End Of The World And Andes Mountains In Ushuaia | Tierra Del Fuego Patagonia Helicopter Ride

  Рет қаралды 2,746,080

Naa Anveshana

Naa Anveshana

2 жыл бұрын

End Of The World And Andes Mountains In Ushuaia | Tierra Del Fuego Patagonia Helicopter Ride
The Andes, running along South America's western side, is among the world's longest mountain ranges. Its varied terrain encompasses glaciers, volcanoes, grassland, desert, lakes and forest. The mountains shelter pre-Columbian archaeological sites and wildlife including chinchillas and condors. From Venezuela in the north, the range passes through Colombia, Ecuador, Peru, Bolivia, Argentina and Chile.
Hi friends my name is Anvesh i am world traveller , welcome to my channel Naa anveshana , In this video You can see the Antarctica's Amazing Penguin Colony .
#AndesMountains #telugu #Anvesh
My Blog: www.naaanveshana.in
My Facebook Page: / naaanveshana
My Instagram: / naa_anveshana
My Twitter: / nanveshana

Пікірлер: 2 900
@polavaramcinematalkies9869
@polavaramcinematalkies9869 2 жыл бұрын
ఈ వీడియో మొత్తం చూశాక నాకు హెలికాఫ్టర్ 🚁🚁🚁🚁 ఎలా నడపాలో.. నాకు మొత్తం తెలిసిపోయింది ఇప్పుడే వెళ్లి ఒక డజను హెలికాప్టర్లు.. కొనేస్తాను🏃🏃🏃🏃🏃🏃
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks
@polavaramcinematalkies9869
@polavaramcinematalkies9869 2 жыл бұрын
@@NaaAnveshana ఈ వీడియో మాత్రం చాలా బాగా . చేసావు అన్నయ్య. .🙋
@cherryhemsworth5704
@cherryhemsworth5704 2 жыл бұрын
Koney bayya 😂😂auto kanna easy ga undhi chopper 😂😂
@avsubramanyam7742
@avsubramanyam7742 2 жыл бұрын
Very nice video
@alien3143
@alien3143 2 жыл бұрын
Super bro nuvu
@srinivaskoonisetti2714
@srinivaskoonisetti2714 Жыл бұрын
మీరు చాలా అదృష్ట వంతుడు అని చెప్పవచ్చు. మీలాంటి మంచి పౌరులను ఈ దేశానికి అందిచిన మీ తల్లిదండ్రులకు నా వందనాలు 🙏
@pkcreations9117
@pkcreations9117 Жыл бұрын
మీ రెండు కన్నులతో కొన్ని లక్షల మందికి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టం కల్పిస్తునవు అన్న , 🙏🏻 God bless you అన్న
@tyedukodalu7185
@tyedukodalu7185 Жыл бұрын
నీ కళ్ళతో ప్రపంచాన్ని పరిచయం చేస్తూ అందరి కళ్ళలో ఆనందాన్ని కలుగజేస్తున్న ప్రపంచ అన్వేషకుడు అన్వేష్ అన్నకు ధన్యవాదాలు
@johnwickbond2050
@johnwickbond2050 Жыл бұрын
