Anna epata vunte chala 😢😢 vasthunnadhi na husband kuda chanipoyadu 😢😢
@sumankonda34427 ай бұрын
Miss you
@kswamyyadavkswamy63493 ай бұрын
😢😢😢😢
@ajanthalab52393 ай бұрын
masthu sarlu vinna anna e song ...super ....yedpochindhi anna ....
@neellachittibabugoud83674 ай бұрын
ఈ పాట ఎన్నో సార్లు విన్నాను విన్నపుడల్లా చనిపోయిన మా అన్నయ్య తమ్ముడు గుర్తుకు వచ్చి కన్నీరు వస్తాయి 😢
@kswamyyadavkswamy63493 ай бұрын
😢😢😢
@Press.46534 Жыл бұрын
నర్సన్న గొంతులోంచి వచ్చిన గానానికి ఎంతటి రాతిగుండే అయినా కరిగి కన్నీరు మున్నీరు కావాల్సిందే 😭😭నర్సన్న మీకు హృదయపూర్వక 🙏🙏🙏🙏🙏💐💐
@shailuuu14393 жыл бұрын
నర్సన్న మీ గానానికి....✍✍✍✍పాదాభివందనాలు🙏🙏🙏 ఆ గానం వెనుక దాగున్న మీ భాధ కి 😌😌😢😢😢😢😢😢🙏🙏
@sskcreations73712 жыл бұрын
Really good ur voice super నల్లగొండ గద్దర్ అన్న 👌🔥
@srikanthreddy21842 жыл бұрын
@@sskcreations7371 😊p
@chandrashekar56992 жыл бұрын
I need this person (gadhar)contact num plz
@devartvlogs8573 жыл бұрын
అన్నగారు చాలా బాగా పాడారు. పాట వింటుంటే బాధతో గుండె బరువెక్కుతుంది కళ్ళల్లో నీళ్ళు వస్తున్నవి సూపర్ సాంగ్ గద్దరన్న....
@rajugurrala10573 ай бұрын
Anna🙏నాకు ఇద్దరు కూతుర్లు ఈ పాట వీంటే నాకు ఒక్క కొడుకు కావాలి అనిపిస్తుంది 🙏🙏
@naidurameshbabu640311 ай бұрын
Heart touching song bro..... really I miss my brother when I was studying in 7th class......I know it is very horrible situation...
@naidurameshbabu640311 ай бұрын
Narsannaa I want to meet you
@naidurameshbabu640311 ай бұрын
Contact number please
@ashwinithota2645Ай бұрын
Nenu daily e song vintanu...vinna prathi sari chala adupu vasthade...rip kanni....
@boyapallysuresh69833 жыл бұрын
మీ గుండె మీద ఒట్టు వేసుకొని చెప్పండి ఈ పాట విన్న తరువాత ఏడ్చిన వాళ్ళు ఎంత మంది బ్రదర్స్
@spandanafoundation383 жыл бұрын
avnu
@spandanafoundation383 жыл бұрын
ssss
@user-rv9bn1dh3p3 жыл бұрын
avunu bro
@Reddyreddy-le8cq3 жыл бұрын
Nenu masth edichina bro ...
@nagaranisadhuvelly43593 жыл бұрын
😓😭😭
@kachusrinivas28302 жыл бұрын
అన్న చాలా దుఃఖం వచ్చేస్తుంది అన్నయ్య మా అమ్మ నాన్న కూడా మరణించారన్న నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు మా చెల్లి మూడు నెలల అమ్మాయి మా తమ్ముడు మూడు సంవత్సరాల అబ్బాయి నేను ఏడు సంవత్సరాల అబ్బాయి అప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు అన్న ఆ దేవుడు మా ముగ్గురిని 14 సంవత్సరాలు కలిపింది అన్న ఈ పాట వింటుంటే మా అమ్మ నాన్న గుర్తుకొస్తారు అన్న,
@manasaraaji2 жыл бұрын
🙏
@somanaboinasaiyadav35402 жыл бұрын
🙏🏼
@lokeshkumarengineer8830 Жыл бұрын
మీరు great
@mahasrichannel4455 Жыл бұрын
Eppudu meru akkada
@khadeerplumbingwork11615 Жыл бұрын
❤❤ anna
@dmcreations36562 жыл бұрын
ప్రతి మనిషి కి బాధ ఉంటుంది కాని ని బాద కళ్ళకు కట్టినట్టు చూపించారు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న
@naidurameshbabu640310 ай бұрын
I really lost my beloved brother Anna.....,.
