Naimisaranyam full tour in telugu | Naimisaranyam yatra information | Lalita devi | Uttar Pradesh

  Рет қаралды 604,628

Nanda's Journey

Nanda's Journey

Жыл бұрын

Naimisaranyam complete information in Telugu. Here we provide a complete tour of Naimisaranyam in Telugu, which means how to reach Naimisaranyam, Naimisaranyam Accommodation and Food, Naimisaranyam places to visit, Budget for Naimisaranyam trip, etc.
► Best of India in 365 days Episode 64 - Naimisaranyam
#bestofindiain365days #nandasjourney #naimisaranyam #lalitadevi #uttarpradesh #telugutraveller #telugutravelvlogs
Naimisaranyam Accommodation:
Srinivasa Sharma (Telugu Panthulu)
(08328189033)
Saini guesthouse Andhra Asramam
(09935792067 08009144770)
Andhra Bhawan Balaji guesthouse
(09621642433 09936605981)
Tri shakti dham Andhra Bhawan
(09347122668 07007793569 09966175399)
Naimisaranyam Trip Budget: Rs.5000-Rs.6000
Train ticket cost - Check in irctc.co.in
Flight ticket cost - Check in skyscanner.co.in
Food charges - Rs.400 per person per day
Accommodation - Around Rs.700 - Rs.1500 per day
Lucknow to Naimisaranyam bus ticket - Rs.117
Auto charges for local temples - Rs.1000 (1-4 members)
Satyanarayana vratam charges - Rs.700-Rs.1000 (not fixed)
Other expenses - Rs.1000 per person
Music Credit:
Jalandhar Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons.org/licenses/b...

Пікірлер: 542
@anandabaighanate5390
@anandabaighanate5390 Жыл бұрын
నందా గారికి పెద్ద ఫ్యాన్ని అయిపోయాను . ఆయన టావెల్‌ విలాగ్స్ చాలా యిష్టంగా చూస్తాము. నైమిశారణ్యం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
@omprakashjoshi6762
@omprakashjoshi6762 Жыл бұрын
SUPER BRO.... చాలా నేత్రానందముగ వున్నది.మన నంద గారి కృషి,ప్రశంషనీయము.
@muralibussa3413
@muralibussa3413 Жыл бұрын
మీరు మాట్లాడుతుంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఈ విధంగా చాలా బాగుంది tq
@pvvlsraju
@pvvlsraju 10 ай бұрын
ఈ వీడియో చూసిన తరువాత నా జీవితం చివరి రోజులు ఇక్కడే గడపాలనే నిర్ణయం తీసుకున్నాను.... ధన్యవాదాలు హితుడా.....
@gowrisankarkumar
@gowrisankarkumar Жыл бұрын
నందా గారి వ్యాఖ్యానం మరియు వీడియో చాలా గొప్పగా మరియు స్పష్టం గా ఉంటాయి. మన తెలుగు వారికి ఎన్నో యాత్రలను పరిచయం చేస్తున్న మన నందా పై ఆ సర్వాంతర్యామి కృప ఉండాలని కోరుకునే - గౌరీ శంకర్, కడప.
@atlalakshmi2040
@atlalakshmi2040 16 күн бұрын
Tq
@ramaswamy6253
@ramaswamy6253 Жыл бұрын
మీ అన్ని వీడియోలు చూస్తునాను, చాలా చక్కగా మన పుణ్యభూమి గురించి అందిస్తున్న సమాచారం చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.
@Naimisharanyahotelsainiandhra
@Naimisharanyahotelsainiandhra 23 күн бұрын
Welcome to naimisharanya
@enjamuriramulu2639
@enjamuriramulu2639 10 ай бұрын
నైమిశారణ్యం గూర్చి చాలా మంచిగా వివరించారు మీకు ధన్యవాదాలు దేవుడు మిమ్ములను చల్లగా చూడాలి
@nagasiddhanti1982
@nagasiddhanti1982 4 ай бұрын
చాలా అందంగా చెప్పారు.. 🙏🙏🙏🙏
@madhavasekhar2409
@madhavasekhar2409 Жыл бұрын
చాలా బాగా చూపించారు సార్, ఒక్కరు అయినా ధైర్యంగా వెళ్ళి రావచ్చు. ధన్యవాదాలు 💐💐💐.