మీరు చాలా భయం లేకుండా చాలా తెగించి మీరు చేస్తున్న వీడియోస్ మాలో చాలా టెక్షన్ తెప్పిస్తుంది. మీ కొంచెం కేర్ తీసుకొని చేయండి .మేము మీ శ్రేయోభిలాషులం . నమస్తే 🙏👌👍🇮🇳
@kadiyamsatyanarayana4072
@kadiyamsatyanarayana4072 2 жыл бұрын
మీయొక్క ధైర్యాన్ని చూడటానికి చాలా ముచ్చటగా వుంది, యువత మీలాంటి సాహసికులను ఆదర్శంగా తీసుకోవాలి, మన రాష్ట్ర రాజకీయాలలో మీలాంటివారు ఉంటే యువతకు సరైన దిశానిర్దేశం చేయగలుగుతారు, డబ్బులు లేకుండా ప్రపంచ యాత్ర చేయగలిగే దమ్ము సామాన్యమైన వారికి ఉండదు, మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, రాబోయే కాలంలో యువతను నడిపించడానికి ప్రయత్నం చేయండి🙏🙏🙏
@vijayaalavala9784
@vijayaalavala9784 2 жыл бұрын
Mere lati varu kabali bro mana country ki 👏👏👏
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
అన్న, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, నిన్ను మన ఆర్థిక శాఖ మంత్రిని చేయాలి. జై హింద్ 🇮🇳
@sushanth1712
@sushanth1712 2 жыл бұрын
S cuurrrect
@nandambhanu6560
@nandambhanu6560 2 жыл бұрын
Edo okati mundu cheste ap kodiga lo kodiga anna bagupadudi
@vijayaalavala9784
@vijayaalavala9784 2 жыл бұрын
🤣🤣😂😂its true
@roopkanthmobile1048
@roopkanthmobile1048 2 жыл бұрын
Rajakiya padavululo talent vuna varu vundaru kulu kutjantralu telisina valu kavali
@saisra1695
@saisra1695 2 жыл бұрын
Jai jagan haha
@brahmeswarramkilari1849
@brahmeswarramkilari1849 2 жыл бұрын
ఇంతకు ముందే నీ అంటార్టీకా వీడియో చూసాను. అందులో నువ్వు చూపించిన ఫుటేజ్ కంటే నీ ధైర్యమే నాకు అబ్బో అనిపించింది. నువ్వు సూపర్ భయ్యా. ఒక్కడివే అంత సాహసం చేస్తున్నావంటే గ్రేట్.. హాట్సాఫ్.
@nehamahanthi687
@nehamahanthi687 6 ай бұрын
నీ ధైర్యానికి,సౌర్యానికి హ్యాట్సాఫ్👍🇮🇳❤️💐✌️
@dasarivenkatesh1123
@dasarivenkatesh1123 2 жыл бұрын
చాలా చవకగా హెలికాప్టర్ ఎక్కినందుకు,మన భారతీయులకు అద్భుతమైన తెలివి ఉంటుందని నిరూపించినందుకు ధన్యవాదములు అన్వేష్'గారు 🙏
@limonrodriguez6757
@limonrodriguez6757 2 жыл бұрын
Barato?
@prasadkodidety9761
@prasadkodidety9761 2 жыл бұрын
Over action cheyaku bro normal ga matladu your very nice guy
@kid67321
@kid67321 Жыл бұрын
​@@prasadkodidety9761oo
@user-ts9cw4oj3y
@user-ts9cw4oj3y 11 ай бұрын
Nice bro
@bobbychannel8940
@bobbychannel8940 2 жыл бұрын
సవక ఏమో కాని visuals మాత్రం highlight గా ఉన్నాయి మొత్తానికి నీ ద్వారా ప్రపంచం మొత్తం ఇంట్లో ఉండి చూస్తున్నాము.......
