Antarctic Peninsula To Argentina Return Journey | Naa Anveshana

  Рет қаралды 486,480

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Hi friends my name is Anvesh i am world traveller , welcome to my channel naa Anveshana , In this video You can see Antarctic Peninsula To Argentina Return Journey
My Instagram: / naa_anveshana
#NaaAnveshana #Antarctica #species #indianonantarctica #coldwater #freezy #indianflagonantarctica #naaanveshana #antarctica #volcano #penguins #Sealions #telugutraveller #travel #traveling #travelvlog #traveller #argentina

Пікірлер: 1 800
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
అంటార్కిటికా యాత్ర వీడియోలు ముగిసాయి అన్ని వీడియోలు చూసినందుకు థాంక్స్ మల్లి ఆర్కిటిక్ వీడియో లో కలుసుకుందాం 4లక్షల సబ్స్క్రైబర్లు చేసినందుకు థాంక్స్
@Wrench9999
@Wrench9999 2 жыл бұрын
Congratulations anna
@rohitgoud850
@rohitgoud850 2 жыл бұрын
Congratulations Anvesh Anna 👏🎉
@santhoshav326
@santhoshav326 2 жыл бұрын
Congrats bro
@pingalianil4042
@pingalianil4042 2 жыл бұрын
Congratulations For 400k Subscribers Bro
@AshokKumar-wu9bi
@AshokKumar-wu9bi 2 жыл бұрын
Congratulations 🥳🥳🥳 bro 400ka
@polavaramcinematalkies9869
@polavaramcinematalkies9869 2 жыл бұрын
ఈ అంటార్కిటికా యాత్ర మొత్తం మాకు ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో... చూపించినందుకు.. నీకు మనస్ఫూర్తిగా అందరము ధన్యవాదాలు...🙏🙏 తెలియజేసుకుంటున్నాము.... 🥳🥳జయహో తెలుగువాడా... జయహో ప్రపంచ యాత్రికుడా... మీ ప్రయాణం ముందు ముందు ఇలాగే సాగిపోవాలి... జయహో... భారత్ 🇮🇳మాతాకీ జై...🙋
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 2 жыл бұрын
నాయనా అన్వేషా.... నువ్వు దేశదిమ్మరివి కాదు అవకాశం ఇస్తే దేశాలు ఏలేస్తావు...‌ఏది ఏమైనాప్పటికీ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే ప్రపంచంలో చాలామంది దగ్గర చాలా డబ్బు ఉంది... కానీ వాళ్లు నువ్వు చూసినంత ప్రదేశాలు వాళ్లు చూడడం లేదు... అత్యంత సామాన్యుడు అయినా నీకు ఇది సాధ్యమైంది.... యు ఆర్ ద రియల్లీ గ్రేట్... అన్వేషొ...🙏🙏
@santoshkumarsfw9939
@santoshkumarsfw9939 2 жыл бұрын
తను ఎంతో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఎంతో సాహసంతో ఎన్నో మంచి విడియోలు చేసి మనకి చూపిస్తున్నాడు దయచేసి ప్రతీ ఒక్కరు అతని కష్టాన్నీ గౌరవిస్తూ ప్రతి ఒక్కరు విడియోస్ ని లైక్ చేయండి 🙏
@jaganfanizm11
@jaganfanizm11 2 жыл бұрын
ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా, MCN కంపెనీల సపోర్టు తీసుకోకుండా, నిన్ను చాలా మంది టార్గెట్ చేసిన, అది ఎదుర్కొంటూ వచ్చి, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చి, ఒంటరి పోరాటం చేస్తూ, యూట్యూబ్ చరిత్రలోనే ఎవరు చూపించలేని ప్రదేశాలను మాకు చూపిస్తూ, మమ్మల్ని ఆనందింప చేస్తున్న అన్వేష్ గారికి 400K subscribers పొందిన సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 💐💐💐
@dundagisk9404
@dundagisk9404 2 жыл бұрын
400K subscribers కి శుభాకాంక్షలు.... మీరు ఎప్పుడు మీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని ఇలానే చూపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
@balasaraswathi289
@balasaraswathi289 2 жыл бұрын
Bro me hidni channel link evandi
@dundagisk9404
@dundagisk9404 2 жыл бұрын
@@balasaraswathi289 నేను Naa Anveshana Subscriber ని. నాకు ఛానల్ ఏమి లేదు.
