నల్గొండ పాట వింటే నరాలు జివ్వు మంటున్నాయి అన్న రోమాలు ఎక్కి వస్తున్నాయి... నల్గొండ గద్దర్ అన్నకి ఒక లైక్ వేసుకోండి
@yadagiriganji28615 жыл бұрын
Rs c
@chendireddys95025 жыл бұрын
Superrr
@gopalrojramanigoodsingarpa31674 жыл бұрын
Supar anna
@gopalrojramanigoodsingarpa31674 жыл бұрын
Me patalo vplavam kanapadu thunddi anna
@gadagonisravankumar76652 жыл бұрын
Vaarevva super 👌🥳💐💐💐
@mothkuryadaiah3181 Жыл бұрын
Super brother.🎉🎉🎉
@vijayakunduru69202 жыл бұрын
Mana Nalgonda gurinchi entha manchi song paadinav Anna super 👌
@chsrikar14544 жыл бұрын
4:57 vandhamo vandhanamma 8:32 neelamma neelamma 18:47 nalgonda song 25:18 gichanna girimallelo 28:24 congress party song 32:52 ooriki utharana 37:13 emotional mother song 43:51 RTC song 52:03 Sanna nadumu sinnadhi 55:54 Jangayya song 1:04:05 Nuvvo raaye neeno Shilpi 1:06:48 Akko meru intara na bhadha 1:17:12 Jai bolo jai bolo Telangana ku 1:24:12 Nalla Nalla regalla Nalla regalla 1:29:34 Nallani mabbulu addu ochayani 1:35:29 Challo Challo Mani mundhuku 1:40:33 Dachanna dharilo
@plns82504 жыл бұрын
🙏🖍️
@plns82504 жыл бұрын
నరసింహ 🙏
@jagadeeshyadav24214 жыл бұрын
Anna ne songs nenu fida sir : from Srikakulam
@Pchandu-fs7jc4 жыл бұрын
Anna please59:50 to1:01:10varaku song send wtsapp 9491006585 number ki
@parushuram58064 жыл бұрын
Nelamaa.nelamaa.song.
@sambasivaraogunda2702 жыл бұрын
Hats up dear Nalgonda Gaddar Dr Gunda sambasivarao
@balakrishnareddygovula96512 жыл бұрын
పాట డబ్బుకు అమ్ముడు పోకుండా డబ్బుకు లొంగకుండా పేద వారి తరఫున పాడినప్పుడు కలకాలం నిలిచి ఉంటుంది మనిషి చచ్చిన ఆ మనిషి పాట పేదల తరఫున పాడే కళాకారులందరికీ పాదాభివందనాలు కేవలం డబ్బు కొరకు డబ్బు ఉన్న వారి తరఫున అధికారం తరపున పాడే కళాకారులందరికీ పేదల శాపనార్థాలు
@badabalaswamyyadav805610 ай бұрын
❤నమస్తే అన్న💐👏
@venkataddanki10193 жыл бұрын
అన్న గారికి నా నమస్కారం!దీవుడు నీకిచ్చిన ఆ చిన్న గొంతుతో!ప్రజలలో గొప్ప చైతన్యాన్ని నింపుతున్న నీకు!సమాజం పట్ల నీకున్న ఆలోచనలతో!నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలను జోడించి! మనిషికి ఉన్న బాధలను నీవు పాటగా మలిచి!ఆ పాటను స్పీషల్ మీడియా ద్వారా !ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్న నీ పాటలకు!నా పాదాభివందనం!Jai TELANGANA, Jai Nalgonda!👍👍💐💐👌👌
@damodarvedantham69514 жыл бұрын
AHA AHA ADHBHUTHAM NARASANNA NEE PATA NEELO UGRA NARASIMHUDU KANIPISTHUNNADU LONG LIVE
@ksnreddy22414 жыл бұрын
మిత్రమా ఎవరైనా సరే పాటకు ప్రాణం పోయాలి🙏కాని పాట అమ్ముడుపోకుడదు🌹కలలు సంస్కృతి మనిషి జీవన విదానమే🙏
Anna nalagonda patakii ahh thejassuuu excellent annaa
@ravikumardooda67423 жыл бұрын
Anna miru chala baga padinaru miru manchi manusunna Varu miru marinno patalu prajala kosam padali anna garu
@thallapellymahesh91794 жыл бұрын
నర్సన్న మీ వాయిస్ చాలా బాగుంది అన్న మీరు సరస్వతి పుత్రుడవి ఇంక ఎన్నో మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.......
@indianadityareddy79874 жыл бұрын
Gaddar Narasanna Iam Big fan of your voice .AdityaReddy From Kadapa
@Udaykumar-zq5kb Жыл бұрын
normal goosebumps vachina paatalu chalane unnai ....eyana pataki body motham goosebumps vasthunai
@nanipappu074 жыл бұрын
Super nalgonda gaddar Anna Mee voice Chala bagundi Anna Mee anni videos chusanuu Chala bagunai Nenu desaniki shainikudiga pani chesthuna Mee voice tho oka manchi pata padanddi anna Jai Hind
@chsudhakarreddy48244 жыл бұрын
Very good voice brother keep it up jai jai nalgonda narasanna
@sriramulugadepaka90113 жыл бұрын
Super🙏🙏🙏 మీలాంటివారు ఆ ప్రాంతం లో ఉన్నందుకు ధన్యవాదములు
@vaidyavenkat434 жыл бұрын
నర్సన్న గారి గురించి సమగ్ర సమాచారం అందించిన YOYO tv యాజమాన్యానికి ధన్యవాదాలు
@thirupathie98813 жыл бұрын
Nice interview
@srilathasrilatha99774 жыл бұрын
Anna👌👌👌👌👌
@busharajulaxman73433 жыл бұрын
I am nalgonda gaddar narsana fans
@GSMGSM-wg9hf5 жыл бұрын
మంచి గొంతును నీకు ఆ దేవుడు వరం గా ఇచ్చాడు ఆ గొంతు నుండి వచ్చే పాటలు ఎదుటి మనిషి లో ఉత్తేజం చలరేపుతున్నవు అన్న నీ పాటలకు అభిమాని అయ్యాను నల్గొండ నర్సన్న.....
@malleshsappeta60915 жыл бұрын
Supe
@subbhalakshmimedda69983 жыл бұрын
@@malleshsappeta6091 pp0⁰q
@garelaraju88834 жыл бұрын
Super 👌 super 👌 Anna songs✊✊✊✊💪💪💪💪👍👍👍💪💪💪
@pandu99523 жыл бұрын
😂🙏👍👌🤗💐🌹annaya Miru super
@rasulrasul61994 жыл бұрын
స్వదేశీ ఉద్యమ గీతం స్వరాజ్యమైతే సాధించాము ఫలితం ఏముంది ఇంకా బానిసత్వముంది- వీడని భావదాస్యముంది స్వదేశమ్మున స్వావలంబనను సాధించగరండి స్వతంత్రం సాధించగ రండి!! 1. ఈస్టిండియా అను కంపెనీ ఇచ్చట వ్యాపారము చేసే మనలను బానిసలుగ చేసే... నేత కార్మికుల చేతులు నరికి పరిశ్రమలు మూసే మన సంపదలను దోచే ... ఆనాటి దుస్థితి మళ్లీనాడు దాపురించెనయ్యో మనలను మోసగించిరయ్యో !! స్వరాజ్యమైతే!! 2. సూది మొదలు రైలింజనులన్నీ విదేశీ వస్తువులే కొంటె దేశం దివాలా తీయునులే.. లేచిన మొదలు అవసరమైనవి విదేశీ వస్తువులే అసలే స్వదేశీ చూడములే .. ఉపాధి పోయిన కార్మికులంతా బాధ చెందిరయ్యో తీరని వెతలు పొందిరయ్యో !! స్వరాజ్యమైతే!! 3. కాళ్లు స్వదేశీ, చెప్పులు విదేశీ, ముఖమ్ము స్వదేశీరా నీ సబ్బే విదేశీరా గడ్డం స్వదేశీ, బ్లేడ్ విదేశీ, దేహము స్వదేశీరా నీ మెదడే విదేశీరా ఇన్నాళ్లకైనా స్వదేశీ తత్వం వంట పట్టలేదా - విదేశీ మోజు తీరలేదా !! స్వరాజ్యమైతే!! 4. తిలక్, గాంధీ, సావర్కర్ లంతా ఉద్యమాలు తీసి స్వదేశీ భక్తిని చాటిరయో జనతను జాగృత పరచిరయో... ఇంటనున్న విదేశీ వస్తువులు బయట పారవేసి- ప్రజలే దహనం చేసిరయో - భలేభలే పండుగ చేసిరయో ఆనాటి ప్రజల స్వాభిమానమును తెలిసి నడుచుకోండి స్వదేశీ భావన పెంచండి - స్వతంత్రం కాపాడగ రండి !! స్వరాజ్యమైతే!!
@arramogili33432 жыл бұрын
Nallagonda gaddhar Narsanna Namaskar .
@Putta.Ravikiran2 жыл бұрын
జ్ఞాన సరస్వతి తల్లి మీకిచ్చిన గొప్ప వరం మీ గొంతుక....కాపాడు అన్న మీ కళ...
@sreeharsha41353 жыл бұрын
Proud to be an nalgondian...... Laal salaam 🙏
@thirupathiakula17764 жыл бұрын
Nalgonda gaddhar narsanna super vaice anna🙏🙏
@malyalamaheshkumar76692 жыл бұрын
Nalgonda power ⭐
@banouthsudhakar10583 жыл бұрын
anna super 🎤 నల్గొండ ghadhhar anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍 Sudhakar bhongir turakapally
@hanumanthumohanroa26432 жыл бұрын
Fine
@m.satwajimore66983 жыл бұрын
సూపర్
@PraveenKumar-ph9nt4 жыл бұрын
Super 🕺🕺🕺💃💃💃
@venkataiahbaarla46542 жыл бұрын
N Gaddaranna , meeru pogadadam aapi, paripaalana gurinchi sannasulu, sadekulavarini thegadadam prarambinchi nayakulaku,paripaalakulaku kallu theripinche Pani pettukondi.
@naveenbaindla83054 жыл бұрын
మీ గొంతులో ఏదో మంత్రం ఉంది అన్న మీరు ఇలాంటి పాటలు మరెన్నో పడాలి అని కోరుకుంటున్న అన్న
@kummarisreenivasulu63784 жыл бұрын
Brother nalgonda Gaddar Mee voice adbutam super Mee voice Lo fire vegan undi. Progressive mind hatsup.
@vaidyavenkat434 жыл бұрын
మా ధర్మపురి నర్శన్న ఆశీస్సులు మెండుగా ఉండాలి
@maligireddysaidireddy3649 Жыл бұрын
Super song Narsanns
@hasanthikoneti21333 жыл бұрын
Madi S.N.pur thami mi songs very very super
@APentaya-or1go2 жыл бұрын
Supar.గా పాడావన్నా
@pravinsingam13734 жыл бұрын
Anna I'm telgna I'm gundla but I'm very happy
@MOHANREDDY-gt6vg3 жыл бұрын
బిజేపి రామన్న ప్రేమన్నాల gelipiddaamu
@saraswathigopagoni21823 жыл бұрын
అన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గురించి ఒక పాట రాయాలన్న
@davidmadigatla45114 жыл бұрын
Anna mee pelli chupula song bagundhi super
@youtubeshortzz99083 жыл бұрын
Super super hats off
@harihari57243 жыл бұрын
Anna you song is nice
@arrooriupendar66114 жыл бұрын
Nalgonda suryapet bhongir hero super anna
@ramalingambutham40054 жыл бұрын
నర్సన్న మీ పాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అన్న మీరు అమ్మ పాట చాలా బాగా పాడారు అలాగే జంగయ్య పాట గూడ చాలా చక్కగా పాడారు అన్న మీకు ఉన్న ఆలోచన మీరు పాడే విదానం గాని అన్న నిజంగా మీకు ఆ దేవుడు ఇచ్చిన వరం అన్న అన్న ఇలాంటి మంచి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న నేను మిమ్మల్ని కలవాలని అనుకొంటున్న అన్న
@shankarnitte77563 жыл бұрын
💯 Times Vinna Bore kottani Song Me Gonthu Devudu ecchina Varam
@suryanarayana60344 жыл бұрын
Telugu bhasha ki pranam postunnaru brother.life chala bagundi, inka ami meeku avasarm ledu.patalu me thodu untai kaabatti.telugodu satta chataaru songs dwara. Tq brother
@mmahesh4793 Жыл бұрын
Mgnrega Gurichi oka song padagalaru anna
@hasanthikoneti21333 жыл бұрын
Narsana super Thami mi songs
@vijaychittimalla28733 жыл бұрын
Anna ne gonthu ki na namaskaralu Anna
@stalinreddy5364 жыл бұрын
నల్లగొండ ముద్దుబిడ్డ నర్సన్న కు వందనాలు👏
@namburinagaseshu1374 жыл бұрын
మీలాంటి కళాకారులకు తప్పకుండా అందరూ ప్రోత్సాహం ఎంతగానో ఇవ్వాలి జై గద్దర్ నరసన్న
@hazarathchowdarynadendla57263 жыл бұрын
ఆ భగవంతుని కృపా కటాక్షములు ఎల్లప్పుడూ, నల్గొండ గద్దర్ నరసన్న మీద వుండాలని, మీ జీవితం చాలా ఉన్నతంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. చౌదరి, నెల్లూరు.💐💐🙏