Know How Nalanda’s Destroyer Bakhtiyar Khilji Met His Nemesis In Assam | Raka Lokam | K R Sudhakar

  Рет қаралды 54,353

Raka Lokam

Raka Lokam

5 күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 568
@padinarannaidu5456
@padinarannaidu5456 4 күн бұрын
కాంగ్రెస్స్- కమ్యునిస్టు దేశ ద్రోహ పార్టీలు ఇటువంటి అద్భుత చరిత్రను అందకుండా చేసారు.
@dealskaza3963
@dealskaza3963 4 күн бұрын
Thanks for giving this valuable historical input, As you discussed this history should be made known to Every Indian ,
@bhaskarreddybaddam3180
@bhaskarreddybaddam3180 3 күн бұрын
మనకు బుద్ధి రానంత వరకూ అంతే
@NaveenKumar-sw1lw
@NaveenKumar-sw1lw 3 күн бұрын
It is true
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 4 күн бұрын
ఎంత విజ్ఞానానం నాశనమయ్యింది, ఎంత మంది మేధావుల జ్ఞాన సంపద. ఒక మూర్ఖుడు, విలువ తెలియని దరిద్రుడి దుశ్చర్య కి బలైపోయింది. చాలా బాధాకరం
@jawaharparepally8247
@jawaharparepally8247 4 күн бұрын
Dhesha swathanthram tharavatha 30 years vidhya shaka ministers muslim le, Moulana abhul kalam Azadh Sayyadh nurul Hasan Humayin kabheer Fakroddhin Ali ahamadh, villaku thoduga COMMILU , Villu anddharu hinddhu rajula nu thungghalo thokki , MOGHALULA ku jai kottaru 😭😭😭 .
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 4 күн бұрын
@@jawaharparepally8247 అందుకే నిజమైన చరిత్ర మరుగున పడింది, చెత్త అంతా చదవాల్సి వచ్చింది.
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 4 күн бұрын
😢😢
@kameswararao6872
@kameswararao6872 4 күн бұрын
MIM,SPDF...లాంటి తుచ్చ..తురకలు..వీరికి తోడు.. రోహింగ్య..రక్త పిశాచాలు.వీటికి సహకరించే..స్టాలిన్ కన్నయ్య,అర్బన్ నక్కలు,అడివి కుక్కలు,విధ్వంసాన్ని సృష్టించడానికి..మనచుట్టూ తిరుగుతున్నాయి......వాళ్ళు మన తలలు తీయక ముందే..వాటి పీకలు కోసయ్యాలి..జై హిందు జాగో
@mvramalakshmi942
@mvramalakshmi942 4 күн бұрын
వాడి కి ఉపకారం చేయడం వలన
@padmanabhaiahguddeti7484
@padmanabhaiahguddeti7484 4 күн бұрын
రహస్యంగా మిగిలిపోయి అత్యధికులకు తెలియని వాస్తవ సంఘటనలను ఆవిష్కరిస్తున్న మీకు ప్రణామములు.
@sadanandangajaraboyana9257
@sadanandangajaraboyana9257 4 күн бұрын
కాంగ్రెస్ పరిపాలన మూలంగా చరిత్ర మరుగునపడిపోయినది....ఈ పార్టీ దేశానికి చాలా ప్రమాదం.
@sivaprasad5900
@sivaprasad5900 3 күн бұрын
Correct sir
@hasinipradeep7450
@hasinipradeep7450 3 күн бұрын
Yes
@HarishHari-ov5tw
@HarishHari-ov5tw 3 күн бұрын
Ila antaru.. malli poyi congress ke vote vestaru
@playtheme
@playtheme 4 күн бұрын
ఇప్పటికైనా గతంలో మార్చిన నగరాల పేర్లను, రైల్వే స్టేషన్ పెర్లను మార్చాలి.
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 4 күн бұрын
Bjp tho Saha rajakeya party Lu vote bank koraku marcha Daniki bayapadu thunnaru,Alexander north India lo cities ku Greek perlu pedithe manam marchaleda.
@umeshkl4202
@umeshkl4202 3 күн бұрын
ಬದಲಾಯಿಸುವುದು ದೇಶಕ್ಕಾಗಿ ಹೋರಾಡಿದವರ ಹೆಸರಿಡುವುದು ತುಂಬಾ ಸೂಕ್ತ
@BhagavathSinghkala
@BhagavathSinghkala 2 күн бұрын
The Railway station name has not changed.
