సూర్యుని ప్రేమ కోసం ఈ భూమి తిరిగినట్లు . పాట కూడా "సూరి"ప్రేమకోసం తిరిగినట్లే ఉంది. ఆఫ్రికన్ వారికి పరుగులు ఎలానో ఇక్కడి వారికి పాట అలాగే. అది రక్తంలొ ఉంది. పాట అద్భుతం అలాగే పాటకు ప్రాణం పోసిన ఏపూరి గాణం కూడా.👌👍💐
@mallikharjunyadavgorre55912 жыл бұрын
విరాట పర్వం చాలా బాగుంది... Netflix లో release అయిన తర్వాత చాలా ఆదరణ పెరుగుతాది...... ఈ పాటలొ సాహిత్యం అద్భుతంగా ఉంది.. సాయి పల్లవి నటన అద్భుతం..........
@manuexpressions23012 жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న అక్షరాల్లో మట్టి వాసన పాట చాలా అద్భుతంగా ఉంది❤️🙏
@armynaveenphysicalacademy Жыл бұрын
నేను ఇప్పటి వరకు ఈ పాటను 500 సార్లు విన్నా నాకు ఈ పాట విన్నప్పుడల్లా గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్......😢
@sravanthakkuri81307 ай бұрын
సేమ్ ఫీలింగ్ నాకు కూడా అన్న గారు
@cameraconcepts192 жыл бұрын
మంచి కధ+మంచి సంగీతం =సినిమా మంచి విజయం.. Congrats For "విరాటపర్వం" Movie Team.. 💐💐💐💐
@Dinesh_satte2 жыл бұрын
Male: పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి Chorus: (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి) Male: గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి Chorus: (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి) Male: మనసారా నీవు కన్న కల దరి చేరు దారులు సూపేనా Male: పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి Chorus: (బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి) Male: నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి Chorus: (నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి) Male: నీ గుండెలోని మొడితనం నిను ముందుకు నడిపించే బలమై Male: సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి Chorus: (సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి) Male: మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి Chorus: (మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి) Male: బాపూ మీలాంటిదే నీ ప్రేమ అది చేరునా రవి చిరునామా Chorus: (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి) (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి)
@syamsai64402 жыл бұрын
Tq ... Sir 💚💚💚
@srinivaskp63842 жыл бұрын
Excellent Song
@NAGARAJUBODDU82 жыл бұрын
Thanks for added lyrics
@babjeekandukuri60172 жыл бұрын
🙏
@naraharimuddu17202 жыл бұрын
Tq sir
@pallerlanaveenmaharaj28412 жыл бұрын
ఇ పాట ఇప్పటికి 100సార్లు విన్నాను అన్న సూపర్ సాంగ్ అన్న విప్లవం వర్ధిల్లాలి ✊✊✊
@booruguvarun58562 жыл бұрын
నేను కూడా ఈ సాంగ్ నీ ఒక 40 సార్లు విని ఉంట , విప్లవం వర్ధిలాలీ ,అలాగే అమర ప్రేముకులు విప్లవ జోహార్లు
మనసు పడ్డ సూర్యున్ని ఈ భూమి చేరాలంటే మళ్ళీ జన్మలో నైనా ఉండాలని ఆశిస్తూ❤❤❤❤
@kommuupendar35322 жыл бұрын
ఇంత అద్భుతమైన పాట సినిమాలో లేకపోవడం దురదృష్టం
@banjara__abbayi2 жыл бұрын
విప్లవం వర్ధిల్లాలి ✊✊ పాట చాల బాగుంది ఈపాటి కి 50 సార్లు విన్నాను అద్భుతమైన పాట 🎼🎼
@RaviKumar-hb3lh Жыл бұрын
నల్లగొండలో తుంగతీర్థే బిడ్డ ఏపూరి సోమన్న మీరు చాలా బాగా పాడారు అన్న. నల్లగొండ బిడ్డగా నేను ఫుల్ హ్యాపీ హ్యాపీ ఆఫ్ సోమన్న
@SachinSurpam-l3t10 ай бұрын
గల్ఫ్ వెళ్లిన వలకి అంకితం ఈ పాట heart touching ❤
@Tirupatismartcity182 ай бұрын
నేను ఈ పాటను 1000 సార్లు విన్నాను. ఈ పాటలోని సాహిత్యం మనకు ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగిస్తూనే వుంటుంది. ఈ పాటలోని గొప్పదని నా మాటల్లో చెప్పలేక పోతున్న ప్రజకోసం ఈ విధంగా రచయిత వర్ణనాతీతం.....🎉🎉🎉🎉🎉లవ్ యు sir
@manatelanganapallepatalu51442 жыл бұрын
మీ సాహిత్యం సూపర్ అన్న... ఏపూరి సోమన్న చాల బాగ పాడారు...
