Nambi Narayanan గారిని ఎందుకు అరెస్ట్ చేశారు..? 28 ఏళ్ల క్రితం ISRO లో..!|Facts about Rocketry Movie

  Рет қаралды 33,433

Kotha Muchata

Kotha Muchata

Күн бұрын

Пікірлер: 63
@madhureddy3665
@madhureddy3665 2 жыл бұрын
రాకెట్రీ చూసి ఏడ్చాను...... మమ్మల్ని క్షమించండి సార్ 🙏🙏🙏🙏🙏🙏 మీ దేశ భక్తికి శతకోటి వందనాలు
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 жыл бұрын
ఎంతటి అవమానం.ఆదేసభక్తునికి పాదాభివందనం
@12343a
@12343a 2 жыл бұрын
అవును అండి చాలా బాధాకరం 😢😢😢ఇలాంటి గొప్ప మనిషిని అవమానించి మనమే 50 ఇయర్స్ వెనిక్కి వెళ్ళాము. అంతే కాక ఇంతటి తెలివి పరులు ఇక పుట్టరు ..OLD IS GOLD..😪😪😪
@Shoban9450
@Shoban9450 2 жыл бұрын
అసమర్ధ వ్యవస్థలు ,అవినీతి నాయకుల కుట్రల పాపం గ్రేట్ సర్ 🙏
@vijayabhaskar5034
@vijayabhaskar5034 2 жыл бұрын
ఈ దేశభక్తునికి నా 🌺🙏🌺🇮🇳🌺
@lakshmis5721
@lakshmis5721 2 жыл бұрын
మాధవన్ గారు సినిమా తీశారు కాబట్టి ప్రజలకు నిజా నిజాలు తెలిసాయి. న్యాయం జరగాలి ఆయనకి. నింద మోపి లబ్ధి పొందిన వారిని కఠినంగా శిక్షించినపుడే న్యాయం జరిగినట్లు
@sree877
@sree877 2 жыл бұрын
దోషులను దేశద్రోహం కింద శిక్ష విధించి, నా రాయణన్ గా రికి న్యాయం చేద్దాం జై జై నారాయణ్!
@jagadeeshrailinfo
@jagadeeshrailinfo 2 жыл бұрын
చాలా అద్భుతంగా తెలియజేశారు సార్ చాలా బాగుంది ఈ వీడియో మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు
@dhanamjayas
@dhanamjayas Жыл бұрын
Nambinarayan's sister Elangamani is my mother in law and she has stolen my mother's gold from my locker and supported by Nambinarayan 😢
@madhukargaddam4085
@madhukargaddam4085 2 жыл бұрын
నంబియార్ సార్ గ్రేట్
@malathideshpande7700
@malathideshpande7700 2 жыл бұрын
Elanti goppavari biography and varu padda kastalanu kallaku kattinattu chupinchina madhavan great.nambi narayan gariki .🙏🙏🙏🙏
@12343a
@12343a 2 жыл бұрын
ఆయన జీవితం కాదు పాడు అయ్యింది .మన దేశం 50 ఇయర్స్ వెన్నికి మనమే నెట్టుకున్నాము..👎👎👎👎very very sad about this incident..
@ask7266
@ask7266 2 жыл бұрын
మన దేశం లో దేశ సేవ చేసే వాళ్ళకి జరిగే సన్మానాలు 🤦‍♂️నాసా లో కోట్ల సంపాదన లగ్జరీ జీవితం వదులుకున్నాడు దేశ సేవ చేయాలి అనుకున్నాడు అలాంటి వాడు పాకిస్తాన్ డబ్బులుకు అమ్ముడు పోతాడా 🤦‍♂️కాంగ్రెస్ లో దేశం నాయకులు కి వాళ్ళ ఫ్యామిలీ కి తప్ప ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు నష్టాలు తప్ప 🤦‍♂️
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
ఇప్పుడు మోడి వచ్చి ఏమి పీకుతున్నాడు culprits ni arrest చేసి జైల్లో పెట్టలేదు గా.
@rvenkat6126
@rvenkat6126 2 жыл бұрын
💯
@garuda8512
@garuda8512 2 жыл бұрын
Sorry for the injustice done to you, but I can't help but salute your patriotism....🙏🙏🙏
@sureshkukkadapu3949
@sureshkukkadapu3949 2 жыл бұрын
నా పాధాభివందనం సార్........
@chellurisatyanarayana4925
@chellurisatyanarayana4925 2 жыл бұрын
Real hero sir... narayana garu
@Vikramadityan12
@Vikramadityan12 2 жыл бұрын
ముందుగా సర్ నంబి నారాయణన్ గారి జీవిత చరిత్రను దేశ ప్రజలందరికి సినిమా రూపంలో తెలియజేసిన మాధవన్ గారికి ధన్యవాదములు 🙏🏻🙏🏻. సినిమాలో కొన్ని దృశ్యాలు కన్నీళ్లు తెప్పించాయి. ఇంతటి దేశభక్తున్ని దేశద్రోహిగా చిత్రికరించిన ఆ దేశద్రోహుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఈ ఒక్క అనాలోచిత పని వలన మన భారత దేశం సైన్స్&టెక్నాలజీ అభివృద్ధిలో 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది😒😒
@ramprasadvarmapenmesta8913
@ramprasadvarmapenmesta8913 2 жыл бұрын
Nambi sir u r a real hero, and courts need to punish who are behind in this case, then only he will get justice.
@kumarswamy9828
@kumarswamy9828 2 жыл бұрын
సినిమా బాగుంది. 🙏🙏
@lakshmiprasanna3885
@lakshmiprasanna3885 2 жыл бұрын
Nambi narayanan sir cinema valaney mee gurinchi maku telisindi so as director and madhavan gariki thanks Mari donga gurinchi information eppudu istharu THWARAGA ivvandi
@ViswaSena
@ViswaSena 2 жыл бұрын
Nambi sir, getting tears while listening to ur story
@botchenaraju4254
@botchenaraju4254 2 жыл бұрын
ఇదొక స్ఫూర్తి కథ
@Leobodapati
@Leobodapati 2 жыл бұрын
Nambi nayarayan sir photo tho stamp creat chesthe bagundunu.
@sp..788
@sp..788 2 жыл бұрын
At that time CPI was in Kerala government 😏😏😏and Congress in Center😏😏😏So who were there wanted Degrade IsRO 🤔🤔🤔😕
@YatraDarshan367
@YatraDarshan367 2 жыл бұрын
Like this many super hero's hide in india they don't have identity but still they are feel proud
@venkateshsana1434
@venkateshsana1434 2 жыл бұрын
Nambi gariki anyam jariginappudu APJ garu ami chesaru
@harikavelasiri2099
@harikavelasiri2099 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasri6448
@sivasri6448 2 жыл бұрын
Booku Media kaniesham idhi highlight చేయలేదు . భారత రత్న ఇవ్వాలిసినవాడికి సింపుల్ గా పద్మ అవార్డు ఇచ్చారు.. ఇందుకే.. ఎంతో మంది తెలివితేటలూ ఉన్నవారందరు వేరే country కి వెళ్లిపోతున్నారు
@srinivasrao3093
@srinivasrao3093 2 жыл бұрын
NNN 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
@Suma-p9w
@Suma-p9w 2 жыл бұрын
Jai nambi sir
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 2 жыл бұрын
మీకు జరిగిన అమానుషం తెలిసి గుండె తరుక్కుపోయింది. మిమ్ములను చిత్రహింసలకు గురి చేసిన దుర్మార్గులు అంతకు వెయ్యి రెట్లు అనుభవిస్తారు.
@sureshsuri4629
@sureshsuri4629 2 жыл бұрын
Sorry sar miku maa paadhabhi vandhanalu Jaihind
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
Real tribute to nambi naaraayanan is civier punishment to Kerala police team who torture great scientist.
@vatyamnarayana5187
@vatyamnarayana5187 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ayahuascaa9455
@ayahuascaa9455 2 жыл бұрын
I’m speechless numb sad for the fate of Bharath. Growing up I thought Kerala state is well educated and advanced but lately realizing that Kerala govt is the MOST WICKED desh droh govt
@tarakbangalore
@tarakbangalore 2 жыл бұрын
Why the irresponsible police personnel are not punished? That was India under congress. After seeing the movie I am deeply thinking of my son and daughter in law both are scientists
@gvrsatyam1
@gvrsatyam1 2 жыл бұрын
Sorry Nambi narayan sir, It is congress mark politics only. They are only support Chinese and pk. You are real hero. Media also hiding lot of issues. Upto movie release - This generation what happened we don't know.
@MYmummyskitchen
@MYmummyskitchen 2 жыл бұрын
Why abdul kalam not supported nambi sir
@kiranyekula6302
@kiranyekula6302 2 жыл бұрын
Bharata ratna ivvali
@vshankara1119
@vshankara1119 2 жыл бұрын
😓
@Ram-is7je
@Ram-is7je 2 жыл бұрын
Oh my god. Entha manchi person ni Ela ebbandi pettaru ra Babu.
@naveenachirumamilla9070
@naveenachirumamilla9070 2 жыл бұрын
Desanike manchi cheyalane chusthe evarikina ede gathi bhagath sing subhashchandra bosh varike ede jariginde
@ganeshkrishna6187
@ganeshkrishna6187 2 жыл бұрын
In real life also many people face this.....many people do this for their sake of name only.....they ruin entire life of other persons.....what they bring with them, when they dead.. nothing.....it is sin more than prostitution....really we are sorry sir ....u r legend ...normal person don't have potential ..stand like you.
@met-047hemanthkumar9
@met-047hemanthkumar9 2 жыл бұрын
sorry nambi sir
@MrPerikala
@MrPerikala 2 жыл бұрын
Tukde congress desa drohaparty
@12343a
@12343a 2 жыл бұрын
Yes rip congress
@dhanamjayas
@dhanamjayas 2 жыл бұрын
Because of kidnapping of my daughter by Nambinarayan I am not able to conduct my daughter's marriage who is 29 years old .
@srinivasg6404
@srinivasg6404 2 жыл бұрын
అర్థం కాలేదు సార్
@naniksn3
@naniksn3 2 жыл бұрын
సంస్కారం లేని సాంగ్రెస్ పని
@Uppyrd
@Uppyrd 2 жыл бұрын
He should have leave India at that time he should get a happy life in usa
@rajukk2618
@rajukk2618 2 жыл бұрын
Meku chesina anyaniki desa prajalu siggu padali
@sagarkoppula9701
@sagarkoppula9701 2 жыл бұрын
Padma kaadu Bharata Ratna ivali
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Kumari Aunty Food
2:42
Shekar Reddy Kids Vlogs
Рет қаралды 19 М.