@bittuajmeera
@bittuajmeera 4 күн бұрын
భక్తీయర్ ఖిల్జీ దూరగతం వలన నలంద విశ్వవిద్యాలయం లోని విజ్ఞాన భాండాగారం లో ఉన్న 90 లక్షల పుస్తకాలు మూడు నెలల పాటు నిరంతరం అగ్నికి ఆహుతి కావడం ఇస్లామిక్ దురహంకారానికి నిదర్శనం. 8 వందల సంవత్సరాల క్రితం శిధిలమైన విశ్వవిద్యాలయాన్నీ మోదీ గారు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం.
@aharimohan4730
@aharimohan4730 4 күн бұрын
మహా అద్భుతమైన విషయాన్ని శ్రవణపేయంగా అందజేసినందుకు ధన్యవాదాలు. జ్నానవిరోధినిమట్టు పెట్టిన మన అస్సాంవీరులకు శతకోటి వందనాలు.
@prameeladontula9839
@prameeladontula9839 4 күн бұрын
ఇంకా మన హిందూవులలో బానిసత్వపు వాసనలు పోలేదు ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం. జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩🇮🇳
@LahariMathyala
@LahariMathyala 4 күн бұрын
2047 varaku Islamic country chestham Ani bedristhunnaru
@jawaharparepally8247
@jawaharparepally8247 4 күн бұрын
70 years ga Hinddhuvu la ku secyularisam Ane MUSUGHU thodigi Mainaryty la ku jai kottaru Cong s commilu mariyu medhavulu Ane edhavalu anddharu, ippudipude Hinddhuvunla lo kuda MARPU vosthunddhi bhadha pada valasina Pani ledhu lenddi 😭😭😭 .
@prameeladontula9839
@prameeladontula9839 4 күн бұрын
@@jawaharparepally8247 తెలంగాణ లో సచ్చిపోతుంది అనుకున్న పార్టీ కి వూపిరి పోసారు దరిద్రులు 😭 కొన్ని సీట్లు పెరిగితేనే దేశమంతా ఇన్ని విద్వాంసులు అకృత్యాలు జరుగుతున్నాయి ఇంకా అధికారం లోకొస్తే దేశం వుగ్రవాదుల చేతిలోకి వెళ్లిపోతుంది 😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోనాల కుంపటి, భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి ఖాన్ పార్టీ ఉన్నంత వరకు హిందువులం మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి ఖాన్ పార్టీని బొందపెట్టితీరాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 4 күн бұрын
K. ।।rg. ।।।egadu pote sagam shani పోతుంది
@prameeladontula9839
@prameeladontula9839 4 күн бұрын
@jawaharparepally8247 తెలంగాణ లో సచ్చిపోతుంది అనుకున్న పార్టీ కి వూపిరి పోసారు దరిద్రులు 😭 కొన్ని సీట్లు పెరిగితేనే దేశమంతా ఇన్ని విద్వాంసాలు, అకృత్యాలు జరుగుతున్నాయి ఇంకా అధికారం లోకొస్తే దేశం వుగ్రవాదుల చేతిలోకి వెళ్లిపోతుంది 😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోనాల కుంపటి, భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి ఖాన్ పార్టీ ఉన్నంత వరకు హిందువులం మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి ఖాన్ పార్టీని బొందపెట్టితీరాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 4 күн бұрын
చాలా మంచి విశ్లేషణ సుధాకర్ గారు జై బీజేపీ జై మోడీజీ
@jaihind123
@jaihind123 4 күн бұрын
ఇటువంటి చరిత్రలను సినిమాలు తియ్యటం ద్వారా ప్రజలకు అవగాహన పెరుగుతుంది..🤔
@Jaisriram53282
@Jaisriram53282 4 күн бұрын
Yes correct 🙏🙏
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r 4 күн бұрын
Yes. I would like to write it in Telugu
@prasadaraoalapaty185
@prasadaraoalapaty185 3 күн бұрын
Excellent idea.❤
@Patriot-mt8kl
@Patriot-mt8kl 3 күн бұрын
Ilanti cinemalu testae..INDI Alliance kutami daani release cheyanuvvadhu...