@jnrentertainment14072 жыл бұрын
పాడింది గద్దర్
@GN-jy1tx8 ай бұрын
@@jnrentertainment1407డిస్క్రిప్షన్ చూడు..
@KanugulaSrinivas8 ай бұрын
కాదు.. ఏపూరి సోమన్న పాడాడు
@ManjaEshwar-z1j13 күн бұрын
🙏🙏🙏
@rakeshkomuravelly57172 жыл бұрын
ఈ లిరిక్స్ తో ఉన్న సాంగ్ సినిమా లో లేదు . తీసేసినట్టు ఉన్నారు, కానీ గొప్ప సినిమా .. తూము సరళ గారికి విప్లవ నీలి వందనాలు.. 🙏✊
@rockstarrakesh602 Жыл бұрын
ఈ పాట పాడింది గద్దర్ అని ఎంత మంది అనుకున్నారు🤔 కానీ ఈ పాట పాడింది ఏపూరి సోమన్న❤️ Superb Voice kada👍
@ragichettyraju57212 жыл бұрын
మనసును కబలించే పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట ఈ పాట రాసిన రచయితలకు పాడిన గాయకులకు వందనాలు ఇలాంటి సినిమాలు మరిన్ని మా ప్రేక్షకుల ముందుకు తీసుక రావాలని కోరుకుంటున్నాను....
@k.narenderreddy40634 ай бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న గారు మీరు ఎంత అద్భుతమైన చరణాలు కలిపి వ్రాసినారు మనసుపడ్డ ఆ సూర్యుణ్ణి చెరలేదే నేటి వరకు❤
@commonmansrikanth20742 жыл бұрын
బహుజన యుద్ధ నౌక ఏపురి సోమన్న నోట ఏ పాటైనా అద్భుతమే
@harishthallasongs18962 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం రాసిన గురువు గారికి మిట్టపల్లి సురేందర్ అన్నయ్యకు 🙏🙏🙏🙏🙏
@karemuprabhakar17142 жыл бұрын
మరిన్ని విప్లవాత్మక సినిమాలు తీయాలి రావాలి
@uduthamanikanta62612 жыл бұрын
అవును అన్న✊✊✊🚩🚩✊✊✊🚩🚩✊✊✊✊🚩🚩✊✊🚩
@princelove61722 жыл бұрын
Yes
@rakeshmamidi51617 ай бұрын
ఏపూరి సోమన్న గారు పాడిన ఈ పాటలో గద్దర్ అన్న రాగాన్ని తలపిస్తుంది ❤
@shaikpspk57062 жыл бұрын
ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥
@Ribeye5122 жыл бұрын
Virama Parvam, masterpiece
@chamananumula8842 жыл бұрын
Yes
@hariharamusicalvideos3692 жыл бұрын
Yes , success ante collections kadhu manasulu gelavali, naku matram movie chala baga nachindi. Pls encourage thik kind of movie.
@arun_pspk40442 жыл бұрын
❤️
@naveensanga71292 жыл бұрын
Only movie baagundi anitalk vachindi anthey, collection antha gaa ledu
@prashanthchirutha6936 Жыл бұрын
సడెన్ గా వింటే గద్దర్ గారు పాడారు అనుకున్న కానీ ఎపూరి సొమ్మన్న గారు పాడారు ❤❤
@kondraajay341610 ай бұрын
ఈ పాట ఎప్పటికి 600సార్లు విన్న కానీ ఈ పాట మీద ఇష్టం మాత్రం పొవట్లేదు ఈ పాట లో ఎదో మ్యాజిక్ ఉంది
@elthurishankar53872 жыл бұрын
Superb Singing. Excellent Lyrics. Congrats to సోమన్న,సురేందర్.
