నలంద విశ్వవిద్యాలయం రహస్యాలు | Hindu Scriptures and the Enigma of Nalanda University

  Рет қаралды 132,523

Think Deep

Think Deep

Күн бұрын

Пікірлер: 254
@ramachandraremo4038
@ramachandraremo4038 11 ай бұрын
ఈ రోజు నలందా విశ్వవిద్యాలయం నుండీ కాలి బూడిద అయిపోయిన మన తాలపత్రాలు పొందినట్లైతే ప్రపంచంలో ని విద్య, వైద్యం ఇంకా ఎన్నో ఎన్నన్నో రంగాలలో మన తల్లి భారత దేశం ప్రపంచానికి విశ్వ మాత గా ప్రతిధ్వనించేది సోధరా.....
@జైహింద్-శా4సు
@జైహింద్-శా4సు 11 ай бұрын
ఇసుకనుంచి తైలంబును తియ్యవచ్చు కానీ మూర్ఖుని మనస్సు రంజింపలేము అన్నట్టు ఈ మతఉన్మాదులనుండి మంచిమనస్సును చూడలేము సామి...గోవుపాలు పోసిపోసి బాగకడిగినగాని కాలిననల్లబొగ్గు మంచుముక్కగా మార్చలేముగా సామి...జై హింద్...
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 11 ай бұрын
💯
@dheramvenkatasriram8832
@dheramvenkatasriram8832 11 ай бұрын
Chala baga Chapparu sir From:-Sunil
@imrereengineer4386
@imrereengineer4386 11 ай бұрын
ఆయన సగమే చెప్పాడు... ఖిల్జి గాడిని నలంద విశ్వావిద్యాలయం దాడి చేయమని ఉసిగొల్పింది బ్రాహ్మిన్స్ అని రాసి ఉంది... And ఈ ఖిల్జి గాడి కంటే ముందే చాలామంది హిందూ రాజులు బౌద్ధ నికి పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి ఆ యూనివర్సిటీ మీద దాడి చేసి 60%వరకు నాశనం చేసారని గూగుల్ లో రాసి వుంది ఈయన అది చెప్పలేదు అది.. గ్రేట్
@SRINIVASGINDAM-e2n
@SRINIVASGINDAM-e2n 11 ай бұрын
You are right
@bsanjeevarao5393
@bsanjeevarao5393 9 ай бұрын
Yes 💯 correct ✊️
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 11 ай бұрын
నలందా గురించి తెలియ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే తక్షశిల ఆ విశ్వ విద్యాలయం గురించి కూడా వివరించాల్సిందిగా మనవి.
@bsanjeevarao5393
@bsanjeevarao5393 11 ай бұрын
ప్రపంచానికి విజ్ఞానం అందించిన దేశం నా భారత దేశం 🙏🙏🙏🙏🙏
@nagulshareefshaik
@nagulshareefshaik 10 ай бұрын
ప్రపంచానికే జ్ఞానం అందించిన దేశం అయితే ఎందుకు ఈ స్తితిలో ఉంది . మనం ఎందుకు ప్రపంచ దేశాల లాగా అభివృద్ది చెందలేక పోతున్నాము . పక్కనోడి విజయాన్ని నా విజయం అని చెప్పుకొడానికి సిగ్గుండాలి .