@naidurameshbabu640310 ай бұрын
Anna you are really great
@nazzubhai45523 жыл бұрын
అన్న నీ పాట .... నా బాధ వర్ణతితిరం 😭😭😭😭
@sathishkameravlogs97612 жыл бұрын
ఈ పాట వింటుంటే చాలా భాదగా వుంది 😭😭మా బాబు కూడా చనిపోయాడు 7 మంత్స్ ఓల్డ్ 😭😭😭
@venkatasivaraomeda5110 Жыл бұрын
😢😢
@dr.nagarajgoudvuppunutula7893 жыл бұрын
నర్సన్న you are great. చాలా అద్భుతంగా పాడావు. Keep it up anna..
@booravijaymohan9262 жыл бұрын
Nalgonda gaddar narsanna tho elanti song padinchalante ela nd antha amount thosukuntaru reply me
@Krupapaintings5 ай бұрын
పాట విన్న వాళ్ళందరూ బాధలోకి వెళ్ళిపోతారు తప్పనిసరిగా ఏడుస్తారుఈ పాట పాడిన వాళ్ళకి థాంక్స్ వందనాలు
@mallemonishiva43593 жыл бұрын
నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... చాలా బాధాకరం ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది...🙏🙏🙏🙏
@ramalingaiah69403 жыл бұрын
Avunu
@nithinnayak96023 жыл бұрын
@@ramalingaiah6940 o
@sangabikshapathi92662 жыл бұрын
సూపర్
@kurrajhonny30233 жыл бұрын
బామ్మర్థులు ఉండాలని, ఉన్న ఫ్యామిలీ నుండి అమ్మాయి ని పెళ్లి చేసుకున్న.. కానీ నా బామ్మరిదీ నన్ను విడిచి పోయాడు.. బామ్మరిదీ అని చెప్పేకంటే తమ్ముడు అని చెప్పవచ్చు, అంత కంటే ఎక్కువ.. నా బామ్మర్థిని గుర్తు చేసింది ఇ పాట..
@mahendaroggu33203 жыл бұрын
నేను ఈ పాట 100 సార్లు విన్న గద్దర్ నీకు 🙏🙏 పాట విన్నపుడల్లా గుండె తరుక పోతుంది
@amala85732 жыл бұрын
200
@praveendizzu18582 жыл бұрын
Mee also 2022
@narsimhakatam51123 жыл бұрын
కాసలా నర్సిరెడ్డి అన్నది మా ఊరి పక్కన ఊరు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనె చాలా భాగ పాడినారు అన్న 🙏🙏🙏
@venkatnarayana4123 жыл бұрын
వింటున్నంత సేపు ఏడుపు ఆపుకోలేక పోతున్నాం అన్న వల్ల తల్లి తండ్రులు నిజంగా ఎలా tattukuntunnaro వల్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
@anuchinna40883 жыл бұрын
అన్నా ఈ పాటవినాతర్వాత నీనైంతే చాలా ఎడిచాను చాలబాగుంధి పాట
@anjaneyulusatukula56823 жыл бұрын
నీ ఆశయాలు మిగిలి పాయె మీ అమ్మ నాన్నకు క్షోభ మిగిలే Om శాంతి 🌹🙏
Anna Meeru ye janmalo ye punyam chesaro kani Anna e pata vinnakamundu full aakali vesindi song vinnatharuvatha aakali chanipoi yedchukuntu kunna Anna Anna miku mi gonthuki mi songs ki shatha koti vandanalu Anna 🙏🙏
@vr5musicchannel3 жыл бұрын
అన్న పాట వింటుంటే ధుంఖం ఆగుతలేదు ఏవిధంగా రైలుకింద పడ్డాడు అసలు ప్రాబ్లం ఏంటి నేను ఒక రచయితను అన్న రోజుకు 20 సార్లు వింటున్న ఇంతటి ఆణిముత్యం మల్లి పుట్టడం ఎంతటి పాపపు దేవుడు ఆనవ్వు సూస్తుంటే బాధ ఆగడం లేదు
@తాతటీవీ3 жыл бұрын
అన్న నీ పాటతో ఎంతటి కఠినత్ముడు కూడా మారీ పోతాడు.
