Nagaadaarilo Full Video Song |

  Рет қаралды 1,682,544

Lahari Music | T-Series

Lahari Music | T-Series

Күн бұрын

Watch Nagaadaarilo Full Video Song from #VirataParvam​​​​ new telugu movie.
Cast - #RanaDaggubati​​, #SaiPallavi​​, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra
#Nagaadaarilo​​​​ #NagaadaariloSong​​ #ViraataParvam #NagaadaariloVideoSong​
----------------
♪Full Song Available on♪
JioSaavn: bit.ly/3t7ceer
Spotify: spoti.fi/3x8so9W
Hungama: bit.ly/3m8iXkC
Gaana: bit.ly/3NRlV8K
Apple Music: apple.co/3m4Suo0
Amazon Prime Music: amzn.to/38GhmPM
Wynk: bit.ly/3aCRQf5
iTunes: apple.co/3aFLJ9X
KZbin Music: bit.ly/3x6SgSe
----------------
Song: Nagaadaarilo
Movie: VirataParvam
Singers: Varam
Music Director: Suresh Bobbili
Lyrics: Dyavari Narendar Reddy, Sanapati Bharadwaj Patrudu
Music Label: Lahari Music & T Series
Audio credits:- composing arranged by Suresh bobbili,
Programmed by rohitbabu arabelli
Flute:-lalit talluri
Frets:- sm subhani
In Live Rhythms:- Mothukuri chiranjeevi, Anil robin
Mixed & Mastered - Roshan Sebastian @ The Trinity Records
Studio:- jubilee 10 studio @hyd
Engineer:- mastan vali
Arranged by:- Suresh Bobbili,
Keyboards & rhythms:- Rohit Babu, balu,suresh bobbili
String instruments:- subaani
Sarangi:- manonmani
Flute,raghava Sai
Violin,thyagi
Live percussions:- anil robin, chiranjeevi
Beatbox & Cajon:- anil robin
Melodica:- Rohit Babu
Whistle:- Suresh bobbili
Backing Vocals:-Sony,Laxmi meghana
Recorded by Bhagyaputra Bhanu &Gajula Aditya @THE SOUND DOCKK (Hyderabad ),J10 studio
All songs mixing& mastering:- Suresh bobbili
Writer & Director: Venu Udugula
Producer: Sudhakar Cherukuri
Banner: Suresh Productions, SLV Cinemas
Presented by Suresh Babu
DOP: Dani Salo, Divakar Mani
Editor: Sreekar Prasad
Production designer: Sri Nagendra
Music: Suresh Bobbili
Stunts: Peter Hein, Stefan Richter
Choreography: Raju Sundaram & Prem Rakshith
PRO: Vamsi - Sekhar
Executive producer: Vijay Kumar Chaganti
Publicity Design: Dhani Aelay
Marketing: First Show
------------------
Enjoy & stay connected with us!!
Subscribe to our KZbin Channel : bit.ly/1hE4KpS​
Follow us on Instagram: / laharimusic
Like us on FaceBook: / laharimusic
Follow Us on Twitter: / laharimusic
Follow Us on Sharechat: bit.ly/3rI5vG7

Пікірлер: 255
@baluarts1
@baluarts1 2 жыл бұрын
🎤 🎼 🎹 📽️ సినిమా చూస్తున్నప్పుడు ఈ సాంగ్ వచ్చిన సమయానికి ప్రేక్షకుడు ఒక కొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు అందులో నేను ఒకడిని👍
@suharshan6870
@suharshan6870 2 жыл бұрын
Avunu
@siribangaram5905
@siribangaram5905 2 жыл бұрын
Real
@vasanthavasu1112
@vasanthavasu1112 2 жыл бұрын
Me also
@Dina_volgs
@Dina_volgs 2 жыл бұрын
@@suharshan6870pppppp 😒ppp
@maddurivenkatesh567
@maddurivenkatesh567 2 жыл бұрын
Yes bro nijam
@chantinunecreations5431
@chantinunecreations5431 2 жыл бұрын
నిజంగా మూవీ చూస్తున్నప్పుడు ఈ సాంగ్ రాగానే ఒక కొత్త అనుభూతి చెందను.. గ్రేట్ లిరిక్స్ గొప్ప సినిమా
@srikanthmudhiraj1885
@srikanthmudhiraj1885 2 жыл бұрын
ఇంత దాకా పుట్టలేదుగా ప్రేమ కన్నా గొప్ప విప్లవం
@kirankristipati3364
@kirankristipati3364 Жыл бұрын
beautiful line
@skzilani1232
@skzilani1232 2 жыл бұрын
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి ఒక లైక్ వేసుకోండి
@jairam970
@jairam970 Жыл бұрын
ఈ సాంగ్ విన్నప్పుడు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది... అన్నీ సార్లు విన్నా సరే... నాకు బోర్ అనిపించదు.. నిజంగా... ప్రతీ అక్షరం అద్భుతం... ఈ సాంగ్ యొక్క పాత్రలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఉండడం మహా అద్భుతం... ఒక అభిమానిగా చాలా గర్విస్తున్నాను...
@yoga-pspk-official
@yoga-pspk-official 2 жыл бұрын
సూపర్ సాంగ్ 😍👌 రానా, సాయి పల్లవి వాళ్ళ పాత్రలలో జీవించేసారు🔥🔥🔥
@saidulumudhiraj7924
@saidulumudhiraj7924 2 жыл бұрын
Nuv andhuku ra you tube lo ney msg patralo givistunow ra nayana
@v.s3971
@v.s3971 2 жыл бұрын
అవును
@rajdeep9855
@rajdeep9855 2 жыл бұрын
👌👌👌👌🏾
@bprashanthkumar5269
@bprashanthkumar5269 2 жыл бұрын
నీ తోడు ఉండి ..జన్మే ధన్యం అయ్యే.... కలతే తీరింది కల నిజమై.. ప్రతీ అక్షరం మహా అద్భుతం...
@goparajutirumalasetti8157
@goparajutirumalasetti8157 2 жыл бұрын
ఇంతా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎలా ఫ్లాప్ అయ్యిందో అర్దం కాలేదు
@etnews2022
@etnews2022 Жыл бұрын
good movie 👍
@yadallapallikondalrao1770
@yadallapallikondalrao1770 6 ай бұрын
U said have good content We need animals and pushpa like non sense films.
@JanneSubbarayadu
@JanneSubbarayadu 5 ай бұрын
Ante bro nenu enta istamga chusanu anukunnav oka viplava లక్షణాలు to మనస్ఫూర్తిగా chusa sai pallvi ni champinappudu naku కన్నీలు వచ్చాయి bro
@honeypottii113
@honeypottii113 5 ай бұрын
Kalpitham ekkuva lekunta real story thisaru kabatti
@prakashmaysarapu9589
@prakashmaysarapu9589 5 ай бұрын
అదే కదా దరిద్రం
@skzilani1232
@skzilani1232 2 жыл бұрын
ఈ సాంగ్ లో ఎన్ని అర్థాలు ఉన్నాయో వెతుక్కోవాలి కనీసం 350 నుంచి 400 సార్లు విన్న నాకు బోర్ కొట్టడం లేదు
@siddhutelugu
@siddhutelugu 2 жыл бұрын
I am the same feeling
@tudulaxmi883
@tudulaxmi883 2 жыл бұрын
Wht!! 😮
@monangisantosh3727
@monangisantosh3727 2 жыл бұрын
Yes💯
@hakeemdigitals8013
@hakeemdigitals8013 2 жыл бұрын
మీకు ఇంతకన్నా ముఖ్యమైన పనులు ఏవి లేకపోవడం వల్ల కావచ్చు.
@skzilani1232
@skzilani1232 2 жыл бұрын
@@hakeemdigitals8013 😂😂😂
@Christsexpense
@Christsexpense 2 жыл бұрын
ఇంతదాకా పుట్టలేదు ప్రేమ కన్నా గొప్ప విప్లవం అది దేవుని ప్రేమ .
@muralikrishna6537
@muralikrishna6537 2 жыл бұрын
ఈ సినిమాకి ప్రాణం పోసింది .. ఈ సాంగ్ అని చెప్పవొచ్చు ... అద్భుతముగా సాంగ్ ను రూపొందించారు .
