Super ga correct gaa చెప్పారు అన్న..vp గారు 100% correct
@m.c.c.hchannel54312 ай бұрын
సూపర్ Explanation అన్నగారు ప్రతి ఒక్కరికి నోరు మూయించే విధముగా చక్కగా వివరణ ఇచ్చారు సూపర్ అన్నగారు
@joguramaiah23382 ай бұрын
బాగ చెప్పారు బ్రదర్ 🙏 ప్రైస్ ద లార్డ్
@christiantigerbabu77592 ай бұрын
సద్రకు, మెషెకు, అబేగ్నో ల గురించి చదువుకుని ఛావండి.
@shankarkinnera48432 ай бұрын
అక్కడ ఏ సందర్భంలో వాళ్ళు అలా చేశారో కూడా బాగా చదివే చావండి అలాగే చర్చవేదికలో విజయ్ ప్రసాద్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని ఆ సమయాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఆలోచించండి
@christiantigerbabu77592 ай бұрын
@@shankarkinnera4843దేవుని వాక్యాన్ని నమ్మకుండా అసత్య బోధకుడిని నమ్మే నువ్వు ఏలా christian . మనుష్యల మెప్పు ను పోoదగోరెవాడ ననైతె నేను దేవుని సేవకుడిని కాకపోదును అని పౌలు చెప్పాడు. ఉంటే చల్లగా ఉండు లేక పోతే వెచ్చగా ఉండు లేకపోతే నేను వచ్చి నీ మోహాన ఉమ్మి వేయుదును. ఇది దేవుని మాట. దేవుని వాక్యాన్ని సందర్బాన్ని బట్టి వక్రికరించ వచ్చా. దేవుని వాక్యాన్ని వెంబడించ కుండా అసత్య బోదకులను వెంబడిoచే నువ్వు ఏలా పరలోకము చేరుకుంటావు.
@elishaind36592 ай бұрын
@@shankarkinnera4843 correct ga chepparu brother
@zephaniah11422 ай бұрын
@@shankarkinnera4843ప్రతీ ఒక్కరు ఏదోకటి, వాక్యాన్ని తమకు అనుకులముగా మార్చుకుని, హీరో లు అయిపోదము అనుకోవడమే ఈ మధ్య ఎక్కువ అయ్యింది
@masterbabu28952 ай бұрын
@@zephaniah1142pastors ఉన్న రోగమదే. వాళ్ళు image కోసము పోరాటము చేస్తున్నారు.
@powerofsuccess63782 ай бұрын
నీవు కూడ సేవకుడు కాదు నాయన డబ్బులు kosam సేవ చేస్తున్నావా
@ravibandela3739Ай бұрын
ఈ అభినయనుకు అంత సీన్ లేదు అంత జ్ఞానం లేదు లేనా అది కామెంట్ చేయడం కూడా పద్ధతి కాదు
@smrupdates84782 ай бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డీ ఆరోజు ఇంటర్యూలో మాట్లాడింది 100% తప్పులేదు. Vpr గారి పాపులవారిటి తట్టుకోలేకే వక్రికరిస్తున్నారు బైబిల్ తెలియని అజ్ఞానులు. Excellent అన్న.
@@eliahcheeli5564మీరు అయితే దూషిస్తారు మేము అయితే వారిని అబినందస్తాము కారణం మేము పౌలును పోలి నడిచికుంటాన్నము క్రిందికి చదవండి అపో.కార్యములు 17:22 పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది. పౌలు గారు ఇక్కడ ఎందుకు పోగుడుతున్నారు చెప్పు...? Next అపో.కార్యములు 17:23 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఈ వచనంలో వారు కట్టికున్న గుడ్డిలో కి వెళ్ళాడు మీరు అయితే ఇప్పుడు ఉన్న కాలంలో పౌలు గారు ఉంటే నీకు ఎమీ పని రా... పౌలు వాళ్ళు గుడ్డిలో కి వెళ్ళాడం అని అంటారు ఇప్పుడు నా ప్రశ్న మీకే పౌలు గారు ఎందుకు వెళ్ళారు...?