@kothaparamesh92192 жыл бұрын
గద్దర్ గారు పాటని చాలా బాగా పాడారు, సురేష్ బొబ్బిలి గారి music సూపర్ గా ఉంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
@AnilAnil-po2ep2 жыл бұрын
Song padindhi sommana
@nareshmahakali27942 жыл бұрын
Epuri somanna singing singer
@jogukoteshwar6424 Жыл бұрын
Gaddar sir కాదు bro apuri somanna padindu
@Rajendraprasadthatipamula9 Жыл бұрын
గద్దర్ గారిని తలపించారు
@funzone5391 Жыл бұрын
సేమ్ గద్దరన్న వాయిస్ లాగా ఉంది.....గద్దరన్న పాడిన బాగానే ఉండేది.......మిస్ యు గద్దర్ అన్న
@jagadishyallapu19545 ай бұрын
పాట వింటుటే కన్నీల్లు వచ్ఛినవారు వున్నారా 👍…?????
@lonely_cutz51992 ай бұрын
😢😢😢
@MaheshThesoul7 ай бұрын
భూమి, సూర్యుడు కలిసి బ్రతకడం జన్మజన్మలకి కష్టమే... కానీ భూమికి వెలుగునిస్తూ భూమిపై సూర్యుడు చూపించే ప్రేమ శాశ్వతంగా ఉండి పోద్ది....
@uppariraju14872 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పాటలు అందించిన గోరేటి వెంకన్న గారికి వెయ్యి దండాలు🙏🙏🙏 ఒక మనసును అర్థం చేసుకొని పల్లెల్లో ఉన్న పట్టణంలో ఉన్న అడవిలో ఉన్న ఒక అద్భుతమైన భావోద్వేగమైన పాటలు అందించిన వెంకన్నకు మరియు మ్యూజిక్ డైరెక్టర్ కు సినిమా డైరెక్టర్ కు హ్యాండ్స్ అప్👏👏
@rk...35222 жыл бұрын
E paata rasindhi goreti vekanna kadhu... mittapalli surendhar
@upendermarapelli49812 жыл бұрын
గోరేటి వెంకన్న కాదేహే... మిట్టపల్లి సురేందర్
@punnikeshaboina5150 Жыл бұрын
ఈ పాట మినిమమ్ 500 సార్లు ఇన్ని అయినా కాని ఇంక ఇనాలి అనిపిస్తుంది ✊✊✊
@Kannajanu590 Жыл бұрын
సృష్టి పుట్టిన నుండి మొదలు ఓ లచ్చా గుమ్మడి తిరుగుతూనే ఉంది భూమి ఓ లచ్చ గుమ్మడి మనసు పడ్డ సూర్యుని ఓ లచ్చ గుమ్మడి చేరలేదు ఇంతవరకు ఓ లచ్చ గుమ్మడి❤🩹 నా కథ లాగే ఉంది లిరిక్ ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది అద్భుతమైన సినిమా చూసిన వాళ్ళు ఏడవకుండా ఉండరు,ప్రేమ కోసం అన్ని వదిలి వెళ్లిన ఆమె ప్రేమ గొప్పది. సాయి పల్లవి గారు చక్కగా నటించారు🥰
@MaheshKumar-mr6qr2 жыл бұрын
Exlent. extraordinary. We can't compare these type of movies with other movies....
@kanthu18195 ай бұрын
పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి) గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి) మనసారా నీవు కన్న కల దరి చేరు దారులు టెన్ టు ఫైవ్ సూపేనా పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి (బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి) నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి (నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి) నీ గుండెలోని మొడితనం నిను ముందుకు నడిపించే బలమై సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి (సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి) మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి (మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి) బాపూ మీలాంటిదే నీ ప్రేమ అది చేరునా రవి చిరునామా (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి) (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి) Tag : Lyrics
@harishkodimala2 жыл бұрын
Virata parvam movie deserves national award 🥇
@venkymanda95572 жыл бұрын
Memu school padina sang konni yr kindha 2006
@polepallyramu5257 Жыл бұрын
ఈ అగ్రకులాల ఆధిపత్యం లో నలుగుతున్న పేద ప్రజలు మరోసారి విప్లవం గుర్తు చేసారు ✊✊✊✊
@bodabaskarreddy2372 Жыл бұрын
Reddy lu పేదవల్లని అక్కునచేర్చుకున్నరు అగ్రకులాలు అనకు వేరే వాళ్ళ కులం చెసింది అగ్రకులం అనకు అందులో మేము ఉన్నాము. ఒకరిని అనే ముందు మనం ఎంచేశం అనేది చూడాలి. యిప్పటికీ విప్లవంలో రెడ్డిలు ఎక్కువగా ఉన్నారు
@eedaiahsamala34452 жыл бұрын
ప్రేమకి ఎన్ని అడ్డంకులు ఎదురుఅయ్యిన అంతిమ విజయాని ముద్దాడుతుంది.ప్రేమ యుద్దానికి తలవంచది...జోహార్ సరళ అక్కకి
@esukalorathalu68822 жыл бұрын
అయ్యా కన్నీళ్లు వస్తున్నాయ్ పాట గాన పటిమ వింటే ....
@sureshraj6724 күн бұрын
ఇలాంటి పాటలు వింటే హ్యాపీగా చావలేం అని తెలిసింది😢
@siddusiddard225511 ай бұрын
Pranam petti rasadu ee pata thanu hats off anna elage Inka manchi manchi songs rayalani manaspurthiga korukuntunna anna thanks for giving such a beautiful song
@narayanreddygaddam-gz5ge Жыл бұрын
అన్నఈపాట పాడిన నీకు విప్లవబి వందనాలు మళ్ళిపాత రోజులు గుర్తు కోస్తన్నాయి.లాలు సలాం
@fathimai.t.icollege45029 ай бұрын
E movi chusa kaa naku kudaa annalo kalisi povali anipenchindhi super movi annalu leka pothy police la dhaudujanyam pedhavaru medhaa inkaa akuvaga chestaru
@mahindarmotive86762 жыл бұрын
నిజమైన ప్రేమలో దైవత్వం ఉంటుంది డైలాగ్ సూపర్
@rajeshpallikonda812511 ай бұрын
ఇలాంటి సాంగ్స్ రాస్తున్న వారికి పేరు పేరు నా ధన్యవాదములు ఇంకా మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను థాంక్స్ 🙏🙏
@SathishSathish-vr3uc2 жыл бұрын
ఈ పాట విజయం కి తొడు ఏపూరి సోమన్న గొంతు
@villegevlogs5598 Жыл бұрын
ఈ పాట ఈప్పటివరకు 1 కోటి సార్లు విన్నాను అయిన ఇంక వినాలని అనిపిస్తుంది
@SudhaKar-wh9cn10 ай бұрын
Ann. 1000. Sarlu. Ani. Chypu. Ann
@ManjaEshwar-z1j13 күн бұрын
The way sai pallavai garu deliver her expressions was awesome,no words about her acting ❤❤❤
@prashanthlanka526110 ай бұрын
మనసారా నీవు కన్న కల దారి చేరు దారులు చూపేనా 👌🔥
@Poojayadav-wq7nt2 жыл бұрын
Lyrics osm 🌟👌👌💗 perfect lyrics 🎵
@nanironaldo84102 жыл бұрын
Yas
@booruguvarun58562 жыл бұрын
ఎనో విప్లవ సినిమా లు చూసిన గానీ నిజం గా స్వచమైన ప్రేమ ముందు విప్లవం చిన బోయెంది
@venkateshligannapet64902 жыл бұрын
🙏🙏🙏
@maheshchinna4014Ай бұрын
Indrajith anna voice super..❤
@Vk1999-g3u2 жыл бұрын
కొన్ని అక్షరాలా కలయిక పదం. కొన్ని పదాల కలయిక పాట.ఆ పాట చేసే మహత్యం అంత ఇంత కాదు.. గుండెలో రాగులుతున్న మంటకు ఆధ్యం పోసి పోరు బాట వైపు పరుగుతీసేలా చేస్తుంది.. అందుకే కాళోజి అన్నారేమో ఈ మాట "అక్షరూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని"...జోహార్ అమరులారా జోహార్....
@durgachilumula8 ай бұрын
పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి.. పాడిన ఏపూరి సోమన్నకి ధన్యవాదములు 👌🙏🙏🙏
@santhoshkasarla572 жыл бұрын
Ilanti songs vini chala rojulu ayindhi what a voice ,Music ,Lyrics .Pure telugu song 🎼🎼🎶🎶🎧🎧🖊🖊
@Image_IQ11 ай бұрын
ఏడిపించవ్ అన్న ❤
@srikanthmudhiraj4389 Жыл бұрын
బంధుకుల మొత్తలోన్న యంధకమ్మా ఎదురిత ❤️
@madhavigutti9657Ай бұрын
E song ante naku chala chala eatam eppatiki 1000 times in vinnanu surendar anna rachanalo matti vasana virajalluthadi
@chaithuchey41899 ай бұрын
మనసుని, మనిషిని కదిలించి , కబలించే పదాలు 🤍❤️❤️
@bhaskerk56452 ай бұрын
❤ amazing voice
@SuryasimhaJogelli9998 ай бұрын
ఆ మనసారా అన్నప్పుడు ఆ feel❤
@chilakarajuteja90382 жыл бұрын
సైన్యము లో యుద్ధము చేయుటకు ఇలా ముందుకు రావడం చాలా మంచి ఆలోచన యుద్ధము లో మరణం కూడా ఒక విజయమే
@Abcd123-kz1wz7 ай бұрын
i will listen this song atleast once in a day. It's filled with lot of emotions.
@newtalent28782 жыл бұрын
Somanna voice 🥺❤️
@pullasatishkumar28902 жыл бұрын
సూపర్ 👍👍
@ganeshmanchikatla8409 Жыл бұрын
Gaddar anna gurthuku vachindu super song🙏🙏
@shiva_chitti3133 Жыл бұрын
Okkokka word okkoka mutyam 🎉🎉
@delli50902 жыл бұрын
Wow super excellent somanna..👍👍👌🙌👌👍🏻💯💯💯💯❤❤🎙🎻🎻🎻🎵🎶super WRITING..👌👌👌💯👍🏻👍🏻❤❤
@rajashekarrayinipatla31532 жыл бұрын
Somanna voice 🔥🔥
@saidumolalnaik33902 жыл бұрын
Mee voice ite gaddar sir gari voice lage undi... background music ithe super....
@bvamshi5092Ай бұрын
GOOSEBUMBS 😍
@balakrishnavadduri5675 Жыл бұрын
నాలో దాగి వున్న కవి ని మళ్ళీ బయటకు తీసుకొని వచ్చిన పాట 💚💚✍️✍️....
@pandilladurgarao37652 ай бұрын
Nenu 100 time s vinna
@Praveenyoutubechannel-z7m2 жыл бұрын
Iyrics Superb anna💐💐👌🙏
@maaacademy79828 ай бұрын
ఎంతో మంది తెలంగాణ ప్రజలకి విప్లవం అంటే ఇష్టం కానీ బతుకు తెరువు కోసం పట్నం బాట పట్టి అన్నీ వదిలి పెట్టారు
@JayakrishnaKarnati7 ай бұрын
Song next level... విప్లవం వర్ధిల్లాలి
@guntiharish5334 Жыл бұрын
Excellent voice somanna ❤
@avikbiswas25632 жыл бұрын
Didn't understand the lyrics, but beautiful song... love from West Bengal..,🔥🔥
@manyanews44602 жыл бұрын
Epoori sommana 🙏🙏exlent😍😍😍👌👌👌
@mnagaraju486011 ай бұрын
Tq sir nice song icharu makosam❤❤❤❤
@kumaraswamy362 жыл бұрын
డైరెక్టర్ వేణు ఉడుగుల గారికి శతకోటి వందనాలు
@6918non11 сағат бұрын
జోహార్ అన్నలు 😭❤️
@i3s-l9p2 жыл бұрын
ఎపురి సోమన్న 👌👌👌👌
@chanticisf2 жыл бұрын
Gaddar garu padinattundhi song vintunte
@banothumanojkumar2572 жыл бұрын
This song stolen my heart😭😭❤️
@Sohailkhan-kn8gm Жыл бұрын
awesome song heart touching tune voice n lyrics music n composition is also great
E cinina అయిన బయిట అయిన అమ్మాయే ప్రేమ గెలుస్తుంది 😢 abbaye లవ్ చేస్త్ ఫెయిల్ 😅
@janasenaabbai2 жыл бұрын
ఈ సాంగ్ లో ఎదో తెలియని ఒక రకమైన ఫీల్ ఉంది
@theboys.s4 ай бұрын
ఏపూరి సోమన్న 💪✊
@shivajichencheti85992 жыл бұрын
Mittapali surender anna elanti sahityam samajaniki evvadam ni okadivale authundhi....peda peda set lu vesi Leni prapanchani rangulu rangulu ga chupinche e director s kante...gatham ela unadha ani kala mundhu jarinattu chupinchina venu udugula anna ki na vandhanalu.
@boinisangeetha2994 Жыл бұрын
E song vintunte video chusthunte naku premaku kosam oka manishi edina cheyagaladu ani anipisthundi
@MEAI-qy2ei6 ай бұрын
I get tears I don’t know why when every I hear this song 😢
@JayakrishnaKarnati6 ай бұрын
ఎమ్ సాంగ్ రా బాబు....👏👏👏❤️❤️❤️... ఈ year best song ఇదే..❤️❤️❤️👏👏👏 Hatsoff to Lyric writer and singer👍👍👍🙏🙏🙏