@shaikpspk5706
@shaikpspk5706 2 жыл бұрын
ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥
@Ribeye512
@Ribeye512 2 жыл бұрын
Nela Ticket PSPK fans
@sreekanthsree2375
@sreekanthsree2375 2 жыл бұрын
అది సినిమాల చూసే నీలాంటి వాళ్ళకి భారీ విజయం కాకపోవచ్చు అది ఒక అమ్మాయి నిజ జీవితం
@ridersrikanth723
@ridersrikanth723 2 жыл бұрын
@@Ribeye512 endiraa
@Ribeye512
@Ribeye512 2 жыл бұрын
@@ridersrikanth723 dengey ra jio phone
@ridersrikanth723
@ridersrikanth723 2 жыл бұрын
@@Ribeye512 mee lanti vaalla valla pk geluvaledhu
@gajellisrilathadoramulu7054
@gajellisrilathadoramulu7054 11 ай бұрын
నిప్పూ వుంది నీరూ వుంది నగా దారిలొ చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో పారే ఏరు దూకిందంట నగా దారిలొ రగిలే అగ్గీ కొండ సల్లారింది నగా దారిలో 👌
@nakkaswapana1900
@nakkaswapana1900 2 жыл бұрын
What a Performance both sai pallavi and rana. She is one and only for example next generation.she nailed in every reel with her eye and face expressions... Love❤❤ sai pallavi
@mahimaya329
@mahimaya329 2 жыл бұрын
Inthadhaka puttaledhuga premakanna goppa viplavam polchichusthe ardham avvadha sathyam annadhi....... 🖤🖤🖤🖤😘😘Wt a lyrics 🖤
@bramakrishna7635
@bramakrishna7635 2 жыл бұрын
సినిమా ఒక మరో ప్రపంచం చాలా బాగా తీశారు వేణు ఉడుముల గారు
@sanghishettyumakanth6901
@sanghishettyumakanth6901 2 жыл бұрын
After a long time.....watched feel good movie..... Sai pallavi awesome performance 👍
@pallavi401
@pallavi401 2 жыл бұрын
Sai pallavi ee song Lo chala baga chesaru suprb nachina vallu👍 cheyadi
@karthikreddyipalle5295
@karthikreddyipalle5295 2 жыл бұрын
నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంట నగాదారిలో రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో కాలం ప్రేమ కథకి తన చెయ్యందించి నేడు తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు నీ తోడే పొంది జన్మే నాది ధన్యమాయెరో, ఓ నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంట నగాదారిలో రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో ఇంతదాకా పుట్టలేదుగా ప్రేమ కన్నా గొప్ప విప్లవం పోల్చి చూస్తే అర్దమవ్వదా సత్యం అన్నది కోరుకున్న బతుకు బాటలో నన్ను చూసి నిందలేసినా బంధనాలు తెంచివేసినా నిన్నే చేరగా ఆడవే ఆడిందిలే నీవే వశమై కలతే తీరిందిలే కలయే నిజమై హృదయం మురిసిందిలే చెలిమే వరమై నడకే సాగిందిలే బాటే ఎరుపై నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంట నగాదారిలో రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో
@bolenarasimharao1330
@bolenarasimharao1330 2 жыл бұрын
సూపర్ సాంగ్ వాయిస్ మేడమ్ 🥰✍️✍️లిరిక్స్.... 🥰super
@gollabhaskar3592
@gollabhaskar3592 2 жыл бұрын
Salute to raana, pallavi , priyamani naveen krishna, venu udugula and producers🔥💧🌄🌊🌊⛰️⛰️⛰️
@raakshasi8
@raakshasi8 2 жыл бұрын
Beautiful lyrics, great singing, superb visuals... Actors who live their characters , no glamour , no overaction, proud of Telugu cinema 🎥
@tejuamar_sp_admirer
@tejuamar_sp_admirer 2 жыл бұрын
Excellent song with meaningfyl lyrics, soothing tune by SureshBobbili, singer Varam 👌👌. SaiPallavi 👸😍🔥🙏🧿
@bprashanthkumar5269
@bprashanthkumar5269 2 жыл бұрын
ఇంతదాకా పుట్టలేదుగా.. ప్రేమ కన్న గొప్ప విప్లవం...