@someshv7248
@someshv7248 2 жыл бұрын
విజయవంతంగా అంటార్కిటికా ఖండం యాత్ర పూర్తి చేసినా అన్వేష్ అన్నకు ధన్యవాదాలు 🙏🙏🙏
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
అన్న, 400k దాటిన సందర్బంగా శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలతో ప్రపంచంలోని వింతలను మాకు చూపించాలి. మీ ఆరోగ్యం జాగ్రత్త. జై హింద్ 🇮🇳
@subbaraokankanala1346
@subbaraokankanala1346 2 жыл бұрын
'అంటార్కిటికా ' యాత్ర అంతిమ ఘట్టం .. మేము కూడా ' ఎక్సయిట్మెంట్ ' ఫీల్ అయ్యాము .. 'హమ్మయ్య ' అనిపించింది . ఏమైనప్పటికి , సాధించారు .. అభినందనలు ! " శభాష్ - అన్వేష్ " !
@rajcena5385
@rajcena5385 2 жыл бұрын
Fantastic bro ilane nee journey continue chey broh God bless you maa..
@pvr5387
@pvr5387 2 жыл бұрын
మీ కళ్ళతో అంటార్కిటికా ను చుపించారు .ధనువాదాలు మీరు ఇలాగె హెల్త్య్ గ ఉండి ప్రపంచం లో వింతలు విశేషాలు చూపించాలని కోరుకుంటున్నాము. అంటార్కిటికా గురించి మా హై స్కూల్ డేస్ లో చదువుకున్నాము ఇప్పుడు మీ ద్వారా చూడగలిగాము మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే .ఎన్నో దేశాల విశేషాలు చుపించరు .వెరీ గుడ్ చాల ఆనందంగా ఉన్నది.
@somujune
@somujune 2 жыл бұрын
No one can beat you in KZbin Anvesh. Other Telugu KZbinrs should learn from you and your inspiration to many..
@SaiKrishna-qd2br
@SaiKrishna-qd2br 2 жыл бұрын
You’re the best entertainer in Telugu traveller community
@kvs9415
@kvs9415 2 жыл бұрын
400k గురూ, all the best , చాలా హ్యాపీ గా ఉంది, ఎప్పుడో 400k దాటి 1M ki దగ్గిరగా ఉండాల్సింది, MNC గోల లేకపోతే, any how congratulations ❤️❤️❤️
@anjanidevi1147
@anjanidevi1147 2 жыл бұрын
అన్వేష్ నువ్వు యెన్ని కష్టాలు పడ్డ దిగ్విజయంగా ,క్షేమంగా ఉండి మాకు ప్రపంచానికి మాకళ్లకు అద్భుతాలు ఆవిష్కరించావు చాలా చాలా సంతొషం పాపం నీకోసం మీ అమ్మగారు ఎంత అతృతతో నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నారో ఇంటికి వెళ్ళు .
@gummadipudiarunakumari4404
@gummadipudiarunakumari4404 2 жыл бұрын
సూపర్ గా ఉంది. ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. రిటర్న్ జర్నీ లో డ్రేక్ పాసేజ్ ని చూడాలని అనుకున్నాను...కానీ మిస్ చేశావు. ఏదిఏమైనా వండర్ఫుల్ జర్నీ 👍👍
@raghumalyala3288
@raghumalyala3288 2 жыл бұрын
🙏🙏🙏 అన్నా డబ్బులు సంపదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ మన వాళ్ళకి చూపించాలి తెలియచేయాలి అన్న మీ తాపత్రయానికి , సహసహనికి విలువ కట్టలేక పోతున్న అన్న 🙏🙏🙏 you are the real star
@fanofYSJ
@fanofYSJ 2 жыл бұрын
Ganga manga ,china pillani,Sasha ,Pengu gallani ,dctr garini, chef ni andarini adiga ani cheppu bro....miss you alll 💗💗LOVE YOU ANTARCTICA from ANDHRAPRADESH YOUTH❣️🌹🌹💥💥🌹🌹❣️❄️🚢🏂⛸️🏔️
@venkatapavankumarpatchipul9210
@venkatapavankumarpatchipul9210 2 жыл бұрын
మీరు పెట్టిన అన్ని వీడియోలు చూసాను... చాలా చాలా బాగా.... అధ్బుతంగా ఉన్నాయి... మా ఊహలకు మించి ఉన్నాయి ప్రకృతి అందాలు...
@mohankrishnammk6020
@mohankrishnammk6020 2 жыл бұрын
Heartly congratulations for 400k subscribers bro... what an amazing journey... titanic యాత్ర ని తలపిచినట్లు అనిపించింది అన్న... హ్యాట్సాఫ్.. ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా..
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@surendranadh2145
@surendranadh2145 2 жыл бұрын
congrats for 400 k subscribers👍 ... ANTARTICA TRIP ULTIMATE ASLU ... GREENLAND KUDA OKASARI PLAN CHEYANDI👍
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks
@BalarajuKotnala
@BalarajuKotnala 2 жыл бұрын
Congratulations bro for ur 400k subs.... Really great thing you have done...
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you brother
@balendraks
@balendraks 2 жыл бұрын
Very nice.. 👌👌👍 Congratulations on successfull completion of Antarctica tour.. beautiful videos..
@madhavthota4152
@madhavthota4152 2 жыл бұрын
అన్వేష్ చాలా కష్టపడుతున్నావ్ కానీ కొంతమందికి చాలా ఈజీగా సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు కానీ ఎన్నో కష్టాలు పడితే గాని నువ్వు నాలుగు లక్షలు సబ్స్క్రైబర్లు లకు రాలేకపోయాను దీని వెనుక నీ నీ శ్రమ చాలా ఉంది కానీ నీ శ్రమకు తగ్గ ఫలితం రావటం లేదు మీ శ్రమకు తగ్గ ఫలితం రావాలని కోరుకుంటూ నాలుగు లక్షల సబ్స్క్రైబర్లు అయినందుకు కంగ్రాట్స్ తెలుగులో ఒకే ఒక ట్రావెల్ ఛానల్ నీదే అన్ని ఛానల్ పార్ట్ టైం జాబ్ లాగా మనీ కోసం చేస్తున్నారు నువ్వొక్కడివే రియల్ గా మా కోసం నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్నావు దానికి నీకు కృతజ్ఞతలు
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@kishorejohn1679
@kishorejohn1679 2 жыл бұрын
Broooo you just amazing and your timing and fun is something always make us smile and refresh, congratulations for 400k subscribe ...! Great things yet to come and still remains in life , keep and make us smile , thanks for you hard work and all the efforts you take to show us ur views and world to us !!!!!
@sampatht784
@sampatht784 2 жыл бұрын
Congratulations Bro for reaching 400K subscribers. We too felt emotional and something lost when you came from Ship to normal life. Really we are very thankful to you for showing the Antarctic in Telugu language. All the best for your future world tours 👍
@rajeshnimmala2417
@rajeshnimmala2417 2 жыл бұрын
లాస్ట్ వీడియో లో మాత్రం ఏదో మిస్ అయ్యింది అనిపిస్తుంది. అంటార్కిటికా అబ్బాయి అవినాష్ కి స్వాగతం వచ్చే వీడియో లు కూడా అందంగా చూపించు బ్రో. నువ్వు జాగ్రత్త నీ హెల్త్ జాగ్రత్త జై హింద్.