@ukkadapusudhakar9258
@ukkadapusudhakar9258 Жыл бұрын
Accommodation problem
@vijayagunji4774
@vijayagunji4774 Жыл бұрын
@garlapativenkateswararaog3106
@garlapativenkateswararaog3106 Жыл бұрын
.
@user-cr2fk3wj9r
@user-cr2fk3wj9r Жыл бұрын
@@ukkadapusudhakar9258 ²》
@brlreddy9473
@brlreddy9473 Жыл бұрын
ఇంతవరకు ఏ తెలుగు ఛానల్ వారూ చూపించని ప్రదేశాలు మీరు చూపించారు. ధన్యవాదాలు
@godavarisurya939
@godavarisurya939 11 ай бұрын
నైమిశారణ్యం వెళ్ళాము,మీరు చూపించిన చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి,బాలాజీ మందిర్ ఒకటే చూసాము,అక్కడ స్నానం చేసి శ్రీ వీరవెంకటసత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని,అక్కడే భోజనాలు చేసి లక్నో స్టేషన్ కి వెళ్ళాము అక్కడ నుండి విజయవాడ స్టేషన్ లో దిగాము,నైమిశారణ్యం లో చూ డవలసిన ప్రదేశాల గురించి చాలా వివరంగా చెప్పారు,ఉత్తర ప్రదేశ్ లో చాలా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ధన్యవాదాలు.💐
@mynepallisubramanyam3834
@mynepallisubramanyam3834 Жыл бұрын
మహానుభావా....నీకుశుభం కలుగుగాక. మాలాంటి శివభక్తులు సందర్సింటం చాలకష్టం...మీరు వీడియో చూపించారు సంతృప్తి కలిగించారు. పేపరులో చదివిన విశ్లేషణ ఇలా లేదండి..శ్రీలలితా దేవి అమ్మ వారు లింగరూపంలో ఉన్నారంటే ఆశ్చర్య పోయాను..పదిమంది మహానుభావులతో వెళ్ళాలని సంకల్పం..దైవనిర్ణయం.
@divijadancingvlogs2711
@divijadancingvlogs2711 Жыл бұрын
ఇంత వివరంగా ఎవరు చెప్పారు....చాలా బాగా చూపించారు
@svvprajunagireddy2942
@svvprajunagireddy2942 Жыл бұрын
నందా గారు మీరు చేసిన వీడియో స్వయంగా చూసిన విధంగా ఉంది. మీకు ధన్యవాదాలు👏
@sundarprasadmanda3649
@sundarprasadmanda3649 Жыл бұрын
Brother Excellent Video Coverage.Malanti middle class valu e place ki velakapoyina me video chusi chala anadhamga undhi brother.God bless you.
@kanjarlasomeshwarrao1188
@kanjarlasomeshwarrao1188 Жыл бұрын
andaru ఎంత వివరంగా చెప్పారు ధన్యవాదములు గురువుగారికి సాష్టాంగ నమస్కారం
@prasadhgottapu8533
@prasadhgottapu8533 Жыл бұрын
నందగారు నైమిశారణ్యం గురించి పూర్తిగా చూపించారు ధన్యవాదములు
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 Жыл бұрын
హలో నందా గారు,నైమిశారణ్యం గురించి మీరు చెప్పిన విషయాలు చాలా అద్భతంగా ఉన్నాయి. నైమిశారణ్యం లో చూపించిన ప్రదేశాలు అద్భుతంగా ఉన్నాయి. నేను వెళ్లి చూసినట్లే వుంది. ప్రయాణంలో సైడ్ వ్యూస్ చాలా బాగుంటుంది.మీకునా ధన్యవాదాలు.
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
నందగారు మీ వీడియో స్ ఉన్నంత క్లియర్ గా ఏ వీడియో స్ ఉండవు.. థాంక్యూ ధన్యవాదాలు 🚩🌴🌅🪔🥭🌺🇮🇳🏠👪🙏🙏
@meharprakash5401
@meharprakash5401 9 ай бұрын
నందాగారు నైమిశారణ్యంగురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు సార్
@surendrasurendra2068
@surendrasurendra2068 Жыл бұрын
హాయ్ నందా గారు ఈ వీడియో ద్వారా చాలా తెలుసుకున్నాను హృదయపూర్వక ధన్యవాదాలు నందా గారు ఈ వీడియో మేము వెళ్ళినప్పుడు మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది థాంక్స్👌🙏💞 SVGN 🇨🇮
@hi001able
@hi001able Жыл бұрын
You gave excellent description about places to visit in Naimisaranyam andi Nanda garu. Well done with clarity on the history of these places. Keep it up. Take care about health. Waiting for more interesting videos like this soon. Thanks. Have a great day.
@sridharbehera4567
@sridharbehera4567 Жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది... తప్పకుండా సందర్శిస్తం
@sreeramamurthychavali5026
@sreeramamurthychavali5026 Жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదములు 🙏
@krishnakrk
@krishnakrk Жыл бұрын
Excellent explanation about UP traditional tourism
@kirankumarsuggala9326
@kirankumarsuggala9326 Жыл бұрын
చాలా బాగా explain చేశారు. ఏ మాత్రం భయపడకుండా మేము వెళ్లొచ్చు. మేము కాశీ యాత్ర చేద్దామని అనుకుంటున్నాము. మీ వీడియో లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే అయోధ్య, ప్రయాగ, గయ, చిత్రకూట కి సంబందించిన యాత్ర విశేషాలు పెట్టగలరు. Thankyou
@NandasJourney
@NandasJourney Жыл бұрын
sure
@mkvvsatyanarayana8552
@mkvvsatyanarayana8552 Жыл бұрын
Om Satyadeva namo namah, very good information about Naimisharanyam and in & around places
@sailajadeviayyalaganti7818
@sailajadeviayyalaganti7818 Жыл бұрын
Brother! చాలా బాగుంది మీ వీడియోస్, comentry అన్నీ choostunta, i like to visit always Philigrimages , so I follow all your వీడియోస్. Thankyou so much🙏
@durgaprasadbussala7572
@durgaprasadbussala7572 Жыл бұрын
కళ్లకు కట్టినట్లు చూపించారు వివరంగా చెప్పారు . ఒంటరిగా కూడా వెళ్లవచ్చని. మీ యాత్ర స్ఫూర్తి నిచ్చింది ధన్యవాదములు
@sujithchari4108
@sujithchari4108 Жыл бұрын
You are really truly blessed…thrupthi gala jeevitham🙏🏻🙏🏻
@venkateshrachakonda8200
@venkateshrachakonda8200 Жыл бұрын
Best VLOGGER & UNDER RATED channel ever pls Share VIDEOS from the Channel 👍👍👍👍👍
@balimiseshuseshu4101
@balimiseshuseshu4101 Жыл бұрын
చాల విషయాలు వివరించారు Useful video Thank you
@urkarthikeya795
@urkarthikeya795 Жыл бұрын
Mee opikaki hatsoff sir. Great work sir.
@padmavathidesu6561
@padmavathidesu6561 Жыл бұрын
Namaskaram Andi... Chala Chala clear GA adhbhutham GA sthalapuranam vivarincharu.. Learnt a lot... Thank u so much Andi🙏🙏🙏🙏
@mahadevkonkathi9676
@mahadevkonkathi9676 Жыл бұрын
Thanks Nanda garu very nice explanation for visiting people tourists with details once again thank you.🙏🙏🙏
@saradakoduripati6678
@saradakoduripati6678 7 ай бұрын
చాలాబాగాచూపిస్తూచెప్పారు. చూస్తున్న అనుభూతికలిగింది. ధన్యవాదాలు.
@raghupadma9900
@raghupadma9900 Жыл бұрын
Chalaa baga chupunchi detailed ga chepparu very nice🙏🙏
@crazytravellerzzz2002
@crazytravellerzzz2002 Жыл бұрын
Really clean and clear info... sootigaa.. suthilekunda...perfect
@subbareddyvaddi9800
@subbareddyvaddi9800 Жыл бұрын
Very well explained and useful information thank you Nanda garu 🌹🌹🌹👍👍
@spiritualsreenivas
@spiritualsreenivas Жыл бұрын
డియో చాలా అద్భుతము గా ఉంది . చాలా చక్కగా వివరణ ఇచ్చారు . నాకు శ్రీనివాస శర్మ గారి నెంబర్ , అలాగే మీ నెంబర్ కూడా ఇవ్వగలరు
@NandasJourney
@NandasJourney Жыл бұрын
video lo chappanu kadha, check in description.
@ramadiraju
@ramadiraju Жыл бұрын
I want srinivas sharma no. as iam planning to. visit nymisharanyam in April 23
@gopireddyvenkateswarareddy5038
@gopireddyvenkateswarareddy5038 Жыл бұрын
Excellent video. Useful detailed information of Naimisharanyam given by you. 👌
@adisheshagupta6883
@adisheshagupta6883 Жыл бұрын
ಒಳ್ಳೆಯ ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದಿರಿ ವಂದನೆಗಳು,🙏🙏🙏
@satyanarayanamaheshwaram4176
@satyanarayanamaheshwaram4176 Жыл бұрын
మీరు చాలా ధన్య జీవులు సార్ మీరు అనేక పుణ్య క్షేత్రాలు దర్శించారు మీరు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు
@srinivasaraonarkadamilli3264
@srinivasaraonarkadamilli3264 Жыл бұрын
Mee videos chusi tamilnadu temple yatra chasanu.mee videos chaala upayoga paddayi. 🙏
@MPPSSchool9842
@MPPSSchool9842 Жыл бұрын
I must watch each and every video wonderful thanks alot to Nanda journey
@dhanalakshmi9934
@dhanalakshmi9934 Жыл бұрын
You are doing great service Nandu garu.
@bulusulatha9257
@bulusulatha9257 Жыл бұрын
Excellent information. We will utilise this information in our tour to the place..👏👏👌👌
@anithamuralidharan9525
@anithamuralidharan9525 Жыл бұрын
Thank you andi. Chala Baga explain chesaru
@harikrishnasetty7565
@harikrishnasetty7565 Жыл бұрын
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు,,, Nanda gaaru Mi videos religious yatras chesevariki velugu ayyayi.. and meeru already maha rushi aypoyaru inni temples chupinchi.. you will have every telugu hindu blessings. Memu ujjain yatra successful ga complete chesem bcoz of your videos only.
@NandasJourney
@NandasJourney Жыл бұрын
So nice of you brother
@birajunagaraju6945
@birajunagaraju6945 27 күн бұрын
Exlentprograme
@saitejapvcdoors107
@saitejapvcdoors107 Жыл бұрын
సూపర్ సార్. మీరు చాలా బాగా అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు.... 🙏🙏🙏
@kanakadrisastryb2298
@kanakadrisastryb2298 8 ай бұрын
నందాగారి వీడియో చాలా బాగుంది నైమిశారణ్యప్రాశస్త్యం చక్కగావివరించారు అభినందనలు
@lakshmitailoring...lakshmi8951
@lakshmitailoring...lakshmi8951 Жыл бұрын
నందా గారు కాశి వెళ్లడానికి మే 11 కి బుక్ చేసుకున్నాము...కానీ కాశీ లో సైకిల్ బాబ ఆశ్రమం లో రూమ్ దొరకలేదు.... ఇంకా ఏమి వున్నాయో కాస్త చెప్పగలరు...
@NandasJourney
@NandasJourney Жыл бұрын
ganga pushkaralu, rooms dorakadam koncham kastam.
@pssankaraprasad4220
@pssankaraprasad4220 Жыл бұрын
Sir good information icharu..Thanks sir..God bless u
@geethar2212
@geethar2212 Жыл бұрын
Very much informative and excellent, Brother. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-lt7ww6zw5l
@user-lt7ww6zw5l 9 ай бұрын
చాలా బాగా చెప్పారు....బాగా చూపించారు...మీ వీడియో లు అన్ని బావున్నాయి....
@romiyoforever8922
@romiyoforever8922 Жыл бұрын
వెరీ గుడ్ ఎక్సప్లయిన్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ 🙏👌
@sreenivasulul246
@sreenivasulul246 Жыл бұрын
Namaste sir chala baga vivarincharu thank you very much God bless you always sir
@sarojar9276
@sarojar9276 4 ай бұрын
Really.your videos are great,after watching your iam travelling all the places
@josyulavsrkrishnasarma9307
@josyulavsrkrishnasarma9307 8 ай бұрын
Hai brother ఇంత వివరం గా నైమిశరణ్యం గురించి చెప్పినందుకు చాలా చాలా థాంక్స్. మేము వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాము. మేము ఎక్కడికి వెళ్లాలన్న ముందు మీ వీడియోస్ చూసి ప్లాన్ చేసుకుంటాము. మీరు చేసే వీడియోస్ మాకు చాలా useful గా ఉంటాయి. Thankyou soooooo much God bless you bro. 💐
@madhusudhanabalaji3071
@madhusudhanabalaji3071 Жыл бұрын
బ్యూటిఫుల్ గా చెప్పారు 👏🏻👏🏻
@appalanaidub6562
@appalanaidub6562 Жыл бұрын
చాలాబాగా వివరించారు సార్ మీ కు ధన్యవాదములు
@pbalu9457
@pbalu9457 Жыл бұрын
సార్ మీ వీడియో లు చాలా బాగుంటాయి.నేను చాలా వాటిని చూశాను.ఇతరులకు ఎంతో మందికి సూచించాను. దధీచి కుండ్ దగ్గర బిల్వ పత్రాలు మునగటం, కాయలు లాంటివి తేలటం లాంటి ప్రత్యేకతను చూపిస్తాను అని వీడియో లో ఒక సారి చెప్పారు కానీ చూపించలేదు.కుతూహలం ఉండటంవల్ల అడిగాను.తప్పు పట్టటానికి కాదు.ఇంత విపులంగా ఎవరి వీడియో లు లేవు.
@NandasJourney
@NandasJourney Жыл бұрын
Choopinchanu kadha, Rudravat mahadev
@srinithyastationery
@srinithyastationery Жыл бұрын
good meeru chala baga chepthunnaru mee infarmation chala best
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Awesome thammudu Nanda garu 👍🏽
@krishnaiahm.v2949
@krishnaiahm.v2949 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@bhargavnagineni9322
@bhargavnagineni9322 Жыл бұрын
Only because of ur video today I completed visiting tirunallar bro Tq soo much it happend only because of u
@shyamsudha9726
@shyamsudha9726 Жыл бұрын
What a great place Annaya Thank you for letting us know
@anuradhasakinala1342
@anuradhasakinala1342 Жыл бұрын
🙏 very well explained. Thank you
@padmajatangeda8621
@padmajatangeda8621 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు చూపించారు ధన్యవాదములు
@kalyanisvocals1164
@kalyanisvocals1164 Жыл бұрын
Chala suuuuuuuuuper ga vundi sir Mee punyamaani Naimasaaramyaanni chakkaga chusaam tq sir🙏🏻
@hariprakash4761
@hariprakash4761 Жыл бұрын
Clear details ichcharu nenu vellalani unnanu lucknow to naimisharanya bus facility unthani mee video valla thelusukkunnanu thank you bro
@venkataramana4266
@venkataramana4266 Жыл бұрын
Nice explanation..... Super information...... Thank you....
@theajaybhargav
@theajaybhargav Жыл бұрын
Thanks bro , manam kudaa vellochhu ani hope ichharu Meeru chalaa lucky ❤
@chakridhar4750
@chakridhar4750 Жыл бұрын
Chala baga chupincharu simply super ...kindly do a video on pratyangira temple near kumbakkonam
@vijayabalina533
@vijayabalina533 2 ай бұрын
Chalabaga vivarincharu Swayumga chusinattu undhi Thanks nandagaru🙏💐
@mviswanadhamp8703
@mviswanadhamp8703 Жыл бұрын
Chala baga chepparu. ..... 2024 february lo varanasi veldhamanukuntunamu...Naimisaranyam yelaga ani alochisthundaga...mee vedio vachhindi. 🙏Thankyou
@prabhud6029
@prabhud6029 Жыл бұрын
Valuable information 👍 thankyou
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 Жыл бұрын
Super bro. Chaala baaga choopincharu. Choosthunte akkadiki velli natle undi.
@meghanaharish4035
@meghanaharish4035 Жыл бұрын
U r very good u r teachings are easily understandable so thank u very much
@sasivaddi5222
@sasivaddi5222 Жыл бұрын
❤❤❤❤❤chakkati vyakhyaanam.we are now in varanasi and planned to go lucknow to tour ayodhya and naimisa.this vedio useful to me
@renukasubhedar879
@renukasubhedar879 Жыл бұрын
Chala baaga cheppyaru, super info
@santoshisantoshi57
@santoshisantoshi57 Жыл бұрын
Me video chusi monna 20th kisrisailam velllamu meru cheppina Anni pradesalu chusam Andi chala chala thanks Andi🙏🙏🙏
@balach649
@balach649 Жыл бұрын
Nanda Garu, Thank you Very much for Good information.👌
@chittithalli3303
@chittithalli3303 Жыл бұрын
Meeru explain chestunna vidanam, bagundi. sthala puranam valla maku telyani enno purana vishyalu telusthunnayi. 🙏 🙏🙏. We like your videos..
@tekursankar955
@tekursankar955 4 ай бұрын
By your videos only I have visited all temples, thank you very much sir.
@skoteswararao2791
@skoteswararao2791 Жыл бұрын
Thanks sir very good sir Jai bharat mata ki jai very good information checinduku congratulations
@Kumar1515O
@Kumar1515O Жыл бұрын
Nice baga cheptunnaru good visuals
@vijayalakshmikarekar4052
@vijayalakshmikarekar4052 2 ай бұрын
Thank you very much for such informative videos. As we are planning for the Uttarchal tour, you are real guide to us.
@keshavdas6195
@keshavdas6195 Жыл бұрын
Chala adbutamugha cheparu nadha garu🙏
@salinianand
@salinianand 10 ай бұрын
God bless you and your family sir.. mee videos anni very valuable.. thank you so much for all your efforts.
@madhusudhandendukuri8588
@madhusudhandendukuri8588 Жыл бұрын
నందా గారు Excellent coverage Go ahead
@seetaramaraoapuru4377
@seetaramaraoapuru4377 Жыл бұрын
Thanks for valuable information.
@chinnumamindla
@chinnumamindla Жыл бұрын
Adbhutam naimishaaranyam 🌺🪔🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏 Chaalaa dhanyavaadh🌺💐💐
@venkateshbc3912
@venkateshbc3912 11 ай бұрын
Excellent,excellent,excellent video. Thanks 🙏 🎉🎉🎉
@girishl1850
@girishl1850 Жыл бұрын
Really ur video's are very nice early morning I'm seeing ur place excellent ♥️
@pedapudisrinivasu5259
@pedapudisrinivasu5259 Жыл бұрын
Super explanation nanda garu
@jagd1691
@jagd1691 Жыл бұрын
Thanks Sir. Great info
@tejomurthalabharathi1805
@tejomurthalabharathi1805 3 ай бұрын
నైమిశారణ్యం గురించి చాలా విషయాలు మీరు వివరించారు చాలా tq
@sridharreddy3168
@sridharreddy3168 8 ай бұрын
Nandha garu super andi chalabagundhi elanti annenno adhubuthamaina vishayalu maku meru thelupu thunundhuku meku Shatha koti vandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏
@kldevi8856
@kldevi8856 Жыл бұрын
Miru baga chepthanu sir... Mi videos directions vallane mem shiridi 2021 lo vellam lane 2023 lo yaganti Jan holidays lo so nice
@satishprasad6509
@satishprasad6509 Жыл бұрын
Anna Thank you very much....i will go to Naimisharayam very soon🙏🙏
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 28 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 40 МЛН