Nagaadaarilo Song - Lyrical |

  Рет қаралды 4,522,069

Lahari Music | T-Series

Lahari Music | T-Series

Күн бұрын

Watch Nagaadaarilo Lyrical Video Song from #VirataParvam​​​​ new telugu movie.
Cast - #RanaDaggubati​​, #SaiPallavi​​, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra
#Nagaadaarilo​​​​ #NagaadaariloSong​​ #ViraataParvamFirstSong​ #KoluKoluVideo​
----------------
♪Full Song Available on♪
JioSaavn: bit.ly/3t7ceer
Spotify: spoti.fi/3x8so9W
Hungama: bit.ly/3m8iXkC
Gaana: bit.ly/3NRlV8K
Apple Music: apple.co/3m4Suo0
Amazon Prime Music: amzn.to/38GhmPM
Wynk: bit.ly/3aCRQf5
iTunes: apple.co/3aFLJ9X
KZbin Music: bit.ly/3x6SgSe
----------------
Song: Nagaadaarilo
Movie: VirataParvam
Singers: Varam
Music Director: Suresh Bobbili
Lyrics: Dyavari Narendar Reddy, Sanapati Bharadwaj Patrudu
Music Label: Lahari Music & T Series
Audio credits:- composing arranged by Suresh bobbili,
Programmed by rohitbabu arabelli
Flute:-lalit talluri
Frets:- sm subhani
In Live Rhythms:- Mothukuri chiranjeevi, Anil robin
Mixed & Mastered - Roshan Sebastian @ The Trinity Records
Studio:- jubilee 10 studio @hyd
Engineer:- mastan vali
Writer & Director: Venu Udugula
Producer: Sudhakar Cherukuri
Banner: Suresh Productions, SLV Cinemas
Presented by Suresh Babu
DOP: Dani Salo, Divakar Mani
Editor: Sreekar Prasad
Production designer: Sri Nagendra
Music: Suresh Bobbili
Stunts: Peter Hein, Stefan Richter
Choreography: Raju Sundaram & Prem Rakshith
PRO: Vamsi - Sekhar
Executive producer: Vijay Kumar Chaganti
Publicity Design: Dhani Aelay
Marketing: First Show
------------------
Enjoy & stay connected with us!!
Subscribe to our KZbin Channel : bit.ly/1hE4KpS​
Follow us on Instagram: / laharimusic
Like us on FaceBook: / laharimusic
Follow Us on Twitter: / laharimusic
Follow Us on Sharechat: bit.ly/3rI5vG7

Пікірлер: 1 500
@LahariMusicIndia
@LahariMusicIndia 2 жыл бұрын
♪Full Song Available on♪ JioSaavn: bit.ly/3t7ceer Spotify: spoti.fi/3x8so9W Hungama: bit.ly/3m8iXkC Gaana: bit.ly/3NRlV8K Apple Music: apple.co/3m4Suo0 Amazon Prime Music: amzn.to/38GhmPM Wynk: bit.ly/3aCRQf5 iTunes: apple.co/3aFLJ9X KZbin Music: bit.ly/3x6SgSe
@undralashankeri5655
@undralashankeri5655 2 жыл бұрын
Pspk + Sai.. my ❤️
@moviemaniac5585
@moviemaniac5585 2 жыл бұрын
We want hello tunes for this song, please make it possible ☺️
@PKYouTubechannel-u4c
@PKYouTubechannel-u4c 2 жыл бұрын
Super
@upendertirunagari
@upendertirunagari 2 жыл бұрын
Tl
@swethaj1355
@swethaj1355 2 жыл бұрын
1
@praveengadari6228
@praveengadari6228 2 жыл бұрын
చరిత్ర ని బ్రష్టు పట్టించి , టిక్కెట్ రేట్స్ పెంచి ఓ 1000 కోట్లు వెనుకేసుకున్న దర్శకుల కంటే వేణు ఊడుగుల నిజంగా డిఫెరెంట్ & గ్రేట్ డైరెక్టర్ .. 🙏🙏
@floweer2023
@floweer2023 2 жыл бұрын
Charithra ni yemi brustu pattincharu. Vykthulani maathramey theesukuni manchi kosam poradey veerulu ga chupinchadu . Movie start chesinappudey directer idhi nijam Kaadhu na vuhatho theesthunnanu Ani cheppadu. Mari yemundhi thappu. Nuvvu ye movie ni annavo Naaku theliyadhu RRR gurinchi cheppa. RRR super movie.raja mouli ki hatsoff cheppali.
@jeevababji1406
@jeevababji1406 2 жыл бұрын
As
@SasiPspk
@SasiPspk 2 жыл бұрын
History spoil chesina tickets rates penchina 1000 crs collections vachai ante daniki Karanam manane kada bro indulo directors tappu amundi
@praneethsperformances4598
@praneethsperformances4598 2 жыл бұрын
E movie bagundi undochu ilanti movies ni vere vati tho polchi aa directors ni chulakana cheyadam tappu a movie aina kalpitam lekunda undavu vatiloni manchidi grahinchadam manchidi andukante a directors aina kastapadakunda vijayanni sadhinchaleru odduna undi manam nindinchadam tagadu
@vsrinivasulu8664
@vsrinivasulu8664 2 жыл бұрын
Venu sir you are real director
@MrYeduguri
@MrYeduguri 2 жыл бұрын
సమాజంలోని దారుణాలను కళ్ళతో చూడలేక... మాలాగా కళ్లుమూసుకొని బతకలేక, అన్యాయాన్ని ఎదిరించాలని,ఆయుధం పట్టాలనుకొని, అడవిబాట పట్టి, సమసమాజ స్థాపనకు కృషి చేసిన ప్రతి అన్నకు.... పాదాభివందనం.. ✍️
@dayakargundamalla1112
@dayakargundamalla1112 2 жыл бұрын
This is true brother 👍👍
@srees_picsclips
@srees_picsclips 2 жыл бұрын
Laal salaam✊✊✊
@srujanabba3173
@srujanabba3173 2 жыл бұрын
Waaa it's true bro Lal salam ✊
@comradekotesh3985
@comradekotesh3985 2 жыл бұрын
లాల్ సలాం 🇻🇳✊ జై కామ్రేడ్
@commondo6349
@commondo6349 2 жыл бұрын
Laal salam
@karemuprabhakar1714
@karemuprabhakar1714 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి విప్లవ భావాలున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నాం విరటపర్వం తో ఆ కోరిక తిరబోతుంది
@gaddamshivakumar6463
@gaddamshivakumar6463 2 жыл бұрын
Avnu
@rajinikanthchendi468
@rajinikanthchendi468 2 жыл бұрын
🤩🤩🤩🤩
@padmavathi2804
@padmavathi2804 2 жыл бұрын
Endukandy vaalledo dabbulu teeskoni act chesi potharu ilanti movies chusi chinna pillalu viplavam vaipu vellala chaduve annitiky parishkaram anthe. Antha patalu pade gaddar thana pillalni adaviloki pampada avavasaramga amayakapu pillalu Bali avutharu. Ofcourse kashtapadi teesinandhuku hit aithe manchide kani ballet is greater than bullet forever
@user-bs9hq2xw3g
@user-bs9hq2xw3g 2 жыл бұрын
kzbin.info/www/bejne/h5mqdpZ8gZiXaqs finally it's here.
@vavilapalliravi3690
@vavilapalliravi3690 2 жыл бұрын
@@padmavathi2804 yes bro correct ga cheppav
@dhoni7299
@dhoni7299 2 жыл бұрын
గొప్ప సినిమా సరైన ఆదరణ దక్కనివ్వలేదు ❤️❤️❤️
@mdnayeem9052
@mdnayeem9052 2 жыл бұрын
Correct bro
@chintualugunuri1918
@chintualugunuri1918 2 жыл бұрын
యుద్ధంలో మరణం కూడా ఒక విజయమే అయితే, ప్రేమ కూడా ఒక యుద్దమే..✨
@arjun5094
@arjun5094 2 жыл бұрын
Super mawa
@shaikvazeer5519
@shaikvazeer5519 2 жыл бұрын
Super😍
@mandasivareddy214
@mandasivareddy214 2 жыл бұрын
Yes
@arjunpalwai8508
@arjunpalwai8508 2 жыл бұрын
👌
@sandhya3392
@sandhya3392 2 жыл бұрын
Nice 👏👏👍
@warangalvaasi7624
@warangalvaasi7624 2 жыл бұрын
వరంగల్ లోనే వరం ఉంది. వరంగల్ వాసుల అందరి తరుపున మీకు శుభాాంక్షలు. 💐💐 మీ గాత్రం తెలుగు ప్రజలందరికీ ఒక "వరం" మీరు మరెన్నో గొప్ప గొప్ప పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐
@mokilasuresh8768
@mokilasuresh8768 2 жыл бұрын
Madi warangal
@shivakongari5251
@shivakongari5251 2 жыл бұрын
Warangal meda unna naa Prema Rettimpu ayyindi... Jaya Ho WaranGhaL.....
@tsrinivas7028
@tsrinivas7028 2 жыл бұрын
Madi wgl
@osmvenky
@osmvenky 2 жыл бұрын
విరత్వపర్వం ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు
@TGK2607
@TGK2607 2 жыл бұрын
వీరత్వపర్వం కాదు విరాటపర్వం
@sumanartsfactory1512
@sumanartsfactory1512 2 жыл бұрын
Ni Telugu tagaleyya
@charanmamidi3733
@charanmamidi3733 2 жыл бұрын
@@sumanartsfactory1512 😂
@singiralaanand1995
@singiralaanand1995 2 жыл бұрын
Am waiting for thies movie form so meny days
@Ok-kz7hk
@Ok-kz7hk 2 жыл бұрын
@@sumanartsfactory1512 malli adhi kooda edited 🤣
@kirrakmusic7957
@kirrakmusic7957 2 жыл бұрын
చరిత్ర లో నిలిచిపోయే పాట, చరిత్ర తిరగ రాసే సినిమా All the very best to entire team of the VirataParvam ❤️
@shankarr4568
@shankarr4568 2 жыл бұрын
💯 present right
@warangalvaasi7624
@warangalvaasi7624 2 жыл бұрын
💯 true
@Surya-tt9mj
@Surya-tt9mj 2 жыл бұрын
🚩🚩🚩
@madhugollangi8492
@madhugollangi8492 2 жыл бұрын
మీ సినిమా పెద్ద విజయం సాదించాలి అని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేణు ఉడుగుల గారు 🙏🏽💐 లాల్ సలాం 🚩
@rajudosali3893
@rajudosali3893 2 жыл бұрын
The best movie in naxalism......I want join in naxalism
@ganeshkalyan1783
@ganeshkalyan1783 2 жыл бұрын
Laal Salaam
@Saiteja-sc3zs
@Saiteja-sc3zs 2 жыл бұрын
Thika salam
@Saiteja-sc3zs
@Saiteja-sc3zs 2 жыл бұрын
@@rajudosali3893 adavilo poyi pitttalu kalusthava
@sriharshakannoju6968
@sriharshakannoju6968 2 жыл бұрын
@@Saiteja-sc3zs bjp lanjakoduku vaa ra
@yodharss8357
@yodharss8357 2 жыл бұрын
వికారాబాద్ జిల్లా తాండూరు ముద్దుబిడ్డ ద్యావరి నరేందర్ రెడ్డి (గవర్నమెంట్ ఉపాధ్యాయులు ) చాలా చక్కటి లిరిక్స్ అందించారు. 🙏🙏💐💐🙏🙏
@Sairushi0801
@Sairushi0801 2 жыл бұрын
Naadhi tandur aa brother
@ARJUNREDDY-vq8nx
@ARJUNREDDY-vq8nx 2 жыл бұрын
Super song anna
@rafiqsheikh4742
@rafiqsheikh4742 2 жыл бұрын
nagadhaari lo ante meaning yenti
@yodharss8357
@yodharss8357 2 жыл бұрын
@@rafiqsheikh4742 అడవిలో ఉండే ముళ్లబాట, కాటేసే కాల సర్పాలు సంచరించే ప్రమాదమైన బాట అని అర్థం భయ్యా
@krishtrp
@krishtrp 2 жыл бұрын
Nice
@naveenmrperfect6897
@naveenmrperfect6897 2 жыл бұрын
కొన్నిసార్లు మనం చేసే హార్డవర్క్ కూడా మనకు తెలియకుండానే మన జీవితాన్ని మరో స్థాయిలో ఉంచుతుంది..!!✍️
@user-bs9hq2xw3g
@user-bs9hq2xw3g 2 жыл бұрын
kzbin.info/www/bejne/h5mqdpZ8gZiXaqs finally it's here.
@d.ashokkumar1288
@d.ashokkumar1288 2 жыл бұрын
Super bro nijam chepparu a some words miru nijamga mrperfect 🥰
@naveenmrperfect6897
@naveenmrperfect6897 2 жыл бұрын
@@d.ashokkumar1288 tqq Soo much Bro❤️❤️😊
@ghcytf565464
@ghcytf565464 2 жыл бұрын
Yes.. Jai shree rama
@naveenmrperfect6897
@naveenmrperfect6897 2 жыл бұрын
@Raju tqq bro
@bajrangalcreations2944
@bajrangalcreations2944 2 жыл бұрын
ఎంత రొమాంటిక్ గ ఉంది...విప్లవంలో కూడా ప్రేమను చాలా అందంగా చూపించారు .....ప్రేమ కోణంలో అద్భుతంగా ఉంది❤️
@bappygadu4950
@bappygadu4950 2 жыл бұрын
ఈ నేల మీద.. నిప్పు, నీరు ఉన్నంత కాలం.. ఈ పాటకు మరణం లేదు. మీ చరణాలు..అమరాలు. అమరవీరులకు జోహార్..
@rajamahendardage2864
@rajamahendardage2864 2 жыл бұрын
Super sir
@user-bs9hq2xw3g
@user-bs9hq2xw3g 2 жыл бұрын
kzbin.info/www/bejne/h5mqdpZ8gZiXaqs finally it's here.
@shreyasknowledge6757
@shreyasknowledge6757 2 жыл бұрын
good comment
@tadurithirupathi3293
@tadurithirupathi3293 2 жыл бұрын
👍👍👍
@ChandraShekar-in9hb
@ChandraShekar-in9hb 2 жыл бұрын
ద్యావరి Narender Reddy sir గారికి దన్యవాదములు.ఇంత మంచి song ఈ సినిమా కి అందించినందుకు
@TSAPMUSICS
@TSAPMUSICS 2 жыл бұрын
ఈ చిత్రంలో పాట పాడిన వారిపల్లి వరలక్ష్మి అలియాస్ *వరం* వరంగల్ జిల్లాలో కేసముద్రం మండలం బెరువాడ నివాసిని. చాలా మంచిగా గాత్రంతో ఈ పాట పాడిందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@RangoRangaa
@RangoRangaa 2 жыл бұрын
Love pallavi's ❤️ Pimples ❤️Pink face ❤️Dance ❤️Curly hair ❤️ Natural face ❤️ Voice ❤️She is the ambassador for half saree ❤️ Only her true fans can identify it ❤️❤️❤️ love u lots mam Praying for virata parvam to be a blockbuster 🔥 LADY POWER STAR 🔥
@dhyan6562
@dhyan6562 2 жыл бұрын
kzbin.info/www/bejne/pZyomGiNh7yZqpY
@ramjikatla
@ramjikatla 2 жыл бұрын
Sss.......#lady powerstar
@srirangamlalitha9844
@srirangamlalitha9844 2 жыл бұрын
Die hard fan of rowdy baby ❤️ #Lady power star 🌟
@shivagangapujar6598
@shivagangapujar6598 2 жыл бұрын
Exactly
@Me-jh8vr
@Me-jh8vr 2 жыл бұрын
Pimples😂
@nellutlasrinivas8912
@nellutlasrinivas8912 2 жыл бұрын
30 ఏళ్ల కిందటి తెలంగాణ జీవన శైలి, మళ్ళీ ఈ సినిమాలో కనిపించాలని ఎదురు చూస్తూ... పోరుగడ్డ సిరిసిల్ల నుంచి....
@kottlaramu5266
@kottlaramu5266 2 жыл бұрын
చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నము మి సినిమా కోసం సార్ అల్ ది బెస్ట్. లాల్ సలామ్ ✊️✊️🌷🌷
@dhyan6562
@dhyan6562 2 жыл бұрын
kzbin.info/www/bejne/pZyomGiNh7yZqpY
@dhyan6562
@dhyan6562 2 жыл бұрын
😆
@mahendarmahesh5927
@mahendarmahesh5927 2 жыл бұрын
@@dhyan6562 🤮
@kucharlavijaykumar4416
@kucharlavijaykumar4416 2 жыл бұрын
సేమ్ నేను కూడా శానా ఈరోజు నుండి ఎదురు చూస్తున్న షేర్ to అల్ ఫ్రెండ్స్ బ్రో
@sandeep5556
@sandeep5556 2 жыл бұрын
Rana anna fans👍👍
@saranbhuma
@saranbhuma 2 жыл бұрын
Asalu aa cinemaa ento telusaa… realease kaakundaane choodu ani ela antaavu
@chadharangamchess2872
@chadharangamchess2872 2 жыл бұрын
@@saranbhuma bro telangana lo rebellion jarigindhi 1946 to 51 aaa period lo dhani story ne
@banavathlalu3240
@banavathlalu3240 2 жыл бұрын
👍✊
@saranbhuma
@saranbhuma 2 жыл бұрын
@@chadharangamchess2872 అవునా నాకు తెలియదు
@mahendarreddy4055
@mahendarreddy4055 2 жыл бұрын
@@chadharangamchess2872 Wrong. Idi 1990 Naxalites Story
@sarpanna.h7557
@sarpanna.h7557 2 жыл бұрын
రామ్ చరణ్ ఫ్యాన్స్ తరపున ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలినీ మనుసుపూర్తిగా కోరుకుంటున్నామ్ జై చరణ్ 🔥🔥🔥🔥
@user-bs9hq2xw3g
@user-bs9hq2xw3g 2 жыл бұрын
kzbin.info/www/bejne/h5mqdpZ8gZiXaqs finally it's here.
@భగత్సింగ్-మ3ద
@భగత్సింగ్-మ3ద 2 жыл бұрын
సినిమాని సినిమాగా చూడండి అన్న,, ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఏంటన్న ??? మనుషులుగా మనము ఎప్పుడో విడిపోయము,,,
@rameshgopagani525
@rameshgopagani525 2 жыл бұрын
స్పష్టమైన అర్థం...ప్రజల హృదయాలకు హత్తుకునే పాట....
@harshaabhimanyu8533
@harshaabhimanyu8533 2 жыл бұрын
మహబూబాబాద్ మ్యూజిక్ డైరెక్టర్ బొబ్బిలి సురేష్ గారు మ్యూజిక్ అందించినా సినిమా🎼🎼🎼విరాటపర్వం మూవి గొప్ప విజయం సాధించి మరెన్నోcinimalaku సంగీతం తో అడుగులు ముందుకు సాగాలి అని All the best raa mamaa
@RAJURAJU-me1gv
@RAJURAJU-me1gv 2 жыл бұрын
George reddy music director kuda ithane kada
@sathishkumarpalle7268
@sathishkumarpalle7268 2 жыл бұрын
Telangana nundi best music director 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@laxmibommagani344
@laxmibommagani344 2 жыл бұрын
Movie director kuda Telangana ne.... Warangal
@Rithikrocks7865
@Rithikrocks7865 2 жыл бұрын
మాది కూడా మహబూబాబాద్.
@rameshgaddam5921
@rameshgaddam5921 2 жыл бұрын
Iam mahabubabad
@rajinikanthk164
@rajinikanthk164 2 жыл бұрын
మొదటి సారి వరం గారి పాట విన్నాను.....వింటూనే ఉన్నాను. మీ గొంతులో ఎదో మాయ ఉంది. Tollywood కి ఒక మంచి సింగర్ దొరికింది.💐💐💐💐🔥🔥🔥🔥🔥👌👌👌
@mahinathdasari1784
@mahinathdasari1784 2 жыл бұрын
పాట వింటుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను...
@comradekotesh3985
@comradekotesh3985 2 жыл бұрын
తెలుగు ప్రజలకు ప్రేమతో కూడిన విప్లవం రుచి చూపించబోతున్నా సినిమా..... మేము ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నాము. All the best venu sir ✊
@RangoRangaa
@RangoRangaa 2 жыл бұрын
Savitri gaaru Soundarya gaaru SAI PALLAVI gaaru 🔥 Mah bangaram ❤️ LADY POWER STAR
@srirangamlalitha9844
@srirangamlalitha9844 2 жыл бұрын
Absolutely 👍 Natural beauty ❤️❤️
@nevergiveup_vm3074
@nevergiveup_vm3074 2 жыл бұрын
100%😊💕
@aayanshshalom7876
@aayanshshalom7876 2 жыл бұрын
Nitya menon also
@venkateshvemulapally4821
@venkateshvemulapally4821 2 жыл бұрын
చాలా బాగుంది.సింగర్ వాయిస్ సూపర్. ఈ మద్య కాలంలో మంచి సాహిత్యం ఉన్న పాట. ఈ సినిమా రానాకి సాయి పల్లవికి పెద్ద హిట్ కావాలి .
@MeeMaaTV967
@MeeMaaTV967 2 жыл бұрын
VirataParvam 100% National award film 🎥 amduke ott ki ivvaledu Thanks SP production..we miss narappa in theatre but VirataParvam in released Theatre June 17th ..
@PR-sf6ur
@PR-sf6ur 2 жыл бұрын
ఈ లాంటి సినిమాలు రావాలి.నేటి యువత కి పోరాడే శక్తి లేకుండా పోతుంది . ఏమకలు కుళ్ళిన నెత్తురు చచ్చిన యువకులు లాగా మారారు. అనయ్యలకి ఎద్రొద్ది పోరాడే తత్వం రావాలి🌹🌹🌹
@moumitadas2992
@moumitadas2992 2 жыл бұрын
Each frame n every beat of the song is just pure bliss.. And what to say more about our Natural beauty Sai Pallavi🤗🤗.... Nature loves you❤❤ In each frame.. She is just magical.. Sai Pallavi=Epitome of beauty✨❤🔥 Rana Anna 🥰❤
@vishnuvardhan8459
@vishnuvardhan8459 2 жыл бұрын
పోయిన సంవత్సరం కోలు కోలు పాట వచ్చింది ఈ సంవత్సరం ఈ నగదరిలో అనే పాట వచ్చింది సినీమా ఎప్పుడూ వస్తదో అని చాలా ఆశగా ఎదురు చూస్తున్న 🥳🥰 రాణ. సాయి పల్లవి కోసం నటన స్టోరీ కోసం వేచి చూస్తున్నాం ❤️😅
@nagasai5508
@nagasai5508 2 жыл бұрын
பாட்டு நல்லா இருக்கு..எங்கள் சாய் பல்லவி மேம் சூப்பர்.. கலக்கி இருக்காங்க.. தமிழில் பார்க்க ஆவலுடன் காத்திருக்கோம்..💐💐💐
@balajimadduri4548
@balajimadduri4548 2 жыл бұрын
Nanri anna
@chamananumula884
@chamananumula884 2 жыл бұрын
నిప్పు ఉంది నీరు ఉంది నగదారిలో... చివరికి నెగ్గేది ఎది తగ్గేది ఎది నగదారిలో... పారే యేరు దూకిందంట నగదారిలో... రగిలే అగ్గి కొండ సల్లారింది నగదారిలో.....🔥🔥🔥🔥👌👌👌
@damodhar32
@damodhar32 2 жыл бұрын
Full lyrics please
@imamvaliJanaSena
@imamvaliJanaSena 2 жыл бұрын
👌👌👌 bro
@Maths_Tricks_1729
@Maths_Tricks_1729 2 жыл бұрын
10 సంవత్సరాల తర్వాత మరో విప్లవం పాట ఈ పాట వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే వాళ్లకి చాలా ఉపయోగపడుతుంది ఈ పాట💫🔥🔥🔥
@sushivakonne
@sushivakonne 2 жыл бұрын
10 సంవత్సరాల క్రితం వచ్చిన పాట పేరు ఏమిటి..?
@devarajlingampalli7193
@devarajlingampalli7193 2 жыл бұрын
మూడు గంటలలో లక్ష వ్యూస్ దాటింది అంటే ఈ గొంతు ఈ అక్షరాలు ఎంత బాగున్నాయో అర్థం చేసుకోవచ్చు❤️❤️❤️✍️
@shaikpspk5706
@shaikpspk5706 2 жыл бұрын
ఈ సినిమా మంచి విజయం సాదించాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నం from pspk fans 🔥✊️✊️✊️❤
@KattelaPoyi
@KattelaPoyi 2 жыл бұрын
Hi bro 😂 attendence
@sravankumarvicky6693
@sravankumarvicky6693 2 жыл бұрын
Lyrics…✍️✍️✍️ నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో పారే ఏరు దూకిందట నగాదారిలో రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో కాలం ప్రేమ కథకి తన చెయ్యందించి నేడు తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు నీ తోడే పొంది జన్మే నాది ధన్యమాయేరో…. నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో పారే ఏరు దూకిందట నగాదారిలో రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో ఇంతదాకా పుట్టలేదు గా ప్రేమ కన్నా గొప్ప విప్లవం పోల్చి చూస్తే అర్థం అవ్వదా సత్యం అన్నది కోరుకున్న బ్రతుకు బాటలో నన్ను చూసి నింద లేసిన బంధనాలు తెంచుకొని వేసిన నిన్నే చేరగ అడవే ఆడిందిలే నీవే వశమై కలతే తీరిందిలే కలయి నిజమై హృదయం మురిసిందిలే చెలిమే వరమై నడకే సాగిందిలే బాటే ఎరుపై నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో పారే ఏరు దూకిందట నగాదారిలో రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో #SaiPallavi #Rana #VirataParvam
@moviemaniac5585
@moviemaniac5585 2 жыл бұрын
Great job Bro 👌👏
@sravaniyadavalli1359
@sravaniyadavalli1359 2 жыл бұрын
Thanks andi
@paidirajareddy9340
@paidirajareddy9340 2 жыл бұрын
Nice
@dodlaparamesh6899
@dodlaparamesh6899 2 жыл бұрын
🤝🤝🤝👌👌👌
@tondapujyothi6493
@tondapujyothi6493 2 жыл бұрын
too good
@nagarajnagaraj939
@nagarajnagaraj939 2 жыл бұрын
There is no worlds to praise u SaiPallavi🤗, note my comment after a year SaiPallavi became a Legendary👸🏻!
@nagarajnagaraj939
@nagarajnagaraj939 2 жыл бұрын
🥰
@truedemocracy2173
@truedemocracy2173 2 жыл бұрын
She already is 😂
@k.mahesh2223
@k.mahesh2223 2 жыл бұрын
నా జాన్ గురించి నువ్ మాట్లాడకు
@balaji_pothula
@balaji_pothula 2 жыл бұрын
@@k.mahesh2223 oho nuvvaaa😄
@k.mahesh2223
@k.mahesh2223 2 жыл бұрын
@@balaji_pothula 😂
@jairam970
@jairam970 Жыл бұрын
సమాజంలోని దారుణాలను కళ్ళతో చూడలేక మాలాగా కళ్ళుమూసుకొని బతకలేక అన్యాయన్ని ఎదిరించాలని ఆయుధం పట్టాలనుకొని అడవిబాట పట్టి సమసమాజ స్థాపకులను కృషి చేసిన ప్రతీ అన్నకు... ఈ సాంగ్ అంకితం... పాదాభివందనం....
@kurmiddavamshi
@kurmiddavamshi 2 жыл бұрын
ఇంత దాకా పుత్తలేదుగ ప్రేమ కన్న గొప్ప విప్లవం 👌👌👌👌
@MeeMaaTV967
@MeeMaaTV967 2 жыл бұрын
Putha kadu .putta
@santhoshsunkari7910
@santhoshsunkari7910 2 жыл бұрын
డైరెక్టర్, సింగర్ వరంగల్ వాళ్ళు.. ఇలాంటి మంచి సినిమా అందిస్తున్న. వారికి నా తరపున advance కంగ్రాట్స్.. వరంగల్ వాసిగా గర్వపడుతున్న
@siriginenimanoj5065
@siriginenimanoj5065 2 жыл бұрын
enen music director is from warangal
@saipallavilovers2382
@saipallavilovers2382 2 жыл бұрын
Love you saipallavi 🥰 😘 ❤ Die hard fans
@dhyan6562
@dhyan6562 2 жыл бұрын
kzbin.info/www/bejne/pZyomGiNh7yZqpY
@mrinnocentsurya9121
@mrinnocentsurya9121 2 жыл бұрын
చరిత్రలో ఎన్ని యుద్ధాలు జరిగిన ఎన్ని విప్లవాలు జరిగిన స్వార్థం, కల్మశం లేని స్వచ్ఛమైన #ప్రేమకోసం,ప్రేమ తోడుగా ఉంటూ జరిగే పోరాటం మాత్రం చరిత్ర పుటల్లో ఎప్పటికీ చివరి పేజీ అవ్వదు.....🧡💜💙 ఈ చిత్రం చక్కని విజయం సాధించాలి 😊 రానా, సాయిపల్లవి ☺️☺️
@sreem2227
@sreem2227 11 ай бұрын
❤😊
@Aspirant3204
@Aspirant3204 2 жыл бұрын
ఈ సినిమా రానా అన్న కెరీర్‌లో పెద్ద విజయం సాధించాలి అని మనసుపూర్తిగా కోరుకొంటున్నా ఆల్ ది బెస్ట్ 💐💐💐
@swathisalandrrii
@swathisalandrrii 2 жыл бұрын
oka prema paatani intha powerful ga raasina narender garu and bharadwaj garu.. miku na 🙏 and wat a presentation ❤
@ramjikatla
@ramjikatla 2 жыл бұрын
Monoist nepadhyam lo vastunna full fledged moviee..... Super hit kavalii...... Sai pallavi nd Rana so cutee.... Way of her washing her face at pummp literally like village woman..... Two pure hearted persons ❤️..... #sairana
@moviemaniac5585
@moviemaniac5585 2 жыл бұрын
హృదయం మురిసింది చెలిమే "వరమై"❤️❤️ సింగర్ వరం 👏👏👏🔥🔥🔥
@ShankarAnandT
@ShankarAnandT 2 жыл бұрын
Rana and Sai Pallavi dangerous combo on silver screen 🔥🔥
@rajumarupaka123
@rajumarupaka123 2 жыл бұрын
ఈ జీవితంలో ప్రేమ కూడా ఒక్క గొప్ప యుద్దమే.....ఈ యుద్ధంలో గెలవచ్చు ఒడచ్చు కానీ ప్రేమ మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది..... Raju Rebal.....
@siddiqsiddu1237
@siddiqsiddu1237 2 жыл бұрын
Super bro
@rajumarupaka123
@rajumarupaka123 2 жыл бұрын
@@siddiqsiddu1237 thanks bro
@kunchemanu8657
@kunchemanu8657 2 жыл бұрын
"Selayeru dooki agni kondanu challarchindanta" yentha bagundhi ee line, it means Sai Pallavi is water and rana is fire, she is the one who cooled him with love, wah, single line lo yentha meaning, elanti lyrics old songs lo matrame untundhi, these days no poetry only words, but this song lyrics, music, and actors in it "Wah" I love this
@pasunutiprashanth6022
@pasunutiprashanth6022 2 жыл бұрын
విప్లవకారుల జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఎంటర్ టీం👍👍
@gouseshaik74
@gouseshaik74 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది 👌👌👌 ఈ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...😊 RANA & SAI PALLAVI COMBO..✨🤩💥
@urdad8363
@urdad8363 2 жыл бұрын
Mabbu gadu unna anni rojulu evadu edhagaledu
@venkatnv2258
@venkatnv2258 2 жыл бұрын
Pakka hit movie anna, kaani mana industry lo ilanti cinima lu adanisthara🤔🤔🤔
@withsenapathi
@withsenapathi 2 жыл бұрын
It is coming in OTT
@nssnnsjskskkd2640
@nssnnsjskskkd2640 2 жыл бұрын
@@withsenapathi it is said coming in theaters
@user-bs9hq2xw3g
@user-bs9hq2xw3g 2 жыл бұрын
kzbin.info/www/bejne/h5mqdpZ8gZiXaqs finally it's here.
@kondasairam6913
@kondasairam6913 2 жыл бұрын
ఎన్ని సార్లు వినాలనే మన విప్లవం పాటలు ఇలాంటి పాటలు సినిమాలు మరెన్నో రావాలి మంచి విజయం సాధించాలి అనీ కోరుకుంటున్నా...సాయి పల్లవి రాణా దగ్గుబాటి ....విరాట పర్వం...టీం అల్ తీ బెస్ట్
@srirangamlalitha9844
@srirangamlalitha9844 2 жыл бұрын
Song chala bagundi All the best whole team🥳👍.. Saipallavi ❤️❤️
@thrimurthipendur6316
@thrimurthipendur6316 2 жыл бұрын
మావోయిస్టు ఇజం లో ప్రేమ ఉండం చాల గొప్పది ప్రేమలో మావోయిస్టు గా ఉండం ఒక వారం మావోయిస్టు సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న లాల్ సలామ్ 💐💐💐💐
@kaasiprathap506
@kaasiprathap506 2 жыл бұрын
సాయి పల్లవి expression sకి ఫిదా అయినా వాళ్ళు ఎవరయినా వున్నారా
@VijayKumar-mo8rv
@VijayKumar-mo8rv 2 жыл бұрын
విరాట పర్వం ...కచ్చితంగా ఈ సినిమా చరిత్రలో చెప్పుకునే స్థాయిలో ఉంటుంది అని ఒక నమ్మకం..దానికి కారణం సాయిపల్లవి..ఆమె ఎంచుకున్న కథలు అమేకొసమే పుట్టినట్టు ఉన్నాయి....
@rameshmm3260
@rameshmm3260 2 жыл бұрын
Bro...Adhi Rana ....Enchukunna movie...Saipallavi....Heroine...
@rameshmm3260
@rameshmm3260 2 жыл бұрын
@@VijayKumar-mo8rv Tammudu....Vijay Nenu Saipallavi kosam antaledu...Ame great actor...but Movie Rana...Di Saipallavi ithene bagutundi....ani pallavi ni tisukunnaru....Direct ga velli e Movie nunee...Chesta....Analedu....
@salmantarak2872
@salmantarak2872 2 жыл бұрын
మా ఆవిడ సాయి పల్లవి. ఈసారి నేషనల్ అవార్డ్ పక్కా 😘😘😘 waiting for you bangaram
@AnilAnil-gr5bk
@AnilAnil-gr5bk 2 жыл бұрын
😊
@Saiteja-sc3zs
@Saiteja-sc3zs 2 жыл бұрын
Elanti movie's ki sthe chepu thisukoni kodutharu bayya
@salmantarak2872
@salmantarak2872 2 жыл бұрын
@@Saiteja-sc3zs inka movie chudakunda cheppeyaku mawa bro Rana n pallavi fantastic artists no doubt
@Saiteja-sc3zs
@Saiteja-sc3zs 2 жыл бұрын
@@salmantarak2872 but pitttalu kaliche howle Galla midha movie thiyatam enti 🤔
@Abhishek-ye4uh
@Abhishek-ye4uh 2 жыл бұрын
# VirataParvam ❤️♥️😍😍 Superb song 👌👌👌☺️ #SaiPallavi looking Gorgeous 😍🙈😘😊🤗👌
@burracreations3160
@burracreations3160 2 жыл бұрын
వరం కంగ్రాట్స్ నీ మార్క్ కనిపిస్తుంది పాటలో...n All the best
@Navi_multi_creations
@Navi_multi_creations 2 жыл бұрын
ఎన్నో యుద్దాలు మరణం తో ముగుస్తాయి కానీ యుద్ధం పోరాటం తో గెలిచేది 2 అది ప్రేమ 🥰❤నీల్ సలాం కామ్రేడ్స్ ✊✊✊✊
@chantipspk439
@chantipspk439 2 жыл бұрын
పాట చాలా బాగుంది సాయి పల్లవి గారికి ఆల్ ది బెస్ట్
@lucky-fi4fr
@lucky-fi4fr 2 жыл бұрын
Manasuni hathukunna paata... prakruthi odilo nundi puttina raagam....adbhutam..
@srilathachinni2239
@srilathachinni2239 2 жыл бұрын
Em pata anna asalu 👌👌👌
@shyamsunder3944
@shyamsunder3944 2 жыл бұрын
పాట చాలా బాగుంది👌👌
@sumith4713
@sumith4713 2 жыл бұрын
Ee movie tho saipallavi ki national award guarantee
@rajeshkasakani7374
@rajeshkasakani7374 2 жыл бұрын
The power in Telangana singers ' voice 🔥
@borrajuthirupathi5098
@borrajuthirupathi5098 2 жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది,ఎందుకంటే ఈ పాటలో ఒక పోరాటం తో కలిసిన ఒక ప్రేమ దాగి ఉంది
@ramakrishnalakkireddy4783
@ramakrishnalakkireddy4783 2 жыл бұрын
all the best #Viraataparvam rana and saipallavi gaaru
@swamychary7116
@swamychary7116 2 жыл бұрын
ఇప్పటికి పాటను చాలా సార్లు చూసాను విన్నాను కానీ ఎన్నిసార్లు విన్న కొత్తగా అనిపిస్తుంది మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది వినాలనిపిస్తుంది
@bbalubbalu302
@bbalubbalu302 2 жыл бұрын
స్వచ్ఛమైన ప్రమకు నిదర్శనం...........ప్రేమ ఒక స్వచ్ఛమైన అనుభూతి రెండు హృదయలను ఒకటిగా కలిపేది.......ప్రేమ ఒక్కటే విప్లవ పోరాటంతో పాటు స్వచ్ఛమైన ప్రేమ....... చరిత్రలో దాగిన అందమైన ప్రేమ వారిది............ ❤️❤️
@Baburao_Narapogu3
@Baburao_Narapogu3 2 жыл бұрын
అన్యాయాలకి, అక్రమాలకి బలై, పెత్తం దొరల చేతుల్లో అణిచి వేయబడుతున్న బడుగు బలహీనవర్గాల ప్రజలకోసం, తమ కుటుంబాలని వీడి, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, పోరు బాట పట్టి, ఉద్యమాన్నే ఊపిరిగా పట్టి, రగిలేటి ఎర్రటి ఎండల్లో ఎండుతూ, కారడివి కొండల్లో కుములుతూ, ముంచేటి వానల్లో తడుస్తూ, కారుసిచ్చు అడవుల్లో కనుమరుగైతూ అసువులు బారిన ఎందరో మహానుభావులకి, ఇదే నా లాల్ సలాం🚩🚩 ✊✊...
@popcornfilmsindia
@popcornfilmsindia 2 жыл бұрын
Rana and Sai makes best pair in recent.❤ promising movie 😊
@prabhas.official01
@prabhas.official01 2 жыл бұрын
Rana and sai makes best pair in recent promising movie 😍
@mounikag9203
@mounikag9203 2 жыл бұрын
Super movie chalaaa bagundhii
@MeeMaaTV967
@MeeMaaTV967 2 жыл бұрын
Raana and Saipallavi...it's Screen pregent miracle and Visual feest in theatre 🎭
@tgangulaiah.advocate7420
@tgangulaiah.advocate7420 2 жыл бұрын
చాలా ఉత్తేజకరమైన సాహిత్యం.. ప్రేమకు మించిన ఆస్తుల
@rkrishnak
@rkrishnak 2 жыл бұрын
ఈ మధ్య వచ్చిన పాటల్లో ఇది అల్టిమేట్... లూప్ లో అలా వింటూనే వుండాలని అనిపించే పాట... 🤗🤗💐💐
@luckydarling8934
@luckydarling8934 2 жыл бұрын
Song 🙏🙏🙏 ఇ సాంగ్ ను వర్ణించడానికి మాటలు రావడం లేదు ఇంత గొప్ప సాయిత్యం విప్లవం లో కూడా ప్రేమ ను వర్ణించిన ప్రతి ఒకరికి వందనాలు 👌
@srisri3879
@srisri3879 2 жыл бұрын
చివరి వరకూ పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు.✊✊✊
@bassiprakash5574
@bassiprakash5574 2 жыл бұрын
తెలుగు సాహిత్యం ఉట్టిపడేలా కూర్చిన పాట చాలా బాగుంది...
@tejuamar_sp_admirer
@tejuamar_sp_admirer 2 жыл бұрын
SaiPallavi ma'am her screen presence is next level, Bangaram 😍😍🥰🧿
@rockingkrack1756
@rockingkrack1756 2 жыл бұрын
Entha mandi e movie kosam waiting guy's...
@SPRCHANNEL-123
@SPRCHANNEL-123 2 жыл бұрын
Sai pallavi mi fans waiting ikkada 😍
@rameshrams4462
@rameshrams4462 2 жыл бұрын
సాయి పల్లవి నాచురల్గా యాక్టింగ్ చేశారు చాలా బఉంది పాట
@rockybalu24
@rockybalu24 2 жыл бұрын
Sai pallavi kotha movie vastundi Chala happy Manchi massage vunte movie chestundi biggest blockbuster avvali 🔥🔥🔥🙏🙏🙏🙏
@chinnaraj875
@chinnaraj875 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది I'm waiting ఎప్పుడు ఎప్పుడు చూడాలని మూవీ 🙏💐💐💐💐💐💐
@sravancreatives
@sravancreatives 2 жыл бұрын
మా బంగారం అయ్యా మా పల్లవి 😍❤
@sayyedzaheer5433
@sayyedzaheer5433 2 жыл бұрын
పాటకి ప్రాణం పోసేలా తన నటనాతో ఊపిరి పోసిన సాయిపల్లవి కి ఒక like కొట్టండి మిత్రమా
@prabhudarling9858
@prabhudarling9858 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా రాశారు.. అంతే అద్భుతంగా పాడారు.. 💙🙏🙏
@rajashekarneelam2722
@rajashekarneelam2722 2 жыл бұрын
సాంగ్ బాగుంది...👌👌👌👌
@pranays1382
@pranays1382 2 жыл бұрын
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న......,...♥️ From NTR ఫ్యాన్స్...💥❤️
@mamidalachandu7291
@mamidalachandu7291 2 жыл бұрын
Jai NTR Jai Comrade ✊
@bikkiravindher2618
@bikkiravindher2618 2 жыл бұрын
E pata vintu feel aie vallu entha Mandi unnaru
@haricreationsnellore6849
@haricreationsnellore6849 2 жыл бұрын
Sai pallavi garu 💐 beautiful character in viratta Forvam
@updatesontrend2120
@updatesontrend2120 2 жыл бұрын
This is going to Super movie
@bunnyrams572
@bunnyrams572 2 жыл бұрын
Sai Pallavi ki ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను🤗 💞💞
@ManabandiTruck
@ManabandiTruck 2 жыл бұрын
ee patanu Chala manchiga padinaru super 👌👌👌👌👌👌👌
@srirangamlalitha9844
@srirangamlalitha9844 2 жыл бұрын
Our natural beauty saipallavi ❤️❤️❤️..... Die hard fan of rowdy baby 😍❤️
@Shivayadav_68
@Shivayadav_68 2 жыл бұрын
Eeeeee Movie BlockBuster Kavalani korukundam ✊✊✊
@aapkaapnaentertainment
@aapkaapnaentertainment 2 жыл бұрын
Here Only For Sai Pallavi ❤😍
@tandurkurrodu..4339
@tandurkurrodu..4339 2 жыл бұрын
ఈ పాట రచయిత నరేందర్ రెడ్డి సర్... మా స్కూల్ ఇంగ్లీష్ టీచర్... ఇంగ్లీష్ టీచర్ అయి ఉండి... తెలుగులో పద్య శతకము, పుస్తకాలు రాసారు...🙏🙏 ఇప్పుడు ఇంత మంచి పాట రాసారు...😍
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Милана Хаметова & Milana Star - ЛП ( Премьера клипа 2022 )
2:19
Милана Хаметова
Рет қаралды 11 МЛН
V $ X V PRiNCE x DE LACURE - СУ (Mood Video)
3:06
V S X V PRiNCE
Рет қаралды 1,1 МЛН
A Car Trip to My Grandma | D Billions Kids Songs
2:05
D Billions
Рет қаралды 2,3 МЛН
Жандос Қаржаубай - Көзмоншағым
2:55
Ислам Итляшев - ПАЦАНЫ НА СТИЛЕ ! Премьера клипа!
2:17