ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే.. ❤❤ గ్రేట్ అన్వేష్ అన్న ❤❤
@RamaSarmaSVS Жыл бұрын
Good Morning Anvesh ji. Really highly appreciable for your active commentary in a lucid manner. I want to accompany as an Assistant in your tour though I am 70years old ji. Ha Ha Ha Ha Ha 😂😂😂😂😂
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
@gundalagopalaiah7387 Жыл бұрын
Watching Anveshana videos is like viewing comedy,hilarious,romantic,adventurous, exploration all in one
@gvlakshmigudaparthi3607 Жыл бұрын
Great anveshana bro
@Pandu_royal_7 Жыл бұрын
@@gundalagopalaiah7387 Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
@edits209 Жыл бұрын
తరానికి ఒకడు యుగానికి ఒకడు ఒకే ఒక్కడు మా అన్వేష anna✊✊
@Salaar216 Жыл бұрын
🎉🎉🎉🎉 jai అన్వేష్
@Pandu_royal_7 Жыл бұрын
@@Salaar216Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@syedkhajajilanipk8253 Жыл бұрын
సౌదీ అరేబియా అందాలన్నీ చూపించిన అన్వేష్ అన్న నీ హృదయ పూర్వక ధన్యవాదాలు ❤
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@HUM_RAZA_WALEY7 ай бұрын
Now I'm also in Riyadh
@ramanakonda164 Жыл бұрын
పోటోస్ తీయడమే నేరం అంట కానీ నువ్ నీకళ్ళతో సౌదీ చాలా వరకు చూపించావ్ అన్న థాంక్స్ అన్న మన దేశం ఎన్ని తరాల తరవాత అలా అభివృద్ధి చెందుతాదో !
@ammananna.6 ай бұрын
Adi okappdu bro .....ippdu antha ledu ikkada ...50% antha normal ayipoindi Saudi Arabia
@anilkumar-hu8yf4 ай бұрын
😂 bongu Ekkada reality teluste shock avutav Still I am in saudi Please don’t compare with Indian 🇮🇳 India always best Okasari Indian bayatiki vachi chudu telustundi India greatness
@anilkumar-hu8yf4 ай бұрын
@@ammananna.well said I am in jubail now
@SYED.007-c1m10 ай бұрын
Anvesh bhaiya 😢 ఎడారి దేశాలు అభివృద్ధి చూస్తుంటే కుళ్ళు జెలసి వచ్చేస్తుంది భయ్యా మనదేశం ఎందుకు భయ్యా కావాల్సిన అన్ని వనరులు ఉండి కూడా వెనుకంజలో ఉన్నది బహుశా పేదరికం లేకుంటే అవినీతి లంచగొండితనం😢
@thirupathigaripally7939 Жыл бұрын
సౌదీలో టూరిజం వచ్చి వీడియో తీయడం అంటే ఆసి మసి కాదుబ్రో చాలా ధైర్యంతో తీసినందుకు థాంక్యూ ఆల్ ద బెస్ట్❤
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@rajasekharkonduru2571 Жыл бұрын
knowledge + entertaining + Motivation + Fun + consistancy + dedication + daring dashing = Anvesh anna
@Purshewar-Gangadhar Жыл бұрын
అన్వేషణ గారికి భారతరత్న తో సత్కరించాలి లైక్స్ వేసుకోండి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@pradeepfederer Жыл бұрын
🤣
@drakshayani9327 Жыл бұрын
Kocham over sir
@suryasamar8520 Жыл бұрын
😂
@iammealways1124 Жыл бұрын
@@pradeepfederer Ippudu navvina vallu future lo siggu padtaru. Mount Everest ekkaka award pakka.
@sravsravya2929 Жыл бұрын
Pamulani kuda vadhala kunda thine veedina ,chi,pachi boothulu matlade vadini chi chi ,
@khadarbasha50876 ай бұрын
నేను కూడా రియాద్ సీటీలోనే ఉన్నాను. నీతో కలిసే అవకాశం పోయంది అన్వేష్ 😭.. ని వీడియోలు చూస్తువుంటా... ఈజిప్ట్ లో మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తో్ కలిశారు ఆ వీడియో చూసిన తరువాత నుండి సౌదీ లో రియాడ్ కి నువ్వు వస్తే కలవాలి అని డిసైడ్ అయినా... నాకు నీతో కలిసే ఛాన్స్ పోయింది... Miss you బ్రదర్ 💓
@naturephotography_812112 күн бұрын
Hi brother cost of living entha untadi saudi lo per person per month
@khajababuguduguntla7009 Жыл бұрын
ప్రపంచ యాత్రికుడు "అన్వేష్ అన్న" సౌధీఅరేబియ ను చాలా ఉన్నతంగా & అందం గా చూపించారు...... మీకు ధన్యవాదాలు 🤝💐🙏 మ్యూజిక్ మాత్రం హైలెట్ అన్నగారు......
@metronet6798 Жыл бұрын
అన్వేష్ గారు మీరు చూపించే పద్ధతి మరియు విశ్లేషించే విశ్లేషణ చాలా బాగుందిthnx
@renukakrishnna236 Жыл бұрын
మన దేశం కూడా అలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను
@a1basha78 Жыл бұрын
e janmalo jaragadu
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@Pandu_royal_7 Жыл бұрын
@@a1basha78Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@abrahamchirakal4361 Жыл бұрын
@@a1basha78 enduku Maradhu..
@a1basha78 Жыл бұрын
@@abrahamchirakal4361 నాయకులకు తగ్గట్టు ప్రజలు ఉన్నారు. ఎవ్వరు మారరు నాతో సహా క్షమించండి
@yendanandi1499 Жыл бұрын
నీ కళ్ళతో చూస్తూ ప్రపంచాన్ని చూస్తుంటే చాలా బాగుంది తమ్ముడు. థాంక్యూ వెరీ మచ్.
@malelasharathkumargoud4434 Жыл бұрын
అసలు ఈ దేశాలు ఎలా తిరుగు తావు,,,, నీ హోటల్ ఏలా గుర్తుకు పెట్టు కుంటావు దేశం కాని దేశలలో ఎలా మేనేజ్ చేసు కుంటావూ.... నిజంగ చదువు కొమని చెప్పేది అంధుకే నేమో ❤
@LimitedEdition-hb3iv Жыл бұрын
That's really good to see all Telugu people's families Good job bro
@imissyoudaddy1795 Жыл бұрын
*సినిమాలో తప్ప డైలాగులు చెప్పేది నిజ జీవితంలో ఇంత లాంగ్ డైలాగ్ చెప్పింది మీరే బ్రదర్👌🏻*
@imissyoudaddy1795 Жыл бұрын
*🇮🇳తెలుగు ప్రెజలు అందరు కలుసుకున్నరు చాలా ఆనందము గ ఉంది నా మనసులో బ్రదర్ tq🙏🏻❤️*
@DailythoughtsbyNavi Жыл бұрын
హాయ్ అన్నా వీడియో సూపర్ , నిన్ను ఎవరూ ఓడించలేరు 🙅. మీరు నిజంగా స్ఫూర్తిదాయకం🙇♀🙇♀🙇♀
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@mkath2104 Жыл бұрын
❤❤సూపర్ అన్వేష్ బ్రో❤❤ సౌదీ అరేబియా చాలా బాగుంది తమ్ముడు...మామూలుగా ఉండదు షేక్ తో బస్సెకి వెళ్ళిపోవడమే...😂😂సూపర్ కామెడీ టైమింగ్ అండ్ bgm అదిరింది...congratulations on the meet up.,👍👏👌
@manoharpallela4556 Жыл бұрын
అన్న నేను సౌదీలోమూడు సంవత్సరాలు పని చేశాను కానీ ఫిర్యాదు వెళ్లలేదు సౌదీ ఎంత అందంగా ఉంటుందని అనుకోలేదు చాలా థాంక్స్ అన్న
@TravelHealthy Жыл бұрын
ఇంత పెద్ద సౌదీ అరేబియా వకే రోజులో ఫినిష్🎉 మరొక సారి అవకాశం వస్తే అన్ని ప్రాంతాలు చూద్దాం. Congratulations 🎉🎉🎉
@singupurammahesh4224 Жыл бұрын
నిజంగా చెబుతున్న తమ్ముడు నువ్వు గ్రేట్. ఎందుకంటే మేమైతే ఈ జన్మలో మేము మా కళ్ళతో ఈ అందాలను చూడ్లేలేక పోయిన మాకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు మీకు
@MaheshKumar-ux3sy Жыл бұрын
అన్న పల్లవ ప్రశాంత్ టైటిల్ విన్నర్ అన్న, బిగ్ బాస్
@Kiran.886 Жыл бұрын
మీరు సూపర్ మీ డైలాగ్స్ మీ కామెడీ సూపర్ గా ఎక్స్ మీకు అన్ని దేశాలు సూపర్ గా చూపిస్తున్నారు
@balasimha777726 күн бұрын
Excellent and beautiful vedio blog brother
@Pawanprabhasmutual Жыл бұрын
ఎక్కడ అయిన మా శ్రీకాకుళం వారు ఉంటారు❤.........great video అన్వేష్ ❤
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@-kasthala-NagRaj Жыл бұрын
నా అన్వేషణ వీడియోస్ మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంతమంది🌟✋ మములుగుండడు సౌదీ షేక్ గారు చెప్పారు నా అన్వేషణ వస్తున్నారని థియేటర్ మొత్తం కాలి చేపిచేశారు😄😄
@rajarao8720 Жыл бұрын
super vedio anvesh fans india
@Rakshitha-gaming70 Жыл бұрын
prapancha yatrakudi fans ekkada anthaa mandhiii
@Salaar216 Жыл бұрын
🎉🎉🎉🎉
@Salaar216 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉నేను
@-kasthala-NagRaj Жыл бұрын
@@Salaar216🎉🎉🎉me also
@dragonbooster78 Жыл бұрын
jagan govt loo echinaa jobs 1.6 lakhs sachivalayam secretariat jobs like vro, welfare assistant, agriculture officer,RBK assistant, computer operator, animals husbandry, electrican, District court -3432 jobs,high court-241 jobs, medical department 14,000jobs,DSC 1998/2008batch -4072jobs, APSRTC govt loo veelinam(30,000jobs), Ongoing notifications Appsc Group 1-81posts, Group 2-897posts,Ap constable -6375 posts,SI -411 posts, Animals husbandry 6,000 jobs,2 lakhs temporary volunteers, Outsourcing -30,000 jobs
@dragonbooster78 Жыл бұрын
jagan govt loo echinaa jobs 1.6 lakhs sachivalayam secretariat jobs like vro, welfare assistant, agriculture officer,RBK assistant, computer operator, animals husbandry, electrican, District court -3432 jobs,high court-241 jobs, medical department 14,000jobs,DSC 1998/2008batch -4072jobs, APSRTC govt loo veelinam(30,000jobs), Ongoing notifications Appsc Group 1-81posts, Group 2-897posts,Ap constable -6375 posts,SI -411 posts, Animals husbandry 6,000 jobs,2 lakhs temporary volunteers, Outsourcing -30,000 jobs
@ramadevibollapragada2766 Жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది నీయాత్ర ఇలాగే కొనసాగాలి తమ్ముడు నీకళ్లు తో మేము చూస్తున్నాము సూపర్.
@chandrakadappa99356 ай бұрын
హాయ్ అన్వేషణ గారు మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉన్నారని ఇప్పుడే తెలిసింది రియాద్ లోనే నేను రియల్ మొత్తం తిరుగుతున్న కానీ ఎప్పుడు మన తెలుగు వాళ్ళు పరిచయం కాలేదు మీరు మటుకు గ్రేట్ బ్రో వచ్చిన వెంటనే మన తెలుగువారితో అందరితో కలిసి ఎవరు
@dommetisrinivas3915 Жыл бұрын
Now I am in Hail KSA. Before I was in Riyadh 11 years worked. One of the beautiful city.
@Suswara_Vaneelu Жыл бұрын
అన్వేష్ గారు,ప్రతీ ప్రదేశం అద్భుతంగా ఉంది,అక్కడి మన తెలుగు వారందరికీ హాయ్,వీడియో చాలా బాగుందండి
@bhagyalakshmi9627 Жыл бұрын
All the best తమ్ముడు 🎉🎉
@ramvarsini.devada63486 ай бұрын
బ్రదర్ మీరు వచ్చారని తెలుస్తే కలిసే వాణ్ణి...ఇక్కడే ఉంటున్నా..ok బ్రదర్ 👍👍 జై శ్రీ రామ్ 🙏
@chnaresh5307 Жыл бұрын
Enko 10yrs tarutha ipudu youtube lo ninnu chuse vallu Oka sweet memories la undipotav anvesh garu Like childhood memories elano KZbin memories ante nve gurthu undipotav Telugu peoples ki
@26Shalu Жыл бұрын
The way you talk explaining every bit so well spontaneously is just awesome👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻Beautiful video of Saudi Arabia with so much interesting and exciting information👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻So that means we all get to travel to this beautiful country Saudi Arabia Riyad at comfort of our home for free we get to see this beautiful place👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Good luck and All the best Anvesh👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻Stay blessed💐🌹😇
@BHARATHINDIA-f2p Жыл бұрын
Pallavi Prasanth bigboos winner.🎉🎉🎉🎉🎉🎉🎉 Starting cheppanu anavasaramga avvari meeda cheduga matladakudadu ,avamanichakudadu Ani. Ask you are heart what words you used on pallavi Prasanth..it's a big lesson to you Any way I m big fan of you,I wish our Naa anveshana channel has to be more more successful and has reach 20 lakhs subscribers soon
@ravindramg1952 Жыл бұрын
అన్న సౌదీ అరేబియాలో ఉన్న రూల్స్ ఏమిటి ఇప్పుడు వాటిని సడలినించడానికి గల రాజకీయ కారణాలను చెప్పగలరా
@suryaarts3895 Жыл бұрын
అన్నా... సౌదీ అరేబియా... చాలా బాగా చూపించారు... సూపర్ వీడియో అన్నా... ధన్యావాదాలు
@gonduramarao6642 Жыл бұрын
అన్వేషణ అన్నా సౌదీలో వీడియోలు తీయడం అంటే మామూలు విషయం కాదన్నా ఏదైనా నీ తరువాతే 👌👌
@sankararaokaratana5821 Жыл бұрын
I have One Suggestion for You Relax గా ఉన్నది ఒక్కటే life 😍😍🤓🫣🥱 Thank you అన్వేష్ అన్నా ❣️
@arjunchilukuri7273 Жыл бұрын
I never seen this before..it’s awesome , thank you bro for showing to us…
@pramodbabu5065 Жыл бұрын
Super meet-up. Infrastructure really good especially skybridge super.
