుండా చూడాలి.అంతేకాని స్త్రీలను అంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.స్త్రీ కి జబ్బు చేసినప్పుడు మగ డాక్టర్ వద్దకు పోయినప్పుడు ఏమౌతుంది నీ కట్టుబాటు ఆలోచించండి.తప్పు చేయ కూడదు అని నేను అనుకొంటే తప్పు చేయించ గలరా
@middleClassLife43
@middleClassLife43 2 жыл бұрын
గాంధార రాజ్యాం అద్బుతం గా ఉంది. పూర్వం చెట్లూ చేమలతో అందంగా వర్ణించబడింది మన పురాణాలలో. ఇప్పుడు ఎక్కడ చూసినా దువ్వ మట్టి తప్ప ఏం మిగల్లేదు
@avofficialchannel23
@avofficialchannel23 2 жыл бұрын
అన్వేష్ అన్న మాటల మాంత్రికుడు.. మీరు ఏమీ అంటారు !
@Shivatatvam
@Shivatatvam 2 жыл бұрын
అన్వేష్ అన్నా చాలా బాగుంది ఈ వీడియో, చాలా బాగా చెప్పావు ❤️
@knm536
@knm536 2 жыл бұрын
By tomorrow, you will get 6,00,000 subscribers. Advance congratulations Mr. Anvesh.
@grandhisrinivas301
@grandhisrinivas301 Жыл бұрын
Video.mottam maha adbutam back ground music suuuuuper tank you anvesh 👌👌👌👌👌👌
@telugubro1068
@telugubro1068 2 жыл бұрын
ఏనుగుకి మదం తలకెక్కిన మనిషికి మతం తలకెక్కిన తల తెగక తప్పదు 😶
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌బ్రో
@Janasenaforpublic
@Janasenaforpublic 2 жыл бұрын
Good bro
@sholinefighter1494
@sholinefighter1494 2 жыл бұрын
అవునా
@raviprasadmood357
@raviprasadmood357 2 жыл бұрын
Hi Bro Manam ఎదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల భారతీయుడు గా పుట్టటం చాలా గర్వంగా ఉంది I proud iam Indian 💪🇮🇳 అక్కడి మహిళల మీద పెడుతున్న Restrictions కొంచం భాద గా ఉన్న ఆ రూల్స్ ఏవో మహిళల మీద పురుషులకి ఉన్న వక్ర బుద్ది మీద ఉంటే ఇంకా బాగుంటది
@rameshj260
@rameshj260 2 жыл бұрын
I think you are the only traveler covering every corner of Afghanistan..keep it up!
@vijay2007india
@vijay2007india 2 жыл бұрын
Anvesh Ee video tho 6,00,000 subscribers ni reach ayye suba sandharbanga neeku advance congratulations and athi twaralo 1 million subscribers reach avvalani asisthunna. And nee videos anni full fledged views osthunnandhuku santhosanga undhi
@saisankalp7156
@saisankalp7156 2 жыл бұрын
Best Telugu vlogger....your journey is commandable, from being funny to content creation 🔥🔥
@chinnamotovlog1164
@chinnamotovlog1164 2 жыл бұрын
మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే అదేశానికి స్వతంత్రం వస్తుంది
@bmknetworks4694
@bmknetworks4694 2 жыл бұрын
వాళ్ల ల్యాండ్ మీద ఉండి వాళ్లనే తిడుతున్నావు జాగ్రత్త అన్వేష్ బ్రో నీ ప్రాణం జాగ్రత్త
@laxmanoldisgoldvlogs
@laxmanoldisgoldvlogs 2 жыл бұрын
ఫస్ట్ క్లిప్ చూసి ఏమైందో అనీ టెన్షన్ పడ్డాను అన్నా ఈ talibans మోసం చేసారని గాడ్ సేఫ్ సూపర్ 💞
@dindiharibabu9986
@dindiharibabu9986 2 жыл бұрын
నివ్ చూపిస్తుంటే,మేమే స్వయంగా తిరిగి చూసిన ఫీలింగ్ , కలుగుతుంది.. 👍👏
@ramakrishnabhupathi4995
@ramakrishnabhupathi4995 2 жыл бұрын