@karunasrimadapati3802
@karunasrimadapati3802 4 күн бұрын
ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఈ తురక నీచుడు చేసిన దుర్మార్గం మన భారతీయ హిందూ ప్రజలకు తెలియకుండా దాచిపెట్టిన సెక్యులర్ కాంగ్రెస్ మరియు మూర్ఖ కమ్యూనిస్టు నాయకులకు సిగ్గు లేదు... Pruthu maharaj గారికి శత కోటి వందనాలు 🙏 khilji ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు భారత మాత ముద్దు బిడ్డ.. ఇలాంటి వారి చరిత్ర తో సినిమా చేయాలి అందరికీ నిజాలు తెలుస్తవి మరియు ఇలాంటి veerula జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలలో చేర్చాలలి జై భారత్ జై హింద్ జై శ్రీరామ్ 🚩🇳🇪🙏🙏
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 4 күн бұрын
భఖ్తియార్ ఖిల్జీ గాడి చావు అద్భుతంగా ఉంది
@jawaharparepally8247
@jawaharparepally8247 4 күн бұрын
Meeru ala antte secyularisam musughu lo vunna kuhana vadhulu Cong,s commilu mariyu medhavulu anddharu bhadha padatharu.
@goodboy8833
@goodboy8833 4 күн бұрын
Aite vanda saarlu anta​@@jawaharparepally8247
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 3 күн бұрын
@@jawaharparepally8247 Seculars వాడి కంటే ప్రమాదం!
@gummadivasu6533
@gummadivasu6533 4 күн бұрын
ఈ మంచి విషయం తెలిసి నందుకు మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను sir వాడిని మన పాలకుల చేతిలో చంపబడ్డాడు అన్న మాట నా మనసులో ఎంత సంతోషం కలుగుతుందో వర్ణించలేను చాలా గొప్ప విషయం తెలియజేసారు ధన్యవాదములు sir.
@gkr1649
@gkr1649 4 күн бұрын
భారతదేశానికి కమ్యూనిస్టులు చేసిన ద్రోహం ఇంతా అంత కాదు. ఈ దారుణానికి దోహదం చేసినది మన కాంగ్రెస్ ప్రబుద్దులు.
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 3 күн бұрын
కాదు కాదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు లో తప్పు ఎంత మాత్రం కాదు. కేవలం సెక్యులరిజం అనే వ్యాధిని అంటించుకున్న హిందువులది. వీరు మారనంత వరకు ఇంకా దారుణంగా ఉంటుంది
@alluvenkateswarareddy6282
@alluvenkateswarareddy6282 4 күн бұрын
ఆనాటి హిందువుల్లో త్వరగా ఐకమత్యం తెగలిగారు ... ఈనాటి హిందువుల్లో ఐక్యత తేవటం మహా ప్రమాదంగా తయారయ్యింది ....... మారండి విద్య నేర్చిన హిందువు లారా ..... ఈ రోజుల్లో విదేశాల్లోకి వెళ్లి లగ్జరీ లైఫ్ లు పొందుతున్నారు ....బ్రిటీష్ ప్రభుత్వాలు వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు ఎప్పుడు అవసరం ఐతే అప్పుడు వాళ్లకు తగ్గట్లుగా రూల్స్ అమలు చేయగలరు ......స్వదేశం స్వపరిపాలన మాత్రమే గొప్పది మంచిది ...విదేశం వికృత పాల న ఎప్పుడైనా ప్రమాదమే ...... బ్రిటీష్ వాళ్ళు మన దగ్గరికి వర్క్ కి వచ్చినా లేదా వాళ్ళ దగ్గరికి మనం వర్క్ కి వెళ్ళినా ...... వాళ్ళ తెలివి తేటలు ఎంతో క్రూరమైన కుట్రలతో ఉంటాయి ......దీనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే సాక్షి ........ భారతీయ హిందువులు బుద్ధిలేని గొర్రెలతో సమానం అనీ వాళ్ళు ఇప్పటికీ నిరూపించే స్థితిలో ఉన్నారు ......
@ovlnmurthy971
@ovlnmurthy971 4 күн бұрын
చాలా మంచి విషయాన్ని వివరంగా చెప్పారు శ్రీ సుధాకర్ గారు. మీకు ధన్యవాదములు. భక్తియార్ ఖిల్జీ చావు చాల ఆనందాన్ని కలిగించింది. ఆనందంతో మనస్సు ఉబ్బితబ్బబ్బైయ్యింది. ,❤
@sravansara9186
@sravansara9186 3 күн бұрын
ఇలాంటి చరిత్రలు మన దేశం లో చాలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అన్నింటిని తొక్కేసింది. మీలాంటి వాళ్ళు ప్రజలకు తెలపండి సార్ 🙏🙏🙏
@Jaisriram53282
@Jaisriram53282 4 күн бұрын
ఇలాంటి మన గొప్ప హిందూ రాజుల యుద్ధ పోరాటాల గురించి సినిమాల రూపంలోనైనా ముందుకు తీసుకురావాలి మన రాజుల జీవిత చరిత్ర గురించి సినిమాల రూపంలో తీసుకొస్తే చాలామందికి తెలుస్తది భారత్ మాతాకీ జై🙏
@omeshankarjanni4898
@omeshankarjanni4898 3 күн бұрын
ఒక హిందూ గిరిజనుడు గా గర్విస్తున్నాను గురూజీ❤🙏
@srinivasranganayakula7158
@srinivasranganayakula7158 4 күн бұрын
Great news. ఇంకా బయటకు రావాలి ఇటువంటి విజయాలు
@ajmeeraugendar
@ajmeeraugendar 4 күн бұрын
భక్తీయార్ ఖిల్జీ మూర్కపు చర్య వల్ల నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న 90 లక్షల విజ్ఞాన భండాగారపు గ్రంధాలు నిరంతరం మూడు నెలల పాటు అగ్నికి ఆహుతి కావడం ఇస్లామిక్ దమనకాండ కు అద్దం పడుతోంది. ఇస్లామిక్ మత మౌడ్యానికి శిధిలమైన నలంద విశ్వ విద్యాలయం ను మోదీ గారు తిరిగి ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం.
@kottamramachandrareddy3690
@kottamramachandrareddy3690 3 күн бұрын
BHARATHA SAMSKRITHINI PUNARUDDHARINCHUTAKU ANAGARINA VARGALAKU CHEYOOTHANU ,IVVADANIKI AVATHARINCHINA MAHANEEYUDU , P . M . SRI NARENDRA MODI GARU . J A I B H A R T H.
@mohamalaraghava9807
@mohamalaraghava9807 4 күн бұрын
నిజంగా ఎన్నో దశాబ్దాల నా జీవితంలో ఇంత వరకు ఎరగని విషయం. మనసు కుదుట పడింది. ధన్యవాదాలు.
@subrahmanyammlallampalli4854
@subrahmanyammlallampalli4854 4 күн бұрын
ఇటువంటి విషయాలు ప్రజలకు తెలియడం మంచిది.
@RokkamKrishna
@RokkamKrishna 4 күн бұрын
బిజెపి పవర్ అంటే ఇదే
@bramarambaveladi7042
@bramarambaveladi7042 4 күн бұрын
గొప్ప మాటలు చెప్పారు. మీకు పాదాభివందనం స్వామి
@jayhind3731
@jayhind3731 4 күн бұрын
అద్భుతమైన విషయాన్ని తెలియ చేసినందుకు చాలా సంతోషం గా ఉంది . వాడికి వెంటనే హతమార్చి ఉంటే చాలా బాగుండేది, ఆ దుర్మార్గుడి పేరు పెట్టిన ఊరు పేరు ప్రభుత్వం వెంటనే మార్చాలి.
@iPhoneunlock1007
@iPhoneunlock1007 3 күн бұрын
ఈ వీర గాథలు ,వీరులు అందరి మనసుల్లో నిలవాలంటే ..వీరి పేర్లను ప్రముఖ నగరాల రహదారులకు,మార్కెట్లకు గాంధీ,నెహ్రుల పేర్లు తీసేసి పెడితే బాగుంటుంది... జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 4 күн бұрын
అద్భుత మైన విషయాన్ని తెలియచేశారు మీకు అభినందనలు. ఇంతటి మహత్తర విజయ గాథ మరుగున పడటం బాధాకరం.
@ramadevik1960
@ramadevik1960 4 күн бұрын
మంచి వినసొంపైన వార్తను చెప్పారు. ఈ వార్త కొంత ఆనందాన్ని కలిగించింది.
@surenderreddygayapu8511
@surenderreddygayapu8511 3 күн бұрын
ఆ నరరూప రాక్షసుడు నలంద విశ్వవిద్యాలయం ను ధ్వంసం చేసిన అనేక శతాబ్దాల తర్వాత... దైవజ్ఞ శ్రీ నరేంద్ర మోడీ గారిచే నలంద విశ్వవిద్యాలయం ను పునః రుద్దరించడం భారత్ కు... మరియు ప్రపంచానికి శుభపరిణామం...
@speaktruth9049
@speaktruth9049 3 күн бұрын
గురూజీ మీరు ఈపుస్తకాల లింక్స్ కీడా ఇస్తే మేము చదవడానికి సహాయంచేసిన వారు అవుతారు. కృతజ్ఞతలు
@rajashekhar2212
@rajashekhar2212 4 күн бұрын
చాలా విలువైన విషయాలు తెలియజేశారు సార్ ధన్యవాదాలు
@anajaneyasarma2004
@anajaneyasarma2004 4 күн бұрын
చాలా విలువైన సమాచారం ఇచ్చారు రాకా సుధాకర్ గారూ ధన్యవాదాలు.
@diwakarraogangu5415
@diwakarraogangu5415 4 күн бұрын
అత్యంత విలువైన చారిత్రక సమాచారం, గొప్ప పుస్తకాలను పరిచయం చేసారు!రేపటి నలాందా విశ్వ విద్యాలయం కీర్తి కిరీటంలో ఈ సమాచారం మూల విషయం గా నిలవాలని ఆశిద్దాం సర్!ధన్యవాదములు!🙏!
@rammohang9338
@rammohang9338 4 күн бұрын
రఖా గారు ఈ చరిత్ర మాకు ఇప్పుడే తెలిసింది
@user-vz9kv1md6k
@user-vz9kv1md6k 4 күн бұрын
నిజం చెప్పారు మిత్రమా ధన్యవాదాలు
@teamk3tv
@teamk3tv 4 күн бұрын
చరిత్రలో మాకు తెలియని నిజాలు చెప్పినందుకు గురువుగారు మీకు నమస్కారం
@Jaisriram53282
@Jaisriram53282 4 күн бұрын
ఎందరో మహావీరుల వీరనారి లా యుద్ధా పోరాటాల గురించి పూర్వ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియకుండా మరుగున పడేశారు ఇప్పటికైనా ఈతరం పాఠ్య పుస్తకాలలో వారి జీవిత చరిత్ర గురించి రావాలి ఈ తరానికి తెలియాలి ఇంత మంచి గొప్ప మన హిందూ రాజుల గురించి మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు🙏 మీ ద్వారా మాకు ఇంకా చాలా చరిత్ర మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సార్🙏
@chnpvchandrashekhar7369
@chnpvchandrashekhar7369 4 күн бұрын
చాలా ఉపయోగకరమైనది, సార్.
@NeeruNiranjan
@NeeruNiranjan 4 күн бұрын
Dhanyawad Guruji Sri Raka ji. 99 out of 100 people don't know this.
@muralimohan9319
@muralimohan9319 4 күн бұрын
Wow Great Assaam King Prudhu... Bakthiyar kullge ne Vadhinchina Great King
@puppalaupendhar2483
@puppalaupendhar2483 4 күн бұрын
చాలా చక్కగా వివరించారు👌
@sureshphotographytenali3096
@sureshphotographytenali3096 4 күн бұрын
Jai hind 👌🙏 Jai bharat 👍🙏 Jai sriram 🙏🙏
@raomunukutla8951
@raomunukutla8951 4 күн бұрын
అద్భుతం
@durgaprasad-lx3df
@durgaprasad-lx3df 4 күн бұрын
BJP VALANE BHARATH PUROGATHI.... IT IS PROVEN.... Raka garu🙏👌👍
@murthymvs7456
@murthymvs7456 4 күн бұрын
గాంధీ, నెహ్రూ ల ప్పుణ్యం భారతీయుల గొప్పతనం బయటకు రాకపోవడం..again we vote congress party..great democracy..
@grandahammadhavaiah9760
@grandahammadhavaiah9760 4 күн бұрын
చాలా మంచి విషయం తెలియజేశారు.ధన్యవాధాలు సార్
@ashokthumma2803
@ashokthumma2803 4 күн бұрын
Sudakar garu eenni manchi topics shodinchi chaputunnaru meeku na namsumanjallu
@srikanthmajji1106
@srikanthmajji1106 3 күн бұрын
చాలా విలువైన సమాచారం అందించారు గురువు గారు మీకు ధన్యవాదాలు 🙏
@Eagle_Eye2
@Eagle_Eye2 4 күн бұрын
చాలా కొత్త విషయం వెలుగులోకి తీసుకొచ్చారు sir మిరు 🙏...మిరు చెప్పిన ఆ పుస్తకాలు చదువుతాం sir... ఇలాంటి బుక్స్ మరిన్ని ఉంటే చెప్పండి, తెలుగులో ఉన్నా సరే ఇంగ్లీష్ లో ఉన్నా సరే
@eswaragowd
@eswaragowd 4 күн бұрын
Good post sir and good information.
@a.ramakrishnareddy960
@a.ramakrishnareddy960 4 күн бұрын
Really the untold history.
@504venu
@504venu 4 күн бұрын
జై భారత్ జై శ్రీరామ్
@vadlakondabheemyadav156
@vadlakondabheemyadav156 3 күн бұрын
ఇంతటి గొప్ప విషయం తెలిపిన మీకు కృతజ్ఞతలు రాకా గారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rangarajurangarao165
@rangarajurangarao165 3 күн бұрын
ఆహా ఎంత అద్బుతమైన వార్త చెప్పారు.ఆ నీచుడికి శిక్ష పడలేదా అనే దుగ్ద వుండేది. వాడికి" ప్రతీకారం " జరిగిందని తెలిసి మనసు పొంగిపోయింది. ఈ చరిత్రను మరుగునపరచిన , భారతీయచరిత్రలోకి రాకుండా చేసిన ఈ దేశద్రోహులెవరో వాళ్లపేర్లు తెలుసుకోని చెప్పండి దయచేసి రాకా గారు.
@vishnuchalla5559
@vishnuchalla5559 3 күн бұрын
కిల్ జి గాడి వాసనలు వరసత్వాలు భూమి పై లేకుండా చేసి భారత్ ని ప్రపంచాన్ని కాపాడాలి జై హింద్ జై భారత్
@raos4987
@raos4987 4 күн бұрын
Statue of this Assam King deserves to be installed at Nalanda University along with the replica of the stone inscription which recorded Khilji’s assassination in Assam. As mentioned in the report this story is not know to many Indians including me till now.Thanks for digging it out and put out. Also the station name of Bhaktiyar too be changed immediately. It’s is quite shameful we have allowed it to remain so for 75 years.
@KRDREDDY
@KRDREDDY 4 күн бұрын
మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
@ShyamKumar-lo4bj
@ShyamKumar-lo4bj 4 күн бұрын
1206 సంవత్సరం అంటే టోటల్ 9 రాబోయే సంవత్సరం 2025 ఇది కూడా 9 ఇలాంటి అస్సాం లో జరిగినటువంటి విధ్వంసం ఏదో జరిగితే బాగుంటుంది
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 4 күн бұрын
Thank you very much sir, for the information.
@krishnareddy9895
@krishnareddy9895 3 күн бұрын
ధన్యవాదాలు రాకా గారు చరిత్రలో దాచబడ్డ వాస్తవాన్ని తెలిసినందుకు. ఆ నీచున్ని మరియు అతని విధ్వంసక ముఠాను ఆవిధంగా నామారూపాలు లేకుండ శిక్షించిన అస్సామ్ రాజులు మనకు ఆదర్శం కావాలి
@kathrajirajkumar709
@kathrajirajkumar709 4 күн бұрын
రాకా గారు..ఇప్పుడు ఆది శంకరులు స్థాపించిన 4 పీఠాల ఆద్వర్యం లో భారత్ అంతటా గురుకులాలు అదునిక విద్య, ప్రాచీన విజ్ఞానం తో స్థాపితం కావాలి. వేల కోట్లు రూపాయల దేవాదాయ సొమ్ము ఇందుకు వాడాలి. విద్యతోనే సమాజం అని మెకాలే గాడికి అర్థమైంది, అందుకనే గురుకులాలు రూపుమాపి మన మెదస్సును మోకాల్లలోకి దింపాడు. మదరసాలు,మిషినరీలు పటిష్టంగా నడుపుతున్నారు. మనమేమో ... మార్గ దర్శనం చేసే గురువు లేని గుడ్డి చదువులతో చేవ చచ్చి గుడుల్లో దర్శనపు టిక్కెట్లు అమ్మి పొట్ట పోసుకుంటూ మా గతం చాలా గొప్పది కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటూన్నము. ఛీ.... సద్ విద్యా బాహ్య అంతర దర్శనాలను ఇస్తుంది. న గురో రదికం...సర్వం.
@ramagopalareddyvelagala7338
@ramagopalareddyvelagala7338 2 күн бұрын
100 శాతం కరెక్ట్ మిత్రమా
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r 4 күн бұрын
Na bhooto na bhavishyati. Heart is full of happiness.
@ramvarsini.devada6348
@ramvarsini.devada6348 4 күн бұрын
Great news chepparu sir...🙏🙏🙏
@vishweshwarmaragowni3650
@vishweshwarmaragowni3650 4 күн бұрын
నమస్తే sir
@parvateesamvepa6303
@parvateesamvepa6303 3 күн бұрын
మీ ప్రసంగాలు ప్రతీ విడియోలోనూ మహాద్భుతమైన రీతిలో ఉంటాయండీ. భక్తి యార్ ఖిల్జీ పై ప్రతీకారం తీర్చుకున్న మన భారతీయ మహారాజుల శక్తియుక్తులను చాలా బాగా వివరించారు.. మీకు అనేక అభినందనలండీ. మీకు అభ్యంతరం లేకపోతే మీ సెల్ నెంబర్ తెలుప మనవి. మీరు చెప్పిన ఆ పుస్తకాలను నేను కొనుక్కుంటారు డీ.మీకు అనేక ధన్యవాదాలండీ 🙏🙏🙏
@renukavellasiri4335
@renukavellasiri4335 3 күн бұрын
ఇప్పటి అరాచకాలను అంతం చేయడానికి అటువంటి వీరసైన్యం. రావాలని భగవంతుని కోరుకుంటున్నాను
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 күн бұрын
Thanks for your great info RAKA ji
@kovurpavankumar214
@kovurpavankumar214 4 күн бұрын
Great Good analysis All good things happening because of RSS
@jaggaraopatnala740
@jaggaraopatnala740 3 күн бұрын
రాకా గారు మీ విడియోలు చాలా స్పష్టంగా ఉంటాయి చరిత్ర లోతుల్లో ఉన్న నిజాలు పై మీ విశ్లేషణ వివరణ భాషా అద్భుతం
@smcswadharmameditationchan3014
@smcswadharmameditationchan3014 3 күн бұрын
సార్ అంత విజ్ఞాన మహా భాండా గారాన్ని నాశనం చేసిన ఈ నీచున్నీ మనరాజులే మట్టి కరిపించారు. అనే విషయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఇన్నిరోజులు బాధపడే వాన్ని ఈవిషయం మీద మీకు శతకోటి ధన్యవాదములు 🙏
@JaishreeRam-kr2eu
@JaishreeRam-kr2eu 2 күн бұрын
ఖిల్జి మరణం గురించి,అది కూడా మన దేశం లోనే అనే విషయం నాకు మీ వీడియో చూసే వరకు తెలియదు.....మీకు ధన్యవాదాలు 😢😢😢😢
@muralimohan9319
@muralimohan9319 4 күн бұрын
Well Great info and Good Analysis thank you so much Ser Raaka Sudhakar gaaru🙏
@rao521
@rao521 4 күн бұрын
Respect for Assamese people
@aryashankar8559
@aryashankar8559 4 күн бұрын
చాలా manchi samacharanni undincharu.... thank you... Meeru evvaru undinchani miss avutunna samacharanni bahu goppa hilight chesaru. Idi mee pragya patavalani 9:01 soochistundi... gr8... samacharanni samacharanni
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 4 күн бұрын
Good information 🙏 with perfect analysis 🙏
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 4 күн бұрын
🙏
@barubhairavabhotla831
@barubhairavabhotla831 4 күн бұрын
Super video
@vvssatyanarayanavelpuri4774
@vvssatyanarayanavelpuri4774 4 күн бұрын
JAYAHO Maharaja Vishwa Sundar dev. (Maharaj Prudhu). JAYAHO Bharat. We are very greatful to listen this great facts.
@ashokbabu4705
@ashokbabu4705 16 сағат бұрын
ఇక్కడ తెలుసుకో వలిసిన గొప్ప విషయం.. గొప్ప విజ్ఞనమ్ కలిగి ఉండటం మాత్రమే ముఖ్యం కాదు దాన్ని కాపాడుకునే గొప్ప వ్యవస్థ కూడా ముఖ్యం.. రాక గారు మంచి చరిత్ర తెలిపారు ధన్యవాదములు 🙏🏻
@janardhanraogunda6289
@janardhanraogunda6289 3 күн бұрын
మహారాజా పృథ్ విదేశీ ముష్కరుడైన భక్తియార్ ఖిల్జి నీ చంపినారు అని తెలిపి ఈ దేశ విజయ గాధ నేటి తరానికి తెలిపి మేలుచేశారు. ధన్యవాదాలు. జై భారత్.
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 Күн бұрын
ఇటువంటి భారతదేశ వీరుల చరిత్రలను మన పాఠ్య పుస్తకాల్లో చెప్పకుండా, మన పాలకులు ఎంతో అన్యాయం చేసారు.
@bangarurishichary212
@bangarurishichary212 3 күн бұрын
ఇంతవరకు మాకు తెలియని చరిత్ర చెప్పారు ధన్యోస్మి గురువుగారు 🙏
@swamyasuri9588
@swamyasuri9588 4 күн бұрын
Namaste raka sir
@suryanarayanarangabhatla3678
@suryanarayanarangabhatla3678 3 күн бұрын
అజ్ఞాతంగా ఉన్న చరిత్ర మీ వల్ల తెలిసింది... ధన్యవాదాలు...
@k.kalyanasundaram6237
@k.kalyanasundaram6237 4 күн бұрын
Sir really fantastic. How you pickup such very important and darkened old history of our nation. Modiji is really a great legend.
@hanumansingh4957
@hanumansingh4957 4 күн бұрын
Super informative article Jai hind sir
@GeminiTS51
@GeminiTS51 3 күн бұрын
Excellent info Raka gaaru! The Small Sanskrit Slokas says it all!
@koundinyasa
@koundinyasa 4 күн бұрын
Thank you rakaji
@satyamnarayanana333
@satyamnarayanana333 3 күн бұрын
Graduation చేసిన నాలాంటి వాళ్ళకే కనీసం ఈ విషయం తెలీదు.... మరి మన చరిత్రకారులు ఎంత పక్షపతులో.... మన పాలకులు ఈ విషయాలు బయటకు రాకుండా ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో.....
@appajik7106
@appajik7106 4 күн бұрын
Great Hindustani heros Thank you for info ji
@jayanthideshikachar3600
@jayanthideshikachar3600 4 күн бұрын
Valuable information thanks
@srinivask78787
@srinivask78787 3 күн бұрын
Good information sir tell in our generation Jai Hind 🚩🙏
@user-be1tq1np7k
@user-be1tq1np7k 4 күн бұрын
well-done job sir. Modi giving the historic gifts back to India. and you are giving the story behind the gifts.
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 3 күн бұрын
మీరు చెప్పిన చరిత్ర సమాచారం వింటుంటే రక్తం మరుగుతుంది .. ఎందుకు ఇటువంటి నిజాల్ని పాలకులు దాచారు .. ఇప్పటికైనా ఇటువంటి దేశభక్తులు చరిత్ర రాబోయే తరాలకు అందించాల్సిన చిత్తశుద్ధి ప్రభుత్వాలకి, పాలకులకి ఉండాలి .. జై భారత్.. భారత్ మాతా కీ జై🙏
@RaviVarma-wp6bu
@RaviVarma-wp6bu 4 күн бұрын
God bless you sir.
@bhaskardevulapalli6860
@bhaskardevulapalli6860 4 күн бұрын
Very valuable information sir ధన్యవాదాలు.
@satyadevi4939
@satyadevi4939 4 күн бұрын
Jay Hindu🇳🇪🙏
@jujaresridhar1018
@jujaresridhar1018 4 күн бұрын
Very very good information
@sanathkumar8721
@sanathkumar8721 4 күн бұрын
Super news ❤
@thippeswamylalgondur1845
@thippeswamylalgondur1845 4 күн бұрын
ಸರ್ ಬಹಳ ಬಹಳ ಮಹತ್ವದ ವಿಷಯ ತಿಳಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾಗಳು
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 72 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 134 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 1,6 МЛН
Nalanda University History In Telugu |
10:09
Naa Anveshana
Рет қаралды 110 М.
Can Modi govt ban Waqf Board? | BJP | Nationalist Hub
13:24
Nationalist Hub
Рет қаралды 44 М.
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 72 МЛН