Mam జననీ శివకామిన song కానడరాగం లేక హిందోళం నా తెలియజేయగలరని ఆశిస్తూ న్నాను please
@ramaraobinnada985822 күн бұрын
నమస్తే అమ్మ మీరు యూట్యూబ్లో చేసిన సాంగ్స్ చూసి నేర్చుకుంటున్నామమ్మా. వీటితో పాటుగా పల్లవికి ముందు వచ్చిన మ్యూజిక్ పల్లవికి తర్వాత వచ్చిన మ్యూజిక్ మీరు ప్లే చేస్తున్నారు వాటి స్వరాలు కూడా పెడితే బాగుండును తల్లి
@vasanthalakshmi18 күн бұрын
ప్రాక్టీసు మీద వచ్చేస్తుందండీ . వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి.Thank you
@vishnuvanamu11 ай бұрын
Aarohana Avarohana Cheppandi Medam
@vasanthalakshmi111 ай бұрын
వీడియో పూర్తిగా చూడండి ప్లే చేశాను .అలాగే description lo కూడా ఉన్నాయి స్వరాలు ,ఆరోహణ ,అవరోహణ
@venkatburada189711 ай бұрын
అమ్మ మరియు ఏ శృతిలో మీరు ప్లే చేస్తున్నారో విషయం కూడా మాకు తెలిస్తే బాగుంటుంది అమ్మ ఏ పాట కూడా మీరు శృతి చెప్పట్లేదు అమ్మ
@vasanthalakshmi111 ай бұрын
రెండున్నర శృతిలో ప్లే చేస్తున్నాను
@venkatburada189711 ай бұрын
Ok amma
@anjiliraonelli33014 ай бұрын
Madam meeru Baga song Notetion tho ply chastunnaru kaani song ki swaralu sagm display lo chupincharu full song ki swaralu chupiste baagunnandi
@vasanthalakshmi14 ай бұрын
పల్లవి చరణం కి నొటేషన్స్ అప్ లోడ్ చేస్తున్నామండీ ..రెండు చరణాలు ఒకే ట్యూన్ కదా ..మొదటి చరణం స్వరాలే రెండవ చరణంలోనూ ప్లే చేయాలి
@ChanduLchandu-o2z10 ай бұрын
Amma soper na peru devi meeru 4 sruti lo ply cheyyandi amma
@usharanivuyyuru116010 ай бұрын
Discriptionslo notations
@vasanthalakshmi110 ай бұрын
ఉన్నాయికదండీ
@sathishbabu3428 ай бұрын
Bgm kaavaali amma plz
@nagapadmaare28984 күн бұрын
Amma me phone no pettemma manasa bajare gurucharanam pettu amma
@vasanthalakshmi14 күн бұрын
7780359776 My phone number
@venkatburada189711 ай бұрын
అమ్మ మీ ఫోన్ నెంబర్ కూడా కొంచెం పెడితే బాగుంటుంది ఎందుకంటే ఏవైనా మాకు డౌట్స్ వస్తే మీకు ఫోన్ చేసి అడగవచ్చా అమ్మ
@vasanthalakshmi13 ай бұрын
7780359776
@venkatburada189711 ай бұрын
అమ్మ ఈ విధంగా హార్మోనియం మాకు చూపించి ప్లే చేయండి అమ్మ ఇంకా రాగం పేరు కూడా చెప్పండి అమ్మ మీ వీడియోలన్నీ అందరికీ ఉపయోగపడాలి అందరూ మంచిగా నేర్చుకోవాలి అమ్మ కనుక హార్మోనియం మాకు చూపించి తర్వాత రాగం పేరు చెప్పాలని కోరుచున్నాము అమ్మ ధన్యవాదాలు