స్కూబా డైవింగ్ చేయటం మొదటిసారి , నాకు తెలియక gopro ని వాటర్ ౩౦ అడుగులు కింద కి తీసుకుపోయాను , పని చయయలేదు అదృష్టవశాత్తు ఏమి కాలేదు కొన్ని సార్లు gopro పేలిపోతుందిఅంట , నెక్స్ట్ video లో గోప్రో కి ఐరన్ కేసు వేసి తీసుకుపోయాను video సూపర్ వచ్చింది రేపటి వీడియో మిస్ కాకండి రంగ్ రంగుల చేపలు నీటి అడుగుభాగం లో నగరాలూ అబ్బో సూపర్
@vizagmurthyvlogs2 жыл бұрын
Ok
@uritirajesh2 жыл бұрын
We are waiting along with my family 😁
@Nani.The.Entertainer2 жыл бұрын
జాగ్రత్తగా ఉండండి అన్నయ్య తక్కువ టైం లో నేను మీకు డైహార్డ్ ఫ్యాన్ అయ్యాను 🥰🥰🥰🥰🥰🥰
@chinthadharma25432 жыл бұрын
నీ డబ్బులు గట్టి వి.. మరి...
@ashokraja85202 жыл бұрын
Tack care
@hyd11632 жыл бұрын
నిజం గా ట్రావాలింగ్ లో ఇంత డెడికేషన్ ఉన్న ఒకే ఒక మొట్టమొదటి యూట్యూబర్... మా తెలుగువాడు అవటం తెలుగు వాళ్ళకి గర్వకారణం.... కీప్ రాకింగ్.... అన్వేషన్న తోపు దమ్ముంటే ఆపు.... ❤️❤️❤️
@NaaAnveshana2 жыл бұрын
Thanks you keep watching
@samsreegogarlagogarla76542 жыл бұрын
సూపర్ అన్న...మీరు టార్గెట్ ఫిక్స్ చేసిన మిస్సైల్...మీరు భూమి మీద ఆకాశంలో, సముద్రంలో,ఎడారిలో,అగ్ని మీద ఎక్కడైనా పేలిపోతారు❤️😍
@shyamkumar-ux9if2 жыл бұрын
ఎంత ఎదిగిన ఒదిగి ఉండటమే గొప్పవాళ్ళు లక్షణం,,,,, super content videos 🤝👌🤌
@induripushpa2 жыл бұрын
తమ్ముడు ముందు భయం వేసింది తరువాత సముద్రం లోకి వెళ్లినప్పుడు భయం పోయింది grat తమ్ముడు 😊
@mastergaming30312 жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్న. నువ్వు తోప్ వీడియో క్వాలిటీ సూపర్. జోర్దన్ లో జగ్గుబాయ్, సముద్రం అడుగు భాగంలో సాహసవీరుడు.❣️love from telangana
@avofficialchannel232 жыл бұрын
అన్వేష్ ఈ వీడియో thumbnail బాలేదు వ్యూస్ కూడా లేవు... నెక్స్ట్ వీడియో thumbnail అదిరిపోవాలి 1M వీడియో అవ్వాలి
@mahadevkorra79722 жыл бұрын
స్కూబా డ్రైవింగ్ చాలా బాగుంది అన్వేష్ అన్న... ఇలాంటిది నేను సినిమాలోని చూశాను మీరు చేసి చూపించడం చాలా బాగుంది రేపటి వీడియో ప్రోమో చూపించారు అది అయితే నెక్స్ట్ లెవెల్ ఆల్ ద బెస్ట్... అన్వేష్ అన్న ❤️❤️❤️❤️
@biccavolusriram86872 жыл бұрын
Fist lo Anvesh ki views ranapuru chala feel ayyevadini epudu am very proud of Anvesh 💫 the passionate about his traveling 🧭 so proud to see Anvesh e prapancha yatrikudini beet cheyadam yavadi valla kadu keep rocking 🌏🚲🚘🚊🛫🚁🛳️🚢🗽🌋🏔️🔭🐅🦣 waiting for Everest 🌊 all the best future endeavours
@avofficialchannel232 жыл бұрын
Congratulations 170M (17cr) వ్యూస్ completed నా అన్వేషణ 🎊🎊🎉🎉
@csracademy69332 жыл бұрын
17crs completed
@nanishaik96292 жыл бұрын
Congratulations. Anna
@Rdy072 жыл бұрын
Easily bhai ne 1cr piche dala 1 yr me
@madhudoopati76622 жыл бұрын
Congratulations bro
@induripushpa2 жыл бұрын
,wooo తమ్ముడు చాల బాగుంది మంచి విడియో తీసారు
@VenuGopalReddy.2 жыл бұрын
Super video bro...Cinematic views la undi especially on road clip(4:08 to 4:34).Keep doing and keep rocking anvesh.
