తమ్ముడు చాలా బాగా చూపించావు నేను ఆస్ట్రేలియా లోని వీడియో చూశాను నేను హైదరాబాద్ లో ఉంటాను ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలి మీరు ఇంకా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని వారిని కుటుంబానికి🎉🎉🎉
@EswarMajjaraАй бұрын
రెండు 🪨కొండల మధ్యలో కృష్ణానది🌊 బోటు⛴️🛳️ ప్రయాణం🌅 చాలా బాగుంది 👍 జైహింద్ 🇮🇳సోదరా 🙏 అనంతపురం ♥️
@rcnaidu7928 күн бұрын
ఏలేశ్వరం కొండ చాలా చరిత్ర గలది నాగార్జునసాగర్ కట్టకముందు శివరాత్రి 30 రోజులు జరిపేవారు ఈ ప్రాజెక్టు కారణంగా చాలా హై లెవెల్ వాటర్ నిలిచింది దీనివల్ల చాలా హిస్టారికల్ ప్లేసెస్ కనుమరుగయ్యాయి డాక్టర్ చాలా వేలు సంవత్సరాల చరిత్ర గల ఆధారంగా దొరికాయి
@నరసింహారెడ్డిАй бұрын
Chala చక్కగా చెప్పారు వంశీ అన్న తప్పకుండా మా సపోర్ట్ ఉంటది
@SVDACRIASHION14326 күн бұрын
Iam nagarjuna Sagar before Village peddavoora....😊😊😊😊 Nice video
@YAMARNATH-i7sАй бұрын
చాలా బాగుంది వంశీ ❤❤❤
@RaghavaK-c9qАй бұрын
Mr Vamshi, you have explored a good travel. Really it is excellent. First I heard it & now watched through you in your channel.
@saradhishorts12 күн бұрын
Super video bro...india ni inka deep ga explore cheste enni years aina sarpodhu chala beautiful places untai....
Hi bro I'm from Nellore bro all videos super 👍 you bro
@somelinagendra116Ай бұрын
హాయ్ వంశీ ఈ రోజు సరి కొత్త వీడియోతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ శైలం నుంచి నాగార్జున సాగర్ వరకు పడవ ప్రయాణం కృష్ణ నది లో అద్భుతంగా ఉంది జర్నీ కొండల మధ్య లొకేషన్ అక్కడక్కడ ఐలాండ్స్ కొండ పైన గుడి సూపర్ గా ఉంది చాలా బాగుంది వంశీ బ్రో ఇంకా ఇలాంటి మంచి వీడియో తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై వంశీ బ్రో 🙏🙏🙏🙏🙏❤❤❤❤
@budigesandhya887518 күн бұрын
super bhayya
@srinivasaousali727125 күн бұрын
అయ్యో.... పాతాళగంగా నుండి ఎలా వెళ్తుంది బోట్.... 😂😂 మధ్యలో పవర్ బ్రిడ్జి ఉందిగా.... నాగార్జునసాగర్ వెళ్లాలంటే బ్రిడ్జ్ దాటాలి గా.... 🤦🤦
@saradhishorts12 күн бұрын
Nice view.....A phone tho shoot chesav bro
@arunak1689Ай бұрын
Suuper bro. Nice experience❤
@karvind500528 күн бұрын
సూపర్..
@AyeshaTabassum15027 күн бұрын
❤❤❤❤
@ganeshderangula1160Ай бұрын
Naku doubut bro nuvu pathalaganga lo ekkali kada nuvu srishilam lo pathalagangalo ekkuthey boat dam nudi kindhiki ela vasthadhi bro
Anna mee family tho oka trip plan chey anna plz🎉🎉🎉🎉🎉
@UniversitykurroluАй бұрын
Anna adi srisailam
@lankasrinivas243Ай бұрын
you people are not wearing life jackets - its a big mistake you are doing -
@anilkumardevara740924 күн бұрын
Madyalo dam untadi yela datudam anukunnv
@SudharshanG-m9fАй бұрын
Bro gandikota valu bro
@RamanaIlla-z8oАй бұрын
Car book chesa annav, mari car edhi anna
@UdayKiran-xw3wwАй бұрын
promotion bro vamshi 😡😡😡😡hadava
@kmohan6051Ай бұрын
హాయ్ అన్న నేను గద్వాల్ మోహన్ మాట్లాడుతున్న ఇంతకుముందు మీరు కైలాసం కి టూర్ కి పోయి వచ్చారు కదా కొద్దిగా డీటెయిల్స్ నాకు తెలియదు అందుకని నేను వెళ్ళాలి అనుకుంటున్నా ఆది కైలాసం కి ప్లీజ్ మీ మొబైల్ నెంబర్ ఇస్తారా ఎందుకంటే నాకు అంత క్లారిటీ లేదు కైలాసం కి ప్లీజ్ మీ మొబైల్ నెంబర్ మీ రైతుబిడ్డ మోహన్
@kmohan6051Ай бұрын
Hii
@VinodkumarBollamoniАй бұрын
అన్న కచ్చితంగా మీరు నెంబర్ one లో ఒక్కరుగా యూట్యూబర్ అవుతారు అన్న వ్యూస్ కూడా వస్తాయి బాధపడకండి