@parameshgoud44903 жыл бұрын
లవ్వు లవ్వు అంటూ అమ్మ నాన్న ని మర్చిపోతున్నారు ఇప్పటి యూత్ ఎవరు అలా చేయకండి ప్లీజ్ నిన్ను చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది తమ్ముడు ఎంత ధైర్యం ఎలా 💐💐🌹🌹❤️
@chinnarock78303 жыл бұрын
నేను కూడా సూసైడ్ చేసుకోవాలి అనుకున్న కానీ ఈ పాట విన్న తర్వాత నాకు అర్ధం అయ్యింది. నేను చనిపోతే మా ఫ్యామిలీ తట్టుకోలేదు ఎందుకంటే మాధి చాలా పెద్ద ఫ్యామిలీ నేను మా ఫ్యామిలీ లో ఆందరికంటే చిన్న వాడిని మ నాన్న side and మ అమ్మ side మా ఫ్యామిలీ లో నన్ను ఆందరు like చేస్తారు so నేను చనిపోతే వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తారు so ఈ పాట విన్న తర్వాత నాకు అర్థం అయింది మా వాళ్ళు చాలా బాధ పడతారు anyway నేను తొందరలోనే చనిపోత I miss my big family ❤️❤️I love my family ❤️❤️❤️
@sekharmani94873 жыл бұрын
Don't take decision bro be cool be happy be strong......leave the problems definitely solutions....
@Mr_gamer_yt-s4z2 ай бұрын
మా అయ్యో 😢😭😭😭😭😭😭
@Mr_gamer_yt-s4z2 ай бұрын
1000
@srinivasrayapuram1319 Жыл бұрын
Anna ma kodalu 18 yers chanipoendhi Anna,ma kodalu kosam ok song padali 🙏 🙏 🙏
@muskukapildev85513 жыл бұрын
అన్న ఆ పాటకు ఆ అబ్బాయి ఫొటోలు చూస్తుంటే గుండె పగిలి పోతుంది
@puttagallalaxmaiah23773 жыл бұрын
Avunu 😭
@puttagallalaxmaiah23773 жыл бұрын
Yes😭
@kolakarnakar25463 жыл бұрын
అవును బ్రో
@harsha-zu6vi2 жыл бұрын
Or 😭😭😭😭😭😭😭😭😭
@DShiva-r5dАй бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@poodoorigangareddy85293 жыл бұрын
మానవ మృగాలు ఎక్కడో లేరు ఈ పాటకి dislike కొట్టిన వాళ్ళు అందరూ మనసు అనేది లేని రాక్షషులు
@sandhyam27573 жыл бұрын
Correct
@arukalasrija88313 жыл бұрын
Correct sister
@sahithgottiparthi85983 жыл бұрын
Yesss
@nareshk51283 жыл бұрын
Yes
@chilakalarambabu16223 жыл бұрын
Valla openeon anthe
@rampallysrikanth78233 жыл бұрын
ఈ పాట ను చాలా సార్లు విన్నాను వింటున్న కూడా ఏమైందో తెలియదు కాని మీ ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రాధిస్తున్నాను ఓం శాంతి బ్రదర్
@lovestatusnandu3817 Жыл бұрын
F
@thirupathireddy14133 жыл бұрын
నేను బాగా సింక్ అయ్యాను ఇ సాంగ్ కి ఎందుకు అంటే మా అన్నయ్య మమ్మల్ని వదిలివెళ్ళడు 6 ఇయ్యర్స్ అవుతుంది, రోడ్ ఆక్సిడెంట్ లో, పెండ్లి అయ్యి 3 నెలలు మాత్రమే అయింది . నాకు మా అన్నయ్య లేడు అంటేనే నమ్మడం లేదు. గుర్తుకు తెచ్చుకుంటే మస్త్ ఏడుపు వస్తుంది, నాకు మా అన్నయ్య అంటే చచ్చేంత ప్రేమ మా అన్నయ్య ను ఎవ్వరూ ఎం అన్న కూడా నాకు కోపం వస్తది , తన జ్ఞాపకాలు నాకు ఎప్పటికీ గుర్తు ఉంటాయ్, మిస్ యూ అన్నయ 😭😭😭😭😭