@NaaAnveshana2 жыл бұрын
Thank you so much 🙂
@rukshithkumarmn53842 жыл бұрын
Thanks!
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@tejpratap762 жыл бұрын
We are so lucky to watch National geography in Telugu by a Telugu boy. ❤
@gopinathrallabandhi71052 жыл бұрын
చాలా బాగుంది. నేను నా 60వ ఏట అండమాన్ దీవుల్లో ఉన్నా హేవ్లాక్ దీవిలో ఈ స్కూబా డైవింగ్ చేశాను. అదొక అనుభూతి.
@Jagadish4942 жыл бұрын
అన్నా నువ్వు నిజమైన సాహస రాజు Jai na anveshana 😍
@bhaveshreddy32062 жыл бұрын
చాలా కష్టపడుతున్నారు ఆల్ ది బెస్ట్ అన్వేష్ గారూ,కష్టే ఫలే సుఖీ 😀 ఇప్పుడే (మీరు పేరుపెట్టారట కుమార్ గారు చెప్పినారు ఈరోజు జాగ్వర్ కుమార్ అనీ 😀) ఈ రోజు కుమార్ గారి వీడియో చూశాము, నిజాయితీ గా ఉండే మీ కందరికీ తప్పక ప్రశాంతత ఉంటుంది,వినోద్ గారి వీడియో కూడా చూస్తాము,మీ ముగ్గురినీ చూస్తే ధర్మం ఇంకా ఉంది కలిలో 😀అని సంతోషం అండీ, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍒🍒🍒🍓🍓🍎🍎🍎🍎💰💰💰💰💰💰💰💰💰💰💰💰🍏🍏🍏🧆🧆🧆🥭🥭🥭🍊🍊🍊🍊💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
@beingsuperstyle83042 жыл бұрын
Ur experiencing everything in each country ☺️👏true traveller 👌👍 keep rocking 👍🤗
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@careoffreefire90712 жыл бұрын
@@NaaAnveshana future netone travelling anna
@ursvenky63942 жыл бұрын
@@NaaAnveshana try sky diving in Dubai on palm zumeria
@shwethasamuel35192 жыл бұрын
@@NaaAnveshana do you have na anvesha talks channel?
@deepthidamacherla75182 жыл бұрын
Following ur channel from Mauritania series....great work man ...first came to know about ur channel thru some controversy videos.....they are fun but please dun blow them out of proportion....dun waste ur energy on them..... Focus on your work..... Just saw a video in RTT about some colombia drug mafia etcc.... No one believe all the crap so dun address those videos and continue ur work.....dun drag urself into unnecessary legal issues....a genuine suggestion.... Some people who enjoy controversy might encourage u in to all this but they dun help u come out of crisis if u have to face any .....
@vamsi75992 жыл бұрын
Anna ❤️❤️❤️❤️ నువ్వూ తెలుగు వాడివి అవ్వటం మాకు చాలా గర్వంగా ఉంది అన్న ❤️❤️❤️be careful అన్న. మాకు వీడియో కంటే నువ్వే ముఖ్యం ❤️❤️❤️
@iconic50262 жыл бұрын
Migatha travellers ki Niku diffent anedhi elaanti videos vaalle simple ga cheppeyochhu .....Nijamga Thopp anna Nv ......💗💗💗My Fav Tarveller Anvesh Anna......