@ganeshroja78
@ganeshroja78 2 жыл бұрын
హాయ్ అన్వేష్ బ్రో .... చాలా సంతోషం 400కె పూర్తిచేశారు మీకు శుభాకాంక్షలు...రోజు మీరు పెట్టె వీడియోస్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది చెప్పలేని అంత సంతోషం ..చివరి వీడియోలో లాస్ట్ బాగ్స్ తీసుకొని బయటకు వస్తుంటే కళ్ళల్లో నీళ్ల వచ్చినవి 13 రోజులు షిప్ లో గడిపిన తరవాత మీకు ఎలా ఉంటుందో నాకు అర్థమైయింది .మళ్ళీ రోడ్డు మీ పడ్డాను అన్నప్పుడు చాలా చాలా బాధ కలిగింది ..గణేష్ మీ తెనాలి
@KarthiBobba
@KarthiBobba 2 жыл бұрын
Thoroughly enjoyed your video Anvesh. can you please share the BGM you used for this video starting at 12th minute.
@rahulvuppala6371
@rahulvuppala6371 2 жыл бұрын
Congrats for successfully completing.write booklets on ur journeys in different languages.u will have capacity to direct films.u will become adviser to tourism deparments of india ,Ap and telangana.if they recognise ur talents,unique experiences as a world traveller.different govts should take ur help if they want to develop tourism in india
@sreevanimaddala6592
@sreevanimaddala6592 Жыл бұрын
The Antarctica series was damn great... loved it...keep up the good work! All the best...!!😊
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@VijayaLakshmi-wi7op
@VijayaLakshmi-wi7op 8 ай бұрын
మి సాహసం ప్రపంచంలో అత్యంత విశిష్టత గురించి తేలియ చేసారు. మా అందరికీ పూర్తిగా ప్రజ్ఞ జ్ఞానం తో పాటు ప్రపంచ దేశాల్లోనూ సమశీతోష్ణ వాతావరణం చల్లగా అయ్యాక కూడా ఏలా 😂😂😂 చాలా అద్భుతమైన విషయాలు వెలుగులోకి తెచ్చారు పిక్చర్స్ & KZbin CHANNEL 👍 గోప్ప ఉన్నతస్థాయికి మన భారతీయ సంస్కృతి విశిష్టత తెలుసుకోడానికి అత్యవసరమైన విషయాలు చెప్పారు జై సమైక్యాంధ్ర జై భారత్.
@VijayaLakshmi-wi7op
@VijayaLakshmi-wi7op 8 ай бұрын
🙏🏿💞💐🙏 అదృష్టం మి చెంతనే చెలియైయూండును🎉
@nagarajutalari8907
@nagarajutalari8907 2 жыл бұрын
I am upsc aspirant, I love this series
@akhilvlogs6458
@akhilvlogs6458 2 жыл бұрын
Love you anna ❤️❤️❤️💯 ANTARCTICA yatra successful ga complete chesav iam so happy and congratulations to 400k family 💐 ❤️❤️ inka mundhu mundhu marenni yatralu cheyala nu korukuntu sada Mee videos ki banisanu ❤️❤️💯
@vikranthreddy8091
@vikranthreddy8091 2 жыл бұрын
Congratulations Anvesh on reaching 400k subscribers. Video chaalaaa bagundi. Neelaga open ga undatam andariki radu. Keep it up. Enjoy the journey
@cs5255
@cs5255 2 жыл бұрын
Maravillosos recuerdos. Nosotros viajamos contigo. Nosotros te seguimos, disfrutamos mucho y al final sentimos nostalgia. Gracias muy bien. Cuidate.