@ajaypasula56902 жыл бұрын
Stone hearted anna nenu.. Ni songs vala melt avuthuna.. Great✌🤝
@gullipallisateesh82613 жыл бұрын
ప్రతి సమస్యకు చావే కారణమైతే ఈ భూమిపై ఎవరూ మిగలరు మిత్రమా..😭😭😭
@maheshbabu45053 жыл бұрын
Yes avunu Anna your right bro
@gullipallisateesh82613 жыл бұрын
@@maheshbabu4505 kk
@saikumargoud38453 жыл бұрын
Suicide ha Anna?
@godgood22553 жыл бұрын
Nijam bro but adhi veedhi ratha
@koitikantivenugopal39313 жыл бұрын
Right Bro
@saimudraj92182 жыл бұрын
అన్న మీ పాటకు పాదాభివందనం.
@manasareddy45673 жыл бұрын
బ్రదర్ మీరు ఎవరో కానీ, నాకు మాత్రం చనిపోయిన మా బావ గారిని తలుసుకొని ఏడ్చాను . ఓం శాంతి
@gorentlarajamouli93703 жыл бұрын
Na frinde swargastudu aenadu gurtuku vachinapudu e song vintanu
@gorentlarajamouli93703 жыл бұрын
Gaddar narsanna ni kalisi Na frinde sailsh mida Oka song padamni adagalani undi narsanna phone number kavali mis u my friend
@user-Nk_creation2 жыл бұрын
Nenu kuda alage
@tjr234reddy62 жыл бұрын
Om shanthi
@HDVCHANNEL123 Жыл бұрын
Ma amma chanipoye 1 month avuthundhi chala badaga undhi nenu maa meda paata padidamu anukuntunna but narsanna garini ala kalavalo ardam avatledu😢😢😢😢
@nagaraju12182 жыл бұрын
Anna meru super ga paduthunnaru anna ma nanna recent ga chani poendu ayyana peyru medha okka pata padu anna....
@archanapinninti83073 жыл бұрын
అన్న నువు చాల బాగా పడినవు
@akshara_akshu_2793 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు నా తమ్ముడు కూడా ఇలాగే చనిపోయాడు
@vamshikumarvamshikumar74753 жыл бұрын
😢😢😢😓😓
@mounikannimarri60473 жыл бұрын
😭😭😭😭
@B.Veeresh1433 жыл бұрын
😭😭😭😭
@achandrashekar83673 жыл бұрын
😭😭😭😭😭😭rip bro adupu agadam ledhu
@katlasiddartha92643 жыл бұрын
😔😢😢
@sathimudhiraj13723 жыл бұрын
ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ లైక్ కామెంట్ షేర్ చేయండి ఓంశాంతి 😭💐💐అన్నగారికి 😭😭
@utkurisunilgoud63163 жыл бұрын
ఓం శాంతి
@rasheedmohamed78323 жыл бұрын
😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻
@mkotesh79233 жыл бұрын
Aboo
@mkotesh79233 жыл бұрын
@@rasheedmohamed7832 😭😭😭😭😭
@ravindargoudsudagoni92243 жыл бұрын
ఓం శాంతి 😭😭😭😭😭
@smallkolamrangoli74053 жыл бұрын
ఈ పాట వింటూవుంటే ఏడుపు వస్తుంది పాపం ఆ అబ్బాయి అంటే బాబాయ్ కి ఎంత ఇష్టం.
@mohanreddymohanreddy46994 ай бұрын
Anna vinna prathisaari edu.....🙏🙏
@jayajoseph50272 жыл бұрын
అన్న మా బాబు కూడా నాకు దూరం అయ్యడు,సాంగ్ నాకోసమే అని ఏడుపు అగలేదు, నాలాంటి వాళ్ళకోసం సూపర్ సాంగ్ 🙏🙏🙏
@ummenthalasugunakarreddy24852 жыл бұрын
badhapakandi anna
@draakshalovely85893 жыл бұрын
😭😭😭😭చాలా మంది చనిపోతున్నారు... మనకి ఎం ఐన బాదా ఒస్తే దానికి ఒక చావే కరెక్ట్ కాదు .... మనం కొంచం ఆలోచించాలి... దేనికి ఐన పరిష్కారం వుంటది ..... చావే కాదు 😭😭😭😭😭..... Plzz యవరికి ఎంత కష్టం అచ్చిన ... దానికి పర్శ్కరం వుంటది... యవరు చావే పరిష్కారం అనుకోకండి😔😔😔😔😭😭🙏🙏🙏🙏
@mammu7053 жыл бұрын
అన్న పాట వింటుంటే ఏడుపు ఆగడం లేదు😭😭😭😭😭
@purushothamtavalampurushot81333 жыл бұрын
ఈ పాట చూస్తుంటే నా తమ్ముడు గుర్తుకు వచ్చాడు. డిగ్రీ చదివే టైమ్ లో హార్ట్ ప్రాబ్లమ్ తో మాకు దూరం అయ్యాడు 😭😭😭
@vigneshg78443 жыл бұрын
Om Shanti
@gorentlarajamouli93703 жыл бұрын
Na frinde SEM
@mahanandigarimaddulety15763 жыл бұрын
గుండె తరక్కుపోయే దుఃఖభరితమైన పాట.ఎవరి దగ్గరైన నర్సన్న మొబైల్ నెంబర్ ఉంటే పంపండి
@mandarnapeeraji22612 жыл бұрын
ఎవరు ఇతను ఏం జరిగింది.... కొద్దిగా చెప్పగలరు
@marepallysaidulu47766 ай бұрын
అన్న నువ్వు ఈ పాట మాత్రం సూపర్ పడినావు అసలు దుఃఖం వొస్తుంది అన్న 😭😭😭
@sridherreddy91202 жыл бұрын
మిత్రున్నో కుటుంబసభ్యున్నో దూరం చేసుకున్న వాళ్ళు వారి జ్ఞాపకాలను నర్సన్న పాటతో మళ్ళీ గుర్తుచేసుకొని బరువెక్కిన గుండెతో వెక్కివెక్కి ఏడుస్తు ఉన్నం సలామ్ నర్సన్న
@venkateshkarne89653 жыл бұрын
ముఖంలో ఎంత మంచిగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగింది. నీ ఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@godgood22553 жыл бұрын
Ela chanipoyadu
@sattuanjireddy78363 жыл бұрын
@@godgood2255 rail keda peda anta bro
@venkykeerthi22123 жыл бұрын
Ma anna chanipoyadu Elaney song kavali
@arshamdevendar1893 жыл бұрын
Miss you thammudu you r my hero chinna
@arshamdevendar1893 жыл бұрын
Family gurthu raleda chinna
@ramakrishnareddyseelam33903 жыл бұрын
మా మామయ్య కొడుకు వెంకటక్రృష్ణారెడ్డి కూడా ఇదే వయస్సు లో ఆత్మహత్య చేసుకున్నాడు 2012 లో ఆ సంఘటన గుర్తుకొస్తుంది ఈ పాట వింటుంటే!చాలా బాధాకరం!😢😢😢😢
@narendarreddy98692 жыл бұрын
Brother e village మీది
@ramakrishnareddyseelam33902 жыл бұрын
@@narendarreddy9869 ఖమ్మం జిల్లా ,మధిర మండలం రొంపిమళ్ళ గ్రామం.
@rambabudurisetty1126 Жыл бұрын
Rip bro 😢
@jarpulamounika29873 жыл бұрын
Mi song ante nku picchi estam sir 🙏
@madhubathula19202 жыл бұрын
అన్నా నేను ఈ పాట తో నీకు పెద్దా ఫ్యాన్ అయినా అన్నా పాట మాత్రం చాలా బాగుంది అన్నా 🙏
@bhagyalxmibhagyalaxmi17443 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే చాలా ఏడుపు వచ్చింది చాలా బాధ గా ఉంది Rest in peace ఓం శాంతి
@pallegonipavanipavani46983 жыл бұрын
Miss you bro
@chinnagugulothu83162 ай бұрын
😅😊 hi
@mangaamma31403 жыл бұрын
తమ్ముడు నీ పాట వింటే చాలా బాదగా ఉన్నాది తమ్ముడు
@harikumari36233 жыл бұрын
Miss.you.anna
@mahidhyacreations70593 жыл бұрын
ఈ పాటతో మళ్ళీ బ్రతికావ్...brother
@cheeraprabhakarcheera69243 жыл бұрын
కన్నీ ఆత్మకి శాంతి కలగాలి
@revatik52633 жыл бұрын
Sir meru challa baga padutharu andukee sir ma daddy midda kuda okati padadhi sir ma dady chanipoyi 1 year aithundhi sir .ma daddy midda oka song paddadhi sir plzz ma daddy peru Narsihma ma Amma Peru anitha ma akka Peru manisha na peru Revathi ma thamudu peru vinay ma nanamma Peru bhadramma plzzzzzzzzzzzzz sirrrr
@GaddamShireesha-f3d10 ай бұрын
Ma thammudu laga unnadu me kanna
@madhunani24803 жыл бұрын
😭😭 చాలా భాధగా ఉంది బ్రో మిస్ యూ
@sirishamajji33483 жыл бұрын
I Miss you
@thanu86713 жыл бұрын
Please details cheppagalara
@saireddythumma31253 жыл бұрын
ఈ పాట వింటే ఏడుపు రాని వాళ్ళుకు కూడా వేడుపు వస్తుంది. ...... ఒక నీ మీద ఎంత మంది ఆశలు పెట్టుకున్నారు చూడండి.....😥😥😥😥
@mendaleelakumari67683 жыл бұрын
నువ్వు ఎవరో తెలియదు, కానీ చాలా బాధగా ఉంది😭
@gudurishireesha48163 жыл бұрын
Nekulifepatnarvudunubadagavundi
@muralipadala6703 жыл бұрын
😭😭😭
@PolamoniRamakrishnaYadav3 жыл бұрын
Yes
@sathyammadaram25923 жыл бұрын
@@muralipadala670 on
@ammanannasvl41873 жыл бұрын
😭😭😭
@kiranthodeti60092 жыл бұрын
Super song Anna edupu vastundi
@Avanthipaduri3 жыл бұрын
Ee pata vinna prathisari eduposthundhi chala badhaga vuntundhi mansu
@askumar993 жыл бұрын
ఒక ప్రాణo వెనుక, భాడపడే మనుసులు చాలా ఉంటాయి, దయచేసి చావు ఒక్కటే పరిష్కరం కాదు, ఆలోచించాలి మన చావుకి ఇన్ని గుండెలు బరువెక్కుతాయో... అన్న ని గానానికి 🙏🙏🙏 శతకోటి వందనాలు, చాలా గుండెలు బరువెక్కాయ్ అని అనుకుంటున్నా
@gnrnrasareddy79603 жыл бұрын
ఏమైంది బ్రదర్ ఇంతా మంచి జీవితాన్ని ముగించుకున్నావా ఓం శాంతి
@vamshikumar3333 жыл бұрын
ఎలాంటి పరిస్థితిలొ ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నావొ గాని చాలా పెద్ద తప్పే చేసారు అన్న ఆ పాట వింటుంటే నా గుండె బరువెక్కుతోంది అలాగె నాకు తెలియకుండానె కన్నీళ్లు వచ్చాయి.నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనసారా ప్రార్థిస్తున్నా
@somanarsireddy14743 жыл бұрын
😭😭😭😭
@abhishalikaekkaldevi54653 жыл бұрын
@@somanarsireddy1474 .
@nemoramesh13503 жыл бұрын
Asal etla chanipoyadu yyyy bro plz say song vinnappudu alla ardam iythaley enduku died ani
@thirupathichandanagiri16513 жыл бұрын
😭😭
@varnikareddynathaala5043 Жыл бұрын
@@abhishalikaekkaldevi5465 😂😂😂😂
@PeerlasureshPeerlasuresh Жыл бұрын
Mee manasuloni badhani and ayana talent oka sang rupam lo baga rasinaru there is no words
@merushekar12882 жыл бұрын
Nenu sub inspector of police ni kani chala cases chusanu e pata vinnaka Naku kannelu aggadam ledu Anna 😭😭😭😭😭
@mohanreddymohanreddy46993 жыл бұрын
అన్నగారు ఈ పాట ఎన్నో సార్లు వింటున్నాం. విన్న ప్రతిసారి మా కుటుంబ సభ్యులం అందరం ప్రతిసారి ఇంకా ఏడుస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏RIP KarunakarReddy💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏
@magipogusundaraiah7813 жыл бұрын
Yenduku.yelipoyau
@sattuanjireddy78363 жыл бұрын
@Sri laxmi Medical rail accident anta bro
@nvrcharynancharla99523 жыл бұрын
నువ్వులేని ఊరిని .... నువ్వు ఉన్న ఈ పాటని చూస్తుంటే .... గుండెలు అలిసి పోతున్నాయి
@soumyasweety45253 жыл бұрын
M aindi tanaki yeduk ala chesadu SO sad
@yatheeswar20992 жыл бұрын
@@soumyasweety4525 anna tammulu godava paddaru suddenly decision sensitive person
@karnakargoud54973 жыл бұрын
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ.. ఓం శాంతి
@rathnakarbandari14363 жыл бұрын
Rest in peace bro
@anushanush14283 жыл бұрын
😭😭😭miss you annaya
@yashwanthenterprises1046 Жыл бұрын
Good song,🙏🙏🙏🙏
@kallumadhusudhanreddy5393 жыл бұрын
కన్నీటితో హ్రుదయం సంద్రం అయ్యింది.ఈ పాటకు డిస్ లైక్ లా
@lavetirajasekhar30982 жыл бұрын
ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది.
@narsimham.narsimha62283 жыл бұрын
ఓం శాంతి మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తాం ఓం శాంతి శాంతి...
@bantubantuvarunsandeshdenc73963 жыл бұрын
Anna. Rip. Anna.
@chigurupatibaby73632 жыл бұрын
Baby
@shivapoloju29053 жыл бұрын
బ్రదర్ నువ్వు ఎవరో తెలీదు కానీ ఈ పాట విన్నత సేపు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ప్రతి సమస్యకు చావే కారణమైతే ఈ భూమి మీద ఎవరు మిగలరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించలేదా బ్రదర్ నువ్వు ఓం శాంతి 😥😥😥
@ramalingaiah69403 жыл бұрын
Anna.a.annku.amedhi.cheppu.piz
@bhupalreddypervala723 жыл бұрын
నల్లగొండ గద్దర్ నర్సన్న
@ramalingaiah69403 жыл бұрын
Avunu
@thirupathichandanagiri16513 жыл бұрын
😭😭
@nagireddyswathi95922 жыл бұрын
నీకు అంత ఫ్యామిలి ఉంది నీ కష్టం ఎవరన్నా తీర్చకున్నార తమ్ముడు తల్లిదండ్రులను చనిపోయే ముందు గుర్తు చేసుకో లేదా నీ బలగం గుర్తురాలేదా ఇలాంటి పని చాలా భాధకరం ఓం శాంతి
@poosavasanthi Жыл бұрын
hello , my father died 6 years ago, we are more attached to our father, after listening to this song which sang by gaddar narsanna, i got emotional after listening, can i know one information , for singing song and creating lyrics on my father, how much it will cost !!! thank you
@Shivakumar-h9b6v Жыл бұрын
Hi bro epatarahinna anna ku narasanku vandanal anna
@rrcreations40393 жыл бұрын
ఈ సాంగ్ వింటే కన్నీళ్లు ఆగడం లేదు
@prakashreddy55423 жыл бұрын
అన్న ఈ సాంగ్ వింటుంటే చాలా ఏడుపు వస్తుంది అన్న 😭😭 om shanthi
@prashanthmamedala31603 жыл бұрын
Nizamgga bro 😣😭
@ammuludhana3 жыл бұрын
మీ పాటలు నాకు వింటే కన్నీళ్లు వస్తాయి నిజం అన్న
@shivagamingff6619 Жыл бұрын
HLO ANNA MAA BROTHER DHE KUDA SONG ILA KAVALEE PLEASE CHAYAVAA ANNA
@Polepsllisatyanarayana Жыл бұрын
అన్న ఇలాంటి పాటలు నువ్వు పడుతుంటే మాకు ఏడుపు వొస్తుంది
@maninarsaiah83183 жыл бұрын
మీ పాట విన్నక చాలా భద వెసీందీ ఏమైందీ అన్న. నిఆత్మ కి శాంతి కలగలి😭😭😭😭
@chinnipallerlacreations..95203 жыл бұрын
అన్న గారు మీ పాట విని నేను చాలా ఎడిచను 😭😭 చాలా బాగుంది మీకు మళ్ళీ ఎదో ఒక రూపంలో మీకు మళ్ళీ వస్తుడు మి కొడుకు 🙏🙏🙏 కన్ని అన్న అత్మ ఎక్కడున్నా శాంతీ చేకూరాలని ఆశిస్తూ నాన్ను మీరు పాటలు మరెన్నో 👍👍😎😀 పాడయాలని అనుకుంటున్నాను
@UpendraNaidu-kn1li3 жыл бұрын
అన్న నీ పాటలు చాలా బాగున్నాయి మా ఫ్రెండ్ కూడా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు 😭😭😭
@annavenisuman55563 жыл бұрын
😭
@Chin2yadav053 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭
@muralijillela76004 ай бұрын
అన్న ఎవారికైన ఎఢ్ప్ వస్తుంది
@kasakumar76383 жыл бұрын
Anna phone number kavali ma bava meda oka songa padali frends number chepandi plz frends 🙏🙏🙏🙏🙏🙏🙏
@thiruallinone20783 жыл бұрын
వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి.dislike కొట్టేవాళ్ళు మనుషులే కాదు.
@yedlasweths93303 жыл бұрын
Dis kottadamentra papam a abaipanikimalina vallu manavatvam leni vedavalu dislike kodatharu
@gangaraju61633 жыл бұрын
Pata vinte yedupasthundhi anna 😥😥😥😥sorry కరుణాకర్ రెడ్డి anna athma శాంతి kalagalani a dhevunni కోరుకుంటున్నా Anna.
@DeepikasagarDeepikasagar3 жыл бұрын
Miss u bro kanniru agatledhu song padina athaniki na dhanyavadhalu teluputhuna e msg nachithe oka like vesukondi
@ramakrishnareddyb6819 Жыл бұрын
సూపర్ సాంగ్ అదుర్స్ మీకు ధన్యవాదములు అన్నా
@namireddynarenderreddy8042 Жыл бұрын
నర్సన్న మీ అన్న కుమారుడికి నీ పాట తో ఘన నివాళి అర్పించారు 😢😢