@anshumanbehera3327
@anshumanbehera3327 2 жыл бұрын
☺Dream love.... Saipallavi 🥰😍❤❤❤
@esthernaveen1237
@esthernaveen1237 2 жыл бұрын
Super Pallavi n Raana 💝💖
@andekiranmadiga4399
@andekiranmadiga4399 2 жыл бұрын
Oka నిప్పు ravva paadinattundi Song paata vintunnantha sepu Goosebums +రక్తం maruguthundi 🔥🔥🔥🔥🔥🔥🔥🔥,,,
@namavamsi9824
@namavamsi9824 2 жыл бұрын
ఈ మూవీ లో పోలీస్ లు సాయి పల్లవి బావ రాహుల్ రామకృష్ణ ని పోలీస్ స్టేషన్ ki తీసుకెళ్లి అన్న ల వల్ల మీకేం ఉపయోగం అని ప్రశ్నిస్తే అప్పుడు రామకృష్ణ చెప్పే &సమాధానం మా ఊళ్ళో ఆడోళ్ళ మీద హత్య చారాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్. పోనీ మీ పోలీసోల్లు వచ్చారా ... . మా అన్నలు వచ్చారు అని చెప్పిన సమాధానం నాకు కంటతడి పెట్టింది ... కరెక్ట్ ఏ అప్పట్లో అన్నలకి కబురు చెప్తే వచ్చి హత్యచారం చేసినోళ్ళని కాల్చిపారనుకేది నేడు కూడా అలాగే ఆడోళ్ళ పైన జరిగే హత్యాచారాలు చేసిన rowdy రాజకీయ నా కొడుకులని 🙏🙏🙏🙏...🙏🙏🙏 On the sport లో ఏసెయ్యాలి నా కొడుకులని ✊️✊️✊️lal salam
@anviya2705
@anviya2705 2 жыл бұрын
Rana&Sai pallavi👏🏻❤️.. Priyamani 👌🏻.. I love to watch realistic stories like this.. Lots of love from kerala..
@maheshramagiri2375
@maheshramagiri2375 2 жыл бұрын
Oscar level performance both of you Hat's off
@Allgamings24
@Allgamings24 Жыл бұрын
I don't understand Telugu language,but I love this song ❤ so peaceful song, love from Maharashtra ❤
@MrKrishnaraya
@MrKrishnaraya Жыл бұрын
Fire is...water is in hard way..(maoist way ) Which is win which is loose in that way Flow river jumps in hard way... Fiery volcano cooled in that way.. No one revolution has borne still greater than love... It's understood if compare truth...
@samriddhisingh8921
@samriddhisingh8921 Жыл бұрын
​@@MrKrishnaraya Thank you so much Sir, As I don't know the language of this song but it hit me hard so I was looking for the meaning and got it here. Thanks again.
@saipagidimarri6400
@saipagidimarri6400 2 жыл бұрын
super song Suresh bobbli gaaru chaala Baga music icharu
@sharathchandra263
@sharathchandra263 2 жыл бұрын
Watching sai pallavi is pure bliss ❤❤❤
@k.raghavendra6905
@k.raghavendra6905 2 жыл бұрын
❤️❤️❤️ ప్రేమ- విప్లవం
@yogirajkadam2405
@yogirajkadam2405 Жыл бұрын
पल्लवीजी तुम्ही खुप साध्या रहाता, हे साध रहाण ही तुमची खरी अोळख,तुम्ही कधीही श्रीमंत झाले तरी तुमचे पाय जमिनीवर अाहेत 🙏
@karemuprabhakar1714
@karemuprabhakar1714 2 жыл бұрын
విప్లవం నుంచి పుట్టిందే ప్రేమా
@Akhil-zz3qg
@Akhil-zz3qg 4 ай бұрын
Prema untene puduthundi viplavam
@kanakrajyadaavraju7581
@kanakrajyadaavraju7581 2 жыл бұрын
మంచి పాట అద్భుతంగా పాడవు
@allisab4310
@allisab4310 2 жыл бұрын
Elanti movies ye kada manam కోరుకునేది, great movie.
@janardhanab5887
@janardhanab5887 Жыл бұрын
Song padina oka palleturi ammayyi neeku na vandanalu. What a song superb 👌👌👌👌👌 Ilanti avakashalu inka mana palleturi singers ki ravalani mari mari korukuntunnam. Yours Janardhana. B (Karnataka)
@swathisalandrrii
@swathisalandrrii 2 жыл бұрын
oka prema paatani intha powerful ga raasina narender garu and bharadwaj garu.. miku na 🙏 and wat a presentation ❤
@lifesymphony2024
@lifesymphony2024 2 ай бұрын
Intha song Tamil lyric very beautiful. Soul stirring. Naa oru 50 times ketu irupen.
