Рет қаралды 551
🔴naidupeta లో తయారవుతున్న వినాయక బొమ్మలు /ganesh idols naidupeta 😍
#naidupeta #vinayakachavithi #naidupetabypass #vinayakachavithi2024 #akmmurali #muralivlogs
😍😍 నాయుడుపేటలో చెన్నై కి పోయే దారిలో హైవే పక్కన ఉన్న మాలైకోట అనే ప్రాంతంలో వినాయకుడు బొమ్మలు తయారు చేస్తున్నారు ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి అద్భుతం అని కూడా చెప్పొచ్చు 😍😍