@yesubhodhawesley35192 ай бұрын
మీకు mi BP ki తప్పు ఒప్పుకునే మనసు లేదు. Subject telidu. Paul గారు చేసినవి nv mi BP చేయగలరా
@dhanalakshmi76982 ай бұрын
అలా అనుకుంటే మనము కూడా ఆ దేవుళ్ళు పేరు పెట్టుకున్నా వారిని పిలుస్తూ న్నాము మరి అది తప్పే కదా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అన్న మాట తప్పయితే
@SubrahmanyamVaasalaАй бұрын
అన్న,చర్చలో పాల్గొని అన్య దేవుని పేరు ఎలా ఉచ్చరిస్తారన్న!? ఒక పాస్టర్గ నియంత్రణలో ఉండాలి.
@yadlayohanu23742 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు ఆరోజు మాట్లాడింది 100% కరెక్ట్ గాడ్ బ్లెస్స్ యు ఆల్
@user-vr7ox3jc1r2 ай бұрын
Vpr గారు కరెక్ట్ 🌹👌👍
@kanikellinagasrinu23102 ай бұрын
Tq🤝 sr చాలా బాగా వివరించారు God bless you 🙌
@ParamjyothiPallantlajcpf2 ай бұрын
మోర్డెకై కూడ వంగి నమస్కాటం చేయాల్సింది కదా... ఆయనకు తెలియదు కదా.. ఎంతో రిస్క్ అయ్యింది.. మీరు రిస్క్ చేయరు దండం పెట్టేస్తారేమో.....
@abhisheksainam89892 ай бұрын
Anna super సత్యం కోసం మాట్లాడే వారిని సొసైటీ ఎప్పుడూ అర్ధం చేసుకోదు అన్న
@karunakumarmoida3293Ай бұрын
Super brother good message Vijay prasad Reddy garu is a carrect God bless you anna
@GYesamma2 ай бұрын
praise the lord brother Miru clear and clarity cheppinaru annaya
@sudharanibethereddy7716Ай бұрын
God bless you thammudu Chala Baga vi variinchieppu thunnaru💯💯💯💯🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏❤❤❤🎉❤👌👌👌👌🙏
@rameshkavati52802 ай бұрын
మీరు ఇతరులు చెప్పేది అర్థం చేసుకోరు ఆ పదము పలికితే పరలోకము పోరు అన్నదానికి మీకు అంత బాధ కలిగితే మీరు చేసింది తప్పు అని ఎంతమంది చెప్పినా వినకుండా నేను చేసిందే కరెక్ట్ నేను చెప్పేదే కరెక్ట్ ఇంకా ఎన్ని రోజులు చెప్తారు బ్రదర్
@vijayyesu6677Ай бұрын
7:00 Paul యూదినికి యుదిడి లాగా ఉంటే మరి Vijay Prasad Reddy గారిని అయ్యప్ప భక్తుడికి అయ్యప్ప భక్తుడి లాగ మాల వేసుకుని కనపడి సువార్త చేయమని చెప్పండి పరవాలేదు
@raghukothapalli82 ай бұрын
అసలు vpr గారు చాలా చాలా కరెక్ట్ అయన ఏమి పనిలేక chraistavula పక్షాన రాజమండ్రి డిబేట్ లో దేవునిని లోక రక్షకునిగా నిరూపించాడ, vpr గారికి కిరణ్ పాల్ గారికి వున్న జ్ఞానం చాలా సేవకులలో లేదు, కేవలం vpr గారి థంబ్నైల్ వాడుకొని పాపులర్ అవ్వటం కోసమే, vpr గారితో బైబిల్ పరంగా ఏ పాస్టర్ కూడా డిబేట్ కి రాలేరు, థంబ్నైల్ వాడుకొని ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతుంటారు.
@jeevanjoel32752 ай бұрын
Wonderful words brother💯💐🙏
@bhavishyarithika2 ай бұрын
my brother always correct....... praise the lord vijayprasad reddy annayyaaa
@LazarKaripothuАй бұрын
అభినయ్ ur great
@ETWorks-ct1lqАй бұрын
పలకడం తప్ప కాదు జై కొట్టడం తప్పు బ్రధర్ మీకు ర్ధం కావట్లేదు పౌలు గారు అన్య దేవతలని జై కొట్టాడా
@joyjermiahmelodies2 ай бұрын
బ్రదర్ నేను ఆయన మెసేజ్ విని ఆయన మాట్లాడుతూ వందలసార్లు జైశ్రీరామ్ అని పలికాడు అదే పాయింట్ చేసి నేను కామెంట్లో అడిగాను సమాధానం లేదు
@powerofsuccess63782 ай бұрын
VP Reddy శిష్యుడు నీవు
@i--francis25712 ай бұрын
అన్నా మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి జైశ్రీరామ్ అనడం తప్పు కాదు కానీ విగ్రహా ఆర్పి తము అర్పించిన వాటిని ప్రార్థన చేసుకొని తినవచ్చు అని విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గారు చెప్తారు ఇది వాక్యానుసారమా దీనికి జవాబు చెప్పండి అన్నా ప్లీజ్🙏
@Sudhasudha123452 ай бұрын
పరలోకం ఎల్లరని అభినయ్ చెప్పేసాడు తీర్పు తీర్చు మనుష్యుడా నిన్ను గూర్చి కూడా తీర్పు తీర్చబడుతుందని ప్రభువు వారు చెప్పారు
@SKamesh12892 ай бұрын
ప్రైస్ ది లార్డ్ నిజమైన క్రెస్తావుడు నోటికీ జై శ్రీరామ్ అనే మాటే రాదు
@Prabhudevadokkadokka2 ай бұрын
Ayya chesina pani chalu .....dhiniki Malli soodhi explanation estunav .....Vp Anna chesindhi 100% thappu ...pooo NV yentha covering chesina janalu marchiporu ...NV inka ee matter pedhadhi cheykunda ...mundhu Maru manasu pondhu
@SandraRamakrishna2 ай бұрын
అన్నయ్య మీరు చెప్పింది కరెక్ట్
@jeevanasandhesam99252 ай бұрын
విజయ ప్రసాద్ రెడ్డి గారు ఆ వీడియోలో ఒక్కసారి అన్నారేమో కానీ.. విజయ ప్రసాద్ రెడ్డి గారిని విమర్శించే క్రమంలో చాలామంది సేవకులు కొన్ని వందల వేల సార్లు అంటున్నారు.. మరి వీళ్ళందరూ పరలోకానికి పోతారేమో
@kingdavidjoyritwik2914Ай бұрын
అసలు పౌలు కానీ, క్రీస్తు భోధలు కానీ ఆయన ప్రేమ కానీ, మానవత్వం కానీ నేటి క్రైస్తవులు కు, వారిని నడిపించే పాస్టర్లు కు కానీ లేదు.. నిజానికి బైబిల్ లో అంతిమంగా మనుషులు అందరు సమానం. కానీ నేటి పాస్టర్లు కు క్రైస్తవులు కు కాదు.. వీపీ అన్నయ్య ఒక్కడే పౌలు లాగా అందరి మనుషులు ల యెడల ప్రవర్తిస్తున్నాడు..
@zephaniah11422 ай бұрын
మరీ షడ్రాక్ మేషా లకు ఈ విషయం తెలియదా
@DevaKumar-rs9udАй бұрын
💐💐💐💐💐💐
@masterbabu28952 ай бұрын
VP Reddy mind లేకుండా రాముడుని మహిమ పరిచాడు . VP Reddy భక్తులు VP Reddy ని మహిమ పరుస్తున్నారు.
@adinarayanakoniki5844Ай бұрын
@@masterbabu2895 super 👌
@a.chanti5461Ай бұрын
👍
@shilohusuvartha_2 ай бұрын
ఇప్పుడు నీ బాధ ఏంటి అన్న రాముడు దేవుడు అనే కదా మీరు చెప్పాలనుకుంటుంది అలాగే మీరు అన్నట్టే కానీ క్రైస్తవులందరూ ఓడిపోయారు మీరే గెలిచారు చేసిన తప్పుని ఒప్పుకోకుండా సమర్ధించుకుంటున్నారు కదా మీరే గెలిచారు
@shankarkinnera48432 ай бұрын
అసలు ఆయన ఏ తప్పు చేసాడు సహోదరుడా అంత క్లియర్గా మాటకు మాటకు మధ్య వచ్చేస్తాను కూడా చెబుతూ వివరిస్తుందో కూడా ఇంకా మీరు పట్టుకుని కుందేలు మూడే కావాలి అంటే ఎలాగా
@elisharaomadda76272 ай бұрын
👌👌👌👌👌👌👌🙏🙏🙏👍
@OmmiJohnPhillip..2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని వాక్యాలు చెప్పండి బ్రదర్
@annapurnarallapalli4507Ай бұрын
అన్నాడు కదా ఈయన కూడా పరలోకానికి పోడు.
@santhoshsavara63232 ай бұрын
సూపర్ వార్నింగ్ ఇచ్చావు బ్రదర్
@krishnarao83092 ай бұрын
👌చెప్పావు అన్నయ్య
@LazarKaripothuАй бұрын
ఆ మాట వలన ఎవరైనా మారితే చూపించు
@sriramadhinishu55492 ай бұрын
Super 👌👌 chepavu Anna vandanalu brother🎉🎉🎉🎉
@Satya_From_Amp2 ай бұрын
Exlent brother ❤❤❤❤❤
@dhanalakshmigudla94662 ай бұрын
Chala correctga. Cheppave thammudu. God bless you thammudu.
@SureshChuttugulla2 ай бұрын
Vandhanalu anna 🙏
@Alonejessica19982 ай бұрын
Yeppudu pakkodi meeda bathakadameee naaaa 😂bro
@17mo4162 ай бұрын
అసలు వీడియో వాక్యం చెప్తుంటే విని మీరు రిప్లై ఇస్తున్నారు చూడండి నాకేం అర్థం కావట్లేదు
@rameshkavati52802 ай бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు తప్పు చేశారు మీరు కూడా తప్పు చేస్తున్నారు
@BOOYAH2072 ай бұрын
ఆయన వేరు మిగతా వాళ్ళు వేరు అని ఆయన ఉద్దేశం
@routhulajyothi45902 ай бұрын
Correct ga chepparu 👍
@YedukondaluKothapalli2 ай бұрын
ఆ మాట అనకూడదని అన్నావ్
@annapurnarallapalli4507Ай бұрын
సామరస్యపూర్వక గా అంటే జై శ్రీరామ అంటే ఏంటి తప్పు లేదు కదా .ఎంతో మంది హిందువులు మేరిమాత దగ్గరకు,చర్చ్ లకు గుణదల కువెళుతున్నారు కదా తప్పేముంది చెప్పండి.
@adinarayanakoniki58442 ай бұрын
Meeru jai sriram anukondi ,gudiki velli pooja chesukondi maaku enduku ee daridram mee chetta knowledge maa meeda ruddakandi please
@elishaind36592 ай бұрын
Chala baga chepparu brother endhuku antey ippudu వ్యతిరేకిస్తున్న సేవకులు అందురు ఒక్కటే కోణంలో ఆలోచిస్తున్నారు కేవలం విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య జై శ్రీరామ్ అనే మాటను పట్టుకుని వెళ్లాడుతునారు తప్ప అన్నయ్య ఏ ఉద్దేశంతో చెప్పారో జై శ్రీరామ్ అని పలకడంలో అన్నయ్య intension ఏమిటో ఏమీ ఆలోచించకుండా ప్రతి సేవకులు బైబిల్ వున్నమహాలు రాని వాళ్ళు కూడా అన్నయ్య ఫోటో వెసుకుని నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు
@enosreddy54732 ай бұрын
విజయ ప్రసాద్ జై శ్రీ రామ్ అనడం తప్పు. ఒక ఛానల్‌లో మాట్లాడేటప్పుడు క్రాంతి గారు ప్రైస్డ్ లార్డ్ 5 మారులు పలికించి నాడు విజయ ప్రసాద్ క్రాంతి తో యేసు క్రీస్తుని నమ్ముతున్నావా నమ్ముతున్నావా అని విజయ ప్రసాద్ నువ్వు యేసుని దేవుడూగా నమ్ముతున్నావు కాబట్టీ నేను ప్రైస్ఢ లార్ఫ్ అంటాను అని అన్నాడు మల్లి క్రాంతి. జై శ్రీ రామ్ అని 6 సార్లు క్రాంతి గారు పలికించి నాడు అందుకే విజయ ప్రసాద్ రామున్ని దేవుడని నమ్మినాడు కాబట్టే జై శ్రీ రామ్ అని అన్నాడు నువ్వు మనుషులను మార్చాలా కాబట్టే నేను అలా అన్నాను అన్నప్పుడు రేపు వినాయక చవితి వస్తాది నువ్వు గూడా వెళ్లి గణేష్ మొక్కు వాళ్లంతా చర్చీకి వస్తారు ఇట్లన్న మనుషులను సంపాదించు
@christiantigerbabu77592 ай бұрын
నిజమైన christian మెడ మీదా కత్తి పెట్టినా అన్యజనుల దేవతల కు జై కొట్టడు. Duplicate christian కత్తి పెట్టకపోయినా జై కొడతాడు. తప్పు ను సమర్ధించేవాడు కూడా duplicate. ఇది తిoగరోడి విచిత్ర బోధ. మనుష్యుల మెప్పు పొందే వాడినైతే దైవ సేవకుడిగా ఉండలేనని పౌలు చెప్పాడు. నులి వెచ్చని christians వలన problems. ఉంటే చల్లగా ఉండు లేక వెచ్చగా ఉండు అది దేవుని మాట.
@heavenlystars3712 ай бұрын
మీరు బైబిల్ స్టడీ ఎలా చేసారో నాకు తెలియదు గాని విగ్రహారాధన చేసే వారిని మీరు అయితే దూషిస్తారు మేము అయితే వారిని అబినందస్తాము కారణం మేము పౌలును పోలి నడిచికుంటాన్నము క్రిందికి చదవండి అపో.కార్యములు 17:22 పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది. పౌలు గారు ఇక్కడ ఎందుకు పోగుడుతున్నారు చెప్పు...? Next అపో.కార్యములు 17:23 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఈ వచనంలో వారు కట్టికున్న గుడ్డిలో కి వెళ్ళాడు మీరు అయితే ఇప్పుడు ఉన్న కాలంలో పౌలు గారు ఉంటే నీకు ఎమీ పని రా... పౌలు వాళ్ళు గుడ్డిలో కి వెళ్ళాడం అని అంటారు ఇప్పుడు నా ప్రశ్న మీకే పౌలు గారు ఎందుకు వెళ్ళారు..?
@christiantigerbabu77592 ай бұрын
Acts:17:16: లో విగ్రహరాధ ని బట్టి వేదన పడ్డాడు.17:24, 25,29,30. లలో విగ్రహరాదన చెయ్యియకుడదని చెప్పాడు.acts:19:24-27. విగ్రహారాధన కి వ్యతిరేకముగా పోరాటము చేసి నందున ఆసియా లో అర్తెమి దేవి మాయం అయ్యింది. ఎక్కడ అన్య దేవతలకు జై కొట్టలేదు. గుడిలోకి వెళ్లి సువార్త చెప్పాడు.
@heavenlystars3712 ай бұрын
విజయ్ అన్నయ్య విగ్రహానికి ఆరాధన చేయలేదు బ్రదర్ మీరు అ వాక్యం జోడించాడం తప్పు వారి యెక్క దేవుడుని గౌరవించారు రెండింటికి చాలా తెడా ఉంది ఇప్పుడు పౌలు గారు వారి గుడిలోకి వెళ్ళారు వారి దేవతాలును ఆరాదియించాడానికి కాదు అనేది ఎంత వాస్తవమౌ విజయ్ అన్నయ్య విషయంలో కూడా అంతే వాస్తవం అన్యజనలుకు సువార్త చెప్పారు ఒక నాడు పౌలు గారు వారి గుడిలో కి వెళ్ళి చెప్పాలా అంటాము మనము అయితే అది ఒక సందర్భంలో జరిగింది. విజయ్ అన్నయ్య విషయంలో కూడా సందర్భానుసారంగా జరిగిన విషయం అని గమనించండి.
@christiantigerbabu77592 ай бұрын
@@heavenlystars371రాముడిని మహిమ పరచడము తప్ప లేదు అని నమ్మితే దేవుడు కుడా కాపాడ లేడు. ఏ ఎండకా గొడుగు పడితే తప్పు లేదు అనుకుంటే, వాక్య ప్రకారం నులివేచ్చని christian. Vp reddy mind లేకుండా రాముడిని మహిమ పరిచాడు. వాక్యాన్ని నమ్మ కుండా, vp reddy ని ప్రేమిస్తే ఇలాటి మాటలే వస్తాయి.
@Christian_messages_2.02 ай бұрын
Vandhanalu annaya 🙏💯
@prasannakumartadimalla70632 ай бұрын
Vp అన్న నేను యీ విషయంలో మిమల్ని తప్పు పట్టను ఎందుకంటె మీరు అల అనడానికి మీ ఆలోచన వేరు కాబట్టి
@adinarayanakoniki58442 ай бұрын
Ninna live petti MEE VP REDDY chala mandhi pastors ni,viswasulani durmargulu ,dustulu ,cheedapurugulu annadu mari intha daarunam gaa sahodarulani tittadu kadaa ? Mari mee VP papam chesinattu kaada ? Positive comments matrame pedite tesukoni mee ego satisfy chesukuntaraa ? Negative comments ani meeru feel ayyi mimmalani ,mee tappuluni sarisesukoraa ? Oohh sorry meru marararu kadaa ? Sorry marchipoyanu
@RajRadha-v8jАй бұрын
క్రైస్తవులను ఎటువైపు నడిపిస్తున్నారు.
@srimanthulaprasad7232Ай бұрын
సహోదరుడా నీవేదో కవరింగ్ చేయడానికి ప్రయత్నించకు..ఇప్పుడు అన్యున్ని గౌరవించాలని క్రీస్తు నామాన్ని పబ్లిక్లో అభాసుపాలు చేసాడు...యేసు అని పేరేత్తి ధైర్యంగా చెప్పకుండా బైబిల్ దేవుడు అని సంభోదిస్తాడా...అన్యులకు యేసు మాత్రమే దేవుడు అని చెప్పే అవకాశం వదిలేసి ఇప్పుడు కబుర్లు కవరింగ్లు వద్దు...కైస్తవుని మాట అవునంటే అవును కాదంటే కాదు అని క్లియర్గా ఉండాలి..అక్కడ ఒకలా మాట్లాడాలి ఇక్కడ ఇలాగే మాట్లాడాలి అని మాటలు ఆపండి
@adinarayanakoniki58442 ай бұрын
Inka yesu enduku meeku jai sriram anandi chalu ,mee VP monna emo bottu pettukovachu ani cheppadu,ninna emo prasadaalu tinochu ani cheppadu ,eeroju Jai sriram ani cheppina tappu kaadu annadu ,repu valla kosam gudiki velli pooja lo palgonna tappu ledu antaru , Meeko danddam naayana Christianity ni cherapakandddi mee MAHA jnanamthoti ,maaku BIBLE LO cheppina anubhavapurvakimina jnanam maaku chalu
@krishnarao83092 ай бұрын
హెస్ సందర్బంశరం గా vp అన్నయ్య చెప్పాడు వాక్యం కూడ సదర్బ సరము గా చెపాలి
@patipraveenreddy28602 ай бұрын
❤❤❤❤❤❤❤
@tagavulasrikanth85282 ай бұрын
Well said brother 👏 👍 👌
@santhoshsavara63232 ай бұрын
1 కోరింధి యులకు 9:19
@v.narayanaraov.narayanarao87302 ай бұрын
Vadhanalu brother
@vanesh007Ай бұрын
. నువ్వు విజయ ప్రసాద్ రెడ్డి. నరకానికి పోతారా
@17mo4162 ай бұрын
వీడికి రిప్లై ఇస్తున్నారు ఏంటన్నా మీరు వీడు పెళ్లి చేసుకున్న భార్యని వదిలిపెట్టి ఇంకొకరి తోని పెళ్లి చేసుకొని ఉంటున్నాడు వాడి కి రిప్లై ఇస్తారు ఏంటన్న మీరు అసలు వీడు వాక్యాలు నేనే కాదు చాలామంది వినరు ఎందుకంటే వీడి లైఫ్ మొత్తం మాకు తెలుసు
@zephaniah11422 ай бұрын
Me cover drive bagundi kani, ade mata vere pastor ani unte vpr ela matladatado telusu kada bayya neku, prema tho namaste cheppachu kada,
@JothyBabyrathnam2 ай бұрын
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
@PrameelaBhupati-mz5us2 ай бұрын
Praise the Lord brother 🙏
@mannusmiyle61842 ай бұрын
Vijayaprasad anna Okka sare annaru kani e pashtarlu andarlu 100 sarlu Cheptunnaru appudu Villu kuda tappumatladaru kadha
@powerofsuccess63782 ай бұрын
VP is Weast
@isaacaaron40482 ай бұрын
👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagashivavasapalli14032 ай бұрын
Praise the lord annaya ❤️🙏
@KillanaAbhi-lz5wo2 ай бұрын
Anna prematho cheppandi kani tittle batti edutivaadu mana christavudu dayasesi prematho
@goluguridosareddy79972 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@Santhoshkumar-gn8sbАй бұрын
Ippudemantaru. V. P reddy garu correct ani cheppali anthe kada.... Ok Alane Kaneyandi
@LakshmiG-c4d2 ай бұрын
Vp garini samadrinchavaddu Vp garu matladina mata karaktu kadu
@AbhiShek-eh7pz2 ай бұрын
Vejaya prasad anna 🙏100%
@parashuramrajappa56722 ай бұрын
ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಅಣ್ಣ
@korra.kameswaraokamesh9756Ай бұрын
Brother niku kuda lothaina bibile subject telidu bro jemse annaya laga niku kuda subject telidhu jemse annaya refrence echadu komchem chudu neevu matladina Dani kosam manam matladuthunnam amte samdarbham teliyali brother nuvvu kuda popularity kosame matladuthunnavu Leda Vijay Anna vaipu sport chesi matladuthunnavu ala kadu amte nuvvu kuda vellu ithe debit ki jemse annatho niku subject undhi Ani neerupimchuko
@karunakankipati92852 ай бұрын
Abinay Anna Laxmi name meeru Eppudu pilavaleda. Adi hindu name kadha
@samdav24722 ай бұрын
Andaru anaga annyula madhya unna manamu andaramu aa maata analsunde sandarbhamu nu batti christian lo chaala mandi hinduvula perlu gala vaallu unnaaru vaariki vandanalu sriram ani vaariki chebuthuntaammu andukani narakaniki paathrulama ? Annyula madhya manamunnaamu annyulu mana madhya leru idi thelusukondi a reethigaina anyulanu christians ga cheyakandi chreesthu ku sishyula ga cheyandi vpr anna aa maatalo thappemi leydu endukante sri ram devudu kaadu mana bible lo kooda ramu ane peru undisri ram devudani nijamaithe vpr ni vethirekinchandi
@kruparoymura41072 ай бұрын
dabbulu kosam ila tayarayyaru anna mata
@sinderi.sankarraos.sankarr33582 ай бұрын
Correct అన్న
@sanjusanjeev54512 ай бұрын
అన్న మీరు bible చదువుతారా నిర్గమ: 23:13 నేను మీతో చెప్పునాదేమనగా వేరే దేవుని పేరు మీ నోటా ఉచ్చరించకూడదు అది నీ నోటా నుండి రానివ్వ తగదు