@bsanjeevarao5393
@bsanjeevarao5393 10 ай бұрын
@@nagulshareefshaik నువ్వు మంచి జ్ఞానవి ధనవంతుడువు కూడా కానీ నీ మంచి తానం వల్ల దయతో పక్కవాడు మీద జాలి చూపారు వాడు దాని అలుసు గా తీసుకుని నీ దగ్గర వున్న జ్ఞాన సంపద ను నీ ధనాన్ని దోచుకున్నారు ఉదాహరణకు ఆంగ్లేయులు ముష్కరాలు నీ ధనం నీ జ్ఞాన భాండాగారం పోయింది మరి నీ పిల్లలకు నువ్వు ఏమి ఇవ్వా గలవు మన భారతీయులు మంచి తానం మన జ్ఞాన సంపద ను మన ధనం ను విదేశీయులు దోసు కూని పోయారు ఒకప్పుడు భారత దేశం ప్రపంచంలోనే అత్యంత జ్ఞానం ధనం కలిగి వున్న దేశం నా భారత దేశం జై భారత్
@nagulshareefshaik
@nagulshareefshaik 10 ай бұрын
@@bsanjeevarao5393 ఒకప్పుడు అత్యంద ధనం , జ్ఞానం కలిగి వున్న దేశం అని చెప్పుకొవడం తప్ప ఎక్కడ ఆధారాలు లేవు . అధేమిటంటే వాళ్లు దోచుకు పోయారు , వీళ్లు దోచుకుపోయారు అని చెప్పడం తప్ప ఏమి లేదు . ఇక్కడ ఎంత వుంది , ఎంత లేదు అనేది సమస్య కాదు , ఉన్న దానిని మనం ఎలా వినియోగించుకున్నామన్నదే విషయం . నాడు జ్ఞానాన్ని అందరితో పంచుకోకుండ కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి , బ్రాహ్మణులు మాత్రమే వేద్యం చేయాలి , మన జ్ఞానం పక్క వారికి కూడ వుంటే మనకి వాళ్లకి తేడా ఏంటి అనే దుర్మార్ఘపు ఆలోచనతో నేడు జ్ఞానం అనేది కొందరికి మాత్రమే దొరికింది . ఇప్పుడేమో బ్రెయిన్ వాష్ చేసి అసలు విషయాలు దాచి పెట్టి పక్కన వారి మీద నిందలు వేస్తున్నారు .
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 10 ай бұрын
​@@bsanjeevarao5393అంటే పుస్తకాలు తో పాటు, మనిషి మెదడు లో ఉన్నా తెలివితేటలు కూడా కాల్చేసారా, తరువాత రాయవచ్చు కదా, మరి, రామాయణం, భారతం, ఇవి ఎలా వున్నాయి, 😅😅😅
@ReelRhetoric
@ReelRhetoric 10 ай бұрын
​​@@nagulshareefshaikవేరే దేశాలతో భారత్ ని పోల్చడానికి నీకు సిగ్గు ఉండాలి
@Vasavi3519
@Vasavi3519 11 ай бұрын
మంచి చేసినందుకు చెడు ఎదురైంది చాలా బాగా చెప్పారు 👌
@venkateshbattula7750
@venkateshbattula7750 9 ай бұрын
Asalu vallaki help chayyakudhu, ippudaina anthe haa muslims
@bavinenishalinikalyani1012
@bavinenishalinikalyani1012 10 ай бұрын
మన PM నరేంద్ర మోడీ గారు మన హైoదవ సంస్కృతి ని , గుడులను ,యుగ యుగాల చరిత్ర ను కాపాడుతున్నారు. అలాగే మన నలంద విశ్వవిద్యాలయం ని కూడా బాగా అభివృద్ధి చేయాలి మన next తరం వాళ్లు అయిన ఫారెన్ వెళ్ల కుండా ఇక్కడే చదువుకోవలి. అంతేకాదు విదేశాల నుండి అక్కడి విద్యార్థులు ఇక్కడి కి వచ్చి చదువుకోవాలి, అప్పుడు మన దేశ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది viral అయితే ఎన్నో మరుగున పడిన గ్రంధాలను కూడా ఆయన వెలికి తీయగలరు ,ఎన్నో రహస్య శాస్త్రలు మన ఊహ కి అందని ఎంతో సబ్జెక్ట్ ఉంది ,అది ఎంతో అడ్వాన్సుడ్ టెక్నాలజీ తో ఉన్నాయి. అలాంటి మన గ్రంధాలను సైతం ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వెతికి తెగలరు.
@jujaresridhar1018
@jujaresridhar1018 11 ай бұрын
Congratulations to listen about our great Nalanda University greatness
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 11 ай бұрын
హిందువుల దయ గునముతో పాములకు పాలు పోస్తే హిందువులకే కాటు వేసి వునికి లేకుండా చెయ్యాలి అని చూస్తున్నాయి అందుకే పాములకు పాలు పోయొద్దు .
@umamallikarjun3656
@umamallikarjun3656 11 ай бұрын
తక్షశిల విశ్వవిద్యాలయం గురించి కూడా చెప్పండి sir
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 11 ай бұрын
In childhood days I have read lessons in elementary schools about Nalanda University!! Out of love and affection I had been to Nalanda in my 60th yr. My dreams comes true after witnessing Nalanda🎉🎉🎉
@chodavarapulakshmi4948
@chodavarapulakshmi4948 9 ай бұрын
Thnq V much ❤❤
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 11 ай бұрын
Nenu wait chesa for this video Nalanda University and Takshashila University
@mamidisuresh1036
@mamidisuresh1036 6 ай бұрын
గౌతమ బుద్ధుడు బోధనలతో వర్ధిల్లిన మనదేశం... ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన నలంద విశ్వవిద్యాలయం... గౌతమ బుద్దుడు నడయాడిన పుణ్య భూమి....
@pradeepkumargopavaram3475
@pradeepkumargopavaram3475 10 ай бұрын
మోడీ గారూ,మనము పొగడుకొన్న మన నాలెడ్జ్ హబ్ అయినటువంటి నలంద .విశ్వవిద్యాలం ను మీరు మళ్ళీ మల్లి మొదలలు పెట్టాలని కోరుకొంటున్నాను .యెంతో మందికి జ్ఞానం భోదించిన గొప్ప నలంద విశ్వవిద్యాలయం మీరు మల్లి మొదలలు పెట్టండి.
@Ramakrishna.N
@Ramakrishna.N 11 ай бұрын
ఓం నమః శివాయ..🕉️ 🙏🏼
@SoWhat113
@SoWhat113 11 ай бұрын
బహుశా ప్రతిరోజూ ఖురాన్ చదవడం వలన ఈ అరాచక ఆలోచన వచ్చిందేమో ఆ మేధావికి...
@afridmohammad616
@afridmohammad616 11 ай бұрын
Nv okasaari khuraan chadivi daantlo unna archakaalani cheppu appudu chuddam ! Evaro kondaru thala thikka raajulu yuddalu chesaarani islam mathanni kincha parachaku islam pavitra dharmam nijamaina dharmam ! Islam charitra poorthiga teliyakunda moorkhunilaaga comments chayaku islam is pease ! Kondaru durmargulu mariyu moorkhulu unnantha maatrana islam dharmam thappu kaadu adi vaallathappu ! Mari hinduvulalo thappudu vyakthulu lera mee puraanaallo enthamadi leru prasthutham enthamandi leru ? thammudu manavadam tho bathakandi meeri ippudu yuddalu chese sthithi lo leru ituvanti vedios choodatam manchiday charitranu telukovadam manchiday kaani aa tharvatha nee irugu porugu muslims ni choosi earshya paga kopam penchukovaddu deeni dvara sadhinchedi edi ledu ! Kulalu mathalu anukuntu moorkhulavale vyavaharinchakandi
@dileswaraokokaragadda8954
@dileswaraokokaragadda8954 11 ай бұрын
Avvnu
@mnarasimharao7140
@mnarasimharao7140 11 ай бұрын
దేశాలు ముక్కలు కావడానికి కారణం.... ●గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది ఇప్పుడు... కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల మతం మారండి మతం మారండి అని.... మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది.... మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే... మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో..... ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది ప్రస్తుతం.....భారత్ లో ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> అఖండ భారతం ముక్కలయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> కుల గొడవలు పెంచారు ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు ఇకనైనా మేలుకోండి......
@rameshmeru8591
@rameshmeru8591 11 ай бұрын
Yes​@@mnarasimharao7140
@soujanyam8368
@soujanyam8368 10 ай бұрын
false news...
@reguntarajalingu5144
@reguntarajalingu5144 11 ай бұрын
సమోః బుద్దాయా
@BHUPATHIRAMU_
@BHUPATHIRAMU_ 11 ай бұрын
Jai Ho Bharat ✊💪 Jai Hind 🚩🏹🔱🙏🙏
@telukondibalamaddilety4634
@telukondibalamaddilety4634 10 ай бұрын
అలాగే తక్షషిలా విశ్వ విద్యాలయం గురించి ఆలోచించాలి
@AnilKumar-pi9kf
@AnilKumar-pi9kf 11 ай бұрын
అందుకే.మరకలను.దగర.తియవదు
@Babu-zt3dm
@Babu-zt3dm 11 ай бұрын
సూపర్ 👌👌👌👌👌👌
@drajasekhar55
@drajasekhar55 11 ай бұрын
excellent indeed. Thanks.
@satishsura4373
@satishsura4373 8 ай бұрын
Jai hind. Ede na desha goppatanam.
@mnarasimharao7140
@mnarasimharao7140 11 ай бұрын
🚩🚩🚩🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. 🕉️ 🚩🚩🚩🕉️
@FunnyAnimals.143
@FunnyAnimals.143 11 ай бұрын
@sudhamani3095
@sudhamani3095 10 ай бұрын
Jai hind Jai Sri ram
@sudhamani3095
@sudhamani3095 10 ай бұрын
Chala Baga cheparu🙏
@PRAKASHKUMAR-hl9gn
@PRAKASHKUMAR-hl9gn 10 ай бұрын
@Yswamynath-kn8rk
@Yswamynath-kn8rk 10 ай бұрын
Excellent .... we proud to say we are INDIANS
@shaikmoulali2065
@shaikmoulali2065 6 ай бұрын
Very great news
@HariKrishna-ze3bw
@HariKrishna-ze3bw 11 ай бұрын
Good information
@jaidhfmreddy9641
@jaidhfmreddy9641 11 ай бұрын
Thank you for video,🙏
@jaha922
@jaha922 11 ай бұрын
Super..... information sir thank you
@lathar4775
@lathar4775 10 ай бұрын
Subscribed for your voice and good explanation.. Clear cut clarity
@bhavanisristi1204
@bhavanisristi1204 9 ай бұрын
Thnq so much sir 🙏
@venkateshbattula7750
@venkateshbattula7750 9 ай бұрын
Ala kadu manam kuda Muslim kada biryani lantivi manukovali vallu ekkada unna anthe
@shabbeerali3564
@shabbeerali3564 10 ай бұрын
Books boodidaachesaadu ideat naaku chala badaga vundi
@RojaRani-sp3xl
@RojaRani-sp3xl 10 ай бұрын
Ha ఎదవ మనిషి రూపం లో వచ్చిన రాక్షసుడు అనుకుంటా వాడిని నిలువుగా కోసి కారం pusindali మన దేశ విజ్ఞానాన్ని మంటలలో వేశాడు 😢😢😢హా సంపద మళ్ళీ మనకి దొరుకుతుందా 😢😢😢
@HariBsp
@HariBsp 8 ай бұрын
నలంద విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు అక్కడ చదువు పూర్తి చేసి అక్కడే ఆచార్యుడిగా పనిచేసిన ఆచార్య నాగార్జున ఏ కాలానికి చెందినవాడు
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 6 ай бұрын
Jai Gowmatha
@BhakthaNathaReddyM
@BhakthaNathaReddyM 8 ай бұрын
Thakshasilanu boudhulanu dravidulanu nasanam chesina aryulanu goorchi. Cheppu bro
@kvenkataramarao2414
@kvenkataramarao2414 6 ай бұрын
జై హింద్ జై భారత్ జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ ❤
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 11 ай бұрын
Motham nasanam chesesaru😢😢😢😢😢😢😢😢😢
@skveecreations8312
@skveecreations8312 18 күн бұрын
🎉💯✌️ very good
@uk-shorts..1118
@uk-shorts..1118 11 ай бұрын
One direction 🔥🔥🔥🔥🔥
@hariprasadhariprasad2305
@hariprasadhariprasad2305 11 ай бұрын
మొదట సెక్యూలర్ ను తీసేసి పందులను బయటికి నెట్టితే గాని దేశానికీ భవిష్యత్తు లేదు
@iamvishal5258
@iamvishal5258 10 ай бұрын
Nek manusmriti ye correct, secular thesethe manusmriti vasthadhi
@Ujffyied
@Ujffyied 8 ай бұрын
అవును
@devakashinadham6817
@devakashinadham6817 6 ай бұрын
JAI.SREERAM..JAI.HUMAN.JAI.BRATH
@PadhandiTelusukundham
@PadhandiTelusukundham 11 ай бұрын
Anna miku video sources ki ye website use chestaru? chala baguntay simple ga
@manapuramsaimanohar8274
@manapuramsaimanohar8274 3 ай бұрын
భారతీయుల సౌర్యాన్ని నీరుగర్చడం లో బౌద్ధమతం కీలక పాత్ర పోషించింది, జరగాల్సిన నష్టం జరిగాక కళ్ళు తెరిచి యుద్ధకళలను ప్రోత్సాహించింది.
@bionature.6393
@bionature.6393 10 ай бұрын
Nice
@prasannaartandcraft7959
@prasannaartandcraft7959 11 ай бұрын
మన జగన్ లాంటి వాడు
@maheshchandarbharadvaaj3882
@maheshchandarbharadvaaj3882 11 ай бұрын
మన 'ఖాన్ గ్రేస్ 'ప్రభుత్వం ఈ ఖిల్జీ గాడి పేరున ఏదో రైల్వే స్టేషన్ కు పేరు పెట్టారనీ విన్నాను
@imbeliever9999
@imbeliever9999 11 ай бұрын
Untold story of aditya karikalan gurinchi video cheasi bro
@satyasaipavanallu1651
@satyasaipavanallu1651 11 ай бұрын
Nice info😊
@sanathkumar1998
@sanathkumar1998 11 ай бұрын
Nenu nalanda University ki 2 times vellanu all made of red brick ippatiki bricks midha kaalipoina anavallu untai
@VenkatRaavi-z4x
@VenkatRaavi-z4x 9 ай бұрын
Which state
@BalaKrishna-bz2ue
@BalaKrishna-bz2ue 11 ай бұрын
Nalanda vidhyalayam kalchabadakunda vundi vunte, mana gamanam verega vundedi.
@yoshithachintha2718
@yoshithachintha2718 11 ай бұрын
One of the ancient university kadhu bro..NALANDA UNIVERSITY IS THE FIRST UNIVERSITY in the entire world.
@ravireddy270
@ravireddy270 11 ай бұрын
Veela history eppatiki repeat autundi....MASHALA
@SRINIVASGINDAM-e2n
@SRINIVASGINDAM-e2n 11 ай бұрын
Alll Invedars are devils
@Bu000
@Bu000 10 ай бұрын
Can you make a video on Pushyamitra Sanga💥 the King
@mallikamadineni7840
@mallikamadineni7840 10 ай бұрын
సరే విదంగా , బ్రిటీషర్స్ ఇండియా కి రావటం కూడా మంచిదే నేమో, లేకపోతె ఈ ముస్లిం పాలకుల చేతిలో ఈ పాటికి ఏమి అయ్యెవాళ్ళమో
@venkateshbattula7750
@venkateshbattula7750 9 ай бұрын
Eam ayyidi antav nee peru mallika kastha muntaz, naa peru venkatesh kasta wasim ayyide ippudu Pakistan lo ade ga jarigidhi valla goodu mosam manaku pedataru, matham marani vallani chapputaru, anduke vallani Fainaciel ga development chayyakudhu biryani lantivi manukovali lekapothe hindus kada konali anthe
@packwellinds7748
@packwellinds7748 11 ай бұрын
Prathi Hinduvu choodaalsina Video 🎉🎉🎉🎉🎉
@NeelimavswamyP-gi8ip
@NeelimavswamyP-gi8ip 11 ай бұрын
ముర్కుడిని బ్రతికించి జ్ఞానాన్నీ భూస్థాపితం చేసుకున్నాము.
@rammohan7752
@rammohan7752 11 ай бұрын
Antha medhavulu vunna nalanda lo future lo emi jarugutundo predict cheyaleka poyara mana vallu .predict chesi vunte AA books Anni kapadukuney vallamemo kada .hinduvulu entha dourbhagyulo nijamga .yenni vidyalu telisina yentha telivi vunna appudu okari kinda banisalu ga brathakadamo leka pirikipandalu laga vundadamo jarugutundhi charitra mottham
@shivashanker-hq7np
@shivashanker-hq7np 6 ай бұрын
Nalanda University successfully established
@manintranna.3291
@manintranna.3291 11 ай бұрын
Exlent anna, small doubt Bowddaaniki ki Hinduism ki sambanddam ledu.
@pushparaj9154
@pushparaj9154 11 ай бұрын
Mari nuvu enduku bharat lo unnavu.... China lo enduku levu 😂😂😂
@santoshbaratam4844
@santoshbaratam4844 11 ай бұрын
Aryabhatta hindhu telusuko
@pushparaj9154
@pushparaj9154 11 ай бұрын
@@santoshbaratam4844 bhudhism anedi fake bro.....nenu SC cast.....bhududu ante pichi undedi okka appudu.., naa anveshanalo telimdhi enti ante bhududu ani
@geetanjalilife277
@geetanjalilife277 6 ай бұрын
Idi vinna taruwaatanainaa mana muurukhulainaa Hinduvluku sigghu undaali. Iknaina andaru kalasikattuga unte manchidi
@rrr-Indian
@rrr-Indian 11 ай бұрын
Anduke vallu pracham ki patina virus lanti vallu
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 11 ай бұрын
DINIKI KARANAM COMMINEST idiology vonavalu vaste fellows
@nareshsamrat4064
@nareshsamrat4064 11 ай бұрын
బక్తియార్ ఖిల్జీ కి టర్కీ నుండి వచ్చి బీహార్ లో నలంద విశ్వవిద్యాలయం ని తగలబెట్టలసిన అవసరం ఏంటి?? మరి అహ్ టైం లో పాలిస్తున్న సేన్ సామ్రాజ్యం ఎందుకు వ్యతిరేకించలేదు?..6 నెలలు పాటు తగాలపడిపోయిన విశ్వవిద్యాలయం నీ మంటలు ఆర్పడానికి ఎవరు ఎందుకు ప్రయత్నించలేదు?...
@Vishal54399
@Vishal54399 10 ай бұрын
🙌🏻👏🏻👏🏻❤
@rapakaprasadarao8218
@rapakaprasadarao8218 8 ай бұрын
vatine dandayatralu antaru...gesu prabu😂😂😂
@nareshsamrat4064
@nareshsamrat4064 8 ай бұрын
@@rapakaprasadarao8218 కామెంట్ సరిగా అర్థం చేసుకో మనువు బిడ్డే..
@rapakaprasadarao8218
@rapakaprasadarao8218 8 ай бұрын
@@nareshsamrat4064 mi jeevithalu aa sex book tho mugisipothai...mammalian avaru marchaleru
@Vishal54399
@Vishal54399 8 ай бұрын
Nelanti uneducated valle India nashanam ithundhii sister 🤧
@imrereengineer4386
@imrereengineer4386 11 ай бұрын
మీకు నిజం మొత్తం చెప్పే దైర్యం లేనప్పుడు వీడియో చేయకండి... గూగుల్ లో ఆర్టికల్ తీసుకొని దానిలో మీకు కావలసిందే చెప్పారు... బ్రాహ్మిన్స్ పాత్ర గురించి కానీ ఖిల్జి ముందు ఎంతమంది హిందూ రాజులు ఆ యూనివర్సిటీ పై దాడి చేసారో అది చెప్పలేదు గ్రేట్ కవర్ డ్రైవ్
@PRASADUNA
@PRASADUNA 9 ай бұрын
ఆ పుస్తకాలన్నీ బౌద్ధులు రాశారా..... అది కూడా చెప్పండి...
@appc2072
@appc2072 10 ай бұрын
అన్నయ్య ఇలాంటి మన భారతదేశ ఉన్నతమైన ఖ్యాతిని, చరిత్రను తెలియజేసే వీడియోలు చెయ్యి. ఉన్నారో లేరో తెలియని ఆ ఏలియన్స్ తరహా వీడియోస్ చేసి టైం వేస్ట్ చెయ్యొద్దు plz.
@BhakthaNathaReddyM
@BhakthaNathaReddyM 8 ай бұрын
Aryulu chesina nasanam goorchi cheppu bro
@yz7495
@yz7495 11 ай бұрын
Brother, that University was build and developed by Buddhists
@rajuchindam5875
@rajuchindam5875 11 ай бұрын
Civils service exam gurunchi oka video cheyandi
@jagadeesh.m920
@jagadeesh.m920 11 ай бұрын
Along with scams also
@mr.aswatthama
@mr.aswatthama 11 ай бұрын
Reservation undha? Lepothe lite theesko 😂
@dhanu871
@dhanu871 11 ай бұрын
First comment anna❤
@lakshminarayana7852
@lakshminarayana7852 4 күн бұрын
ఆశ్చర్యం అత్యంత శక్తివంతమైన విశ్వవిద్యాలయం తెలివి గల నిపుణులైన అద్యాపకులు కలిగిన ప్రదేశం ఒక సామాన్య రాజు వల్ల నశించింది . ఇది ఎలా సాద్యమైది ?
@ArjunSaiReddy7676
@ArjunSaiReddy7676 11 ай бұрын
Sad 😢
@madarapusorender4891
@madarapusorender4891 6 ай бұрын
Carect
@chaitu891
@chaitu891 10 ай бұрын
Voiceover lo repetitions unnai...lady voiceover kavalante cheppandi
@satyapawanism7860
@satyapawanism7860 10 ай бұрын
Nalandha vishwa vidyalayam hinduism lo unnatu vanti acharalaki, yagnalaki opposite ga start ayina budhism vaalla vishwavidyalayam, Mari Danilo unna Danni hindu dharmalaki yela vadukuntaru ?
@sadashivavallepu446
@sadashivavallepu446 6 ай бұрын
Chala badaga vundiii😢😢
@sureshchinna4158
@sureshchinna4158 11 ай бұрын
💙💙
@solamvaralaxmi-rt7li
@solamvaralaxmi-rt7li 11 ай бұрын
🙏🙏🙏
@ysumanth2622
@ysumanth2622 11 ай бұрын
Bro there are so many editing mistakes in the voice over please check
@Lucky__Vibes4
@Lucky__Vibes4 11 ай бұрын
Hi anna❤
@priyankadevi-qi3bk
@priyankadevi-qi3bk 11 ай бұрын
Can u tell the place of this university
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 11 ай бұрын
Nearest Railway Station Rajgir in Bihar 3Kms😢
@Ironmindset789
@Ironmindset789 10 ай бұрын
Proud to be santani🚩
@KILLERYT0801
@KILLERYT0801 11 ай бұрын
Yendhuku guru mana patya pustakallo veellani hero lla raasaru... Mana karma... tappudu Charitrani chaduvukovalasi vasthundhi
@AffectionateAirplane-vv7uk
@AffectionateAirplane-vv7uk 9 ай бұрын
😮
@nagulshareefshaik
@nagulshareefshaik 10 ай бұрын
భారతదేశం నుండి భౌధులను తరిమేసింది ఎవరు ? హిందుత్వ వాదం ఎప్పటి నుండి బలపడింది ? అశలు హిందువులు ఎవరు ? అసలు నలంద విశ్వవిద్యాలయానికి హిందువులకు ఏంటి సంబందం . మీది కాని దాని గురించి ఇది మాది అని ఎందుకు యదవ కవరింగ్ లు . భౌధుల నుండి వారి సంస్కతి సంస్కృతి సాంప్రదాయాలను , వారు గౌరవించే , విశ్వసించే మహాను బావులను హిందువుల దేవుళ్ల లాగా పేర్లు మార్చి , విగ్రహాలు చెక్కి హిందు దేవుళ్లుగా చెప్పుకున్నంత మాత్రానా చరిత్ర ఎక్కడికి పోదు . హిందూ దర్మానికి , సనాతన దర్మానికి తేడా తెలియని మీరా ఇతర మతాల గురించి మాట్లాడేది . మీ భతుక్కి ముందు మీరు హిందువులా సనాతనీలా తేల్చుకొండి . సనాతన ధర్మం వేద శాస్త్రాల నుండి ఉధ్వవించింది , వేద శాస్త్రాలు చదివిన వారు గొప్ప జ్ఞానులుగ , గొప్ప మనవతా మూర్తులుగా తయారు అవుతారు . హిందుత్వ వాదం హిందు దర్మం , మనో శాస్త్రం నుండి ఉద్వవించింది . మనో శాస్త్ర ఆదారంగ ఉద్వవించిన హిందుత్వ వాదాన్ని ఫాలో అయ్యేవారు , మనో శాస్త్రం ఆధారంగ రాసిన కావ్యాలు అనగా మహాభారతం , రామాయణం , వీటిలో నుండి తయారు చేయబడిన దేవుడు పాత్రలు శ్రీ రాముడు , శ్రీ కృష్ణుడు లను మాత్రమే దేవుళ్లుగా , మిగతావారు అందరు దేవుడు అవతారాలుగా ఇన్నాళ్లు నమ్మిస్తా వస్తే దాన్నే నేడు నిజం అని నమ్ముతా వస్తున్నారు . ఈ హిందుత్వ వాదం ఫాలో అయ్యే వారు గనుక చూసుకుంటే జైశ్రీరామ్ పేరుతో , హరే కృష్ణ పేరుతో మీకు మతాల మద్య కులాల మద్య గొడవలే కనిపిస్తాయి . కాబట్టి ముందు మీరు సనాతనీలా , హిందుత్వ వాదులా తేల్చుకొండి .
@Nationalist0369
@Nationalist0369 11 ай бұрын
Marakalu ippatiki maraleru...
@srinivasareddysathi5069
@srinivasareddysathi5069 11 ай бұрын
Its better to Boycot them
@anilrajwalthati6832
@anilrajwalthati6832 10 ай бұрын
Switch on SVBC TTD Channel daily from 6am to 1.15 pm solve all problems, avoid divorces and can live unitedly divorced people also happily, whoever Switch on SVBC TTD Channel daily.
@DayakarJR
@DayakarJR 11 ай бұрын
Brother , this may not be true , please give correct information, because reasons of Nalanda s ablaze are completely different according to researches.
@Vishal54399
@Vishal54399 10 ай бұрын
Exactly anna. Ee video oka wrong information istundhi and vere religion pi oka wrong view ni introduce chestundhi. Happy for you comment ❤
@haranathrajunadimandalam8334
@haranathrajunadimandalam8334 Ай бұрын
THURAKA MARAKALU. DESANNI. INKA. VINASAM. CHESTHUNNARU through APPEASEMENT politics of political PARTIES
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula Ай бұрын
Parama durmargudu.kilji
@pydichittibabu954
@pydichittibabu954 11 ай бұрын
వాడిని అవధ్ రాజులు ఎలా వదిలీ పెట్టారు
@sssstationery
@sssstationery 11 ай бұрын
video lo most of the clips from national geographic channel
@kollurubhanu2522
@kollurubhanu2522 11 ай бұрын
Back ground music change pls
@Loki-Lokiiiiiiiii
@Loki-Lokiiiiiiiii 11 ай бұрын
Vintunte chala badaga undi 😢
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 6 ай бұрын
నలంద కాలి బూడిద అయిన దానికి సంబంధించిన బంగారు తాళాపత్ర గ్రంథాలు ఆనంత పద్మనాభ స్వామి గుడి పూరి జగన్నాధ్ గుడి ఇంకా ఎన్నో దేవాలయాలు నేలమాళిగల్లో మాత్రమే కాదు ప్రతి భారతీయుడు రక్తంలోని నరనరాల్లో భద్రంగా ఉన్నాయి ప్రపంచానికి ప్రకృతికి భూమి నష్టం జరగకూడదు అనే గోప్యంగా ఉంచుతున్నారు
@lokeshreddysura6836
@lokeshreddysura6836 11 ай бұрын
location cheppaledhu kada bro
@devasanirajitha6810
@devasanirajitha6810 10 ай бұрын
Bihar
@DVPG_వారు
@DVPG_వారు 8 ай бұрын
నలంద బ్రాహ్మణులకు సంబంధం లేదు అయ్య అంద భక్తులు కాస్త చూసి కామెంట్స్ చేయండి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@muralimurali-rk5ff
@muralimurali-rk5ff 11 ай бұрын
Bhramhins made khilji to destroy nalanda... As bramhins know bhuddism dominated every thing
@sreematrenamaha6211
@sreematrenamaha6211 Ай бұрын
aa kaalaaniki aa knowledge..mari ippudu edi avasaramo adi nerchukunte sari kadaa..pillaloo😢
@46thchord74
@46thchord74 9 ай бұрын
Nalanda University Hindus di kadu adi Buddhists University Danni nashnam chesindi only muslims kadu hindus kuda
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS 10 ай бұрын
నలందను తగలబెట్టింది బ్రాహ్మణులే
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН