@@nagavaththirupathi6671 బుద్ధుడు నిండుగా భోంచేసి ధ్యానం చేయమని చెప్పలేదు బుద్ధుడు మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చేయమని చెప్పలేదు. బుద్ధుడు పిరమిడ్ కాటుక్కోమని చెప్పలేదు. బుద్ధుడు వంగి కూర్చోని ధ్యానం చేయమని చెప్పలేదు. బుద్ధుడు చేయమన్నవి చేస్తలేరు బుద్ధుడు చెప్పనివి చేస్తున్నారు. ఎన్నో కల్పితాలు చేర్చి బుద్ధుడి మార్గం అంటున్నారు ఇది ఎంత మోసం బుద్ధుడు పంచశీలాలు పాటించమన్నాడు అష్టాంగ మార్గము పాటించమన్నాడు నియమాలు చెప్పాడు పద్ధతులు చెప్పాడు. అవి ఎంతమంది పాటిస్తున్నారు మీరు బుద్ధుడి పేరుజెప్పి కేవలం బుద్ధుడిని బదనాం చేస్తున్నారు. కుహనా మేధావులు అంటారు చీటర్ అంటారు బుద్ధుడు రుషులను అనుసరించాడు బుద్ధుడికి మీకేం సంబంధం లేదు ఒక వాస్తు పేరు చెప్పి వేరే వస్తువు అమ్ముతూనే వాళ్లని చీటర్ అంటారు బుద్ధుడి పేరు తీసుకుని ఎన్నో కల్పితాలు చేసి బుద్ధుడు చెప్పనివి కల్పితాలు చేర్చి బుద్ధుడు చెప్పినవి చేయకుండా బుద్ధుడు చెప్పనివి చేస్తే మోసపూరితమైన వ్యక్తులు అంటారా అనరా ఈ పరంపర పేరు చెప్తే తూచా తప్పకుండా అదే పరంపరని రుషి చెప్పినయ్ వందకు వందశాతం పాటించాలి లేదా ఆరుషి పేరు చెప్పొద్దు ఇది మేం కొత్తగా కనుక్కున్న దని చెప్పుకుంటే అప్పుడు బాగుంటుంది
@nagavaththirupathi66712 жыл бұрын
@@KMCKriyayogaMeditationChannel ta sir
@aanand26953 жыл бұрын
శుషుమ్న లో శ్వాస ప్రయనిచడం జరుగుతుందా??? లేదు అలాఅని భావన చేస్తారా???
@KMCKriyayogaMeditationChannel3 жыл бұрын
Starting bhavana. Regulor practice do somedays then sushmna to atomitic breth walk
@DanduLinganna-ts4uq Жыл бұрын
నాదముతో బిందు ఐక్యం బిందువుతో కలయిక్యం కళ్ళతో నాదమైక్యం ఇది శ్రీ చక్ర నిర్మాణం
@JaiPrakash-fw5cn4 жыл бұрын
🙏
@PraveenKumar-fc5rh4 жыл бұрын
OM
@aveerareddy31984 жыл бұрын
గురువు గారు శవాసన ద్వారా ధ్యానము చేయొచ్చ? మరి సమాధి స్థితిలో అనుభవము వుంటుందా? అంటే తెలివి జాగ్రతలో వుంటుందా, ఒకవేళ తెలివి జాగ్రతలో లేకుంటే, అది నిద్రావస్థ కావచ్చు కదా? నిద్రావస్థకి, సమాధి స్థితికి వ్యత్యాసం ఏమిటి, నిద్రావస్థలో కూడా మనసు లయమౌతుంది, సమాధిలో కూడా మనసు లయమౌతుంది, ఈ రెంటికీ తేడా ఏమిటో తెలియచేయండి
@KMCKriyayogaMeditationChannel3 жыл бұрын
Kriya yoga questions & answers. Playlist follow KMC KRIYAYOGA MEDITATION CHANNEL playlist. Your all doubt clear
Every poornima free Kriyayoga Meditation classes and sathsangam 22 agust 10 am class attend any information contact kriyayoga meditation ashramam Govindapally cell 9951576619