Hats off to you brave man! I am getting addicted to your videos dude
@KrishnaVeni-uo7eb
@KrishnaVeni-uo7eb Жыл бұрын
Ni videos complete ga risk ga unnay bro Enno happy moments enno risks Mukyanga mi body....dennaina tattukuntundi... Adi great.... Kani miru chala rojulu bratakali... Mi life ki meaning undi. Inka e bumipai devudu mi cheta tanu strustinchina adbutamaina lokanni chupinchali Mikinka bumipai chala panundi bro... Konchem jagrattaga kuda undandi
@syamalamanduru9596
@syamalamanduru9596 2 жыл бұрын
Anvesh, your friend said beautiful word. Hamara pray esme (fruit) hi. Afghani people are so nice people
@Ravi-mangalagiri
@Ravi-mangalagiri 2 жыл бұрын
Very nice video bro... Very good location, wonderful🇮🇳💥👏
@KVChaitanyaReddy
@KVChaitanyaReddy 2 жыл бұрын
Prapancham lo andari tho kalisipoye oke okka guts unna traveller nuvve anvesh 👏👏👌👌👍😎😎🙏
@hemanthchary612
@hemanthchary612 2 жыл бұрын
మీరు చేసే వీడియోల ద్వారా అయినా మన దేశంలో ఉన్న మత ఉగ్రవాదులు మారాలి అని కోరుకుంటున్నాను...
@sravanms
@sravanms 2 жыл бұрын
Your involvement in Afghanistan people and emotions showing on women is great. Only Indian can understand this pain. So, thankful to you
@fzcreations5454
@fzcreations5454 2 жыл бұрын
you people can't protect your women and you are giving free advises to others 😂 Do you know how many rapes happen every day in your country ?
@sanjayvoiceoflove6438
@sanjayvoiceoflove6438 Жыл бұрын
నిజంగా చాలా దారుణం అన్నా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది వీడియోలో చూస్తున్న మాకే బాధ అనిపిస్తుంటే అనుభవిస్తున్న వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది
@Kkalluri1
@Kkalluri1 2 жыл бұрын
This is adventure drive, I really like the passion of the two Afghani brothers , they are helping their country to build excellent image world wide . Keep it going Anvesh , for your original native content , we are also with you in this journey .every day morning
@bereganesh9047
@bereganesh9047 2 жыл бұрын
స్త్రీ కి ఎక్కువ స్వేచ్చ ఇచ్చిన దేశాలు... స్త్రీ ను ఎక్కువ నిర్బందిచిన దేశాలు నాశనం కాక తప్పదు... నా దేశం గొప్పది ఎందుకంటే స్త్రీ కి గొప్ప స్థానం కల్పించింది (భారత మాత)🇮🇳🌍❤️I LOVE INDIA 💓🇮🇳
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Jai hind
@Ramesh6358RC
@Ramesh6358RC 2 жыл бұрын
అన్వేస్ అన్న తోపు దమ్ముంటే ఆపు 💪💪 Anwesh anna fans like me 👍❤️
@samsreegogarlagogarla7654
@samsreegogarlagogarla7654 2 жыл бұрын
నేను ఉదయమే న్యూస్ లో చూసినన్నా ఆడవాళ్ళని పార్క్,జిమ్ సెంటర్ల లోకి నిషేధించారని...మీ ప్రతి మాటలో చాలా అర్థముంటుందన్నా❤️😍
@bheemarayudu2068
@bheemarayudu2068 2 жыл бұрын
మన దేశంలో ఆడవారిని చదువుకు సరస్వతి, ధనానికి లక్ష్మి దేవి, శక్తికి అమ్మవారు.. కానీ అన్ని మతాలలో ఆడవారు బానిసలుగా చూస్తారు..
@varshininarsimha2951
@varshininarsimha2951 2 жыл бұрын
నీవు పెట్టిన కామెంట్ కు హిందువులు ఆడవారిని బానిసలుగా చుస్తినారాన్
@vijaysuryam7226
@vijaysuryam7226 2 жыл бұрын
Journey aithe chala bagundhi Anaya India lo puttindhuku chala chala happy ga unadhi Anaya
@bliptales
@bliptales 2 жыл бұрын
Anna ni comedy timing inka video editing skills super anna love from Telangana adilabad 💜💜💜💜
@venkatyadav3924
@venkatyadav3924 2 жыл бұрын
Annaya eroju ayina miru chesina parthi videos andaru nachhukuntaru miru super annaya endukante ma gurinchi memu chidani telusukoni vishayalu kuda miru chusi cheptunaru hatsup🥰
@akrammohd9999
@akrammohd9999 2 жыл бұрын
Avesh anna such neat explanation about Afghanistan . I hope this trip will be milestone in your life
@veerraghavareddy8790
@veerraghavareddy8790 2 жыл бұрын
హాయ్ అన్వేష్ తమ్ముడు వీడియో చాలా బాగుంది లొకేషన్స్ చాలా బాగున్నాయి అంటే బాధ పడతారు కాని .... ఆ.....దేశాల్లో ఆడదాన్ని ఆట వస్తువు గానే చూస్తారు .మనం చాలా గర్వ పడాలి పుణ్యభూమి కర్మ భూమి భారత దేశంలో పుట్టి నందుకు ....నిన్ను చాలా దేశాల్లో చూసాను ...అదే ..ఎదేసమెల్లిన వారి గెటప్ లో కి మారటం .కాని ఈ దేశం లో మాత్రం నీ వీడియోస్ మొత్తం ఒక్కటే గెటప్ ...నువ్వు ఇక్కడికి రానవసరం లేదు అక్కడే.ఉండిపో షేక్ అన్వేష్ ఖాన్,😜
@gunasagar9155
@gunasagar9155 2 жыл бұрын
Fog road journey is fantastic 😍
@GundeRC1103
@GundeRC1103 2 жыл бұрын
Mem chuse 20min video aina. Dhanikosam konni gantalu kastapadi maku chupistunnaru really tq so much brother for your efforts.
@ramnambari4863
@ramnambari4863 2 жыл бұрын
Advance congratulations for 600k brother, you are awesome 👌
@raj-pi8jz
@raj-pi8jz 2 жыл бұрын
Oka traveller ki emotions undakudadu a country ki velthe a country peopel premaga kalisipovadam kotta kotta places explore cheyyadam culture and peopel life style ni chupinchadam ade oka travellar ki undalsina qualities anni anvesh lo unnai......super
@SKcreationsRvp
@SKcreationsRvp 2 жыл бұрын
తిరగడం ఎంత కష్టమో డ్రైవింగ్ చేయడం కూడా చాలా కష్టం. Super driving 👍🙏🤗👌
@bheeshmacharyvarukolu1068
@bheeshmacharyvarukolu1068 2 жыл бұрын
THAMMI GHAT ROADS SUPER, NICE LOCATIONS SHOOT CHESAV ENJOY IT
@bhargavakumar2912
@bhargavakumar2912 2 жыл бұрын
Hi Anwesh, ilanti thumbnail pettav ante ni balls chala strong . Be safe Brother 🎉
@viswanadhamturangi154
@viswanadhamturangi154 2 жыл бұрын
స్త్రీకి స్వేచ్ఛ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా మనం భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఏ స్త్రీ అయినా సరే...! స్త్రీని గౌరవించడం మనకి మనం గౌరవించుకోవడం. అది అర్థం చేసుకోలేని దేశాలు వ్యర్థం...😔🤦
@merupoabraham7405
@merupoabraham7405 2 жыл бұрын
ఇది వరకు మన భారత దేశంలో లో కూడా సతీ సహగమనం ,దేవదాసి వ్యవస్థ స్త్రీలను చాలా బాధపరిచేది చాలా మంది సంస్కర్తలు త్యాగం వల్ల మన దేశం లో స్త్రీలు ఈరోజు స్వేచ్చగా తిరుగుతున్నారు ,మరి అఫ్గానిస్థాన్ కు ఎప్పుడు ఆ స్వేచ్ఛ వస్తుందో
@vijayasrid2215
@vijayasrid2215 2 жыл бұрын
Sati sahagamanam,Devadasi vyavata came after foreign invasions only.
@drbh6331
@drbh6331 2 жыл бұрын
Nuvvu ekkachadukunnavo Teliyadu kani tammudu .. Ne sodi appu kamasutra rasnina dessam idi .. Kasmtura book chedivavva ..expect 2 or 3 chapters about sex but the big had around more than 10 chapters which talks about other stuff like women rights, women laws ,how women used to behave in societies that is what Acutally hindusim is so don't drag hindus into it Me muslim male ideology ikkada ruddodu.. Mulims vacchake edema lo adavvalu inti parimiti ayyaru because they used to rape women killing husbands and sons .so go though the history its just an autocracies of islamic rulers.. Remember muslims like Talibans are doing this in 2022 think about 1700 and 1400s india what they had done to the women of this nation
@drbh6331
@drbh6331 2 жыл бұрын
@@vijayasrid2215 exactly that is forced Sati and devadasi is an different system but Muslims made it an prostitute house.. They used to kill the good rulers and install puppets on the thone. Muslims and christian missionaries had installed their ideology into this land. Look at our history and scripts not a single forced Sati ( women were always free in this society to choose) read the stories of shiva purana and Vishnu purananas stories of prostitutes,adultery, betrayal topics .women are free to choose everything is imposed on women after islamic invasion.. They used to take away women and rape them ...if tablians are doing in 2022 think about it in 1200 and 1400 and 1700s
@vidyasagarreddy208
@vidyasagarreddy208 2 жыл бұрын
అవునా , witch hunting పేరట ఆడవాళ్ల ను పబ్లిక్ గా నిప్పు పెట్టడాన్ని Europe లో patinchadanni ఏమి అనాలి.
@srip1682
@srip1682 2 жыл бұрын
నువ్వు దేశద్రోహి లాగా ఉన్నావు చరిత్ర తెలుసుకో ముందు
@srinivasyadagani8956
@srinivasyadagani8956 Жыл бұрын
మీతో ఉన్న ఆ ఇద్దరు భారత్ కి వస్తే కర్ణాటక లో నాకు తెలిసిన ప్రాంతాలన్నీ ఫ్రీ గా చూపించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి మన.. మీ తరుపున ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఋణం తీర్చేందుకొనే అవకాశం నాకు ఇవ్వండి... ఎక్కడ చూసినా హిందుస్థాన్ అంటే డబ్బు తీసుకోక పోవడం నాకు బాగా నచ్చింది.. రోడ్డు పక్కన వ్యాపారులు.. వాళ్లేమి కోటీశ్వరులు కాదు...కానీ మనసు ఎన్ని కోట్లో
@vijayabhaskarbalusu303
@vijayabhaskarbalusu303 2 жыл бұрын
I'm very proud to be born in India.. 🙏
@panjaneyulu3547
@panjaneyulu3547 2 жыл бұрын
Awesome content and location anvesh
@achutashok9743
@achutashok9743 2 жыл бұрын
Anna koddiga lengthy videos kavali anna please 2hrs ayyina paravaledu pettu anna😍😍
@gayathripadala7845
@gayathripadala7845 2 жыл бұрын
Chala proud ga vundi india lo puttinanduku, papam vallu kanisam swatchha kuda lakundaa chastunnaru. Aadavallni badapadita, oka vykthi aina, kutumbamina, desam aina bagupadadu
@narasimha6789
@narasimha6789 2 жыл бұрын
Excellent brother for your passion for traveling..safe travel & take care.🙏 Please Like comment share for our little brother 🙏 💙 for his commendable efforts.
@nageswaranaidu3033
@nageswaranaidu3033 2 жыл бұрын
తమ్ముడు నువ్వు చాలా గొప్పోడయ్యా నీకు నా ఆశ్శీస్సులు
@tunelifeofficial1
@tunelifeofficial1 2 жыл бұрын
Love from ViZAG ❣️❤️
@ramaswamybandari8182
@ramaswamybandari8182 2 жыл бұрын
Nice video Good seenarie Anvesh Garu
@sri.creationsofficial1267
@sri.creationsofficial1267 2 жыл бұрын
i am proud to be an indian 🌹
@saikumarimadaka350
@saikumarimadaka350 Жыл бұрын
Nuvvu super bro .....assalu akkada vallanu nuv manag chesina vidhanam super
@skjanibasha1635
@skjanibasha1635 2 жыл бұрын
Proud to be indian...👍👍👍👍
@111saibaba
@111saibaba 2 жыл бұрын
సీనరిస్ చాలా అద్భుతం గా ఉన్నాయ్. పళ్ళు చూస్తే ఈ రాళ్ళల్లో రప్పల్లో కొండల్లో ఇంత మంచి పళ్ళు ఎలా పండుతున్నాయా అనిపించేట్లు. వీరి మతం లొ ఉన్నా పెద్ద లోపం స్త్రీ ని ఒక ఆస్తిగా వస్తువు గా చూడ్డం. దాన్ని ఇతరుల కంట బడ కుండా దా యాలని అనుకోడం దాని వల్లే వస్తుంది. తాలీబాన్స్ వారి మత ధర్మల్ని స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారు. 22 వ శతబ్దం లొ ధర్మల్ని అప్డేట్ చేసుకోరు.
@Bunny76043
@Bunny76043 2 жыл бұрын
Excellent travelling videos with good messages 👏👏👏👏👏👏👍👍👍
@chvittalchvittal2250
@chvittalchvittal2250 2 жыл бұрын
Me videos AnthaaChusina chudalanipisthudhi good luck anna
@jainulasma2488
@jainulasma2488 2 жыл бұрын
Bayya nenu muslim ammayi ne, nenu Qur'an చదువుతాను, ఇస్లాం లో ఎక్కడ లేదు ఆడవాళ్ళని ఇట్టివరుకే పరిమితం చేయాలని, బాడీని ఫుల్ గా కవర్ చేసుకొని చదువుకోవచ్చు, వ్యాపారం చేయవచ్చు, ఎక్స్పోజింగ్, ఇంకా వ్యభిచారం, ఇ రెండు విషయాల్లో, ఆడవాళ్ళకు , మగవాళ్ళకు ఇద్దరికీ, రిస్ట్రిక్షన్స్ వున్నాయి, ప్రపంచం లో వున్న ఏ ముస్లిం అయిన చదివేది ఒకటే Qur'an , అప్పటినుంచి ఇప్పటి వరకు Qur'an lo ami మార్పులు చెయ్యలేదు, కానీ వాళ్లు ఎందుకు అల అంక్చలు పెట్టారో అర్థం కావటం లేదు, ఇస్లాం లో స్త్రీ కి చాలా విలువ వుంది, అది Qur'an ఇంకా హదిస్ books చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది, ఆ తాలిబన్లు కేవలం అధికారం కోసం మతాన్ని addupettukunnaru,
@srip1682
@srip1682 2 жыл бұрын
ఇస్లాం షరియ చట్టాలు మీరు చదివారా? తాళిబనది తప్పేమీ లేదు షరియా చట్టాల ప్రకారం పాలన కొనసాగిస్తున్నారు, తప్పు అంతా ఆ మతంలోనే ఉంది స్త్రీని రెండవ తరగతి పౌరులుగా చూస్తారు
@jainulasma2488
@jainulasma2488 2 жыл бұрын
@@srip1682 bayya mi ద్వేషాన్ని మి దగ్గరే పెట్టుకోండి, నేను చదివే చెప్తున్నాను మీరు చదివారా, Qur'an inka హధిస్ lu chadhivi thelusukondi plz,
@jainulasma2488
@jainulasma2488 2 жыл бұрын
Mari పర్వంలో సతీసహగమనం, పా టించేవల్లు, మరి ఆ తప్పు ఎవరిది
@wahidsyed75
@wahidsyed75 2 жыл бұрын
@@srip1682 nuvvu Islam tappu antunnav. Nenu asalu nee devude Tapputodu antunna😂 oka charecterless seeta ni Devatha chesaru. Ramudu Agni pariksha chesi kuda adavullo vadilesadante seeta entha pativrato arthamavtondi😂😂 Vere matham ni question chese mundu nee matham ento telsuko ra erripuka🤙😂
@jainulasma2488
@jainulasma2488 2 жыл бұрын
@@wahidsyed75 bayya ఇస్లామ్ అంటే మన నడవడిక, అవతలి వాళ్ళు ఎదో అన్నారని మనం దిగజారి మాట్లాడకూడదు
@yadagirianitha6174
@yadagirianitha6174 Жыл бұрын
Love from Telangana❤ chlaa manchiga annpisthundhi videos chusthunte🎉
@sudhakararao653
@sudhakararao653 2 жыл бұрын
అనేక సంప్రదాయాల నిలయం ఈ ప్రపంచం .. ..అంతా ఒకేలా వుంటే మనం తిరగడం ఎందుకు అన్వేష్...ఒకే కుటుంబం లో వక్తులకు అభిప్రాయ బేధాలు ఉంటాయి...అయినా కలిసి జీవిస్తారు...ప్రపంచం కూడా అంతే...apples vizag lo పండవు...చింతకాయలు అక్కడ పండవు..ప్రకృతి లోనే ఇంత వైరుధ్యం వున్నపుడు...సంస్కృతుల్లో కూడా వుంటుంది..i m proud to be indian . . అనే వాడికి కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు వున్నాయి ....ఇక్కడ పుట్టాం కాబట్టి తప్పదు...అక్కడ పుట్టారు కాబట్టి వాళ్లకు తప్పదు ...సర్దుకు పోవడమే...లేకపోతే పైకి పోవడమే...
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Emi chepparu sir
@Matamarinarasamma7989
@Matamarinarasamma7989 2 жыл бұрын
👍👍😁
@prasantht7660
@prasantht7660 2 жыл бұрын
600k 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 congrats in advance
@CHSPavan
@CHSPavan 2 жыл бұрын
Im following your videos right from your titanic yathra videos.. I did not miss atleast a single video of your youtube channel .. watched every video of yours.. u r so much inspirational to many and a great traveller.. love from madhurawada , visakhapatnam.
@srinupalyala7000
@srinupalyala7000 2 жыл бұрын
Good video anvesh
@rafiq5604
@rafiq5604 2 жыл бұрын
One more wonderful vlog bro ❤️
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 Жыл бұрын
I am indian proud to me thanku soo much anvesh gaaru
@chandanamanthi6878
@chandanamanthi6878 2 жыл бұрын
Really feeling very sad for those women in afganistan
@kakash8054
@kakash8054 2 жыл бұрын
Hii
@srilathayadav_sofficial
@srilathayadav_sofficial Жыл бұрын
Crct cheparu..matham perutho adadani swecha ni harinche e desham ina agame❤
@saratindia343
@saratindia343 2 жыл бұрын
U r one of the pride to vizag anna... Love from Akkayapalem❤❤❤❤❤
@charan5535
@charan5535 2 жыл бұрын
Pride of India 🇮🇳😍
Hidden places in Afghanistan | Blue mosque | mazar-e-sharif
13:59
Naa Anveshana
Рет қаралды 331 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Afghanistan to Dubai Flight Journey | I love Afghanistan
24:40
Naa Anveshana
Рет қаралды 623 М.
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 1,7 МЛН
How the Taliban Operates in Afghanistan
11:17
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Wadi Rum Desert Tour | Wadi Rum Jeep Tour | Camping In Wadi Rum
29:43
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Most Beautiful Village in Afghanistan Maidan Wardak
14:44
Naa Anveshana
Рет қаралды 681 М.
Dubai to Kabul Flight Journey With Afghanistan Airlines
29:05
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН