No video

Nagababu Comments on Manchu Vishnu | MAA Elections 2021 | SumanTV Jaffar | Megastar | SumanTV Telugu

  Рет қаралды 248,190

SumanTV Telugu

SumanTV Telugu

2 жыл бұрын

Nagababu Comments on MAA Elections 2021 with SumanTV Jaffar | Megastar Vs Mohan Babu| SumanTV Telugu
#nagababuinterview #PawanKalyan #YSJagan

Пікірлер: 447
@afzalshaik7253
@afzalshaik7253 20 күн бұрын
నాగబాబు గారు ప్రతి విషయంలో నిజం నిర్భయంగా మాట్లాడుతారు
@msrmotivationalwellness6897
@msrmotivationalwellness6897 2 жыл бұрын
Mohan babu is great 🎬actor
@HeartistMurali
@HeartistMurali 2 жыл бұрын
నాగార్జునో, వెంకటేషో పెద్ద మనుషులు ఎందుకు కాకూడదు?
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Bcoz vallu avaledu kabati 😂
@Jaibalayya_n_b_k
@Jaibalayya_n_b_k 6 күн бұрын
Vallani paiki ekkanivvadu meGAY star pakkane unchalani chusta untadu balayya deggara avanni mingav inka pilavaniki kuda poskuntaru
@HeartistMurali
@HeartistMurali 6 күн бұрын
అసలు చిరంజీవే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎందుకు ఉండకూడదు. అక్కడికి ఏదో ప్రకాష్ రాజు చిన్న పిల్లాడు అయినట్టు, ఈయన సపోర్ట్ ఇచ్చినట్టు ఎందుకు? ఏం, చిరంజీవి ఏమన్నా దేవుడా, పైనుంచి అభయం ఇవ్వడానికి? ప్రకాష్ రాజ్ కూడా చిరంజీవికి ఈక్వల్. మేధోపరంగా అయితే చిరంజీవి కన్నా చాలా రెట్లు ఎక్కువ. కాబట్టి ప్రకాష్ రాజ్ ని అలా చిన్న పిల్లాడిగా ట్రీట్ చేయడమే పెద్ద తప్పు.
@bhaskar8292
@bhaskar8292 2 жыл бұрын
Megastar, power star లేకపోతే అసలు నువ్వు ఎవరు. నీకు సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ కూడా రాదు.
@gani3042
@gani3042 2 жыл бұрын
Meeru okasari eye specialist ni kalavali
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
​@@gani3042kalisi eye test kuda cheyinchukovali😂
@sruthithota5615
@sruthithota5615 2 жыл бұрын
Genuine ga matladukunte prakash vs vishnu lo senior, capable , friendly nature, down to earth unna manushulu evaro andhariki thelusu..... vishnu garu ela gelicharo mari valake theliyali
@mashokkumarmak7467
@mashokkumarmak7467 2 жыл бұрын
Dabbulu panchi....gelicharu
@tallapalliprabhakar25
@tallapalliprabhakar25 2 жыл бұрын
Very genuinely talking
@chilukalasivanarasimharedd2519
@chilukalasivanarasimharedd2519 2 жыл бұрын
Nagababu sir, has spoken so maturely.
@AanandSS
@AanandSS 2 жыл бұрын
hello anna nijanga naga babu prakash raj ane cheputadu manchu mohan and vishnu laaga dabbba kottaru 😂😂😂😂😂😂😂
@Jaibalayya_n_b_k
@Jaibalayya_n_b_k 6 күн бұрын
Balayyani annappudu kallu mingaya neeku
@telagananextcm6476
@telagananextcm6476 2 жыл бұрын
Good jokes nagababu... Hilarious comedy
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Then laugh looking at jagan babu😂
@geethazone3809
@geethazone3809 2 жыл бұрын
నమస్కారం ! అన్న మా అసోసియేషన్ తో మాలాంటి సామాన్య ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు .. అది సినిమా వాళ్ళ జీవితాలతో కూడినది అది సామాన్య ప్రజలకు ఎవరో ఒకరు ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది ... కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను .. హే ఇంత పొలిటికల్ డ్రామా అవసరం ఉందా అన్న .. సిల్లీ గ అనిపించడం లేదా ఈ ప్రెస్ మీట్ లు ఏంటి అసభ్యకర మాటలు చై చేసుకోవడాలు ... ఏంటీ .. తెలుగు సినిమా ఇండస్ట్రీ నా లేకపోతె చాపల మర్కేటా అది .. మన కళ్ళముందే కదా తమిళ్ నడిగర్ సంఘం లో ఏమి జరిగిందో చూసారు అందరికి తెలుసు కదా ... మీరు తెలుగు జాతిని ఉద్దరించకపోయిన పరవాలేదు కానీ ప్రోత్సహించకండి ... సినిమా హీరో లు రోల్ మోడల్స్ మీ ద్వారా గతం , భవిషత్తు , వర్తమానం మీ తీసే , నటించే సినిమాల ద్వారా సామాన్యులను ప్రభావితం ఎంతో కొంత దోహదపడుతున్నాయి ఆ విషయం అర్ధం కావడంలేదు మీకు ... కళామతల్లి ముద్దు బిడ్డలు మీరు ....అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ... జైహింద్ ! ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ... !
@bheemeshnayak5365
@bheemeshnayak5365 2 жыл бұрын
Very matured speech 😍🙏🙏🙏🙏
@svs7235
@svs7235 2 жыл бұрын
Super nagababu garu
@lokeshvenkata1853
@lokeshvenkata1853 2 жыл бұрын
Oh my god nagababu did marvelous job, I feel his words are pure 👍👍 Now I feel Happy
@HariPrasad-kw7ul
@HariPrasad-kw7ul 2 жыл бұрын
I think Naresh is the key role in Maaelctions after this Nagababu interview
@ramaraotenneti8666
@ramaraotenneti8666 2 жыл бұрын
Well handled by Nagababu. Good that Jaffar escaped without injuries for his insulting comments posed in the shape of questions. Nagababu's assessment of Naresh and CVLN is accurate. One appears dishonest and the other cranky.
@ganitechnologies5702
@ganitechnologies5702 2 жыл бұрын
Nagababu 100% mature mind person
@b.venkataramanab.venkatara7358
@b.venkataramanab.venkatara7358 2 жыл бұрын
Nagababu Garu Prakash Raj matlaku Impresh ante meeku sontha aalochana Ledha sar nagababu mohanbabu is collection king sar you know maa is Telugu indestre sar.
@rameshreddybollenkula6809
@rameshreddybollenkula6809 2 жыл бұрын
ఒక పాత్రకి ప్రాణం పోసేది 1.రచయిత, 2. సంగీత దర్శకుడు. 3.కళా దర్శకుడు, 4.దర్శకుడు. వీళ్ళందరు కలసి తయారుచేసి న బొమ్మ , తానే గొప్ప అనుకుంటే అది మూతత్వమే అవుతుంది.
@behonsethi557
@behonsethi557 Жыл бұрын
జఫర్ నీకు రాదు
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Paina cheppina valladharu whole heartedly love chiru.thts why he is megastar
@yadagirimadagoni5469
@yadagirimadagoni5469 2 жыл бұрын
Mohanbabu great actor prakashraj onlya ctor
@dewweb9174
@dewweb9174 2 жыл бұрын
😃😃😃😃
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Repu mrng 11 ki alaram pettukunanu lechi navvuthanu nenu aithe .andharu navvali prends 11 ki ki plss alll film federation 😂
@smileearyaebenezer7230
@smileearyaebenezer7230 2 жыл бұрын
Good saying about mohanbabu
@prapamcham2.0
@prapamcham2.0 2 жыл бұрын
Jaffar gaaru meeru adagalsina question chiranjeevi best actora prakashraj best actora ani adigithe nijam cheppevaadu
@siddhusiddhardh1440
@siddhusiddhardh1440 2 жыл бұрын
Nayana yebaraina okatae ra babu nijam chepthadu naaga babu
@chantireddy2319
@chantireddy2319 2 жыл бұрын
Ya vadu oka waste gadu bro
@rajeshbellam5018
@rajeshbellam5018 2 жыл бұрын
Super ga adigav bro 👍
@maheshpilla5014
@maheshpilla5014 2 жыл бұрын
Chiranjeevi great actor.Amitabh,prabhash,Rana chepparu 30 years chiranjeevi tollywood no.1 hero ani
@udayakanthreddy8435
@udayakanthreddy8435 Жыл бұрын
Anchor ki telusu kabate, adagaledu😂
@IndianvloggeratUKmyworld
@IndianvloggeratUKmyworld 2 жыл бұрын
Nagababu Garu 🙏🙏
@skmoorthy7413
@skmoorthy7413 2 жыл бұрын
నాగబాబు ... హెడ్ వాయిట్ ఎందుకో అర్థం కాదు, నీవు ఎందులో ఏమి సాదించావు చెప్పు, నీకు మెగా ఫ్యామిలీ అని పొగరు తప్ప
@gundanaresh918
@gundanaresh918 2 жыл бұрын
నీకు ఇంత హెడ్ వెయిట్ పొగరు ఎందుకు ఇలాంటి కామెంట్ పెట్టడానికి అతనికి కూడా ఉంటుంది వాళ్ళ బ్రదర్ మెగాస్టార్ అతని కొడుకు హీరో మరి ఎందుకు ఉండదు
@skmoorthy7413
@skmoorthy7413 2 жыл бұрын
@@gundanaresh918 నేను పెడితే నీకు ఎందుకురా ..... అదే చెప్పుతున్న చిరంజీవి ఉన్నాడు కాబట్టే వాళ్ళు బ్రతుకున్నతున్నారు లేదు చిప్పలు ఎత్తుకోవలసింది వాళ్ళు.... తన మంచి name తెచ్చి పెట్టాడు వీళ్ళ మొహాలు చూడు... వీళ్ళు చెడు దొబ్బుతున్నారు... వీడు & ఇంకొకడు వేదవాలు
@magaadu4905
@magaadu4905 2 жыл бұрын
మెగా నా నా....
@gani3042
@gani3042 2 жыл бұрын
@@gundanaresh918 Nagababu to poliste nuvvu enta, nuv head weight to comment pettalaa!!! He is a genuine person
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Thappem undi ade athani pogaru.neku Naku untey kavali jagan ravali jagan batch lo undevallam😂
@ytshankarrao6333
@ytshankarrao6333 2 жыл бұрын
NTR svr Prakash Raj these are great actors
@indrakumarpuvvula1670
@indrakumarpuvvula1670 2 жыл бұрын
10:30 lol 🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂🤣
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Why laugh?? Did he mention about ys jagan😂
@gani3042
@gani3042 2 жыл бұрын
Genuine person Nagababu garu
@dalinaidu3856
@dalinaidu3856 2 жыл бұрын
Naagababu, nuvvu, mee anna mee tammudu anukunte saripotundaa. Meere honestaa, thopula, public ummestunnaru. Realise avvandi.
@task3883
@task3883 2 жыл бұрын
Nagababu garu chaala abaddhalu matladindu
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 жыл бұрын
ఎవరు నిలబడిన పర్వాలేదు కానీ ఒక మంచి ప్రెసిడెంట్ గా మంచి పనులు చేసి మా అసోసియేషన్ పరువు పోకుండా చుడండి 👍👍అల్ ది బెస్ట్ 👍👍👍🌹
@kalyan2988
@kalyan2988 2 жыл бұрын
మా association పరువు పోకూడదు అంటే ప్రకాష్ రాజ్ గారు గెలవాలి..అక్కడ విష్ణు గెలస్తే నరేష్ గెలిచినట్టే...naresh is not a good person at all.
@sriharithurimerla7525
@sriharithurimerla7525 2 жыл бұрын
Nagababu, weast,r gadu, too,,, veedi batuku, ante mee annaki kooda seenu ledu, praju yekkuva too,,,,, nee batuku na kodaka
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Prakash raj odipoyinapudu maa association development mingindhi ani na honest openion
@pothireddypurushothamreddy2361
@pothireddypurushothamreddy2361 2 жыл бұрын
Nijam nirbayanga matlandandi meru this voting is directly Between Megastar vs Collection king.
@svs7235
@svs7235 2 жыл бұрын
Reddy kamma thappa evadu adikaram lo undakudadu, idi mana understanding.
@Dassbandi
@Dassbandi 2 жыл бұрын
You are absolutely right Mega brother.
@padalavenkateswararao3118
@padalavenkateswararao3118 2 жыл бұрын
Good
@Hummings2341
@Hummings2341 2 жыл бұрын
Nagababu garu , beware of the people who are feeling jealous on Megastar Chiranjeevi. Don't give scope to them to blame your family.megastar, power star are very precious person to India
@gangadhararaopakki3166
@gangadhararaopakki3166 2 жыл бұрын
మీ అన్న లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడిని నాగ బాబు? అసలు individual గా నీకు ఇమేజ్ ఉందా? 10 నుంచి 12 మంది నటులు మీ మెగా ( వీడియో ఇచ్చిన బిరుదు) ఫ్యామిలీ నుండి ఉండి కూడా ప్రకాష్ రాజ్ ను ఎందుకు గెలిపించుకో లేకపోయారు? పాత తరం నటులను కలిసి పోస్టల్ ballot అడగడం లో తప్పులేదు. మీ అన్న చిరు లౌక్యం తో బ్రతికే మంచి జీవితంలో నటుడు. ప్రజా రాజ్యం పార్టీ నీ కాంగ్రెస్ కు అమ్ముకొని కేంద్రమంత్రి పదవి కాజేసిన గొప్ప మెగా నటుడు. నీ అన్న కూతురు పెళ్లితో ఆమె బిడ్డను గూడ గిఫ్ట్ గా ఇచ్చిన మహా నాయకుడు.
@kothamachumanohar7076
@kothamachumanohar7076 2 жыл бұрын
Love u tower star ....
@suneelpillala1773
@suneelpillala1773 2 жыл бұрын
మీరు ఎవరిని నించో బడితే వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకో వాలా... లేకపోతే అవతల పోటీ చేసే వాళ్ళు చెడ్డవాళ్ళు మీకు... అయినా నువ్వు ఎవడు రా... నరేష్ గారు సీనియర్ యాక్టర్ ఎన్నో సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి అన్ని రకాల క్యారెక్టర్లు కూడా చేసిన వ్యక్తి నీకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు నువ్వు మీ అన్నయ్య మీ తమ్ముడు పేరు చెప్పుకొని పెద్దమనుషుల గా చలామణి అవుతున్నావు ఇండస్ట్రీలో అది గుర్తుపెట్టుకో నువ్వు గొప్పగా యాక్ట్ చేసిన పది సినిమాలు చెప్పు?
@ratnasaiganeshmantravadi3583
@ratnasaiganeshmantravadi3583 2 жыл бұрын
Baga adigav brother?? Same feeling Naku kuda. Eeyana garu and veella anna evariki support cheste Valle win avvali. Lekapote vallu cheat chesi win ainattu eeyana feeling.
@RaviShankar-or7zu
@RaviShankar-or7zu 2 жыл бұрын
Ante manchu pannal mosam chailedani mi feelingaaaaaa?
@mmahi8535
@mmahi8535 2 жыл бұрын
Correct e nagababu mega family broker
@korrayiapparao7922
@korrayiapparao7922 2 жыл бұрын
👌👌👌
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Nv mari ips pass ayyai comment pettaniki vacham.pilla jalaga paytm
@kk-sw1gk
@kk-sw1gk 2 жыл бұрын
విష్ణు గారిని గెపించినందుకు మీకు ధన్యవాదములు
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 2 жыл бұрын
కులాల పేరుతో రాష్ట్రాన్ని కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చి ఒక ఆర్థిక ఉగ్రవాదికి కట్టబెట్టారు ఇప్పుడు ఇండస్ట్రీ అన్ని కులాల పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు చాలా క్లియర్గా తెలుస్తుంది కదా!!
@user-jt5dx4mo2n
@user-jt5dx4mo2n 2 жыл бұрын
సార్ మీరు చెప్పేది క్లియర్ గా చెప్పండి సారు మాకు యేమి అర్థము కాలేదు సారు
@poornat8778
@poornat8778 2 жыл бұрын
Nagababu very very E.P
@okasamanyudu3152
@okasamanyudu3152 2 жыл бұрын
Do you know what is the meaning of megalomaniac? Mega Family lo maniacs ante nenu🤣🤣🤣
@vijaykrishna1417
@vijaykrishna1417 3 сағат бұрын
😂😂😂😂😂
@SaiKrishna-px2sk
@SaiKrishna-px2sk 2 жыл бұрын
we miss u jafar garu💐💐
@sameenashik4235
@sameenashik4235 2 жыл бұрын
Why
@ramakrishnaraomedim8827
@ramakrishnaraomedim8827 2 жыл бұрын
Poyada enti?
@koppulavenkatrao3424
@koppulavenkatrao3424 2 жыл бұрын
Janala gurunchi alochana unna vyakhi pawan
@kirankumar-vq1wp
@kirankumar-vq1wp 2 жыл бұрын
నగబాబుగారు నిజం మాట్లాడారు
@begarisrinivas7483
@begarisrinivas7483 2 жыл бұрын
Nice ga cheparu sir..
@narendrarajuvudimudi1286
@narendrarajuvudimudi1286 Жыл бұрын
Mee mega family manchi vallu sir
@rajasekharkamsani9989
@rajasekharkamsani9989 2 жыл бұрын
అరె నాగబాబు మీ చిరంజీవి గొప్పనటుడా ప్రకాష్ రాజ్ గొప్ప నటుడ?
@ramakrishnaraomedim8827
@ramakrishnaraomedim8827 2 жыл бұрын
Definitely Prakash raj as a supporting actor best. But as a hero no one can replace Chiranjeevi garu
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Arey balaraju prakash raj goppa natudu but not star, chiru goppa natudu and megastar 😂
@vijaykrishna1417
@vijaykrishna1417 3 сағат бұрын
No doubt Prakash Raj is best actor... Chiranjeevi is not even 10% of Prakash Raj
@gteluguneethi3046
@gteluguneethi3046 2 жыл бұрын
సినిమా షూటింగ్ కి టైమింగ్ కి రాడు . ప్రకాష్ రాజ్ అలాం తొడు ఎలా మా లో అడ్క్ష్యుడు
@maruthimaruthigudiputi495
@maruthimaruthigudiputi495 2 жыл бұрын
సంపూర్నెశ్ బాబు నాగ బాబు
@maniprasad2274
@maniprasad2274 2 жыл бұрын
Prakash Raj is intellectual No doubt he is a good actor. Nobody can not Equal to Prakash Raj in acting. Prakash Is a good leader and principled person
@srinivasabellapu2948
@srinivasabellapu2948 2 жыл бұрын
Jai Chirenjeeva 🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathsajja5021
@bharathsajja5021 2 жыл бұрын
Mohan babu sir is always a better actor than Prakash raj. Please watch Assembly rowdy, Advilo Anna, sriramulayya M.Dharmaraj MA Alludugaru, Brahma, Pedarayudu Rayalaseema ramanna Major chandrakanth, Yamadonga, Adavidonga, Kooli no:1 Nagababu sir you are also a better actor than Prakash raj , Especially You are supposed to get National award for your mind blowing performance in Anji movie .You are definitely a better actor than Prakash raj.
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Best skill without good time and best ego equals to mohan babu garu
@anvithadogiparthi6120
@anvithadogiparthi6120 2 жыл бұрын
Background lo picture creativity peaks andi
@murthys.s.n.1641
@murthys.s.n.1641 2 жыл бұрын
Praksh Raj garu is recognized as an intellectual by all the national media and is a visionary. Vote for him.
@koppulavenkatrao3424
@koppulavenkatrao3424 2 жыл бұрын
Pawan kalyan great
@DineshKumar-
@DineshKumar- 2 жыл бұрын
ప్రతి ఒక్కరికీ వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సబబు కాదు నాకూ అర్థం కానిది ఏది అంటే ఆరు నెలల క్రితం చిరంజీవి గారూ మోహన్ బాబు గారూ హత్తుకొని కుంగిలిచుకోవడం చూసా మరీ ఒక మీటింగ్ లో ఇద్దరూ వెళ్లి రాజశేఖర్ మీదా కూడ కోపడ్డారు .... మరీ ఇపుడేమో మోహన్ బాబు వాళ్ళకే విమర్శిస్తున్నారు .... చిరంజీవి ఏమో అంతా ఒకటే అంటారు నాగబాబు గారూ ఏమో నోటికి వచిన్నటు మాట్లాడుతున్నారు.... మీలాగా వాళ్ళు మనుషులే కదా మీరు ఎందుకూ అంతా విమర్శలు.... ఏమైనంటే అంతా ఒకటి అయ్యి కౌంటర్ అటాక్ చెయ్యడం... మీరు చెప్పినట్టే వినాలని అంటే ఎలా నాగబాబు గారూ వాళ్ళు అంటే ఇష్టం అంటారు మరో పక్క ఏమో నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు..... తెలుగు ఇండస్ట్రీ లో. మీ మెగా ఫ్యామిలీ చెప్పిందే వేదం అంటే ఎలా..... వాళ్ళు మీరు చాలా మంచి ఫ్యామిలీ అంటారు చిరంజీవి గారూ మీరేమో ఇలా ఒక పక్కన వుండండి..... దీంట్లోభాగంగానే ప్రకాష్ రాజ్ గారూ బాలకృష్ణను కామెంట్ చేశాడు మంచు విష్ణు పక్కన వున్నావ్ ఎవరూ వుంటే ఏం అని బాలకృష్ణ అయినా నందమూరి ఫ్యామిలీ అయినా ఓకే మాట ఓకే పక్క వుంటారు .....by mistake వాళ్ళు ఎవరు ఎంటర్ కాలేదు... మీలాగా లోపల ఒకటి బయట ఒకటి చెప్పడం రాదు నేనేదో తప్పు చెప్తున్నాను అంటే ఏం చేయలేను.... కమీరు కొంచెం ఓపికగా ఆలోచించండి మీకే అర్థమవుతుంది నేను ఏదో విమర్శించడం లేదు విష్ణు చెప్పినట్టు నిజానిజాలు ఎవరూఎవరికి మోసం చేశారు ఎవరూ ఇక్కడ కరెక్ట్ కాదుఅని కూడా చెప్పారు మీరు నీతి నిజాయితీగా ఉంటే contentests వాళ్ళు మీరు ఎందుకూ ఇక్కడ మీడియాముందుకు వచ్చి మాట్లాడం చిరంజీవి గారూ సపోర్ట్చేయమన్నారు అంటారు మీరు ఆయన ఏమో మా స్నేహితుడు మోహన్ బాబు అని హత్తుకోవడం ఇదేనా అండి మీరూ ఇచ్చే కృతజ్ఞత...మీ ఇంట్లో వాళ్ళని ఎవడైనా కామెంట్స్ చేస్తే ఊరికే వుంటారా మరి ఎందుకు బ్రదర్స్ కింద కామెంట్స్ .... బలవంతుడు బలహీన్నున్ని భయపెట్టడం ఆనవాయితీ But for a change మంచు ఫ్యామిలీ కీ always support NTR FAMILY ❤️❤️❤️❤️ WIN OR LOSS FORGET ABOUT IT HUMAN RELATIONS IMPORTANT good word's MACHU VISHUNU ANNA ✊❤️✊ I'm also TDP NTR Suporter I know మోహన్ బాబు mistakes But don't think All thing's are not politics he was realise who's good who's bad......very soon.....
@mspbbentertainment4178
@mspbbentertainment4178 2 жыл бұрын
Miku Yentha opika entha peddha comment pettaru, i think meeru cene industry manisha?
@DineshKumar-
@DineshKumar- 2 жыл бұрын
@@mspbbentertainment4178 I'm also common people మెగా ఫ్యామిలీ లో ఎవరినైనా ఏమైనా అంటే అందరూ వచ్చి పడతారు కానీ నిజానిజాలు తెలుసుకోవాలి మోహన్ బాబు గారూ అందరి మద్దతు ఇస్తామని హామీ తీసుకొనే కదా పోటీ చేశాడు మరి ఏమైందో నాగబాబు గారూ వచ్చి మాట్లాడం ఏంటో నా personal opinion చెప్పా చిరంజీవి గారూ కోవిడ్ సమయంలో ఓ అని cylinder's మీద పేర్లు వేశారు అలా పోలిస్తే బాలకృష్ణ గారూ ఎంత మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ మరి మహేష్ బాబు గారూ. హార్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు వాళ్ళు ఎం డబ్బాలు కొట్టలేదు ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ ఎవడికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిస్తేనే లేదంటే ఇలా మాకి రాజీనామాలు చేస్తారు నిజంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మీదా ప్రేమ వుంటే వాళ్ళు ఇక్కడే కదా పుట్టారు ఇక్కడ సినే ఇండస్ట్రీ డెవలప్ చేయచుగా చేయరు సినీ ఇడస్ట్రీకి మెగా స్టార్ పెద్ద కదా చేయచుగ రైతులు గురించి సినిమాలు తీశారు మరి అమరావతీ కి వచ్చి జగన్ ని కలిశారు గానీ అక్కడ ఉన్న రైతుల పక్షాన నిలబడి ఏమైనా మాట్లాడారా లేదు మొత్తానికి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రనికి చేసింది ఏమీ లేదు...... మన బ్రతుకులు మనవి వాళ్ళ డబ్భులు వాళ్ళవి
@DineshKumar-
@DineshKumar- 2 жыл бұрын
Actually I'm a CBN FAN but సీఎం జగన్ గారూ టికెట్స్ రేట్లు తగ్గించడం జరిగింది దానికి ఓ అని ఒక్కొరు ఒక్కో సీన్ చేశారు 4 year's back సినిమా బడ్జెట్ 50 కోట్లు అంటే వామ్మో అనేవాళ్ళు ఇప్పుడు ప్రతీ సినిమా 100 కోట్లు దాటుతుంది హీరోస్ కి ఇచ్చే డబ్బులే సగం మూవీ వాళ్ళు remuneration తగ్గించుకో వచ్చుగా అలా చేయరు ప్రజలూ ఏమైపోతే వాళ్లకు ఎందుకూ అయినా ఈ రేట్ల తగ్గింపు పద్ధతి మాత్రం నా సపోర్ట్ జగన్ గారికే .....
@dharmarao204
@dharmarao204 2 жыл бұрын
Mohan Babu ekkada prakesh raju ki polika bhakthavadtulam naidu Is a lion ok nagababu garu
@koteshsw3327
@koteshsw3327 2 жыл бұрын
Then y mohan babu didn't get any national award for his performance? Mohan babu is a local actor, prakash raj is a national level actor
@ramireddysiddapureddy6280
@ramireddysiddapureddy6280 2 жыл бұрын
Sex picture's
@vijaykrishna1417
@vijaykrishna1417 3 сағат бұрын
​@@koteshsw3327yeahs corrects... Evens chiranjeevi also did not gets any nationals level awards
@sudeepraj8653
@sudeepraj8653 2 жыл бұрын
How many of you think, this interview is the main loss for Prakash raj’s defeat
@okasamanyudu3152
@okasamanyudu3152 2 жыл бұрын
I think.. veedu em sollu cheppina trolls jaragavu..koduku to velli mari Pakistan ni gelipisthadu
@gadadasuramesh1750
@gadadasuramesh1750 2 жыл бұрын
Ji mega family
@vidyasagarc6841
@vidyasagarc6841 2 жыл бұрын
Nagababu pedda hero ani feeling
@vijaykrishna1417
@vijaykrishna1417 3 сағат бұрын
Frustration tho unadu bro
@bhaskarreddy7439
@bhaskarreddy7439 11 ай бұрын
నాగబాబు గారు తమరు నిలబెట్టండి
@srs_videos9528
@srs_videos9528 2 жыл бұрын
Dhamuntey AP ruling party ki interview chayandi sir
@srikanthvanam702
@srikanthvanam702 2 жыл бұрын
Jai mega family jai Chirunjeeva .jai power Stat jai janasena jai hindu
@thalapakatvr
@thalapakatvr 2 жыл бұрын
Mee vala oka new word nerchukuna thank u
@knowledgekorner-xo1kz
@knowledgekorner-xo1kz 6 күн бұрын
00:03 Nagababu comments on Manchu Vishnu 06:19 Discussion on MAA Elections 2021 12:47 Encouraging viewers to subscribe to the channel 18:14 Nagababu comments on Manchu Vishnu and MAA Elections 2021 24:07 Nagababu criticizes corrupt practices in MAA Elections 2021 28:31 Nagababu Comments on Manchu Vishnu in MAA Elections 2021 33:34 Encouragement to subscribe the channel for updates 37:31 Comments on Manchu Vishnu Crafted by Merlin AI.
@Techvideocinima
@Techvideocinima Жыл бұрын
Manchu vishnu ni oka mata matladita bagodu naga babu garu
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Nijame okkati matldanina time bokke.vaddu Naga babu garu
@akellavenkatasrinivas494
@akellavenkatasrinivas494 Жыл бұрын
చిత్తు చిత్తు గ ఓడించారు మీ ఓవరాక్షన్ వల్ల
@ramakrishnar5388
@ramakrishnar5388 Жыл бұрын
Mohanbabu hero ga hit,villon ga hit, character artist ga hit,mohan babu can act any role, prakash raj only villon and character artist
@ramanakarumuri732
@ramanakarumuri732 2 жыл бұрын
మెగా ఫ్యామిలీ ఆదిపత్యమ్ కోసం పోరాటటం సబబు కాదు అలెగ్జాండర్ చివరి కథ తెలుసుకదా
@somavaraprasadrajuoruganti7852
@somavaraprasadrajuoruganti7852 2 жыл бұрын
Mee Annayya okkadi nirnayam tesukonte industry follow avvala ???
@blessymallamari5023
@blessymallamari5023 2 жыл бұрын
Ala anledu ga first Chiranjeevi valla industry developed
@yarasani.dileepkumar1593
@yarasani.dileepkumar1593 2 жыл бұрын
Mohan Babu ok and prakash raj kuda ok vallandari gurinchi manchi actors matladithe bagunu nuvvu matladithe comedy ga vundhi
@ksreddy6049
@ksreddy6049 2 жыл бұрын
Super bro😂
@vprasad0208
@vprasad0208 2 жыл бұрын
He needs to respect others first
@Swapna1244
@Swapna1244 2 жыл бұрын
Ala chusthe chirangevi kante kuda Prakash raj manchi acter
@maheshpilla5014
@maheshpilla5014 2 жыл бұрын
No, chiranjeevi is great actor sr NTR,ANR,super star Krishna taruvata trend set hero chiranjeevi.Amitab,murali mohan,prabash,Rana etc. Heroes chepparu chiranjeevi tollywood no.1 ani
@vijaykrishna1417
@vijaykrishna1417 3 сағат бұрын
Tollywood no 1 Jr NTR
@manikantamanil797
@manikantamanil797 2 жыл бұрын
Jai mega family 🥳
@MaheshMahesh-hz2dt
@MaheshMahesh-hz2dt Жыл бұрын
Rip mega family
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 2 жыл бұрын
మీ అన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఎక్కడ దాక్కుంది.
@magaadu4905
@magaadu4905 2 жыл бұрын
ఉల్లిపాయలూ ఇక యీ ముయ్యండ్రా.
@sharmaputcha1671
@sharmaputcha1671 2 жыл бұрын
Election is over. Every one do their best,wisely act to make the future of MAA a meaningful and active organisation.
@chittibabu5276
@chittibabu5276 2 жыл бұрын
final ga nagababu EP ienadu
@tallapalliprabhakar25
@tallapalliprabhakar25 2 жыл бұрын
Nagababu is talking very maturily now a days
@poornat8778
@poornat8778 2 жыл бұрын
Mohan babu all time great artist,India film history lo mohan babu first versatile actor ra buss babu
@kumaraswamyta4918
@kumaraswamyta4918 2 жыл бұрын
At the same time he is very arrogant. So he is waste
@srikanthgoudsuper3391
@srikanthgoudsuper3391 2 жыл бұрын
Arey nagababu Ni nolly enti ayya జీర్ణంచుకోలేకపోవడం అవుతుందా
@chamallamudikiran5
@chamallamudikiran5 2 жыл бұрын
Jai vishnu manchu
@ksreddy6049
@ksreddy6049 2 жыл бұрын
Nagababu garu the best actor in tollywood
@pasoonuridamodhar7516
@pasoonuridamodhar7516 Жыл бұрын
Mohanbabu teluguke parimiti. .prakashraju versatile actor
@vijaykrishna1417
@vijaykrishna1417 3 сағат бұрын
Chiranjeevi world 🌍 wide aa😂😂😂
@srinivaspuli9805
@srinivaspuli9805 2 жыл бұрын
MAA election lo family emiti. Meeru emaina thopa.
@sathishsathish.m1055
@sathishsathish.m1055 2 жыл бұрын
Prakashraj. King. Yaktar.
@anasuyammab5099
@anasuyammab5099 2 жыл бұрын
Jaffar Garu your interview is excellent very interesting please try to trace loop holes during naresh time the way naresh talk only we can know what is his mentality he is trying to give coverage over his blunders now he may be really scared the real drama started with this interview hats off to the channel and anchor
@sahasthravocjrcollagechegu7403
@sahasthravocjrcollagechegu7403 2 жыл бұрын
Mohan Babu gaaru is a here,Prakash Raj is character artist
@venkatgudipoovu3132
@venkatgudipoovu3132 2 жыл бұрын
Cha
@SaiKrishna-px2sk
@SaiKrishna-px2sk 2 жыл бұрын
welcome back
@vankalingaraju5199
@vankalingaraju5199 2 жыл бұрын
మనకు నటన.......మనకు. మాట...... మోహన్బాబు తో. P రాజ్ పోలికా
@km9053
@km9053 2 жыл бұрын
You are true spoiler
@peddiarun4533
@peddiarun4533 2 жыл бұрын
Praksh raj greate aythe chiranjeevi kante ala aythe anni characters chiranjeevi kuda cheyaledi mohan babuki prakash raj ki comparision enti sir he is an legendary actor
@vrsgupthagokavarapu3250
@vrsgupthagokavarapu3250 2 жыл бұрын
మీ అన్నయ్య తో అల్లు పిల్లినక్క గాడు ప్రజారాజ్యం పార్టీ టికెట్లు అమ్మిస్తా అది నేరంకాదే.
@SaiRam-xt7yx
@SaiRam-xt7yx 2 жыл бұрын
Final ga athmagaurvam kanna welfare important antaru
@prasadindukuri4543
@prasadindukuri4543 2 жыл бұрын
Nagababu bane matladutunnadu ikkada...
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 2 жыл бұрын
100+ votes tho ODIPOYAADU, mee award Actor! ippudu yemantaavu.
@kirankumar-vq1wp
@kirankumar-vq1wp 2 жыл бұрын
మొడ్డ గూడు
@sivaprasad3591
@sivaprasad3591 2 жыл бұрын
Prakash raj, tried at kannada, Tamil, Malayalam industries. All the doors closed there. Finally came to telugu, makes so much nucence here
@manjurukkumanju3912
@manjurukkumanju3912 2 жыл бұрын
Nijayati ga Manchu gelichadu anukuntunnava broo
@RaviShankar-or7zu
@RaviShankar-or7zu 2 жыл бұрын
Daniki diniki em sambandam bro uneducated la matladaku
@sivaprasad3591
@sivaprasad3591 2 жыл бұрын
@@RaviShankar-or7zu Bro.. its a family... once lost he should not resign to MAA...
@ssevenhills925
@ssevenhills925 2 жыл бұрын
జాఫర్ గారు ఏమైంది... మీరు work చేసిది tv9లో కదా.. ఏమైంది....... ఏమైనా అయ్యిందా
@saidulukota4757
@saidulukota4757 2 жыл бұрын
Tv 9 లో వీడిని పీకేశారు
@praveench5340
@praveench5340 2 жыл бұрын
chiranjeevi grt actr ah prakash raj ah ani kuda adagalii
@maheshpilla5014
@maheshpilla5014 2 жыл бұрын
Chiranjeevi great actor srNTR,ANR,super star krishna taruvata trend set chesina hero chiranjeevi
@praveench5340
@praveench5340 2 жыл бұрын
@@maheshpilla5014 chiru only hero prakash Raj a to z charectors lo no 1
@maheshpilla5014
@maheshpilla5014 2 жыл бұрын
@@praveench5340 chiru only hero kadu no.1 hero.nagarjuna,prabhash,Rana,gopichand,surya etc.chala mandi heroes chiranjeevi maku inspiration ani chepparu stage meeda, interviews lo .Chiranjeevi a to z characters cheyaka povachu kani tana natanato ninety's lone indian heroes (amitab,govinda,salman etc)andaru chiranjeevi vipu chusela chesukunnadu
@praveench5340
@praveench5340 2 жыл бұрын
Chiru ki acting raadu anatledu he is not better actor then prakash Raj antuna
@praveench5340
@praveench5340 2 жыл бұрын
industry ni distribution vallani grip lo petkoni mafia run chestunadu anduke hero lu andaru tappaka pogudutaaru lekpote valla cnma luu aagipotai ani
@koppulavenkatrao3424
@koppulavenkatrao3424 2 жыл бұрын
Pawan is power
@balasubrahmanyam9453
@balasubrahmanyam9453 2 жыл бұрын
Well said sir
@MP-sy9ew
@MP-sy9ew 2 жыл бұрын
Lot of difference found between Vishnu’s interview and this interview .. Nagababu spoke in matured way where as Vishnu spoke with very bad manner… Vishnu’s family should learn down to earth nature from Prakash Raj and other well behaved actors..
@priyankareddy4803
@priyankareddy4803 2 жыл бұрын
Sir నాకు సినిమాల గురించి తెలియదు కాని హీరో ను character ఆర్టిస్ట్ ఎలా పోలుస్తారు sir మరి చిరంజీవిగారు ఈ characters అన్ని చేసారా అంటే చిరంజీవి గారి కంటే prakash raj గారే గొప్ప నటుడ ❓️ఏమి మాట్లాడు తున్నారు sir prakash raj గారు గొప్ప నాటుడే కాదు అనటం లేదు కాని మీరూ మన కోటశ్రీనివాస్ గారిని మోహనబాబు గారిని తక్కువ చేసి మాట్లాడకండి
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 3 ай бұрын
Megastar ni chusi ticket komtara Kota srinivas Rao mohan babu nunchi kontara cheppandi
@vijaykrishna1417
@vijaykrishna1417 3 сағат бұрын
Acharyaa!!!!😂😂😂😂
@PradeepKumar-el2vz
@PradeepKumar-el2vz 2 жыл бұрын
Avunu prakash raj anni chesadu andhuke thalakekki shooting ki time ki raka pothe 2 times maa band chesindhi Naga babu garu meru maa elections lo nunchi napudu meru yinonimus ga gelicharu ante dhaniki no doubt karanam annaya chiranjeevi inka ayana support bayata chepanavasarla everybody will know yi elections valla ni valla annaya ki baga bad name vachindhi meru noru dhula valla annaya ki chala chala bad name vasthundhi and naresh ni kuda support chesindhi mere apude manchi vyakthi choose chesi unte ilanti oka situation vachedhi kadhu kadha Annaya peru inka cheda kotta kandi
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 2,9 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 30 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 2,9 МЛН