@ravidacharla6921 Жыл бұрын
Anvesh nee valla foreign lo vunna mana vallu valla native places vintuntey super....it's only possible because of you❤❤
@maheshthings4639 Жыл бұрын
దేశం బాగుపడాలంటే టూరిజం డెవలప్మెంట్ కూడా ఉండాలి అలా ఉండాలి అంటే మన చుట్టుపక్కల ప్రాంతాలను ఎలా డెవలప్ చేయాలి అని ప్రతి పల్లె మండలం జిల్లా రాష్ట్రం లో ఉన్న ప్రతి టూరిజం స్పాట్ నీ డెవలప్ చేసే ప్రయత్నంలో ఉండాలి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి స్వచ్ఛభారత్ లా ఉండాలి జైహింద్ 🫡 అన్వేష్ అన్న మాటల్లో అర్థం ఉంది నా దేశం కూడా బావుండాలి అనుకుంటాడు ప్రతి దేశం తిరిగి చూస్తున్నాడు కదా ప్రౌడ్ అఫ్u🫡 అన్వేష్ అన్న❤
@gadamsettiprasanth745 Жыл бұрын
Weenend starts with anveshana bro 🎉🎉❤
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@narendrakumarkotta7795 Жыл бұрын
చాలా రోజుల తరువాత ప్రపంచ యాత్రికుడి డైలాగ్ విన్నాము 🎉🎉
@mallisettykeshava1642 Жыл бұрын
Where is Meylisa Anna❤❤❤❤Animal Antahara Babau 😂😂😂😂😂😂😅😅😅One Of the Best movie of This Year ❤❤❤
@parripurna4774 Жыл бұрын
Saudi lo ఉండి కూడా ఇవి అన్నీ చూడలేము నీ దయ వల్ల అన్ని చూస్తాం అన్న
@pathanjafferkhanjafferkhan4507 Жыл бұрын
Anvesh garu Mee videos anni excellent ga unnayandi... meeru mee ambition ki reach awalani ALLAH tho dua chesthanandi...ALL THE BEST anvesh garu...
@somanath-f9d Жыл бұрын
Intro dialogue matram topuu❤❤
@madhuRathod-lp3kx Жыл бұрын
Jeddah city vasthe bagundedhi Anna Miss you.. Jeddah lo kuda vunnaru Telugu vallu Chala mandhi ❤❤❤
@pavanpeddada51773 ай бұрын
Bro nenu Riyadh lo unna Jeddah trip kosam vadham anukuntunnam.. how can I contact you??
@ranjithbandari56548 ай бұрын
Saudi lo inthaka mundhu video thiyali ante antha easy kadu bro Ipudu kochem free chesaru Ipudu ipude kabanti miru video thiyadam great 👍 Nenu dammam lo unta Riyadh ante mamulga ga chusa kani me video chusaka intha bagundha tower kani water lo lighting kani super bro
@ramanakapurapu216 Жыл бұрын
సౌదీలో టూరిజం వచ్చి వీడియో తీయడం అంటే ఆసి మసి కాదుబ్రో చాలా ధైర్యంతో తీసినందుకు థాంక్యూ
@SwarnarajuAkula-c4m Жыл бұрын
Introducing vere level anna ❤
@AdityaV-pb7kj Жыл бұрын
Congratulations to 19 lakh subscribers❤
@morleashok6188 Жыл бұрын
ఆరోగ్యం జాగ్రత్త అన్నా❤❤❤
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@mohammedshafiuddin8169 Жыл бұрын
Chala bagudeee sude arabiya.. Thankyu so much...chupecharuu....vidio chala baga vachendee.....City chala bagudee riyadh...sukram ...shukran...ok..God bless you...by
@arpitasvarakhedkar5540 Жыл бұрын
Hi am Arpita ,You are great person bro. nakuda new places travalling chayyatam chala yista Mandi . Mii num videos lo display vountai andhari ki helpful ga vountundhi .kadandi
@kesavagaming7863 Жыл бұрын
Naa anveshana thopu dhammu unte apu 💥🔥 Anna Super Vlog anna 🤩 Full Enjoy chesa bro kani miru entha kasthapadi Vlog chesaru bro 😢 Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️❤️
@crazy_boy_sandeep Жыл бұрын
Anna relax avvalante china ne .....anthe ga anthe gaa❤❤ superb soudi Arabia travel ❤❤love from Hyderabad ❤❤
@raghu623 Жыл бұрын
Soon reaching 2 million subscribers ❤🎉 love from Delhi
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@mallesh7065 Жыл бұрын
చూసావా అన్వేష్ బ్రో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు చాల ఇన్స్యూల్ట్ చేసావ్ గా నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకు నీ పని నువ్వు చేసుకో ఎవడిని తక్కువ అంచనా వెయ్యకు నువ్వు కష్టాలను చూసే వచ్చావు గా ఆ మాత్రం బుర్ర లేదా ఇక నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకొని మాటలాడు 🖤🖤
@apparaoarsi6653 Жыл бұрын
ఎంత చుసిన నీ వీడియోస్ చూడాలన్పిస్తుంది ఎంత చదివిన కామెంట్ చదవాలి అన్పిస్తుంది బ్రో సూపర్ 🙏🙏🙏🙏
@divakarkadiri7834 Жыл бұрын
Being a seaman, I never get shore leave to explore saudi. Thanks for this beautiful video. It's very tough to explain anyone while shooting. Even then u hav done ur best for us. Thanks ❤
@kirankumar1556 Жыл бұрын
Beautiful City brother ❤️❤️💐💐
@chillarigejanakiram5459 Жыл бұрын
సౌదీ అరేబియాలో సోగ్గాడు ❤❤❤
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@dadsgirl8388 Жыл бұрын
Manalne evarnna aapedhe.....super saudii.....enthalaa develop ayena plants mathram maintain chesthunnaru pollution control kosam....kakinada....takecare anna
@ananthasambashiva6524 Жыл бұрын
అన్వేష్ అన్న సూపర్ నిన్ను మించిన youtuber ఎవడు లేదు❤❤❤
@spyx5207 Жыл бұрын
Intro non-stop dialogue 😮🔥
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@patukurikalyanchakravarthi759 Жыл бұрын
Beautiful soudi Arabia
@Arnika-0903 Жыл бұрын
DIE HARD Lady fans ఇక్కడ ..Anvesh broooo.. ❤❤❤KURNOOL❤❤❤
@telugurealtalks672 Жыл бұрын
Oh great
@Arnika-0903 Жыл бұрын
@@telugurealtalks672 😊
@Pandu_royal_7 Жыл бұрын
@@telugurealtalks672Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺 oka sari na channel open cheyandi nachithe please support cheyandi nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@Pandu_royal_7 Жыл бұрын
@@hariharanhere me also
@786sravan8 ай бұрын
Bhayya.. madhya madhyalo arabic music pettav ga bhayya.. Dhaniki icheyali full marklu.. Last lo.. Twist Highlight.. Enti mana Saudi lo inta mandi telugu walu unnara?
@meandraju-g7x Жыл бұрын
North koriya Koda Elli video తీయండి చూడాలి ఎల ఉంటుందో ఏమో మీరు చూపించే దేశాలు ఎవరైనా చూపిస్తారు నార్త్ కొరియా చూపిస్తే మీరు తోపు sir
@ramrams7467 Жыл бұрын
We are waiting in Jeddah airport ❤
@Rambobba Жыл бұрын
Most advanced engineering in buildings & tower constructions. Animal movie review iyte 😅 👌🏻 Boulevard city 🌆 super
@NaaAnveshana Жыл бұрын
Thanks
@srinivasaraopeddiraju3899 Жыл бұрын
Great infrastructure in Riyadh city
@Kranthireddyofficial Жыл бұрын
Oil trading turisem
@meenakshipasula99399 ай бұрын
Mee videos chala bhaguntaye bayya me matalu inka bhaguntaye❤ tqs Bayya me kallatho maku. Prapanchani ichupisthunaru...❤
@srinugedela330 Жыл бұрын
అన్నా అన్వేస్ అన్న.... నీలా నాకు ప్రపంచం అంతా తిరగాలని వుంది... కాని అదృష్టం నాకు లేదు... కనీసం ఒకే ఒక్క క్రూడిల షిప్ ఎక్కించు అన్న చాలు.... నాకు అదే కోరిక... నేను నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరిని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయాలనీ వుంది అన్న.... అది me❤️ వల్లనే అవుతుంది... మీరు ప్రపంచం అంతా క్షేమంగా తిరిగి రండి 🙏🙏🙏
@gopalsandipeta2584 Жыл бұрын
Always with naa anveshana ❤
@PadmaS-l8b Жыл бұрын
Real hero anveshana anna❤
@Salaar216 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@praveenkumarpuppala249 Жыл бұрын
THE BEST WORLD TOUR TRAVELLER AWARD WINNING ANVESH ANNAA❤❤❤❤❤❤
@chennakesavha22378 ай бұрын
Nice వీడియో అన్వేష్ అన్న
@sudhavarapumahesh7441 Жыл бұрын
సూపర్ వీడియో బ్రదర్. జాగ్రత్త
@VijayaLakshmi-eu3iw Жыл бұрын
Beautiful 🎉
@c.srikanthsagar5124 Жыл бұрын
Love ❤️ from Hyderabad 🤩💥
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@sandeepsunny0007 Жыл бұрын
Love from Karnataka bengaluru ❤
@yadavrao545917 күн бұрын
చాలా బాగుంది వీడియో, 👍🌹💐
@classicclassic1991 Жыл бұрын
బ్రదర్ ఇది చూసావా పల్లవి ప్రశాంత్ ని నువ్వు ఎగతాళి చేశావు, ఇప్పుడు అతను బిగ్బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్ అయ్యాడు, ఒకరిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు అని నువ్వు తెలుసుకుంటే మంచిది
@Minnu9 Жыл бұрын
1,2,3, 100 floor reach ayyaka super view, Animal movie chusaka reaction funny Dhruv rathee baaga cheppedu detail ga , Finally Meet up full Joyful 😁 Bro be cheerful don’t care politics waste AP politics all people in AP waiting for Freedom
@@hloohai8204haha avunu mana indian psychology anthay veedu traveling chestha annappudu andharu vediki support cheyyali kani Tanu bb loki velladanki vendini help adigite vedu video tesi pp ni tittadu
@shaiksumaya28604 ай бұрын
Dhruv Rathee fans like here❤❤
@shameershaik63039 ай бұрын
ఎప్పుడూ వచ్చినా వ్ అన్న సౌదీ అరేబియా కి. నేను రియాద్ లో నే వున్న చెప్పి విడియే పెట్టి వుంటే నేను వచ్చే వాన్ని కలిసే వాన్ని పెద్ద ఫ్యాన్ ని నేను.. 😮😮😮
@hyderhussain70754 ай бұрын
Hi hello
@rambabukola3675 Жыл бұрын
Love from srikakulam anna ❤❤❤🎉🎉
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@mahendravarma228 ай бұрын
మన దేశం నాకు తెలిసి ఇంకో 100 సంవత్సరాలు తరువాత కూడా పెద్దగా మారదు. మనోళ్ల మనస్తత్వాలు ఎప్పటికి మారవు కాబట్టి భారతదేశం కూడా మారదు. దొరికినంత దోచుకుందాం, మనమే బాగుపడదాం, వేరే వాడు ఎలా పోయిన నాకు అనవసరం ఇదీ మన భారతదేశ సంస్కృతి.
@sureshbabu-bb6fi Жыл бұрын
Ayya O. A nuvvu evariki support cheyaledho ataney ipudu big boss winner
@KoiraAjith-ex6lg Жыл бұрын
Nice Anna 🎉🎉❤❤
@redoriginalmedia7 Жыл бұрын
వచ్చేసాడు మా అన్వేషణ Anna ❤❤❤
@Salaar216 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@LaxmiKare-b6z Жыл бұрын
వీడు పెద్ద బోకు గాడు
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@rameshmonie___kaa769 Жыл бұрын
No One Can Beat Naa Anveshana Anna!❤✊
@Pandu_royal_7 Жыл бұрын
Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺
@sscreatives464914 күн бұрын
BACKROUND MUSIC SUITABLE ANNA ....NICE AND THANK YOU
@chevulasravankumar7613 Жыл бұрын
Super anevesh అన్న. నీ వీడియోస్ డైలీ చూస్తా.పెద్ద ఫ్యాన్ నీకు❤❤❤❤🎉🎉🎉
@naidugopisetti Жыл бұрын
Bhale unnai anna locations 50% mana telugu vaalle unnaru kadha anna ❤😂