@espee8670
@espee8670 2 жыл бұрын
అంటార్కిటికా యాత్రకు, 400 k కు విజయవంతం అయినందుకు శుభాకాంక్షలు 🤝👍💐
@prakash6298
@prakash6298 2 жыл бұрын
Thank you Anvesh for giving us nice experience. You did a great achievement in exploring Antarctica. Videos are very super. All the best for next journey.
@davalasuresh6301
@davalasuresh6301 2 жыл бұрын
Your journey is so good Don't go for controversy We understood you are so genuine.... Keep go like this.... We enjoyed Antarctica tour alot....
@vijaykumarsheelam9867
@vijaykumarsheelam9867 2 жыл бұрын
Congratulations Anna gaaru త్వరలో 10 లక్షల మంది subscribers కావాలని ఆశిస్తున్న 🤗🤗🎂🎂😍😍😍🙏🇮🇳
@kashyapveera2392
@kashyapveera2392 2 жыл бұрын
Antarctica trip aindhi ma anvesh anna ki 400k subscribers ayyaru . ... Congratulations ❤️...last lo gulab jamulu galagal dialogue vere level... Chaala peddha problem ey adhi .. 😂😂😂 take care hoping more movies like Antarctica will come ...take care 🇮🇳
@psrinivas1142
@psrinivas1142 2 жыл бұрын
Our Antarctica🇦🇶🐧 series is so amazing And congrats for achieving four lac mark . All the best for you
@sambasivaraogade2965
@sambasivaraogade2965 2 жыл бұрын
Happy return from Antarctica🐧 and welcome to regular world and also waiting for your further video 🎥
@narengallery
@narengallery 2 жыл бұрын
Anvesh.. first one minute of this video .. I mean introduction is looks like directed by Raja Mouli or Stephen Speel Burg... Direction, choreography, screenplay and story are awesome... Great editing skills.. nothing less than a Holley wood movie... Really awesome
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@narengallery
@narengallery 2 жыл бұрын
@@NaaAnveshana Thank you Anvesh
@doraemon49428
@doraemon49428 Жыл бұрын
I think you lost your eyes 😶
@narengallery
@narengallery Жыл бұрын
I don't understand whether it is a positive comment or negative... What ever it is the shooting is fabulous
@doraemon49428
@doraemon49428 Жыл бұрын
@@narengallery yes but you compared to rajamouli garu is not correct
@sandhyasree7536
@sandhyasree7536 2 жыл бұрын
I don’t know when you are leaving Antarctica 🇦🇶 🛳 felt bad
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
400k subscribers ❤️ 4k Quality ❤️ వీడియో స్టార్టింగ్ లో సినిమా ను మించిపోయింది ❤️🇮🇳🙏🇮🇳❤️ ఇది చారిత్రాత్మక చిత్రం,,,,,, మీ అఖండమైన అనంతమైన ఆలోచనలు శక్తి సామర్థ్యాలు మాకు గర్వకారణం ❤️ మీ వీడియో లు 👌
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@mrhappinessbank
@mrhappinessbank 2 жыл бұрын
double rainbow 😍 first time chusa bro 🤗 It is fine to take samples from the hotel rooms, instead wasting them as they come along with the package. Congratulations for the great trip bro!
@chaturyasisters9767
@chaturyasisters9767 11 күн бұрын
E Antarctica series 3days nundi chistunnanu ఇంతవరకు chudaledhu.. ఎందుకు miss ayyana anipinchindhi okka vedio miss అవ్వలేదు okka sec kuda super bro assalu
@k__fcreations1503
@k__fcreations1503 2 жыл бұрын
Hatsoff To Uh anna Me Videos Full Entertainment Ga untai Alaage Manchi Ga Maki Kavalasina Matter Ni Andistunnaru Keep it Up nd lets rock👍🏻👍🏻 Inka Bhavishyattu lo manchi Position lo Undaali Untavu❤️ Entertainment + Movie experience + Action + Comedy + Useful Matter = ANVESH ❤️❤️ All the Best anna Lets Shake KZbin With Your Videos 😘Congratulations 400k Subs❤️❤️ Indhulo Ne Hard work chala undhi anna👍🏻❤️ Me Videos First Nunchi Choostune Unna Meru Icche presentation Vere Level❤️🤩
@vizagdiaries6571
@vizagdiaries6571 2 жыл бұрын
400k loyal subscriber's neeku, random subscriber's kaadhu.... Congratulations guru.
