నక్సల్స్ పై ఆఖరి పోరాటంలో కేంద్రం వ్యూహమేంటి..! అరణ్యకాండ అంతిమ దశకు చేరుకుందా? | Special Focus |Ntv

  Рет қаралды 36,723

NTV Telugu

NTV Telugu

Күн бұрын

నక్సల్స్ పై ఆఖరి పోరాటంలో కేంద్రం వ్యూహమేంటి..! అరణ్యకాండ అంతిమ దశకు చేరుకుందా? | Special Focus |Ntv
#specialfocus #ntvtelugu
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 43
@sujiisrujan
@sujiisrujan 8 күн бұрын
ఆశయం కోసం పనిచేసే వారికి జీతం కోసం పనిచేసే వారికి చాలా తేడా వుంటుంది 30 వేల నక్సల్స్ రూపాయి జీతం తీసుకోకుండా ఉద్యమం చేస్తున్నారు అలాంటి ఎన్నో 30 వేలమంది నక్సల్స్ అమరులయ్యారు జీతం లేకపోతే ఒక్క పోలీసు కూడా పని చేయడు నక్సల్స్ ని అంతం చేయడం ఎవరి వల్లా కాదు ఎందుకంటే నక్సల్స్ అంటే మనుషులు కాదు నక్సల్స్ అంటే మహోన్నత ఆశయం
@ajairanganath
@ajairanganath 7 күн бұрын
దేని కోసం చేస్తున్నారు naxlism....
@deverasettyrajashekar4245
@deverasettyrajashekar4245 8 күн бұрын
కొత్త నాయకత్వం రావాలి టెక్నాలజీ ఆలోచలు మావోయిస్టులు తీసుకోవాలి ఇంకా పాత పద్ధతులు మర్చిపోయి కొత్త తరం ఆలోచనలు తీసుకోవాలి....
@seenut7297
@seenut7297 8 күн бұрын
విప్లవం. వర్ధిలాలి
@PangaSaidulu-k2z
@PangaSaidulu-k2z 8 күн бұрын
జై నక్సలిజం
@Sagor-d1c
@Sagor-d1c 8 күн бұрын
ప్రజలు బతికున్నంత వరకు పార్టీని బతికించు కుంటారు దోపిడి రాజ్యం పోయేవరకు దొంగల రాజ్యం పోయే వరకు మళ్లీ మళ్లీ అన్నలు వస్తూనే ఉంటారు వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు సముద్రంలోకి వెళ్లి గంటలు నీళ్లు తీసేస్తే సముద్రం చెరువుఅయిపోతుందా గుడ్డిగా వెళ్లి మావోయిస్టులను దమ్ము ధైర్యం మన రాజ్యానికి లేదు ఎవరి ఒకరి నాకితే తప్పసంక అలాంటిది జరిగితే ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతాయి కోర్టులను వాడి ఎన్కౌంటర్లు చేస్తున్నారు నక్సలైట్లు పోలీసులను చంపాలి అనుకుంటే ఒక క్యాంప్ బేస్ క్యాంప్ కూడా ఉండదు ఎందుకులే వాళ్లు కూడా ప్రజలే కదా అని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు విప్లవం వర్ధిల్లాలి 🚩🚩🚩💪💪 భారతదేశంలో లఫూట్ రాజకీయాలు ఉన్నంతవరకు లంచగొండి పోలీసులు ఉన్నంతవరకు లంచగొండి ips ఉన్నంతవరకు రెవెన్యూ ఐపీఎస్ లంచాలు ఆపితే తప్ప ఇది ఒక కొలిక్కి రాదు ప్రజలను భయపెట్టి బతకాలని చూస్తున్నాయి రాజ్యం హింసను ప్రజలు సహించరు ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారు ఆర్మీ crpf కోబ్రా బెటాలియన్ పారిపోతాయి శ్రీలంకలో ఏదైతే జరిగిందో కట్టినట్టు చూసాము ఆ రోజు దగ్గరలోనే ఉంది అప్పుడు అనుభవిస్తారు ధరలను ఏం పీకలేక ఇవన్నీ చేస్తున్నాయి
@RajuBaggani
@RajuBaggani 8 күн бұрын
Amaraverulaku joharlu.
@megharaj4866
@megharaj4866 8 күн бұрын
Jai Sri Ram
@Sk10849
@Sk10849 8 күн бұрын
Red wing Terrorism sangati enti..?
@sardarhumanist
@sardarhumanist 8 күн бұрын
What seethaka is doing?
@sathvikreddy2106
@sathvikreddy2106 6 күн бұрын
@@sardarhumanist isuka dandhaa lo busy aame lorrylu kuda patukunnaru 😁
@ad8943
@ad8943 8 күн бұрын
Naxalism communism tupaki gottam toota himsa raktapatam . Evado okadu adhikaram chalayistadu. Electionlu prajaswamyam freedom of speech yemi undavu. Anduke vaddu communism naxalism. Chustunnamu kada China Russia lalo prajala jeevitam. Jai Democracy. Jai Bharath.
@kallepallisai3095
@kallepallisai3095 8 күн бұрын
Nilanti dopidi darulu unnata varaku naxalism untadi😅
@ad8943
@ad8943 8 күн бұрын
@@kallepallisai3095 nenu oka saamanya chirudyogini.
@karresammaiah6631
@karresammaiah6631 8 күн бұрын
ఆయుధాలు తయారు చేసే దేశాలకు మంచి వ్యాపార కేంద్రం
@sathvikreddy2106
@sathvikreddy2106 6 күн бұрын
@@karresammaiah6631 Ipudu undadhu lendi naxalites charithra lo kalsipothunnaru gaa
@karresammaiah6631
@karresammaiah6631 6 күн бұрын
@@sathvikreddy2106 1.peoples war గా ఉన్నప్పుడు పార్టీ కి ఆయుధాలు ఉండేవి. ఆ ఆయుధాలు స్వంతగా తయారు చేసుకొనే వాళ్ళు. కొన్ని secret market ద్వారా కొనే వాళ్ళు. 2.ఇప్పుడు చైనా ఆయుధాలు తయారు చేస్తున్నది. ప్రపంచంలో ఉన్న తీవ్రవాద group ల కు తక్కువ ఖరీదు తో అమ్ముతున్నది. 2.ఇప్పుడు పార్టీ తో పాటు ఆ ప్రాంతం లో ఉన్న ప్రజలందరికి శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇస్తున్నది. 3. దీని ద్వారా china దాని market ను ప్రపంచంలో విస్తరిస్తూ ఆధిపథ్యం చేయాలనుకుంటున్నది. 4."ఆపరేషన్ కగార్ " ద్వారా ఇంకా ఆయుధాల వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. 5. ప్రభుత్వం ప్రజల సంక్షేమo చూడాలి తప్ప అణిచివేయకూడదు. అప్పుడు మావోయిస్టు లాంటి వారు ఇలా ప్రజలనే ఆయుధాలుగా / ఓటు ఆయుధంగా మార్చి ఆ ప్రభుత్వం న్ని ఓడిస్తుంది.
@massmadhu5814
@massmadhu5814 4 күн бұрын
Free
@JammikuntaMohan-ps6ov
@JammikuntaMohan-ps6ov 8 күн бұрын
Akalini theercha levu viplavani apalevu viplavam ante danikila pori kadu akali poru akali badanu theerchinappude viplavam agu thundi pedavani akalini prabuthvem theerchali thappa viplavani apaleru 🇮🇳Bharthmoon🌙🙏
@rajeshkanakamandla2629
@rajeshkanakamandla2629 5 күн бұрын
పేదల కోసం, బలహీనుల కోసం , అన్యాయానికి బలవుతున్న, వారి కోసం నక్సల్స్ వస్తూనే ఉంటారు. పేదోడికి న్యాయం చేయడం తప్ప ఇంకేమి తెలియదు వారికి
@sudhakarareddy8330
@sudhakarareddy8330 3 күн бұрын
ఈదెబ్బతో నక్సలిజం తుడిచి పెట్టుకుపోతుంది. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది
@CaptainX008Alex
@CaptainX008Alex 8 күн бұрын
Kalalu kanandi Dengoddhu ok na
@user-vj3hv2xn7q
@user-vj3hv2xn7q 2 күн бұрын
Maoists Should Focus On New Advanced Technology and Recruitment Amarulaku Johar Johar , Corporate Sakthulu laki Central Govt and State Govt lu Support Chesthunai Development Name tho
@binnupros8887
@binnupros8887 8 күн бұрын
Dosukoni potharu andhuke edantha
@sukkaramulu5223
@sukkaramulu5223 8 күн бұрын
బ్రాహ్మణీయ మీడియా చెప్పేది అన్ని అబద్ధాలు
@mesaladileepkumar4978
@mesaladileepkumar4978 8 күн бұрын
గొడ్డుకాలం కాదు ఫేక్ ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్
@sathvikreddy2106
@sathvikreddy2106 6 күн бұрын
@@mesaladileepkumar4978 anna lu nerpinadhe instant justice Kindha encounter chesaaru!
@RaviAsamplli-no9er
@RaviAsamplli-no9er 8 күн бұрын
🚩🚩🚩🚩🤚🤝🏃🏃💪👍
@kattachowdary1828
@kattachowdary1828 8 күн бұрын
Prajalu buddi cheptaru
@kattachowdary1828
@kattachowdary1828 8 күн бұрын
Rajakeya nayakula arachakalu ari kattedi avaru chattalaku kallu levu police vayastalu darunan annale manaku dikku😭
@sathvikreddy2106
@sathvikreddy2106 7 күн бұрын
Ellu mari nuvu kuda adaviki Encounter aithav😂
@kattachowdary1828
@kattachowdary1828 7 күн бұрын
@@sathvikreddy2106 nee lanti budderakanla salaha naku avasarm le
@KethavathNaresh-z3y
@KethavathNaresh-z3y 8 күн бұрын
Jo hoer
@RaviAsamplli-no9er
@RaviAsamplli-no9er 8 күн бұрын
Bjp 👎👎👎👎👎👎
@sathvikreddy2106
@sathvikreddy2106 7 күн бұрын
Mari Telangana lo congress undhi ga encounter etla aindhi ! Red terrorism medha parties tho Sambandam lekunda attack aithadi !
@bommashiva593
@bommashiva593 8 күн бұрын
Viplavam varddhillali
@Mvanand-ok2yv
@Mvanand-ok2yv 7 күн бұрын
నక్సలైట్ కి ఇంకా రిక్రూట్ మెంట్ చేసుకోవటం కష్టం వాళ్ళు ని ఆదివాసీ లు నమ్మటం కుర్రాడు
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 49 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 126 МЛН
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 306 М.
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 49 МЛН