జతపడిన మురిసి బంధం వీడిపోతుంటె ఈనిమిషం ఎవ్వరు ప్రేమించ మన్నారే నన్ను బాధల్లొ ముంచేసేటట్టు గుండెలున్న బాధ కన్నీటికే ఎక్కువ తెలుసమ్మా ఇంతలా నిన్ను ప్రేమించినందుకు ఇంకా ఏడ్వాలా రగిలిందా ఈఎదగాయం మానదుగా ఏనిమిషం నానీడ కూడా నన్ను వదులునని ఇప్పుడె కదా తెలిసిందీ నాలాగ నిన్ను ప్రేమించేటోడు ఏతల్లికీ ఇక పుట్టలేడే నీచుట్టు ఎందరి ప్రేమలున్న నాలాగ పూజించెటోడుండడే నీకళ్ళలోన కన్నీళ్ళు చూస్తె నేతట్టుకోలేకున్నానే నాతోడు నువ్వంటు బతికినగాని ఒంటరినయ్యానేనిలా నిన్నటిదాకా కలిసుండి నీఊహల్లొ పిచ్చిగ బతికుండి ఏరోజుకూడా కలగనలేదే అందరిలా ఒదిలేస్తావని నామనసంతా నిండి నీరూపాన్నె లోకాననింపి ఏవైపు నేవెలుతున్నా నీమాటే వెంటాడుతుందే ఎందుకె నువ్వంటె నాకింత ప్రేమని అడిగానె నాగుండెని కన్నీళ్ళె బదులంటు నీకాళ్ళె కడుగంటు పంపిందె కన్నీటిని పెంచుకున్న ప్రేమె తెంచుకు పోతుంటే ఉండలేనందె నాఊపిరి కలిసుండె రాతంటు లేకుంటె ఏజంట బాధైన ఇంతేలె ఈజన్మకి నాలాగ నిన్ను ప్రేమించేటోడు ఏతల్లికీ ఇక పుట్టలేడే నీచుట్టు ఎందరి ప్రేమలున్న నాలాగ పూజించెటోడుండడే నీకళ్ళలోన కన్నీళ్ళు చూస్తె నేతట్టుకోలేకున్నానే నాతోడు నువ్వంటు బతికినగాని ఒంటరినయ్యానేనిలా నీచుట్టూ తిరిగానే నీబాగునే కోరుకున్నానే విన్నావా ఆరోజు నామాట చీకొట్టి నన్నే పొమ్మంటివే ఉన్నవాడికోసం నన్ను కాలదన్నిపోతివే ఈరోజు నీజీవితంలో అన్ని కోల్పోయి ఉంటివే వద్దంటె విన్నావ ఈరోజు చూసావ నీకెందుకె ఇన్నిబాదలు కలిసుంటె బాగుండు అనుకుంటూ గడిచాయె ఇన్నిరోజులు ఏమంత నేరం నేనీకు చేసానె అనుకుంటు కుమిలానె ప్రతిరోజు ఆనింగినేనై నువ్వు నేను ఉండిపోయామే ఈనాడు నాలాగ నిన్ను ప్రేమించేటోడు ఏతల్లికీ ఇక పుట్టలేడే నీచుట్టు ఎందరి ప్రేమలున్న నాలాగ పూజించెటోడుండడే నీకళ్ళలోన కన్నీళ్ళు చూస్తె నేతట్టుకోలేకున్నానే నాతోడు నువ్వంటు బతికినగాని ఒంటరినయ్యానేనిలా
@rajkumarmaska62488 ай бұрын
❤❤😊
@Prem_Bujji Жыл бұрын
Super song bro... Manchi message undhi e video lo... E song full viral avvali ani a devuni korukuntunnanu... All the best team members
@MeruguParushram10 ай бұрын
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤super❤
@WHATSNEWHB Жыл бұрын
One more huge success for you one after another bro. You prooved again that you are the true "EMOTIONAL" STAR Naveen Abhi ⭐❤ Congratulations bro 🎉💐 HB ❤️
@itsabhiiiiiiii Жыл бұрын
❤❤
@WHATSNEWHB Жыл бұрын
@@itsabhiiiiiiii 🥰🥰
@subhashsubbuofficial565 Жыл бұрын
Super song All the best entire team 🎉
@abhilashanewcreations Жыл бұрын
Nice song 💞
@mothukurishanthikumar9052 Жыл бұрын
Ni acting suppr suppr Vry level Bro ❤️❤️❤️ nice song hurt thaching❤️❤️
@AmmuProductions Жыл бұрын
Super
@Rampalli_kings Жыл бұрын
Super ❤❤❤❤❤❤❤❤❤❤❤
@mogiliganesh2186 ай бұрын
Super song Naku istamina song brother
@mandliramesh19558 ай бұрын
Nice
@VIJAYKUMAR-cq7fq Жыл бұрын
Chala bagunde anna song 😢
@nareshboddu71456 ай бұрын
❤️❤️
@kiranbedinagani72119 ай бұрын
Me acting super sir ❤❤❤
@Sateesh-ql1gv9 ай бұрын
Super ❤❤❤❤❤❤❤❤❤❤naku kuda ilanay jarigindi
@gollapallysanvi3364 Жыл бұрын
RAMU NICE SONG 👍
@gundetimohan1757 Жыл бұрын
Rk bro song meening supper bro❤️ Ramakrishna anna super singing ❤️🌹exlent annaa
@doondipyila1432 Жыл бұрын
Super heart touching bro ❤❤❤❤😢😢😢😢
@vinaybirru18 Жыл бұрын
❤❤
@IrlaMalakondaiah4 ай бұрын
I love this songs ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sadiramrakesh5767 Жыл бұрын
Superb
@mandliramesh1955 Жыл бұрын
Supersongbro
@SureshSuresh-pu5qf Жыл бұрын
Love failure song
@niratishirisha-no4bo Жыл бұрын
Super love 💖💖💖
@SuryaBhai-kv1oi Жыл бұрын
Super bro
@balagundamadhusudhan86529 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@gugulothkalyan2592 Жыл бұрын
❤
@lishithastudios10 ай бұрын
part 2 bro
@sharanyashivarathri9643 ай бұрын
I love you ❤❤❤❤❤❤❤❤
@gaddamsrinivas5129 Жыл бұрын
😊
@नीलूपोयमी11 ай бұрын
,❤
@sravangoud3811 Жыл бұрын
Emotional song
@AnithaAnitha-gz7ir Жыл бұрын
ప్రేమ ఎప్పుడూ గొప్పదే ప్రాణం పోయినా కూడా ప్రేమించిన మనిషి ని మర్చిపోలేము
@narayanasiricilla9735 Жыл бұрын
Yes
@rajasindhu308610 ай бұрын
Bro waiting part to song ❤️❤️❤️🤗 I love this song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🫂🫂🫂🫂
@maheshb95264 ай бұрын
😢.
@kollurisailaja9293 Жыл бұрын
Bro second part kuda unte bagundede song
@narreshtatikonda8721 Жыл бұрын
శ్రీజ
@adviktej5223 Жыл бұрын
Kalyani name song
@gudasudarshan49496 ай бұрын
Naku
@arunav52 Жыл бұрын
ఆ అమ్మాయికి అలా జరిగినందుకు చాలా satisfied అయ్యాను బ్రదర్స్,, ఎందుకంటే పిచ్చి కుక్కల్లాగా మిమ్మల్ని మా ప్రాణంకంటే ఎక్కువ ప్రేమిస్తే, మమ్మల్ని ఇలా మధ్యలోనే వదిలేయడానికి మీకు కొంచెం అయినా సిగ్గుగా అనిపించదా,, ఒక్కసారి మనం ప్రేమించినవాళ్ళతో జీవితం ఉహించికుంటే ' చచ్చినా బతికినా వాళ్ళతోనే అని డిసైడ్ అవ్వాలి,, ఇంట్లో అమ్మ తిట్టింది, నాన్న చచ్చిపోతా అన్నాడు అని వేరే వాన్ని చేసుకుంటే ఇలాంటోడే దొరుకుతాడు, ఇలాంటోడే దొరకాలి మీకు, నా మొగుడు ఇలాంటివాడు అని ప్రతిరోజు బాధపడుతూ ఏడుస్తూ ప్రేమించినోన్ని ఎందుకు మిస్ చేసుకున్నాము అని ప్రతీ నిమిషం నరకం చూడాలి మీరు,, ప్రేమిస్తే ఇంట్లో ఒప్పించి చేసుకోండి, లేదంటే ఎదిరించి చేసుకోండి,, ఇలా మధ్యలో వదిలేసి దయచేసి మా అబ్బాయిల్ని పిచ్చోళ్ళని చేయకండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