@khk9111
@khk9111 2 жыл бұрын
Lady power Star 🌠✨ Sai pallavi sister ❤️
@Vennelapendyala-h9l
@Vennelapendyala-h9l Жыл бұрын
Na pranam unnantha varaku e movie marchipolenu I love saipallavi
@konakrishnakumarkrishna7661
@konakrishnakumarkrishna7661 Жыл бұрын
ఒక విషద మైన.. జీవితం.. ఈ మూవీ చూసాక.. నా వృదయా గాదా.. జిర్నిచ్చుకోలేని.. బాధ 😂
@vinothbabu1097
@vinothbabu1097 2 жыл бұрын
Superb movie after seeing this movie i become fan of sai pallavi. What a performance.
@KuruvaRameswari-b4s
@KuruvaRameswari-b4s Жыл бұрын
కొత్త అనుభూతి కలిగింది ఈ పాట నాకెంత స్పెషల్
@itsme..pallabi972
@itsme..pallabi972 2 жыл бұрын
Love this song ❤️
@akulanani6668
@akulanani6668 7 ай бұрын
మంచి సినిమాలు ఎవరు చూడరు కానీ మాట్లాడతారు మంచి ఎప్పుడు అందరూ మనసులో మెదులుతూ ఉంటది
@balayakkaluri5522
@balayakkaluri5522 Ай бұрын
Correct manchi content undhi
@samudralaakhil7621
@samudralaakhil7621 Жыл бұрын
ఇలాంటి సినిమా లు మరెన్నో రావలి
@KuruvaRameswari-b4s
@KuruvaRameswari-b4s Жыл бұрын
కొత్త అర్థాలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాట ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది
@Kirankumarkmaruthi21
@Kirankumarkmaruthi21 2 жыл бұрын
Happy Birthday Rana Daggubati Sir💛❤😎
@vemulasujatha7299
@vemulasujatha7299 7 ай бұрын
Wow extraordinary song i love sai pallavi love nd expression.. superb
@onlynewmovieplay3521
@onlynewmovieplay3521 2 жыл бұрын
i likes this heroine
@SharathMudupu
@SharathMudupu 2 жыл бұрын
Wonderful Song! Full of Life!
@KuruvaRameswari-b4s
@KuruvaRameswari-b4s Жыл бұрын
కొత్త అర్థాలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాట
@swathimunagala5828
@swathimunagala5828 2 жыл бұрын
Super super super
@gprathap9110
@gprathap9110 2 жыл бұрын
Lady power star ⭐⭐⭐⭐⭐ fans present
@janagith981
@janagith981 2 жыл бұрын
She is simply superb. Choosing different characters.
@gvijay7340
@gvijay7340 2 жыл бұрын
Movie Climax ki nijanga kallalo nillu vachay😭😭
@tudulaxmi883
@tudulaxmi883 2 жыл бұрын
Hmmm😭😭😭😭
@ramakrishnab7798
@ramakrishnab7798 2 жыл бұрын
Good movie
@dannysouzak
@dannysouzak 2 жыл бұрын
Beautiful Song, Lyrics and Composition.
@ravichandra1054
@ravichandra1054 2 жыл бұрын
Nice movie 🎥
@SanugondaDivakar
@SanugondaDivakar 6 ай бұрын
Climax undhi kallallo nillu ravadam pakka ❤
@bossgaming-yu7ns
@bossgaming-yu7ns 2 жыл бұрын
Super bro ❤️❤️
@Starfacts80
@Starfacts80 11 ай бұрын
నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంటా నగాదారిలో రగిలే అగ్గి కొండా సల్లారింది నగాదారిలో కాలం ప్రేమ కథకి తన చెయ్యందించి నేడు తానె దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు నీ తోడే పొంది జన్మే నాది ధన్యమాయేరో నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంటా నగాదారిలో రగిలే అగ్గి కొండా సల్లారింది నగాదారిలో ఇంతదాకా పుట్టలేదుగా ప్రేమ కన్న గొప్ప విప్లవం పోల్చి చుస్తే అర్దమవ్వదా సత్యం అన్నది కోరుకున్నా బ్రతుకు బాటలో నన్ను చూసి నిందలేసినా బంధనాలు తెంచి వేసిన నిన్నే చేరగా అడవే ఆడిందిలే నీవే వశమై కలతే తీరిందిలే కలయే నిజమై హృదయం మురిసిందిలే చెలిమే వరమై నడకే సాగిందిలే బాటే ఎరుపై నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంటా నగాదారిలో రగిలే అగ్గి కొండా సల్లారింది నగాదారిలో
@Venkat-yadav.
@Venkat-yadav. 4 ай бұрын
ప్రియమణి acting super
@rkarthik3424
@rkarthik3424 2 жыл бұрын
Saipallavi kosame Rasinatundhi movie and Song 😍😍😍👸 i love you Baby 💝👸
@viswatejavetla6705
@viswatejavetla6705 2 жыл бұрын
Supar song
@desriyathakraw7865
@desriyathakraw7865 Жыл бұрын
Ye song bahut posod ayaa bhai ,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥲❤️❤️❤️❤️❤️❤️
@boranchakrishan4323
@boranchakrishan4323 Жыл бұрын
Varam garu super👌👌
@shanthydevraj7486
@shanthydevraj7486 2 жыл бұрын
Vinna pratisaari kottaga undi ❤️❤️ lyrics, music , voice superb
@jakeerhussain254
@jakeerhussain254 2 жыл бұрын
5 hour's ayindi song release ayi 1000 likes kuda raledu Ade romance unte song lu 5k likes 10k comments pakka
@santhoshch535
@santhoshch535 2 жыл бұрын
0:44 seconds nundi 1:01one minute one second varaki...voice superb.👍👌 Extraordinary❤
@shanthydevraj7486
@shanthydevraj7486 10 ай бұрын
Chaala arthavanthamaina song❤❤
@lathav3937
@lathav3937 2 күн бұрын
Superb
@chirupakarajashekhar7101
@chirupakarajashekhar7101 Жыл бұрын
కాని నిప్పుకు బయటపడినట్లు నీరుకు భయపడరు.
@rahulnirmal1853
@rahulnirmal1853 Жыл бұрын
I love this movie Rana sir,sai pallavi mam❤
@prasannachowdary5030
@prasannachowdary5030 Жыл бұрын
Joharrrtrrr ravi annaaaaa😢😢😢😢
@chaitanyaamara9053
@chaitanyaamara9053 2 жыл бұрын
Excellent lyrics very meaning ful vennela charachter lo sai pallavi mam jeevinche sindi
@DevarayaShiva
@DevarayaShiva 8 ай бұрын
Naku chala istam e song ✊
@RamaraoLavanya-ep8ii
@RamaraoLavanya-ep8ii Жыл бұрын
Chala bagunde song vintute enka vinalane unde
@lakshmidurga5000
@lakshmidurga5000 2 жыл бұрын
Super song varam..
@Cnu6
@Cnu6 10 ай бұрын
ఈ పాట వింటుంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి
@archanadad2511
@archanadad2511 Жыл бұрын
True love with great emotions
@psychoshotgaming
@psychoshotgaming 2 жыл бұрын
Great lyrics Great music.....addicted
@kranthimudhiraj9194
@kranthimudhiraj9194 2 жыл бұрын
Movie 👌👌
@srishanth9161
@srishanth9161 2 жыл бұрын
Viplavam vardhilaali ✊✊✊✊✊
@barrypillay9635
@barrypillay9635 Жыл бұрын
Telugu at its best beautiful songs and Ac wishing to all God bless you S Africa ❤❤❤
@papannagarisumalatha
@papannagarisumalatha 9 ай бұрын
Ne Chanipoevaraku vintune unta enni sarlu vinna thanuvi thiradhu song
@thallesnigdha3419
@thallesnigdha3419 2 жыл бұрын
Climax seen im crying unconditionally
@prasadbabu8302
@prasadbabu8302 2 жыл бұрын
Superb 🎼🎼🎼🎶🎶🎶
@ravisinha722
@ravisinha722 2 жыл бұрын
supar song hai bhai
@pritamsarkar4923
@pritamsarkar4923 Жыл бұрын
Awesome composer Suresh Bobbili fans 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤👌👌👌👌👌👌👍👍👍👍👍👍
@tekurichennaiah8479
@tekurichennaiah8479 7 ай бұрын
E.pata.vintutte.teiyani.anubuthi.kallaloni.nillu.teerigavi.❤❤
@prasannachowdary5030
@prasannachowdary5030 Жыл бұрын
Joharrrrr ravi anna viplvmm vardrlaill
@rajababualkaturi9082
@rajababualkaturi9082 Жыл бұрын
Superb song
@Kasivisvanadhan
@Kasivisvanadhan Жыл бұрын
Lovely ❤
@RRR-yl9bh
@RRR-yl9bh 2 жыл бұрын
Song lo chala meaning undhi gamaninchandi
@Mercy-1103
@Mercy-1103 6 ай бұрын
I am addicted this song
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН