Prayagraj Triveni Sangam full tour in telugu | Madhaveshwari Shakti Peetam | Uttar Pradesh

  Рет қаралды 352,012

Nanda's Journey

Nanda's Journey

Күн бұрын

Пікірлер: 343
@rajkondapalli
@rajkondapalli Жыл бұрын
ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నో మీరు చేయాలని ఆ. భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ. నేను చాలా వీడియోస్ వేరే వాళ్ళని చూశాను కానీ మీరు చెప్పినంత డీటెయిల్ గా ఎవరూ చెప్పలేదు. ఇలాంటి వాళ్లని మనమందరం సపోర్ట్ చేయాలి. 🙏🙏🙏థాంక్యూ
@ShivKumar-gv3uh
@ShivKumar-gv3uh Жыл бұрын
Look Lu
@malleshamboosaraju2633
@malleshamboosaraju2633 9 ай бұрын
​@@ShivKumar-gv3uhd😂
@prabhakararao3529
@prabhakararao3529 8 ай бұрын
😊
@mahalakshmiPeddireddy
@mahalakshmiPeddireddy 6 ай бұрын
Mandara parvatham antaaru kadaa
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
కాశీ నుండి ప్రయాగ రాజ్,మరియు, చుట్టు పక్కల ఉన్న టెంపుల్ లు,ఆంజనేయస్వామి,టెంపుల్, సీతా మడి,ఆ తరువాత తిరిగి కాశీ వెళ్లే వారి గురించి మంచి vedio చేశారు .కొత్తగా వెళ్లేవారికి మీ vedio చాలా బాగా ఉపయోగ పడుతుంది ధన్యవాదాలు💐
@ramakrishnaturaga.9474
@ramakrishnaturaga.9474 Жыл бұрын
మీ వలన అన్నీ పుణ్యక్షేత్రాలు దర్శించగలుగుతున్నాము.మీకు ధీర్ఘాయువు మరియు సుఖసంపదలు కలగాలని కోరుకుంటున్నాము.
@santoshmurapala6190
@santoshmurapala6190 6 күн бұрын
Tq sir
@rajanagendrakanakam786
@rajanagendrakanakam786 Жыл бұрын
సూపర్ ఇన్ఫర్మేషన్ అన్న 👌🏼👌🏼👌🏼👌🏼 ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా ఎలా వెళ్ళాలి ఎ టైం కి వెళ్ళాలి చాలా క్లియర్ గా చెప్తున్నారు 👍🏼👍🏼 మంచి మంచి దర్శనాలు మీరు చేసుకోవడంతో పాటు మాకు చూపిస్తున్నారు చేపిస్తున్నారు 🙏🏼🙏🏼
@narayanachowdary1737
@narayanachowdary1737 Жыл бұрын
Aa music vintunte Edo teliyani feel vastundi TQ andi
@PeddiRaju-g5f
@PeddiRaju-g5f 9 ай бұрын
జై శ్రీ రామ్.. నందా గారు మీరూ ఎన్నో పుణ్య క్షేత్రాలు గురించి అందరికి తెలియ చేస్తున్నారు ...చాలా సంతోషం ... మీరు చేసేది పుణ్య కార్యక్రమమం... జై శ్రీ రామ్....
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నదండి నంద గారు మేము చూడలేని ప్రదేశాలు కూడా మీరు చూపించారు చాలా ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏
@shabadrudruveer5871
@shabadrudruveer5871 Жыл бұрын
Perfect.... helped a lot ... followed your video and did a successful tour today. Thanks alot
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 Жыл бұрын
అత్యద్భుతమైన దృశ్యమాలిక అందించిన మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము అన్నగారు.
@ramanarao5329
@ramanarao5329 25 күн бұрын
your narration is excellent everybody can understood your language thank you
@Raghava999
@Raghava999 Жыл бұрын
నంద గారు..మీకు ఆ హరి హరుల చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని మీ channel subscribers అందరి తరుపున నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@KumarD-b9g
@KumarD-b9g 3 ай бұрын
You have given very important information, I am going to visit Prayagraj Triveni Sangam very soon ❤
@b.c.sekhar8259
@b.c.sekhar8259 Жыл бұрын
భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ిది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరం ఉన్నాయి. కృతజ్ఞతలు.
@myoffice8376
@myoffice8376 9 ай бұрын
Super explanation andi.. Anni adbuthamga chupincharu.. thank u soo much...🙏
@sastrychalla190
@sastrychalla190 Жыл бұрын
Nanda garu you are doing a great service.god bless you to feed us more videos
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Very very happy Nanda garu. Need more videos like dis.👏👍👍👏
@rajeshkotsa6358
@rajeshkotsa6358 Жыл бұрын
Hare krishna jaisriram I love video Nanada garki 🙏
@devimerugu750
@devimerugu750 Жыл бұрын
మేము రెండు నెలల ముందుగా వెళ్ళాము అన్నయ్య అన్ని తిరగం చాలా బాగుంటాయి
@mviswanadhamp8703
@mviswanadhamp8703 Жыл бұрын
అద్భుతంగా ఉంది 👌👌
@biradavolusreenivasuluredd7170
@biradavolusreenivasuluredd7170 Жыл бұрын
THANKING YOU Mr. NANDA ! FOR MUCH PATIENCE.
@satishsiddu
@satishsiddu Жыл бұрын
ధన్యవాదములు అన్నయ్య
@PrasenHarsha
@PrasenHarsha Жыл бұрын
Super explanation nanda. Your efforts are much appreciated ❤
@sudhaadepu3725
@sudhaadepu3725 Жыл бұрын
Chala chakkaga vivarincharu, nenu ee madyane kashiki vellanu, konni places miss ayya😢, mundu ee vedio chuste anni chusedanni, mee vedio chusaka malli kashi ki పోవలనిపిస్తుంది
@chpadmavati906
@chpadmavati906 Жыл бұрын
Brother chala Baga real feelings vachayi vedio chustunte .Inka ilanti vedios chesi maku chusinatu kanulaku katti natu chesaru . Amazing 😊
@muraliuttaravalli
@muraliuttaravalli Жыл бұрын
Chala bagundi anna...Good information
@krishnamaraju
@krishnamaraju 6 ай бұрын
మా మధుర, బృందావనం, గోవర్ధన్, అయోధ్య, కాశీ, ప్రయాగ యాత్రలో మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది మా ప్రణాళిక, ప్రయాణ వసతి మరియు ఆటో/క్యాబ్ అమలుకు ఉపయోగపడింది. వీడియోను రూపొందించడంలో మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు
@krishnakrk
@krishnakrk Жыл бұрын
Excellent Nanda I visited in 2018 Prayag raj
@krishnakrk
@krishnakrk Жыл бұрын
We are waiting for new vedio....
@anuhachowdary2143
@anuhachowdary2143 Жыл бұрын
Evanni live lo chudali ante pette puttali antaru nijanga meru adrustavanthulu keep going bro😍 memu life lo akadeke velle chusthamo ledo teledhu bro atleast me videos dwara chusthunam I'm so happy e KZbin valla em aina labam undante Adhe elante punyakshstharala videos ye 😍😍
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
మీ గాత్రం చాలా స్పష్టముగా ఉంటుంది. మీరు present చేసే విధానం చాలా బావుంటుంది. ప్రతి ఒక్క విషయం miss కాకుండా చెబుతారు. ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చక్కగా ఉంటుంది. ఎవరైనా పుణ్య క్షేత్రం దర్శించే ముందు మీ వీడియో తప్పక చూడవలసిందే.
@nagallatammayya8682
@nagallatammayya8682 Жыл бұрын
Explained each and every thing clearly Thank u
@Tejasvini-js2oh
@Tejasvini-js2oh 2 ай бұрын
Anna Tq so much🎉 miru ela vedio tisinanthuku, akkadiki vella lekapoina, mi valla vellinatle untundi ❤❤
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
We are so lucky to see these all vedios with detailed explanation Thank u very much Nanda garu
@amchaitanya
@amchaitanya Жыл бұрын
Thank you Nanda garu 🙏.. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏..
@dramesh1282
@dramesh1282 Жыл бұрын
Meevallanee Anni punyakshetralu manchi susamu Kashi lo ........thank you very much🎉
@hi001able
@hi001able Жыл бұрын
Very nice video andi Nanda garu about places to visit in Prayagraj. Keep it up. Expecting more and more interesting videos like this one about temples and places in different states from you to visit. Have a nice day.
@aldasuguruvaiah8434
@aldasuguruvaiah8434 Жыл бұрын
Amazing Nandu gaaru. Exllent explanation about prayagraj 🙏🙏🙏
@sureshraghava2607
@sureshraghava2607 23 күн бұрын
Excellent Nanda garu. Very useful. Keep it up 👍🏽
@srisrinivasatenali8064
@srisrinivasatenali8064 Жыл бұрын
indian lo trip veyalante mee video chusi plane chesukovachhu chala vivaramga cheptharu meeru keep it up brother
@anjaneyulusuddapally8954
@anjaneyulusuddapally8954 Жыл бұрын
అద్భుతం,మీ వీడియోస్ ఎంతో మందికి గైడ్ గా ఉపయోగపడును మీకు ధన్యవాదములు🙏🙏🙏
@ratnasreechamarti8911
@ratnasreechamarti8911 6 ай бұрын
చాలా వివరంగా చెప్పారు. చాలా కృతజ్ఞతలు.
@sureshghanapati6062
@sureshghanapati6062 Жыл бұрын
Meeru Chala Baga vivaristhoo ma andariki vishayamunu teliyajeaaru. Very very thanks bro.
@kishorekumark3418
@kishorekumark3418 Жыл бұрын
మీరు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదములు అన్న
@rangaveginati2613
@rangaveginati2613 Жыл бұрын
మీరే మా గైడ్ Video superb 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sailaxmi6881
@sailaxmi6881 8 ай бұрын
అన్ని తీర్ద యాత్ర ల గురించి వివరంగా చెప్తున్నారు .మీకు దన్య వాదాలు...🙏
@satyalakshmi6368
@satyalakshmi6368 Жыл бұрын
Brother! chaala baaga chepperu.... super explanation Thank you very much 🙏🙏 May God bless your family and you
@pidugubhavya2
@pidugubhavya2 Жыл бұрын
Nandubabu ni dayavalla ea vidamaina guides help teesukokunda meeru cheppina vidamuga velli darsanalu chesukunamu tq so much babu
@janakib6110
@janakib6110 Жыл бұрын
Too informative.God bless you🙏🏻🙏🏻🙏🏻
@vinayrm1049
@vinayrm1049 Жыл бұрын
Excellent bro manchi videos meeru inka chala chala cheyyalani koruthunna.. super explaination istharu meeru.. meeru chesi prathi video memu chusthamu
@Mounikatelugupilla
@Mounikatelugupilla 10 күн бұрын
సూపర్ వీడియో TQ
@sureshg5669
@sureshg5669 Жыл бұрын
Very useful video, I was feeling that I was in teertha yatra along with you.. also Vindhya vasini temple is missing in between prayagraj to Kashi,
@chandrasekharraokotha1767
@chandrasekharraokotha1767 Жыл бұрын
superb coverage and superb explanation
@vikalptripathi
@vikalptripathi 9 ай бұрын
Bhagwaan Mata Pita Prabhu Triveni (Ganga Yamuna Saraswati) ❤❤❤Ki Jai Ho ❤❤❤
@surajmaurya8457
@surajmaurya8457 8 ай бұрын
Mata pita prabhu ji aap yah bhi hai 🤣🙏🙏🙏🙏
@MrSYadav-001
@MrSYadav-001 Жыл бұрын
Brother, I am not able to understand your language, yet I watched the full video because you have explored our Prayagraj. Thank you 🙏 love from Prayagraj ❤️👍
@WandererTejaFootprints
@WandererTejaFootprints Жыл бұрын
Telugu language 3500 years old hindu language
@ramachandramurthy1788
@ramachandramurthy1788 Жыл бұрын
Nanda garu you are helping many hindu traveller's.God bless you
@ravishankar-ef7vr
@ravishankar-ef7vr 4 ай бұрын
Bro super, i had seen ur videos reg varanasi trip, its good u explained it clearly reg prayagraj, gaya. Will see other videos reg sacred places
@tarunsingh9883
@tarunsingh9883 Жыл бұрын
Thank you for visiting prayagraj ❤️❤️🙏🏽❤️❤️
@pidugubhavya2
@pidugubhavya2 Жыл бұрын
Alopimatha temple lo evening harathi kidrums sound vintunte manasuki santhoshamuga anipinchindi tq babu
@varaprasad5126
@varaprasad5126 Жыл бұрын
Excellent bro Good Information
@maheshwarijampala6737
@maheshwarijampala6737 10 ай бұрын
Chala bagaundi vedio Thank you
@appalarameshkotamsetti9807
@appalarameshkotamsetti9807 Жыл бұрын
మీ వీడియోలలో ఆయా పుణ్య క్షేత్రాలు గురించి పూర్తి సమాచారం ఇస్తారు, చాలా చక్కగా వివరించి చెప్తారు, చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో లభించే south Indian hotels for meals/tiffins కూడా తెలియజేస్తే ఫుడ్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను, మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను...
@sunithakoya9843
@sunithakoya9843 Жыл бұрын
Chala baga vivaram gaa chepperu dhanyavaadamulu🙏
@burramsettykoteswararao5296
@burramsettykoteswararao5296 Жыл бұрын
Hi Anna good afternoon Varanasi video super
@peddireddybabu8061
@peddireddybabu8061 Жыл бұрын
Thank you Nandagaru
@radhikaaddepalli150
@radhikaaddepalli150 4 ай бұрын
Chala baga chepparu Kolkata ki vellinappudu me video fallow ayyamu
@padmavathidesu6561
@padmavathidesu6561 Жыл бұрын
In a trip to kasi.. n ur videos are helping a lot sir... Thank u much.. Keep going sir🙏🙏
@BullyTecg
@BullyTecg Жыл бұрын
You are doing great work sir , thank you so much for the video
@murthykuchi9965
@murthykuchi9965 9 ай бұрын
Good and very explanatory. Thanks a lot
@ramanandkommu2260
@ramanandkommu2260 Жыл бұрын
Very good Information thanks a lot GOD bless you
@sampathkomuravelli3059
@sampathkomuravelli3059 Жыл бұрын
Super video Anna
@sandhyaranibolisetty5161
@sandhyaranibolisetty5161 Жыл бұрын
Very useful information.Thankyou for ur vlog
@gunaganesh7578
@gunaganesh7578 5 ай бұрын
Super clear explanation
@kasichintala3330
@kasichintala3330 Жыл бұрын
Good information... sir... it is very helpful to us🎉🎉🎉😊
@rajeshlife-vj2di
@rajeshlife-vj2di 9 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ నందు గార్కి జై శ్రీరామ్ వీడియో చాలా బాగుగ వివరించారు మీకు ధన్యవాదాలు
@malliarjun7776
@malliarjun7776 Жыл бұрын
Hi అన్న మీ వాయిస్ సూపర్
@vodnalasanthosh8200
@vodnalasanthosh8200 Жыл бұрын
Hi I love this video bro
@vikalptripathi
@vikalptripathi 9 ай бұрын
Sare Teerthon Ke Rani Raja Bhagwaan Mata Pita Prabhu Teerthrani Theerthraj Prayagraj ❤❤❤
@ushagurajada3517
@ushagurajada3517 Жыл бұрын
Thank you very much 🙏
@patriradhakrishnarao
@patriradhakrishnarao 4 ай бұрын
Bro we are going in july this month. Rains valla emaina problem unda??
@annadath69
@annadath69 Жыл бұрын
It is wonderful sir
@shankarkakarla4838
@shankarkakarla4838 3 ай бұрын
అందరికీ అర్థమయేటట్లు చాలా బాగా తెలిపినందులకు ధన్యవాదాలు.
@prasadprk2571
@prasadprk2571 9 ай бұрын
Chala Baga chepparu 🙏
@ramakrishnalakkoju4899
@ramakrishnalakkoju4899 3 ай бұрын
Anna morning boats entha time ki start chestaru, please chepandi🙏🙏🙏🙏🙏
@rcv3208
@rcv3208 6 ай бұрын
Very good video sir Thank you very much
@ramanaadireddi9787
@ramanaadireddi9787 Жыл бұрын
Nice annyya
@sivaganeshpyla5495
@sivaganeshpyla5495 Жыл бұрын
Thank you bro God bless you..
@hasiniworld8734
@hasiniworld8734 Жыл бұрын
Thank you brother Good good information 🙏
@popurihkc
@popurihkc Жыл бұрын
Super brother thanks for nice information ❤❤❤
@shivramkisku
@shivramkisku Жыл бұрын
I learn telugu by listening you.
@eswaripadam8605
@eswaripadam8605 Жыл бұрын
Ommsairam omnamahasiva omnarayana 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
@madhavirajavolu5987
@madhavirajavolu5987 Жыл бұрын
God bless you sir 🙏 very useful information 👌
@krishnakumarbrundavanam4792
@krishnakumarbrundavanam4792 Жыл бұрын
Excellent explanation
@karaggitirupathirao1426
@karaggitirupathirao1426 10 ай бұрын
Thanks for information
@ramamoorthymoorthy1991
@ramamoorthymoorthy1991 4 ай бұрын
nice. information brother....
@s.sairam......5904
@s.sairam......5904 Жыл бұрын
Bro nenu Anni videos chusinataruvata like kodata kani videos chudakundane like kotti chustha,,,next video yeppudu
@shanthankumar5371
@shanthankumar5371 Жыл бұрын
Nice information 👍
@vikalptripathi
@vikalptripathi 9 ай бұрын
Bhagwaan Mata Pita Prabhu Sangam Nagari ❤❤❤
@AnandKumar-sw4fu
@AnandKumar-sw4fu Жыл бұрын
Very impressive and nice 👍
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 2 ай бұрын
వీడియో superb
@gangadhargangadhar3527
@gangadhargangadhar3527 Жыл бұрын
Hatsoff your effort
@greenchilli9768
@greenchilli9768 5 ай бұрын
Vedio BGM 👌👌
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 244 МЛН