@premkumar-dq5oy2 жыл бұрын
With in 1 mint 520 views 260 likes that is anvesha anna 😍😍😍 love you bro
@NaaAnveshana2 жыл бұрын
Thanks you keep watching
@smadhubabu99472 жыл бұрын
అన్వేష్ గారు శుభోదయం వీడియోచాలా బాగవుంది ధన్యవాదములు
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@vr52162 жыл бұрын
Adventure's king అన్వేష్ అన్న.🔥🔥
@induripushpa2 жыл бұрын
Amazing video తమ్ముడు
@lalithad45862 жыл бұрын
Hi Anvesh garu, excellent video.waiting for tomorrow's video eagerly. 👍👍👍
@NaaAnveshana2 жыл бұрын
Thank you
@sommuanveshsommuanvesh2 жыл бұрын
అక్క వీడు పెద్ద చెక్క😆
@TeluguStatesNews2 жыл бұрын
బ్రో నువ్వు పెళ్లి గురించి చెప్పింది 100% కరెక్ట్
@Filmmakerttt2 жыл бұрын
As a film maker.. i loved u r taking anna. Really u r picturisation is awesome. Nice view. Waiting for tomorrow's video.
@terlisantosh15282 жыл бұрын
Idi kadha maku kaavalsindi .ela kottaga cheu anna. Monna edoo miss iendi ani anipinchindi . Eppudu video kottaga unndi and chalaa bagunndi . Ela kotta content tho raa anna.. enjoy keep going 👍❤️😘
@sumalatha9732 жыл бұрын
Coming episode is very interesting and today video quality is good 😍
@nirmalarekhathanam93892 жыл бұрын
Anvesh e roju vedio mamulugaa ledu chala chalaaa baagundi scuba diving cheyyalani anukone vaallaku chala useful vedio suuuuuper
@alts28472 жыл бұрын
Ravi gurenchi em alochinchaku, ni vedios peack leval anthe ,your subscribers are really genuine, 👌 nuvvu top position lo unatav ,cool cool ga travel cheyi ,mimmalani happy ga unchu ,nuvvu chestunte memu travel chesinattu untunde really great sodara, 👍 👌
@NaaAnveshana2 жыл бұрын
👍
@banothsurender31482 жыл бұрын
Raju kannaboina అనె youtuber అండమాన్ లో తీసిన వీడియో గుర్తుకు వచ్చింది. బాగుంది జోర్డాన్ సముద్ర గర్భం. జైహింద్.
@snaga33342 жыл бұрын
Sooooperb video anna, idi one of the best place avutundi anna, camera visuals kuda chela clear ga chela bagundi.
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@chandrasekha99 Жыл бұрын
సముద్ర భూగర్భం వీడియో చాలా బాగుందన్న హాలీవుడ్ మూవీ లో seenu చూసినట్టుంది అద్భుతమైన వీడియో నువ్వు కేక అన్న👌👌👌👌👌
@pokemonitishere2022 жыл бұрын
అచ్చ తెలుగు యూట్యూబర్ అన్వేష్ అన్న!❤️
@revmunnangisudhakarrao73392 жыл бұрын
Good morning Anvesh garu chala manchi video choopisthunnaavu,thanq
@psitarampsitaram7092 жыл бұрын
ఆడవిలో పులిని కొటే జంతువే లేదు ట్రావెలింగ్ లో మా అవినేష్ అన్నాను కొటే ట్రావెలర్ లేడు he is King 🐯🐯🐯🐯🐯🐯
@rajuhanumanthu2 жыл бұрын
Really fantastic Annai... Adoka roju nenu kuda chesta scuba diving... Prapancha Yatrukudi channel lo adukuntunnav... Na Anveshana lo kummestunnav... Neku nuve sati po... 🥰
@srinivasnarayanavarapu22942 жыл бұрын
ఏటి లోపలికే నిజంగానే సంద్రంలోకే అమ్మ బాబోయ్ నిజ్జంగా సూపర్ బాబోయ్
@bablu23352 жыл бұрын
Enti Anna malli mana main channel ki views taggaye.......gummu vari vallene...iyendi... don't worry Anna ...we are with you.......
@srinivasbpos19932 жыл бұрын
Awesome Video... 🤩🤩 Beautiful Location... 🤩🤩
@veerraghavareddy87902 жыл бұрын
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది నీటి అడుగున రంగు రంగుల చేపలు లొకేషన్ సూపర్ 👌👌
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@rafiq56042 жыл бұрын
Just Awesome Adventurous Content by Anvesh bro love 👍
@bandiramesh8975 Жыл бұрын
చాలా చాలా బాగుంది అన్వేష్ వీడియో సూపర్
@exploresanatanwithprudvi2 жыл бұрын
Video quality Extraordinary undhi, underwater visuals aythe next level 🔥
@hyd11632 жыл бұрын
డైలీ 1k subscribers పెరుగుతున్నారు మీకు గమ్ము వల్ల మీకు మంచే జరుగుతుంది.... 🤓.... అన్వేషన్న తోపు దమ్ముంటే ఆపు ❤️❤️❤️
@chinthadharma25432 жыл бұрын
అన్వేష్.... అన్నీ విద్యలు నేర్చుకోవడానికి నీకు నేర్చు కోవాలి అని మాకు.. అహా బహు చక్కగా ఉపయోగపడుతున్నాయి.నీ విడియో లు... సంతోషం.
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@sommuanveshsommuanvesh2 жыл бұрын
@@NaaAnveshana నీ గుడ్డ రా నీ గుడ్డా, నెగెటివ్ కామెంట్స్ అన్నీ డిలీట్ చేసి ఎదో పత్తితి లాగా కబుర్లు నువ్వు సుల్ల లేగని వెదవవి ..లంజలు లేపి లేపి సాలు వచ్చి ఎర్రి పూక అని డబుల్ డబ్బులు దెంగిపోతున్నారు అంట గా నీ దగ్గర
@psk_abbavaram2 жыл бұрын
నీ డెడికేషన్ వేరే లెవెల్ అన్న నిజంగా వీడియో లు క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా దమ్మున్న కంటెంట్ వీడియో లు తీయాలి అంటే అది నీకే సొంతం
@praveen-m3j2 жыл бұрын
U made some margin between all you tubers and Urs. They can't come close to u. Ur passion on traveling nd exploring is at peaks. Keep gng and entertain us.💜 [Na anveshana] - *intenisly passionated person*
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@lalaland1222 жыл бұрын
Awesome it's crystal clear thank you for ur efforts... Next Mediterranean Sea exploring.
@kiranyasalapu46602 жыл бұрын
Enjoy chestunnav ❤️🔥👌👌keep going bro
@babu-kd7xf2 жыл бұрын
seeni grahalu mana chuttu vunnaye nv jragatha anna nee videos chusi thadesi povali 🥳🥳🥳🥳👍🏻👍🏻👍🏻all the best god bless you brother
@ncidiri2 жыл бұрын
Photography is excellent today in under sea keep rocking 😃😃😄
@NaaAnveshana2 жыл бұрын
Thank you so much 😀
@nirmalababy38852 жыл бұрын
Anveshgaru chala chala excellent ga undandi video Jordan videos chala clarity ga undandi neeti lopala beautiful ga undi meru baitiki vachedaka chala bayam vesindi meru swimming nerchukoni chala manchidayindi neeti lopala tisina video ni chuse bhagyam kaligindi nice video thanks god bless you take care andi anveshgaru
@UFLIX152 жыл бұрын
అన్వేష్ భాయ్యా... నువ్వు వీడియోస్ చాలా బాగా చేస్తున్నావ్ , 4k lo చేస్తున్నావ్ కానీ ... వీడియో length ఈ మధ్య చాలా తక్కువ అవుతుంది. వీడియో length పెంచు భాయ్య ! 😍😍😍👍🏻
@NaaAnveshana2 жыл бұрын
Sure
@VINAYKUMAR-uc4db2 жыл бұрын
Superb and amazing 👌🏻👌🏻 Done great job tammudu 👏🏻 keep on Rock ok 👍🏻all the Best 💐
@user-manojsimha272 жыл бұрын
Ending keka bro , ni dedication ki hat's off
@bshshy87752 жыл бұрын
mind blowing anvesh... you are true traveler youtuber..... very nice photography.... actually i seen long back in discovery, national geographic... but this time you did such thing excellently.... once again congrats... keep it up... anvesh.. godbless u
@mrutyumjayachainlu69912 жыл бұрын
Video climax twist adhurs...waiting for tomorrow 👍👍👍🤗
@kondapallisowrya74302 жыл бұрын
అన్వేష్ సూపర్ మనం స్టేట్ దాటి వెళ్లడానికి భయపడు తాము అలాంటిది కంట్రీలు అన్ని దాటి వెళ్తునావు
@saratindia3432 жыл бұрын
King of Adventurous Travelling... Anvesh anna... Love from Akkayapalem❤❤❤❤❤
@mallareddyramakrishna7422 жыл бұрын
స్క్యూబా diving సూపర్ అండమాన్ లో ఉంది.. ఏడవ తరగతి పాత టెక్స్ట్ బుక్ లో దీని గూర్చి ఉంది
తెలుగు వాళ్ళకి discovery, national geography channels అవసరం లేదు అన్వేషణ ఉండగా ❤️
@shaikrafi...2 жыл бұрын
Eagerly waiting bro... But small vedio.. so impressive..👌👌
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@vijayarajumallula26032 жыл бұрын
అన్వేష్ నువ్వు ఆ గమ్ముగాడికి ఉమ్మ గాడికి పబ్లిసిటీ ఇస్తున్నట్టుగా ఉంది. అటువంటి నీచులు గురించి నువ్వు మాట్లాడకపోవడమే మంచిది. వాళ్ల కర్మకు వాళ్లని వదిలి. Anvesh is super traveler and super youtuber. Congrats once more.
@NaaAnveshana2 жыл бұрын
👍
@vijayarajumallula26032 жыл бұрын
@@NaaAnveshana మీపై ఉన్న అభిమానంతో వైజాగ్ నుండి.
@chantibabu6412 жыл бұрын
రావలమ్మ రావాలి అన్వేష్ అన్న వచ్చాడు చవక చవక విదేశీ వీడియోలు చవక నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా మామూలుగా ఉండదు తన కళ్ళతో మనకి చూపిస్తాడు ప్రపంచన్ని... 💙🤍💙
@pinky31102 жыл бұрын
Excellent Anvesh, it was next level 👌👌👌we enjoyed a lot 👍
@hasinigampala21822 жыл бұрын
360 degrees camera start chesav . super vundi ...inka we want food reviews also please
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@subbumanyam63422 жыл бұрын
Ee channel lo travelling n aa yatrikudu channel lo yelling.... superb...
@bhagyalakshmi96272 жыл бұрын
All the best తమ్ముడు 👍
@yugandharmunnangi50852 жыл бұрын
mamuluga undadhu mari anvesh anna tho......Enjoy Pandago 😎
Hi Anna Love from srisailam stay strong keep smiling safe journey
@NaaAnveshana2 жыл бұрын
Hi
@bhaveshreddy32062 жыл бұрын
మీ అంటార్కిటికా వీడియోలు రాత్రి చూశాము ఇంకా చూస్తున్నాము,అదేమి గాలండీ బాబోయ్ 😀😀చాలా మంచిగుంది వీడియో 😀🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰
@alienise2 жыл бұрын
Video climax Mind Benging 🔥
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి2 жыл бұрын
ఉదయం ఖాళీ లేక చూడలేదు ఇప్పుడే చూశాను 1080 క్వాలిటీ లో అబ్బో ఏం విజువల్స్ కెవ్వు కేక ❤️ మైండ్ బ్లోయింగ్ కిర్రాక్ ఉంది అసలు.... లాస్ట్ లో రేపటి ప్రోమో వదిలారు చూడు 👌👌👌👌👌 రేపటి వరకు ఆగలేము ఈ రోజు సాయంత్రం అప్లోడ్ చేసేయండి 🤗🥰💻🎥🎧 ♥️♥️🌹♥️♥️ లేదంటే IBOMMA లో కాంతార సినిమా చూస్తాను 😍🥳
@A_kumar092 жыл бұрын
Enjoyed the vlog 🤩
@himalayanchronicles2 жыл бұрын
Insta camera shots are wonderful with the invisible selfie stick 🎉🎉❤
@srinivasraosutrave10892 жыл бұрын
Bro Advance Congrats twaralo gammu Ravi ki dati potharu subscribers 💐💐💯🎊🎊💯❤️💐🍰🎊🎊💯❤️💐🍰💐
@NaaAnveshana2 жыл бұрын
Me blessing
@srinivasraosutrave10892 жыл бұрын
@@NaaAnveshana bro telugu travellers lo number 1 traveller meeru your really great Inka Inka perugutharu subscribers maa andaru support vutundi anvesh bro ilaage chupinchali prapancham antha tq💐💐💐❤️💐💐❤️❤️❤️❤️❤️❤️💞💞💞🥳🥳🥳🥳🥳🥳👌💯💯❤️❤️💓💖💓🏏🥰
@ThindiThippaluvlogs2 жыл бұрын
@@NaaAnveshana వేరే వాళ్ళ గురించి మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి brother, super video 👍👍 all the best 1 మిలియన్ subscribers reach అవ్వాలని కోరుకుంటున్నా 👍👍
@bheeshmacharyvarukolu10682 жыл бұрын
EXCELLENT & AWESOME VIDEO......SEA LO BEAUTIFUL GA SEENS , FISHES .... SUPER
@sivatarakvizag11812 жыл бұрын
Hii anna good morning 🥳gammu gadu life time lo kuda ilanti video cheyaledu.. Superb underwater video..
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@venkatchinnam46452 жыл бұрын
సూపర్ అన్వేషు చాలా బాగుంది వీడియో
@thippeshreddy73192 жыл бұрын
Climax Goosebumps Anna 🔥 Waiting for tomorrow video
@narasimharao12042 жыл бұрын
అన్వేష్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్, డిస్కవరీ ఛానల్, లో చూపించినట్టు చూపిస్తున్నావ్.రియల్లీ యు అర్ గ్రేట్.బహుశా ఇంక ఏ యూట్యూబర్కు ఇది సాధ్యం కాదేమో.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@manikanth13532 жыл бұрын
Kudos anna 😍🔥
@VEDIC-VLOGS2 жыл бұрын
What a video i really enjoyed alot... I remembered zindagi na milegi dobara movie... Nice ann... Keep it up👍👍👍
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@abhiseksenapati45102 жыл бұрын
Waiting anna video kosam love from odisha BERHAMPUR jay Jagannath 🙏
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@buddepuumamaheswararao45772 жыл бұрын
నీ లైఫ్ సూపర్ ఒక పీఎం కూడా నీ ఎంజాయ్మెంట్ చేయడమే
@ramavathsanthosh77382 жыл бұрын
His hard work 👏 🙌 getting views 👏
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@sreesidh87292 жыл бұрын
Climax adiripoyindi bhayya..movie Post credits scene laaga undi..eagerly waiting for tomorrows video 😍
@kvchaitanyareddy42472 жыл бұрын
Traveling lo new chapter open chestunnav anvesh 💃💃 you are rocking man.......we want bungi jump in soon 😉
@johnabraham-ux2xg2 жыл бұрын
orey reddy bungi jump with Lungi Pump aa ....potadu ra babu debbaki veedu paina pataram lona lotaram gadu, veedu mushti moham gadu pedda andagadi la feeling nuvvu bagunnav ra Reddy vadikanna nijam nee meeda ottu 😅😅😅
@shaikshabber65792 жыл бұрын
అన్వేష్ నీ వ్యూస్ చూసి నీ ఎదుగుదల చూసి,చాలా మంది నిన్ను బ్యాడ్ చేయాలి అనీ చూస్తున్నారు, నువ్వు జాగ్రతగా ఉండు......
@NaaAnveshana2 жыл бұрын
Yes
@MaheshMahesh-gz9fv2 жыл бұрын
Flying Passport Is Also Excellent Travel Blogger As Anvesh Bro.......❤️