@kondagorrirakeshkondagorri5702
@kondagorrirakeshkondagorri5702 Жыл бұрын
చూడని ప్రదేశాలు చూస్తే రెండు కళ్ళు అసలు సరిపోవు అసలు మాటల్లో చెప్పలేం ఆ ఆనందాన్ని హెలి కప్టర్ 🚁and flight ✈️ ఎక్కి దిగే వరకు కొంచెం భయంగా ఉంటుంది sir super sir అసలు ఇంతల చూపిస్తున్నారు em మాట్లాడాలో తెలీడం లేదు అదృష్టం ఏడేన😊❤❤❤🎉
@baikarirameshtinkul1941
@baikarirameshtinkul1941 Жыл бұрын
బయ్యా నువ్వు.. వరల్డ్ మ్యాప్ లో ఉన్నా చివరి దేశం ఏదో అక్కడి వరకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను 💓💓
@iamnitheesh1218
@iamnitheesh1218 2 жыл бұрын
సైలెంట్ గా మేము వున్న నీ వీడియో చూడటం స్టార్ట్ చేస్తే మాత్రం ఒక సుడిగాలి వచ్చి వెళ్లినట్టు గా చాలా హ్యాపీగా వుంటది ❤️❤️❤️❤️❤️👌👌👌🙏🙏🙏🙏
@charinarsimha4493
@charinarsimha4493 2 жыл бұрын
మహాద్భుతం ..bro Hollywood రేంజ్ లో ఉంది.. బహుశా ప్రపచంలో ఏ ట్రావెలర్ కూడా చూపలేదు amazing
@sekherbabu3031
@sekherbabu3031 Жыл бұрын
వీడి బొంద...అన్వెస్ గాడు పెద్ద వెదవలాగున్నాడు
@MAxX.ChinnA
@MAxX.ChinnA 11 ай бұрын
నీలోని ఆనందం నాలో చిరునవ్వుని తెప్పిస్తుంది సోదరా. Thank you for the video🙏
@madhavaraoelindra1615
@madhavaraoelindra1615 Жыл бұрын
నమస్తే బ్రదర్ చాలా చక్కగా ప్రపంచాన్ని అంతా ప్రతి ఒక్కరికి చూపెట్టాలని తపన సూపర్ థాంక్యూ👌👍
@anudeepkrishna9707
@anudeepkrishna9707 2 жыл бұрын
ఈ భూమిమీద అద్భుతాలు చూడడానికి రెండు కళ్ళు చాలవు బ్రో ❤❤❤❤
@parameshk5939
@parameshk5939 2 жыл бұрын
Oka jeevitham chaladu mari yuddalu enduku chestaro kontha mandhi
@tellingtruewords
@tellingtruewords 2 жыл бұрын
ఎప్పుడు లిథినియం అంటే విన్నాను, చదివాను గాని ఎప్పుడు చూడలేదు మొదటి సారి నీ వీడియో లో చూసాను సూపర్ బ్రదర్. అందరు చేసేది చేస్తే సమాజం లో మనల్ని ఎవ్వరు పట్టించుకోరు ఎవ్వరు చెయ్యనది చేస్తేనే సమాజం గుర్తిస్తుంది అది నువ్వు చేస్తున్నావు సూపర్ bright future up coming days in your life brother
@surendraarts660
@surendraarts660 Жыл бұрын
ప్రపచంలో ఏ ట్రావెలర్ కూడా చూపలేదు amazing
@brahmeswarramkilari1849
@brahmeswarramkilari1849 2 жыл бұрын
అన్వేష్ భయ్యా, ట్రావెల్ వ్లాగ్స్ అన్నిట్లోకి నీదే ఓసామ్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా వాస్తవం.
@nadianadia5579
@nadianadia5579 2 жыл бұрын
ఫోన్ లో కాదు కాని స్మార్ట్ టీవీ లో చూస్తే ఉంది సూపర్ గా ఉంది అన్న వీడియో👍👍👍👌👌👌👌👌👌👌👌
@mylovelyvillagechannel1924
@mylovelyvillagechannel1924 2 жыл бұрын
అద్భుతం మహాద్భుతం అబ్బా ఏమన్నా వీడియో నా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్వేష్ అన్న నీకు తిరుగులేదు సూపరో సూపర్ 👌👌
@SujjiWorld
@SujjiWorld Жыл бұрын
Nvve kadha అసలైన traveller vi super అన్నా yentha manchi feeling vasthundhoo chusthunte...ఆండీస్ Parvathalu అని vinadame tappa chusindhi ledhu కాని eppudu నేను chusa thanku anvesh అన్నా ❤❤
@kamalvideos8074
@kamalvideos8074 7 ай бұрын
❤❤
@UshuaiaInfo
@UshuaiaInfo Жыл бұрын
A wonderful experience in our city! thanks for sharing!🤩
@sreenujami1651
@sreenujami1651 2 жыл бұрын
Bro..నిన్ను అమాయకుడు అనేవాడు అసలు సిసలు ఎరుపు గాడు🤘💪❤️❤️
@kurnoolion
@kurnoolion 2 жыл бұрын
Who sai he is amayakudu he became now ammayakudu....
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 2 жыл бұрын
🇼 🇴 🇼 💪💪
@RoshanRoshan-ou1dw
@RoshanRoshan-ou1dw 2 жыл бұрын
Vedu amayakuda
@kurnoolion
@kurnoolion 2 жыл бұрын
@@RoshanRoshan-ou1dw no AMMAYAKUDU
@plgaming3283
@plgaming3283 2 жыл бұрын
Nuvvu రా amyakudu
@gulflomahesh4405
@gulflomahesh4405 2 жыл бұрын
ఈ భూమి మీద అద్భుతం చూడటానికి రెండు కళ్ళూ చాలవు బ్రో ఆ అద్భుతాలను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
@KiranKumar-ep6lw
@KiranKumar-ep6lw Жыл бұрын
Simple expression with full content without buildup true Indian true vizag
@PrashanthPandey-je7qi
@PrashanthPandey-je7qi 3 ай бұрын
మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తునందుకు thanku brother అధ్బుతంగా చూపిస్తూబాగా వివరంగా చెపుతున్నారు బ్రో god blessu 🙏🙏
@Loki-Vlogs
@Loki-Vlogs 2 жыл бұрын
Love you అన్వేష్ అన్న 💞💞💞💞💞💞నీ వీడియోల కొరకు ప్రతి క్షణము ఒక యుగం ల మారింది ...stay blessed....
@sirishakv1272
@sirishakv1272 2 жыл бұрын
Bro nenu karnattaka nuchi dilliy me video chusthanu oz oka help chi pz call
@subbumolleti8375
@subbumolleti8375 2 жыл бұрын
End of the world ఆండీస్ పర్వతాలు సూపర్ 👌👌👌
@ssstvchannel693
@ssstvchannel693 Жыл бұрын
Anna nikenti intha range.. Ela anna... Nuvvu celebrity kooda kaadhu. Super bro
@palleturiprayanam
@palleturiprayanam Жыл бұрын
Anna nijanga super annaya Video chala Bagundi... Super annaya 💐
@kjnkuriti1134
@kjnkuriti1134 2 жыл бұрын
ఇలాంటి చూపిస్తున్న ఈ ఛానల్ కి 1 m subscribers చేరాలని కోరుకుంటున్న
@jaganmohanraochouduvada5480
@jaganmohanraochouduvada5480 2 жыл бұрын
అన్నా నువ్వు నిజంగా మహానుభావుడు హెలికాప్టర్ ని ఆటో తో పోల్చినందుకు ఎంతైనా ఆడుకోవాలి అంటే మన ఇండియా వాళ్లు ముందు ఉంటారు అందులో మన తెలుగువాళ్లు చెప్పాలా ఏదేమైనా నువ్వు కేక అన్న
@gunaguna673
@gunaguna673 2 жыл бұрын
Hello mike testing captain garu ready ga unnara...... Super Anna..
@raastraabhimaani2191
@raastraabhimaani2191 2 жыл бұрын
Thank you dear for your amazing videos. I am expecting more on wonders of various places about science and technology. 👌👌🌷😍♥️
@Posina.
@Posina. 2 жыл бұрын
హెలికాప్టర్ ని ఆటోతో పోల్చవంటే నీలో ఏదో శక్తి ఉంది 🤔🥰😍😉😀
@sridurgadusari7539
@sridurgadusari7539 2 жыл бұрын
30,000 హెలికాప్టర్ రైడ్ ని 7500 కి బేరం. సవక సవక . 🤣నువ్వు, తోపు, తురుము, కొత్తిమీర , తోటకూర , చింతపండు.
@Nakemtelusu
@Nakemtelusu 2 жыл бұрын
😂
@jrani6319
@jrani6319 2 жыл бұрын
🤣🤣
@satyakumariballa490
@satyakumariballa490 2 жыл бұрын
😂😂😂
@fitnessfreakraaz2688
@fitnessfreakraaz2688 2 жыл бұрын
Anna ..😁😁😂😂😂🤣
@anushakanaparthy3713
@anushakanaparthy3713 Жыл бұрын
Vammoo🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@baburaomalla6927
@baburaomalla6927 2 жыл бұрын
Palasa, అన్వేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు , ప్రపంచం అంతా తిరిగి వీడియో లు చూపించి నందుకు ధన్యవాదాలు, కోటీశ్వరులు కూడా తిరగలేని ప్రదేశాలు తిరిగినా రు, మరల ఎప్పుడు ప్రపంచ యా త్ర చేస్తారు
@tejareddy9
@tejareddy9 2 жыл бұрын
My Favorite Dialogue Anvesha Bro "చవక" ♥️🥰 (Cheap) " గోదావరి యాస బలే వుంటాది " Fan From రాజమండ్రి
@narsimhareddybendram5894
@narsimhareddybendram5894 2 жыл бұрын
అందులో ఏకి దేవడ అంటే ఏముంది అంత దేవుడే దికు🌴👍👍👍
@chengaiahp4963
@chengaiahp4963 2 жыл бұрын
చాలా బాగున్నది, అన్వేష్ గారు,హెలికాప్టర్ లో నుంచి సైట్ సీఇంగ్ చాలా చాలా బాగున్నది
@Shortbie
@Shortbie 2 жыл бұрын
Happy to see that youtube again recommending this video and increasing its reach. Hope this video crosses 1M❤ soon
@darababudunga9521
@darababudunga9521 11 ай бұрын
very nice scenery excellent adventure great wish you all the best 👍
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 жыл бұрын
అందమైన ప్రపంచం చూపించారు అన్వేష్ గారు ధన్యవాదములు🙏
@Mentor073
@Mentor073 2 жыл бұрын
you are the first Indian reached with proof. Salute to your videos. Jai Hind
@sarithashanigarapu7677
@sarithashanigarapu7677 Жыл бұрын
Beautiful and awesome place... Thank you bro...
@beeratinku9221
@beeratinku9221 2 жыл бұрын
Bro ninnu finance minister chesthee....antha savakeee...
@kvd5780
@kvd5780 2 жыл бұрын
S bro 😅😂
@mohanabhishekteja225
@mohanabhishekteja225 2 жыл бұрын
😂😂👌
@annuvlogs_A-Z
@annuvlogs_A-Z 2 жыл бұрын
Antega mari
@jbmd466
@jbmd466 2 жыл бұрын
Savaka thikaloduu
@Andhratraveller33
@Andhratraveller33 2 жыл бұрын
👌👌👌😂😂😂😂chavakamma chavaka
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
అన్న, మీ కళ్ళతో మా కళ్ళకు అద్భుతాన్ని చూపించినందుకు 🙏. జై హింద్ 🇮🇳
@syamalamanduru9596
@syamalamanduru9596 Жыл бұрын
Wow so beautiful Anvesh. I really appreciate your hard work and dedication
@pavankalyanallcuts2280
@pavankalyanallcuts2280 2 жыл бұрын
అన్న నువ్వు చూడటానికి మాత్రం ఆలా కనిపిస్తావు కానీ నీ లో చాలా విషయం ఉంది. మీరు చూపించిన ఈ టూర్ చాలా బాగుంది ❤️
@prabhu6436
@prabhu6436 2 жыл бұрын
అన్నయ్య మీ video's సూపర్ గా వుంటాయి love you bro...
@harishbhukya9790
@harishbhukya9790 2 жыл бұрын
నువ్వు సూపర్ bhayya..చూడటానికి నువ్వు పిచ్చివాడు ల ఉన్న నీలో చాలా talent ఉంది..ని videos చాలా chusanu amazing..hat's up to you ♥ you ..
@mylovelyvillagechannel1924
@mylovelyvillagechannel1924 2 жыл бұрын
😃😃👍
@thirukota9586
@thirukota9586 2 жыл бұрын
తెలివైన వారు అందరూ పిచ్చివాళ్ళలాగే కనిపిస్తారు భయ్యా . మనలాంటి వాళ్లే ఏం తెలియకున్నా వూళ్ళో వుంటూ ప్రపంచం గురించి మాట్లాడేస్తాం ☺️☺️
@satish891
@satish891 2 жыл бұрын
Thappu ga matladuthunnav
@harishbhukya9790
@harishbhukya9790 2 жыл бұрын
@@thirukota9586 మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాలు తెలిసిందే..కాని anvesh bro..లాగా మొత్తం తిరిగి chudalem..kada..అతని pane అది..మనకు వేరే చాలా ఉంటాయి
@harishbhukya9790
@harishbhukya9790 2 жыл бұрын
@@satish891 దీంట్లో తప్పు em ఉంది bhayya...నువ్వే చెప్పు
@ratnamjustinvlogs1522
@ratnamjustinvlogs1522 Жыл бұрын
మేమే ఆ హెలికాప్టర్ లో వెళ్లినట్లు ఉంది బ్రో.... థాంక్స్ చాలా చక్కగా చూపించావ్
@gudabandivijayasimha3360
@gudabandivijayasimha3360 9 ай бұрын
Thank you brother, మీ ద్వారా world ni చూసి happy ga feel avuthunnanu
@sambobby9974
@sambobby9974 2 жыл бұрын
Mayaa beautiful nature, beautiful location, awesome experience... Just wow. Keep rocking Mayoooo Mayaaa... Prematho ❤ ne Alludu
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 2 жыл бұрын
Amazing , fantastic and beautiful. Ever never seen the great Andes mountains ,thank you Bro
@vjvijay4309
@vjvijay4309 2 жыл бұрын
ప్రపంచంలో డబ్బు ఉంటే ఆనందం రాదు ఇలా ప్రపంచ యాత్ర చెస్తే చాలు ఆ ఆనందం వర్ణించలేనిది నా అన్వేషణ అన్న నిజంగా నేను అక్కడున్న ట్టు అనుభూతి కలుగుతుంది 👏👏
@ssnmc5680
@ssnmc5680 10 ай бұрын
Proud of my anvesh brother , all the best keep going
@nakkasathwick1214
@nakkasathwick1214 2 жыл бұрын
Thrill,fun,adventure, hard work ....Much a talented person keep rocking bro 😎😎😎
@kumar-up3vm
@kumar-up3vm 2 жыл бұрын
Spectacular views, nice bird eye view from helicopter... Amazing location bro... Ur timely humour... next level..
@SMLAXMANTALKS
@SMLAXMANTALKS Жыл бұрын
Wow awesome Anna అధ్భుతమైన video విజువల్స్ చాలా బాగా చూపించారు thank you 🙏 Annaya 😍
@prasad.vpt1992
@prasad.vpt1992 7 ай бұрын
Savaka Savaka Savaka Savaka...❤❤❤ 🚁🚁🚁
@tslvideos4471
@tslvideos4471 2 жыл бұрын
పెరూ లో మచ్చుపీచ్చ్ వెళ్లే ముందు teaser గా ఒక పాట ను release చేసారు ఇప్పటికీ ఆ video ని చూస్తుంటాను అంత బాగా తీశారు అలాగ అంటార్కిటికా అందాలు నూ teaser గా ఒక పాట రూపంలో మీకు వీలుంటే చెయ్యండి
@vizag8496
@vizag8496 2 жыл бұрын
Anna really you are great 👌🏿🥰 maa kosam chala risk cheysthunnav.. and beautiful places choopisthunnav. 🥰 God bless you 🙏
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 10 ай бұрын
మన ప్రయాణం సూపర్ తమ్ముడు బాగుంది. నేను ఇప్పటి వరకు నీ వీడియోలు చూడలేదు.ఈమధ్యనే నా ఫోన్ లో కివస్తున్నాయి. చాలా మంచి ప్లేసెస్ కి తీసుకు వెళుతున్నావు.thank u
@TheRaju1234567890
@TheRaju1234567890 Жыл бұрын
Hi annaiah enni sarlu chusano e video. Really fun & very entertaining.savaka savaka savaka dailauge super ga vundi.
@shivakumarvenky9341
@shivakumarvenky9341 2 жыл бұрын
Superb Anna.... All the very best for your future adventure trips... 👌🏼👌🏼💝💝💐💐💫💫💫
@daniekosanam
@daniekosanam 2 жыл бұрын
Well done brother, Patagonia is one of the most beautiful places on this planet
@mykidsmyshow3818
@mykidsmyshow3818 Жыл бұрын
Really thank you....we studied about andies in social text book.....now visual treat.....really thanks brother
@velaganirani5325
@velaganirani5325 Жыл бұрын
Very beautiful place.
@sandeepkumar-fz9dp
@sandeepkumar-fz9dp 2 жыл бұрын
My eyes filled with joy , nice video bro.
@bhuvanchandra539
@bhuvanchandra539 2 жыл бұрын
Awesome Anna video chaala beautiful gaa undhi national geography channel video quality laa undhi ❤️👌
@vinutakls2181
@vinutakls2181 2 жыл бұрын
Excellent video I am also feeling like visiting thank you
@venkatasaivs4898
@venkatasaivs4898 11 ай бұрын
Really adventurous 😮congratulations
@iamrajuroyal
@iamrajuroyal 2 жыл бұрын
Very informative video and explained with lot of humorous.. All the best 👍💯bro.
@geetakrishna1540
@geetakrishna1540 2 жыл бұрын
Spectacular views bro. Didn't expect such exasperating scenes. 🎉🎉🎉😍😍😍
@Krishnayaadhav
@Krishnayaadhav 10 ай бұрын
అన్నా నువ్వు లేకపోతె ఈ ప్రపంచం ఇలా ఉంటుంది అని నాకు తెలిసి ఉండేది కాదు.. లవ్ యు anna😁
@ratnaprasadbillakurthi9731
@ratnaprasadbillakurthi9731 11 ай бұрын
మీ వీడియోస్ మరియు మీరు చక్కగా వివరించడ0 అన్ని చాలా అద్భుతం గా ఉంటాయి.... మీరు చాలా అదృష్టవంతులు మేము కూడా మీ వీడియోస్ చూస్తున్నందుకు ...
@beingsuperstyle8304
@beingsuperstyle8304 2 жыл бұрын
👌👌 very beautiful place and awesome location,mind blowing sceneries 😇
@yjcreations5879
@yjcreations5879 2 жыл бұрын
Thank you bro for your amazing location views.. 👌 and happy journey....
@srinivasarao1989
@srinivasarao1989 2 жыл бұрын
Very beautiful view. Manchi view choopinchi nanduku
@balajibudarayavalasa4637
@balajibudarayavalasa4637 2 жыл бұрын
Bro you really super man...you explore the world for you nd for us...keep going...just today I started watching ur videos i am became your subscriber...
@justbtsforlife6182
@justbtsforlife6182 2 жыл бұрын
I'm obsessed with ur content sir, I really appreciate you for that.
@PK-vj8gd
@PK-vj8gd 2 жыл бұрын
Super duper bro. I think u r the first person to show us both .. world's tallest mountains - Himalayas and world's longest mountain range - Andes...Kudos bro..U rock....
@mr.kpadmanadham550
@mr.kpadmanadham550 Жыл бұрын
Iam jealous about you as every minute enjoying life with positive attitude. Thanks brother
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 Жыл бұрын
Mi valla chala deshalu vuntalu elati pradeshalu kuda chustnam..u r really appreciateble n special person andi..i like t way u r..keep doing..just be u..
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@chandabalasudharsanreddy7158
@chandabalasudharsanreddy7158 2 жыл бұрын
అన్నా చాలా సంతోషంగా ఉంది..ఇంత ఫాస్టుగా వ్యూస్ పెరుగుతున్నాయి😍... అప్పుడప్పుడు భాధ అనిపిస్తుంది నీకు views ఎందుకు రావట్లేదు అని..... Now హ్యాపీ అన్నా 😀
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks for supporting
@kamalvideos8074
@kamalvideos8074 7 ай бұрын
❤❤
@hockeyani
@hockeyani 2 жыл бұрын
I really appreciate you for the content and the hardworking you put .
@srinivasaraju2518
@srinivasaraju2518 2 жыл бұрын
Pukeam khadu
@rithikbinni6072
@rithikbinni6072 Жыл бұрын
​@@srinivasaraju2518 avuna nee wife leka mee amma
@thirumalacharyulukodamagul5273
@thirumalacharyulukodamagul5273 10 ай бұрын
Hi my dear, because of you we seen entire beautiful places in the world. Chala Happy ga vundhi, chala Santhosham. Me video's vhudinavaru yevaru memalani maravhiporu. Thanks. All the Best. God Bless you. Mana Vizayanagaram chala punyam chesukondhi
@baby-qy2rq
@baby-qy2rq Жыл бұрын
Chaalaa baagundhi,tour👍👍👍
@darling-tj7wk
@darling-tj7wk 2 жыл бұрын
Beautiful nature ni choopinchunandhuku thank u Avinash bro.
@Akasavani.
@Akasavani. 2 жыл бұрын
Beautiful Nature.Thank you.
@aravindavadday5464
@aravindavadday5464 Жыл бұрын
I Love to watch all your videos..❤😊
@ramubangaram006
@ramubangaram006 Жыл бұрын
భాయ్.. నీ ప్రయాణం బాగుంది.నీ వీడియోస్ చూస్తుంటే మాకు కూడా నీలా ప్రయాణించాలని ఉంది. మేమూ నీతోనే ప్రయాణించినట్టు ఉంది కూడా. అన్ని ప్రాంతాలు మేమూ కూడా చూస్తున్నాం తెలుసుకుంటున్నాం. Good information.... Happy journey...థాంక్స్.... 🌹🌹🌹🌹🌹🌹ఇప్పుడే. నీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేస్తున్న...... 🌹🌹🌹🌹🌹🌹
@naveenraju1357
@naveenraju1357 2 жыл бұрын
0:38 backside see see seee😂
@SravanKarthikk
@SravanKarthikk 2 жыл бұрын
So beautiful mountains 😍
@saikumarganta9281
@saikumarganta9281 Жыл бұрын
అన్నా నువ్వు తోపు అన్న... నీకు నువ్వే సాటి,నీకు ఎవరూ లేరు పోటీ....సవక, శవక, సవకా,,,రావాలి,రావాలి,రావాలి,...శవక...నువ్వు సూపర్ అన్న
@raviprasadpachipulusu457
@raviprasadpachipulusu457 Жыл бұрын
EXCELLENT PHOTOGRAPHY OF VIDEO THANKS FOR UPLODING & HAVE A NICE DAY
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
Crossing the Antarctic Circle | SH Minerva Cruise | Naa Anveshana
31:55
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Kedarnath Yatra 2023 In Telugu
25:53
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 23 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 13 МЛН
Buenos Aires to Ushuaia Flight Journey
46:15
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Why Indira Gandhi Declared 1975 National Emergency ?
17:47
Voice of Surya Telugu
Рет қаралды 1 МЛН
Most active volcano in vanuatu mount yasur volcano
18:19
Naa Anveshana
Рет қаралды 1,5 МЛН
Morocco street food and traditional food
15:11
Naa Anveshana
Рет қаралды 1,7 МЛН
Melbourne to tasmania with spirit of tasmania cruise
15:50
Naa Anveshana
Рет қаралды 724 М.