@sivapandu6060
@sivapandu6060 2 жыл бұрын
Thankyou Bro shown us Antarctic we really appreciate your hard work.....
@hyderabadiautoraj1853
@hyderabadiautoraj1853 2 жыл бұрын
Congratulations (400K subscribers) I see you you are starting And your content Your A information star I like your funny talking way You create your new history Telugu KZbin it's your wonderful page your book 📚 this Antarctica travel best of luck my dear brother
@SRIKANTHREDDYization
@SRIKANTHREDDYization 2 жыл бұрын
Mind blowing visuals of trailer at the start ultra HD. Next level anthe. You are a big director & Cinematographer for travel industry 🙏👍👌🏻👏🕺🏻 Bgm marvellous. This deserve to watch Every Person in the world
@girishetukuri955
@girishetukuri955 2 жыл бұрын
Congratulations my brother thanks for showing us Antarctica no one can explore like you
@Leelalogics
@Leelalogics 2 жыл бұрын
1 million sure brother.. Tq for showing antarctic... Stay healthy love from vizianagaram brother.
@vijayenderreddy7745
@vijayenderreddy7745 2 жыл бұрын
Congratulations Bro It's Never-ending Journey Take care we are with you.
@mohanbesetty2842
@mohanbesetty2842 2 жыл бұрын
I felt emotional when u are getting down from the ship hope you, host us such good trips more and more thank you
@santhoshkv869
@santhoshkv869 2 жыл бұрын
Thank you so much for the nice Videos and congratulations for 400K Subscribers... Much more mile stones will be await for you.. all the very best..
@pvijeth
@pvijeth 2 жыл бұрын
Anna nee valla Antarctica kandam chusa,chala santoshanga undhi,mee yathra elage konsagalani a devudu ni korkuntuna, congratulations for 400k 😍
@sappaseenu339
@sappaseenu339 2 жыл бұрын
Excellent anivesh, make some more vlogs on Antarctica any balance footage will be useful. Great work keep same standard anivesh. First take rest few days
@SeethaRameshSwazilandVlogs
@SeethaRameshSwazilandVlogs 2 жыл бұрын
Congratulations 💐 for 400k subs bro...ee Yatra chala baga jarigindi...mee efforts ki 🙏 bless u bro....gud luck...
@praveend3656
@praveend3656 Жыл бұрын
మీరు డైరెక్టర్ శంకర్ గారుకన్నా చాలా గొప్ప డైరెక్టర్ అవుతారు వారు చేసిన గ్రాఫిక్స్ మీరు చూపించే నేచురల్ రియల్లుచూపుతారు థాట్ ఇస్ అవినాష్ అన్న
@ramanamurthy5308
@ramanamurthy5308 2 жыл бұрын
All the Best for all your future World tours. Good luck brother. Awesome Antarctica. Thank you Anvesh.
@ravikumarpinnamaraju1017
@ravikumarpinnamaraju1017 2 жыл бұрын
Now you are dominating other travelers with content, all the best
@dellibabu28
@dellibabu28 2 жыл бұрын
Congrats for 4lak subscribers.. U deserve more than this...
@edasaratbabu8824
@edasaratbabu8824 2 жыл бұрын
very nice return journey vedio dear Anvesh I enjoyed a lot
@jiminlove7486
@jiminlove7486 Жыл бұрын
Oh my god what a trip that you had brother it's amazing journey, 💜💥 the way u said thanks to everyone 😊
@geetakrishna1540
@geetakrishna1540 2 жыл бұрын
Congratulations for 400K subscribers brother. You totally deserve it. 💐💐💐
@TechnicalTrickstelugu
@TechnicalTrickstelugu 2 жыл бұрын
Congratulations bro 400k subscribers
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you brother
@vattisrinu7031
@vattisrinu7031 2 жыл бұрын
Congratulationsbro
@sureshthabobdi9928
@sureshthabobdi9928 2 жыл бұрын
Thammudu chalaaa santhosham Antarctica yatra bagaa chupinchi explain chesaav God bless you and all the best for your future Journey
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@samuelburra4770
@samuelburra4770 2 жыл бұрын
First of all congratulations brother And you made superb thrilled enjoyed best quality best location best view videos for that thanks brother please continue more traveling video's
@sachinbpathak
@sachinbpathak 2 жыл бұрын
अन्ना 4,00,000 subscribers होने पर ढेरों शुभकामनाएं। आप की हिन्दी बहुत अच्छी है। कभी कभार हिन्दी भी बोल लिया किजीए, अच्छा लगेगा :)
@jmlucky9106
@jmlucky9106 2 жыл бұрын
Great anna meru inka challa anty challa manchi videos shoot chayali and dhaniki memu challa anty challa likes and congratulations for 400k inka 600k balance vundhe anna advance congrats for 1m
@sureshkoppurothu3231
@sureshkoppurothu3231 2 жыл бұрын
4 L subscribers congratulations..... Nenu chusina mee anni videos loki ee Antarctic episode yatra super and duper ga anipinchindi well done anduke Sunseiber kuda baga perigaru... U won the battle....
@A1DILKHUSHMUSIC
@A1DILKHUSHMUSIC 2 жыл бұрын
Congratulations Anvesh bhayya....... For 4 Lakhs KZbin Family.... Stay happy and Continue the Journey safely. ❤💐💐💐
@suryareddy2171
@suryareddy2171 2 жыл бұрын
Anna congrats for 400k subs anna take this as a motivation do this type of trips as always
@vishnureddy0310
@vishnureddy0310 2 жыл бұрын
Inspiration for Telugu community you are❤️
@raghavtgr8544
@raghavtgr8544 2 жыл бұрын
U showed us a lot in Antarctica... U nailed it... Ika mundhu mundhu evaru poyyi theesina kashtamga choodali.. bcs already u showed us the beautiful Antarctica in 4k... So vere vallu velli videos pettina kuda bore kottestadi.. so ur the nly one ... Nice place u choosed.. amazing.. and happy vlogging..
@prakashdavedu9198
@prakashdavedu9198 2 жыл бұрын
Congrats Anvesh🙋U Did U R Vlog 100% Succesfully🙌Take Care For Next Journey😎Love Vizag (INDIA)😎
@rajeshketa9685
@rajeshketa9685 2 жыл бұрын
Antartica series next level Very much inspiring 😍😍😍
@smiley5769
@smiley5769 2 жыл бұрын
One of the Best adventure Bro I am lucky i see antartica all palces thankyou so much Bro ❤️
@venkir945
@venkir945 2 жыл бұрын
Its was a wonderful treat for eyes who all love & waited to see antartica.👍
@suneelspartan978
@suneelspartan978 2 жыл бұрын
అంటార్కిటికా యాత్రకు శుభం కలిగింది. All the best for new journey.
@pingalianil4042
@pingalianil4042 2 жыл бұрын
Excellent Video Bro And Congratulations For 400k Subscribers And LOVE FROM PODILI
@naveenreddy000
@naveenreddy000 2 жыл бұрын
Hi Anvesh Garu, superb videos of Antarctica journey, please make a video with full details(iteniary from India to Antarctica) how to book the tickets etc., it will be useful for many aspirants who wants to travel . Your Antarctica journey videos are inspiration for many people :)
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Sure
@suryamsp6022
@suryamsp6022 2 жыл бұрын
The entire ataractica episode is outstanding and mind blowing bro!👌👌
@panangipalliraju9953
@panangipalliraju9953 2 жыл бұрын
Really wonderful journey nice video bro 💐 thank you 💐❤️🙏🇮🇳
@syedanwar154
@syedanwar154 2 жыл бұрын
Congrats for 400k anna Hardwork never fails
@sambobby9974
@sambobby9974 2 жыл бұрын
Hi Mayaa Final day of A Beautiful journey has ended, I feel that how much u miss the ship, the location, the people on the ship, last but not least penguins 🐧🐧🐧🐧... Even I felt too bad when you say bye to all.... With ❤ nee Alludu...
@ananthavihari6670
@ananthavihari6670 2 жыл бұрын
చాలా బాగుంది అంటార్కిటికా యాత్ర 🛳️🛳️🛳️ శుభం 👍🏻👍🏻👍🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks
@kcsnew
@kcsnew Жыл бұрын
Congrats on your successful Antarctica trip completion. The reason they have been cooking Indian food, not just because of you, since lot of crew are Indians, plus I heard it is the standard to have Indian dishes. 👍
@rameshoram5350
@rameshoram5350 2 жыл бұрын
Great work need apriciation ❤️
@sweetybabe9933
@sweetybabe9933 2 жыл бұрын
Bro okka video kuda nenu miss avldu chala chala bagundi it's my fav place 🤩thanq so much for showing the perfect nature ❤️
@Shiva91453
@Shiva91453 Жыл бұрын
Congratulations 💐 Avnesh Anna Antarctica Videos chala bagunaye nenu chala enjoy chesanu nenu veli enjoy chesinanta feeling vachindi & meru Safe ga Vacharu Yatra muginchukoni happy & congres 907k Subscriber
@venkatakarthikmallela75
@venkatakarthikmallela75 2 жыл бұрын
Good hard work to show Antarctica with your eyes for Telugu people. God will give long life for do many things like this
@rajasekhar957
@rajasekhar957 2 жыл бұрын
Anna , intro is next level🔥🔥
@blackgoldvictory
@blackgoldvictory 2 жыл бұрын
Congratulations Anvesh that you have completed successful journey of one more continent in your life journey. when you leave from that continent we felt something lost. Finally thank you for showing us the fantabulous videos and we were eagerly waited for those beautiful videos.
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you brother
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 жыл бұрын
అన్వేష్ గారి మీద అభిమానం, ప్రేమ వలన ఇండియన్ వంటలు వండి పెట్టారు,👍 సూర్య కిరణాలు సూపర్ వీడియో 🙏ధన్యవాదములు అన్వేష్ గారు 🙏
@sunnychinnam9983
@sunnychinnam9983 2 жыл бұрын
Thanks bro nee valla antartica ne chusaa avakasam vachindi thanks for doing this video's bro 😊🥳💖💞
@ashikkumar6663
@ashikkumar6663 2 жыл бұрын
Antartica journey is Epic. Hats off to you Anvesh. Wish you good luck with future journey’s.. Congratulations on 400k subs👍
Ushuaia 4x4 Off Road Tierra Del Fuego Argentine | Naa Anveshana
37:09
Naa Anveshana
Рет қаралды 329 М.
How Cheap Is Argentina | Ushuaia To Buenos Aires Flight Journey
35:04
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 25 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 33 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 27 МЛН
Melbourne to tasmania with spirit of tasmania cruise
15:50
Naa Anveshana
Рет қаралды 746 М.
Volcano in Antarctica | Antarctic Peninsula | Naa Anveshana
24:03
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Kedarnath Yatra 2023 In Telugu
25:53
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
FIRST EVER ATTEMPT!!!!! On Raw Talks! | Telugu Podcast EP-57
1:50:20
Raw Talks With VK
Рет қаралды 813 М.